KiranPrabha Talk Show on Chalam (Gudipati Venkata Chalam)చలం - Part 17 (చలం జీవితం)

Фильм және анимация

Chalam (Gudipati Venkata Chalam)(1894-1979), most controversial Telugu writer of 20th century and philosopher, was one of the most influential personalities in modern Telugu literature. KiranPrabha talks about Chalam writings as well as his personal life journey. This is Part 17 of the series. చలం జీవితం
MP3 File: drive.google.com/open?id=10eP...

Пікірлер: 38

  • @Shrinivasgubbala
    @Shrinivasgubbala5 жыл бұрын

    సర్ మీకు పాదాభివందనం చలం గారి గురించి అనేక విషయాలు కళ్ల ముందు చూపించారు. నా వయస్సు 43. ఇరవయ్యేళ్ళ క్రితం కేవలం చలం గారి మైదానం, స్ట్రీ చదివి నా కూతురుకి సౌరీస్ అనే పేరు పెట్టుకున్నాను

  • @venkatajyothiyama1286
    @venkatajyothiyama12862 жыл бұрын

    Kiran prabha gaariki pranamamulu, Chalam gaaru ante oka shtri vaada rachayitha ani maatrame telusu,,,but aayna ramo vigrahavam dharmaha anna reethi gaa chalam vigrahavan manavathvam ani cheppatam samuchitham gaa untundi emo,oka 4 days nundi non stop gaa anni episodes vintunna,,thambi ane 11 days babu ni chalam gaaru thisukuni penchatam vini manasu aaardrtha tho nindi poyi ee message chesthunnaanu,,,. Intha goppa manavatha vaadi ni gurinchi .maaku intha vivaram gaa. teliyachesina maa kiran prabha gaariki chaaaaaalaaaa thanks andi,,, chalam gaaru ganaka ippudu jeevinchi vunte nenu velli aayna paadalaki namskarinchi NANNA gaaru ani pilavaalani undi ,,,,,chalam gaaru ee jagamantha kutumbaniki vachina ekaaaki jeevi

  • @phanimadhavi722
    @phanimadhavi7225 жыл бұрын

    సర్ చలం గారి గురించి తెలుసు కోవాలని చిన్నప్పటి నుంచి ప్రయతిన్నిం చాను, కానీ కుదరలేదు, ఇప్పుడు మీ దయ వలన తెలుసుకోవడం జరిగింది. ధన్యవాదాలు🙏🙏🙏🙏🙏

  • @satyakadali8308
    @satyakadali83084 күн бұрын

    Great experience thank you sir 🙏

  • @madhubabu8001
    @madhubabu80015 жыл бұрын

    What a voice, what a research, meeku runapadi unnam 🙏

  • @aravapadmavathi2770

    @aravapadmavathi2770

    3 жыл бұрын

    ఆ మహర్షికి నాకు చదవడము వచ్చినప్పటి నుంచి వీరాభిమానిని. అలాంటి వారి జీవితాన్ని ఇంత గొప్పగా నిజాయితీగా మా ముందు ఆవిష్కరిస్తూ ఎంతో ఆనందాన్ని ఆయనతో కలసి ప్రయాణించి ఆయనతో కలసి పోయిన అనుభూతిని ఇస్తున్న మీ talk show కు మీకు వేల వందనాలు.🙏🙏🙏

  • @veerendervodapally5656
    @veerendervodapally56562 жыл бұрын

    🙏🏻మీ టాక్ షో లు చాలా వింటున్నాను,,బాగుంటాయి 👍🏻👌🙏🏻

  • @aadinarayanareddy2300
    @aadinarayanareddy23002 жыл бұрын

    చలం గారి జీవితం గురించి మీరు వివరించిన అన్ని అధ్యాయాల పైకి నన్ను బాధించిన అంశం ఆయన కుమార్తెలు సినిమాలలో నటించడానికని వెళ్లి అక్కడి పరిస్థితులను గమనించి..... " ఈ సినిమాలలో నటించి జీవించడం కంటే ఎవడో ఒకడి చేత తాళి కట్టించుకుని..... వాడికి బానిసగా ఉండడం ఎంతో నయం" అనే నిర్ణయానికి వచ్చి వెనుదిరిగి రావడం.

  • @nagireddypeddareddanna772
    @nagireddypeddareddanna7723 жыл бұрын

    What anamazing narration.tears flowing from my eyes.oooh.superb programme

  • @karunamadhav415
    @karunamadhav4155 жыл бұрын

    Ultimate. జీవితం అంటే భయం పోయింది.

  • @mrbeautifulmind
    @mrbeautifulmind5 жыл бұрын

    Namaste Kiran garu, Videshallo untunna maaku kuda meeru aalanati Chalam Gari Tiruvannamalai ni kandala ki katti nattu chadivi vinipincharu. mee ku prema tho Namaskristunnam.

  • @hemalathadantu1263
    @hemalathadantu12637 ай бұрын

    నా తృష్ణ, జిజ్ఞాస తీర్చిన మీకు ఋణపడి ఉంటాను.

  • @KESAVALyrics
    @KESAVALyrics4 жыл бұрын

    థాంక్యూ సర్..... ,పీవీ నరసింహారావు సాహిత్యం మరియు రాజకీయ చాణక్యం, మదర్ థెరిసా గారి గురించి... రావూరి భరద్వాజ గారి గురించి... అమరావతి కథలు సత్యం శంకరమంచి గారి గురించి తెలుసుకోవాలని ఉంది సర్.... pls వీలైతే చేయగలరు

  • @bharathiv9095
    @bharathiv90953 жыл бұрын

    In whole episodes. Abbata and Dr ranganaikamma life's are very sad

  • @poduruharsha9506
    @poduruharsha95065 жыл бұрын

    Excellent program thank you so much { waiting for 18 episode sir }

  • @venkateshamadepu9313
    @venkateshamadepu93132 жыл бұрын

    Dhanyawadhamulu.09.01.2022.

