Reasons for Hero Krishna, Ramojirao Disputes

Ойын-сауық

Reasons for Hero Krishna, Ramojirao Disputes #ramojirao #superstarkrishna #vendivennela
Join this channel to get access to perks:
/ @vendivennela
Subscribe our channel for more videos

Пікірлер: 165

  • @modemramachandraiah8038
    @modemramachandraiah8038Ай бұрын

    హీరో కృష్ణ గారు నియమబద్ధమైన జీవితం గడిపారు. ఆయన ధైర్యంగా తన దారిలో తాను వెళ్ళాడు. అందులో భాగంగా ఇతరుల తో విభేదాలు వచ్చాయి. అంతే కాని ఎవరితో గొడవలు కొని తెచ్చుకోరు.

  • @durgaraokommoju99
    @durgaraokommoju99Ай бұрын

    సినిమా పరిశ్రమకి. ఎంతో సేవ చేసిన వ్యక్తి మా సూపర్ స్టార్ కృష్ణ...

  • @NagabhushanamKappala
    @NagabhushanamKappalaАй бұрын

    Krishna was DASHING, DARING and DYNAMIC HERO in TELUGU CINE FIELD.

  • @nationalistbharatiyudu72
    @nationalistbharatiyudu72Ай бұрын

    కృష్ణ వ్యక్తిత్వం ముందు డ్రామోజీ గాడు ఒక సెప్టిక్ ట్యాంకు లో పెంట పురుగు. నక్కజిత్తుల డ్రామోజీ ఎక్కడ?? మేరు పర్వతం లాంటి కృష్ణ గారు ఎక్కడ!!! డ్రామోజీ రావు అనే వాడు ఒక స్వార్థ పూరిత నయవంచకుడు. వాడివలన సినిమా పరిశ్రమ రెండుగా చీలిపోయాయి. వాడి స్వార్థం, ఆర్థిక సంపాదన కోసం ఎంతటి వారినైనా చెడుగా చూపించే ఒక పెంటపురుగు లాంటివాడు డ్రామోజిగాడు. ఒక నియంత లాగా సినిమా పరిశ్రమని శాసించాలని చూసి బోల్తా పడ్డాడు.

  • @bhaskarkollam2637
    @bhaskarkollam2637Ай бұрын

    సారా ఉద్యమం పేరుతో దొంగ ఉద్యమం నడిపి తన ఫిల్మ్ సిటీ లోని ఫైవ్ స్టార్ హోటల్లో మద్యం అమ్మి కోట్లు సంపాదించాడు 🤙🏻 & ఉదయం పత్రిక ని ఎదుర్కో లేక దానిని అక్రమం గా అప్పటి సిఎం తో లాలూచి పడి మూయించాడు & ఇంకా అన్న ఎన్టీఆర్ గారి మీద నీచమైన కార్టూన్లు వేసి ఇబ్బంది పెట్టిన నీచుడు గుంట నక్క రామోజీ & తరువాత అక్రమంగా ఫిల్మ్ సిటీ భూములు కబ్జా చేసిన వ్యక్తి రామోజీ ❤️

  • @chandrasekharpabbuleti5402
    @chandrasekharpabbuleti5402Ай бұрын

    Krishna is good Hero and human being in Telugu industry.

  • @ramanabellala2466
    @ramanabellala2466Ай бұрын

    Super star KRISHNA Reel,Real HERO

  • @jakkampudisnmurty2706
    @jakkampudisnmurty2706Ай бұрын

    Real Hero superstar 🙏 Wonderful super star 🙏🙏 Excellent Hero superstar 🙏🙏 Jai superstar Krishna Garu 🙏🙏

  • @sk2250
    @sk2250Ай бұрын

    Hats off to Superstar Krishna

  • @balabhaskar948

    @balabhaskar948

    Ай бұрын

    NTR Great Actor Good Person

  • @NagabhushanamKappala
    @NagabhushanamKappalaАй бұрын

    Krishna had the good name than all the HEROS in TELUGU CINEMA FIELD.

  • @durgaraokommoju99
    @durgaraokommoju99Ай бұрын

    ఎన్టీఆర్.. ఏఎన్ఆర్.. లాగా స్వార్థం గా ఉంటే అన్ని సాధించే వారు కృష్ణ గారు.. ఇప్పుడు కూడా ఇండస్ట్రీ బాగుండాలి అందరికీ సహాయ సహకారాలు అందిస్తూ ఉండే మంచి వ్యక్తి మా సూపర్ స్టార్.. ఎన్టీఆర్ ఏఎన్నార్ ఎదవలు వాళ్ల స్వార్థం తప్ప ఎవరికి ఉపయోగపడే వ్యక్తులు కాదు అందుకోసం గొప్పవారు అయ్యారు.. ఆ కృష్ణ గారు మంచి వ్యక్తి కాబట్టి అందరి కోసం కానీ జీవితం త్యాగం చేశారు... అందుకే కృష్ణనగర్ దేవుడు.. మిగతా హీరోలు ఎదవలు పనికిమాలి ఎదవలు...

