No video

Indian Connection To Austrialian Aborigines | Raka Lokam | K R Sudhakar Rao

Not just news...Not just an event... A perspective, an analysis, and the whole story is what we intend to present. We dig out facts... We tell the story behind the story and present angles unseen and discuss issues that lie buried under heaps of unwanted information. We speak unfettered by agendas, unencumbered by biases and uninfluenced by the unseen powers. We present India, encapsulating its past, present, and future. Politics, current affairs, security issues, social developments .... everything that is of interest to you. Support and subscribe
For More Details:
Facebook: / rakasudhakarrao
Twitter: / rakasudhakarrao
Analysis : K R Sudhakar Rao
Camera-Editing-Gfx : Surya

Пікірлер: 344

  • @mohanraojakkala1078
    @mohanraojakkala10783 жыл бұрын

    ఆశ్చర్యం! ఈ మధ్య కాలంలో ప్రపంచం మొత్తం సనాతన ధర్మం కి చెందిన సాక్ష్యం లు బయట పడుతుంది. దీనికి మించిన ఆనందం వేరే ఏమిటి

  • @naveenp5280

    @naveenp5280

    3 жыл бұрын

    కలియుగంలో భగవంతుని గురించి సత్యనేశ్శాన జరుగుతుంది.

  • @naveenp5280

    @naveenp5280

    3 жыл бұрын

    కలియుగంలో భగవంతుని గురించి సత్యనేశ్వశన జరుగుతుంది.

  • @arunkumarvenkatsiva2847

    @arunkumarvenkatsiva2847

    3 жыл бұрын

    All times available but awareness and government was changed

  • @sriguru2230

    @sriguru2230

    3 жыл бұрын

    కొన్ని దక్షిణ భారత తెగలు మరియు ఆస్ట్రేలియన్ ఆదిమవాసుల శారీరక సారూప్యత ఉంది. సోలిగా ప్రజలు భారతదేశంలోని దక్షిణ రాష్ట్రమైన కర్ణాటకలోని చమరాజనగర్ జిల్లాలోని బిలిగిరి రంగన (బిఆర్) కొండలలో కనిపించే గిరిజన సంఘం. వారు సోలిగానుడి మాట్లాడతారు, ఇది కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మరియు మహారాష్ట్రలలో మాట్లాడే ద్రావిడ భాష అయిన కన్నడతో 65% లెక్సికల్ సారూప్యతను కలిగి ఉంది.భారతదేశంలోని పురాతన జనాభాలో 'వెడ్డిడ్' రకం (ద్రవిడ మాట్లాడేవారు, అటవీ నివాసం, దక్షిణ భారతదేశ తెగలు) దేశంలోని నిజమైన ఆటోచోన్‌లు.

  • @rajendrakrithin990

    @rajendrakrithin990

    3 жыл бұрын

    Ssss

  • @jangaiahm3728
    @jangaiahm37283 жыл бұрын

    ఈ ప్రపంచంలో ఎక్కడ వెతికినా మన భారతీయ మూలాలు బయట పడతాయి.

  • @sriguru2230

    @sriguru2230

    3 жыл бұрын

    మన దేశం నుంచి వలసలు వెళ్లాయి. కొన్ని దక్షిణ భారత తెగలు మరియు ఆస్ట్రేలియన్ ఆదిమవాసుల శారీరక సారూప్యత ఉంది. సోలిగా ప్రజలు భారతదేశంలోని దక్షిణ రాష్ట్రమైన కర్ణాటకలోని చమరాజనగర్ జిల్లాలోని బిలిగిరి రంగన (బిఆర్) కొండలలో కనిపించే గిరిజన సంఘం. వారు సోలిగానుడి మాట్లాడతారు, ఇది కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మరియు మహారాష్ట్రలలో మాట్లాడే ద్రావిడ భాష అయిన కన్నడతో 65% లెక్సికల్ సారూప్యతను కలిగి ఉంది.భారతదేశంలోని పురాతన జనాభాలో 'వెడ్డిడ్' రకం (ద్రవిడ మాట్లాడేవారు, అటవీ నివాసం, దక్షిణ భారతదేశ తెగలు) దేశంలోని నిజమైన ఆటోచోన్‌లు.

