Buchchi Babu- Nannu Gurinchi Katha Vraayavuu!? బుచ్చిబాబు రచన- నన్ను గురించి కథ వ్రాయవూ! కథా పరిచయం

Фильм және анимация

#KiranPrabha #Buchi Babu #TeluguStory
Sivaraju Venkata Subbarao (14 June 1916 - 1967), known by his pen name Butchi Babu, was an Indian short story writer, novelist and painter known for his works in Telugu literature.
“కుముదం నాకొక ఎనిగ్మా.. ఒక మార్మిక నేస్తం. నాకు పన్నెండేళ్ళ వయసులో తనకి పదేళ్ళు. అప్పట్నుంచీ పరిచయం. ఇరవై రెండేళ్ల పాటు సాగిన మా పరిచయంలో ఆమెతో మాట్లాడింది ఆరుగంటలు, ఆరు వందల మాటలు మాత్రమే. ఇన్నేళ్ళలో తనకి పెళ్లయింది, నలుగురు పిల్లలకు తల్లి ఐంది. నేను నిరుద్యోగ రచయితగా మిగిలిపోయాను. పెళ్ళి చేసుకోలేదు. కలుసుకున్న ప్రతిసారీ “నన్ను గురించిన కథ వ్రాయవూ!?” అని అడిగిన కుముదం, అతి సాధారణ యువతి.. ఏ పత్యేకతా లేని తన గురించి ఏమీ వ్రాయలేకపోయాను, కానీ చివరి క్షణాల్లో ఆమె అడిగిన ఒక్క ప్రశ్న నన్ను అల్లకల్లోలం చేసింది.. కుముదం…నన్ను మర్చిపోని, నేను మర్చిపోలేని ఆత్మీయ నేస్తం..!!”
1946 లో బుచ్చిబాబుగారు వ్రాసిన కథ “నన్ను గురించి కథ వ్రాయవూ!?”
పరిచయం, కథనం, విశ్లేషణ
Read Full Story here:
www.madhuravani.com/blank-67

Пікірлер: 130

  • @sbhaskarrao1701
    @sbhaskarrao1701 Жыл бұрын

    ఉన్నాం ఇంకా ఉన్నాం...తెలుగుసాహితీ ప్రేమికులం......... మీరుచెప్పిన సాహితీవేత్తల గొప్పతనం....ప్రపంచానికి పరిచయంలేని మహానుభావుల గాధలను ...వింటున్నాం....ఇంకా వినాలని ఉంది......మీమాటలతో.....🙏

  • @sivarathrimahendra6902
    @sivarathrimahendra6902 Жыл бұрын

    గతకొంత కాలంలోని కిరణ్ ప్రభ సర్ గారి స్వరం నాకు ప్రియ మిత్రుదైపోయింది మీరు చెప్పే యెన్నో అమూల్యమైన విషయాలు లాగనే మీరు మాకు యెంతో అమూల్యమైన వారే....😊

  • @CricChatwithVenkatesh
    @CricChatwithVenkatesh Жыл бұрын

    మీ narration విన్న తర్వాత అసలు కథ చదవాల్సిన పని ఉండదండీ. మంచి కథను పరిచయం చేశారు thanks.

  • @pavanpalleti8580
    @pavanpalleti8580 Жыл бұрын

    I read n felt this story 10 years ago… ur narration is from another world. Thanks ❤

  • @jothiupadhyayula8542
    @jothiupadhyayula8542 Жыл бұрын

    చివరకు మిగిలేది-రచనతో తెలుగు పాఠకుల మనసులలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న బుచ్చిబాబుగారికి 🌹🙏🙏🙏🙏🙏

  • @jayasreedevineni1679
    @jayasreedevineni16792 жыл бұрын

    కథ ఓ ఎత్తయితే మీరు కథ చెప్పే తీరు, ఓ అందమైన యువతికి తగ్గ ఆభరణాలు మాత్రమే ధరింప చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. గురజాడ గారి కన్యాశుల్కం కథ మీరు చెప్తే వినాలని ఉందండి కిరణ్ ప్రభ గారు

