Veteran Cine Character Actor | Dhulipala Seetharama Sastry| ప్రముఖనటులు । ధూళిపాళ సీతారామశాస్త్రి

Фильм және анимация

#telugucinema #telugumovies #telugufilmnagar
Dhulipala Sitarama Sastry (24 September 1921 - 13 April 2007), known mononymously by the surname Dhulipala, was an Indian actor and thespian, known for his works predominantly in Telugu cinema. He was noted for playing mythological roles, particularly the role of Shakuni. He began his acting career at the young age of 13 and went on to work in about 300 films. He shot to fame with Bhishma and Sri Krishna Pandaveeyam, acting alongside N. T. Rama Rao. After taking a voluntary retirement from movie career, he constructed Maruthi Devalayam in Guntur and dedicated his last years to Anjaneya Swamy temple. He became a Sanyasi at the age of 80 years with the name Maruti Sevendra Saraswathi.
KiranPrabha narrated the unique life events of Sri Dhulipala in this hour long episode.

Пікірлер: 148

  • @bhanuvoleti
    @bhanuvoleti19 күн бұрын

    చాలా బాగుందిసార్. ఉచ్చారణ లో ధూళిపాళ గారు చక్కని ఒరవడి ప్రవేశ పెట్టారు. ఆ రోజుల్లో లవకుశ చిత్రం లో ఘంటసాల గారు ఆలపించిన 'సప్తాశ్వ ...' శ్లోకానికి ముందు రామచంద్రా ...' అంటూ వచ్చే (వసిష్ఠ మహర్షి ) ధూళిపాల గారి డైలాగ్ ఎంతో స్వచ్చంగా వినిపిస్తుంది.

  • @subbusreepada1227
    @subbusreepada122719 күн бұрын

    ధూళిపాళ గారు ధన్యజీవులు. ఆయన జీవిత చరిత్ర అందించినందుకు కృతజ్ఞతలు.

  • @santhikhande1900
    @santhikhande190020 күн бұрын

    శుభోదయం 🌅 కిరణ్ ప్రభ గారు 😊 ఆపాత మధురాలు ఆయిన మన తెలుగు సినిమాలో ఒక్క విలక్షణ నటుడి గురించి వివరంగా తెలపుతున్న మీకు మా ప్రత్యేక ధన్యవాదాలు😊🙏🏻👍👌

  • @Swarnalathagayani
    @Swarnalathagayani20 күн бұрын

    ఆయన చేసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి సార్ చాలా సంతోషం ఆయన గారి గురించి చక్కగా మీరు వివరిస్తూ వచ్చారు కిరణ్ ప్రభ గారు సార్ మీకు నమస్కారాలు

  • @ramsarumilli

    @ramsarumilli

    9 күн бұрын

    మాన్యులు శ్రీ కిరణ్ ప్రభగారికి అభినందనలు. ఎన్నో తెలియని విషయాలను తెలుసుకొంటున్నాము మీ, ఈ క్రృషివల్ల. ధన్యవాదాలు.

  • @jothiupadhyayula8542
    @jothiupadhyayula854219 күн бұрын

    గొప్పరంగస్థల నటులు, సినిమానటులు, ఒకమహావ్యక్తి శ్రీ ధూళిపాళగారిగురించి మీరు చేసిన ఎపిసోడ్ చాలచాల బావుంది! ఆయన నటించిన దుర్యోధన పాత్ర, గయుని పాత్ర-చిరస్మరణీయాలు! మనసు పరిపక్వత చెంది , లౌకిక విషయాలు వదలి ఆధ్యాత్మికమార్గంలో పయనించడం వారుచేసుకున్న పూర్వజన్మ సుకృతం! ఈ మహానుభావుడ్ని పరిచయంచేసినందుకు మీకు ఎంతో అభినందనలు !🙏

  • @ydprasad4148
    @ydprasad414812 күн бұрын

    వెండి తెర శకుని పాత్రలో ఆయన నటన అజరామరం గా అందరి హృదయాల్లో చిరస్థాయిగా నిలచివుంటుంది మీ కార్యక్రమం చాలా బాగుంది🙏🙏🙏

