Flashback | Anveshana Part-5 l అడుగులో అడుగేస్తూ పులి గట్టుదిగి వెళ్లిపోయింది | Vamsy

Ойын-сауық

Flashback | Anveshana Part-5 l అడుగులో అడుగేస్తూ పులి గట్టుదిగి వెళ్లిపోయింది | Vamsy
*SONG LYRICS, MUSIC, DIRECTION : VAMSY
*KEYBOARDS : NAVEEN
*SINGERS : SRI KRISHNA, SANTHOSH KAMAMKAR, ANJANA SOUMYA ,SAHITHI, VEENA, *PHANINARAYANA
*FLUTE : YOUGANDHAR
*ఎడిటర్: సోమేశ్వర్ పోచం
*ఫోటోగ్రఫీ: M.V.రఘు
*ఆడియోగ్రాఫర్: జిల్లెల్లమూడి రాఘవచరణ్
*ఆర్ట్: దవులూరి నారాయణ, సత్యసుఫి
*నిర్మాత: శైలి అర్జున్
#pasalapudivamsy #vamsy #directorvamsy #telugufilmdirectorvamsy #filmdirectorvamsy #vamsi #screenwritervamsy
telugu film director vamsi
telugu film director vamsi channel
telugu film director vamsi youtube channel
vamsy hits
director vamsi movies
director vamsi telugu songs
director vamsi interview
director vamsi movie comedy scenes
Vamsi ilayaraja movies
Vamsy ilayaraja songs
vamsi ilayaraja telugu hits
vamsi ilayaraja telugu hits video songs
vamsi ilayaraja songs
vamsi ilayaraja hits
vamsi ilayaraja hit songs
vamsi ilayaraja
vamsi ilayaraja bgm
mancupallaki
sitara

Пікірлер: 53

  • @hemanalinikarri6548
    @hemanalinikarri654826 күн бұрын

    ఎడారి లో మంచు తో తడిసిన గులాబీ లలా నే తెలుగు సినీ లోకం లో మీ (వంశీ)అపురూప చిత్రాలు✨️

  • @ravikumar-jl6nd
    @ravikumar-jl6nd26 күн бұрын

    Next ఏప్రిల్ 1 విడుదల కూడా ఇలానే షూటింగ్ అనుభవాలు చెయండి.

  • @prr71

    @prr71

    26 күн бұрын

    I am already excited! what a movie!! Brand new comedy throughout!

  • @user-wj4vm5tf7x
    @user-wj4vm5tf7x26 күн бұрын

    గర్వం లేని గొప్ప డైరెక్టర్ గారు వంశి గారు

  • @kareemullashaik7618
    @kareemullashaik761826 күн бұрын

    గురువు గారు నమస్కారం ఎలా వున్నారు సర్ మిమ్మల్ని కలిసే కార్యక్రమం పెట్టండి సర్

  • @nskchaitanya1513

    @nskchaitanya1513

    26 күн бұрын

    Good thought

  • @Harikrishna-vi3qe

    @Harikrishna-vi3qe

    26 күн бұрын

    నేను కూడా ఆ అవకాశం కోసం ఎదురుచూస్తున్న...

  • @palagiripalagiri4782

    @palagiripalagiri4782

    26 күн бұрын

    సూపర్ . నేను అనంతపురం నుండి వస్తా గురువు గారిని కలవడానికి

  • @seshasaideevi5526

    @seshasaideevi5526

    26 күн бұрын

    Proposal supported

  • @kothapalliashok8914

    @kothapalliashok8914

    25 күн бұрын

    ఆయన గారితో ముఖాముఖీ వుంటే బాగుండేది 🎉

  • @annapureddykrishnareddy2148
    @annapureddykrishnareddy214826 күн бұрын

    సారీ వంశీ గారు ఈ ఎపిసోడ్ చూడటం లేట్ అయ్యింది.... ఎంత గొప్పగా చెప్పారు సార్

  • @manumanohar3157
    @manumanohar315717 күн бұрын

    Super ❤❤❤

  • @mulaveereswararao6361
    @mulaveereswararao636122 күн бұрын

    అన్వేషణ సినిమా బాగుంటుంది. ఎడిటింగ్, కెమెరా పనతనం బాగుంటాయి. ఈ సినిమా లో శరత్ బాబు డెత్ చూపించడం లో ఎడిటింగ్ స్పీడు బాగా పెరిగి ఎందుకో అంత క్లిక్ అయినట్టు అనిపించలేదు. కొంచెం పొడిగించాల్సింది అనిపించింది.

