KiranPrabha Talk Show on Chalam (Gudipati Venkata Chalam)చలం - Part 14 (చలం జీవితం)

Фильм және анимация

Chalam (Gudipati Venkata Chalam)(1894-1979), most controversial Telugu writer of 20th century and philosopher, was one of the most influential personalities in modern Telugu literature. KiranPrabha talks about Chalam writings as well as his personal life journey. This is Part 14 of the series. చలం జీవితం
MP3 File: drive.google.com/open?id=1tq6...

Пікірлер: 46

  • @nanisampath9998
    @nanisampath99984 жыл бұрын

    ప్రతి రోజు ఉదయం ఒక్క ఎపిసోడ్ వింటూ నా దిన చర్యను స్టార్ట్ చేస్తా రోజు అంతా ఎదో తెలియాని ఫీలింగ్ ఉంటుంది......

  • @bharadwajupala6169
    @bharadwajupala61694 жыл бұрын

    చలం గారి జీవితం ఆదర్శం కాదు.ఆచరణీయం అంతకంటే కాదు. కానీ చలం గారు తన జీవితాన్ని ఆస్వాదించారు.

  • @ravikrishna3362
    @ravikrishna33622 жыл бұрын

    మీకు ఎంతో ధన్యవాదములు. శ్రీ చలం గారు కృష్ణా జిల్లా గుడివాడ నందు ఉద్యోగం చేస్తున్నప్పుడు ,గుడివాడ దగ్గర ఉన్న కురుమద్దాలి (పామర్రు)దగ్గర శ్రీ అవధూత పిచ్చమ్మ ఆశ్రమం 1924 సంవత్సరం లో దర్శించారు.అవధూత పిచ్చమ్మ, చలం గారిని తలపై ఒక చేయి.. హృదయం పై ఒక చేయి ఉంచింది.అప్పుడు చలం గారికి ఒక విద్యుత్ షాక్ లా శరీరం ప్రకంపించింది.అవధూతమ్మ చలం గారి తో నీవు అరుణాచలం వెడతావు అని చెప్పింది..చలం గారు నవ్వుకున్నారట. చలం గారు ఒక మాట చెప్పారు.అరుణాచలం రమణమహర్షి ని దర్శించక పూర్వం ఏవో వ్రాతలు వ్రాసాను.అని నిట్టూర్పు తో అన్నారు. మొదట సారి భగవాన్ రమణ మహర్షి దర్శించినప్పుడు..భగవాన్ రమణమహర్షుల వారు స్కంధాశ్రమం నుండి దిగుతున్నారు. చలం గారు సిగిరెట్ త్రాగుతూ స్కంధాశ్రమం ఎక్కుతున్నారు.వీరిద్దరూ ఎవరు ఎవరికి దారి ఇవ్వాలి.?రమణమహర్షుల వారు తప్పుకున్నారు. తప్పు కుని భగవాన్ రమణ మహర్షులు వెనక కు తిరిగి ఒక సారి చలం వైపు చూపుల ప్రసరించారు. అంతే 1979 చనిపోయేంత వరకు అరుణాచలం విడవలా..అరుణాచలం లోనే అరుణాచలేశ్వరుడి లోనే లీనమైనారు.చలం గారు తప్ప అందరూ అరుణాచలం ను వదిలి వెళ్ళి పోయారు. రమణమహర్షుల దగ్గరకు ఉన్న వారంతా అనేక కష్టాలు పడ్డారు.ఆ కష్టాలు వాళ్ళకు అలవాటైపోయాయి. నమస్కారములతో వీరిద్దరూ

  • @vasanthakumari1544
    @vasanthakumari1544 Жыл бұрын

    మీ కష్టం, అభిరుచి తెలుస్తోంది. కూర్పు,సమర్పణ అద్భుతం.

  • @korasa
    @korasa4 жыл бұрын

    Superb Kiran garu, Mee dwara Chalam gari gurinchi vine bhagyam kaligindi. Love your talk show. Thanks for so many episodes in KZread. Your voice is very soothing andi 👌

  • @k.z.s.kumarkarise8278
    @k.z.s.kumarkarise8278Ай бұрын

    చలంగారు జీవిత చరమాంకంలో ఆధ్యాత్మిక శోధనలో ఉన్నారు అనుకొన్నాము కాని కుటుంబ సమస్యలు చుట్టూముట్టగా,వేరే దారిలేక రమణాశ్రమం చేరి వయసు మీద పడటంతో తమకున్న మూఢనమ్మకాలతో చివరి కాలం గడిపినట్టు అర్ధం అవుతోంది ఏది ఏమైనా మీ నెరేషన్ అద్భుతం

  • @renpot4815
    @renpot48153 жыл бұрын

    I do not know how I missed your videos all these days. Few days ago I started watching this while walking . I walked 8 miles without realizing because I was so engrossed . These audio videos will be cherished by me forever and are a treasure !