  • @sammetasuresh4581
    @sammetasuresh4581 Жыл бұрын

    మీరు విశ్లేషణ చాలా చాలా అద్భుతంగా ఉంది 🙏🙏🙏🙏🙏

  • @sherlockwatson4469
    @sherlockwatson44692 жыл бұрын

    అప్పటి రచయితలు, వారి రచనల గురించి తెలుసుకోవడం చాలా ఆసక్తికరంగా వుంది సార్, ధన్యవాదాలు. 'రచన' సంచికలలో కరుణాకర్ గారి రేఖాచిత్రానికి మీ కవితలు చదువేవాళ్ళం సార్, మీ గురించి మొదటగా తెలిసింది రచన ద్వారానే, 🙏

  • @MrSubbaraod
    @MrSubbaraod2 жыл бұрын

    మాటల కోకిల గారు మీరు Buchhi babu గారిని మీ కోకిల (గళం) మాటల తో ఓడించి నందు కు సంతోషము పరిపూర్ణము నొందితిని. మీ వీరాభిమాని

  • @NAADESAM
    @NAADESAM7 ай бұрын

    విశ్లేషణ బాగుంది.

  • @narsimharao7400
    @narsimharao74002 жыл бұрын

    సర్ నమస్తే పోయిన వారం మీరు అందించిన రాళ్లబండి వారి కథ,ఈ వారం బుచ్చిబాబు గారి కథ చాలా బాగుంది. అంతకంటే మీ విశ్లేషణ,చెప్పినా విధానం ఇంకా బాగుంది.ఇలాంటి ప్రోగ్రామ్స్ మా కోసం అందించండి.,👌

  • @KoumudiKiranprabha

    @KoumudiKiranprabha

    2 жыл бұрын

    ధన్యవాదాలండీ.. తప్పనిసరిగా ఇలాంటి కార్యక్రమాలు కొనసాగిస్తానండీ..

  • @sowmyapodila5406
    @sowmyapodila5406 Жыл бұрын

    ఇప్పుడే నా స్నేహితులు చెప్పగా విన్నాను. ఇన్ని అద్భుతమైన వీడియోలు పెట్టిన తమరికి హృదయ పూర్వక అభినందనలు మరియు నమస్కారములు.

  • @jyothik4659
    @jyothik4659 Жыл бұрын

    Thank you so much Kiran prabha garu

  • @003madhu
    @003madhu Жыл бұрын

    అద్భుతం సార్.. మహా అద్భుతం.. ఇన్ని రోజులు నేను ఈ ఛానల్ ని ఎందుకు చూడలేదా అని ఈరోజు బాధపడుతున్నాను.. మీరు చెప్పే విధానం..ఆ వ్యక్తి.. ఆ పాత్ర ఉన్నతత్వాన్ని.. బుచ్చిబాబు గారు గురించి కానీ..చాలా చాలా అద్భుతంగా చెప్పారు సార్.. నేను దాదాపుగా ఒక వెయ్యి మందికి.. మీ షార్ట్ వీడియో ని.. పంపించి సబ్స్క్రైబ్ చేసుకోండి అని రికమెంటు చేశాను.. ప్రతి వీడియో.. మరియు ప్రతి నవల పుస్తకం వ్యక్తి.. వారి వారి జీవిత అనుభవాలన్నీ.. ఎంత గొప్పగా వారి అనుభవాన్ని చెప్పారంటే ఒక పూల తోటలో.. సేద తీరినంత సంతోషంగా ఉన్నాయి ప్రతి వీడియో కూడా.. చాలా చాలా ధన్యవాదాలు సార్ ❤❤

  • @sowmyapodila5406
    @sowmyapodila5406 Жыл бұрын

    Very nice

  • @kathavani5613
    @kathavani5613 Жыл бұрын

    బుచ్చిబాబు గారు గొప్ప రచయిత .. నన్ను గురించి కథ రాయవూ .. గొప్ప కథ ...👌👌

  • @allurambabu220
    @allurambabu2202 жыл бұрын

    బుచ్చిబాబు గారి కథ హృద్యం ..మీ కథనం అద్భుతం .మీ విశ్లేషణ సముచితం !👌🙏

  • @KoumudiKiranprabha

    @KoumudiKiranprabha

    2 жыл бұрын

    ధన్యవాదాలండీ..

