ఈ ఒక్క మాట నన్ను ఆలోచింపచేసింది | నారాయణస్వామితో చర్చ | Kanth’Risa

Spiritual discussion
#spiritual #love #telugupodcast #meditation #familycommunications

Пікірлер: 90

  • @LachannaBoddula
    @LachannaBoddula2 сағат бұрын

    గుణరహితమై, సంయోగవిభాగంబులకు, నపేక్షారహితమైద్రవ్యమునునాశ్రయించియుండునట్ఠిది, కర్మయనబడును, ఉదాహరణ, కనురెప్పలుపైకిఎత్తుట, వాల్చుట, వచ్చుట, పోవుట, ముడుచుట, చచ్చుట, పుట్టుట, ఆకలి, దప్పి, మలమూత్రవిసర్జన. ఇవి❤❤❤❤❤

  • @ranmohanscg-fv5xv
    @ranmohanscg-fv5xv12 күн бұрын

    నాకు తెలుస్తుంది అనే బ్రమలో ఉన్నారు ఎక్కువ మంది..... అందుకే నీవెవరు తెలియడానికి కొన్ని జన్మలు పడుతుంది

  • @ranmohanscg-fv5xv
    @ranmohanscg-fv5xv12 күн бұрын

    ఏదైనా ఒక విద్యలో టాలెంట్ గా ఉన్నారంటే పోయిన జన్మలో ఆ విద్యలో తీవ్రతగా ఉన్నాడు.... కర్మ ప్రకారం జరుగుతుంది..... నమ్మక పోవచ్చు

  • @gandhibabu7351
    @gandhibabu735112 күн бұрын

    ప్రతి మానవులు చూసి,విని,ఆచరించి, అనుభవించే, వారే,అయితే ఎలా జీవి స్తే ఆనందంగా వుంటారో తెలుసుకొని ఆచరించు టే జ్ఞానం

  • @brahma8658
    @brahma865812 күн бұрын

    Risa.. చాలా సరళంగా చెప్పారు.. ఇదే వీడియోని 2 సార్లు చూసిన సరిపోలేదు..ఇంకా ఇంకా వినాలని ఉంది.. మీ వీడియోలు చూడకుండా వుండే రోజు కోసం.. ప్రయత్నం చేస్తాను😂😂 ❤ you

  • @ExpertInfras
    @ExpertInfras12 күн бұрын

    ప్రపంచం ఆశిస్తుంది ప్రక్రుతి ప్రేమిస్తుంది

  • @sitamahalakshmikantamneni7096
    @sitamahalakshmikantamneni709612 күн бұрын

    నేనును గుర్తించకముందు చేసే సాధన చిత్తశుద్ధి కలిగిస్తుంది. నేనును గుర్తించినతరువాత జరిగే సాధన ముక్తినిస్తుంది. సాధన కాని సాధనఅంతరముఖ సాధన వివేకము. 🍃

  • @raviravi-so8jz
    @raviravi-so8jz12 күн бұрын

    మిరు సత్యం చెప్పారు. ప్రపంచంలో మితోటి ఏకీభవించెవారు చాలా తక్కువ మంది. ప్రపంచంలో ఆకర్షణలు ఇంద్రియాల పరుగుల వలన మనసు గమనించలెదు మనుసులో కలిగెఆలోచనల ప్రవాహం మనసుగమనించాలి గమనించే వాడె గమనింపబడేధి

  • @gandhibabu7351
    @gandhibabu735112 күн бұрын

    చాలా గొప్ప సత్ సంఘం ఇది

  • @ranmohanscg-fv5xv
    @ranmohanscg-fv5xv12 күн бұрын

    ఆధ్యాత్మికం లో అభ్యాసం చేయాలని భగవంతుడు చెప్పారు కృష్ణుడు యేసు ఇద్దరు చెప్పారు..... జన్మ రాహిత్యం తెలిసినవాళ్లు కు తెలుస్తుంది

  • @srisaimadhuravahini8975
    @srisaimadhuravahini897512 күн бұрын

    నిజమైన ప్రవచనం.....