  • @srinivasareddy8152

    @srinivasareddy8152

    Ай бұрын

    Legendary Super Star 🎉 Krishna garu

  • @tvskuppuswamy350

    @tvskuppuswamy350

    Ай бұрын

    😂😂😂😂😂😂

  • @rajagopal-hc5tk
    @rajagopal-hc5tkАй бұрын

    Krishna is good human being

  • @jaishreeram4240
    @jaishreeram4240Ай бұрын

    Superstar krishna is unique in Telugu film industry.

  • @rajagopal-hc5tk
    @rajagopal-hc5tkАй бұрын

    Krishna overcome Rama Rao incase of alluri Sita Rama Raju film

  • @umrumr11
    @umrumr11Ай бұрын

    సూపర్ స్టార్ కృష్ణ గారు తన పోరాటాన్ని ఒక నియమ నిబద్ధతతో నడిపారు రామోజీరావు కృష్ణ గారిని ఏమి చేయలేకపోయా డు కృష్ణ గారి సినిమాలు తన సినిమా ఛానల్లో చాలా కాలం ప్రసారం చేసి బ్రతికాడు రామోజీ ఫిలిం సిటీ కోసం చాలా ఎకరాల భూమిని ఆక్రమణ చేయడం జరిగింది దానికి అప్పటి ప్రభుత్వం సహకరించింది అలాగే పత్రికారంగంలో పోటీ అయిన ఉదయం పత్రికను కూడా క్లోజ్ చేయించాడు

  • @srinivaspalakurty3329
    @srinivaspalakurty3329Ай бұрын

    Super star Krishna garu is legend. Kind hearted human being. Krishna garu amar rahe. We missed you super star Krishna garu 😢😢 Please give respect to Krishna garu. Don't say Krishna.

  • @rammohanrao603
    @rammohanrao603Ай бұрын

    Super star Krishna honest hero

  • @NagabhushanamKappala

    @NagabhushanamKappala

    Ай бұрын

    You are 100% Correct.

  • @lakshminarshimamurthynaray1777
    @lakshminarshimamurthynaray1777Ай бұрын

    కృష్ణ మెతక మనిషి లౌక్యం తెలియని మనిషి, ఖాంగ్రష్ కుట్రల వల్ల రాజకీయాలకు వచ్చి ఉంటారు

  • @UnknownT4u

    @UnknownT4u

    Ай бұрын

    కమ్మ కులస్తులు మూలాలు బీహార్ కర్మ పదం కూర్మి కమ్మ అయింది వారు దక్షిణ భారతం వలస వచ్చారు ..బీహార్ లోనే ఉండి ఉంటె ఇప్పటికి పేదరికం లోనే ఉండేవారు ..గంగానది తీరం నుంచి కృష్ణ జిల్లాకు రావటం వారి అదృష్టం కావచ్చు కానీ తెలుగు ప్రజలకు చేసుకున్న దురదుష్టం ...బీహార్ వారిది అదృష్టం అయితే ఆంధ్రవారిది దురదృష్టం ..అలాగే కాపులు గా పిలువబడే బలిజలు మధ్యప్రదేశ్ వాసులు ..బలిజ అనే పదం భలి జాతి బిల్లు జాతి నుంచి వచ్చింది వారినే బిల్లులు అనేవారు ...అమలాపురం మధ్యప్రదేశ్ గానూ ,అమరావతిని బీహార్ గానూ నాలుగు రోజులలో మార్చేశారు ..

  • @Bashapathan-li4eq
    @Bashapathan-li4eqАй бұрын

    కృష్ణ గారికి రామోజీరావు గారికి నక్క కు, నాగలోకానికి వున్నంతవరకు తేడా వుంది. వేలాది మందికి మంచి చేసిన వ్యక్తి, శక్తి కృష్ణ గారు. రామోజీ గారి వల్ల ఎంత మందికి మంచి జరిగిందో గుండె మీద చెయ్యి వేసుకొని చెప్పండి.

  • @kothapalliashok8914
    @kothapalliashok8914Ай бұрын

    కృష్ణ గారు జై జై ఎన్టీఆర్ జై జై ఇద్దరికీ ఇద్దరే. ఒకరు ఎక్కువ మరొకరు తక్కువ ఏమాత్రం కాదు 😢

  • @shaikabdulraheem7874
    @shaikabdulraheem7874Ай бұрын

    Super star ⭐ Krishna Telugu feald lo honest person

  • @ksvt65
    @ksvt65Ай бұрын

    Super స్టార్ krishna garu real hero అందరి వాడు రామోజీ కొందరి వాడు

  • @Zxy2035
    @Zxy2035Ай бұрын

    ఎన్టీఆర్ పాతలభైరవి సినిమా తర్వాత ఆయన 1983 లో రాజకీయ లా లో వెళ్లిన్తవరకు తిరుగు లేని హీరో గా రానించారు దేవుడు చేసిన మనుషులు ద్వారా ఎన్టీఆర్ కి కృష్ణ లైఫ్ ఇవ్వడమేటి పెద్ద జోకు పండంటి కాపురం 100 days ఫంక్షన్ కి ఎన్టీఆర్ ని చీఫ్ గస్ట్ గా కృష్ణ పిలిచారు ఆఫంక్షన్ లో కృష్ణ ఆడిగారు ఎన్టీఆర్ తో సినిమా తీయాలి అని ఉందంటే ఎన్టీఆర్ అంగికారించారు నేటికీ కృష్ణ సినిమా రికార్డు లో 24 సెంటర్స్ లో 100 days రికార్డు

  • @yasodharkumar1067
    @yasodharkumar1067Ай бұрын

    Krishna is a super hero.

