No video

The Freedom Fighter Who Gave "Jai Hind" To Us | Raka Lokam | K R Sudhakar Rao

Do you know that this Indian made dictator Hitler apologize for anti-India remarks? Watch on...
Support and subscribe
For More Details:
Facebook: / rakasudhakarrao
Twitter: / rakasudhakarrao
Analysis : K R Sudhakar Rao
Camera-Editing-Gfx : Surya

Пікірлер: 242

  • @Raveeendra
    @Raveeendra3 жыл бұрын

    నేను ఎపుడు జై హింద్ అనే పదం తెలుసుకోవడానికి ఏపుడు కూడా పరయత్నించలేదు కని నేను ఆ అర్హత లేకుండా చాలా సార్లు ఆ పదాన్ని పలికెను,రాసేను ఈ వీడియో నన్ను సిగ్గుపడేలా చేసింది. మీకు ధన్యవాదాలు రాకా గారు.

  • @kolapallisreeramamurthy578

    @kolapallisreeramamurthy578

    3 жыл бұрын

    Nijaaiteega oppukunnaduku meeku hatsoff sir

  • @kishoretadikonda7001

    @kishoretadikonda7001

    3 жыл бұрын

    రాశాను లేదా వ్రాసాను.....🙏🙏

  • @RaviKumar-wv2zg

    @RaviKumar-wv2zg

    3 жыл бұрын

    Me also

  • @narendrababujavvadi7737
    @narendrababujavvadi77373 жыл бұрын

    ఇది విన్నాక చాలా సిగ్గేసింది..... భారతదేశ ఆత్మగౌరవానికి ప్రతీక అయిన "జైహింద్" నినాదాన్ని ఇచ్చిన వారెవరో తెలుసు కోవడానికి 73 ఏళ్ళు పుట్టినందుకు. మీ విశ్లేషణలు వినడం ఓ అద్భుత గ్రంథాలయం లోకి ప్రవేశించడం లాంటిది సర్. 🙏🙏🙏🙏🙏

  • @9248526477

    @9248526477

    3 жыл бұрын

    😪😪😪🙏🙏🙏

  • @venkatasubramanyemmkandala7499

    @venkatasubramanyemmkandala7499

    3 жыл бұрын

    Correct. Sri Ch .R Pillai may perhaps be greater than some elders . Hats off to him.

  • @annamainamahender3540

    @annamainamahender3540

    3 жыл бұрын

    సార్ మీరు చాలా మంచి ప్రయత్నం చేశారు చాలా మంచిది కామెంట్ చేశారు చాలా థాంక్స్ భారతదేశం గురించి బాగు పడే విషయం మంచి ప్రయత్నం చేశారు

  • @venugopal-fj3sy
    @venugopal-fj3sy3 жыл бұрын

    ఒక గొప్ప వాస్తవాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు.. జైహింద్

  • @badarinarayanacharyulunch7263
    @badarinarayanacharyulunch72633 жыл бұрын

    ఎందరో అజ్ఞాత భారత వీరుల గాధలు నేటి తరానికి తెలియవలసి వున్నది. దీనికి మీరు చేస్తున్న గొప్ప ప్రయత్నానికి జోహార్లు. జైహింద్.

  • @rambabusingamsetty9125
    @rambabusingamsetty91253 жыл бұрын

    రాఖా గారు అయన గురించి ఇంత వరకు నాకు తెలియక పొవడం మరియు తెలుసుకొక పొవడానికి నేను ఒక భారతీయుడినై సిగ్గు పడుతున్నాను "జైహింద్”

  • @ramankv08kv22
    @ramankv08kv223 жыл бұрын

    చంపక రామన్ పిళ్ళై కి నివాళి ఈ విషయం ఇప్పుడే తెలుసుకున్నా స్వాతంత్ర్య నినాదాల్లో ఈ నినాదాన్ని ఎన్నోసార్లు నినదించాం కాని నినాదాన్ని మనకిచ్చిన యోధుణ్ణి తెలుసుకునె ప్రయత్నం కూడా చేయలేదు.ధన్యవాదములు

  • @kjayaramsarmakjayaram3160
    @kjayaramsarmakjayaram31603 жыл бұрын

    అయ్యా మీ నుంచి నేను ఒకటి కోరుకుంటున్నాను. దయుంచి మన దేశం స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న మహానుభావుల వారి యొక్క పేర్లు,వీలైతే వాళ్ళ యొక్క చిత్రాలు నాకు కావాలి ఇదే నేను కోరుకుంటున్నాను.