  • @drravichandrak8009
    @drravichandrak800912 күн бұрын

    Very profound Talk 🙏

  • @skamaraju
    @skamaraju11 күн бұрын

    ఇది నా స్థితి గురించి మీ మాటల్లో. (వ్యవహారానికి నా వాడాల్సి వస్తుంది) 🙏🏻

  • @smprasad75
    @smprasad7512 күн бұрын

    సాక్షి భావం అంటే సినిమా తెరనే ప్రమాణం అంతే.ఎందుకంటే సినిమా అనే ప్రపంచం నేను అనే తెర మీద వేస్తోంది

  • @prathimapalem440
    @prathimapalem44012 күн бұрын

    Meeru prathi okkari tho shradhaga matladuthunnaru.🙏

  • @ranjithmuppidi
    @ranjithmuppidi12 күн бұрын

    Manusu ki Siddha lanti vaaru Ma kanthrisa Gurujee

  • @gmalesh
    @gmalesh11 күн бұрын

    Rakthanni panchukunna vallu annathammullu ayithe, Gali panchukune manam andaradi inka goppa bandham. Nice explanation.

  • @R81723
    @R8172312 күн бұрын

    Neck up many are buddha’s, whereas neck down are Buddhu’s. Philosophy is psychological whereas spirituality is both physical & psychological. Thanks Risa 🙏

  • @R81723
    @R8172312 күн бұрын

    It’s not the place, it’s the presence that makes the difference. I like that! Thank you Risa 🙏

  • @rajendarnetha1563
    @rajendarnetha156311 күн бұрын

    Thank You...Risa ❤❤

  • @rajasrikoka4622
    @rajasrikoka462212 күн бұрын

    Meeru naku jnodayam kaliginchina guruvu.🙏🙏🙏

  • @manapallivenket4715
    @manapallivenket471512 күн бұрын

    Ee conversation lo nagna satyam vundi good conversation good effort good effect namaskaram

  • @SSLMUNIQUE
    @SSLMUNIQUE12 күн бұрын

    మీ మాట తీరు అద్భుతం

  • @VedhanshBekanti
    @VedhanshBekanti12 күн бұрын

    🦶🙏🥰 గురువుగారు

  • @sriram-dw1ty
    @sriram-dw1ty12 күн бұрын

    Exalant risa ji..,,ప్రేమ ప్రకృతి నా. ..ప్రపంచమా. ..ప్రేమ మనిషి ని తోస్తదా. ....ఆకలి నిద్ర లాగా. ....,???చెప్పగలరు. ,!🎉

  • @malleswarimurthy9429
    @malleswarimurthy942911 күн бұрын

    Wow aratipandu vollichu padutunnaru Sir

  • @eeswariimmidi407
    @eeswariimmidi40712 күн бұрын

    Entha hayi ga vundi conversation, chala baga విన్నారు, clear ga questions adigaru

  • @ranichadrika3535
    @ranichadrika353512 күн бұрын

    My one and only friend risa ,soul connection

  • @pravallikanl292

    @pravallikanl292

    8 күн бұрын

    మనది గాలి సంబంధం

  • @srinivasraj8687
    @srinivasraj86877 күн бұрын

    ఈ వీడియో చూస్తున్నప్పుడు మీ వాక్యాలు నాకు కంటతడి పెట్టించింది. Thank you for the experience. కానీ నా అంతర్గత సత్యం ఈ comment చేస్తున్నప్పుడు "నేనూ కూడా spiritual way లో ఉన్నాను" అని తెలపడానికే గా type చేస్తున్నావ్ అని చెప్తున్నా వినకుండా రాస్తున్నాను. అంటే నేను అనే భావం ఎంత బలియమైందో.

  • @prof.satishkumarsintre4578
    @prof.satishkumarsintre457812 күн бұрын

    యోగస్తహ కురు కర్మాణి..సంఘం త్యక్త్వ ధనుంజయ...స్ట్రెయిట్ గా ఉంది.దీనికి ఇంత పాండిత్య ప్రకర్ష అనవసరం.

