KiranPrabha Talk Show on the novel Veyipadagalu - Part 10 (Last Part)

Фильм және анимация

KiranPrabha narrates the story line of VEYIPADAGALU (written by Kavi Samrat Sri Viswanatha Satyanarayana) This is the 10th / last part of the series.
Visit www.koumudi.net
MP3 File Link: goo.gl/TIfJNt

Пікірлер: 131

  • @jayasree8690
    @jayasree86904 жыл бұрын

    వేయిపడగలు నవలను ఇంత వివరంగా తెలియపరచిన మీకు నా అభినందనలు. ధన్యవాదాలు.

  • @ramachalapathi598

    @ramachalapathi598

    3 жыл бұрын

    Inta goppaga teliya chesina meeku velavela abhinandanalu, dhanyavaadalu.

  • @VanajaTatineni
    @VanajaTatineni6 жыл бұрын

    ఇంత సమయాన్ని వెచ్చించి "వేయి పడగలు" ని చక్కగా వివరించిన మీకు మనసారా ధన్యవాదాలు కిరణ్ ప్రభ గారు .

  • @KoumudiKiranprabha

    @KoumudiKiranprabha

    6 жыл бұрын

    Thank you.. Vanaja Garu..!

  • @phanikumar9755

    @phanikumar9755

    6 жыл бұрын

    Thank you very much sir for conducting this type of programme because it is useful not only for us, but also to old blind people who are unable to read.

  • @nag7994

    @nag7994

    2 жыл бұрын

    Great sit

  • @guraladhaneswararao299

    @guraladhaneswararao299

    2 жыл бұрын

    @@KoumudiKiranprabha m no

  • @guraladhaneswararao299

    @guraladhaneswararao299

    2 жыл бұрын

    @@KoumudiKiranprabha by bhi

  • @syamsundarkanuru4388
    @syamsundarkanuru43884 жыл бұрын

    సార్..... మీ టాక్ షో అంటే చాలా ఇష్టం. వేయిపడగలు షో నన్ను మంత్రముగ్దిడిని చేసింది. మీకు శత సహస్ర వందనాలు. మీ ఋణం తీర్చుకోలేనిది..

  • @vsharadameduri877
    @vsharadameduri8774 жыл бұрын

    వ్యాఖ్యానం, వివరణ, సమీకరణ, సమన్వయము, ఒకటేమిటి మొత్తం project అంతా చాలా బాగా వచింది. ఇన్నాళ్లూ మన వల్లకాదనుకున్నది ప్రారంభించాలన్న తపన కలిగేట్టు చేసింది ఈ పది భాగాల కల్పవల్లి. నిజాంగా పది భాగాలూ పది ఆణిముత్యాలు. అంత పెద్ద విస్తృత మైన నవలని పరిచయం చేసిన తీరు అద్భుతం. ఇదంతా ఒక ఎత్తయితే ప్రస్తుత సమాజానికీ, సాంఘిక పరుస్థితులకీ, ఆ నాటి కీ తేడా లేదనిపించే లేదా అద్దంపట్టే ఈ నవల అందరికీ చేరాలంటే మొత్తం సామాన్య భాష లోకి అనువదించాలి Shakespeare dramas ని simple English లోకి మార్చినట్లు. ఈ బృహత్తర కార్యం సంభవమేనని విశ్వనాధ వారి స్ఫూర్తి తో సిద్ధిస్తుందని నమ్మండి. ఇంతటితో అయిపోలేదు. అవి 40 to 1 hour duration తో audio లో అందుబాటులో కీ రావాలి. అప్పుడు present జనరేషన్ ఏమిటి ఫ్యూచర్ జెనెరేషన్స్ కూడా వింటారు. కొంచెం ఆలోచించమని మనవి.

  • @santoshvadada5065
    @santoshvadada50654 жыл бұрын

    Thank you Kiran Prabha garu.. వేయి పడగలు గురించి బాగా వివరణ చేసి మీరు కూడా ధన్యులు అయ్యారు అలాగే మమ్మల్ని ధన్యులు చేసారు

  • @himabindus4430
    @himabindus44305 жыл бұрын

    Completed 10 parts today Kiran Prabha garu. I am short of words...Best wishes.