  • @sudhakararaoalapati2612
    @sudhakararaoalapati26124 жыл бұрын

    ఈ రాత్రి నిద్ర పోకుండా 15 ఎపిసోడ్స్ లో కొన్ని విన్నాను....మీరు చెప్పిన మాటలు చాలావరకు యధర్థాలు...ఈ మధ్యన గొర్రెపాటి వెంకటసుబ్బయ్య గారు వ్రాసిన చలం బుక్ చదివాను...దాంట్లో చలాన్ని హైలైట్ చేయటానికి వ్రాసినట్లు వుంది...మీరు ఆయన ఫ్యామిలీ ఇక్కట్లు అన్నీ చెప్పారు..అయినా ఆయన అన్నీ అధిగమించి కీర్తిశేషులు అయ్యారు..ధన్యజీవి ..కాబట్టే , ఈ రాత్రి జాగారం చేసి మీ kiranprabha టాక్ షో విన్నాను... ఇంకా ఒక సంగతి సర్..డాలీ గారు మాకు తెలుసు... తిరుపతి లో ఉండేవారు..ఈనాడు పేపర్ తిరుపతి కి ఆయన (రాజుగారు) distribution చేసేవారు...వారిది west Godavari district లో జిన్నూరు (palakollu)...మాకు తిరుమల లో(1981)అన్నీ దగ్గరుండి హెల్ప్ చేశారు..

  • @imraghava
    @imraghava5 жыл бұрын

    Time 3:22 AM ayindi USA lo. Nidra pattaka KZread open chesthe random ga ee video play chesi vintunnanu. Chala bagundi andi! Day chala happy ga start chesanu. Thanks 🙏🙏🙏

  • @KoumudiKiranprabha

    @KoumudiKiranprabha

    5 жыл бұрын

    ధన్యవాదాలండీ..

  • @mukundaraosingamsetty9875
    @mukundaraosingamsetty98752 жыл бұрын

    Gudipati Venkata Chalam was not a Hypocrite. That describes his whole life and personality.

  • @nareshcp30
    @nareshcp305 жыл бұрын

    మాకు తెలియని చాలా విషయాలు చెప్పారు, భావితరాలకు మన సుప్రసిద్ధ రచయితలు గురించి తెలియ చేయాలన్న మీ తపనకు ధన్యవాదాలు, మీకు ఏదైనా సహాయం కావాలంటే మాకు తెలియ చేయండి మేము సహకరిస్తాం...!!

  • @KoumudiKiranprabha

    @KoumudiKiranprabha

    5 жыл бұрын

    ధన్యవాదాలండీ..

  • @madhusudanmallavarapu3340
    @madhusudanmallavarapu3340 Жыл бұрын

    Admirers of chalam garu will be happy to know that he realized the ultimate Truth in search of which he went to Ramana Maharshi.Last three days of his life ,he lived as a realised being(Souris garu told us)

  • @madhusudanmallavarapu3340

    @madhusudanmallavarapu3340

    Жыл бұрын

    What a beautiful ending to his great life.Jai chalam Maharshi!

  • @nakshatramala2128
    @nakshatramala21285 жыл бұрын

    చాలా ధన్యవాదాలు sir. చాలా విషయాలు చెప్పారు.

  • @rajasekharlodugu2227
    @rajasekharlodugu2227 Жыл бұрын

    Thank you sir

  • @kalyanasujitha4623
    @kalyanasujitha46234 жыл бұрын

    Thank you so much Chala bhagha chepthunnaru

  • @santhakumarikonakanchi6692
    @santhakumarikonakanchi66922 жыл бұрын

    Thank you sir🙏🙏

  • @poduruharsha9506
    @poduruharsha95065 жыл бұрын

    Thank you so much kiran sir excellent analysis

  • @satyanarayana.pinapatruni3899
    @satyanarayana.pinapatruni38994 жыл бұрын

    CHALAM GARU JEEVITHANIKI NA JOHARLU

  • @kumaranmusings9176
    @kumaranmusings91765 жыл бұрын

    కిరణ్ ప్రభ గారు ... నమస్కారం ... ఈ కార్యక్రమం వల్ల చలం గారి కోసం చాలా విషయాలు తెలుసుకుంటున్నాం ... మీకు ధన్యవాదాలు ... చలం గారి మీద అభిమానం మాకు మరింత పెరిగింది ... చిన్న ప్రశ్న ... మీరు ఇప్పటి వరకు చేసిన కార్యక్రమం లో ఎక్కువ భాగాలు ఏ వ్యక్తి మీద చేశారు ... ? తెలియజేయగలరు ... కుమార్ రాజా 9848811505 ...