  • @venkatanarasimhasharma1369
    @venkatanarasimhasharma136919 күн бұрын

    చాలా మంచి ప్రయత్నం.వారిని రంగస్థలంపై దుర్యోధనుని గా ఒకే ఒకసారి 1980 వ దశకంలో తిలకించే భాగ్యం సంప్రాప్తించింది

  • @Deviprasadkalwala
    @Deviprasadkalwala12 күн бұрын

    ధూళి పా ళ గారి జీవితం గురించి చాలా బాగా వివరించారు . కృతజ్ఞతలు

  • @TheGiriganga
    @TheGiriganga16 күн бұрын

    ఆయన సినిమాలన్నీ ఒక ఎత్తు. కంచుకోట ఒక్కటీ ఒక ఎత్తు. ఆయన నట విశ్వరూపం చివరి సన్నివేశంలో చూస్తాం. అద్భుతం. 🙏

  • @ravikishorereddyindukuri
    @ravikishorereddyindukuri20 күн бұрын

    గురువు గారికి ప్రణామాలు 🙏🏻🙏🏻🙏🏻

  • @csnsrikant6925
    @csnsrikant692515 күн бұрын

    అత్యంత అదృష్టవంతుడు ధూళిపాళ గారు. 🙏

  • @kethavenkateswararao216
    @kethavenkateswararao21619 күн бұрын

    👌👌ధూళిపాళ గారి వివరాలు బాగున్నాయి, ధన్యవాదములు కిరణ్ప్రభ గారు

  • @msitaramacharyulu4245
    @msitaramacharyulu424520 күн бұрын

    ఈ కార్యక్రమం చూసి నందున నా జన్మ ధన్యం అయింది కిరణ్ ప్రభ గారు ధన్యవాదాలు

  • @veeraiahpothuri
    @veeraiahpothuri16 күн бұрын

    గుంటూరు లో ప్రత్యక్షంగా వీరిని నాటకాలలో చూడటం మారుతీ నగర్ ఆంజనేయస్వామి దేవాలయంలో మాట్లాడే అవకాశం దొరికింది. మహనీయునకు శ్రీ హనుమంతుని భక్తశిఖామణికి నమస్సుమాంజలులు.

  • @nnssrr7543
    @nnssrr754316 күн бұрын

    ధూళిపాళ్ల గారి జీవితం ధన్యం.ఆయన కారణ జన్ములు

  • @kothapalliashok8914
    @kothapalliashok891410 күн бұрын

    చాలా గొప్ప వ్యక్తి. దూళిపాళ గారు. ఎంతో విలువైన సమాచారం విస్తారంగా చెప్పారు సర్

  • @dasaribaburao6654
    @dasaribaburao665419 күн бұрын

    ప్రతీ వారం ఒక వ్యక్తి వాణిశ్రీ గారి గురించి తెలుసుకోవాలని ఉంది అని కామెంట్ పెట్టేవారు ఎందుకనో ఆ మెసేజ్ రాలేదని ఎదురు చూస్తున్నా......

  • @hyderabadrealestate7730
    @hyderabadrealestate773018 күн бұрын

    శకుని పాత్ర అద్భుతం నటన 🌹👍👌🙏🙏🙏

  • @rangamsetty6691
    @rangamsetty669119 күн бұрын

    అద్భుత.

  • @lekshaavanii1822
    @lekshaavanii182220 күн бұрын

    Many thanks Kiran Prabha garu.🌼🌿🍀🙏🏼💐

  • @sitaramaraokodali6505
    @sitaramaraokodali650519 күн бұрын

    28 june న ఫేస్ బుక్ లో థూళిపాళ గారి వారసులు ఎవరికైనా తెలుసా అని అడిగారు. వారం తిరక్కుండా కార్యక్రమం చేసారు.మీ కృషికి ధన్యవాదాలు

  • @kattakoteswararao5122
    @kattakoteswararao512220 күн бұрын

    ధూళిపాళ్ళ గారు దుర్యోధన పాత్రలో బాగా నటిస్తారు.. అంత కన్నా శకుని పాత్ర అమోఘం...

