Forgotten Story of Marthanda Varma Who Defeated Mighty Dutch | Raka Lokam | K R Sudhakar Rao

Not just news...Not just an event... A perspective, an analysis, and the whole story is what we intend to present. We dig out facts... We tell the story behind the story and present angles unseen and discuss issues that lie buried under heaps of unwanted information. We speak unfettered by agendas, unencumbered by biases and uninfluenced by the unseen powers. We present India, encapsulating its past, present, and future. Politics, current affairs, security issues, social developments .... everything that is of interest to you. Support and subscribe
For More Details:
Facebook: / rakasudhakarrao
Twitter: / rakasudhakarrao
Analysis : K R Sudhakar Rao
Camera-Editing-Gfx : Surya

Пікірлер: 210

  • @kallumadhusudhanreddy539
    @kallumadhusudhanreddy5393 жыл бұрын

    మీరు సేకరిస్తున్న విషయాలు ఇప్పటిదాకా చాలామందికి తెలియదు మీ క్రుషి చాలా అభినందనీయం

  • @rakalokam1

    @rakalokam1

    3 жыл бұрын

    ధన్యవాదాలు... మీకు నచ్చితే పదిమందికి షేర్ చేయగలరు

  • @pardhasaradhibommagani1456
    @pardhasaradhibommagani14563 жыл бұрын

    కల్తీ(Half breed) కాంగ్రెస్ అండ్ కమ్యూనిస్ట్ ల వాళ్ళ న దేశం .... న వీరులని గుర్తించకుండా చేసింది..... Thank you very much Raka Garu.... Please upload many videos of unsung Hero's of this nation and hindutva 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @venkateswarreddyg4741
    @venkateswarreddyg47413 жыл бұрын

    చాలా గొప్ప విషయం చెప్పారు రాకా గారు🙏 ఈ లాంటి మన గొప్ప విజయాలు మన విశయాలు ఈ నాటి తరానికి తెలియజేస్తున్నా మీకు ధన్యవాదాలు 🙏🇮🇳🙏 జైహింద్ 🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🙏🇮🇳

  • @rakalokam1

    @rakalokam1

    3 жыл бұрын

    ధన్యవాదాలు... మీకు నచ్చితే పదిమందికి షేర్ చేయగలరు

  • @sriguru2230

    @sriguru2230

    3 жыл бұрын

    @@rakalokam1 మన చరిత్రను ఎప్పుడో వక్రీకరించారు. నిజాలు ఎప్పుడో మరుగున పడిపోయాయి. నేటి చరిత్రలో ఎన్నో విజయగాథలను, వాస్తవాలను మరుగున పరిచి అవాస్తవాలను చొప్పించి చరిత్రహీనులను కావించి శారీరక, మానసిక దౌర్భల్యురిగా చిత్రీకరిచారు. నేటి చరిత్ర అంతా అవాస్తవాల మయమే....

  • @VedhaBHARAT
    @VedhaBHARAT3 жыл бұрын

    మీకు సెల్యూట్ సార్... మరుగున పడిపోయిన చరిత్రలో అంశాలు చెబుతున్నందుకు... 🚩🇮🇳🙏🙏🙏

  • @NewsWayTelugu

    @NewsWayTelugu

    3 жыл бұрын

    Yes

  • @kkalluri1
    @kkalluri13 жыл бұрын

    సర్ దయచేసి , వాస్కోడగామా దారుణాలు గురించి మాట్లాడండి ... చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకొనిజాతికి చరిత్ర ఉండబోదని హెచ్చరిక చేయండి . పాఠాలు నేర్చుకునే వరకు చరిత్ర పునరావృతం అవుతూనే ఉంటుందని గొంతెత్తి చెప్పండి , అలసిపోకుండా చెప్పండి ..భారతీయ సంసృతి ని నిలబెట్టే యజ్ఞం లో మీరుకూడా సమిధలు కంది . జై హింద్

  • @rakalokam1

    @rakalokam1

    3 жыл бұрын

    తప్పకుండా సర్

  • @samrider077

    @samrider077

    3 жыл бұрын

    @@rakalokam1 🙏🙏🙏🙏

  • @madhusudhanvemula6946
    @madhusudhanvemula69463 жыл бұрын

    గొప్ప వీరుడు మార్తాండ వర్మ కు జోహార్లు జై శ్రీరాం జై హింద్ జై భారత్ మాతా కీ జై

  • @rakalokam1

    @rakalokam1

    3 жыл бұрын

    భారత్ మాతాకీ జయ్

  • @mallaiaht6665
    @mallaiaht66653 жыл бұрын

    నమస్కారం రాకలోకం గారికి. ఇంత గొప్ప చరిత్ర ను వెలుగు లోకి రాకుండా చేసి నవారు కుహనా లాకిక వాదులే దశభక్తి లేనివారు దేశ విచ్చిన్నాన్ని కోరుకునే వా రివల్లనే ఇలాంటి గొప్పవాళ్ళ గురించి తెలియదు. జైహిందు 🇮🇳

  • @rakalokam1

    @rakalokam1

    3 жыл бұрын

    జై హింద్ సర్

  • @pavankumar-zq8rn
    @pavankumar-zq8rn3 жыл бұрын

    మన దేశంలో చరిత్ర కేవలం పరాయి దేశం వాళ్ళ చరిత్ర సృష్టించి,వాళ్ళనే హీరోలుగా చూపించారు.

  • @rakalokam1

    @rakalokam1

    3 жыл бұрын

    ధన్యవాదాలు... మీకు నచ్చితే పదిమందికి షేర్ చేయగలరు

  • @sriguru2230

    @sriguru2230

    3 жыл бұрын

    మన చరిత్రను ఎప్పుడో వక్రీకరించారు. నిజాలు ఎప్పుడో మరుగున పడిపోయాయి. నేటి చరిత్రలో ఎన్నో విజయగాథలను, వాస్తవాలను మరుగున పరిచి అవాస్తవాలను చొప్పించి చరిత్రహీనులను కావించి శారీరక, మానసిక దౌర్భల్యురిగా చిత్రీకరిచారు. నేటి చరిత్ర అంతా అవాస్తవాల మయమే....