  • @sekhark.s.c2389
    @sekhark.s.c23893 жыл бұрын

    వసుధైక కుటుంబం అనే వాక్యం పుట్టింది మన హైందవ దేశంలోనే.

  • @prasadsatya4783
    @prasadsatya47833 жыл бұрын

    హిందూ సంస్కృతి సంప్రదాయాల కు హద్దులు లేవు అనిపిస్తుంది. మంచి విషయాలను లోతయిన విశ్లేషణ తో వినిపిస్తున్న మీకు ధన్యవాదాలు.

  • @chasssnorumusuko

    @chasssnorumusuko

    3 жыл бұрын

    Anipiyyatam kaadu adey vaastavam sodaraa

  • @krishnabharath4699
    @krishnabharath46993 жыл бұрын

    👏ఇంత విలువైన సమాచార సేకరణ మరియు వివరణ అందించినందుకు ధన్యవాదాలు సార్,జై భారత్...హర హర మహదేవ్...జై శ్రీరామ్....జై హింద్🌏🇮🇳💪🚩🛕🇮🇳🚩🛕🇮🇳🚩🛕🇮🇳🥰💝

  • @raghavavithala6643

    @raghavavithala6643

    3 жыл бұрын

    Excellent

  • @sriguru2230

    @sriguru2230

    3 жыл бұрын

    కొన్ని దక్షిణ భారత తెగలు మరియు ఆస్ట్రేలియన్ ఆదిమవాసుల శారీరక సారూప్యత ఉంది. సోలిగా ప్రజలు భారతదేశంలోని దక్షిణ రాష్ట్రమైన కర్ణాటకలోని చమరాజనగర్ జిల్లాలోని బిలిగిరి రంగన (బిఆర్) కొండలలో కనిపించే గిరిజన సంఘం. వారు సోలిగానుడి మాట్లాడతారు, ఇది కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మరియు మహారాష్ట్రలలో మాట్లాడే ద్రావిడ భాష అయిన కన్నడతో 65% లెక్సికల్ సారూప్యతను కలిగి ఉంది.భారతదేశంలోని పురాతన జనాభాలో 'వెడ్డిడ్' రకం (ద్రవిడ మాట్లాడేవారు, అటవీ నివాసం, దక్షిణ భారతదేశ తెగలు) దేశంలోని నిజమైన ఆటోచోన్‌లు.

  • @mahendrakvuppala3047
    @mahendrakvuppala30473 жыл бұрын

    ఒక ముఖ్యమైన విషయాన్ని తెలిపారు. మీ వీడియో ద్వారా ఎన్నో ఆసక్తికర విషయాలు విదితమవుతున్నాయి

  • @pr8318
    @pr83183 жыл бұрын

    వర్ధమన పరమాచార్యులు కస్తూరి రాక సుధాకర్ గురువు గారివి శతకోటి పాదాభివందనములు

  • @rakalokam1

    @rakalokam1

    3 жыл бұрын

    SIR... PLEASE EVEN FOR A JOKE DO NOT COMPARE ME WITH THE JAGADGURU. I AM BUT A SMALL SPECK LONGING FOR BEING SANCTIFIED BY HIS HOLY FEET. PARAMACHARYA WAS THE LIVING GOD... VERY EMBODIMENT OF DIVINITY, GNANA AND WISDOM. I AM FORTUNATE THAT I GOT AN OPPORTUNITY TO TAKE HIS NAME....

  • @satishbabu7200

    @satishbabu7200

    3 жыл бұрын

    @@rakalokam1 సార్ ఎన్నో తెలియని విషయాలు తెలియ చేస్తున్నారు 🙏

  • @kanchiparamacharya4150

    @kanchiparamacharya4150

    3 жыл бұрын

    @@rakalokam1 paramacharya meeku marintha shakti ivvali ani aasisthuna🙏raka garu paramacharya endumeku unna bhakti mimalni marrini mettlu akkisthundi

  • @TheWanderingSoul7

    @TheWanderingSoul7

    3 жыл бұрын

    @@rakalokam1 sir , Pls do your videos in English also. Telugu vaarike maathrame mee analysis parimitham kaakudadhu

  • @rajum2436
    @rajum24363 жыл бұрын

    నా (మన)గురు దేవులు కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ పరమచార్య పాద పద్మములకు 🙏🙏🙏🙏🙏

  • @rajum2436

    @rajum2436

    3 жыл бұрын

    @SANATANA DHARMAM JOLIKOSTHE ⛏️ ఎవరి పేరు

  • @kalikrish6629

    @kalikrish6629

    3 жыл бұрын

    @SANATANA DHARMAM JOLIKOSTHE ⛏️ శ్రీ శ్రీ శ్రీ కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామివారు.

