KiranPrabha Talk Show on Kukka Godugulu, Antaratma (Viswanatha Gari Novels)

Фильм және анимация

KiranPrabha narrates the interesting background of Viswanatha Satyanarayana Gari novels KUKKA GODUGULU, ANTARATMA and their story line. This is Part 18 of Total 25 Parts Program
Visit www.koumudi.net
Mp3 Download Link: goo.gl/bhIrDT

Пікірлер: 9

  • @chandrasekharcheerla8144
    @chandrasekharcheerla81443 жыл бұрын

    చాలా చక్కగా విశ్వనాథ వారి నవలలను పరిచయం చేస్తున్నారు. అంతరాత్మ లో ' రేకులు' పూరేకులకు సామ్యం - పూవు వికసిస్తుండగా ఒక్కొక రేకు బయట పడినట్టు.

  • @m.sriramreddy6863
    @m.sriramreddy68633 жыл бұрын

    విశ్వనాథ సత్యనారాయణ గారు స్వర్గస్తులైన కూడా ఇంకా చిరంజీవులు.... వారి జ్ఞానానికి తగిన అవార్డు జ్ఞానపీఠ్....👏👏👏

  • @ramalakshmik9382
    @ramalakshmik93822 жыл бұрын

    విశ్వనాథ సత్యనారాయణ గారు మంచి రచయిత నేను డిగ్రీ అయ్యాక వేయిపడగలు చదివాను అప్పుడు కొంచం భయం అనిపించిన అది ఇప్పటి కాలం కాదు అని తెలిసి మంచి నవల చదివినందుకు సంతోషం కలిగింది

  • @pushparao6922
    @pushparao692210 ай бұрын

    Great research/work. God bless you. ThanQ Sir.

  • @m.sriramreddy6863
    @m.sriramreddy68633 жыл бұрын

    చాలా బాగా చెప్పారు......మీకు మా కృతజ్ఞతలు

  • @rangareddy1471
    @rangareddy14714 жыл бұрын

    Great writer

  • @sreenupalavelli1885
    @sreenupalavelli18854 жыл бұрын

    Sir sharelok homes nu Telugu lo cheppandi

  • @girishb9489
    @girishb94896 жыл бұрын

    Plz sir aakasaniki nichenalu gurinchi cheppandi

  • @Prasad_cm
    @Prasad_cm5 жыл бұрын

    కుక్క గొడుగులు నవలకి పనిచేసిన ఆయనతో మీరు మాట్లాడారు కదా....మరి ఆ నవల కథని చెప్పండి సార్.. it's interesting

Келесі