  • @samrider077

    @samrider077

    3 жыл бұрын

    @@sriguru2230 1947 ఆగస్టు 15న పవర్ ఆఫ్ ట్రాన్స్లేషన్ అయ్యాక ఐదుగురు విద్యాశాఖ మంత్రులు శాంతి మతస్తులే .. దొంగలను దోపిడీదారులను హీరోలుగా నిజమైన స్వతంత్ర సమరయోధులనువిస్మరించి వారికి అనుకూలంగా చరిత్రను రాసుకున్నారు.. అందుకే మోడీ గారు 2021 విద్యా సంవత్సరం లో నూతన విద్యా విధానం అమలు పరచనున్నారు..

  • @sriguru2230

    @sriguru2230

    3 жыл бұрын

    @@samrider077 నిజం చెప్పాలంటే భారతదేశ చరిత్ర ప్రపంచ దేశాల చరిత్ర కన్నా చాలా గొప్పది. ప్రపంచంలో ఎక్కడా లేనంత మెరుగైన జీవన ప్రమాణాలతో ఆనాడు ఆర్యులు జీవనం కొనసాగించేవారు. .... కానీ మన చరిత్రను వక్రీకరించి బ్రిటిష్ వలస వాదులు భారతీయులను బానిసలుగా చిత్రీకరించి మన నుంచి అమూల్య వేద సంపదను, ఎన్నో విలువైన తాళపత్ర గ్రంథాలను, కళాఖండాలను, వెలకట్టలేని సంపదను దోచుకుని మ్యాక్స్ ముల్లర్ లాంటివారు వేదాలపై అపప్రచారం చేసి ఆర్యులను అనార్యులు గా విదేశీయులుగా ఏమార్చి క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అని సృష్టించి, దాదాపు వేల ఏళ్ళ చరిత్ర కనుమరుగు చేసి, భారత్పై దాడి చేసిన విదేశీయులను గొప్పవారిగా చిత్రీకరించి అవిభాజ్య హిందూ కుటుంబ వ్యవస్థను ముక్కలు చేసి భారతీయుల అపూర్వ జ్ఞానానికి కారణం వేదాలని తెలుసుకుని (గుప్తంగా ఎంతో విలువైన జ్ఞానం ఉండేది దాన్ని కొల్లగొట్టి), సంస్కృతాన్ని దూరం చేసి గురుకుల విద్యను భ్రష్టు పట్టించి, ఆంగ్ల మును మనపై రుద్ది, ఆయుర్వేదాన్ని అణగ్డొక్కి అల్లోపతి విధానం ప్రాచుర్యం చేసి, మన పూర్వీకుల ఆరోగ్య రహస్యం సూర్యారాధన అని తెలుసుకుని దాన్ని దూరం గావించి అది గుర్తించి వారు మాత్రం సండే కాల్ ఏర్పాటు చేసుకొని, మతమార్పిడులు చేసి, వర్ణ వ్యవస్థను కుల వ్యవస్థ గా చేసి మత ప్రాతిపదికన ముక్కలు చెక్కలు చేసి, బ్రిటిష్ వాళ్ళు ఓ అర్ధ శతాబ్దంలో దాదాపు $40,000,000,000 ! అందినది అందినంత దోచుకుని, సర్వమూ హరించి సర్వవిధాలా భ్రష్టులను గావించి ఇక చెడు చేయడానికి ఏమి మిగలక రిక్త హస్తులై వెనుదిరిగారు....... మన స్వాతంత్రాన్ని వారి చేతుల్లో పెట్టి తిరిగి స్వాతంత్రాన్ని పొందాం. దాస్యం చాలదన్నట్టు నేటికీ వారు చేసిన చట్టాలు అమలు! కానీ మన పాలకులు అదే పంధాను అనుసరిస్తూ ప్రాచీన కట్టడాలను ప్రాచీన సంపదను రక్షించడం పోయి వాటిని భూస్థాపితం కావించారు. ఇవన్నీ చాలవన్నట్టు స్మృతులు పురాణాలు మనుస్మృతిలోని వాటికి పెడార్ధలు సృష్టించి, కుల వ్యవస్థను రద్దు చేయడం పోయి కుల మత ప్రాంతీయ రాజకీయాలు చేస్తున్నారు. వక్రీకరించిన చరిత్ర నేటి పాఠ్యాంశాలుగా బోధన చేస్తున్నారు. ఎంతో మంది చరిత్రకారులు పరిశోధన చేసి వాస్తవికతను వెలుగులోకి తెచ్చినా వక్రీకరించిన చరిత్రే పాఠ్యాంశాలుగా కొనసాగుతోంది!