  • @omkareshwar253
    @omkareshwar2533 жыл бұрын

    ఇది అంత ఆ ఈశ్వరుడి లీల.ఆమె అనుకొన్నది లేదో,అక్కడే నృత్య ప్రదర్శన అవకాశం రావడం ఏంటి . 🙏🙏

  • @Raj-mm6lx
    @Raj-mm6lx3 жыл бұрын

    Yes I live in Sydney. I have seen such a person some 1 year back in Sydney Central station who was bare chested and applied vibuthi all over face, body, shoulders and was playing some music instrument and asking for alms (begging) . He was an aboriginal and looked similar to Indians. I was surprised and I thought how was this possible. Your video has today confirmed that these aboriginals may have some connection with Indian subcontinent or way of life :)

  • @charan692
    @charan6923 жыл бұрын

    yesss . i live in australia. here they pray nature just like us. they pray sun they pray water they pray mountains , earth etc . there is a lot more in common .

  • @collective.world.0072

    @collective.world.0072

    3 жыл бұрын

    Har har mahadev 🙏🏻❤️

  • @naveenreddy9525

    @naveenreddy9525

    3 жыл бұрын

    Aboriginals faces look like thamilians right?

  • @Raj-mm6lx

    @Raj-mm6lx

    3 жыл бұрын

    @@naveenreddy9525 They don't look like Tamilians. Their faces are some what bulged. Most of them have huge personalities and look different from Tamilians. They have some 11% DNA matching as Raka garu said that's all

  • @aefwon3936

    @aefwon3936

    3 жыл бұрын

    Worship Not pray :)

  • @sriguru2230

    @sriguru2230

    3 жыл бұрын

    వలసలు అన్నీ భారత్ నుంచే జరిగాయి. కొన్ని దక్షిణ భారత తెగలు మరియు ఆస్ట్రేలియన్ ఆదిమవాసుల శారీరక సారూప్యత ఉంది. సోలిగా ప్రజలు భారతదేశంలోని దక్షిణ రాష్ట్రమైన కర్ణాటకలోని చమరాజనగర్ జిల్లాలోని బిలిగిరి రంగన (బిఆర్) కొండలలో కనిపించే గిరిజన సంఘం. వారు సోలిగానుడి మాట్లాడతారు, ఇది కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మరియు మహారాష్ట్రలలో మాట్లాడే ద్రావిడ భాష అయిన కన్నడతో 65% లెక్సికల్ సారూప్యతను కలిగి ఉంది.భారతదేశంలోని పురాతన జనాభాలో 'వెడ్డిడ్' రకం (ద్రవిడ మాట్లాడేవారు, అటవీ నివాసం, దక్షిణ భారతదేశ తెగలు) దేశంలోని నిజమైన ఆటోచోన్‌లు.

  • @ybalu4084
    @ybalu40843 жыл бұрын

    జై మహశక్తి జై శ్రీ రామ్ జై శ్రీ కృష్ణ జై హిందుస్థాన్ జై హిందు 🚩🚩

  • @nagamalliswari4314
    @nagamalliswari43143 жыл бұрын

    నడిచే దేవుడు జగద్గురు శంకరాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారి మాట పొల్లు పోయే అవకాశమే ఉండదు 🙏🏻🙏🏻🙏🏻 వారిని సశరీరులుగా ఉన్నప్పుడు చూసే అదృష్టం లేని దాన్ని 😔

  • @googleuser6844

    @googleuser6844

    3 жыл бұрын

    పరమాచార్యులు వారు 100 సంవత్సరాలు జీవించ్చారు. వారు దాదాపు 80 సంవత్సరాలు పీఠాధిపతి గా ఉన్నారు. నడిచే దేవుడు. అది శంకరుల తరువాత అంత పేరు తెచ్చి న (కంచి పీఠం ) మహానుభావులు.