  • @kothapalliashok8914
    @kothapalliashok891425 күн бұрын

    మీ క్రియేటివ్ ఆలోచనకి వందనం .అభివందనాలు సర్ 😅

  • @bonthalavikram6655
    @bonthalavikram665524 күн бұрын

    Climax bagundhi . .... U r a great story teller

  • @VenumadhavBallem
    @VenumadhavBallem26 күн бұрын

    Excellent DEAR VAMSY YOURS BALLEM VENU MADHAV

  • @bullirajachodagiri6146
    @bullirajachodagiri614624 күн бұрын

    Mee films konni minaha Anni chusaa mimaalini visakha lo au lo chusaa sir chaala bhavukata vunndi sir malli yeppudu sir movie

  • @XarzyBro1
    @XarzyBro126 күн бұрын

    Vamsy Gaaru mimmalni Ela pogadalo kuda theliyatledu naaku. Meeku hats off.

  • @shindetech2116
    @shindetech211625 күн бұрын

    Anveshana movie..,...every frame classic........

  • @geethavani6143
    @geethavani614326 күн бұрын

    Really we spellbound for your intelligence, wisdom,.

  • @SitaKumari-jm3ln
    @SitaKumari-jm3ln25 күн бұрын

    😊🙏❤

  • @parameshwarachary9259
    @parameshwarachary925925 күн бұрын

    ఏప్రిల్ 1 విడుదల సినిమాలో ఎన్నో రకాల విషయాలు.... నవ్వుకుంటూ ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు... ఎప్పటికీ కూడా

  • @bhimasankararaoarigela1006
    @bhimasankararaoarigela100620 күн бұрын

    👌🏽🙏🏽

  • @SaiKrishna-dp1hw
    @SaiKrishna-dp1hw25 күн бұрын

    "కీరవాణి" పాటను ఎన్ని సార్లు విన్నానో... ఎన్ని సార్లు విన్నా తనివితీరదు...

  • @srilaxmitadakamalla2458
    @srilaxmitadakamalla245826 күн бұрын

    Manchi cinemalu manchi anubhavaalu ❤

  • @durgaavegi4506
    @durgaavegi450625 күн бұрын

    Alfred hitch cock spellbound flowers story is awesome sir Sir pls start adding about Ladies Tailors movie I am from east Godavari Murari village… very interesting to listen your words

  • @manjulag5425
    @manjulag542526 күн бұрын

    Waiting for this video

  • @vizzievizden
    @vizzievizden26 күн бұрын

    ధన్యులు వంశీ గారూ!❤

  • @tangiralagopalakrishnasarm5739
    @tangiralagopalakrishnasarm573925 күн бұрын

    అన్వేషణ సినిమా నేనూ, నా చిన్ననాటి మిత్రుడు సూరీ కలిసి చూసేం.‌ ఆ మేకలు బోది దాటే సీన్ మా ఇద్దరి మనసుల్లోనూ హత్తుకుపోయింది. కాకతాళీయంగా తారసపడిన మేకలను మీరు ఉపయోగించుకున్నారేమో అనుకున్నాం కానీ ఇంత స్పెల్ బౌండ్ క్రియేషన్, తమ్ముడు సత్యం గారి శ్రమ ఉన్నాయనుకోలేదు సర్ అద్భుతం 🙏

  • @subbudarla7269
    @subbudarla726925 күн бұрын

    My favvv movie,,,,,, &songs 🙋‍♂️🙋‍♂️🙋‍♂️🙋‍♂️

  • @RamaKrishna-NAIDU
    @RamaKrishna-NAIDU26 күн бұрын

    Very week waiting

  • @cornercafefilms3706
    @cornercafefilms370626 күн бұрын

    Mesmerizing Vamsy garu. Thanks for sharing andi

  • @englishvinglishh5601
    @englishvinglishh560126 күн бұрын

    Introduction song super..loud and clear ..also super music and lovebl

  • @snehaayurvedic988
    @snehaayurvedic98826 күн бұрын

    🙏

  • @atmaram1097
    @atmaram109726 күн бұрын

    Konchem time length penchandi sir.. 15 nimashalla untay baguntundandi

  • @geethavani6143
    @geethavani614326 күн бұрын

    Namaste Vamsi Garu

  • @ManjuNaadhan
    @ManjuNaadhan26 күн бұрын

    First

  • @VEERA384
    @VEERA38424 күн бұрын

    తమ్ముడు సత్యం గార్ని మోటివేట్ చేసిన విధానం చాలా ఫన్నీ అండ్ ఇంటెలిజెంట్ గా వుంది సార్😅