  • @ashokceela404
    @ashokceela404Ай бұрын

    Krishna is great

  • @sureshpraveen-by5jm
    @sureshpraveen-by5jm24 күн бұрын

    It is so good to see people still realise and respect Krishna garu for what he has done and given to Telugu industry.....

  • @chandrasekharrajupakalapat9508
    @chandrasekharrajupakalapat950824 күн бұрын

    Superstar krishna TRUE LEGEND SINCERE HONEST REAL LIFE HERO

  • @trsnarsimhagoud5656
    @trsnarsimhagoud5656Ай бұрын

    ఎవర్గ్రీన్ హీరో సూపర్ స్టార్ కృష్ణ జై సూపర్ స్టార్ జై జై కృష్ణ

  • @tvenkataraju9509
    @tvenkataraju9509Ай бұрын

    కృష్ణ గారికి రామోజీ రావు గారికి పోలికే లేదు.. ఆయన గొప్ప లెజెండ్ కావచ్చు.. కానీ కృష్ణ గారికి ఆయనకు పోలికే లేదు.కృష్ణ గారి జీవన విధానం వేరు. మాట ఒకటి మనసు ఒకటి తత్వం కాదు కృష్ణ గారిది. భోళా శంకరుడు.. సూపర్ స్టార్ కృష్ణ గారు 100సినిమా లు పూర్తి చేసేటప్పటికి కూడా వీరి ఆచూకీ తెలుగు ప్రజలకు తెలియదు... ముక్కు సూటిగా వుండే మనిషి అందరికీ శత్రువు నచ్చడు... తరువాత వారే తెలుసు కుంటారు... అల్లూరి సీతారామరాజు చిత్రం విషయం లో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మీరు చెప్పిన విషయం లో స్వర్గీయ రామోజీ రావు గారు చివరికి realyze అయ్యారు కదా? అదే సూపర్ స్టార్ గొప్ప మనస్తత్వం...

  • @YakhoobSk-me5tl
    @YakhoobSk-me5tlАй бұрын

    మంచి కోసం మంచి వైపు కృష్ణ గారు పోరాడారు .కమ్మ కులం వైపు చెడు వైపు రామోజీ పనిచేశారు .కృష్ణ గారిని ఎంత బ్యాడ్ చేయాలనుకున్నా కృష్ణ గారిని ఏమి పీకలేకపోయాడు .కృష్ణ గారు అప్పటికి ఇప్పటికీ అజాతశత్రువు .కానీ రామోజీరావుని .టిడిపి వాళ్ళు కామ వాళ్ళు మాత్రమే .మంచివాడు మిగతా వాళ్ళకి పోతే పోయాడు దరిద్రం వదిలింది అనుకుంటారు

  • @paturulakshmi2601

    @paturulakshmi2601

    Ай бұрын

    Don't compare with great personalities ghattama neni real lion

  • @bhaskarkollam2637

    @bhaskarkollam2637

    Ай бұрын

    అన్న రామోజీ సంగతి అంత నాకు తెలుసు స్వంత తోడల్లుడు రామోజీ ని వెదవ అని నన్ను నిండా ముంచాడు అని పబ్లిక్ గా స్టేట్మెంట్ ఇచ్చాడు & ఇంకా రామోజీ కొడుకు సుమన్ గారు కూడ మా నాన్న లాంటి వాడి కి ఎందుకు పుట్టనా అని సాక్షి పేపర్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు & అన్న ఎన్టీఆర్ గారిని కూడా బ్లాక్ మెయిల్ చేసాడు ఈ పచ్చ కళ్ళ కబోధి అయిన రామోజీ పోయాడు ఇతని గురించి విమర్శలు చేయడం బాగోదు అని ఊర్కొన్నాను

  • @kcsreddy99

    @kcsreddy99

    Ай бұрын

    You r right brother

  • @user-ui4yb6yi9n
    @user-ui4yb6yi9nАй бұрын

    Jai super star krishna...