  • @sanyasappadukandi8288
    @sanyasappadukandi82882 ай бұрын

    Thank very much sir❤

  • @maheshbabu-tl7mu
    @maheshbabu-tl7mu2 жыл бұрын

    ఏమాత్రం ఎక్సపెక్టేషన్స్ లేకుండా ఈయన కధలు చదివాను , అద్భుతం‌ ఒక్కోటి

  • @KoumudiKiranprabha

    @KoumudiKiranprabha

    2 жыл бұрын

    ధన్యవాదాలండీ..

  • @jothiupadhyayula8542
    @jothiupadhyayula8542 Жыл бұрын

    ఎప్పడో చిన్నప్పుడు చదివాను ఈ కథ! ఇటువంటి కథలు ఎవరికి వారు చదువుకొని విమర్శించుకొని ఆనందించాలి!మీరు ఈ కథను విశ్లేషించబూనుకోవడం కష్టతరం!కాని మీరు మీ అసాధారణ శైలిలో విశ్లేషించి కథకు రచయితకు బుచ్చిబాబుగారి అభిమానులకు న్యాయంచేశారు! మనం మన మనసు లోతుల్లో దాచుకున్న భావాలను ఎంతోమందిలో ఒకరు గుర్తించి-గుర్తించినట్లు ఆవ్యక్తికి ఏదోవిధంగా తెలియజేస్తే ఎలా వుంటుంది! మీకు ఎంతో కృతజ్ఞతలు!

  • @uppueswaraiah3599
    @uppueswaraiah35992 жыл бұрын

    గురువుగారికి శిరస్సు వంచి పాదాభివందనం

  • @ramasastry528
    @ramasastry528 Жыл бұрын

    3 బుచ్చిబాబు కథ చాలా బాగుంది థాంక్యూ

  • @kiran79061
    @kiran790614 ай бұрын

    Nice one

  • @nukarajukomarapuri3103
    @nukarajukomarapuri31032 жыл бұрын

    ఆలిండియా రేడియో లో ఆదివారం మధ్యాహ్నం 3.00 గంటలకు వచ్చే నాటకాలలో ఇంతే సహజత్వం ఉండేది

  • @nagamuni7461
    @nagamuni74612 жыл бұрын

    ఈ నవల నా వద్ద ఉంది సర్ చివరకు మిగిలేది కూడా

  • @KoumudiKiranprabha

    @KoumudiKiranprabha

    2 жыл бұрын

    Good to know andi..

  • @nagamuni7461

    @nagamuni7461

    2 жыл бұрын

    @@KoumudiKiranprabha గారు ధన్యవాదాలు సర్

  • @mandlanaresh3627
    @mandlanaresh36272 жыл бұрын

    అద్భుతమైన కథ ని మీరు అంతే అందంగా వివరించారు థాంక్స్ సర్

  • @kdeekshitulu31
    @kdeekshitulu312 жыл бұрын

    చాలా చక్కగా వివరించారు.స్క్రీన్ మీద చూసినట్లు ఉంది.

  • @KoumudiKiranprabha

    @KoumudiKiranprabha

    2 жыл бұрын

    ధన్యవాదాలండీ..

  • @venkatasubbarao222
    @venkatasubbarao222 Жыл бұрын

    Adbhutam

  • @pavanakumaribala8905
    @pavanakumaribala89052 жыл бұрын

    Maaku chala chala nachhina Buchhibabu gurinchi cheppinandhuku meeku hrudhyapoorvaka dhanyavadhamulu. KiranPrabha garu🙏 Great story.

