నల్లజర్ల రోడ్డు (NALLAJARLA ROAD)

ఆడియో లింక్ : / pattuttareeyam
విజ్ఞప్తి :
మంచి కథలు అంటే ఇష్టం ఉండి ,తెలుగు సాహిత్యాభిలాష ఉండి, పుస్తకం పట్టుకుని చదవలేనివారికోసం ఆయా కథలను చదివి ఆడియో రూపం లో వుంచుతున్నాను. మంచి సాహిత్యాన్ని అందరు ఆస్వాదించాలి అనే ఉదేశ్యం తప్ప స్వప్రయోజనాలకోసం కాదు. నేను చేయగలిగినంతలో ప్రతి కథకు న్యాయాన్ని చేయటానికి ప్రయత్నిస్తున్నాను. ఏమైనా చిన్న చిన్న లోపాలుంటే మన్నించి , సరిదిద్దుకోవాల్సినవి ఏమైనా ఉంటె సహృదయం తో నా దృష్టికి తీసుకురావాల్సింది గా అభిలషిస్తూ - శిరీష వారణాసి
ఈ కథను ఇక్కడ ఉంచటం వల్ల ఎవరికైనా ఏదైనా ఇబ్బందులు ఉంటే నాకు తెలియజేయగలరు! వెంటనే ఈ వీడియో, ఆడియో లను తొలగించగలను :)

Пікірлер: 55

  • @amrujtelugutv
    @amrujtelugutvАй бұрын

    అమ్మా! కధ వింటుంటే మాట తో పాటు దృశ్యం ఆవిష్కరణ చేసిన మీకు 🙏🙏🙏

  • @sivesh14
    @sivesh142 жыл бұрын

    ఎంత మంచి కథ. గొప్ప రచయితలు ఎందుకు ఎలా అవుతారో తెలియ చెప్పే కథ. మనుషుల మనసులు బతుకులు వివరించే కథ. శిరీష మీకు నా మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాను. దాదాపు గంట సేపు ఏంటి రమ్యం గా శ్రవ్యం గా రసవత్తరంగా వినిపించారు. మీ కాళ్ళకు దండాలు తల్లి .

  • @radharanibojja8173
    @radharanibojja81733 жыл бұрын

    అద్భుతంగా వుంది కథనం . కథను కళ్ళకు కట్టినట్లుగా అంతే అద్భుతంగా వినిపించారు 🙏 . ఎన్నాళ్ళ నుంచో చదవాలనుకున్న కథలు ఇలా వినడం చాలా బాగుంది . ధన్యవాదములు 🙏

  • @thumulalitha7187
    @thumulalitha71874 жыл бұрын

    మంచి కథను ఎన్నుకున్నారు. థాంక్స్ మీకు..చాలా స్పష్టంగా ఉంది మీ కంఠం. మీ నుండి మరిన్ని మంచి కథలు వినాలని కోరుకుంటున్నాను.

  • @ramaraokanaparthi7141
    @ramaraokanaparthi71414 жыл бұрын

    మీరు చదువుచున్న తీరు అద్భుతంగా ఉంది దానకి తోడు మీకు గల కమ్మని కంఠం నాకే కాదు ఎవరికయినా మీరు చదవుతుా ఉంటే ఎంత సేపయినా అలా వింటుా ఉండిపోవాలనిపిస్తుంది.మీరు తెలుగు సాహితీ లోకం లో మణిపుాసలు గా పేరొందిన నవల లయిన అతడు అడవిని జయించాడు , అసమర్దుని జీవయాత్ర ,చివరకు మిగిలేది నవలలు మీ కంఠంతో చదవగా వినాలని కుతుాహలంగా ఉంది మా ఈ కోరిక తప్పక నెరవేరుస్తారు కదుా....

