KiranPrabha Talk Show on Viswanatha Satyanarayana Gari hobbies, friends etc..

Фильм және анимация

KiranPrabha narrates the interesting anecdotes from Viswanatha Satyanarayana Gari life and experiences. His hobbies, friends, etc... This is Part 22 of Total 25 Parts Program
Visit www.koumudi.net
Mp3 Download Link: goo.gl/06v0TG

Пікірлер: 19

  • @ramanarao18
    @ramanarao182 жыл бұрын

    కిరణ్ ప్రభ గారికి వందనం🙏 మీరు విశ్వనాథ వారిపై చేసిన అన్ని టాక్ షోస్ చాలా అద్భుతంగా ఉన్నాయి, ముఖ్యంగా వేయిపడగలు సీరీస్ ఎంతో సంతోషాన్ని ఇచ్చింది, ఎందుకంటే ప్రస్తుతం sr citizen ని... చిన్న తనం నుంచి సాహిత్య అభిమానిని, అయితే వేయిపడగలు నవల సైజ్ చూసి ఇంతకాలం దాని జోలికి పోలేదు, కానీ మీరు దాన్ని పరిచయం చేసి విశ్లేషించిన తీరు అమోఘం, ఇప్పుడైనా దాన్ని ఓపికగా చదవాలని ఉంది, అయితే అందులో మీరు చెప్పిన విషయాల కంటే కొత్తగా ఏమి ఉంటాయి అనిపిస్తుంది,,మీకు మరో మారు హ్యాట్సాఫ్ 🙏👍ఒక సందేహం.....విశ్వనాథ వారి primeAge, దేశ స్వాతంత్య్ర పోరాట ఉధృతి ఒకే కాలంలో ఉంటాయి, అవి దాదాపు 40 సం. కానీ వీరి సాహిత్యంలో ఎక్కడా దాని ప్రస్తావనే మచ్చుకు కూడా కనపడదు, ఎందు చేతనో??! చుట్టూ ఉన్న సామాజిక, రాజకీయ వాతావరణం ప్రభావం అనేది యే కవి కైన సాధారణమే గదా? విశ్వనాథ పై ఆ ప్రభావం వారి రచనల్లో ఆవగింజంత అయినా ఎందుకు కనబడ లేదో మీరు శోధించి చెబితే ఎందరో వారి అభిమానులకు ముఖ్య సందేహం తీరుతుంది, విశ్వనాథ సాహిత్య వ్యాసంగం ఒక మహాసాగరం, ఆధు నిక యుగంలో ఒక మనిషి ఇంత విలు వైన,నిశిత దృష్టితో సాహిత్య సృష్టి చేయ గలరా? అనే సందేహం వస్తుంది, ఒకవేళ నా స్వతంత్ర పోరాట ప్రభావం అంశం నిజం కాకుంటే.....untapped సోర్స్ వారి రచనల్లో ఏమైనా ఉంటే చెప్పగలరు , మా ఈ విన్నపం మ న్నిస్తారని ఆశిస్తూ 🙏🙏🙏👍

  • @kamalmanjarlapati
    @kamalmanjarlapati7 жыл бұрын

    మీరు చేసే సాహితీ వ్యవసాయం వెలకట్టలేనిది సర్...

  • @pushparao6922
    @pushparao692210 ай бұрын

    Good information about great personality. ThanQ Sir.

  • @anilkumarpuranam4972
    @anilkumarpuranam49722 жыл бұрын

    Excellent work by కిరణ్ ప్రభ గారు

  • @bellamkondaassrinivasarao6982
    @bellamkondaassrinivasarao69823 жыл бұрын

    Super sir, Hats off to Viswanadha Satyannarayana🙏🙏🙏. And also for yor superb analysis.

  • @narasingaraomedepalli7361
    @narasingaraomedepalli73618 ай бұрын

    Ayya meeru Dhanyaljeevulu

  • @venkataramanaraokantu102
    @venkataramanaraokantu1027 жыл бұрын

    great sir

  • @padmavathidasoju2866
    @padmavathidasoju28662 жыл бұрын

    చాలా వివరంగా విశేష అంశాలు తెలియజేశారు. అభినందనలు సార్

  • @KoumudiKiranprabha

    @KoumudiKiranprabha

    2 жыл бұрын

    Thank you very much

  • @sushaneraviteja8458
    @sushaneraviteja84585 жыл бұрын

    Thank you kiran prabha garu .Apologies for not conversing in telugu.We owe you so much.

  • @chandmohammad7829
    @chandmohammad78294 жыл бұрын

    Superb Sir

  • @seshagiri6296
    @seshagiri62965 жыл бұрын

    sir super sir.may god bless you

  • @KoumudiKiranprabha

    @KoumudiKiranprabha

    5 жыл бұрын

    Thank you very much

  • @buchilingamkunchakuri2605
    @buchilingamkunchakuri26057 ай бұрын

    విశ్వనాథ బ్రాహ్మీమయమూర్తి. ఆయన స్మరణ తెలుగు భారతికిచ్చే నీరాజనం.సర్వాంధ్రకవీంద్ర పుంజీభూత స్వరూపమాయన.

  • @sriramyarlagadda5735
    @sriramyarlagadda57355 жыл бұрын

    Sir me videos valla nanu veyipadagalu chadevanu. Kavi samrat viswanatha satyanarayana gari na Pranam ga Mararu.

  • @gouthamkondapavuluru1959
    @gouthamkondapavuluru19596 жыл бұрын

    మాటలాడె వెన్నెముక, పాట పాడె సుషుమ్న నిన్నటి నన్నయ భట్టు, ఈ నాటి కవి సామ్రాటు గోదావరి పలకరింత, కృష్ణా నది పులకరింత కొండవీటి పొగమబ్బు, తెలుగు వాళ్ల గొల్డ్ నిబ్బు ఆకారాది చకారంతం ఆ సేతు మిహికావంతం అతగాడు తెలుగు వాడి ఆస్తి, అనవ్రతం తెలుగు నాటి ప్రకాస్తి చందస్సు లేని ఈ ద్విపద సత్యానికి నా ఉపద

  • @ramanikumari1242
    @ramanikumari12423 жыл бұрын

    Sir kiran prabha

  • @ramanikumari1242

    @ramanikumari1242

    3 жыл бұрын

    Kavisamrat viswanatha Satyanarayana gari kavtva rachana prathibha enka anekamsalalo guruvugari prjnapatavalanu malanti sahithipriyulaku amdinchadamlo miru chestunna krushi vipareetmina parisrama ananya samanyaminavi

  • @ramanikumari1242

    @ramanikumari1242

    3 жыл бұрын

    Adbhutam Aascharyam Aanamdam. Dhanyavadalu

Келесі