  • @gubbalasiddu2895
    @gubbalasiddu2895Ай бұрын

    Super star ⭐ Krishna

  • @PravinKumar-rk6ls
    @PravinKumar-rk6lsАй бұрын

    NTR ni CM seat ninchi tanni paiki pampinchindi kuda ee Ramoji Rao ee

  • @NagamalleswarraoUggam-cr4jj
    @NagamalleswarraoUggam-cr4jjАй бұрын

    Great hero superstar krishna

  • @dontamsettisrinivas8600
    @dontamsettisrinivas8600Ай бұрын

    కృష్ణ గారు సింహం....రామోజీ గుంట నక్క

  • @YakhoobSk-me5tl
    @YakhoobSk-me5tlАй бұрын

    కృష్ణుని ఢీ కొట్టిన రామోజీరావు కాదు .ఎన్టీ రామారావు పదవి పోవటానికి ముఖ్య కారణం అయినా .చంద్రబాబు ముఖ్యమంత్రి కావటానికి అసలు కారణమైన .రామోజీరావు.నీ .ఢీ కొట్టి గెలిచిన .మొనగాడు సూపర్ స్టార్ కృష్ణ .ఆయన వెంట్రుక కూడా ఎవ్వడు పీకలేడు .రామోజీరావు జీవితం ఎలాంటిదో అందరికీ తెలుసు

  • @rajagopal-hc5tk
    @rajagopal-hc5tkАй бұрын

    Krishna and Rama Rao have equal massimage

  • @srinivasmurthyrayaprolu8364
    @srinivasmurthyrayaprolu8364Ай бұрын

    NTR ని తలదన్ని న సూపర్ హీరో సూపర్ స్టార్ కృష్ణ. NTR, పచ్చళ్ళRamoji కృష్ణ వెంట్రుక కూడా పీకలేకపోయారు.పతనావస్థకు చేరిన NTR ని దేవుడు చేసిన మనుషులు చిత్రం ద్వారా పునర్వైభవం కల్పించారు

  • @ahmedvalishaik-rg8tg

    @ahmedvalishaik-rg8tg

    Ай бұрын

    NTRnatasimham. Krisnaeevishayamanekasarlu Swayamgachepparu.

  • @srinivasareddy8152

    @srinivasareddy8152

    Ай бұрын

    😂😂😂 entra sagam tegina Vada 😂​@@ahmedvalishaik-rg8tg

  • @bhaskarkollam2637

    @bhaskarkollam2637

    Ай бұрын

    అన్న వాడు ఎవడో గొట్టం గాడు కృష్ణ గారి గురించి తెలియక వాగాడు వదిలేయ్ & కృష్ణ గారు లెజెండ్ అఫ్ ది ఇండియన్ మూవీ హిస్టరీ

  • @shankarsimha8239

    @shankarsimha8239

    Ай бұрын

    ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీ కృష్ణ గారు కాంగ్రెస్ పార్టీ పార్టీల మధ్య అంతరం తప్ప ఎన్టీఆర్ కృష్ణ అన్నదమ్ములు లాగా ఇండస్ట్రీలో కలిసిమెలిసి ఉన్నారు

  • @shankarsimha8239

    @shankarsimha8239

    Ай бұрын

    ఎన్టీఆర్ లాంటి మేరు పర్వతాన్ని ఢీకొట్టడం కృష్ణ గారికి చెల్లింది

  • @UnknownT4u
    @UnknownT4uАй бұрын

    కమ్మ కులస్తులు మూలాలు బీహార్ కర్మ పదం కూర్మి కమ్మ అయింది వారు దక్షిణ భారతం వలస వచ్చారు ..బీహార్ లోనే ఉండి ఉంటె ఇప్పటికి పేదరికం లోనే ఉండేవారు ..గంగానది తీరం నుంచి కృష్ణ జిల్లాకు రావటం వారి అదృష్టం కావచ్చు కానీ తెలుగు ప్రజలకు చేసుకున్న దురదుష్టం ...బీహార్ వారిది అదృష్టం అయితే ఆంధ్రవారిది దురదృష్టం ..అలాగే కాపులు గా పిలువబడే బలిజలు మధ్యప్రదేశ్ వాసులు ..బలిజ అనే పదం భలి జాతి బిల్లు జాతి నుంచి వచ్చింది వారినే బిల్లులు అనేవారు ...అమలాపురం మధ్యప్రదేశ్ గానూ ,అమరావతిని బీహార్ గానూ నాలుగు రోజులలో మార్చేశారు ..

  • @tummalapalliramakrishna3279

    @tummalapalliramakrishna3279

    Ай бұрын

    JAGGADU EKKADIVI NUNDI VACHAADU, ALAGEY NUVVU YE GRAHAM NUNDI VACHAVO CHEPPU😡

  • @rajasekharkambaluru587
    @rajasekharkambaluru587Ай бұрын

    Super Star Krishna was a Legend. Daring and Dashing hero. He impressed with his great personality

  • @user-yy7dj1no3o
    @user-yy7dj1no3oАй бұрын

    Telugu cinema industry ki super star Krishna god father World King of king maa natashekara daring dashing dynamic hero gems bond only Super star Krishna ante my heart my god only ❤❤❤❤❤

  • @ChilakabattiniSuresh
    @ChilakabattiniSureshАй бұрын

    Krishna real super star

  • @ananthapadmanabharao7015
    @ananthapadmanabharao7015Ай бұрын

    😂Superstar Krishna gari tarvatei yevaraina... adi NTR kaani ANR kaani..