  • @samrider077

    @samrider077

    3 жыл бұрын

    @@sriguru2230 🙏🙏🙏🙏🙏

  • @sriguru2230
    @sriguru22303 жыл бұрын

    మార్తాండవర్మ ట్రావెన్కోర్ రాజ్యాన్ని సర్వ అధికారాలను తమ కులదైవమైన శ్రీ పద్మనాభ స్వామి వారికి అప్పగిస్తూ త్రిపాది దానం చేసి పద్మనాభదాసులయ్యారు. దక్షిణ భారతదేశంలో ఒక చిన్న భూభాగంలో పూర్వపు ట్రావెన్కోర్ రాజ్యం ఉండేది. ప్రస్తుత కేరళ దక్షిణంలో ఈ రాజ్యం ఉంది. ఇక్కడ జరిగినటువంటి సంస్కరణలు, యుద్ధాలు, సాధించినటువంటి విజయాలు భారతదేశ చరిత్రలోనే మరుగునపడ్డ మొట్టమొదటి విజయం.... మార్తాండవర్మ 1729 లో సంస్థానానికి రాజుగా సింహాసనాన్ని అధిష్టించాడు.ట్రావన్కోర్ సంస్థానంలో మాతృస్వామ్య వ్యవస్థ ఆధారంగా ట్రావెన్కోర్ సింహాసనాన్ని దక్కించుకున్నారు. అయితే ఎట్టూ వెట్టిల్ పిళ్ళై లతో సుదీర్ఘంగా జరిగిన గొడవలతో మార్తాండవర్మ తన రాజభవనం నుండి పారిపోవలసి వచ్చింది. కేరళ ఉత్తర దిక్కున మలబారు ప్రాంతం దాదాపు డచ్ వలసరాజ్యాల శక్తులచే ఆక్రమించబడింది. ఈ ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టిన మార్తాండవర్మ పొరుగు రాజ్యాలైన ఎలదయతు స్వరూపం, డచ్ ఆక్రమణలో ఉన్న కయంకుళం రాజ్యాలను ఏకం చేసి వ్యూహాత్మకంగా డచ్ వారిపై యుద్ధాల ద్వారా వెనాడ్ ను స్వాధీనం చేసుకుని, తిరువితంకుర్ అనే ట్రావెన్ కోర్ అనే కొత్త రాజ్య వంశాన్ని స్తాపించాడు. కాయాంకుళం పై ఆదిపత్యాన్ని వదులుకోవాలని డచ్ గవర్నర్ సిలోన్ గుస్టుఫ్ వెల్లెం వాన్ మార్తాండవర్మకు లేఖ రాయగా, దీనిపై స్పందించిన మార్తాండవర్మ “నేను కూడా యూరప్ దండయాత్ర చేయాలనుకుంటున్నానని” గవర్నర్ కి చురకలు అంటించాడు. కొన్నిరోజుల తర్వాత డచ్ వారు పద్మనాభపురం వరకు భూభాగాన్ని స్వాధీనం చేసుకున్నారు. కళుక్లం (పద్మనాభపురం) కోటను ముట్టడించారు.తను పిళ్ళై నేతృత్వంలో నాయర్ సైన్యం చేసిన ఎదురుదాడికి డచ్ నావికాదళం తట్టుకోలేక రణరంగం నుండి పారిపోయింది.చివరికి 1741, ఆగస్ట్ 14న డచ్ సైన్యం మహారాజా మార్తాండవర్మ ముందు లొంగిపోయింది. ఇది భారతదేశ చరిత్రలోనే ఒక నిర్ణయాత్మక, అపూర్వ విజయం.బందీలుగా చిక్కిన వారిలో డచ్చి కెప్టెన్ యుస్తాచియస్ డి లనొయి, అతని ఉప సైన్యాధ్యక్షుడు డోనాడి ఉన్నారు. ఎంతో దూరదృష్టి, వ్యూహాత్మక నైపుణ్యం కలిగిన మార్తాండ వర్మ డచ్ కెప్టెన్ డి లనోయిని ట్రావెన్కోర్ సైనిక అధికారిగా నియమించదమెకాక `వాలియా కపిథాన్’ అనే బిరుదును కూడా ప్రదానం చేశారు. అతని పని నాయర్ దళానికి శిక్షణనిచ్చి, ఆధునీకరించి, భవిష్య దాడులను ఎదుర్కొనేలా వారిని సిద్ధం చేయడం.మార్తాండవర్మ ఆధ్వర్యంలో ట్రావెన్కోర్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది. దక్షిణ భారతదేశంలోనే ఎదురులేని సైనిక శక్తిగా ట్రావెన్కోర్ అవతరించింది.మార్తాండవర్మ 20 సంవత్సరాల తన పరిపాలన అనంతరం ట్రావెన్కూర్ గతిని మార్చే చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నాడు. అదే `త్రిపాది దానం’. తన రాజ్యాన్ని, సర్వ అధికారాలను తమ కులదైవమైన శ్రీ పద్మనాభ స్వామి వారికి అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నాడు. తమ వారసులను “పద్మనాభ దాస” అనే పేరుతో దేవుని సేవకులుగా ప్రకటించారు.

