No video

This Odiya Festival Tells India's Maritime History | Raka Lokam | K R Sudhakar Rao

Not just news...Not just an event... A perspective, an analysis, and the whole story is what we intend to present. We dig out facts... We tell the story behind the story and present angles unseen and discuss issues that lie buried under heaps of unwanted information. We speak unfettered by agendas, unencumbered by biases and uninfluenced by the unseen powers. We present India, encapsulating its past, present, and future. Politics, current affairs, security issues, social developments .... everything that is of interest to you. Support and subscribe
For More Details:
Facebook: / rakasudhakarrao
Twitter: / rakasudhakarrao
Analysis : K R Sudhakar Rao
Camera-Editing-Gfx : Surya

Пікірлер: 133

  • @sureshtripathy8980
    @sureshtripathy89803 жыл бұрын

    బాలి జాత్రా ఇప్పుడు కూడా ఒడిస్సా లో ఒక ఫెస్టివల్ గ నవంబర్ లో జరుపుకుంటారు. పరద్వీప్ నుండి ఒక నౌకలో బాలి కి (indonesia) వెళతారు . మన మరచిన దేశ సంస్కృతిని ఈ తరం కి అందించే మీ ప్రయత్నం ప్రశంస నియం🙏

  • @krishnareddy9895
    @krishnareddy98953 жыл бұрын

    చాలా మంచి విషయం చెప్పారు. మన కుహనా మేధావులు కుహనా లౌకిక చరిత్ర కారులు మన అసలైన చరిత్ర తెలపకుండా అంధకారంలో ఉంచారు. మీ వల్ల మాలాంటి సగటు తెలుగు వారికి కూడా భరత మాత అసలైన చరిత్ర తెలుసుకునే అవకాశం కలుగుతున్నది. ధన్యవాదాలు రాక గారికి

  • @muralikrishnadaneti
    @muralikrishnadaneti3 жыл бұрын

    మేము ఒరిస్సా, ఆంధ్ర బోర్డర్ లో ఉన్నాము.మేము కాళింగులం.మాకు ఇంత చరిత్ర వుంది అని మీరు చెపుతుంటే... ఆనందం గా వుంది sir....

  • @yogeshbehera2616

    @yogeshbehera2616

    3 жыл бұрын

    I m from odisha

  • @murthysen

    @murthysen

    3 жыл бұрын

    మన పురాతమైన ఆచారాల వెనుక,పండుగుల వెనుక గల విషయాల ను లోతు గా అధ్యయనం చేస్తే మనం ఎన్నో కొత్తావా అనిపించే సంగతులు బయటకి వస్తాయి.నిజానికి అవి కాలం మాటున అలా మరుగున పడిపోయాయి.మీ వంటి వారు సాధికార సమాచారం తో ముందుకు రావడం అంటే దాని అర్ధం భారతీయ ఆత్మ మళ్ళీ తనని తాను ప్రకటించుకోవడమే. కొన్ని ఏళ్ళ క్రితం శ్రీలంక వెళ్ళాను. అక్కడి ప్రజలకి చాలామంది కి కళింగ రాజులు అంటే ప్రత్యేక అభిమానం.బుద్ధ భగవానుని పన్ను ని విదేశీయుల నుంచి కాపాడి అక్కడికి తీసుకువచ్చారని చెబుతారు.

  • @mullapudimanyam2999
    @mullapudimanyam29993 жыл бұрын

    మనం 1498 వాస్కోడాగా ఇండియాకి సముద్ర మార్గం ని కనిపెట్టేను లాంటి చరిత్ర నే చదువుకుంటాము. నిజానికి అంతకు ముందే యూరప్కి ట్రవెన్ కోర్ సముద్ర వ్యాపారం చసింది.

  • @ashketchum9369

    @ashketchum9369

    3 жыл бұрын

    1498

  • @mullapudimanyam2999

    @mullapudimanyam2999

    3 жыл бұрын

    @@ashketchum9369 ఏడిట్ చేశాను.

  • @praturiraghunath6463
    @praturiraghunath64633 жыл бұрын

    మేము మలేసియా యాత్ర కి వెళ్లినపుడు, మలక్కా కూడా వెళ్లాము. గైడ్ ప్రకారం ఆ వూరు ఒక హిందూ రాజు, విజయ వర్మ, స్టాపించాడు. మలక్కా అన్న పేరు, ఒక చెట్టు నుండి వచ్చిందని, ఆ చెట్టుని చూపించాడు. అది మన ఉసిరి చెట్టు. ఉసిరిని సంస్కృతం లో ఆమ్లకా అంటారు. అప్పుడు అర్థ మైంది, ఆమ్లకా కాస్తా మలక్కాగా రూపాంతరం చెందినది అని.