  • @ivsubbarao1
    @ivsubbarao15 жыл бұрын

    చాలా మంచి కథ.. మనిషి అవకాశవాదానికి అర్థం పట్టే కథ... . మన చుట్టూ చాలామంది నాగభూషణం లాంటి వారు ఉన్నారు...చదివిన విధానం చాలా బాగుంది...ఎంతో మనసు పెడితే గాని...ఇలా చదవ లేరు... శిరీష గారికి కృతజ్ఞతలు..

  • @SireeshaVaranasi

    @SireeshaVaranasi

    5 жыл бұрын

    Tappakundaa ika meedata MP3 link istanu

  • @bharathreddy6918

    @bharathreddy6918

    4 жыл бұрын

    Madam you can make podcast and publish them. If you want to know more about podcasts let me know.

  • @chinnampradeep7944

    @chinnampradeep7944

    2 жыл бұрын

    మా prasansansalu ఏమీ సరిపోవు సీరీష గారు

  • @NarendraKumarAmbula
    @NarendraKumarAmbula2 жыл бұрын

    Dhayachesi, mallee kotthagaa kathalu upload cheyyandi.

  • @shirishap1970
    @shirishap19706 жыл бұрын

    Chala bagundi .Thanks for your work.

  • @veltechfasak379
    @veltechfasak3794 жыл бұрын

    Super story 👍

  • @HindiLessons
    @HindiLessons3 жыл бұрын

    👌🏻

  • @phanimadhavi722
    @phanimadhavi7225 жыл бұрын

    మాం చాలా బాగుంది ,చక్కగా చెప్పారు, అలాగే అమృతం కురిసిన రాత్రి, నవలను కూడా చెప్పండి మాం,మీకు చాలా చాలా ధన్యవాదాలు🙏🙏🙏🙏

  • @veerendralovi9108
    @veerendralovi91084 жыл бұрын

    Chala bagubdi madam

  • @SHAIK-ALI-3FM
    @SHAIK-ALI-3FM9 ай бұрын

    Maa vuru andi

  • @sivaramakrishna8709
    @sivaramakrishna87093 жыл бұрын

    బాగుంది

  • @vanaparlarajasekhar523
    @vanaparlarajasekhar5235 жыл бұрын

    కథ బాగుంది

  • @viswanadh3330
    @viswanadh33303 жыл бұрын

    chala baga katha chaparu... maku taliani kathalanu e vidhanga chapalni korukuntunam dayachasi good narration thankyou mam

  • @mahalakshmi.sundara5754
    @mahalakshmi.sundara57544 жыл бұрын

    Chala chala bavundi..Me voice kuda bavundi 🙏🙏🙏

  • @thinkngrowright
    @thinkngrowright6 жыл бұрын

    Thank you madam, for lending your kind voice and time. We as humans have many weaknesses and a couple of them brought before our eyes in the story.

  • @anjuanju7375
    @anjuanju73752 жыл бұрын

    Thank you so much mam.

  • @radhakrishna2112
    @radhakrishna21123 жыл бұрын

    Excellent . Story reading is pleasant to listen in the voice of sireesha varanasi garu

  • @upenmr1126
    @upenmr11264 жыл бұрын

    మంచి కథ

  • @veerabhadrappakumvee9407
    @veerabhadrappakumvee94074 жыл бұрын

    నాకు తిలక్ వ్రాసిన కథలంటే పిచ్చి ప్రేమ, మీరు చక్కగా చదవారు, మీ వాచనములో అభినయమున్నది, అభినందనలు. - కుం. వీరభద్రప్ప / సాహిత్య అకాడెమి పురస్కృత సాహితి / కర్నాటక

  • @manasasripathi6214
    @manasasripathi62144 жыл бұрын

    excellent

  • @Prabhatakamalam1351
    @Prabhatakamalam13513 жыл бұрын

    baagundandi. meeru baagaa chaduvutunnaaru.

  • @eedisrinivas3884
    @eedisrinivas38843 жыл бұрын

    Thanks. I like your voice

  • @Rajraj-nn9fc
    @Rajraj-nn9fc6 жыл бұрын

    Chala bagundi very pleasant voice

  • @krishnavankadari
    @krishnavankadari6 жыл бұрын

    Tilak gariki mariyu meeku 🙏🏾🙏🏾🙏🏾 I feel so sick, how our behavior changes as soon as we get what are craving for. May not be this cruel, but still.