  • @palnatysiva
    @palnatysiva3 жыл бұрын

    చరిత్రలో మరుగున పడ్డ నిజాలు నేటి తరానికి తెలియచెప్పే మీ ప్రయత్నం దిగ్విజయంగా కొనసాగాలి. మీరు కనీసం రోజుకు ఒక్క పోస్టు అయినా చేయండి భరత జాతి సింహనాదం జైహింద్ నినాద సృష్టికర్త చంపకరామన్ పిళ్ళై గారికి జోహార్లు.

  • @venkateswarreddyg4741
    @venkateswarreddyg47413 жыл бұрын

    " రాకా "లోకానికి ధన్యవాదాలు 🙏🇮🇳🙏🇮🇳🙏 చెంపకరమన్ పిలై 🙏 జైహింద్. 🙏🙏🇮🇳🇮🇳🙏 గొప్ప వెక్తి ఈ యన కు శతకోటి వందనాలు Thanks for your great info 🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏

  • @praweenreddy4033
    @praweenreddy40333 жыл бұрын

    What ఏ స్టోరీ..... మేము ఇంత వరకు వినని ఓ భారత స్వాతంత్ర వీరుడి కథ...

  • @sankararao2299
    @sankararao22993 жыл бұрын

    సర్, మీ ద్వారా చాలా గొప్ప, గొప్ప విషయాలు మా అందరికి అందుతున్నాయి... చదువుల పాఠ్యంశాలు ఎంపిక విషయంలో మీ లాంటి వారిని ప్రభుత్వాలు కూర్చోబెడితే బాగుంటుంది... జైహింద్... జై శ్రీరామ్... వందేమాతరం.....

  • @ChidVanhi
    @ChidVanhi3 жыл бұрын

    ఆఫ్ఘనిస్తాన్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం నాకు తెలియదు రాకా గారు. ధన్యవాదాలు.

  • @jnrrocks5402
    @jnrrocks54023 жыл бұрын

    నిజమే సర్...ఇతని పేరు ఎప్పుడు వినలేదు...ఏదైనప్పటికి మంచి వీడియో

  • @republicindiacoins
    @republicindiacoins3 жыл бұрын

    సుభాష్ చంద్రభొష్ అని ఒక సినిమా ఉంది అందులో చెంపకరామన్ పిల్లై గారి గురించి ఉంది. భొష్ గారు అతన్ని రాము అని సంభొధించారు.

  • @balaco1154

    @balaco1154

    3 жыл бұрын

    Gumnami baba movie

  • @republicindiacoins

    @republicindiacoins

    3 жыл бұрын

    @@balaco1154 yes. Great movie.

  • @udaykiran4596
    @udaykiran45963 жыл бұрын

    కృతజ్ఞతలు మిత్రమా ఎప్పుడో డిగ్రీ చదువుతున్న సమయంలో రా స్వ సం కార్యాలయంలో స్వర్గీయ శ్రీ శ్రీ రామ్ సాఠే గారు ఈ విషయం గురించి చెప్పారు . చాలా కాలం (25 సంవత్సరాల)తరువాత మీరే చెబుతున్నారు .

  • @revathipikki3205
    @revathipikki32053 жыл бұрын

    జై హింద్,రాక గారికి వందనాలు.

  • @sudhakarthamalapakula8084
    @sudhakarthamalapakula80843 жыл бұрын

    Thank you for informing about Champak Raman Pillai. We don't know about him till now

  • @srinivasaraopasupuleti8170
    @srinivasaraopasupuleti81703 жыл бұрын

    శుభ సాయంత్రం రాకా జి యధా ప్రకారం ఇంకో మంచి సేకరణ వచ్చారు ధన్యవాదములు 🙏💜💚🧡

  • @sharadavasudev9401
    @sharadavasudev94013 жыл бұрын

    Chala important info chepparu... 🙏🙏🙏🙏🙏🙏

  • @kallumadhusudhanreddy539
    @kallumadhusudhanreddy5393 жыл бұрын

    జైహింద్ విన్నంతమాత్రానే ప్రతీ భారతీయుని హ్రృదయం ఉప్పొంగుతుంది .మీ మాటల్లో అది మరోసారి ధ్వనించింది...