  • @shishupalreddykunta
    @shishupalreddykunta3 жыл бұрын

    రాకా గారు మీరు మంచి విషయాలు తెలియచేశారు అలాగే భారత దేశ చరిత్ర ను దాచిపెట్టిన మన ప్రభుత్వాలు ఎందుకు దాచిపెట్టిన ఆ అవసరాన్ని గుర్తించి వాటిని విపులంగా వివరించి కొన్ని విడియో లు చేస్తే అద్భుతమైన మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడే ప్రయత్నం చేయాలి అని నాయెక్క విన్నపం మీ యొక్క సలహాలు సూచనలు చాలా అద్భుతంగా ఉన్నాయి ఇలాంటి విడియో లు చాలా మేలు చేస్తాయి

  • @user-yx7co3dk3s
    @user-yx7co3dk3s3 жыл бұрын

    సనాతన ధర్మం వర్ధిల్లాలి🙏 జైహింద్ జైరామ్🙏 శ్రీ మాత్రే నమః హర హర మహాదేవ శంభో శంకర కాకాని సతీష్ కుమార్ కోదాడ మండలం, సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం, భారత దేశం.

  • @ranjithanumandla6257

    @ranjithanumandla6257

    3 жыл бұрын

    🙏

  • @krishnareddy9895
    @krishnareddy98953 жыл бұрын

    మన ఇళ్ళల్లో తరతరాలుగా జరుపుకునే సత్యనారాయణస్వామి వ్రతం చేసేటప్పుడు చెప్పే ఒక కథలో కూడా వైశ్యులు వ్యాపార నిమిత్తం సముద్ర ప్రయాణం చేసినట్టు ఉంటుంది. దీన్ని బట్టి మనం అర్ధం చేసుకోవచ్చు పూర్వం రోజుల్లోనే మన దేశీయులు వ్యాపార నిమిత్తం వేరే దేశాలకి వెళ్ళే వారని.....

  • @jarugumillivbsrsastry3673
    @jarugumillivbsrsastry36733 жыл бұрын

    మంచి విశ్లేషణ అద్భుత మైన సమాచారం రాకా గారు నమస్కారం

  • @kamunirajesh3865
    @kamunirajesh38653 жыл бұрын

    🙏జై శ్రీరామ్🙏

  • @sriguru2230
    @sriguru22303 жыл бұрын

    ఇడ్డలిగె’ అనే కన్నడ పదం నుంచి ‘ఇడ్లీ’ వచ్చింది. కొందరు మాత్రం 12వ శతాబ్దానికి చెందిన సంస్కృత పదం ‘ఇడ్డరిక’ నుంచి వచ్చింది అంటారు. ‘కెడ్లీ’నే మన ‘ఇడ్లీ’ అని ఇండోనేషియా నుంచి ఇక్కడికి వచ్చిందని అంటారు కె.జె ఆచార్య.

  • @jayasriramanatham937
    @jayasriramanatham9373 жыл бұрын

    నూతన విషయాలు బయట పెట్టారు.చాలా సంతోషంగా ఉంది 👍👍👍

  • @user-ui4kc9ii6z
    @user-ui4kc9ii6z3 жыл бұрын

    శ్రీ రామ జయం, నమస్కారమండి రాకా సుధాకర్ గారూ

  • @ladiprasadrao5807
    @ladiprasadrao58073 жыл бұрын

    Jai Odisha! Jai Jagannath!

  • @jaganmohanrao287

    @jaganmohanrao287

    3 жыл бұрын

    జై జగన్నాథ. ముప్పై సంవత్సరాల క్రితం మేం ఒరిస్సా లో ఉండేవాళ్ళం.