  • @jayaramaguntupalli355
    @jayaramaguntupalli3557 жыл бұрын

    Sri. KiranPrabha Guru: Thank you very much for such detailed commentary on Veyipadagalu. I am avid reader of Novels. I read most of the classics in English, translations of French and Russian novels. I would certainly place the above novel among the best one hundred novels of world literature.

  • @satyavaraprasad8559
    @satyavaraprasad85593 жыл бұрын

    ఇంత విలువైన నవల గురించి ఇంత బాగా విశదీకరించి మాకు అందించినందుకు మా పాదాభి వందనాలు, ధన్యవాదములు.

  • @satyanarayanakureti6374
    @satyanarayanakureti63743 жыл бұрын

    సృజనాత్మకంగా అద్భుత వ్యాఖ్యానంతో, మీరు శ్రోతలను సమ్మోహితులను చేయడం తెలుసుకొని, స్వయంగా నేను శ్రోతగా మారి, మొదటి భాగం నుంచి చివరి భాగం వరకు, ఆసాంతం రెండు రోజులలో ఆస్వాదించిన నాకు, అయ్యో, కవి సామ్రాట్ శ్రీ విశ్వనాధ సత్యనారాయణ గారి వేయి పడగలు చదవలేకపోతినే అన్న బాధకు ఉపశమనం లభించినట్లైంది. ఇప్పుడు జ్ఞానపీఠ పురస్కారం పొందిన ఆ నవలను కొని చదువుతాను. మీ వ్యాఖ్యానంతో, ఎలా చదివి అర్ధం చేసుకోవాలో కూడా తెలిసింది. మీరు చెప్పినట్లుగా లోతుగా, పరిశీలనగా చదివి అర్ధం చేసుకుంటే నాకే కాదు, అనేకమందికి బాధలు తొలిగి పోతాయి. ఎందుకంటే వారి బాధల ముందు నాబాధలేపాటివి అనిపిస్తుంది. అన్ని కష్టాలను ఓర్పుతో భరించి, జయించి కవి సామ్రాట్ గా వెలుగొందిన, కవి సామ్రాట్ శ్రీ విశ్వనాధ సత్యనారాయణ గారికి వందనములు🙏 అద్భుత గాత్రంతో వ్యాఖ్యానించిన మీకు ధన్యవాదములు🙏👏👏👌.

  • @sriketkomali
    @sriketkomali3 жыл бұрын

    నమస్తే కిరణ్ ప్రభ గారూ, మీ విశ్వనాధ వారి వేయి పడగల విశ్లేషణాన్ని ఉత్కంఠం తో ఒక్క రోజులో ఏక ధాటిగా విన్నాను ! భేష్ ! నిజం గా చెప్పాలంటే కనుమరుగవుతున్న తెలుగు కి మీరు జిలుగులు అద్దినట్టుగా ఉంది ! ధన్య వాదాలు ! చక్కటి సాహితీ సేవ !

  • @raparlavenkateswarao4772
    @raparlavenkateswarao4772 Жыл бұрын

    తెలుగు ప్రాధాన్యత ఏమిటో చక్కగా వివరించారు. మాతృభాష ముందుగా బాగా నేర్చుకుంటే ఇతర భాషలు సులభంగా నేర్చుకోగలుగుతారు. తెలుగు ప్రాధాన్యత కు ప్రథమ స్థానం ఇచ్చారు. మాతృభాష ఋణం తీర్చుకున్నాడు. విశ్వనాథ వారి వేయిపడగలు సమీక్ష అద్భుతం గా చేసి మాకు అందించిన మీకు మనస్పూర్తిగా ధన్యవాదాలు! కృతజ్ఞతలు!! అభినందనలు!!!