  • @krishnasai7506

    @krishnasai7506

    11 күн бұрын

    అంతకన్న కాదు దుర్యోధన పాత్రలో కూడా సహజంగా చేసాడు. ఇద్దరు హావ భావాలు ప్రదర్శించడానికి నానా తంటాలు పడతారు. దూళిపాళ అలా కాదు

  • @polurisyamamohanarao
    @polurisyamamohanarao8 күн бұрын

    వారిని వారు సన్యాసం స్వీకరించిన తరువాత వారిని గుంటూరు లో చూడటం, వారితో మాట్లాడటం, వారి ఆశీర్వాదం తీసుకోవటం నా అదృష్టం.

  • @basavarajugundlapalli7558
    @basavarajugundlapalli755818 күн бұрын

    Sir, your spellbound narration about sri Dhulipala Seetharama Sastry is marvoles.I am much thankful to you sir. Dr. BASAVA RAJU🎉

  • @tvenkataraju9509
    @tvenkataraju950913 күн бұрын

    మామూలు యాక్టర్ కాదు.. అయినవాణ్ని అమ్మ తమ్ముడిని నేనున్నా కదా అల్లుడు అంటూ దానవీరసూర కర్ణ లో శకుని గా ఆయన చూపించిన నటన అమోఘం అనితర సాధ్యం. శ్రీ కృష్ణ పాండవీయమ్ లో కూడా ఇదే పాత్ర లో సూపర్. నర్తన శాల లో రారాజు గా బాగా చేశారు... లాస్ట్ మూవీ మురారి.. రక్తాభి షేకం జరగాల్సిందే అన్న డైలాగ్ తో మూవీ మెయిన్ థీమ్ ఏమిటో తెలిసింది.. ఇప్పటి నటులంతా గ్రాఫిక్ యాక్టర్స్... ఆ తరం నటులను మళ్ళీ చూడలేము సార్...

  • @ramakrishnarao4755
    @ramakrishnarao475519 күн бұрын

    Excellent program on ri dhulipala

  • @chandrasekhar-wy2wq
    @chandrasekhar-wy2wq19 күн бұрын

    Great Effort Sir.. Great Actor.. Dulipala garu

  • @pardhasaradhipotaraju5168
    @pardhasaradhipotaraju516819 күн бұрын

    ఎన్నో కొత్త విషయాలు తెలిశాయి.మీకు ధన్యవాదాలు. ధూళిపాళ గారిని..సుయోధనుని పాత్రల్లో చాలా సార్లు నాటకాల్లో దగ్గరగా చూశాను.మయసభ...ఏకపాత్ర నటనా పోటీల్లో నన్ను వారు అభినందించారు.సలహాలు ఇచ్చారు. వారు చిరస్థాయిగా నటులు జాబితాలో నిలిచి ఉంటారు. చిత్రసీమకు.. స్వస్తి చెప్పి చిత్తశుద్ధి తో చిత్తేశుని సేవకు సమర్పించుకోవటమనేది వారి పూర్వజన్మ సుకృతం.మాతాపితరుల ఆశీర్వాదం బలం. వారికి శాశ్వత సత్యలోక ప్రాప్తి కలిగిందని ఆశిద్దాం.

  • @manjulay5461

    @manjulay5461

    18 күн бұрын

    మహానుభావుల వారి అభినందన అందుకున్న మీరు గొప్ప నటులు ఐ వుంటారు.నమస్కారం అండి.

  • @lakshmibattala2865
    @lakshmibattala286519 күн бұрын

    Dhulipala gaaru adrushtavantudu mariyu dhanyajeevi. 🙏

  • @vijaybhaskarreddy506
    @vijaybhaskarreddy50618 күн бұрын

    Thank you once again KiranPrabha garu. One of the gems of our Telugu industry. After CSR, we remember Dhulipala garu in role of Shakuni

  • @aripakasatyanarayana7876
    @aripakasatyanarayana787612 күн бұрын

    భారతంలో శకుని పాత్ర ఎలా ఉంటుందో తెలీని నాలాంటి వాళ్లకు ఆ పాత్రను ధూళిపాళ సీతారామశాస్త్రి గారి రూపంలో పరిచయం చేశారు..