  • @justsec4290
    @justsec42903 жыл бұрын

    దీనిలో dislike ఏంటీ స్వామీ. కంటెంట్ చూడకుండానే dislike ah

  • @venkateswarreddyg4741
    @venkateswarreddyg47413 жыл бұрын

    Thanks for your great info 🙏 రాకా 🙏 జి Great Bharath 🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏 జై శ్రీరామ్ 🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏

  • @nagaindra8698
    @nagaindra86983 жыл бұрын

    Thankyou RAkA,,Sir....Jai Shriram

  • @kaleshashaik5862
    @kaleshashaik58623 жыл бұрын

    Good Sir, సముద్ర యాన ద్వారా వ్యాపారం, సామ్రాజ్య స్థాపన కూడా మన ద్రావిడుల ము ఇండోనేసియా, మలేసియా సింగపూర్, జవా, సమత్ర లలో చేశారు మన పూర్వీకులు

  • @ChidVanhi

    @ChidVanhi

    3 жыл бұрын

    మహాభారత కాలం నుండి మనలను ఆంధ్రులనే పిలిచేవారు. కాంచీపురం కేంద్రంగా ఉన్న రాజ్యాన్ని ద్రావిడ అని పిలిచేవారు. అది ప్రస్తుతము తమిళనాడులో ఉంది.

  • @No..tension73
    @No..tension733 жыл бұрын

    ఇంతవరకూ మన పాఠశాల చరిత్ర పుస్తకాల్లో..మన చరిత్ర కాకుండా పరాయి తురకల చరిత్ర...తెల్ల తోళ్ల చరిత్ర చదివా0

  • @venugopal-fj3sy
    @venugopal-fj3sy3 жыл бұрын

    చాలా మంచి విషయాన్ని కొత్త విషయాన్ని చెప్పారు...మరగు పరచిన చరిత్రపుటల మరందాన్ని అందిస్తూ ఎంతో ఆనందాన్ని స్పూర్తిని అందిస్తున్న మీకు ధన్యవాదాలు

  • @akrbabji
    @akrbabji3 жыл бұрын

    Great sir, 🙏

  • @k.naresh296
    @k.naresh2963 жыл бұрын

    Very good info sir. Idly is from Bali is more surprising info than anything here. Good to know the facts. Thank you Sir.

  • @dev4rajan
    @dev4rajan3 жыл бұрын

    Thanks Raka Sir for enlightening us with facts.

  • @murthysen
    @murthysen3 жыл бұрын

    మన పురాతమైన ఆచారాల వెనుక,పండుగుల వెనుక గల విషయాల ను లోతు గా అధ్యయనం చేస్తే మనం ఎన్నో కొత్తావా అనిపించే సంగతులు బయటకి వస్తాయి.నిజానికి అవి కాలం మాటున అలా మరుగున పడిపోయాయి.మీ వంటి వారు సాధికార సమాచారం తో ముందుకు రావడం అంటే దాని అర్ధం భారతీయ ఆత్మ మళ్ళీ తనని తాను ప్రకటించుకోవడమే. కొన్ని ఏళ్ళ క్రితం శ్రీలంక వెళ్ళాను. అక్కడి ప్రజలకి చాలామంది కి కళింగ రాజులు అంటే ప్రత్యేక అభిమానం.బుద్ధ భగవానుని పన్ను ని విదేశీయుల నుంచి కాపాడి అక్కడికి తీసుకువచ్చారని చెబుతారు.