  • @RamaKrishna-qi1rf
    @RamaKrishna-qi1rf3 жыл бұрын

    ముందు వచ్చిన చెవులు కన్నా వెనుక వచ్చిన కొమ్ములు వాడి అన్నటుంది మన హిందువుల పరిస్థితి

  • @Incredible_India_123
    @Incredible_India_1233 жыл бұрын

    చాలా మంచి విషయాలు తెలియచేశారు.మీకు ధన్యవాదాలు.ఓం నమః శివాయ 🙏🙏🙏

  • @venkateswarreddyg4741
    @venkateswarreddyg47413 жыл бұрын

    చాలా చాలా గొప్ప విషయం చెప్పారు "రాకా"గారు Great Hindu religion 🇮🇳🙏🇮🇳🙏🇮🇳 🙏 Thanks for your great info 🙏 రాకా 🙏జి జైహింద్....... జై శ్రీరామ్ 🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏

  • @jaisimha703

    @jaisimha703

    3 жыл бұрын

    Not hindu religion it's sanatana dharma

  • @anilkumarkota5027
    @anilkumarkota50273 жыл бұрын

    చాలా చాలా గొప్ప విషయం చెప్పారు.ఇంత విలువైన సమాచార సేకరణ మరియు వివరణ అందించినందుకు ధన్యవాదాలు

  • @VizagRaja
    @VizagRaja3 жыл бұрын

    Canada nunchi Mee veerabhimanini. Jai Hind :-)

  • @collective.world.0072

    @collective.world.0072

    3 жыл бұрын

    Jai Shri Ram 🙏🏻❤️

  • @srinivasulumudavath4047
    @srinivasulumudavath40473 жыл бұрын

    చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఎంత విలువైన సంపద కదా ఇది!

  • @srinivasadvocate2994
    @srinivasadvocate29943 жыл бұрын

    మీ వల్ల మాకు ఇంత గొప్ప విషయం తెలిసింది అండి మీకు ధన్యవాదాలు అభినందనలు.

  • @mohanraojakkala1078
    @mohanraojakkala10783 жыл бұрын

    సమస్తం శివ మయం. శివోహం

  • @vidyasurendra
    @vidyasurendra3 жыл бұрын

    పూర్వం ప్రపంచవ్యాప్తంగా హిందూమతం విస్తరించి యూ ఉండేది అనేదానికి ఆధార మది. కంబోడియా,కాలిఫోర్నియా ,స్పెయిన్ లాంటి ప్రాంతాల్లో ఇప్పటికే హిందూ దేవాలయాలు బయలుపడ్డాయి కదా!.జై హిందూస్థాన్

  • @satakarnimaharaja4306
    @satakarnimaharaja43063 жыл бұрын

    ఈ ప్రపంచమే సనాతన ధర్మం.. ఒకప్పుడు భూభాగం ఉన్న ప్రదేశం చుట్టూ నాలుగు వైపుల నీటితో ఉండేది. ఇక్ష్వాకు వంశానికి చెందిన సగరు చక్రవర్తి ఒక కారణం చేత భూమిని తవ్విస్తాడు. అప్పుడే కొన్ని కొన్ని ద్వీపాలు పుట్టుకొచ్చాయి.. ఈ విషయం వాల్మీకి రామాయణం లో ప్రస్తావించబడింది. కావాలంటే గద్య రూపంలో ఉన్న రామాయణాన్ని pdf ద్వారా పంపగలను... మనం రామాయణం, మహా భారతం, శంకర విజయం చదివితే ఈ దేశంలో ఒకప్పుడు ఏ విధమైనటువంటి పరిపాలన ఉండేదో అర్ధం అవుతుంది..

  • @sandhyarani8007

    @sandhyarani8007

    3 жыл бұрын

    ఓం నమః శివాయ

  • @vayunandanakishore6652

    @vayunandanakishore6652

    3 жыл бұрын

    Please send to me sir....jidankishore@gmail.com. Thank you.