  • @marutiprasad1705
    @marutiprasad17053 жыл бұрын

    తెలియని విషయాన్ని తెలియచేసినందుకు ధన్యవాదాలు.

  • @user-xz2qm8so4e
    @user-xz2qm8so4e3 жыл бұрын

    *నాకు జైహింద్ అనే పదాన్ని ఎవరు సృష్టించారు అని తెలుసుకోవాలని వుబలాటం వుండేది. దానిని మీరు అడక్కుండానే తీర్చారు.* *ధన్యవాదాలు సర్!* 🙏🙏

  • @vasukibn1361
    @vasukibn13613 жыл бұрын

    ThanQ Sir, we are very proud having subscribed this channel.

  • @rajusotala9525
    @rajusotala95253 жыл бұрын

    Good to know about Chamapak Raman Pillia who first made the slogan "JAI HIND".... He should be remembered atleast on his birthday.....

  • @saladivishnu4503
    @saladivishnu45033 жыл бұрын

    Very good Information sir. .

  • @user-pj8no8if1g
    @user-pj8no8if1g3 жыл бұрын

    జైహింద్ పితామహా జయ చంపక పిళ్ళైవర్యా నమోస్తుతే నమోస్తుతే నమోస్తుతే

  • @pblnchari6505
    @pblnchari65053 жыл бұрын

    Really I very interesting and unknown fact A great forgotten patriot and freedom fighter Thank you for the episode

  • @vijayalaxmiterli9968
    @vijayalaxmiterli99683 жыл бұрын

    Thank you sir,meeru cheppaku poothe maaku asalu theliyadhu,thank u sir

  • @paparaopalavalasa1266
    @paparaopalavalasa12663 жыл бұрын

    Great sir your job of collecting information like this is so great. Thank you.

  • @chanduchandrasekharreddy8835
    @chanduchandrasekharreddy88353 жыл бұрын

    Jai Sree Ram guruvu garu

  • @mkkumar2108
    @mkkumar21083 жыл бұрын

    jai Sri ram. Jai hind sir

  • @tulasidaskothapalli2000
    @tulasidaskothapalli20003 жыл бұрын

    Thanq rakhaji bringing out this kind of stories of unsung heros to the present people. We can expect many more of this kind in future. Jaihind

  • @EmaniNandaKishore
    @EmaniNandaKishore3 жыл бұрын

    Super subject...... Raka Garu....... JaiHind

  • @nageswararaoramavarapu817
    @nageswararaoramavarapu8173 жыл бұрын

    Thankyou sir, chala manchi vishayalu, teliyani vishayalu chebutunnaru.

  • @rajeshboya11
    @rajeshboya113 жыл бұрын

    మీ రాక మాకు జ్ఞానపు వీచిక

  • @kamunirajesh3865

    @kamunirajesh3865

    3 жыл бұрын

    మీ రాక మాకు ఙ్ఞాన వెలుగు రేఖ

  • @gurusatsang6138
    @gurusatsang61383 жыл бұрын

    మీ ప్రతి మాట విలువ కొలవలేము సర్

  • @kishorereddy4464
    @kishorereddy44643 жыл бұрын

    Thanks sir for starrting stories of Unsung heroes Great 👌

  • @rameshbhukya1996
    @rameshbhukya19963 жыл бұрын

    Raka garu super ga chepparu

  • @user-xz2qm8so4e
    @user-xz2qm8so4e3 жыл бұрын

    *మీరు ఇలాగే నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో వుంటూ.. నిజమైన దేశ చరిత్రను తెలియజేస్తూ.. మాలో దేశభక్తిని రగుల్చుతూ.. భావి తరాలకు మేము సైతం వారసత్వ సంపదగా.. మీలా తయారయ్యే లా తీర్చి దిద్ధండి గురువుగారు!* 🙏🙏🚩🚩🚩🚩

