No video

KiranPrabha Talk Show on Chalam (Gudipati Venkata Chalam)చలం - Part 18 (చలం జీవితం)

Chalam (Gudipati Venkata Chalam)(1894-1979), most controversial Telugu writer of 20th century and philosopher, was one of the most influential personalities in modern Telugu literature. KiranPrabha talks about Chalam writings as well as his personal life journey. This is Part 18 of the series. చలం జీవితం
MP3 File:drive.google.com/open?id=1wkc...

Пікірлер: 36

  • @vasanthakumari1544
    @vasanthakumari15442 жыл бұрын

    ఇంత ప్రేమ !ఇంత మానవతా దృక్పథం! ఇంత వితరణ !!ఎలా సాధ్యం?!! ఓ మహర్షి ఓ మహాత్మా. ఆ రోజుల్లో వాళ్ళకి అర్థం కాలేదు ఈ రోజుల్లో వారికి అవసరం లేదు. ఎన్ని తరాల కైనా చలాని పూర్తిగా అర్థం చేసుకునే ఆచరించే లక్షణం కనీసం తెలుగు వారికి తెలిస్తే బాగుండు. అద్భుతమైన విశ్లేషణతో సాగుతున్న మీ వీడియోలు చాలా ఉత్కంఠతో వింటున్నా కిరణ్ ప్రభ గారు.

  • @kw5suri
    @kw5suri3 жыл бұрын

    నిజముగా ఇలాంటి మనుషులు ఉంటారా.. భారత రత్న ఇవ్వాలి మీకు

  • @ChandraMouliRayaprolu
    @ChandraMouliRayaprolu5 жыл бұрын

    🙏 ఈనాటికీ చలాన్ని విమర్శించే వారు రోజుకు ఒక్కరైనా తారసపడుతుంటారు. ఆ విమర్శించిన నోటి మీద వేలేసుకుని, ఆశ్చర్యపోయే లాంటి విషయాలను, మీరు ఈ కార్యక్రమం ద్వారా అందరికీ చెబుతున్నారు. పైకి ఒప్పుకున్న ఒప్పుకోలేక పోయినా, చలం మనకంటే గొప్పవాడని, మన దృక్పథం కన్నా చలం దృక్పథం ఎంతో విశాలమైనదని మనసులో ఐనా అనుకుంటారు. 👍

  • @DileepKumar-sj8kw

    @DileepKumar-sj8kw

    5 жыл бұрын

    చాలా చక్కగా చెప్పారు మౌళి గారు.

  • @umaendla128

    @umaendla128

    3 жыл бұрын

    Yes

  • @gsvenugopal2015
    @gsvenugopal20153 жыл бұрын

    ఏమిటో గుబులుగా ఉంది...అంత మేధస్సు...ఎంత మధన పడింది... మనకి స్వేచ్చా మార్గాలకు తలుపు తీసింది🙏

  • @lakshmipasupuleti3066
    @lakshmipasupuleti30663 жыл бұрын

    నర్తకి గా రి కి చాలా చాలా 🙏🙏🙏

  • @ramamohangudimetla
    @ramamohangudimetla2 ай бұрын

    అనితర సాధ్యం మీ పరిశోధన మధుర భాషణ పరంపర ముఖ్యం గా చలం గారి వృత్తంతం.

  • @kw5suri
    @kw5suri3 жыл бұрын

    చాలా చక్కగా చెబుతున్నారు. మరో 100 years అయినా చలం గారు తెలుగు వారి హృదయం లో ఉంటారు

  • @vprabhala6604
    @vprabhala66044 жыл бұрын

    Sir ur a master story teller .. 🙏. want to continue to listen to u. Learnt a lot about chalam garu. Agreed he is an amazing writer and may be a great human being . But as a woman Iam unable to get over the fact that his wife ranganayakamma garu was not treated well by him. I want to know howhis children reacted to his treatment towards his wife . It’s sad that a man who believed in woman’s freedom couldn’t do justice to his wife . She passed away with lot of pain .. :( my heart goes out to her. The whole family took care of everyone around them but the mother ranganayakamma garu . Her mental health was neglected. Alas in those times, mental health was ignored I am totally in awe as how detailed and intense is ur research ..in order to present chalam garu in such a way that all the listeners are hooked to your narration . Iam not even sure if you will get a chance to read even my comments but to us ( listeners ) ur a great writer and orator in this generation 🙏🙏

  • @KoumudiKiranprabha

    @KoumudiKiranprabha

    4 жыл бұрын

    వి ప్రభల గారూ.. మీ సవివరమైన స్పందనకు ధన్యవాదాలండీ.. చలంగారి జీవితంలోని అనేక కోణాల గురించిన మీ భావనలు అర్థం చేసుకోగలను..

  • @lakshminarayanagangisetty7443
    @lakshminarayanagangisetty74435 жыл бұрын

    నిజం. చలం గారి మీద వచ్చిన ఇంత సాహిత్యంలోనూ, పరిశోధనల్లోనూ, ఈ కారుణ్య దృష్టి గూర్చిన వివరాల్లేవు.చలం గారి , వారి కుటుంబసభ్యుల మానవ సేవా దృక్పథ వివరణ లేదు.. ముఖ్యంగా నర్తకి గారి ఈ అనుపమాన వ్యక్తిత్వం గూర్చి... వారి పాదాలకు నమస్సులు...