  • @mkishore3920
    @mkishore392018 күн бұрын

    Indeed he was a very good flexible actor, especially in the movie "Andala Ramudu".. in that his character is exceptional..

  • @RachamallaPratapareddy-oz5yu
    @RachamallaPratapareddy-oz5yu20 күн бұрын

    Good morning sir thank you so much sir he was wonderful and excellent actor r pratapa reddi pulivendula

  • @ratnakumari1622
    @ratnakumari162219 күн бұрын

    My fathers own brother Dhulipa sitharamasastry garu🙏

  • @manjulay5461

    @manjulay5461

    18 күн бұрын

    మీ పెదనాన్న గారు నమస్కారం.

  • @kalidassai5608
    @kalidassai560818 күн бұрын

    చిన తాతగారు మహా నటుడు గా పేరు పొందిన మాధవపెద్ది వెంకట్రామ్మయ్య గారికి వారసత్వ నటులుగా పేరు పొందిన గొప్ప నటుడు ధూళిపాళ గారు, ఎన్నో రకాల పాత్రలు అవలీలగా పోషించిన వారు, గురువు మాధవపెద్ది వెంకట్రామ్మయ్య గారి సాత్వికాభినయాన్ని & ఆయన డైలాగ్ డెలివరీ విరుపులని పుణికి పుచ్చుకున్న గొప్ప all rounder నటుడు విలన్ గా గొప్ప charector artist గా ఏ పాత్రనైనా అవలీలాగా పోషించగలిగిన మంచి నటుడు స్వయంగా ఆంజనేయు స్వామి స్వప్న సాక్షాత్కారం పొంది ఇంటి ముందే గుంటూరు లో మారుతీ గుడి కట్టించి, చివరి దశ లో సన్యాస ఆశ్రమ్మాన్ని స్వీకరించిన ధన్యజీవి 🙏🙏🙏 మాధవపెద్ది కాళిదాసు 9391164079

  • @PrabhakarNagari
    @PrabhakarNagari14 күн бұрын

    Kiran garu, I appreciate your good service to Telugu industry. God bless you.

  • @pandurangahubli79
    @pandurangahubli7919 күн бұрын

    Dhulipaala's program is fine. His role in his pictures and his acting and his prounciation was beautiful.

  • @dorababukatragadda2239
    @dorababukatragadda223920 күн бұрын

    Ushasri gari gurinchi cheyandi idi na 2 vinnapam

  • @kunuthursrinivas
    @kunuthursrinivas14 күн бұрын

    Extremely comprehensive, holistic, and heart touching narrative by Shri Kiran Prabhu

  • @VenkateswaraRaoNvswami
    @VenkateswaraRaoNvswami19 күн бұрын

    సూపర్ యాక్టర్ నమస్తే

  • @pcharantej2467
    @pcharantej246719 күн бұрын

    మహనీయుల గురించి చెప్పినందుకు కృతజ్ఞతలు

  • @umamaheswarkataru1064
    @umamaheswarkataru106419 күн бұрын

    What a metamorphosis in his life in a total contrast from fully earthly life of Cinema to a saintly life with no earthly relations. Rare Happening in case of Dhulipala

  • @muralidharholla7699
    @muralidharholla769919 күн бұрын

    Very nice interesting diversified personality I saw him once in guntur. Great actor. Thanks for bringing life of dhulipala.