  • @TheGiriganga

    @TheGiriganga

    3 жыл бұрын

    Great! Good information 🙏

  • @m.j.b4189

    @m.j.b4189

    3 жыл бұрын

    రాక లోకం గారు కన్న ఎక్కువ information చెప్పావు brother ధన్యవాదములు

  • @sriguru2230

    @sriguru2230

    3 жыл бұрын

    చెప్పాలంటే భారతదేశ చరిత్ర ప్రపంచ దేశాల చరిత్ర కన్నా చాలా గొప్పది. ప్రపంచంలో ఎక్కడా లేనంత మెరుగైన జీవన ప్రమాణాలతో ఆనాడు ఆర్యులు జీవనం కొనసాగించేవారు. .... కానీ మన చరిత్రను వక్రీకరించి బ్రిటిష్ వలస వాదులు భారతీయులను బానిసలుగా చిత్రీకరించి మన నుంచి అమూల్య వేద సంపదను, ఎన్నో విలువైన తాళపత్ర గ్రంథాలను, కళాఖండాలను, వెలకట్టలేని సంపదను దోచుకుని మ్యాక్స్ ముల్లర్ లాంటివారు వేదాలపై అపప్రచారం చేసి ఆర్యులను అనార్యులు గా విదేశీయులుగా ఏమార్చి క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అని సృష్టించి, దాదాపు వేల ఏళ్ళ చరిత్ర కనుమరుగు చేసి, భారత్పై దాడి చేసిన విదేశీయులను గొప్పవారిగా చిత్రీకరించి అవిభాజ్య హిందూ కుటుంబ వ్యవస్థను ముక్కలు చేసి భారతీయుల అపూర్వ జ్ఞానానికి కారణం వేదాలని తెలుసుకుని (గుప్తంగా ఎంతో విలువైన జ్ఞానం ఉండేది దాన్ని కొల్లగొట్టి), సంస్కృతాన్ని దూరం చేసి గురుకుల విద్యను భ్రష్టు పట్టించి, ఆంగ్ల మును మనపై రుద్ది, ఆయుర్వేదాన్ని అణగ్డొక్కి అల్లోపతి విధానం ప్రాచుర్యం చేసి, మన పూర్వీకుల ఆరోగ్య రహస్యం సూర్యారాధన అని తెలుసుకుని దాన్ని దూరం గావించి అది గుర్తించి వారు మాత్రం సండే కాల్ ఏర్పాటు చేసుకొని, మతమార్పిడులు చేసి, వర్ణ వ్యవస్థను కుల వ్యవస్థ గా చేసి మత ప్రాతిపదికన ముక్కలు చెక్కలు చేసి, బ్రిటిష్ వాళ్ళు ఓ అర్ధ శతాబ్దంలో దాదాపు $40,000,000,000 ! అందినది అందినంత దోచుకుని, సర్వమూ హరించి సర్వవిధాలా భ్రష్టులను గావించి ఇక చెడు చేయడానికి ఏమి మిగలక రిక్త హస్తులై వెనుదిరిగారు....... మన స్వాతంత్రాన్ని వారి చేతుల్లో పెట్టి తిరిగి స్వాతంత్రాన్ని పొందాం. దాస్యం చాలదన్నట్టు నేటికీ వారు చేసిన చట్టాలు అమలు! కానీ మన పాలకులు అదే పంధాను అనుసరిస్తూ ప్రాచీన కట్టడాలను ప్రాచీన సంపదను రక్షించడం పోయి వాటిని భూస్థాపితం కావించారు. ఇవన్నీ చాలవన్నట్టు స్మృతులు పురాణాలు మనుస్మృతిలోని వాటికి పెడార్ధలు సృష్టించి, కుల వ్యవస్థను రద్దు చేయడం పోయి కుల మత ప్రాంతీయ రాజకీయాలు చేస్తున్నారు. వక్రీకరించిన చరిత్ర నేటి పాఠ్యాంశాలుగా బోధన చేస్తున్నారు. ఎంతో మంది చరిత్రకారులు పరిశోధన చేసి వాస్తవికతను వెలుగులోకి తెచ్చినా వక్రీకరించిన చరిత్రే పాఠ్యాంశాలుగా కొనసాగుతోంది!

  • @ch.muralikrishna2842
    @ch.muralikrishna28423 жыл бұрын

    🌹🌹🌹🙏🙏🙏చాలా చాలా మంచి భారత దేశ (కేరళలో కూడా) చాలా మందికి తెలియని ఈవిధంగా ఎవరూ తెలియజేయనివి ఒక తెలుగువాడు ఐన మీరు ఈ ఇతిహాసాన్ని దేశం పట్ల నిబద్దత కలిగి ఇలా కఠోర శ్రమతో తెలియచేసినందులకు సనాతన భారతీయులతరపున మిమ్ములను అభినందించకుండా ఉండలేక పోతున్నా ప్రియమైన మహోదయ. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఒక విషయం నేను 3నెలలు bsnl jto ట్రైనింగ్ త్రివేండ్రం ఉండి నీసితంగా అక్కడి సనాతన హిందూ సంప్రదాయం, దేవాలయాల నిర్వహణ నియమ నిష్టలతో దేశంలో ఎక్కడలేని విదంగా చేస్తారు వుంటారు కాని ఏమి కేరళ దౌర్భాగ్యం UDF, LDF,వామపక్ష భావాలు కుహనా రాజకీయాలు గల గవర్నమెంట్ ని ఎందుకు పెంచి పోషించి చైనా దేశానికీ ధరదత్త భావనలు ఇంకా ఎప్పటికి పోతాయండి హిందూ సాంప్రదాయ ప్రభుత్వం ఎప్పుడు వచ్చి సుభిక్షంగా ఉంటుందో అని ప్రతి సనాతన భారతీయుడు కోరుకోవడం లో తప్పులేదనుకొంటారు కాదంటారా ప్రియ్ దేశావాసీ్యోమ్ 🌹👌🌹👍🌹🙏

  • @amaravadivrcharyulu628
    @amaravadivrcharyulu6283 жыл бұрын

    అద్భుతమైన వీరుని గూర్చి తెలిపారు. ధన్యవాదాలు సార్...

  • @yellenaresh3778
    @yellenaresh37783 жыл бұрын

    Really inspiring life. A great devotee and warrior. He is the example of complete self surrender.🙏🙏🙏

  • @maaddhuruthe2142
    @maaddhuruthe21423 жыл бұрын

    మీరు ఉన్నంతవరకు మాకు ఇంత మంచి చరిత్ర వీడియోలను అందిస్తూనే వెళ్ళండి సార్ మీకు భగవంతుడు నిండు నూరేళ్లు ఇవ్వాలని కోరుకుంటున్నాం

  • @somashekarsharma7739
    @somashekarsharma77393 жыл бұрын

    Great king Sri Marthanda Varma PRANAMAMS. RAKA GARI PRESENTATION EXCELLENT

  • @divakarrao4951
    @divakarrao49513 жыл бұрын

    గొప్ప విషయం చెప్పారు 🙏🙏 మన చరిత్ర పుస్తకాల్లో మల్ల చెప్పవలసిన అవసరం

  • @rakalokam1

    @rakalokam1

    3 жыл бұрын

    ధన్యవాదాలు... మీకు నచ్చితే పదిమందికి షేర్ చేయగలరు

  • @sriguru2230

    @sriguru2230

    3 жыл бұрын

    మన చరిత్రను ఎప్పుడో వక్రీకరించారు. నిజాలు ఎప్పుడో మరుగున పడిపోయాయి. నేటి చరిత్రలో ఎన్నో విజయగాథలను, వాస్తవాలను మరుగున పరిచి అవాస్తవాలను చొప్పించి చరిత్రహీనులను కావించి శారీరక, మానసిక దౌర్భల్యురిగా చిత్రీకరిచారు. నేటి చరిత్ర అంతా అవాస్తవాల మయమే....