  • @KoumudiKiranprabha

    @KoumudiKiranprabha

    2 жыл бұрын

    ధన్యవాదాలండీ,,

  • @narasimhapathrudu8775
    @narasimhapathrudu877511 ай бұрын

    Super sir

  • @nizamgaming5818
    @nizamgaming58182 жыл бұрын

    Sir.. Evaru sir meeru asalu..meeru chestunna ee service ki naa salaam... Thank you sir... I want to meet you oneday.. Meereppudaina mana telugu deshamki vaste.. Maku teliyaparachagalaru... Through any platform... Once again thank you so much and keep doing The Service

  • @KoumudiKiranprabha

    @KoumudiKiranprabha

    2 жыл бұрын

    Thanks very much.. Satish Garu.. I will definitely let you know when I come to India..

  • @kumarinirmala2280
    @kumarinirmala2280 Жыл бұрын

    Very good sir

  • @venkataraokurumoju595
    @venkataraokurumoju59510 ай бұрын

    Good story

  • @muralidhararya9417
    @muralidhararya94172 жыл бұрын

    Butchibabu బాబు గారి గురించి నా చిన్నతనంలో చదువుకున్నాను మీ ప్రంగం ద్వారా మళ్ళీ వినడము అయినది చివరికి మిగిలింది నవలను ఎమెస్కో పాకెట్ బుక్స్ లో 1969 ప్రాంతం లో నేను మా నాన్న గారి తో కలసి చదవడం జరిగింది. ఒక మంచి పుస్తకం చదివాను అన్న ఒక 15 ఏళ్ళ కుర్రాడికి కలిగింది ప్రస్తుత కథ కూడా నాలో అంతే అనుభూతినిచ్చింది ఇంకా ఇటువంటి ఉత్తమ కార్యక్రమాలు మీ దగ్గరనుండి ఆశిస్తూ Dr Muralidhar

  • @shivkumarpabba4089
    @shivkumarpabba40892 жыл бұрын

    Kiran Prabha Garu: In all humility I compliment you on a very superb manner in which you have taught us to appreciate a great story!!! You are an excellent raconteur. Twenty plus years into retirement, I always wondered how one can get people to love a novel or a story. You did it exceptionally well!!!

  • @KoumudiKiranprabha

    @KoumudiKiranprabha

    2 жыл бұрын

    Thank you very much andi

  • @shivkumarpabba4089

    @shivkumarpabba4089

    2 жыл бұрын

    @@KoumudiKiranprabha I heard your video on Veyi Padagalu. Listened to the whole of it! I liked it. Now I look forward to your full-fledged video on Buchi Babu. I hope to know a lot of personal details about this marvel of a Telugu writer because of your close relationship with his family and because of your access to unpublished manuscripts.

  • @umarani2159
    @umarani21592 жыл бұрын

    Thanks ... sir. Sir,నాకు నెట్ జ్ఞానం అంతగాలేదు , నే ను అర్జంటుగా నేర్చుకుంట సాహితీ దాహాన్ని తీర్చుకోవటానికి.

  • @subbaraoravi2397
    @subbaraoravi23972 жыл бұрын

    I am reminded of a short story written by R.K.NARAYAN published in the then ILLUSTRATED WEEKLY OF INDIA. The title of the story was THE UGLY NURSE. The character portrayed in the story was just a simple human being and her helpless natural urges not met by the society around her due to her unfortunate extremity of ugliness and her frustration - and all that, a heart rending story. Pl. If possble go through that story and the dark side of her frustration - superbly brought by the writer. A monument in writing skills, indeed!

  • @NeelaG61
    @NeelaG61 Жыл бұрын

    Nice

  • @savitriayapilla3943
    @savitriayapilla39432 жыл бұрын

    చాలా బావుంది సర్..మీ విశ్లేషణాత్మక కథా వివరణ కు మీకు ధన్యవాదాలు సర్.. సర్ శేష ప్రశ్న నవలని పరిచయం చేయండి please