  • @mallikabhumireddymao6704
    @mallikabhumireddymao67045 жыл бұрын

    Thank you sir for your great effort ...

  • @buntymalathi9721
    @buntymalathi97215 жыл бұрын

    Tq kiranprabha garu naku chalam chala estamu

  • @balajitiruchanur5787
    @balajitiruchanur57874 жыл бұрын

    Wonderful research... Sir.. Ento passion unte kanii idhii sadyam kaduu.... Namaskaraluu mekuu eppatikii me runam anananu... Eppatii ki mimalni gurthuku pettukuntanu

  • @KoumudiKiranprabha

    @KoumudiKiranprabha

    4 жыл бұрын

    ధన్యవాదాలండీ..

  • @4Alcyone.Q86
    @4Alcyone.Q865 жыл бұрын

    చాల బాగా చెప్పారు సర్

  • @subhakarkoneru8632
    @subhakarkoneru86325 жыл бұрын

    Chalam gaari rachana BRAHMANEEKAM Hindi lo NAYAANEED gaa chalam foundation vaari aardhika saayam tho Prof Adeswarrao gaari suuchana mayraku V.Hemalatha gaaru ee anuvaadaani kaavinchaaru Paladugu Raajasekhar gaaru abhinandaneeyulu,chalam saahithyanni meedayin’s saylilo parichayam Chesi krithaardhulu ayyaru abhinandanalu.

  • @janardhangedela592
    @janardhangedela5922 жыл бұрын

    🙏🙏🙏

  • @rukminiray3366
    @rukminiray3366 Жыл бұрын

    Will you please let me know where daughter of pakapaka ,shoureen is staying in Bangalore? I am a res of BLORE. I want to meet her

  • @ambicamurthy
    @ambicamurthy5 жыл бұрын

    Chalam gurinchi Chaala books chadivaanu kani inni visayaalu nenu ekkada vinaledhu andhuku meeku dhanyavaadhalu

  • @2minutetech750
    @2minutetech7505 жыл бұрын

    Thank you sir

  • @narenderakula8446
    @narenderakula84465 ай бұрын

    Wonderful narration sir.. But, Chalam Jeevithamu lo gelichaadaa, Odaaddaa? Muginpu mee opinion chebithe bagundedi sir.

  • @gauthamg4189
    @gauthamg41895 жыл бұрын

    Hi sir.... Small request u speech arthashastra books audio ....

  • @madabattulaanand9673
    @madabattulaanand96735 жыл бұрын

    ,SUPER

  • @madhunlrr
    @madhunlrr3 жыл бұрын

    🙏🙏🙏🙏🙏🙏

  • @4Alcyone.Q86
    @4Alcyone.Q865 жыл бұрын

    Kiranprabha గారు మీ kowmudhi పుస్తక పరిచయం Books ఎలా download chesukovalo తెలియడం లేదు

  • @KoumudiKiranprabha

    @KoumudiKiranprabha

    5 жыл бұрын

    ప్రశ్న అర్థం కాలేదండీ.. కౌముది గ్రంథాలయం గురించా? లేక కౌముది సంచికలోని ఫైలు గురించా?

  • @4Alcyone.Q86

    @4Alcyone.Q86

    5 жыл бұрын

    Kowmudhi grandhalayamloni free books gurinchi sir

  • @KoumudiKiranprabha

    @KoumudiKiranprabha

    5 жыл бұрын

    Just right click and save as or save link as.. It will be saved as PDF.

  • @sambasiva3308
    @sambasiva33085 жыл бұрын

    Sir, మీ ఛానల్ని చాలా రోజులు నుంచి అనుసరిస్తున్నాను కానీ చలం గారి గురించి ఇన్ని రోజులు చెప్తుంటే నిరుత్సాహం గా ఉంది కొత్త విషయాలు చెప్పండి.

  • @KoumudiKiranprabha

    @KoumudiKiranprabha

    5 жыл бұрын

    సాంబశివగారూ.. చలంగారి సాహిత్య, జీవన విస్తృతి దృష్ట్యా ఇన్ని భాగాలు అవసరమేనండీ. ఇలాంటి కార్యక్రమాలు మళ్ళీమళ్ళీ చేసే అవకాశం రాదు. భవిష్యత్తులో చలం గారి గురించి తెలుసుకోవాలంటే ఈ మాటల గ్రంథాలయం ప్రామాణికంగా నిలవాలన్న ఆశయంతో ఎంతో శ్రమకోర్చి , సమయం వెచ్చించి సమర్పిస్తున్న కార్యక్రమాలివి. మరో ఐదువారాలు కొనసాగుతాయి. మీరు ఎదురుచూస్తున్న మరిన్ని కొత్త విశేషాలు , భవిష్యత్ కార్యక్రమాల్లో తప్పని సరిగా అందిస్తాను.

  • @rukminiray3366

    @rukminiray3366

    Жыл бұрын

    I wonder why there is no mention of Harebdranath Chattopadhyay. I remember he too s instrumental in directing Chalam towards spirituality

  • @ksomureddy9994
    @ksomureddy99945 жыл бұрын

    0:01

Келесі