  • @voiceofca05
    @voiceofca053 жыл бұрын

    మీ కృషి అద్బుతం. ఇలా మరుగు పరిచిన వీరుల గురించి ఇంకా తెలపాలని కోరుతూ.. చాలా ధన్యవాదాలు

  • @avsnblsairam
    @avsnblsairam3 жыл бұрын

    Super sir కాలగర్భంలో కలిసిపోయిన మన దేశ చరిత్ర తిరిగి మిలాంటి వారు భవిష్యత్ తరాలకు అందించాలి.

  • @sumankvl3367
    @sumankvl33673 жыл бұрын

    నిజమైన భారతీయ చరిత్ర ని మన పిల్లలు నేర్చుకోవాలి

  • @rakalokam1

    @rakalokam1

    3 жыл бұрын

    అవును సర్

  • @sriguru2230

    @sriguru2230

    3 жыл бұрын

    మన చరిత్రను ఎప్పుడో వక్రీకరించారు. నిజాలు ఎప్పుడో మరుగున పడిపోయాయి. నేటి చరిత్రలో ఎన్నో విజయగాథలను, వాస్తవాలను మరుగున పరిచి అవాస్తవాలను చొప్పించి చరిత్రహీనులను కావించి శారీరక, మానసిక దౌర్భల్యురిగా చిత్రీకరిచారు. నేటి చరిత్ర అంతా అవాస్తవాల మయమే....

  • @Raveeendra
    @Raveeendra3 жыл бұрын

    జై మార్తాండ వర్మ

  • @rakalokam1

    @rakalokam1

    3 жыл бұрын

    భారత్ మాతా కీ జయ్

  • @Raveeendra

    @Raveeendra

    3 жыл бұрын

    @@rakalokam1 భారత్ మాతా కీ జై

  • @radhakrishnamurthy9166
    @radhakrishnamurthy91663 жыл бұрын

    Great! Marthanda varma. Such warrior 's story should be included in books and taught to children ...🙏🙏

  • @muralikrishnagadepalli4454
    @muralikrishnagadepalli44543 жыл бұрын

    మాకు తెలియని చారిత్రక అంశాలను తెలియ చేసినందుకు ధన్యవాదాలు 👌👍💐🙏🙏

  • @ramgopaldhanvanthari2225
    @ramgopaldhanvanthari22253 жыл бұрын

    What a glorious history! Need to be highlighted in our history.My humblest salutations to a proud HERO! Thank you,sir.

  • @varshinimuthunjaya7920
    @varshinimuthunjaya79203 жыл бұрын

    మార్తాండవర్మ మీరు మా హిందూ హీరో

  • @radhakanthmantha2308
    @radhakanthmantha23083 жыл бұрын

    Such an inspiring story. Thank you very much sir .these are all forgotten heroes

  • @padma9025
    @padma90253 жыл бұрын

    మరుగున పడిపోయిన మహావీరుల గురించి తెలియచేస్తున్నారు. 🙏🙏🙏🙏

  • @gunnaravinderreddy5294
    @gunnaravinderreddy52943 жыл бұрын

    To be added in history books, malyalam producers to make a movie on this great warrior king of Trivandrum.

  • @naveenroyal
    @naveenroyal3 жыл бұрын

    నమస్కారం గురూజీ.. రాధేగోవిందా..😇🙏😊

  • @Raveeendra
    @Raveeendra3 жыл бұрын

    లౌకికవాదం అంటే ఇదే 7:03, సేవ ముసుగులో మఠం మార్చడం కాదు!

  • @sunkararaja9637
    @sunkararaja96373 жыл бұрын

    శతకోటి ధన్యవాదాలు గురువు గారు చాలా చక్కటి విషయానలను తెలియజేసినదుకు జైహింద్

  • @venkateshchawhanchawhan8521
    @venkateshchawhanchawhan85213 жыл бұрын

    Great history sar

  • @anilkumarguod
    @anilkumarguod3 жыл бұрын

    Great work... Salute

  • @rakalokam1

    @rakalokam1

    3 жыл бұрын

    ధన్యవాదాలు

  • @anangasundaridd5012
    @anangasundaridd50123 жыл бұрын

    Only a devotee is qualified to rule the kingdom ! He was a perfect example!🙏

  • @vvvmk1718
    @vvvmk17183 жыл бұрын

    ఈ ఘనమయిన విషయాలు మన పిల్లలు చరిత్ర పుస్తకాలలో ఎప్పుడు చదువుతారో కదా?🙏

  • @damodarism
    @damodarism3 жыл бұрын

    అద్భుతం సార్.ఇలాంటి దేశభక్తి గల రాజు ల గురించి మీరు మరిన్ని వీడియోలు చేయాలి అని కోరుకుంటున్నా.

  • @RaviKumar-td1oj
    @RaviKumar-td1oj3 жыл бұрын

    Raaka gaaru because of you only we come to know many unknown things. Today you thought us about great hindu king marthanda varma.

  • @mahalakshmimaguluri3520
    @mahalakshmimaguluri35203 жыл бұрын

    The great King Marthanda Varma ki Jai. Bharat mata ki jai.🙏. Thank you.