  • @nirmalabhooshi9898
    @nirmalabhooshi98983 жыл бұрын

    ఇంత వివరంగ చాల పరిసీలించి అన్ని విషయాలు మాకు అందించినందుకు ధన్యవాదాలు ,పోతే ఈ నవల గురించిన మీ అభిప్రాయయలు చాలా వినదగివిగా అనిపించాయి అసలు మీరే ఈ నవల గురించి రీసెర్చ్ చెయ్యెచుగదా అనిపిస్తుంది ఎందు కంటే ఎంత సునిసింతంగా అన్నీ విషయాలని వివరణలు ఇచ్చారో చాలా అద్భుతం.

  • @viswanadhambethanabhotla7611
    @viswanadhambethanabhotla7611 Жыл бұрын

    ప్రస్తుతం మేము ఈ నవలను చదువము. మీవలన ఇంత మంచి నవల గురించి తెలుసుకో గలిగాము. మీకు చాలా ధన్యవాదాలు.

  • @jayachandram12marava98
    @jayachandram12marava982 жыл бұрын

    కిరణ్ ప్రభ గారికి నావందనాలు.వేయిపడగలు నవలగురించి మీరుచెప్పిన పదిబాగాల టాకింగ్ షో నేను పూర్తిగా విన్నాను.చాలాచక్కగా చెప్పారు.

  • @venkataramanakota8849
    @venkataramanakota88494 жыл бұрын

    పాషాణపాకం విశ్వనాధున్ని కదళీపాకంగా అందజేశారు సార్! ధన్యవాదాలు.

  • @rathnamcv1473
    @rathnamcv14733 жыл бұрын

    నేను యీ నవలను కాలేజి లెవెల్ లోనే చదివాను. అప్పటి కంటే యిప్పటి మీ వ్యాఖ్యానం తో నాకు మరింతగా నచ్చింది. అందులోని పాత్రలన్నీ కళ్ళ ముందుకు వచ్చినట్లుంది. అప్పట్లో నే నా మనస్సులో పాత్రలన్నీ ముద్ర వేసుకున్నాయి. కిరణ్ ప్రభ గారి వ్యాఖ్యానం వలన మళ్లీ విశ్వనాథ వారు కళ్ళముందు నిలిచి నట్లుంది. హాట్సాఫ్.

  • @gajulakumari8070
    @gajulakumari80704 жыл бұрын

    Sir, this is wonderful novel, no one can write like this except sree Viswanatha Satyanarayana garu, and also no one can tells like this as yours. Any how I am very much grateful to give such a narrative eposodies of such a great Novel and greatness of telugu writers, Thankq sir, By Venugopala Swamy, RTD. Municipal Manager, Tuni Egdt. AP.

  • @madhuvalluri7612
    @madhuvalluri761211 ай бұрын

    చాలా బాగుంది మీ విశ్లేషణ, శ్రావ్యమైన కంఠస్వరం, చక్కని భావ ప్రకటన. ధన్యవాదములు.

  • @ssivaji2009
    @ssivaji20093 жыл бұрын

    My ambition to read this novel is completely fulfilled. Many many thanks to you.

  • @guptabolisetty6670
    @guptabolisetty667011 ай бұрын

    Sir, as you said, all the aspects discussed by you are applicable even today. I have listened all these 10 episodes today. Many many hearty namaskarams to you.

  • @kanakadurgaayyagari9061
    @kanakadurgaayyagari90613 жыл бұрын

    అన్ని భాగాలనూ విన్నానండీ మీ విశ్లేషణ చాలా బాగుంది. మీకు ధన్యవాదాలు.విశ్వనాథ గారి లాంటి కవిపండితులు నభూతో నభవిష్యతి. మీ వ్యాఖ్యానం బంగారానికి తావి అబ్బినట్లుంది

  • @gadepalliramakrishna9624
    @gadepalliramakrishna96247 жыл бұрын

    Dear Kiran garu hats off to you and The program Vaepadagalu . Thanks a lot . You diserve Doctorate for the work done

  • @KoumudiKiranprabha

    @KoumudiKiranprabha

    7 жыл бұрын

    Ramakrishna Garu.. Thank you for the compliments..