  • @user-cj7zi7xj1m
    @user-cj7zi7xj1mАй бұрын

    మీరు పెట్టిన హెడ్డింగ్ తప్పు sir ఢీ కొట్టి ఏమిటి చేయగలగింది ఏమిటో తెలుసా sir కృష్ణ గారిని వెకిలిగా చిత్రీ కరించడం, అతని సినిమాలు గురించి తప్పుడు రివ్యూ లు రాయడం etv అతని సినిమాలు ను వేయకపోవడం చేసాడు అంతే ఇప్పుడు అతని సినిమాలు వేసుకుని బతుకుతున్నాడు sorry బతికాడు( 10% ) అంతే తప్ప అయన ఉడపొడిచింది లేదు ఇదే లా దాసరి గారిని కూడా విలువలు లేని రామోజీ వలువులు కూడా విప్పేసి కుని బతికాడు రాజకీయాలలో

  • @srinivasareddy8152

    @srinivasareddy8152

    Ай бұрын

    Yes obsulutly correct 💯

  • @srinivaspalakurty3329

    @srinivaspalakurty3329

    Ай бұрын

    100% correct brother. Ramoji Rao us selfish fellow. He occupied acres of land in film city. Krishna garu is evergreen hero..

  • @ksivaprasadreddy7018

    @ksivaprasadreddy7018

    6 күн бұрын

    🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @rajagopal-hc5tk
    @rajagopal-hc5tkАй бұрын

    Krishna is good friend to Rama Rao also.He is fan of Rama Rao also

  • @nbabu8782
    @nbabu8782Ай бұрын

    Krishna garu Johar

  • @navathesathyanarayana7217
    @navathesathyanarayana721722 күн бұрын

    ee video nachhithene kadha like lu, share lu, Krishna gari mundhu afterall Ramoji entha, monna Ramoji chanipoinappudu kaneesam aayana samrhalo pani chese veladhi mandhi vudhyogasthulla, oka vandha mandhi thappani paristhithullo vachharanta

  • @Zxy2035
    @Zxy2035Ай бұрын

    నేను కృష్ణ ని వ్యక్తి గతం గా విమర్శలు చేయడం లేదు ఎన్టీఆర్ తర్వాత కృష్ణ no వన్ గా రాణించారు కృష్ణ ఏ పార్టీ కి సపోర్ట్ చేయకుండా తన సినిమా లు తాను చేసుకొని పోయింటే చాలా కాలం no వన్ గా ఉండేవారు వేరే లెవెల్ లో వుండే వారని నా అభిప్రాయం

  • @janavijayam

    @janavijayam

    Ай бұрын

    💯

  • @kallumadhusudhanreddy539

    @kallumadhusudhanreddy539

    24 күн бұрын

    అనవసరంగా రాజకీయాల్లోకి వచ్చి ఎంతో నష్టపోయారు సూపర్ స్టార్ కృష్ణ

  • @ramareddykp1936

    @ramareddykp1936

    22 күн бұрын

    కమ్మ media కృష్ణ ని తక్కువ చేసి పబ్లిసిటీ చేశారు

  • @dattatreya2011
    @dattatreya2011Ай бұрын

    DARE DEVIL KRISHNA

  • @sreenivas2781
    @sreenivas278122 күн бұрын

    Thanu nammina daani kosam yenthakynaa ready ayina hero Krishna gaaru ayithe, thana laabham kosam yentha neechaanikynaa theginche vyakthi Dramoji.

  • @kamalapuramramesh8901
    @kamalapuramramesh8901Ай бұрын

    Super star Krishna Garu super

  • @kowsikpatri7456
    @kowsikpatri7456Ай бұрын

    అమ్మో ఆ రోజుల్లో ఇంత జరిగిందా?

  • @venkateshgoud4468
    @venkateshgoud4468Ай бұрын

    Ithe ramoji pedda dramoji anna maata.....thanku anukoolanga lekapothe andarni naashanam chese patha kaalapu cinema villain anna maata.....poni lendi ippudu aayana ledu kada.....vadileddam😮

  • @sodinapallimadanamohanared1352
    @sodinapallimadanamohanared1352Ай бұрын

    Krishna is a good person orherside Ramoji is crueal and cunning and greedy man

  • @mohammedrafeeq9803
    @mohammedrafeeq9803Ай бұрын

    Hero Krishna garu mallee puttali Memu brathiki Vunnantha kalamu ma Hrudayamulo padilanga Vuntaru ... ...

  • @srinivaspalakurty3329

    @srinivaspalakurty3329

    4 күн бұрын

    @@mohammedrafeeq9803 💯 Correct brother. Krishna garu amar rahe..