  • @allauddinshaik7103
    @allauddinshaik71032 жыл бұрын

    Thank you sir

  • @krishnaswamyraju7488
    @krishnaswamyraju74882 жыл бұрын

    అద్భుతంగా ఉంది సార్

  • @akhrathiratnarao2083
    @akhrathiratnarao20832 жыл бұрын

    నిజమే బుచ్చిబాబు గారు "నేను" పాత్ర ద్వారా చెప్పినట్లు.... మనిషి అంతరంగ ప్రవర్తన అలాగే ఉంటుంది మనిషి ప్రవర్తన అంతా మనసు ప్రవర్తన కాదు నిజానికి మనసు ప్రవర్తన వేరేగా ఉంటుంది ఆ మనసు ప్రవర్తన అనేది "కుముదం" లాంటి అంతర్నేత్రానికి మాత్రమే గోచర మవుతుంది! ఆ నిజాన్ని అంతే గొప్పగా చిత్రించటమే కాదు పాఠకుణ్ణి ఒప్పించటంలో కూడా బుచ్చిబాబు గారు కృత కృత్యులయ్యారనిపిస్తుంది! బుచ్చిబాబు గొప్ప మానసిక విశ్లేషకుడు!

  • @madhunlrr
    @madhunlrr2 жыл бұрын

    Wonderful 🙏🙏🙏

  • @ramugaaru8154
    @ramugaaru8154 Жыл бұрын

    సార్ ముందుగా మీరు ఇలాంటి షో లు చేయడం, మా ముందుకు తేవడం మేము అదృష్టంగా భావిస్తున్నాం... నేను గత సంవత్సరం నుండి మీ షో లు వింటున్న... అన్ని అద్భుతమే.. నా ఒక్క కోరిక (చివరికి మిగిలేది, ఒక అసమర్ధుని జీవ యాత్ర, చివరి గుడిసె లాంటి నవల లని త్వరలో అందించగలరని మనవి...మీరు చెప్పే విధానం మరియు మీ వాయిస్ చాలా బావుంది సార్ ప్రేక్షకుణ్ణి అలా కట్టి పడేస్తారు అంతే

  • @Chandrasekhar-ur2si
    @Chandrasekhar-ur2si2 жыл бұрын

    కథలో నీ ఆత్మను కనులకు కట్టినట్లుగా వివరించారు

  • @jglakshmi6195
    @jglakshmi61952 жыл бұрын

    Meeru anthe adbuthamuga..cheptunnaru Mastaru. 🙏

  • @KoumudiKiranprabha

    @KoumudiKiranprabha

    2 жыл бұрын

    ధన్యవాదాలండీ..

  • @shaliviran9071
    @shaliviran90712 жыл бұрын

    Great people and great words

  • @srinivasasastrykovvuri8515
    @srinivasasastrykovvuri8515 Жыл бұрын

    Fantasti analysis. మీరు analyst లు మేము విన lyst లు

  • @rongalisrinivas9454
    @rongalisrinivas94542 жыл бұрын

    Well researched programs.. We should start knowing/ respecting our writers.. Many times we feel that, if they were from other state, they should have due recognition..

  • @sarathchandrawriter1410
    @sarathchandrawriter14102 жыл бұрын

    అపురూపమైన కథ ❤

  • @KoumudiKiranprabha

    @KoumudiKiranprabha

    2 жыл бұрын

    అవునండీ..

  • @ramakrishnareddydevineni4147

    @ramakrishnareddydevineni4147

    2 жыл бұрын

    Chala bagunna katha ,meeru anthakànna baga chepparu

  • @narayanaswamymn8407
    @narayanaswamymn8407 Жыл бұрын

    Enta baga vivarincharu

  • @madhavikakuturu7386
    @madhavikakuturu73862 жыл бұрын

    Excellent Story.