  • @shekharreddytalakanti948

    @shekharreddytalakanti948

    7 жыл бұрын

    gadepalli ramakrishna qq

  • @kalad7565

    @kalad7565

    5 жыл бұрын

    Correct.

  • @sknagulmeera9633
    @sknagulmeera9633 Жыл бұрын

    These characters are improve the thinking levels of our mind. Really thank you sir. Feel good and happy😊

  • @radhachimata9693
    @radhachimata96935 жыл бұрын

    Kiran Prabha garu, thank u so much about ur vipula vyakhyanam about the Novel Veyipadagalu. I like the way u explain & comment on any topic u choose. U have a mesmerizing voice. May be it's A gift from God. Srothalanu aakattukune swaram mee sontham. Nenu mee talkshowes chala vinnanu. Denikade saati. We will be waiting to hear Rajasekara charitramu from you Sir.

  • @KoumudiKiranprabha

    @KoumudiKiranprabha

    5 жыл бұрын

    Thank you very much andi

  • @praveenpedaballi1508
    @praveenpedaballi15085 жыл бұрын

    Great work sir.......ur voice added extra vigour to veyi padagalu.try to release audio series of AMARAVATHI KATHALU

  • @dubbadevanand653
    @dubbadevanand6533 жыл бұрын

    ఈ నవల కొన్ని సంవత్సరాలుగా వినడమే కానీ అందులో ఉన్న విషయం తెలియదు ఇన్నాళ్లకు మీ ద్వారా ఇంత విపులంగా చేసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది నవల చదివిన దానికంటే ఎక్కువగా మీ ద్వారా తెలుసుకోగలిగాను, ఈ ఈ కార్యక్రమము నిజంగా గ్రేట్.

  • @ramachandrareddy3133
    @ramachandrareddy31333 жыл бұрын

    What a deep life study by Guruji Garu we can't imagine because only title told by Telugu teacher , now with your blessings we came to know the abstract, very , very valuable information .Tq

  • @sgskp1281
    @sgskp12814 жыл бұрын

    Mee videos ye , EE book chadavataniki naku inspiration 🙏

  • @bathinaleela4718
    @bathinaleela47184 жыл бұрын

    Mr Kiran prabha Hatts off you sir .Really you made a great step to popularise the great work done by the greatest poet and novel writer sti viswanatha satyanarayana.your talk show is the guidance to the people.

  • @ravindrahemmanur3395
    @ravindrahemmanur33953 жыл бұрын

    Thank you Sir for walking me through this Epic Novel. It would not be any exaggeration if I say that had I read this on my own, I could not have grasped even an iota of what has been narrated by you. Thank you. As you summed up every Tenugu speaking person should read this book. I have enjoyed every sentence of your detailing. My sincere and profound regards to The Kavi Saamraat. May MOTHER SAARADA DEVI bless you and your family.

  • @telcsj
    @telcsj Жыл бұрын

    చాలా గొప్పగా చెప్పారు -- మేము ధన్యులం!

  • @indirameduri9853
    @indirameduri98535 жыл бұрын

    చాలా బాగుంది!

  • @srinivasbade9263
    @srinivasbade92633 жыл бұрын

    వేయిపడగలు - చదవాలన్న నా చిరకాల కోరిక, మీ 10 భాగాల వ్యాఖ్యానం వివరాలతో కొంత తీరిందని భావిస్తున్నాను. ధన్యవాదాలు.

  • @srajgopalrao
    @srajgopalrao2 жыл бұрын

    Excellent presentation Kiran Prabha garu I think no one can match your presentation style , sound and clarity of explanation Thanks a lot for your natural efforts and a genius in your own way

  • @nagaadavelly7608
    @nagaadavelly76087 жыл бұрын

    Kiran prabbha garu, veyi padagala navala gurinchi chala chakkaga vislesinchi chepparu. Kallaku katti nattu konni sannivesalu chepparu. meeku maa danyavadalu

  • @KoumudiKiranprabha

    @KoumudiKiranprabha

    7 жыл бұрын

    Thank you..!