  • @SasidharKVL
    @SasidharKVL16 күн бұрын

    #అద్భుతంగా సంకలనం చేశారు 🙏

  • @jothiupadhyayula8542
    @jothiupadhyayula854219 күн бұрын

    ముక్తాయింపుగా , ధూళిపాళగారి కుమారుడు చెప్పిన మాటలు చాల చక్కగా వున్నాయి!🙏

  • @nagamuni7461
    @nagamuni746119 күн бұрын

    ముఖ్యంగా ఆయన నటించిన శ్రీకృష్ణపాండవీయం సినిమాలోని శకుని పాత్ర అమోఘం. సీ యస్ ఆర్ గారి తర్వాత శకుని అంటే దూళిపాళ గారే సరిపోతారు అని చెప్పడంలో అతిశయోక్తి కాదు. చక్కని మీ వ్యాఖ్యనంతో మరింత అలరించారు కిరణ్ ప్రభ గారు. ధన్యవాదములు మీకు

  • @RameshBabu-vf8yv
    @RameshBabu-vf8yv12 күн бұрын

    THANK YOU KIRAN PRABHA STORY OF DHULIPALLA SEETHARAMA SASTRY..EXCELLENT

  • @suryanarayana6034
    @suryanarayana603419 күн бұрын

    Great sir dhulipala garu

  • @satyanarayanarao2696
    @satyanarayanarao2696Күн бұрын

    Awasome hats off to Kiran prabhu, i too also very much interested to know about honorable dhoolina pala seetharamashastry. Garu🙏🙏🙏

  • @lakshminarayanan2151
    @lakshminarayanan215111 күн бұрын

    ధూళిపాళగారిని మా గుంటూరులో చూసాను. ఎర్రటి ఎరుపు

  • @manojkumardevineni5860
    @manojkumardevineni586018 күн бұрын

    An actor mostly for Epic characters in Telugu cinema and acting being on par with Telugu locality famous drama stage shows is perfect with Dhulipala. His acting can show on face different emotions at same time.

  • @umasubha4781
    @umasubha478119 күн бұрын

    Great dhuli paala garu❤.

  • @lekshaavanii1822
    @lekshaavanii182220 күн бұрын

    Great episode Kiran Prabha garu.🌿🌼🍀

  • @mahaboobbasha5681
    @mahaboobbasha568119 күн бұрын

    A good talented actor in both theatre and silver screen,the contents which we have learned through this episode revealed the hardwork and commitment to grow in the society by the way of worldly and divinely,Dhhlipala seetharama sastri garu, an inspiration to all of us, may his soul rest in peace.

  • @Anamaka786
    @Anamaka7864 күн бұрын

    Excellent program on the legendary Dhulipala garu..

  • @vijayakumarambati7618
    @vijayakumarambati761813 күн бұрын

    ధూళిపాళ గారు సినిమాల్లో బిజీ నటులుగా ఉన్న సమయంలోనే రిటైర్మెంట్ ప్రకటించి సన్యాస ఆశ్రమ దీక్ష తీసుకోవడం చాలా విశేషంగా అనిపించింది. వారి జీవిత విశేషాలు వినిపించిన మీకు ధన్యవాదాలు కిరణ్ ప్రభ గారు.

  • @mvenugopal3199
    @mvenugopal319919 күн бұрын

    I still remember his acting.

  • @chalabaagacheparuedamtqsom8808
    @chalabaagacheparuedamtqsom880819 күн бұрын

    Prathi veshayam chala deep ga khasta padi maku vinepencharu chala chala thanks

  • @drgaduputivenugopalgvg5773
    @drgaduputivenugopalgvg577315 күн бұрын

    Excellent and Authantic Story about sri Dhulipala Seetharama garu Cine Artist and Devotional and spiritual knowledge person. Thank you

  • @a.t.vikramatmakur3980
    @a.t.vikramatmakur398017 күн бұрын

    ITUVANTI PRASIDDHA NATULA GNAAPAKAALANU AND MEE PROGRAM LANI TV CHANNEL'S LO KONNI BITS VACHHETATLU చేయగలరని కోరుతున్నాను.

  • @ushaprasad5244
    @ushaprasad52443 күн бұрын

    మా నాన్న గారు కీర్తి శేషులు ధూళిపాళ శ్రీ కృష్ణ మూర్తి గారికి మంచి మిత్రులు మా ఇంటికి కూడా వచ్చారు.