  • @prameelaranik4349
    @prameelaranik43493 жыл бұрын

    🚩 Jai Hind 🙏

  • @ChidVanhi
    @ChidVanhi3 жыл бұрын

    చంపకారామన్ పిళ్ళై గారి గురించి చెప్పినందుకు ధన్యవాదాలు రాకా గారు. అదే విధంగా, అసంఖ్యాక అజ్ఞాత సమారా యోధుల గురించి మరెన్నో వీడియోలు చేస్తారని ఆశిస్తున్నాము. భాగ జతిన్, రాస్ బిహారి బోస్, కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు గారి గురించి ముందుగా వినాలని ఉంది... 🙏

  • @nationfirstniranjandesai5406
    @nationfirstniranjandesai54063 жыл бұрын

    చాలా మంచి సమాచారం ఇచ్చారు. జై హింద్

  • @ravirajug1137
    @ravirajug11373 жыл бұрын

    Great information, thanks for sharing

  • @muralimanohar9338
    @muralimanohar93383 жыл бұрын

    భారతదేశం లో తెలియని మహానుభావులు ఎందరో ఉన్నారు, వారందరికీ వందనములు. మంచి దేశభక్తుడు నీ పరిచయం చేశారు. ఈ భక్తుడు ను నేను తెలుసుకో లేనందుకు నేను భారతీయుడు గా నేను బాధపడుతున్నాను. జై హింద్. జైహింద్ అనే మాట నాకు మరింత గౌరవాన్ని ఇచ్చింది.

  • @camar4094
    @camar40943 жыл бұрын

    జై Hind

  • @Hanish9
    @Hanish93 жыл бұрын

    Jai Hind ✊

  • @JukeBox-it3lz
    @JukeBox-it3lz3 жыл бұрын

    Jai Hind Story chaala ghananga chepparu. Ento baaga nachchindi. Pillai gari gurinchi asalu ekkadaa vinaledu. Andulonu Hyderabad sambanchita Abid Ali Zafrani gurinchi telsukuni garva paddaamu. Chaala Thanks Raka Garu ee goppa chaaritirika visleshana ichchinanduku.

  • @venkatesharani1188
    @venkatesharani11883 жыл бұрын

    Really I feel ashamed myself real patriotic leaders not recognised I don't have right to say jaihind my real tributes to my all patriotic heroes

  • @devilalazmeera3388
    @devilalazmeera33883 жыл бұрын

    సార్ ఇలాంటి చరిత్ర గురించి దేశం గురించి దేశ భక్తుల గురించన విషయాలు వినడం అదృష్టం సార్ మీకు జై హింద్ద్🙏🙏🙏🙏🙏

  • @srinivasaraop5403
    @srinivasaraop54033 жыл бұрын

    Your efforts and commitment towards hidden history are unique sir

  • 3 жыл бұрын

    ధన్యవాదాలు

  • @sadev2969
    @sadev29693 жыл бұрын

    I salute him...🙏🙏🙏

  • @madagoniramakrishna1223
    @madagoniramakrishna12233 жыл бұрын

    జై హింద్ 🚩🚩🚩🚩🚩🚩🚩

  • @user-pj8no8if1g
    @user-pj8no8if1g3 жыл бұрын

    దేశం విస్మరించిన భారత వీర గాధలు తెలుపున్నందుకు ధన్యవాదాలు రాకాగారు

  • @KankanalaRakesh747
    @KankanalaRakesh7473 жыл бұрын

    జై హింద్

  • @daruriramanujacharyulu7257
    @daruriramanujacharyulu72573 жыл бұрын

    జైహింద్

  • @camar4094
    @camar40943 жыл бұрын

    సర్ దేవాదయ సాకాను ప్రభుత్వ పరిపాలన నుండి వేరు చేసి, ఒక సెమీ స్వయంప్రతిపత్తి సంస్థను సృష్టించడం మరియు రాజ్యాంగ సవరణ లేకుండా రాష్ట్ర స్థాయిలో అన్ని దేవాలయాలను ఒకే సంస్థ కింద తీసుకోవడం సాధ్యమేనా?