  • @rameshpanjala4075
    @rameshpanjala4075Ай бұрын

    రామెజీ స్వార్థ బుద్ధి, మోసాలు చేసి అభివృద్ధి అయినాడు తప్పా నిజాయితీగా కాదు.

  • @bvenkatasuryaprakash8579
    @bvenkatasuryaprakash8579Ай бұрын

    Great star Hero Krishna garu.

  • @sailajapamidi6759
    @sailajapamidi6759Ай бұрын

    Acting lo abcd varake nilichipoina 300 cenimalu chesina superstar

  • @puttajrlswamy1074
    @puttajrlswamy1074Ай бұрын

    కృష్ణ గారు కూడా రామోజీ ఫిల్మ్ సిటీలో సినిమా షూటింగ్ తీసినట్లు లేదు. ఫిల్మ్ సిటీలో తీసిన సినిమాల్లో కూడా నటించనట్లు లేదు.

  • @pkmoviescreations

    @pkmoviescreations

    24 күн бұрын

    తీశారు అతి తక్కువ

  • @kvbrahmam3359
    @kvbrahmam3359Ай бұрын

    Krishna garu is better. Than ntr and anr

  • @duaahmed2352
    @duaahmed2352Ай бұрын

    Sutti vagi vagi em chepparu vidipoyaru kalisaru aateyna

  • @vijaysulakhe8404
    @vijaysulakhe840423 күн бұрын

    ఎన్టీఆర్ ఎప్పుడు తోటి సినిమా తారలను,రాజకీయ నాయకులను తూలనాడ లేదు. గండిపేట రహస్యం, మండలాదీశుడు , నా పిలుపే ప్రభంజనం లాంటి సినిమాలు తీసి రామారావు గారిని దిగజార్చే ప్రయత్నాలు చేశారు. ఆయన ముఖ్యమంత్రి హోదా ను అడ్డుపెట్టుకొని ఎవర్నీ ఇబ్బంది పెట్టింది లేదు. ఏ పదవి కి అర్హత నోచుకోని వాళ్ళే ఎగిసి పడ్డారు. ఎన్టీఆర్ డీ కొట్టే మొనగాడు కృష్ణానే అంటున్నారు. ఏం ఎప్పుడైనా రామారావు గారు సవాల్ ఏమైనా విసిరారా. రామారావు గారు సినిమాలలో నేనే , నా తరువాతే వేరేవారు అని ఎప్పుడూ చెప్పలేదు. మేము ఎన్టీఆర్ ఏ మాత్రం తీసిపోము అని నిరూపించుకునే క్రమంలో ఈగోకు పోయినవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఎవరేమన్నా ఎన్టీఆర్ తెలుగుజాతిని ప్రపంచపటంలో గాని జాతీయ రాజకీయాల్లో గానీ ప్రత్యేక గుర్తింపు తెచ్చ్చారు. వెండి వెన్నెల వారు చనిపోయినవారి గురించి వివాదాస్పదమైన కార్యక్రమాలు చేయకండి.

  • @udaysankar5648
    @udaysankar5648Ай бұрын

    Super star 🌟 krishna 🌟 🌟

  • @karritirumalavinay3903
    @karritirumalavinay3903Ай бұрын

    Maa krishna real hero daring and dashing hero maa krishña

  • @ramumoram423
    @ramumoram42329 күн бұрын

    JAI SUPER STAR

  • @ChodipalliDharmarao-fx1bl
    @ChodipalliDharmarao-fx1bl21 күн бұрын

    Yeppudu unna hero's mega family kosam matladalante vucchaposukuntaru. Krishna matram anr.ki . NTR ki Chukkalu chupincharu that's Super star

  • @ukreddyb6280
    @ukreddyb6280Ай бұрын

    NA PILUPE PRABHANJANAM ANE CINEMA THESADU NTR MEDA

  • @patanmasthankhan196
    @patanmasthankhan196Ай бұрын

    Krishna dylags mastar ku paatam oppa cheppi nattundi

  • @raovenkat32yan10
    @raovenkat32yan10Ай бұрын

    Jai krishna

  • @sachutuni
    @sachutuniАй бұрын

    ఇలాంటి దిక్కుమాలిన అనుబంధం ఉన్న పోయిన ఒకటే అయితే ఈ బ్లాక్ mailing బుద్ధి రామోజీరావు కు పుట్టుక తోనే ఉంది అన్న మాట. కృష్ణ, NTR, ఇవ్వాళ జగన్ ఇంత పెంట పశు వాదం తో ఏమి సాధించింది. Government రూల్స్ ప్రకారం వ్యాపారం చెయ్యాలని తెలిసిన అన్ని అవకతవకలు. పైగా జగన్ ను దొంగ అంటాడు అవినీతి కేసు లలో జగన్, చంద్ర బాబు, రామోజీరావు ఎవరికి ఎవరూ తక్కువ లేదు..శెభాష్...అందరూ... ... లే... May the సోలు రెస్ట్ ఇన్ పీసూ...