  • @obannamro4627
    @obannamro462719 күн бұрын

    God will Appoint some people only for service for people always God with them God bless all

  • @sugunakarmanchala7864
    @sugunakarmanchala78643 күн бұрын

    Kiran prabha Garu ku many thanks.

  • @kameshwararao7105
    @kameshwararao710514 күн бұрын

    గొప్ప నటులు కీ : షే‌ : శ్రీ ధూళిపాలళ సీతారామ శాస్త్రి వారి గురించి ఇంత విధంగా తెలియపరిచినందుకు శ్రీ కిరణ్ ప్రభుగారికి ధన్యవాదాలు !

  • @tirumaladevi2464
    @tirumaladevi246412 күн бұрын

    Nice , danyavadalu Sir..

  • @jyotishyaratnakrishnamohan1354
    @jyotishyaratnakrishnamohan135410 күн бұрын

    Kiran Prabha garu chala chala THANKS.

  • @wowcricket
    @wowcricketКүн бұрын

    Excellent program @kiran Prabha Gaaru

  • @madhavakota513
    @madhavakota51315 күн бұрын

    ఒక మంచి పూర్ణ జీవితం 🙏🙏🙏

  • @melanaturanantakrishna3726
    @melanaturanantakrishna372619 күн бұрын

    Excellent kiran garu. Inspiration forme to go towards adyatikam and venture for temple being 71 year old

  • @santhipriyate2724
    @santhipriyate272419 күн бұрын

    Sarwasanga Parityagi Sri Dhulipala swamy garu Dhanyajeevi.🙏🙏🙏🙏

  • @devulapalliindira7762
    @devulapalliindira776215 күн бұрын

    Dhulipala gari natana adbhutham

  • @vishalinternational3683
    @vishalinternational368316 күн бұрын

    chala chakkaga chepparu meeru.. danyavadamulu.

  • @shivanandadr2116
    @shivanandadr211616 күн бұрын

    super expression sir

  • @sreenivasamoorthyks7226
    @sreenivasamoorthyks722619 күн бұрын

    Chala manchi karyakramam sir. Congratulations sir

  • @mattapallisrihari5371
    @mattapallisrihari537119 күн бұрын

    Tq tq tq very much Kiran gar

  • @manjulay5461
    @manjulay546118 күн бұрын

    నమస్కారం కిరణ్ sir.

  • @srinivasasastrykovvuri8515
    @srinivasasastrykovvuri851519 күн бұрын

    Great Sir. Good compilation of his story

  • @lekshaavanii1822
    @lekshaavanii182220 күн бұрын

    KVS SARMA GARI GURINCHI VIDEO PLEASE AT. YOUR CONVENIENCE,TIME.👍🌴

  • @rajeshpv6283
    @rajeshpv628320 күн бұрын

    Happy' Wednesday Kiranprabhagaru , excited to listen to the episode have seen him in many great movies , a legendary

  • @yadavrao5459
    @yadavrao545920 күн бұрын

    GOOD MORNING,SIR. GOOD INFORMATION.

  • @vydehiiyengar4407
    @vydehiiyengar440713 күн бұрын

    ಅಧ್ಭುತಮ್ ಮಹದ್ಭುತಮ್ ಧೂಳಿಪಾಳ ವಾರಿ ಜೀವಿತಮ್,, ಸಾರ್ಥಕ ಜೀವನಮ್ ಮಾವಾರೂ ನೇನು ಅಪ್ಪಟಿ ತೆಲುಗು ಸಿನೆಮಾಲನು ಬೆಂಗಳೂರುಲೋ ಉನ್ನ ಕನ್ನಡ ಭಾಷ ವಾರೈನಾ ಎಕ್ಕುವುಗಾ ಚೂಸೇವಾರಮು ಅಃದುಲೋನು ರಂಗರಾವುಗಾರು ನಾಗಯ್ಯ ಧೂಳಿಪಾಳ, ಅಂಜಲಿದೇವಿ ಸಾವಿತ್ರಮ್ಮ ವಾರಿ ನಟನ ಅಃಟೇ ಚಾಲ ಚಾಲ ಇಷ್ಟ ಃ ಅಯ್ಯೇದಿ