  • @prasadthota8767
    @prasadthota87673 жыл бұрын

    Why are such great people don't find place in history books if not for u v are not aware of this great sir hats off to u for enlighting us

  • @ramarajukl685
    @ramarajukl6853 жыл бұрын

    Good history Sir

  • @LearnVedicscriptures
    @LearnVedicscriptures3 жыл бұрын

    జై హింద్ జై హింద్ జై హింద్ ...భారత్ మాతా కీ జై .హరే కృష్ణ .రాక సుధాకర్ గారు ✍️✍️✍️✍️✍️✍️🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @m.mmallaiah.shivayya4755
    @m.mmallaiah.shivayya47553 жыл бұрын

    అరుణాచలశివ ధన్యవాదాలు సర్ జైహిందూ నినాదం కు మూల పురుషుడు పరిచయం చేశారు.నిజంగా ఇంత కాలం తెలియదు. ఈ రోజు ప్రతి భారతీయుడి నరనరల్లో ఇనికి పోయింది జైహిందూ నినాదం. అ నినాదం రూపంలో శ్రీ పిళ్ళయ్ గారు శాశ్వతంగా బ్రతికే ఉన్నరు. ఎందరో మహానుభావులను పరిచయం చేస్తున్నారు. వారి గాధలను పుస్తకా రూపంలోకి తెస్తే తరతరాల కు మేలు చేసినవారు మీరు అవుతారు. జైహిందూ జైహిందూ జైహిందూస్థాన్

  • @9248526477
    @92485264773 жыл бұрын

    చాలా భావోద్వేగానికి గురి అయ్యాము సార్, అంతటి మహనీయుడు భావి తరాలకు తెలియని నిస్తేజానకి గురి చేసిన నాటి కాంగ్రెస్ పార్టీ, దాని నాయకుల నుంచి అంతకన్నా ఏం ఆశిస్తాం. ఇటువంటి మహనీయులు మరుగున పడి, అనర్హులు అందలమెకకారు.ఇటువంటి మహనీయుని గురించి తెలియజేసిన మీకు చాలా ఋణపడి ఉంటాము.నాకు నచ్చిన పదం జై హింద్, నచ్చిన నాయకులు నేతాజీ, అటల్ బిహారి వాజ్ పాయ్ .ప్రస్తుతం మోడీ.

  • @priyamina.neekosam
    @priyamina.neekosam3 жыл бұрын

    Born on 15 September 1891. Died on 26 May 1934. Just 43 years. Great people died earlier. పాపి చిరాయువు అన్నారు అందుకే ఈ లోకం పాపాత్ములతో నిండి పోయింది. దేశానికి పెద్దగా ఉపయోగం లేని నాలాంటి వారి ఆయుష్యు ఇలాంటి వారికి దక్కితే ఎంత బాగుంటుంది.

  • @chiranjeevipusapati6889

    @chiranjeevipusapati6889

    3 жыл бұрын

    జన్మదినపు, వర్థంతి తారీకులు తెలియపర్చినందుకు కృతజ్ఞతలు

  • @kolipakaashok4369
    @kolipakaashok43693 жыл бұрын

    Endaro agnata desha bhaktulu Andariki..... 🙏🙏

  • @chiranjeevipusapati6889
    @chiranjeevipusapati68893 жыл бұрын

    కృతజ్ఞతలు. ఇటువంటి దేశభక్తుల చరిత్ర మనకు తెలియకుండాచేసిన విద్యా శాఖా మంత్రుల, ప్రధానమంత్రుల వారసులు , వారి రాజకీయ పార్టీలు బహిరంగ క్షమాపణలు చెప్పి కొంతైన పాప ప్రక్షాళన చేసుకుంటే, ఇంతకాలం ఈ జాతికి జరిగిన ద్రోహానికి ప్రాయశ్చిత్తం చేసుకున్న వాళ్ళవుతారు. జయహో శ్రీ చంపకరామన్ పిళ్ళై