  • @sriguru2230

    @sriguru2230

    3 жыл бұрын

    పూర్వం భూమి అంతా ఒకటే ఖండం చుట్టూ సముద్రం ఆవహించి ఉండేది. తర్వాత భూమి విచ్ఛిన్నమై సప్త ఖండాలు సప్త సముద్రాలు హిమాలయాలు లాంటివి ఏర్పడ్డాయి. వలసలు అన్నీ భారత్ నుంచే జరిగాయి. కొన్ని దక్షిణ భారత తెగలు మరియు ఆస్ట్రేలియన్ ఆదిమవాసుల శారీరక సారూప్యత ఉంది. సోలిగా ప్రజలు భారతదేశంలోని దక్షిణ రాష్ట్రమైన కర్ణాటకలోని చమరాజనగర్ జిల్లాలోని బిలిగిరి రంగన (బిఆర్) కొండలలో కనిపించే గిరిజన సంఘం. వారు సోలిగానుడి మాట్లాడతారు, ఇది కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మరియు మహారాష్ట్రలలో మాట్లాడే ద్రావిడ భాష అయిన కన్నడతో 65% లెక్సికల్ సారూప్యతను కలిగి ఉంది.భారతదేశంలోని పురాతన జనాభాలో 'వెడ్డిడ్' రకం (ద్రవిడ మాట్లాడేవారు, అటవీ నివాసం, దక్షిణ భారతదేశ తెగలు) దేశంలోని నిజమైన ఆటోచోన్‌లు.

  • @palnatysiva
    @palnatysiva3 жыл бұрын

    పరమాచార్య శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు నడచే దైవం. జయ జయ శంకర హర హర శంకర.

  • @venugopal-fj3sy
    @venugopal-fj3sy3 жыл бұрын

    చాలా.గొప్ప విషయాన్ని చెప్పారు. ధన్యవాదాలు

  • @ramvelavarthi5321
    @ramvelavarthi53213 жыл бұрын

    I live in Melbourne! I see a lot of aboriginal race very similar to that of south Indians! I can now relate to why they are putting white paint on their body and play musical instruments similar to trumpets. Indeed, aboriginals are our race only!

  • @rangamsetty6691
    @rangamsetty66913 жыл бұрын

    Paramacharya గారికి శతాకొటీ నమస్కారములు.

  • @madhusudhanvemula6946
    @madhusudhanvemula69463 жыл бұрын

    జై శ్రీరాం జై హింద్

  • @kumarp3515
    @kumarp35153 жыл бұрын

    Astra = Wepon Alaya = Temple, location place where WEPONS kept... AstraAlaya .... inthe process of time became AUSTRALIA... there is theory like this.

  • @madhusudanrao7500
    @madhusudanrao75003 жыл бұрын

    హిందూ సంస్కృతి అతి పురాతనమైనదని విశ్వవ్యాప్తంగా విస్తరించి ఉండేదని మీ విశ్లేషణ రుజువు చేస్తుంది. ధన్యవాదాలు.

  • @Pavi_Seenu
    @Pavi_Seenu3 жыл бұрын

    కొత్త విషయాలు చెప్పినందుకు ధన్యవాదాలు....

  • @sarvatmachaitanya9529
    @sarvatmachaitanya95293 жыл бұрын

    ఔను కెన్యా సముద్ర తీరంలోని ఒకకొండ గుహలో కూడా పురాతన శివలింగం కనిపిస్తుంది. ఎంత ప్రాచీనమైన సనాతన ధర్మమో అని తెలుస్తోంది

  • @maheshgoud2335
    @maheshgoud23353 жыл бұрын

    Guruvu garu miru eroju jarigina Digital Hindu Enclave lo matladintey chala bagundedi

  • @nikhilmameda5505
    @nikhilmameda55053 жыл бұрын

    🔱ఓం నమః పార్వతి పథియే శంభో శంకర🙏

  • @muthyapuchakrapani511
    @muthyapuchakrapani5113 жыл бұрын

    🙏ఓం నమః శివాయ అంత శివమయం🙏

  • @gangamahesh8086
    @gangamahesh80863 жыл бұрын

    మీకు చాలా ధన్యవాదాలు గురువు గారు... మీరు చాలా మంచి విషయాలు తెలుగు వారికి తెలియజేస్తున్నారు..🙏🙏🙏 మీ విడియో Intellectual Kshatriya లో వచ్చింది..తప్పకుండా అందరు చూడండి.