  • @padminipokkunuri2201
    @padminipokkunuri22013 жыл бұрын

    ఇది పుస్తకం కాదు. మహా గ్రంధము. మేము చదివినా కూడా ఇంత పరిశీలనాత్మకంగా బహుశా చదవలేకపోయేవారము. చాలాచక్కగా వివరించారు.

  • @prabhalaravi
    @prabhalaravi3 жыл бұрын

    You are great sir,we are proud to know about our ancestors and social life of 100 years ago. Which is the reality of today's life.

  • @pushparao6922
    @pushparao69223 жыл бұрын

    Sir, Hats off to your research on the novel. U made many people to know about the contents of the good novel 'veyi padagalu', as many people were unable read the novel due to its uneasy language. ThanQ Sir.

  • @mkrishnareddy3328
    @mkrishnareddy33286 жыл бұрын

    కిరణ్ మీరు ఇంత సమయం వెచ్చించి షొ చేసి అంతర్జాలం లో పెట్టకుండా ఉంటె ఈజన్మలొ వెయ్యి పడగలు నవల గురించిగానిి విశ్వనాథ వారిగురించి మాకుతెలీసెదికాదు ఏప్పుడో నా చిన్నప్పుడు 1981సం..లొ 6 వతరగతి తెలుగు ఉపవాసికం లొ కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ .పాటం లో వా‌రిగురించి వారి వెయ్యి పడగలు కిన్నెరసాని ఇంకొన్ని రచనలు గురించి చప్పటం జరిగింది అప్పాటినుంచి విశ్వనాథ సత్యనారాయణ గారంటేవిపరీతమైన అభిమానం కాని.39సం..తారువాత మీదయవల్ల వారిగురించి కొంతైన తెలుసుకొగలిగం మాది భద్రాచలం నాపేరు యం .క్రిష్ణారెడ్డి 9441507364.సాలసంతోషం సార్

  • @suryaprakashapkari2217

    @suryaprakashapkari2217

    3 жыл бұрын

    Paashaana Paaka Prabhoo Ani kondariche piluvabadina Mahaakavi Veyi padagalanu Draakshaa paakam gaa vivarinchaaru! Aho! Emi mee Telugu literary commitment!?

  • @duvvuruv3148
    @duvvuruv31483 жыл бұрын

    Meeru chala baga visleshana chesarandi.maaku naval chadivedina feeling kaligindi.yekkada thikamaka ,mundu venaka kakunda,prathiroju mundu cheppukunna vishayanni malli chinnavupodgatham tho modalu petti chakkaga vivarincharu.chala chala bhanyavadalandi.

  • @kesavanathdittakavi6321
    @kesavanathdittakavi63214 жыл бұрын

    కిరణ్ ప్రభ గారు....విశ్వనాధ వారి గురించి మరెవ్వరూ చెప్పలేని విధంగా చెప్పారండి.రెండు మూడు రోజులనుంచి మీ మాటలు వింటూ మీకు కూడా అభిమానిని అయ్యానండి! కృతజ్ఞతలు.

  • @sknagoorsknagoor9402
    @sknagoorsknagoor94023 жыл бұрын

    మీవాఖ్యానం చాలా బాగుంటుంది సార్ మీ ప్రోగ్రాములు చాలా విన్నాను చూశాను వేయిపడగలు 10బాగాలు ఈరోజే విన్నాను నాపేరు షేక్ నాగూర్ తూ గో జిల్లా వద్దిపర్రు 9849154312 కృతజ్ఞతలు

  • @KoumudiKiranprabha

    @KoumudiKiranprabha

    3 жыл бұрын

    ధన్యవాదాలండీ..