  • @pranaykumar8273
    @pranaykumar82733 жыл бұрын

    ఇంత విలువైన సమాచారం అందిస్తున్న మీకు నా ధన్యవాదములు. బుర్ర నిండా చెత్త నింపుకొని వున్న మాకు మీ విలువైన సమాచారం ద్వారా శుద్ధి జరుగుతుంది. 🙏జై హింద్ 🙏

  • @sripalsri1728
    @sripalsri17283 жыл бұрын

    చాలా మంచి విషయాన్ని చెప్పినందుకు మీకు ధన్యవాదాలు సర్ జై హింద్

  • @shreedurgaenterprises2201
    @shreedurgaenterprises22013 жыл бұрын

    Champaka Raman Pillai gariki sata sahasra namaskaaralu 🙏🙏🙏🙏🙏. Rakaji meeku dhanyavaada namaskaralu 🙏🙏🙏🙏🙏 Such a great information Jai Hind.

  • @naveenavulapalli6963
    @naveenavulapalli69633 жыл бұрын

    The untold story of great freedom fighter. JAI HIND

  • @yellapragadaalluraiah5931
    @yellapragadaalluraiah59313 жыл бұрын

    సార్ నమస్తే మీరు ఇచ్చిన సమాచారం చాలా బాగుంది స్వాతంత్ర్య సమర యోధులు వివరాలు కేవలం తెలుగు మహిళలు రెండు వందల యాభై మంది స్వాతంత్ర్య సమర యోధులు వివరాలు ఉన్నాయి ఇంకా వెలుగులోకి రాని వారు ఎంతో మంది ఉన్నారు వారిని కూడా అందరికీ తెలపండి

  • @gurukarthik3839
    @gurukarthik38393 жыл бұрын

    I am very much blessed to listen to this speech. Thank you sir

  • @raghupati1451
    @raghupati14513 жыл бұрын

    స్వేచ్చాస్వతంత్ర ఫలాలను అనుభవిస్తున్న నేటి భారతీయులకు చంపక రామన్ పిళ్లై గారిని పరిచయం చేసినన్దుకు ధన్యవాదములు🙏 నేను చదవని చరిత్ర ను ఈ వీడియో స్వాతంత్య్ర సమరయోధుడు రామన్ పిళ్లై గారు చేసిన పోరాటాన్ని కళ్ళ ముందు కదలాడిన అనుభూతినిచ్చింది👌.Thank you very much for sharing the story of an unsung hero.Jai Hind 🙏👍

  • @svm14
    @svm143 жыл бұрын

    Never heard of Champakraman Pillai ... Great to know about him. Jai Hind!!! 🙏

  • @vasubabu5153
    @vasubabu51533 жыл бұрын

    Good information sir🙏 🙏జై పిళ్ళే🙏 జై భారత్ 🙏జై హింద్ మీకు ధన్యవాదాలు మంచి విషయాలు చెప్పారు 🙏🙏🙏🙏🙏

  • @ramadevik1960
    @ramadevik19603 жыл бұрын

    ఎందరో మహానుభావులు. అందరికి శతకోటి వందనాలు ఈ నినాదం నేతాజీగా భావించాను. అసలు విషయం తెలియచేసిన మీకు హృదయ పూర్వక నమస్కారాలు

  • @gandesiri4u
    @gandesiri4u3 жыл бұрын

    Sri ChampakaRaamanPillai ji🙏💐 💐💐

  • @venkataraosanapala9889
    @venkataraosanapala98893 жыл бұрын

    Chala baga chepparu Jai Hind ani okka Military valle Namaskaraniki baduluga thama seniors ni gowravistharu. Jai Hind Jai Bharat.