  • @RameshKumar-sx9td
    @RameshKumar-sx9td3 жыл бұрын

    ఆస్ట్రేలియా అనగా రాముని కాలంలో అస్త్రాలు తయారి కేంద్రంగా వుండేది కావున దానిని ఆ కాలంలో అస్త్రలయం అని పిలిచేవారు నేడు దాని పేరు క్రమంగా ఆస్ట్రేలియా గా పేరు మారింది అని రామయణం బాగా క్షున్నంగా అధ్యయనం చేసిన వారు చెబుతారు.

  • @ramakrishnamrajudatla8138
    @ramakrishnamrajudatla81383 жыл бұрын

    Jai Hind Jai Sreeram

  • @rakeshsingh-tw4ls
    @rakeshsingh-tw4ls3 жыл бұрын

    Sir you are different 👏👏👏

  • @Raveeendra
    @Raveeendra3 жыл бұрын

    ధన్యవాదాలు

  • @padma9025
    @padma90253 жыл бұрын

    చాలా మంచి సమాచారం. 🙏🙏🙏

  • @agastyasidhaayurvedam
    @agastyasidhaayurvedam3 жыл бұрын

    Excellent sir.

  • @ananthabazaranna1336
    @ananthabazaranna13363 жыл бұрын

    రాక సుధాకర్ గారికి నమస్కారాలు.

  • @kingmaker2109
    @kingmaker21093 жыл бұрын

    Jai sri ram........ 🙏🙏🙏🙏🙏......... M

  • @ChidVanhi
    @ChidVanhi3 жыл бұрын

    యాదృచ్చికంగా, ఒక వారం క్రితమే నేను ఈ విషయంపై మిత్రులతో చర్చించాను. పరమాచార్య గారు రాసిన *హిందూ ధర్మం* పుస్తకాన్ని అందరూ తప్పనిసరిగా చదవాలి. అందులో ప్రపంచంలో మన ధర్మం ఏ ఏ ప్రదేశాల్లో ఉందొ ఆయన చెప్పారు. ఆస్ట్రేలియాలో ఉన్న శివ సంతతి పడవల ద్వారా ఇక్కడకు వచ్చామని వాళ్ళ జానపద కథల్లో చెప్పుకుంటారు. వాళ్ళు 4000 సంవత్సరాల క్రితం భారత దేశం వదలి వెళ్లిపోయారని చరిత్రకారులు అభిప్రాయం. ధన్యవాదాలు రాకా గారు. 🙏

  • @ravirajug1137
    @ravirajug11373 жыл бұрын

    great information. Jambu island divided into india , australiia , etc

  • @ambatipudisavitha2668
    @ambatipudisavitha26683 жыл бұрын

    Periyaswami really walking god he knows everything youranalysis is worth wartching namaskaram

  • @valmiki4179
    @valmiki41793 жыл бұрын

    Great analyst Raka sir contributes great to hinduism 🙏🙏🙏

  • @shheewakresshnavasagarla1338
    @shheewakresshnavasagarla13383 жыл бұрын

    Hindustan is one for the world

  • @tulasiraokonathala2089
    @tulasiraokonathala20893 жыл бұрын

    మాకు తెలియని మహోన్నతమైన మన సంస్కృతిని తెలియచెప్పారు సర్

  • @ashokreddyjg1039
    @ashokreddyjg10393 жыл бұрын

    ధన్యవాదాలు గురువుగారు

  • @challasriram8103
    @challasriram81033 жыл бұрын

    Sir, it is very interesting and very great information to our historians. It is time to reconstruct real Indian history.

  • @timepass-mr1ov
    @timepass-mr1ov3 жыл бұрын

    Super sir

  • @maninaik1327
    @maninaik13273 жыл бұрын

    Amazing voice

  • @PKarri
    @PKarri3 жыл бұрын

    Amazing info. Thank you very much.

  • @charinagarajuna2647
    @charinagarajuna26473 жыл бұрын

    The footprints of Sanatana Dharma are all over the world Historian PN Oak and Bhikshu Chaman Lal have documented this fact Thanks for the very interesting video

  • @vishalkondur9260

    @vishalkondur9260

    3 жыл бұрын

    You are absolutely right

  • @viveknanda1668
    @viveknanda16683 жыл бұрын

    కా..కా లోకానికి ధన్యవాదాలు

  • @rangamsetty6691
    @rangamsetty66913 жыл бұрын

    Amazing.గొల్లపూడి మారుతీరావు గారు,ఎక్కడో వ్రాసారు,ఆఫ్రికా దేశాల్లో టాంజానియ లొ మసాఇ.జాతిని వర్నించినారు.వారంతా ఎతుగ, నల్లగా,రంగు,రంగులపూసలొథ,వేణువు వూదినట్టు, వారినిచూ సి,సింహాలుపారిపొయయి. వారు యాధవుల అని అనిపించింది.ద్వారకా మునిగిన తరువాత,యాధవులు,ఆఫ్రికా,వెళ్లారా?