  • @VinodKumar-jk7mx
    @VinodKumar-jk7mx12 күн бұрын

    We are all different eternally even after liberation we are totally different ..this is gist of dwaita ( absolute duality)

  • @sujathad2279
    @sujathad227912 күн бұрын

    Enni rojulaku eroju full gaa ardham ayindhi sir

  • @krishnarapolu2640
    @krishnarapolu264012 күн бұрын

    ❤ Krishna surat 12.45pm

  • @ranmohanscg-fv5xv
    @ranmohanscg-fv5xv12 күн бұрын

    పూర్తిగా సత్యం చెప్పాలి అంటే మీ గురించి మీరు తెలుసుకోలేదు ఆధ్యాత్మికంగా.... కానీ మీరు బ్రమాలో ఉన్నారు వాస్తవం.... నీ గురించి మీకు తెలియడానికి కొన్ని జన్మలు పడుద్ది ఆధ్యాత్మికంగా.... కానీ ఈ కలియుగంలో మీ కంటే ఎక్కువ మంది వారిగురించి వారు ఎవరు అనేది తెలుసుకున్నారు

  • @nagajapatikommana6809

    @nagajapatikommana6809

    10 күн бұрын

    " వారి గురించి వారు తెలుసుకున్నారు " తెలుసుకుని ఏమి చేస్తున్నారు. పరమాత్మ లక్షణాతో అలరారుతున్నరా.... ఎవరికి వారు నేనది నేనిది అని చెప్పుకుంటారు. ఆధారం లేని మాటలు. నన్ను దేవుడు శాసించాడు.నేను ఆచరిస్తున్నాను. దేవుడు శాసించాడు అనేదానికి ఆధారం వాళ్ళ వేషభాషలా....

  • @annapurnarallapalli4507
    @annapurnarallapalli450712 күн бұрын

    సార్ నమస్కారం

  • @GeminiTS51
    @GeminiTS5110 күн бұрын

    Risa, నీకు 2009 లో జరిగినది Awakening. Spiritual realisation. అది ఏళ్లు పట్టవచ్చు, ఒక్క క్షణం లో జరుగుతుంది, కానీ ఆ క్షణం కోసం ఎదురు చూడాలి, వెతకాలి. ఇది Zen లోనే కాదు, భగవద్గీత లో కూడా clear గా 2 శ్లోకాలలో చెప్పబడింది.

  • @KanthRisa

    @KanthRisa

    10 күн бұрын

    అవునా.. సరే

  • @pravallikanl292
    @pravallikanl2928 күн бұрын

    కోకిల శబ్దం విన్నాను

  • @padmavatidevi9478
    @padmavatidevi947812 күн бұрын

    👌👌👌

  • @ShivaRama-yr5wg
    @ShivaRama-yr5wg12 күн бұрын

    Nenu ante thelisinavariki sadana avasaram ledi .. thelinivariki sadana oka Margam 🎉 Risa

  • @gandhibabu7351
    @gandhibabu735112 күн бұрын

    ఇప్పటి కాలములో ఫలితము ఆశించ కుండా ఏ మనిషీ కర్మ చేయలేడు అని తెలుసుకోవాలి

  • @KanthRisa

    @KanthRisa

    12 күн бұрын

    ఆహా

  • @ratnakumarinarra6751
    @ratnakumarinarra675112 күн бұрын

    Yes correct

  • @sailajavhm2837
    @sailajavhm283712 күн бұрын

    Can you please make a video - “how to see life when u have a special kid “

  • @ranmohanscg-fv5xv
    @ranmohanscg-fv5xv12 күн бұрын

    ఇలా అన్ని మిమ్మలని విమర్శించట్లేదు..... వాస్తవం

  • @narasimharao8929
    @narasimharao892911 күн бұрын

    One man Army show bagundhi

  • @samadalarangarao3495
    @samadalarangarao349512 күн бұрын

    🙏🙏🙏🌹

  • @srisaimadhuravahini8975
    @srisaimadhuravahini897512 күн бұрын

    🙏🙏🙏🙏🙏

  • @aajaybitla
    @aajaybitla11 күн бұрын

    ❤🙏

  • @solutions3297
    @solutions329712 күн бұрын

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ismailp3877
    @ismailp38776 күн бұрын

    Sir bayam ala vadulukovali ala chudali dani adi manchida cheddada chavubayam kadu sir mamulu bayalu