  • @jaganmohankumar4594
    @jaganmohankumar45943 жыл бұрын

    వేయిపడగల కావ్యం యెక్క పది భాగాలలో ఉన్న సారాంశం పూర్తిగా గ్రహించాను. ఇంత చక్కటి కావ్యానికి జ్ఞానపీఠం అవార్డు వచ్ఛివుంటే బాగుండేది

  • @srbgnrgdcakmmcommerce9065
    @srbgnrgdcakmmcommerce90653 жыл бұрын

    Sir, your voice is very nice and good explanation

  • @balaram78
    @balaram783 жыл бұрын

    మీరు చెప్పే కథన రీతి బావుంది. మరికొన్ని నవలలను పరిచయం చేయగలరని ఆకాంక్షిస్తున్నాను..,🙏

  • @vmkoride
    @vmkoride3 жыл бұрын

    Enjoyed the talk show. Brilliantly delivers.

  • @crreddy1965
    @crreddy19653 жыл бұрын

    chirashayiga niliche kavyam .Goppa kakhanam. na bhutho nabhavishath. mee vivaranaku dhanyavadam. bhagavanthuni subha assissulu meeku kaligugaka.

  • @srilataekbote9213
    @srilataekbote92134 жыл бұрын

    Chala baga vivarenchinaru. thanks.

  • @chandrasekharvemulapalli1216
    @chandrasekharvemulapalli12163 жыл бұрын

    మీ లక్ష్య సాధనలో మీరు 100% విజయం సాధించారు.

  • @amruthabeautyparlour4751
    @amruthabeautyparlour47512 жыл бұрын

    Very good sir Meeru bagaaa chebutunnaru

  • @playguy555
    @playguy5553 жыл бұрын

    Excellent and great work. Danyavadamu. 🙏

  • @dasariprasad8180
    @dasariprasad81803 жыл бұрын

    Adbhutam ga chepparandi

  • @katyayanimahalakshmi3573
    @katyayanimahalakshmi357311 ай бұрын

    Great explanation thank you sir🙏🙏🙏🙏🙏

  • @ramanaraokolipaka4071
    @ramanaraokolipaka40714 жыл бұрын

    Great narration sir we completed our embition thanqu

  • @anuradhabhattar4612
    @anuradhabhattar4612 Жыл бұрын

    Sir you have done great job

  • @sknagulmeera9633
    @sknagulmeera9633 Жыл бұрын

    Meru 100 Percent nayam chesaru sir.

  • @sairamsiluveru
    @sairamsiluveru4 жыл бұрын

    Thank you so much sir...🙏🙏🙏

  • @srinivasreddy2602
    @srinivasreddy26026 жыл бұрын

    Great narration sir

  • @jaichandra050
    @jaichandra0503 жыл бұрын

    Night 8 ke start chese night 2 varaku 10 videos koda chusanu..... Guruvu garu 🙏, me nunde inka elante explanation korukontunnam.

  • @rajeshwarijonnalagadda6290
    @rajeshwarijonnalagadda62903 жыл бұрын

    Sri Kiran Prabha garu namaskaram meedwaraa oka Manchi pusthakam gurunchi telusukunnanu chala Santhoshamga undi marriage konni machi pusthakala gurinchi cheppandi mee talk show prayogam chala bavundi danyavadamulu👏

  • @sumannarne3812
    @sumannarne38127 жыл бұрын

    inka konni goppa pusthakaalu, goppa kavulu vaari rachanalu mee nundi aasistunnam sir

  • @KoumudiKiranprabha

    @KoumudiKiranprabha

    7 жыл бұрын

    తప్పని సరిగా చేస్తానండీ..

  • @gvnprasannakumari7517
    @gvnprasannakumari75174 жыл бұрын

    నేను తచెలియలి కట్టనవల చదివాను.కానీ వేయి పడగలు గురించి, వారీ రచనా శైలి ,వారి సామాజిక కోణం, ఇవన్నీ చదివితే ఎంత ఆనందంగా ఉందో ,ఈనాటి తెలుగు భాషా పరిస్థితి, పిల్లల కు , పెద్ద లకు కాలం ఆంగ్ల వ్యామోహం ఇవన్నీ అంతే బాధ కలిగిస్తున్నాయి