  • @srinivasareddy8152

    @srinivasareddy8152

    Ай бұрын

    Super punch ✊ abba

  • @user-qb7fl1qy1t
    @user-qb7fl1qy1tАй бұрын

    Great Krishna Gari tho Ramoji tho Polika 😅

  • @HariBabu-hk8qn
    @HariBabu-hk8qn9 күн бұрын

    Don't compare the Krishna garu with 420 Ramoji.

  • @ad8943
    @ad8943Ай бұрын

    Ntr Anr great actors. Ramoji Rao great person.

  • @srinivasareddy8152

    @srinivasareddy8152

    Ай бұрын

    Bongem kadu 😂

  • @ad8943

    @ad8943

    Ай бұрын

    @@srinivasareddy8152 neekaina manchi chedda untayi.

  • @srinivasareddy8152

    @srinivasareddy8152

    Ай бұрын

    @@ad8943 cha nijama 😂

  • @srinivasareddy8152

    @srinivasareddy8152

    Ай бұрын

    @@ad8943 ni age entha ra pillaga

  • @saimullapudi7434
    @saimullapudi7434Ай бұрын

    Peekaleka poyaada? Uchha poinchadu

  • @haribabu1567
    @haribabu1567Ай бұрын

    Ntr to Krishna nu polchaku bro.

  • @cgraochowdary
    @cgraochowdary12 күн бұрын

    Ma krishna is great Congress leader

  • @GopinadhAllada
    @GopinadhAllada22 күн бұрын

    కిట్టీ గాడికి అందరితోనూ విరోధమేనా

  • @ramaraoyanamadala8876
    @ramaraoyanamadala8876Ай бұрын

    Krishna Avesaparudu.Ayana congress preranatho NTR ku against gaa chala cinimalu theesaru. Character assassination ku palupaddaru. That is very unfortunate.

  • @srinivasareddy8152

    @srinivasareddy8152

    Ай бұрын

    😂😂😂abba cha

  • @satyasudharshanam8975
    @satyasudharshanam8975Ай бұрын

    Dashing & Daring HERO KRISHNA/ Naati PM Rajeev Ghandhi , N T R nu edurkhoavalantey Eala Aney Samaloachana Cheasi / Rastramlo Eadhurkoaney Moanaghadu Hero KRISHNA mathramey ani intelligence samacharamtho Krishna nu Congress lo khi theesukhuravadanikhi moattamoadhati prayathnangha 1984 lo INCOME TAX Raids cheainchi Hero Krishnanu Dharikhi Theachhukhunnaru. Adhi ippatikhi MADRAS lo pendinglo Unnattu Undhi. Tharuvatha Assets khapadukoavadanikhi thappanisari ai CONGRESS lo cheari Pracharam nirvahincharu. NANDYALA Sabha lo krishna meedha Rai tho DHADI cheasaru veadhavalu.

  • @sujathasuvvada5879
    @sujathasuvvada5879Ай бұрын

    The most selfish fellow is Ramoji rao

  • @rajeshbunga8367
    @rajeshbunga836720 күн бұрын

    KRISHNA IS SUPER STAR ⭐⭐⭐⭐

  • @chandrasekharrajupakalapat9508
    @chandrasekharrajupakalapat950824 күн бұрын

    Ramoji Rao got no ethics, krishna is real hero

  • @smmreddysmmreddy6828
    @smmreddysmmreddy68287 күн бұрын

    Krishnan. Super

  • @athipathirameshbabhalefitt8149
    @athipathirameshbabhalefitt814920 күн бұрын

    Krishna is real hero

  • @Zxy2035
    @Zxy2035Ай бұрын

    ఎన్టీఆర్ 1989 లో AP లో ఓడినా నేషనల్ ఫ్రంట్ చైర్మన్ గా c కేంద్రం లో గెలిచి రాజీవ్ గాంధీ ని ఓడించి vp సింగ్ ని ప్రధాన మంత్రి ని చేసాడు 1989 లో ఎంపీ గా గెలిచినా కృష్ణని కేవలం సంవత్సరం న్నరకే 1991 లో ఓడించాడు ఆదెబ్బకి కృష్ణ మల్లీ రాజకీలా జోలికి వెళ్ళలేదు అదే ఎన్టీఆర్ మళ్ళీ 1994 లో బంపర్ మెజారిటీ తో సీఎం ఆయ్యాడు ఇదే కృష్ణ ఎన్టీఆర్ దగ్గరకు వెళ్లి తన తెలుగు వీర లేవరా సినిమా ప్రారంభోత్సవానికి పిలిచారు

  • @laxmansunka9939

    @laxmansunka9939

    Ай бұрын

    కృష్ణ గారు ఎన్టీఆర్ ను చితక కొట్టాడు

  • @apparaoyarlagadda7051
    @apparaoyarlagadda7051Ай бұрын

    Krishna dunmy hero,failed in movies,politics,in family,but he is good human

  • @PKAKJ
    @PKAKJАй бұрын

    నేను హీరో ఏంటి... బెండు అప్పారావు ని.... అనుకుంటూ... నిర్మాత లు డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా సినిమాలు చేసాడు కృష్ణ...50% సినిమాలు ఫ్రీ గా చేసినవే........ కానీ కొత్త టెక్నాలజీ లు పరిచయం చేసాడు.... ఎందుకు మాత్రమే కృష్ణ గొప్ప....