  • @kmallikarjun3878
    @kmallikarjun387812 күн бұрын

    Hi🙏🙏🙏

  • @srinivasrachakonda8861
    @srinivasrachakonda886112 күн бұрын

    భావాతీతం రుషి రిసాజీ

  • @rajibeera
    @rajibeera10 күн бұрын

    Haaiga vundi risa

  • @Sheshu-us7nr
    @Sheshu-us7nr9 күн бұрын

    🎉🎉🎉🎉🎉

  • @pillakalavathi
    @pillakalavathi9 күн бұрын

    Risa thammudu entha bagaha cheppavayya

  • @ExpertInfras
    @ExpertInfras12 күн бұрын

    రీసా గారు మీ ఫోన్ నంబర్ యివ్వన్ డి.🎉

  • @KanthRisa

    @KanthRisa

    12 күн бұрын

    youkanthrisatube@gmail.com కి మెయిల్ రాయండి.. number istanu 🙏🙏🙏

  • @ExpertInfras

    @ExpertInfras

    12 күн бұрын

    ​@@KanthRisaగారు మెయిల్ రాశాను

  • @pravallikanl292
    @pravallikanl2928 күн бұрын

    నీకే చెత్త అనిపిస్తోంది అంటే సారీ

  • @gandhibabu7351
    @gandhibabu735112 күн бұрын

    అందుకే పెద్దలు అంటున్నారు, ఇప్ప టి కాలములో యెందరో పిచ్చి వాళ్ల మద్య తిరుగుతూ పిచ్చి వాడిగా మార కుండా వుండడం గొప్పపని

  • @balagarre5497
    @balagarre549712 күн бұрын

    Sukinobhavantu

  • @ismailp3877
    @ismailp38776 күн бұрын

    Sir givt jobs ki sannaddam avadam oka nishkamakarma la cheyala leda sahaja dyanamn laa cheyala asalu ala prepare avali telupagalaru

  • @positivehealththroughayurv2120
    @positivehealththroughayurv212012 күн бұрын

    Kartha lekapote krirya akdda

  • @ranmohanscg-fv5xv
    @ranmohanscg-fv5xv12 күн бұрын

    ఆధ్యాత్మికం అంటే ఆత్మను అధ్యయనం చేయడం...... ధ్యానం చేయడం కాదు....... ఆత్మ అధ్యయనం అంటే మధ్య ఆత్మను మిగతా రెండు ఆత్మలను గ్రంధాలు రూపంలో తెలుసుకోవడం...... బహుశా మీకు అర్థం కాకపోవచ్చు.... అంటే మనుషుల శరీరంలో సూక్ష్మ రూపంలో ఉన్న దేవుళ్ళు దేవతల లోపల... అన్ని ప్రాణుల లలో ఉన్న ఒకే ఆత్మను తెలుసుకోవడం.. కర్మను అనుభవిస్తూ ఆత్మ అనే అసలైన సృష్టికర్తను తెలుసుకోవడం.... మిమ్మల్ని విమర్శించట లేదు.. కాని ఉన్న సత్యం బ్రహ్మ విద్య శాస్త్రం లో

  • @ramynaydumullu7841

    @ramynaydumullu7841

    12 күн бұрын

    ఎవరు మధ్య ఆత్మ అని అంటున్నారు మీ ఫోన్ నెంబర్ పెట్టండి

  • @ramynaydumullu7841

    @ramynaydumullu7841

    12 күн бұрын

    👍

  • @nagajapatikommana6809

    @nagajapatikommana6809

    10 күн бұрын

    ఆయన చెప్తున్నదేమిటి మీరు చెప్తున్నదేమిటి.అందరిలో ఉన్న ఆత్మ ( పరమాత్మ ) అంటున్నారు.అది అందరిలోనే ఉన్నదా? అందరి బయట లేదా? అంతటా లేదా? ప్రతి ఒక్కటి తానై లేదా?

  • @ranmohanscg-fv5xv
    @ranmohanscg-fv5xv12 күн бұрын

    సినిమాను విమర్శించ ట్లేదు అంటున్నారు మీ ఫ్యామిలీ గా చెపుతూ కొంతమందిని కొన్నిటిని విమర్శించారు దాని ఏమంటారు

  • @Vishnukumar-rm3nd
    @Vishnukumar-rm3nd12 күн бұрын

    Dharma?