  • @sricharanopgamer1491
    @sricharanopgamer14913 жыл бұрын

    ధన్యవాదాలు రాక గారు మీరు చెప్పిన చరిత్రలో నిజాలు వింటుంటే మా రోమాలు నిక్కబొడుచుకున్నాయి మీరు చేసే కృషి అద్భుతం అమోఘం మీ ప్రయత్నం ఆచంచలం ఇలాంటి నిజాలు చరిత్రలు మరుగున పడకుండా ఉండటం కోసం మీరు చేస్తున్న కృషి వల్ల కొంత మేరకైనా నేటి యువతీ యువకులు మీ వీడియోలు చూసి మన చరిత్ర నెమరు వేసుకుంటే మన గతం ఏమిటి మన సమాజానికి తెలుస్తుంది థాంక్యూ ధన్యవాదాలు రాక గారు

  • @shyamdevarakonda
    @shyamdevarakonda3 жыл бұрын

    గురువు గారు మీరు చెప్పింది 100% నిజం .. విదేశీ శక్తులు భారత దేశం లోకి చొరబడింది కేరళ రాష్ట్రం ద్వారానే .. అలాంటి వాళ్ళని తక్కువ సైన్యంతో నిలువరించిన ఆ రాజపుత్రుల్ని జాతి ప్రజలకి తెలియకుండా గత పాలకులు తమ స్వార్ధ రాజకీయాలు కోసం చరిత్రలో లేకుండా చేశారు .. కానీ నాకు బాధ కలిగించే విషయం ఏంటంటే పూర్వం దేవభూమి గా వెలసిల్లిన తమిళనాడు, కేరళ రాష్టాలలో హిందు మతం అవమానాలు ఎదుర్కొంటుంది .. జాతి మేల్కొకపోతే పతనం తప్పదు ..😭😭

  • @saradhisubrahmanya1701
    @saradhisubrahmanya17013 жыл бұрын

    Great information, we need this type of Historical Victories not about mogulus or islamics

  • @jayashreeb.p5079
    @jayashreeb.p50793 жыл бұрын

    Guruvugaru 🙏🙏🙏 Goppa video. Elanti charitra karula kadananni mana patya pustakalalu pilalaku, yuvakula cheta chadiviste vallaki desha bhakti perugutundi. Marpu avasaram. Jai bharathavani.

  • @rakalokam1

    @rakalokam1

    3 жыл бұрын

    ధన్యవాదాలు... మీకు నచ్చితే పదిమందికి షేర్ చేయగలరు

  • @hymavathitommandru2284
    @hymavathitommandru22843 жыл бұрын

    🙏🙏🙏

  • @ramkumarchinthaluru8537
    @ramkumarchinthaluru85373 жыл бұрын

    ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను

  • @khagraat1400
    @khagraat14003 жыл бұрын

    Anantha padmanabhuniki 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏Marhanda varmagariki🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ashokbabu4705
    @ashokbabu47053 жыл бұрын

    చక్కటి భారతీయ విజయ గదా తెలిపారు దన్యవాదలు

  • @srik95
    @srik953 жыл бұрын

    Manchi information chepparu sir

  • @jangamahendhar4984
    @jangamahendhar49843 жыл бұрын

    రకా సుదకర్ గారికి నమస్కారలు ఇలాంటి వీడియో చేసి భారతదేశం గౌరవం పేచుతున్నదకు దన్యవాదలు

  • @rakalokam1

    @rakalokam1

    3 жыл бұрын

    ధన్యవాదాలు... మీకు నచ్చితే పదిమందికి షేర్ చేయగలరు

  • @jangamahendhar4984

    @jangamahendhar4984

    3 жыл бұрын

    సరే

  • @raghuveerdendukuri1762
    @raghuveerdendukuri17623 жыл бұрын

    Salute to Shri Ananta Padmanabha Swamy vadi Dasa, Martanda Varma ji, one of the great visionaries of that time, for the good rule and for defending India/Bharatavarsha in Colachal war🙏🙏🙏 Indian Army is among the most responsible armies of the world, thanks for standing in and do the required to let people know about the Colachal War

  • @rakalokam1

    @rakalokam1

    3 жыл бұрын

    thanks for the comment sir

  • @vvssatyanarayanavelpuri4774
    @vvssatyanarayanavelpuri47743 жыл бұрын

    Great Sir, Salute to your excellent work. Yes This type of Original history particularly of South Indian Kings and warriors should be introduced in all history/social studies books of Students to put a Check to most of the wrong things so far studied by Most of us. Thank you.

  • @rakalokam1

    @rakalokam1

    3 жыл бұрын

    thanks very much sir. please share among your friends

  • @harikeerthishivaramprasad2198
    @harikeerthishivaramprasad21983 жыл бұрын

    రాకాగారి వీడియో అంటే బోరు రహిత సమాచారం ఎనయినా చూడాలనిపిస్తది

  • @Bharatheeyudu88
    @Bharatheeyudu883 жыл бұрын

    గురువు ఇంత గొప్ప చరిత్ర ని తెలియచేసినందుకు ధన్యవాదములు. చరిత్ర లో ఎన్నో గొప్ప, గొప్ప విషయాలు మనకు తేలియనీయకుండా ఈ దుర్మార్గమైన కాంగ్రెస్ మరియు ముస్లిమ్ ఆథర్స్ చేశారు. జై శ్రీరామ్

  • @rakalokam1

    @rakalokam1

    3 жыл бұрын

    జై శ్రీరామ్

  • @seetharamreddypingile7332
    @seetharamreddypingile73323 жыл бұрын

    Thanks for the information

  • @MEDICALBIOCHEM_INFO
    @MEDICALBIOCHEM_INFO3 жыл бұрын

    నిజం sir కేరళ లో చూశాను

  • @rakalokam1

    @rakalokam1

    3 жыл бұрын

    ధన్యవాదాలు...

  • @ryanfetcher7425
    @ryanfetcher74253 жыл бұрын

    Very good information and makes u proud as Hindu and not like been ruled by moguls

  • @saladivishnu4503
    @saladivishnu45033 жыл бұрын

    Very Good Video Sir. .

  • @gnrajugnraju6118
    @gnrajugnraju61183 жыл бұрын

    Super post nana 🙏🙏🙏

  • @laxminarayanatallapaka7407
    @laxminarayanatallapaka74073 жыл бұрын

    Dear sir, mr raja garu I am very happy to leasing this videos, please this story of our hindustan country , we are missing lot of things, please new generation want know like stories please. When I was studying social I don't seen stories, please imdeitly added that my children's books. And we're waiting more your stories Thank you.

