KiranPrabha Talk Show on Viswanatha Satyanarayana Gari experiences in life.

Фильм және анимация

KiranPrabha narrates the interesting anecdotes from Viswanatha Satyanarayana Gari life and experiences. This is part 23 of total 25 parts program.
Visit www.koumudi.net
Mp3 Download Link: goo.gl/GOGis9

Пікірлер: 15

  • @ShanKonduru
    @ShanKonduru7 жыл бұрын

    కిరణ్ ప్రభ గారికి నమశ్సుమాంజలి, విశ్వనాధ వారి మీద మీరు చేసిన ఈ ప్రయత్నం ఎంతో శ్రమ తో కూడిన అంశం. ఇంతటి శ్రమ తీసుకోని అనేక పుస్తకాలు చదివి వాటి సారంశాన్ని మాకు అంద చేసిన మీకు మా ధన్యవాదములు.

  • @KoumudiKiranprabha

    @KoumudiKiranprabha

    7 жыл бұрын

    Thank you.!

  • @katyayanimahalakshmi3573
    @katyayanimahalakshmi357311 ай бұрын

    Namasthe 🙏🙏🙏🙏

  • @gopichandjanjanam8269
    @gopichandjanjanam82693 жыл бұрын

    Icant sleep without listening kiran prabha gari voice with his own creation of content

  • @phanikumar9755
    @phanikumar97556 жыл бұрын

    Kiran prabha gari ki namaskaramulu, ma amma gari ki novels ni okkapudu baga chadive varu, kani catract valana chupu kolpoyaru. Mee talk show ni vuntu maa amma garu thane novels ni chadhuvuthunnatha ga anandhisthunnaru. Maa amma gari tarupuna na meeku danyavadhalu. Nijam ga meeku nenu runapadi vunnanu sir.

  • @KoumudiKiranprabha

    @KoumudiKiranprabha

    6 жыл бұрын

    Thank you very much.. Phani Kumar Garu..!

  • @rsarma2146
    @rsarma21463 жыл бұрын

    చాల బాగుంది Thank you

  • @koyiladasatish1140
    @koyiladasatish11402 жыл бұрын

    అయ్యా, తమరు చేస్తున్న సాహితీ వ్యవసాయం ద్వారా మాలాంటి ఆకలిగొన్న సాహితీ ప్రియులకు విందు భోజనం చాలా షడ్రసోపేతైన ది.. కృతజ్ఞతా భావంతో నా ధన్యవాదాలు 🙏❤️🙏

  • @srinivasaraoposani2819
    @srinivasaraoposani28194 жыл бұрын

    నిజమేనండి వ్యక్తిగా ఆయన ఎంటొ అయన పుస్తకాలు మనకు చెబుతాయి అందుకే ఆయన నా జీవన గతిని మార్చిన గురువు

  • @bsnprasad8997
    @bsnprasad89973 жыл бұрын

    పిలకా గణపతి శాస్త్రి గారి గురించి తెలియ చెయ్యండి.

  • @mohannukala6985
    @mohannukala69854 жыл бұрын

    Sir, namaskaram therichi raju navel gurchi cheppandi pl...master namaskaram

  • @nagnageswari4055
    @nagnageswari40553 жыл бұрын

    నేటికీ చాలా స్టూడెంట్స్ భోజనం కి ఇబంది పడుచున్నారు వారికి సహాయం చేయాలి

  • @bandavenkata2697
    @bandavenkata26973 жыл бұрын

    ఈ కార్యక్రమం తెలుగు భాషాభిమానులకు పండుగలాంటిది. ఈ కార్యక్రమం వలన తెలుగు భాష పరిరక్షించబడు తుందనుటలో

  • @bandavenkata2697

    @bandavenkata2697

    3 жыл бұрын

    సందేహమేమిలేదు. విశ్లేషణ చేసిన విధానం గొప్పగా వుంది బందా వెంకట రమణయ్య

  • @ShivaKumar-ml9dw
    @ShivaKumar-ml9dw2 жыл бұрын

    ఆ రుక్ముణీనాధశాస్త్రి గారే విశ్వనాధశాస్రి గారిని పాషాణపాకప్రభు ఆని నామకరణం చేసింది

Келесі