  • @nagajapatikommana6809
    @nagajapatikommana680910 күн бұрын

    కర్త లేడు అంటున్నారు. కర్తయే భోక్త కదా.... కర్త వేరే భోక్త వేరే కావటానికి ఆస్కారం లేదు కదా.... కర్త కాకుండా భోక్త అవ్వటానికి ఆస్కారం ఉందా? మరి ఏదైనా మంచి వాసన ముక్కుకు తగిలితే ఆహా ఎంత బాగుంది అని అనుభవిస్తాము. అదే దుర్వాసన తగిలినప్పుడు ఛీ అని ముక్కు మూసుకుంటాము కదా.... అంటే భోక్త మనమే కదా. కర్తయే భోక్త కదా? మిగిలిన ఙ్ఞానసంభందిత ఇంద్రియాల పనులకు కూడా ఇదే ఉదాహరణ. కర్మేంద్రియాల విషయానికి వస్తే కర్త లేకుండా కర్మ జరగదు కదా.... మూత్రవిసర్జన విషయం లో కూడా నీవు కరృత్వం తీసుకొని విసర్జిస్తున్నావు. తర్వాత ఆ విసర్జన సుఖాన్ని అనుభవిస్తున్నావు. సహకరించటం కాదు కర్తలమై కర్మలు చేస్తున్నాము. " యద్ ఙ్ఞాత్వా నేహ భూయో2న్యత్, ఙ్ఞాతవ్యం అవశిష్యతే " అదియే నిష్కామకర్మ.

  • @KanthRisa

    @KanthRisa

    10 күн бұрын

    అలాగే..

  • @KanthRisa

    @KanthRisa

    10 күн бұрын

    పుస్తకం కనిపిస్తుంది

  • @nagajapatikommana6809

    @nagajapatikommana6809

    10 күн бұрын

    అర్ధం కాలేదు. పుస్తకం చూస్తే కనిపిస్తుంది.

  • @pravallikanl292
    @pravallikanl2928 күн бұрын

    ఎవరు నారాయణస్వామి

  • @lifeisabouta2z608
    @lifeisabouta2z60812 күн бұрын

    nijam ga ayana jeevitham lo Ella vunte ,🙇 kani adhi alla jaragatam le, noti nundi oka mata, manasulo oka mata , chethalo enkoti........kani person respectable for his above average painting, music ...but not videos like this.....

  • @pusphagirivasudavaiah3477
    @pusphagirivasudavaiah347711 күн бұрын

    Sir may I know your address Sir

  • @anilchodisetty
    @anilchodisetty9 күн бұрын

    నారాయణ స్వామి గారిది పాతికేళ్ల కుర్రాడి గొంతు

  • @ncs9810
    @ncs981012 күн бұрын

    Cause అండ్ effect అంటే కార్య కారణ ఫలితం గురించి తెలుసుకో అప్పుడే నిష్కామకర్మ అర్థం చేసుకోవచ్చు 🙏

  • @ncs9810
    @ncs981012 күн бұрын

    Risa గారు రక్త సంబంధం వుంది .అది tisesthe పొయ్యేది కాదు.నేనూ nirupista.

  • @harikrishna1194

    @harikrishna1194

    12 күн бұрын

    గుర్తిస్తున్నవా నీకు ఎరుకనా ... బంధల్లో ... పడి నలిగిపోకు ప్రపంచికం వేరు ప్రకృతి వేరు

  • @harikrishna1194

    @harikrishna1194

    12 күн бұрын

    సరే నిరూపించు

  • @harikrishna1194

    @harikrishna1194

    12 күн бұрын

    గుర్తుపెట్టుకో మొదటగా ప్రపంచంలో అన్ని బంధాలు వుంటాయి ప్రకృతి లో ఏమి లేదు

  • @akulasahithi7307

    @akulasahithi7307

    12 күн бұрын

    Property kosam raktham karela thannuku chastaru.

  • @ncs9810
    @ncs981012 күн бұрын

    కర్త లేకుండా నీకు bathroom రాదు.కర్త అంటే నీవు రాత్రి తిన్న ఆహారం కర్త ఆహారం తీసుకోవడం వల్ల నీకు bathroom వచ్చేసింది.నీవు వాటర్ తాగడం వల్లే urine తయారు అయింది.ఇది నిష్కామకర్మ కాదు 🙏

  • @ramynaydumullu7841

    @ramynaydumullu7841

    12 күн бұрын

    👍🙏

  • @Manchivishayam

    @Manchivishayam

    12 күн бұрын

    Mari aakali emiti ..karta ఉన్నాడా ...అది ప్రేపించడం వల్ల .. ఆహారం మన చేత తీసుకోబడి ( ఇక్కడ కర్త ఉన్నాడేమో) మళ్ళీ...అది అరగడం ...శక్తి గా మారడం..బాత్రూం రావడం కర్త లేకుండా అవుతున్నాయేమో ...అని నాకు అనిపిస్తోంది ...ఏమంటారు ?

Келесі