  • @rakalokam1

    @rakalokam1

    3 жыл бұрын

    ధన్యవాదాలు... మీకు నచ్చితే పదిమందికి షేర్ చేయగలరు

  • @jayhind3731
    @jayhind37313 жыл бұрын

    మీయొక్క కృషి కి మా ధన్యవాదములు, జై మార్తాండ వర్మ, జై హింద్, జై భారత్.

  • @rakalokam1

    @rakalokam1

    3 жыл бұрын

    జై భారత్

  • @mittakolalaxmankumar4051
    @mittakolalaxmankumar40513 жыл бұрын

    Greeat information sir.

  • @skolli143
    @skolli1433 жыл бұрын

    Unfortunately we only got lessons about Moguls and British only. Our history books need to be changed. Congress government is sympathetic to christianity and Islamism as they got direct roots in their leaders like Indira Gandhi, Sonia Gandhi etc. It's a open secret unfortunately

  • @gunnaravinderreddy5294

    @gunnaravinderreddy5294

    3 жыл бұрын

    Christians/ muslims vote to cong/ left enbloc...unless v vote enbloc to BJP nothing changes...

  • @jaigagandeep.s5100
    @jaigagandeep.s51003 жыл бұрын

    Chatrapati shivaji maharaj gurinchi series cheyandi Hyderabad vimukti laga rakagaru eppadaina Chestharu ani bavisthunanu 🙏🙏🙏❤️

  • @rakalokam1

    @rakalokam1

    3 жыл бұрын

    తప్పకుండా

  • @jaigagandeep.s5100

    @jaigagandeep.s5100

    3 жыл бұрын

    @@rakalokam1 Danyavadamulu raka garu

  • @sriramachandramurthypheelk8902
    @sriramachandramurthypheelk89023 жыл бұрын

    Excellent sir🙏

  • @rakalokam1

    @rakalokam1

    3 жыл бұрын

    ధన్యవాదాలు... మీకు నచ్చితే పదిమందికి షేర్ చేయగలరు

  • @karthikpuvvula
    @karthikpuvvula3 жыл бұрын

    Jai Marthanda Varma.. Jai Hind

  • @badarinarayanacharyulunch7263
    @badarinarayanacharyulunch72633 жыл бұрын

    నేటి యువతరానికి ఇలాంటి గొప్ప దేశభక్తుల చరిత్రను తెలియజేయాల్సిన అవసరం ఎంతయినా వున్నది.

  • @KN-ko8xu
    @KN-ko8xu3 жыл бұрын

    Great video sir. Meeru isthunnaru kada sir maku information we are happy

  • @bhavani6448
    @bhavani64483 жыл бұрын

    Jai Shree Ram

  • @sharath8554
    @sharath85543 жыл бұрын

    Namasthe Sir, I never knew about significance of King Marthanda Varma till now. One request; if you can work on a book with these short stories (including references) for kids so that we ourselves and kids can read and learn and remember, it would be great.

  • @sripadasuryanarayana5774
    @sripadasuryanarayana57742 жыл бұрын

    Rakaji,respects. Infact we,the then students, have not studied the real history of ours, but our the then leaders made us to study about Britishers,Dutch and others, instead of our Brave history, while I am hearing real stories of ours,from you, we astonished.

  • @VijayKumar-eq7mm
    @VijayKumar-eq7mm3 жыл бұрын

    Jayaho ANATHA PADMANABHAYA

  • @suryakondapallisatya2482
    @suryakondapallisatya24823 жыл бұрын

    Correct

  • @m.mmallaiah.shivayya4755
    @m.mmallaiah.shivayya47553 жыл бұрын

    అరుణాచలశివ చాల చాలా ధన్యవాదాలు సార్ వీరాతి వీరుడు అయినా మహారాజు ను ఆయన ప్రతిభను వీరత్వం పరిచయం చేశారు. మన అసలు చరిత్ర ను వీరతి వీరుల ను మరుగున పడేసి దోపిడీ దొంగలు,మన సంస్కృతి సంప్రదాయలను దేవాలయలను నాశనం కుక్కల చరిత్రను మన తలలో నింపి ఇప్పటికి బానిసతస్వం ను వీడ కుండ చేశారు కుహాన కుక్కలు. తమ లాంటి వారి వల్లనే మన వీరుల చరిత్ర తెలుస్తుంది. జైశ్రీరామ్ జైహిందూ జైజైహిందూస్థాన్

  • @rakalokam1

    @rakalokam1

    3 жыл бұрын

    ధన్యవాదాలు... మీకు నచ్చితే పదిమందికి షేర్ చేయగలరు

  • @svm14
    @svm143 жыл бұрын

    శతకోటి వందనాలు ఇటువంటి వీరుల చరిత్ర తెలియజేసినందుకు. 🙏

  • @madhuprasad23
    @madhuprasad23 Жыл бұрын

    Thanks for sharing the wonderful history..🙏🙏

  • @bestapps6197
    @bestapps61973 жыл бұрын

    యక్షలెంట్ సూపర్ మెసేజ్ గోవింద

  • @jaigagandeep.s5100
    @jaigagandeep.s51003 жыл бұрын

    Jai marthanda varma Elage maaku prasangalu esthu evandi raka garu

  • @bybabu6396

    @bybabu6396

    3 жыл бұрын

    జై hoo marthanda వర్మ

  • @rakalokam1

    @rakalokam1

    3 жыл бұрын

    ధన్యవాదాలు... మీకు నచ్చితే పదిమందికి షేర్ చేయగలరు

  • @jaigagandeep.s5100

    @jaigagandeep.s5100

    3 жыл бұрын

    @@rakalokam1 thapakunda chestanu Chatrapati shivaji maharaj series gurinchi allochinchandi guruvugaru

  • @vivekanandachitikala546
    @vivekanandachitikala5463 жыл бұрын

    Good info sir

  • @arjunmolakapuri3052
    @arjunmolakapuri30523 жыл бұрын

    Inka ilanti stories, ilanti heroes gurinchi maaku theliya ccheyandi.Ilanti sangatanalu vinnapudalla entho aanandam ga undhi.