  • @njrindia
    @njrindia3 жыл бұрын

    Eagerly waiting

  • @vigneshp8027
    @vigneshp80273 жыл бұрын

    Jai hindhi Champak Raman pellai sab

  • @narasimhamkanamarlapudi8015
    @narasimhamkanamarlapudi80153 жыл бұрын

    very interesting fact

  • @muralikrishnagadepalli4454
    @muralikrishnagadepalli44543 жыл бұрын

    Thanks for enlightening us on unknown freedom fighter Late Sri Champakaraman Pillai 💐🙏

  • @hueweip302
    @hueweip3023 жыл бұрын

    Nice

  • @swaminaidu9229
    @swaminaidu92293 жыл бұрын

    Really great information sir.really salute raman sir.jai hind

  • @sureshviyyapu4717
    @sureshviyyapu47173 жыл бұрын

    Sir ,you are so great .....goppa valla kosam cheptu maku desam mida premani penchuthunnaru.Miku padhabivandanalu...jaihind

  • @balukasula4376
    @balukasula43763 жыл бұрын

    మంచి విషయము చెప్పారు చాలా మంచి విషయము తెలిసింది మీకు కృతజ్ఞతలు రాకా గారు

  • @maheshbondi8931
    @maheshbondi89313 жыл бұрын

    అయ్యా మీకు ధన్యవాదములు. చాలా ఆమూల్యమైన సమచారాన్ని అందించారు.

  • @chiranjeevipusapati6889
    @chiranjeevipusapati68893 жыл бұрын

    భావి తరాలకోసం ఇటువంటి సత్యాలు ఒక పుస్తకంగా వస్తే బాగుంటుంది. ఉడతా భక్తిగా నేను కొంత ఆర్ధిక సమర్పణ చేస్తాను.

  • @RAVI9700203330
    @RAVI97002033303 жыл бұрын

    Sir, while listening to your explanation i really imagined the characters. It is really inspiring. Can you please mail me the details or sources about the champakaraman pillai it is useful to me sir. Thankyou

  • @ranjitkumarjagani6620
    @ranjitkumarjagani66203 жыл бұрын

    I came to know an unknown fact,thank you for sharing, Our Entire Nation has to Salute "Champak Raman Pillai" and his efforts towards to achieve inpendent India,and for giving "JAI HIND" Slogan.

  • @0di8ayh57
    @0di8ayh573 жыл бұрын

    🚩We salute Champak Raman Pillai..💛 long live Champak Raman Pillai🙏 Thanks for this historical information 👏. JAI HIND ✊

  • @lingamyanampallylingam814
    @lingamyanampallylingam8143 жыл бұрын

    మళ్ళీ ఇంకోసారి చంద్రబోస్ గారిపై మరింత గౌరవం పెరిగింది సర్ జై హింద్

  • @MrThirumal
    @MrThirumal3 жыл бұрын

    Great information, raaka ji. Thank you.🙏

  • @sripadasuryanarayana5774
    @sripadasuryanarayana57742 жыл бұрын

    Rakaji respects.An estonoshing story, regarding Champakk Raman Pillai, who is a freedom fighter, ln our school history books not published by our learned politicians, now we are hearing his name as a real freedom fighter, with your abundant knowledge. The people of Bharat indebted to you because the real truth was kept by our highly intelligent politicians.

  • @manjulathag4298
    @manjulathag42983 жыл бұрын

    Thanks for the info....jaihind

  • @magulurisrihari4390
    @magulurisrihari43903 жыл бұрын

    Maaku teliyani vishayaalu chaala mee dwaaraa telusukunnamu. Chaala santhosham. Jai hind 🙏

  • @vcdhanujaya9783
    @vcdhanujaya97833 жыл бұрын

    Ee'sir' peru mana patya pusthakaalalo pettali andhariki theliyali thank u sir .JAI HIND.

  • @pvrameshbabu7079
    @pvrameshbabu70793 жыл бұрын

    Super Sir, Jaihind. Founder of JAIHIND word great CHAMPAKARAMAN PILLAI

  • @srinivasreddyyedla2301
    @srinivasreddyyedla23013 жыл бұрын

    Thank you Raka garu for bringing such patriotic hero's Into light.. Jai hind

  • @anilkumaryadavbaikani4981
    @anilkumaryadavbaikani49813 жыл бұрын

    Freedom fighters is more ......❤️❤️❤️❤️🎉🙏. Great thanks

  • @GlobalCitizen999
    @GlobalCitizen9993 жыл бұрын

    ఆ మహా మనిషి జీవితాన్ని చిత్రంగా నిర్మిస్తే అద్భుతంగా ఉంటుంది.

Келесі