  • @djjagan1
    @djjagan12 жыл бұрын

    కిరణ్ ప్రభ గారు యూ ట్యూబ్ లో మీ ప్రోగ్రాంలు విని మీ అభిమానిని అయ్యాను. బుచ్చిబాబు గారు ఈ కథను ఎంత అందంగా రాసారో, మీరు దానిని మాకు ఇంకా అందంగా అందించారు. ఆ బంగారానికి మీరు అద్దారు... ఇంకా మంచి కథలతో త్వరలో వస్తారని ఎదురుచూస్తుంటాము... జగన్ మోహన్

  • @KoumudiKiranprabha

    @KoumudiKiranprabha

    2 жыл бұрын

    Thank you very much andi

  • @klknowledgehub8821
    @klknowledgehub88212 жыл бұрын

    చాలా చక్కగా చెప్పారు అండి. బుచ్చిబాబు గురించి, వారి అద్భుత రచన చివరికి మిగిలేది నవల గురించి త్వరలోనే వివరించండి

  • @KoumudiKiranprabha

    @KoumudiKiranprabha

    2 жыл бұрын

    Thank you very much andi

  • @akhrathiratnarao2083
    @akhrathiratnarao20832 жыл бұрын

    కథలో వేరే సంచలనాలెందుకు?.... "మీరు జీవితాన్ని చూస్తుంటారూ మేం అనుభవిస్తుంటాంకదూ?" అనే, కుముదం మాటే పెను సంచలనం! అలాగే... "మీరు నాకోసమే పెళ్ళి చేసుకోలేదు కదూ" అనే, కుముదం చివరి ప్రశ్నే ఒక అణు విస్ఫోటనం!!

  • @khajavali2971
    @khajavali2971 Жыл бұрын

    Sir, your illustration is superb. Thanks a lot.

  • @hemavatinandiki8600
    @hemavatinandiki86002 жыл бұрын

    Writers are mortal but their works are immortal

  • @swamidasthommandru3210

    @swamidasthommandru3210

    2 жыл бұрын

    Mee visleshanalu vintunte chuttoo vunna lokaanni marachipothaam.manassuketho vullaasamga vuntundi thank u saar.....

  • @KoumudiKiranprabha

    @KoumudiKiranprabha

    2 жыл бұрын

    ధన్యవాదాలండీ..

  • @uppueswaraiah3599
    @uppueswaraiah35992 жыл бұрын

    గురువుగారికి నమస్కారం

  • @KoumudiKiranprabha

    @KoumudiKiranprabha

    2 жыл бұрын

    నమస్తే అండీ..

  • @srinivasmuvvala5350
    @srinivasmuvvala53502 жыл бұрын

    Simple superb👌

  • @KoumudiKiranprabha

    @KoumudiKiranprabha

    2 жыл бұрын

    Thanks a lot

  • @syamchilluri
    @syamchilluri2 жыл бұрын

    Great

  • @KoumudiKiranprabha

    @KoumudiKiranprabha

    2 жыл бұрын

    ధన్యవాదాలండీ..

  • @shivaallu174
    @shivaallu1742 жыл бұрын

    Plz continue this series

  • @sankarpotnuru6301
    @sankarpotnuru63012 жыл бұрын

    TQ Kiran Prabha garu chala bagundi,Sir we are waiting for program about Kannada Raj Kumar Hero

  • @raghubabu2311
    @raghubabu23112 жыл бұрын

    Bagundi sir kindly do many such videos

  • @KoumudiKiranprabha

    @KoumudiKiranprabha

    2 жыл бұрын

    ధన్యవాదాలండీ.. తప్పని సరిగా చేస్తాను...

  • @sunithan4368
    @sunithan43682 жыл бұрын

    Good one 💐💐💐🌹

  • @KoumudiKiranprabha

    @KoumudiKiranprabha

    2 жыл бұрын

    Thanks 😊

  • @srinivasmandangi4271
    @srinivasmandangi42712 жыл бұрын

    👍

  • @rrprasad7206
    @rrprasad72062 жыл бұрын

    Writing a story with normal, everyday characters is not easy. I can see shades of RK Narayanan in the story... though story point (కథా వస్తువు) is entirely different. A story with common man as central is definitely shades of Narayanan. Clearly a stream of consciousness story. The thought process of Buchi Babu is there in most us, if not in everyone of us. Enjoyed the story and your narration. Thank you very much. 🙏

  • @KoumudiKiranprabha

    @KoumudiKiranprabha

    2 жыл бұрын

    అవునండీ.. మీకు ధన్యవాదాలు..