  • @gajanan_bogam
    @gajanan_bogam3 жыл бұрын

    Sudhakar ji, Again a very good baudhik by you. A sincere request to please try to make videos the names mentioned on Ekathnatha stothram. Most of us might not about their contributions to Maa Bharathi. For instance the valour of Yashodharma who chased away Hunu's. Lalitaditya warrior king of Kashmir. Eagerly waiting for the videos. Pranaam Gajanan

  • @swaminaidu9229
    @swaminaidu92293 жыл бұрын

    Really great information sir.mahanubavulaki paadabhi vandhanaalu

  • @bhavani6448
    @bhavani64483 жыл бұрын

    Inspirational video.. Thank you Sir

  • @anilkumarkota5027
    @anilkumarkota50273 жыл бұрын

    nice video

  • @rakalokam1

    @rakalokam1

    3 жыл бұрын

    మీకు నచ్చితే పదిమందికి షేర్ చేయగలరు

  • @ajayraoailneni26
    @ajayraoailneni263 жыл бұрын

    Great sir, ఇలాంటి విషయాలు మన పాఠ్య పుస్తకాలలో లేకపోవడం దురదృష్టకరం

  • @rakalokam1

    @rakalokam1

    3 жыл бұрын

    ధన్యవాదాలు... మీకు నచ్చితే పదిమందికి షేర్ చేయగలరు

  • @kolipakaashok4369
    @kolipakaashok43693 жыл бұрын

    Chaala Manchi Vishayam Chepparu sir...... 🙏🙏

  • @swamykatragadda8661
    @swamykatragadda86613 жыл бұрын

    Thank you sir, for collecting inspiring persons deeds & , history of India.

  • @Pavi_Seenu
    @Pavi_Seenu3 жыл бұрын

    Super...

  • @rakalokam1

    @rakalokam1

    3 жыл бұрын

    ధన్యవాదాలు...

  • @buddharajuramakrishnaraju2710
    @buddharajuramakrishnaraju27103 жыл бұрын

    Good sir good information thankyou sir

  • @KM-hm7zn
    @KM-hm7zn3 жыл бұрын

    🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @MR-du7eu
    @MR-du7eu3 жыл бұрын

    Wish they take a movie on this

  • @sathidhanareddy890
    @sathidhanareddy8903 жыл бұрын

    Jai hind jai Bharat Mata

  • @naralareddy6474
    @naralareddy64743 жыл бұрын

    ధన్యవాదాలు

  • @kesavasaikumargelli7045
    @kesavasaikumargelli70453 жыл бұрын

    Thank you very much sir

  • @parmidurgaprasadparmi4427
    @parmidurgaprasadparmi44273 жыл бұрын

    🙏 Bharat mata ki Jay Hind

  • @rakalokam1

    @rakalokam1

    3 жыл бұрын

    జై హింద్

  • @gopalgopalvadagama3961
    @gopalgopalvadagama39613 жыл бұрын

    గురువుగారు 🙏🙏🙏

  • @rakalokam1

    @rakalokam1

    3 жыл бұрын

    ధన్యవాదాలు

  • @gopalgopalvadagama3961

    @gopalgopalvadagama3961

    3 жыл бұрын

    @@rakalokam1 గురువుగారు మీరు అంటే ఎంతో అభిమానం మీరు ఇంకా మన కర్మ భూమి కోసం ఇలాంటి ఎన్నో వీడియోస్ తీసి మన హిందూ సమాజానికి మేల్కొలపాలని హ యోగేశ్వర్ నికి కోరుకుంటున్నాను దాదా గారి ఆశీస్సులు మీకు ఎల్లపుడు ఉండాలని వేడుకుంటున్నా🙏🙏🚩🚩జై హిందూ జై భారత్ 🚩🚩🚩🚩

  • @demorvie
    @demorvie3 жыл бұрын

    సంజీవ్ సన్యల్ లాంటి ఇండియన్ historians గురించి ఒక వీడియో చేయండి.

  • @MahaLakshmi-ii4or
    @MahaLakshmi-ii4or3 жыл бұрын

    Great to learn

  • @b.v.r.prasad2664
    @b.v.r.prasad26643 жыл бұрын

    జై శ్రీరామ్ జై మార్థండావర్మ

  • @rakalokam1

    @rakalokam1

    3 жыл бұрын

    జై శ్రీరామ్

  • @MR-du7eu

    @MR-du7eu

    3 жыл бұрын

    Raka garu please approach movie makers these belong to our great history

  • @satishpotukanuri504
    @satishpotukanuri5043 жыл бұрын

    Thank you, thank you very much for your valuable information sir

  • @rakalokam1

    @rakalokam1

    3 жыл бұрын

    ధన్యవాదాలు... మీకు నచ్చితే పదిమందికి షేర్ చేయగలరు

  • @prasadthota8767
    @prasadthota87673 жыл бұрын

    Really great sir u are doing a very good job by enlightening us about our history and forgotten great warriors hope some day all these will be coming in history books thank you Raka sir

  • @rakalokam1

    @rakalokam1

    3 жыл бұрын

    thanks very much sir

  • @laxminarayanbohra595
    @laxminarayanbohra5953 жыл бұрын

    The great heroes of my beloved india

  • @krishnabharath4699
    @krishnabharath46993 жыл бұрын

    👌💪👏Great information sir, we always waiting for your valuable information, thanks for inspiring us 🌏🇮🇳💪🚩🇮🇳🛕🚩🇮🇳🛕🚩🇮🇳🛕🥰💝

  • @rakalokam1

    @rakalokam1

    3 жыл бұрын

    thanks very much sir

  • @bhavaniprasad7064
    @bhavaniprasad70643 жыл бұрын

    🔥🔥🔥🔥🔥🙏🙏🙏🙏🙏

Келесі