  • @malleshreddy5645
    @malleshreddy56453 жыл бұрын

    నంస్కారం గురువుగారు

  • @harishkd1
    @harishkd13 жыл бұрын

    This is true ..they have travelled from south india ..

  • @kalavipanchi9115
    @kalavipanchi91153 жыл бұрын

    A very useful informative video... Kindly keep more videos like this... India is Vishwa GURU

  • @srinathreddy5660
    @srinathreddy56603 жыл бұрын

    Super

  • @veerur2725
    @veerur27253 жыл бұрын

    Raaka gaaru mi out of Hindustan content videos chala chala bhaguthunnayi 👏👏🙏🙏🙏🙏 TQ Raaka gaaru 🙏🙏🙏🙏 Har Hara Mahadeva 🚩🚩🚩🚩

  • @sudheer-py9wv
    @sudheer-py9wv3 жыл бұрын

    Jai akhand bharat 🇮🇳

  • @anilbabukochuri6548
    @anilbabukochuri65483 жыл бұрын

    Valuable Information Raka Garu🙏

  • @sagarvarun6
    @sagarvarun63 жыл бұрын

    అద్భుతమైన సమాచారం అందించారు సర్

  • @kumarmettu9455
    @kumarmettu94553 жыл бұрын

    అపార కరుణా సింధుమ్ జ్ఞానదం శాంతరూపినం శ్రీ చంద్రశేఖర గురుమ్ ప్రాణమామి ముదావహమ్ 🙏🙏🙏🙏🙏

  • @rkanthpable
    @rkanthpable3 жыл бұрын

    ఇంత గొప్ప విషయాలు మాకు తెలియచేసినందుకు మీకు పాదాభివందనాలు 🙏

  • @appalamoogi2001
    @appalamoogi20013 жыл бұрын

    JAI HINDU

  • @mr.navaa_33
    @mr.navaa_333 жыл бұрын

    I'm,we aregetting a lot of knowledge from you raka garuu tq so much

  • @abbireddyvenkatasankurudu2473
    @abbireddyvenkatasankurudu24733 жыл бұрын

    Jai Bharat

  • @vijayakrishnaa1299
    @vijayakrishnaa12993 жыл бұрын

    మంచి సమాచారం అందుకున్నం... ధన్యవాదాలు సర్ !

  • @kanchiparamacharya4150
    @kanchiparamacharya41503 жыл бұрын

    Har har shankara jaya jaya shankara kanchi shankara kamakoti shankara🙏🚩

  • @kalyanamkvjs
    @kalyanamkvjs3 жыл бұрын

    ఓం నమః శివాయ

  • @barubhairavabhotla831
    @barubhairavabhotla8313 жыл бұрын

    Jayaho bharat

  • @radhakrishnagorantla6782
    @radhakrishnagorantla67823 жыл бұрын

    WELL PRESENTED AND WORTH SUBJECT

  • @brahmanaiduyakkati9731
    @brahmanaiduyakkati973113 күн бұрын

    హిందువుల ఆలోచన ప్రకారం ఈ భూమి మీద ఉన్న ప్రతి జీవి శివ సంతానమే.

  • @bhanojiraokurmapu6950
    @bhanojiraokurmapu69503 жыл бұрын

    The name Australia, came from Sanskrit word, ASTHRALAYA. Many criminals from Srilanka n other parts of South used to be sent to Asthralaya, to manufacture weapons there. It is famous for Iron n steel. That is why it was chosen to manufacture weapons during Mahabharat time.