  • @shivkumarpabba4089

    @shivkumarpabba4089

    2 жыл бұрын

    I am not sure RK Narayan has Buchiramulu Babu’s depth and suggestivity!!

  • @srinivasmandangi4271
    @srinivasmandangi42712 жыл бұрын

    🙏

  • @murarijayasri169
    @murarijayasri1692 жыл бұрын

    entha hridyamga undi ....marapula merupulu

  • @gandhibabu7351
    @gandhibabu7351 Жыл бұрын

    ఈ కథ చ దివినా అర్థం అవ్వని వారి కి మీరు చదవడం వలన అర్థం అవుతుంది!

  • @GAMANAMMEDIA
    @GAMANAMMEDIA2 жыл бұрын

    నా అభిమాన రచయిత

  • @chandrasekharrao5810
    @chandrasekharrao58102 жыл бұрын

    👍👌🙏🙏🙏🙏

  • @suribabukaranam4260
    @suribabukaranam42602 жыл бұрын

    Very nice 👌👌👌 thank you sir from Vizag Ap

  • @KoumudiKiranprabha

    @KoumudiKiranprabha

    2 жыл бұрын

    Welcome

  • @pandu9952
    @pandu99522 жыл бұрын

    🙏🙏🙏

  • @gvsunil1
    @gvsunil12 жыл бұрын

    Kiran Prabha Garu, THank you so much for bringing this kind of topics on Telugu novels. PLease keep doing great work ..

  • @KoumudiKiranprabha

    @KoumudiKiranprabha

    2 жыл бұрын

    Thank you very much andi

  • @subbaraoravi2397
    @subbaraoravi23972 жыл бұрын

    Kumudamam is in certain ways replica of amritham in chivariki migiledi. Nowadays only abridged novel is available in bookshops I had the original edition for decades. Very i lent that to a good friend of mine who is no more now.

  • @Skanda2202
    @Skanda22022 жыл бұрын

    Excellent sir🙏🙏👌👌

  • @KoumudiKiranprabha

    @KoumudiKiranprabha

    2 жыл бұрын

    Thanks and welcome అండీ..

  • @Skanda2202

    @Skanda2202

    2 жыл бұрын

    @@KoumudiKiranprabha Happy దీపావళి sir🙏🙏🙏. మీ వీడియోస్ నా morning walk కి ఎంతగానో ఉపకరిస్తుంది,..earphones తో వింటూ ఎక్కువ rounds తిరుగుతున్న😊😁😂. మీరు చెప్పే విధానము ఒక జిజ్ఞాస,ఆసక్తి, ఉత్సాహం కలిగిస్తాయి.

  • @user-gc5us2tr7e
    @user-gc5us2tr7e11 ай бұрын

    Buchi Babu gari kavi parichayam appload cheyara pls

  • @sgskp1281
    @sgskp12812 жыл бұрын

    Chivaraku migilindi gurinchi chepparoo

  • @kaushalone8439
    @kaushalone84392 жыл бұрын

    Vasireddy sitadevi Mattimanishi navalanuparichayam cheyyandi

  • @SPCSBMA
    @SPCSBMA2 жыл бұрын

    Sir pl make a program on Keshavareddy novels

  • @urssnk6230
    @urssnk62302 жыл бұрын

    Sir dr Rajkumar Garu life story cheyandi

  • @jglakshmi6195
    @jglakshmi61952 жыл бұрын

    🎻🎻👍🙏🙏🙏👍🎻🎻

  • @venkyd3607
    @venkyd36072 жыл бұрын

    Sir buchibabu garu katha ela rasaaro teleedu kaani mee matallo edhi vinna amrutham laga untundhi sir, meeru inthakamundhu sanchikallo kuda oka katha cheppevaru aa taravatha cheppadam apasaru. Kiran prabha gaaru weekly oka katha cheppandi sir please