  • @sukumarsukumar2326
    @sukumarsukumar23263 жыл бұрын

    Super story

  • @chandrrashekharkurumoju6860
    @chandrrashekharkurumoju68603 жыл бұрын

    Excellent!

  • @navyasri448
    @navyasri4484 жыл бұрын

    Super hard work mam move on

  • @gurajalasrinu561
    @gurajalasrinu5614 жыл бұрын

    Chala bagundi

  • @shaiksubhan1909
    @shaiksubhan19094 жыл бұрын

    Super Narration

  • @manasasripathi6214
    @manasasripathi62144 жыл бұрын

    na jeevitham lo etuvanti katha vinaledu kadhaki pranam meeru cheppadamey

  • @TheArjun2024
    @TheArjun20244 жыл бұрын

    Sireesha ji Waiting for your new stories మరి ఇంత inactive ఎందుకు madam మీ భావ పూర్ణ సంభాషణల కై వేచి చూస్తున్న ఓ అభిమాని

  • @jayjoseph4523
    @jayjoseph45234 жыл бұрын

    మీ స్వరం నన్ను మీ అభిమానిగా చేస్తుంది.నేను మీ గొంతును ప్రేమిస్తున్నాను

  • @ivsubbarao1
    @ivsubbarao15 жыл бұрын

    ఒక్క మనవి మీరు ఎంపీ3 లింక్ ఇస్తే download చేసుకోవడానికి ఫోన్లో నిక్షిప్తం చేసుకుని వినడానికి బాగుంటుంది.

  • @angarajusomaraju988
    @angarajusomaraju9884 жыл бұрын

    Thanks you

  • @mdeva2004
    @mdeva20043 жыл бұрын

    Chala baga chepparu, expressions tho sahaa naku chinnappudu novel lo kadhalu chadivinatte vundi . Emi cheppali meeku

  • @chpavan2307
    @chpavan23073 жыл бұрын

    Loved your voice alot!!!!!!

  • @freethinker-educateagitate2252
    @freethinker-educateagitate22526 жыл бұрын

    It is one of my favourite story human relations baaga varninchaaru meeru athagaari kathalu bhanumathi gaarivi try cheyyandi chalaa baguntayi ,mee voice baagundi

  • @nalinid4853

    @nalinid4853

    6 жыл бұрын

    madam please upload krishnapaksham and veyyi padagalu.

  • @bhargavivarahabhatla775
    @bhargavivarahabhatla7754 жыл бұрын

    Yaddanapudi sulochanarani novels kuda pettandi plsssssssssssss

  • @paardhuvideos3775
    @paardhuvideos37754 жыл бұрын

    Seenabba kathalu petandi

  • @chinturoy3001
    @chinturoy30015 жыл бұрын

    Inka Thilak kathalu explain cheyandi Madam

  • @sailakumarimeesaraganda5577
    @sailakumarimeesaraganda5577 Жыл бұрын

    బాగా చదివారు అమ్మా🎉

  • @m.rpularao4468
    @m.rpularao44684 жыл бұрын

    Uri chevara elu 2nd episode chevara please please please..... Please......

  • @SireeshaVaranasi

    @SireeshaVaranasi

    4 жыл бұрын

    Mottam kadha anta pettesanandi... 2nd episode emi ledu

  • @user-zt9gp3xc7w
    @user-zt9gp3xc7w6 жыл бұрын

    ❤️

  • @sailakumarimeesaraganda5577
    @sailakumarimeesaraganda5577 Жыл бұрын

    చివర్లో బస్ బదులు కార్ అని చదివారు. అదొక్కటే తప్పు

  • @MansoorShaik72
    @MansoorShaik725 жыл бұрын

    Papam siddhaiyya suridu Mari anyayam.. ramachandrudu bhushanam👎👎👎👎

Келесі