Flashback | Anveshana Part-2 l అప్పుడే ఇందిరాగాంధీని చంపేసేరు | Director Vamsy

Flashback | Anveshana Part-2 l అప్పుడే ఇందిరాగాంధీని చంపేసేరు | Director Vamsy
*SONG LYRICS, MUSIC, DIRECTION : VAMSY
*KEYBOARDS : NAVEEN
*SINGERS : SRI KRISHNA, SANTHOSH KAMAMKAR, ANJANA SOUMYA ,SAHITHI, VEENA, *PHANINARAYANA
*FLUTE : YOUGANDHAR
*ఎడిటర్: సోమేశ్వర్ పోచం
*ఫోటోగ్రఫీ: M.V.రఘు
*ఆడియోగ్రాఫర్: జిల్లెల్లమూడి రాఘవచరణ్
*ఆర్ట్: దవులూరి నారాయణ, సత్యసుఫి
*నిర్మాత: శైలి అర్జున్
#pasalapudivamsy #vamsy #directorvamsy #telugufilmdirectorvamsy #filmdirectorvamsy #vamsi #screenwritervamsy
telugu film director vamsi
telugu film director vamsi channel
telugu film director vamsi youtube channel
vamsy hits
director vamsi movies
director vamsi telugu songs
director vamsi interview
director vamsi movie comedy scenes
Vamsi ilayaraja movies
Vamsy ilayaraja songs
vamsi ilayaraja telugu hits
vamsi ilayaraja telugu hits video songs
vamsi ilayaraja songs
vamsi ilayaraja hits
vamsi ilayaraja hit songs
vamsi ilayaraja
vamsi ilayaraja bgm
mancupallaki
sitara

Пікірлер: 70

  • @TeluguFilmDirectorVamsy
    @TeluguFilmDirectorVamsy

    మీ అభిమానానికి ధన్యవాదాలు 🙏

  • @kothapalliashok8914
    @kothapalliashok8914

    మీ సినిమా తర్వాత పక్షుల కిలరావాలు హైదరాబాద్ మా అపార్ట్మెంట్ ఎదురుగా ఉన్న పార్క్ లో ఉదయం ప్రతి రోజూ వింటున్నాను సర్😅

  • @VEERA384
    @VEERA384

    కొన్ని పాటలు వినడానికి బాగుంటాయి..కొన్ని చూడడానికి బాగుంటాయి. కానీ అన్వేషణ సినిమాలోని పాటలు దృశ్య శ్రావ్య కావ్యాలు.❤

  • @swarna.k5338
    @swarna.k5338

    నేను చూసిన మొదటి సస్పెన్స్ థ్రిల్లర్, హారర్ మూవీ అన్వేషణ.

  • @kothapalliashok8914
    @kothapalliashok8914

    రాళ్ళపల్లి గారి వేషం చివరి వరకూ ఉద్విగ్నంగా ఉంది సర్

  • @jyothigv8360
    @jyothigv8360

    Sir అన్ని విషయాల కి అన్ని ఫొటోస్ అన్ని వీడియోస్ ...వీటిని ఎలా దాచారు ,ఎలా ఎడిట్ చేశారు ... ఆశ్చర్యం గా ఉంది ..🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻😀

  • @sridharsannikanti
    @sridharsannikanti

    Sir kanisam oka 2 hrs undetatlu cheppandi meru cinema tesina modati roju nundi chivari roju varaku prati roju jarigina visyalu mathi panchukunte memu metho patu aa prapancham lo viharistam sir vamsy garu ILAYARAJA garu teluguvallaki oka varam batha lo unnappudu kotlu karchupettina terani badha me cinema la lo undi meru karanajanmulu mimmalani kalavalani undi sir pl elago chebutara

  • @parthasarathi3034
    @parthasarathi3034

    నిజం గా ఈ సినిమా గురించి మీరు చెప్పే విధానం వింటుంటే ఎప్పుడో మీరు రాసిన గాలి కొండాపురం రైల్వే గేట్ నవల చదివి నట్టు ఉంది...సూపర్ సార్.. ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే..

  • @srinubiyyala
    @srinubiyyala

    వంశీ సార్ సినిమాలు పాటలు ఎన్నిసార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలని అనిపిస్తుంది కానీ అన్వేషణ మూవీ సాంగ్స్ చాలా బాగుంటాయి

  • @pravallikaprava3866
    @pravallikaprava3866

    గాలికొండపురం రైల్వే గేట్ ఎప్పుడు తీస్తారు సర్

  • @hemanalinikarri6548
    @hemanalinikarri6548

    వీడియో ending లో పులి గాండ్రింపు ఉలికి పడే లా చేసి o ది..

  • @SreeN-go7ed
    @SreeN-go7ed

    "అన్వేషణ" అప్పటికి ఇప్పటికి ఎప్పటికి అందరి మనసుల్లో నిలిచిపోయే దృశ్యకావ్యం......

  • @lakshmib2700
    @lakshmib2700

    Editing అదరహ!!!!

  • @desaisanjeev1302
    @desaisanjeev13024 сағат бұрын

    Vennello godaari anadam 🙏🙏

  • @nagarajugaddam4616
    @nagarajugaddam4616

    What a movie, childhood memories.

  • @jameshardy2681
    @jameshardy2681

    vamsy gaaru mee narration kooda inko anveshana la undi suspense gaa. u gave nice ending to each of episode so far. hats off to you

  • @user-ul7oy2px1m
    @user-ul7oy2px1m

    ఇప్పటికీ ఆ సినిమా గుర్తొస్తే బాబోయ్ అనిపిస్తుంది .

  • @Pulihara
    @Pulihara

    హీరొగా వెరే ఎవరైన పెట్టిఉంటే ఇంకా బాగా ఉండేది & అడేది. జోడి సరిపోలేదని నా అబిప్రాయం. ఒక గొప్ప సినిమా.

  • @gandhymurikinati907
    @gandhymurikinati907

    మళ్ళీ గురువారం వరకు ఆత్రుతగా ఎదురు చూసేలా ముగిస్తున్నారు సర్... ఇంతకీ పులి ఆ లోకీ ని ఏం చేసిందో అని తెల్సుకోవాలని వుంది సర్

  • @venkatajay221
    @venkatajay221

    I am not from your generation . But every day i listen 🎶 keeravani song . ❤ u vamsy .

Келесі