  • @shubhac9256
    @shubhac925611 ай бұрын

    What.a.great.gentleman

  • @venkateshamadepu9313
    @venkateshamadepu93132 жыл бұрын

    Dhanyawadhamulu.09.01.2022.

  • @kw5suri
    @kw5suri3 жыл бұрын

    ఇంత మంచి సేవా దృక్పధం ఉన్న వారు ఎవరు ఉంటారు చెప్పండి

  • @lakshmipasupuleti3066
    @lakshmipasupuleti30663 жыл бұрын

    చలం గా రి మానవత్వం నికి జోహార్లు 🙏🙏

  • @mrbeautifulmind
    @mrbeautifulmind5 жыл бұрын

    Namasumanjali Kiran Garu.

  • @vijaygolagani
    @vijaygolagani2 жыл бұрын

    21:10 Tadimalla Gouthami Garu... My Fav actress 🙏

  • @DileepKumar-sj8kw
    @DileepKumar-sj8kw5 жыл бұрын

    Chaala thanks sir

  • @chandmohammad7829
    @chandmohammad7829Ай бұрын

    Thank You Sir ❤

  • @suribabukaranam4260
    @suribabukaranam42602 жыл бұрын

    God bless you sir 🙏🙏🙏🙏

  • @lakshmib2700
    @lakshmib27005 жыл бұрын

    Hats off to you for focusing on Chalam Gari Humaneness, his abounding compassion towards all, his open-hearted, boundless love for the things that belong to the Cosmos, be it humans, birds, dogs, peacocks, parrots or anything else. He must be HIS greatest devotee as I see it!

  • @chandmohammad7829
    @chandmohammad78294 жыл бұрын

    Meeru super sir

  • @ramamohangudimetla
    @ramamohangudimetla2 ай бұрын

    మానవతీతం చలం రమణ స్థాన సేవవ్రతం.

  • @poduruharsha9506
    @poduruharsha95065 жыл бұрын

    Great investigation , sir tq u so much sir .....

  • @movvasrinivas1
    @movvasrinivas14 жыл бұрын

    Ramana devotees will know Major Chadwik, a britisher who stayed back. He is realized being .

  • @kprcreatinss7125
    @kprcreatinss71252 жыл бұрын

    ఈ 18 వ భాగం సమయానికి పురందరీ మణులు అని వ్యాఖ్య నించారు అంటే ఏమిటో వివరణ వివరాలు తెలుపండి సిర్ . నేను మీ ఎపిసోడ్స్ 2016 నుంచి చాలా వరకు వింటున్నాను . నా పేరు పురందర దాసు 1967 , పురందర దాసు కర్ణాటకకు చెందిన కవి భక్తుడు ,చాలా మంది కవులు పురందర దాసు పేరును పాటల్లోనూ పద్యల్లో ను ఉపయోగించారు మీకు తెలిసే ఉంటుంది . మీరు మరో అర్థం వచ్చేలా సంభాసిస్తున్నరు ఎందుకో తెలియు చేయగలరు.

  • @dhaathri
    @dhaathri5 жыл бұрын

    dhanyosmi sir chalam arunachalam jeevitham gurinchi chal goppa avagahana kaligistunanru anduku memu runaapdi untamu

  • @littleheartcreations
    @littleheartcreations5 жыл бұрын

    sir next OSHO gari gurinchi cheppandi please.......

  • @prakashm5717
    @prakashm57175 жыл бұрын

    Yerroju arunachalam lo chalam gari putting rojuna..chalam gari samadhi darshinchukunnanu....nakentho istamina chalaniki...Na chetho...thanakentho istamina mallepulu....dosili ninda...samarpinchi vachanu...adavariki kondantha balam.. chalam....kani ala anadhaga...a bose compound mundara.... arunachalam kesi chustunna chalam samadhi....Na gunde tharukkupoinda....😢😢😢

  • @madhubabu8001
    @madhubabu80015 жыл бұрын

    🙏

  • @bhavanaravindrabibinagar1107
    @bhavanaravindrabibinagar11075 жыл бұрын

    Tq u sir, and how did u collect this information?

  • @KoumudiKiranprabha

    @KoumudiKiranprabha

    5 жыл бұрын

    ఈ కార్యక్రమంకోసం సమాచార సేకరణ వెనుకనున్న సంఘటనల గురించి చిట్టచివరి ఎపిసోడ్ 22 లో వివరంగా చెబుతానండీ..

  • @netasureshsharma7108
    @netasureshsharma71083 жыл бұрын

    So...he really much greater than any politician & fake Swamiji

  • @lakshmipasupuleti3066
    @lakshmipasupuleti30663 жыл бұрын

    హృదయ పూ ర్వ క 🙏🙏🙏🙏🙏🙏

  • @jaganmohanvedantham6770
    @jaganmohanvedantham67705 жыл бұрын

    You seem to be overawed by Chalam. Stretching the talk show beyond his death is unlike of you.

Келесі