  • @sarathchandrawriter1410
    @sarathchandrawriter14102 жыл бұрын

    అపూర్వ పరిచయం

  • @KoumudiKiranprabha

    @KoumudiKiranprabha

    2 жыл бұрын

    ధన్యవాదాలండీ,,

  • @ihaveadream7904
    @ihaveadream79042 жыл бұрын

    Adbhutamga undi sir... Chivaraku migiledi navel pai oka video cheyyandi

  • @venkateswarluk1570
    @venkateswarluk15702 жыл бұрын

    Sir ippude kumudam, buchibabu gari daggara munchi intiki bachanu. Katha vrase years lo prema editi vyaktiki hani chese vidhanam ledu sir. Nenu ippatiki 400 videos vinnanu.mittamu vinali sir. Starting munchi choodali sir.evidhanga coodali message pedatarani aasistunnanu sir. Good night sir

  • @nitheeshkumar2290
    @nitheeshkumar22902 жыл бұрын

    Sir buchi babu gari piana episodes cheyandi sir

  • @KoumudiKiranprabha

    @KoumudiKiranprabha

    2 жыл бұрын

    తప్పని సరిగా అండీ.. నా జాబితాలో ఉంది..

  • @shanmukhamaruthi3975
    @shanmukhamaruthi39752 жыл бұрын

    Plz Do talk show on harinath ayina endku alcoholic ayaru ayina career endku enti ani

  • @bhumachanchaiah1629
    @bhumachanchaiah16292 жыл бұрын

    రేడియో నాటికలు వినిపించండి

  • @Akumar2028
    @Akumar20282 жыл бұрын

    Sir one small request UPSC TELUGU OPTIONAL LO GALA RACHAYITHALU,KAVULA GURINCHINA VIDEOS CHEYAGALARANI MANAVI...🙏

  • @KoumudiKiranprabha

    @KoumudiKiranprabha

    2 жыл бұрын

    Please let me know the list andi.. I will work on them..

  • @sivaramakrishnakalla1934
    @sivaramakrishnakalla19342 жыл бұрын

    Sit ravidarnadh tagour geethathanjali cheppa galara

  • @user-eg3on3gi4j

    @user-eg3on3gi4j

    2 жыл бұрын

    బాగుందండి. నేను ఈ కథ చాలా సార్లు చదివాను

  • @KoumudiKiranprabha

    @KoumudiKiranprabha

    2 жыл бұрын

    తప్పనిసరిగా ఆలోచిస్తానండీ..

  • @jglakshmi6195
    @jglakshmi61952 жыл бұрын

    Ennisaarlu. Rasinaa. .anthee 😂

  • @KoumudiKiranprabha

    @KoumudiKiranprabha

    2 жыл бұрын

    ధన్యవాదాలండీ..

  • @laxmikanthrao8600
    @laxmikanthrao86002 жыл бұрын

    అరే, మీ ఆవాజ్ జోర్ దార్ ఉన్నది. సాఫ్ సాఫ్ వినపడ్తున్నది. మస్త్ స్పష్టంగా చదుతున్నారు. బుచ్చిబాబు తెలుగు సాహిత్య లోకానికి లభించిన వరం. బుచ్చిబాబు, గోపీచంద్, మధురాంతకం రాజారాం, శ్రీ శ్రీ కృష్ణ శాస్త్రి తిలక్, శ్రీపాద మొదలైన వారు తెలుగు సాహిత్య రత్నాలు. बुच्ची बाबू को नही पढ़ा तो क्या पढ़ा బుచ్చి బాబు గారి " నిప్పులేని పొగ" అనే కథ కూడా జబర్దస్త్ ఉంటది. 80 వ దశకం లో ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక లో వచ్చింది. మనస్సు లోపలి పొరలను చీల్చి చూపించడం బుచ్చి బాబు గారి ప్రత్యేకత

  • @KoumudiKiranprabha

    @KoumudiKiranprabha

    2 жыл бұрын

    ధన్యవాదాలండీ,,

  • @tasprasad1174

    @tasprasad1174

    2 жыл бұрын

    Thanks for the beautiful narration..@@KoumudiKiranprabha

  • @pandu9952
    @pandu99522 жыл бұрын

    🙏🙏

Келесі