  • @prameelaakurathi4847
    @prameelaakurathi48473 жыл бұрын

    Chala baga chepparu sir nijaniki e mataram vallu ilantivi telusukovali

  • @sai-xj7fu

    @sai-xj7fu

    3 жыл бұрын

    Hmm

  • @jyothirlingababu9818
    @jyothirlingababu98186 жыл бұрын

    Your voice is good.content. also very informative,feels like reading d novel,thanks

  • @chelikaniatchutarao6722

    @chelikaniatchutarao6722

    4 жыл бұрын

    Please narrate about the Adi I bapirajus narayanarao naval

  • @sreeramprasad5221
    @sreeramprasad52213 жыл бұрын

    ధన్యోస్మి నా తరువాతి జీవితం అర్థవంతంగా చేసుకోవడానికి మార్గము చూపిన మీకు దన్యవాదాలు

  • @kalad7565
    @kalad75655 жыл бұрын

    Sir,,,,veyipadagalu navalanu movie ga nirminche prayatnam yeppuduu jaragaleda ?

  • @sai-xj7fu
    @sai-xj7fu3 жыл бұрын

    Tq for upload sir

  • @RGR..Writes
    @RGR..Writes Жыл бұрын

    Really Great explanation sir

  • @padminipokkunuri2201
    @padminipokkunuri22013 жыл бұрын

    చాలా చక్కగా వివరించారు.

  • @mupparamshyam
    @mupparamshyam7 жыл бұрын

    thank you very much sir.....

  • @gkpearls4443
    @gkpearls44433 жыл бұрын

    Thank you .

  • @36pssastry
    @36pssastry4 жыл бұрын

    Thanks a lot 👌👌

  • @bveeresa6824
    @bveeresa68243 жыл бұрын

    చాలా మంచి గా చెప్పారు,sir, అలాగే గబ్బిలం కూడా చెప్పి న బాగుంటుంది,sir

  • @planetceramicaprivatelimit3471
    @planetceramicaprivatelimit34717 жыл бұрын

    All the best Kiran garu..meeru chesina e karyakramam nabhooto na Bhavishyat. Vijayalakshmi.k

  • @KoumudiKiranprabha

    @KoumudiKiranprabha

    7 жыл бұрын

    ధన్యవాదాలండీ..

  • @ramchander2925
    @ramchander29254 жыл бұрын

    meeru great sir

  • @sharifshaik9619
    @sharifshaik96194 ай бұрын

    Superb sir

  • @lamxisongs2987
    @lamxisongs29873 жыл бұрын

    Thank you sir

  • @nageshbendapudi8753
    @nageshbendapudi87533 жыл бұрын

    Great work sir May I know your educational background for presentation of this project

  • @rambabuyerramsetti2139
    @rambabuyerramsetti2139 Жыл бұрын

    Very very very nice sir

  • @kadhalahari-dr.gayathrisub7119
    @kadhalahari-dr.gayathrisub71193 жыл бұрын

    అద్భుతంగా చెప్పారు

  • @hanumathachari5423
    @hanumathachari5423 Жыл бұрын

    I request you sir, you do your talk show on bhagavadgeetha, Bible. Queron to enable people to learn some thing on godlyness.

  • @jonnalagaddachinnavenkates6972
    @jonnalagaddachinnavenkates69723 жыл бұрын

    విశ్వనాథ సత్యనారాయణ వారి నీ 1970 లో హిందూ.college.anniversary. గుంటూరు, చూసే అదృష్టం కలిగింది

  • @ramanarao18
    @ramanarao182 жыл бұрын

    నమస్కారం🙏 ధన్యవాదాలు🙏

  • @planetceramicaprivatelimit3471
    @planetceramicaprivatelimit34717 жыл бұрын

    Naku 60vayasu.pravasa andhrulam.naku meeru viswanadh gari veyipadagalu talk show chala anandam vesindi vinadam..chalarojulu na Koritala a pustakam chadavalani.nenu swayamga chadivina meeru cheppinanta visadamga chadavaleka poyedanni..meeru chesina e prayogam chala .mundu mundu elanti prayogamulu cheyalani korukuntu..vijayalakshmi.k

  • @KoumudiKiranprabha

    @KoumudiKiranprabha

    7 жыл бұрын

    ధన్యవాదాలండీ..