  • @gprpvihar5731
    @gprpvihar573116 күн бұрын

    Super

  • @ashokvemula6067
    @ashokvemula606720 күн бұрын

    Thanks

  • @adapasuryarao9820
    @adapasuryarao982019 күн бұрын

    Sir meku Dhanyavadalu

  • @praveenkumarkaranala536
    @praveenkumarkaranala53614 күн бұрын

    చాలా బాగా వివరించారండీ. మీకు అవకాశం ఉంటే వంగర వెంకట సుబ్బయ్య గారి గురించి ఒక Episode చేయగలరా🙏 ఆయన గురించి మీ ద్వారా వినాలని ఉందండీ

  • @user-hk5dt9cr5f
    @user-hk5dt9cr5f19 күн бұрын

    Thanks for your information

  • @sribhashyamramacharyulu464
    @sribhashyamramacharyulu46419 күн бұрын

    Great service to the humanity, May God bless you with good health wealth prosperity and happiness, Thank you sir, Jai Shree Ram, Jai Shree Ram,, Jai Shree Ram...

  • @lakshmipodapati2625
    @lakshmipodapati26258 күн бұрын

    Biographic movie teeyagalige prasthanam Actor par excellence

  • @nnssrr7543
    @nnssrr754316 күн бұрын

    Excellent presentation sir

  • @narasingaraodadi8846
    @narasingaraodadi88468 күн бұрын

    Excellent

  • @tanikellasuryaprakadh6612
    @tanikellasuryaprakadh66129 күн бұрын

    Very nice thank you sir

  • @kothapalliashok8914
    @kothapalliashok891410 күн бұрын

    రావమ్మా మహాలక్ష్మి పాట బాగా గుర్తు సర్. నేను సూపర్ స్టార్ కృష్ణ గారి అభిమానిని😮

  • @mangalaranganathan9442

    @mangalaranganathan9442

    8 күн бұрын

    Yes anta varaku villain shade unna ayana natana Haridasuga ayana chala spandincha natana pradarsincharu

  • @mdpasha2264
    @mdpasha226419 күн бұрын

    Thank you sir, good information

  • @raorrk
    @raorrk19 күн бұрын

    Led an amazing life indeed.truly blessed.

  • @bhaskararaodesiraju8914
    @bhaskararaodesiraju891419 күн бұрын

    Baga chepparu.Dhoolipalagaru Anjalidevi garitho 1972 lo vacchina Manchirojulu vacchayi film lo janta ga natincharu.

  • @BhogalingeswararaoVeeramallu
    @BhogalingeswararaoVeeramallu19 күн бұрын

    Matti lokalisipoyina manikyalanu veliki teesi maakandinchina kiran prabha gariki abhinandanalu

  • @siddaiahtadiboyina8916
    @siddaiahtadiboyina891619 күн бұрын

    Very good information sir

  • @sugunakarmanchala7864
    @sugunakarmanchala78643 күн бұрын

    Very excellent vedio.very grateful for your valuable information explained very clearly.many thanks.

  • @adapasuryarao9820
    @adapasuryarao982019 күн бұрын

    GOOD iNFORMATION SIR THANKYOU

  • @rkandssrfms5069
    @rkandssrfms506918 күн бұрын

    నభుతోనభవిష్యత్అనునట్లుషధూళిపాలగారిజీవితచరిత్రఎపిసోడుచాలాచాలాబాగుంది.కిరణ్ ప్రభగారివ్యాఖ్యానంఅద్భుతం వారికినాప్రత్యేకధన్యవాదములు. తండ్రి గారి కళనుపునికిపుచ్చుకునిముందుకుసాగుతున్నపెద్దకుమారూనికినాఅభినందనలు. కమ్మ రాధాకృష్ణ BHEL R C PURAM Hyderabad

Келесі