  • @travlogger007
    @travlogger00726 күн бұрын

    Weekly two videos cheyyandi sir please

  • @VishuIshu
    @VishuIshu5 күн бұрын

    Pictures ani chala fast ga slide avtunai sir

  • @naaperujayachandra
    @naaperujayachandra26 күн бұрын

    Kanisam 10 nunchi 15 nimishalu nidivi vundelagaa chudandi sir on chesina koddi sepitike ayipoyindaa anipinchindhi sir ...Mee ee anveshana eppatiki kothhagaa ne vuntundi idhanta tamari direction and screenply

  • @user-iv5wi5xf1h
    @user-iv5wi5xf1h23 күн бұрын

    వంశీ గారు వీడియో మొదట్లో వచ్చే ఫొటోస్ లో మిమ్మల్ని యంగ్ లుక్ లో చూస్తే మీరు ఎందుకు హీరో గా చేయలేదా అనిపిస్తుంది....

  • @azgarzhere
    @azgarzhere25 күн бұрын

    కొసమెరుపు కసక్కున తెగిందండీ గురూగారూ!!!

  • @krishnavamsi4102
    @krishnavamsi410226 күн бұрын

    haha last lo twist 😅

  • @hayagrivaraonagavarapu5287
    @hayagrivaraonagavarapu528726 күн бұрын

    nijam ga flute bit - meka pilla nadi meeduga genthadam - appatlo mee taking gutunchi kadhaluga cheppukunnam sirv

  • @RameshReddy-jg9lp
    @RameshReddy-jg9lp26 күн бұрын

    😂😂😂😂😂😂👏👏👏👏🙏🙏🙏😂😂😂😂😎😡

  • @jayaprasad5142
    @jayaprasad514226 күн бұрын

    Vamsi garu, mee cinemala sangatulu ayipothe apestara ?

  • @lavudisridharasrinivaspras654
    @lavudisridharasrinivaspras65426 күн бұрын

    Vamsy please add Telugu subtitles at least we are missing a few words in between ... please

  • @nageswararaokommuri2815
    @nageswararaokommuri281526 күн бұрын

    సత్యనారాయణ గారి విలనీ లుక్ ఏంటి సార్ అంత దడిపించింది, ఇప్పుడు చూస్తుంటే .... ఆ సీన్లో అంత భయమేసింది, కామెడీ టచ్ కేర్క్టరార్టిస్ట్ తో విలనీని అప్పటికప్పుడు రాబట్టిన మీరు, గొప్పతనం మాత్రం సత్యనారాయణ గారిదే హిచ్ కాక్ సినిమాలో ఆస్కార్ అవార్డు గురించి చెప్పారు గానీ మంచుబిందువుల గులాబీలు ఎలా వచ్చాయో చెప్పలేదు, ఒళ్ళు జలదరించింది అంతా బాగానే ఉంది, మీరిచ్చిన తమ్ముడు సత్యం ట్విస్ట్, ట్విస్టంటే ఎలా ఉండాలో నిజజీవితంలో మాక్కూడా అనుభవంలోకి తెచ్చారు ( ఆ ట్విస్ట్ మాకిచ్చినట్టుంది ), ఇంతా చెప్పి రఘు గారి గురించి చెప్పకపోతే మాకు మేమే ద్రోహం చేసుకొన్నట్టవుతుంది ఏ సినిమాలోనైనా దృశ్య కావ్యాలే, చూపు మరల్చుకోలేము మీ ప్రతి విడియోకి 🙏

  • @lavudisridharasrinivaspras654
    @lavudisridharasrinivaspras65426 күн бұрын

    Voice clarity ledu .....

  • @jyothikolla6270
    @jyothikolla627026 күн бұрын

    🙏🙏🙏🙏🙏

  • @ravikumar-pg7xn
    @ravikumar-pg7xn25 күн бұрын

    Meeru rgv ilaa great directorsni vadilesi srinu vaitla puri jagan rajamouli laa gimmiks chese vallanne chustaru ee kaalam vallu valkaki thought undadu thinking undadu ento

Келесі