  • @MrGogi1969
    @MrGogi19694 ай бұрын

    Chaka thanks. Me vivarana Chaka bagundi menu sanity’s academy library lo membership teesukonna Tati status chaddivina mottamodati pustakam ide menu Ravi Kant mother number retired librarian settled in Delhi for more than sixty years eighty year old I had the opportunity to hear his kinnerasani Pataliputra when I was studying college in Elyria

  • @pillisrinivasarao2434
    @pillisrinivasarao2434Ай бұрын

    Super

  • @sgskp1281
    @sgskp12814 жыл бұрын

    Kiran prabha garu. One small doubt. Dharma Rao modati bharya, Arundhathi, chanipoyaka ame soul ,chinna Arundhathi lo pravesisthunda? Anduke “ nenu migilithini” antunda? Dampatyabandham epatiki untadi ante ade na artham? Meeru chinna Arundhathi ni Dharma Rao Pelli chesukontadu ani mathrame cheppaaru video lo. But book chadivaka naku pedda Arundhathi ye ame lo pravesinchinatlu artham ayindi. Chinna Arundhathi okasari “ nenu evarini “ ani adigithe, Dharma Rao “ neevu evarivi “ ani amenu chusi pedda Arundhathi ye anukontadu. Mee video lo a topic led, so I am lil confused. Please clarify

  • @MrGogi1969
    @MrGogi19694 ай бұрын

    Kinnarasani patalu when I was studying in college in eluru

  • @NagaRaju-el9wh
    @NagaRaju-el9wh4 жыл бұрын

    కృతజ్ఞతలు మాస్టారు

  • @nageshankaihgh9991
    @nageshankaihgh99913 жыл бұрын

    Super novel

  • @poduruharsha9506
    @poduruharsha95065 жыл бұрын

    Hats off sir

  • @KoumudiKiranprabha

    @KoumudiKiranprabha

    5 жыл бұрын

    Thank you very much

  • @chinthalachandrashekharam5138
    @chinthalachandrashekharam51383 жыл бұрын

    Kiran Prabha garu vishwanatha Satyanarayana garu written books published by chintala narasimhulu and sons karimnagar

  • @umadevikothuri9536
    @umadevikothuri95364 жыл бұрын

    Kanya sulkam gurinchi kuda vivarinchandi. Aa rojullo ladies jeevitham cheppandi. Ee genarationski artham iyyelaa. Viswanatha satyanarayana gari pulimruggu 1980 lo chadivanu naku apudu 18years .naku ami artham kaledu. Aa places kuda appatlo naku teliyadu ina book chadivanu.

  • @srinivasmandangi4271
    @srinivasmandangi42713 жыл бұрын

    ధన్యవాదాలు

  • @prasadkn7230
    @prasadkn72306 ай бұрын

  • @sivasuryasubrahmanyamakell9173
    @sivasuryasubrahmanyamakell91733 жыл бұрын

    Sir,Pl make audio on Kanyasulakam

  • @satyanarayanadoosa3698
    @satyanarayanadoosa36984 жыл бұрын

    🙏🙏🙏🙏🙏

  • @chandmohammad7829
    @chandmohammad78294 жыл бұрын

    Nice

  • @mupparamshyam
    @mupparamshyam7 жыл бұрын

    rajashekhara charithramu gurinchi konchem cheppandi sir epudainaa,please....

  • @KoumudiKiranprabha

    @KoumudiKiranprabha

    7 жыл бұрын

    Sure.. will consider your suggestions for my future shows

  • @mupparamshyam

    @mupparamshyam

    7 жыл бұрын

    Kiran Prabha thanks for replying sir,nenu wait chesthanu.

  • @kadhalahari-dr.gayathrisub7119
    @kadhalahari-dr.gayathrisub71193 жыл бұрын

    నా చిన్నప్పుడు గుడివాడలో, కౌతరం లో ఆంబోతు లను చూశాను.

Келесі