  • @sharathkumargasikanti1224

    @sharathkumargasikanti1224

    3 жыл бұрын

    Yes nen kuda idi vinna broh

  • @bhaskararaogudipaty8091
    @bhaskararaogudipaty80913 жыл бұрын

    మీరుఈలాంటి విశేషసమాచారానికిఅలన

  • @Formon11-11
    @Formon11-113 жыл бұрын

    Wow 🙏🙏🙏 pls keep going sir... We respect u

  • @vigneshp8027
    @vigneshp80273 жыл бұрын

    Naa Desam Bharatha Desam Naa dharamam sanaatham Bharath maath ki jai

  • @jaganyalla
    @jaganyalla3 жыл бұрын

    Goppa vishyam cheparu guruji🙏

  • @tangiralasarma7237
    @tangiralasarma72373 жыл бұрын

    అధ్భుతం, మీ వివరణ. Very interesting

  • @prasadpalaparthi3463
    @prasadpalaparthi34633 жыл бұрын

    🙏🙏🙏 ॐ श्री गणेशाय नमः || ॐ नमः शिवाय || ॐ श्रीमात्रे नमः|| 🇮🇳 వందే మాతరం || జై హింద్ ||

  • @DreamKV
    @DreamKV3 жыл бұрын

    Adbhutham...valuable information sodhinchi maa mundu uncharu...krutagnathalu...sir!!

  • @mallikarjunmandagondi1901
    @mallikarjunmandagondi19013 жыл бұрын

    Jai paramacharya.🙏🙏🙏🙏

  • @chandrasekharmeda2912
    @chandrasekharmeda29123 жыл бұрын

    Correct analysis explained by Raka Sudhakar garu. Thank you very much sir. MHC CH MH.

  • @suvarnarajtalathoti4919
    @suvarnarajtalathoti49193 жыл бұрын

    Yours Raka lokam commentry ois very good butits going to Religions thatsleds Religionist

  • @9999sree
    @9999sree3 жыл бұрын

    Hat's off to your research and analysis May God bless you sir

  • @veeruaddala7809
    @veeruaddala78093 жыл бұрын

    Desert religions are kali. This is kiliyugam... America = Mayan civilization =mayudu. Turkey in shiva temple.. Russia in ganesh temple .. words in sanskrit.... Malaysia... Maynmar.. Indonesia... kazakhstan... Latina America ... Combodia... Desert religions spoil the only hindu culture... 😭😭. Hindus have to awareness 😭😭😭😭😭🙏🙏🙏🙏

  • @sriramachandramurthypheelk8902
    @sriramachandramurthypheelk89023 жыл бұрын

    Simply superb sir🙏

  • @jagadeeshkumar7977
    @jagadeeshkumar79773 жыл бұрын

    paramachaarya swamy wow great we get many more historical,sanathana dhrma and everything

  • @srinu955
    @srinu9553 жыл бұрын

    Good information sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vudathaneni123
    @vudathaneni1233 жыл бұрын

    Jai Hind

  • @gnanareddy5585
    @gnanareddy55853 жыл бұрын

    JAYA JAYA SANKARA HARA HARA SANKARA NADICHE DEVUDU KANCHI PARAMACHARYA VARI VAKKULU AKSHARA SATYAM

  • @appalamoogi2001
    @appalamoogi20013 жыл бұрын

    Good evening sir

  • @RajKumar-bf3wd
    @RajKumar-bf3wd3 жыл бұрын

    The way you speak is very nice Raka Garu

  • @pvna8790
    @pvna87903 жыл бұрын

    30 years ago Discovery channel lo Australia loni oka tribal community every year September/October month lo oka waterfalls daggara ku velli neellu paiki yegajimmi valla ancestors ni talachukuni pray chestarani chupincharu. Aa time exactly mana Indians pitrupooja chese mahalaya shradha paksham time.

  • @gundumogulanarayanarao7160
    @gundumogulanarayanarao71603 жыл бұрын

    Sir,mee laanti vaallu inthavaraku ee vidhamgaa enduku kallu theripinchay vishayaalanu cheppataaniki munduku raalaydo aashharyam. Ippatikaina meeru vachhaaru santhosham.Maa knowledgeni aalochanaashakthini padunu pettukovadaaniki chaala sahayapaduthunnaru.Chaala Chaala thanks Sir.

  • @swamyrayudu2219
    @swamyrayudu22193 жыл бұрын

    Jai hind 🚩🕉️🕉️ 🕉️Jai Bharat 🇮🇳🇮🇳🇮🇳

Келесі