  • @KoumudiKiranprabha

    @KoumudiKiranprabha

    5 жыл бұрын

    విశ్వనాథ సత్యనారాయణ - 18 గంటలు ఎన్టీ ఆర్ - 18 గంటలు అమితాబ్ బచ్చన్ - 11 గంటలు

  • @kumaranmusings9176

    @kumaranmusings9176

    5 жыл бұрын

    @@KoumudiKiranprabha thank you ... Sir

  • @4Alcyone.Q86
    @4Alcyone.Q865 жыл бұрын

    చాల బాగా చెప్పారు సర్.

  • @KoumudiKiranprabha

    @KoumudiKiranprabha

    5 жыл бұрын

    ధన్యవాదాలండీ..

  • @satyanarayana.pinapatruni3899
    @satyanarayana.pinapatruni38994 жыл бұрын

    NEANU VINNA IPPATIVARUKU EPISODES CHALABAGUNNAYI CHALAM GARU NARAKA JEEVITHANNI MERU CHALA OORPUTHO CHEPPARU 🙏

  • @sunithathodeti136
    @sunithathodeti1363 жыл бұрын

    Oka manishi jeevithamlo enni manasika vedanalu untay

  • @akulalatha8770
    @akulalatha87705 жыл бұрын

    Bagundhi Kiran gaaru

  • @sakevenkataramana
    @sakevenkataramana10 ай бұрын

    ఇటువంటి సాహిత్య కారుడు మరొకరు లేరు

  • @katyayanimahalakshmi3573
    @katyayanimahalakshmi357311 ай бұрын

    Thank you🙏🙏🙏🙏 sir chalarojulaninchi nakuchalam gari Navalalu chadavalani korika ila Theerindi 🙏🙏

  • @vanip5427
    @vanip542711 ай бұрын

    Chalam గారి Kashtalu mee maatllo వింటుంటే గుండె pindestunnattundi

  • @ksomureddy9994
    @ksomureddy99945 жыл бұрын

    మీ వివరణ శైలి అద్భుతం

  • @KoumudiKiranprabha

    @KoumudiKiranprabha

    5 жыл бұрын

    ధన్యవాదాలండీ..

  • @madhubabu8001
    @madhubabu80015 жыл бұрын

    🙏

  • @dhaathri
    @dhaathri5 жыл бұрын

    meeku namo namaha

  • @KoumudiKiranprabha

    @KoumudiKiranprabha

    5 жыл бұрын

    ధన్యవాదాలండీ..

  • @devulapallisuryanarayanamu741

    @devulapallisuryanarayanamu741

    5 жыл бұрын

    નમસ્તેભ

  • @mallikabhumireddymao6704
    @mallikabhumireddymao67045 жыл бұрын

    No words... 🙏🙏

  • @bharathnani2393
    @bharathnani23935 жыл бұрын

    మళ్ళీ మొక్కపాటి రామ్మూర్తి గారి కొడుకుల ప్రస్తావన రాలేదు.వారు ఏమయ్యారు సార్.

  • @venkatramanareddytummeti461
    @venkatramanareddytummeti4613 жыл бұрын

    Kiran Prabha Garu...subject Chala bhavundi..kani..Mee Introduction explanation..Chala saga teesi..boring ga undi..konchem thagginchandi..KANi SUBJECT SUPER..WE ARE GIFTED

  • @KoumudiKiranprabha

    @KoumudiKiranprabha

    3 жыл бұрын

    ఆ స్టామినా ఉన్న ప్రముఖుల గురించి చెప్పేటప్పుడు , అంత ఉపోద్ఘాతం అవసరమేనండీ.. అదే ఈ కార్యక్రమానికి అదనపు విలువ. అది లేకుంటే కేవలం రిపోర్ట్ చదువుతున్నట్లు ఉంటుంది..

  • @vamshireddy5626
    @vamshireddy56265 жыл бұрын

    Arunachalan ante arunachal pradesha

  • @saginathamramaprasad1903

    @saginathamramaprasad1903

    5 жыл бұрын

    Tamilnadu lo ramana maharshi asramam arunachalam lo vundi

  • @lakshmib2700

    @lakshmib2700

    5 жыл бұрын

    Tiruvannamalai

  • @ratnveer
    @ratnveer2 жыл бұрын

    :::Chalam::: Nenu bhayapadevarake neeku guavam Daaparikam & hypocrisy vadhu Kondariki endukupanikiraani vyattham, kondariki diksoochi, aayana oka ashaanta samudram Baadhapadaali, nalagaali, samvatsaraala Mooga vedana , andhakaaram lo anveshana, evarithoni cheppukoleni garbha sokam , oppukuntaaru, oppukokapoina cheppukuntaaru. Korika teeri Bandham , bhandhanaalayindi. Thova teleeka , thana maargaanni thaane vethukkuntoo, krutrima kavacham kappukokundaa. Chalam - maidaanam Chalam - suseela Chalam - brahmaneekam Chalam - jeevita adarsam

Келесі