  • @VamsiKrishna-eg3qh

    @VamsiKrishna-eg3qh

    Ай бұрын

    ఎవరు నువ్వు ఆంధ్రవాడివేనా, superstar ఎందుకు అయ్యాడు బాబు కృష్ణ. భ్రమ లో ఉన్నావా ఏంటి.

  • @bhamidisatyasai4526
    @bhamidisatyasai4526Ай бұрын

    ఎన్టీయార్ తో... రామోజీ తో అనవసర విభేదాలు పెట్టుకుని నష్టపోయింది కృష్ణ గారే... మంచి రాజకీయ భవిష్యత్తు పోగొట్టుకున్నారు... నిజానికి రామారావుకి సమంగా గ్లామర్ & ఫాలోయింగ్ వున్న నటులు కృష్ణ... కానీ రాజకీయ విభేదాలు... రామారావుకి వ్యతిరేకంగా సినిమాలు తీసి మంచి రాజకీయ భవిష్యత్తు పోగొట్టుకున్నాడు.

  • @patanmasthankhan196
    @patanmasthankhan196Ай бұрын

    Krishna ntr tho swantamga edurko leka congress party deara vachadu .

  • @ravindertummari6412
    @ravindertummari6412Ай бұрын

    Ntr vest fellow

  • @IbhargavaBhar
    @IbhargavaBhar14 күн бұрын

    Krishna eda viduada

  • @vikramrajkiran5805
    @vikramrajkiran580520 күн бұрын

    Krishna is gold and kind hearted man,Ramoji is cunning

  • @gowthamgem9699
    @gowthamgem9699Ай бұрын

    ఎన్టీఆర్ తో కృష్ణ పోలిక ఖర్మ కాకపోతే.

  • @leelavara

    @leelavara

    Ай бұрын

    Neeku ntr goppa ite kavochu, alagani vere vaallani takkuva cheyatam correct kaadu, ntr charrectors vesinata maatrana God ipodu

  • @user-cn6ut7wt9u

    @user-cn6ut7wt9u

    Ай бұрын

    Hero krishna garitho ntr polike ledhu. Krishna garu.devudi lamti manishi ..kani ntr pisinari

  • @Zxy2035
    @Zxy2035Ай бұрын

    ఎన్టీఆర్ ని మించిన పేరు తెచ్చు కోవాలని కృష్ణ కలలు కన్నాడు కానీ ఏమి పీక లేక పొయాడు అను తేన ఇటు సినిమా ఫీల్డ్ లోను అటు ఆర్థికం గా ను నష్ట పోయాడు కృష్ణ రాజీవగాంధీ కి సపోర్ట్ ga ప్రచారం చేసిన ఎన్టీఆర్ గణ విజయం సాధించాడు that is ఎన్టీఆర్

  • @rajeshrajesh3932

    @rajeshrajesh3932

    Ай бұрын

    Orey erri puka Krishna fans only lo caste sc st bc lue Appatilo Krishna antey padichachevaru dashing hiro

  • @rajeshrajesh3932

    @rajeshrajesh3932

    Ай бұрын

    Krishna nu chusi ntr anr kuda bayapaddaru

  • @bhamidisatyasai4526

    @bhamidisatyasai4526

    Ай бұрын

    ఎప్పుడూ అలా భయపడలేదు...​@@rajeshrajesh3932

  • @user-cn6ut7wt9u

    @user-cn6ut7wt9u

    Ай бұрын

    NTR nu1989 lo "TDP" ni superstar krishna.garey vodimcharu ...telusu ko ...

  • @janakiramayyapatro2184

    @janakiramayyapatro2184

    Ай бұрын

    హీరో కృష్ణ తెలుగు చలన చిత్ర పరిశ్రమకు చేసిన సేవలు, సాంకేతికంగా పరిశ్రమను అభివృద్ది చేసిన విశిష వ్యక్తి. కృష్ణను పరిశ్రమే కాదు తెలుగుప్రేక్షకులు హీరో గానే గుర్తించుకుంటారు

  • @rajaraokaranam4411
    @rajaraokaranam4411Ай бұрын

    Ramoji rao ane vaadu paamu kante ekkuva visham unnavadu.

  • @Gowri-td3xh
    @Gowri-td3xhАй бұрын

    Rey bachalars ntr mundu evvadu panikiraru

  • @sahasrapandiri6046

    @sahasrapandiri6046

    Ай бұрын

    Manchi ane maate krishna mundu thala dinchu kuntu di brother

  • @jaitv4859
    @jaitv4859Ай бұрын

    Krishna ki samskaram thakkuva , NTR vesham vesi vekili chesi cinimas thisadu , ayuna NTR okka mata kuda analedhu , that is NTR

Келесі