  • @raghuram6436
    @raghuram64363 жыл бұрын

    Thankyou sir

  • @THERIGHTOBSERVATION
    @THERIGHTOBSERVATION3 жыл бұрын

    *అసలు పోయి కొసరు మిగిలింది అన్న మాట!!!😂😂😂*

  • @sriguru2230
    @sriguru22303 жыл бұрын

    కళింగుల నావికా సమరప్రావీణ్యమునకు ప్రతీక కళింగపట్నము రేవు. వీరి ప్రాబల్యము తామ్రలిప్తి మొదలుకొని సింహళము, సింగపూర్, ఇండోనేషియా "బాలి"ద్వీపము వరకు వ్యాపించియున్నది.బలి చక్రవర్తి సంతానమైన కళింగుడు, కళింగులు తమ వంశమూలపురుషుని పేరునే తమ పాలనలో "బలి" లేదా ""బాలి" ద్వీపముగా పిలుచు చున్నారు. ఇండోనేషియాలో కళింగ ప్రోవిన్సు ఉన్నది. అక్కడ గౌడ కళింగ అని పిలువ బడుతున్నారు. కళింగుల మూలాలు గంగానదీపరివాహకము లోని గౌడదేశప్రాంతానివి ఉత్కళీయ సంస్కృతి, దేశ అఖండత, సమగ్రత, సమైక్యతకు నిలువుటద్దంగా నిలుస్తోందన్నారు. జావా, సుమత్ర, బాలి, ఇండోనేషియా, శ్రీలంక ద్వీపాలతో వాణిజ్య సంబంధాలు పెంచుకుని నౌకా వాణిజ్యానికి తొలుత శ్రీకారం చుట్టింది కళింగులే!ఉత్కళ సంపద కొల్లగొట్టడానికొచ్చిన అశోకుడ్ని ధర్మమార్గంవైపు మళ్లించి బౌద్ధ మత వ్యాప్తి, శాంతి, సమత, మమతలకు బాటలు వేసిన పుణ్యభూమి ఒడిశా! ఆర్థిక పౌర్ణమి రాత్రి, శీతాకాలం ప్రారంభమవుతున్న తరుణంలో, కటక్, ఒడిశాలోని స్త్రీ పురుషులు మహానది నది దగ్గర సమావేశమై, 'ఆ కా మా బోయి, పనా గువా తోయి, పనా గువా తోరా, మసాకా ధర్మ మోరా, 'నావికులను సురక్షితంగా ఉంచాలని మరియు వారికి విజయవంతమైన సముద్రయానం చేయాలని ప్రార్థిస్తారు. బాలీ జాతర కార్తీక పౌర్ణమి రాత్రి, శీతాకాలం ప్రారంభమవుతున్న తరుణంలో, కటక్, ఒడిశాలోని స్త్రీ పురుషులు మహానది నది దగ్గర సమావేశమై, 'ఆ కా మా బోయి, పనా గువా తోయి, పనా గువా తోరా, మసాకా ధర్మ మోరా, 'నావికులను సురక్షితంగా ఉంచాలని మరియు వారికి విజయవంతమైన సముద్రయానం చేయాలని ప్రార్థిస్తారు.

  • @vvssatyanarayanavelpuri4774
    @vvssatyanarayanavelpuri47743 жыл бұрын

    Excellent Sir. Very Good Information.

  • @spydikondala37
    @spydikondala373 жыл бұрын

    వాయిస్ ఒక్కోసారి మారుతుంది సార్ మైక్ లో ఏమైనా probelm vundanukunta

  • @chandramouli8163
    @chandramouli81633 жыл бұрын

    కొరియాలిస్ ఎఫెక్ట్ ప్రూవ్డ్....

  • @umpsat
    @umpsat3 жыл бұрын

    Thanks a lot for giving us this amazing information

  • @SaiTeja-lf9rx
    @SaiTeja-lf9rx3 жыл бұрын

    Wow

  • @ramaraonamburi7772
    @ramaraonamburi77723 жыл бұрын

    Sir very much thankful for bringing out this unknown history to us.

  • @balijepallichandrakala283
    @balijepallichandrakala2833 жыл бұрын

    Chala baga chepparu sir, happy ga Anipinchimdhi, yituvanti videos More chesi, maku manchi vishayalu cheppali sir, thanks a lot

  • @appajik7106
    @appajik71063 жыл бұрын

    Thank you for great info of our ancestors.

  • @mamidimuralimohan7126
    @mamidimuralimohan71263 жыл бұрын

    🙏🙏🙏

  • @ramakrishnap2548
    @ramakrishnap25483 жыл бұрын

    Super story. People like you has to explain our rich heritage which we don't know. Appreciate your efforts.

  • @ashokbabu4705
    @ashokbabu47053 жыл бұрын

    గొప్ప భారతీయ వ్యాపార సంస్కృతి క చరిత్ర తెలిపారు ధన్యవాదాలు

  • @MrWowfacts
    @MrWowfacts3 жыл бұрын

    అయ్యా గురువు గారు.. మీ ప్రతీ వీడియో మీ సునిశిత విశ్లేషణతో సమగ్ర చారిత్రక ఆధారాలతో ఒప్పారుతూ ఉంటాయి. చూస్తూనే అలనల్లన మీరు అందరినీ చరిత్ర పుటల్లోకి తీసుకు వెళ్లిపోతారు. చంటివాడికి జోలపాటలా సుతిమెత్తగా ఎవరినీ నొప్పించకుండా సాగుతుంది మీ విశ్లేషణ. కరక్కాయ లాంటి వాస్తవాలని కూడా తేనెతో కలిపి వడ్డించగలరు🙏🙏 ఇన్నాళ్లూ ఇడ్లీ సాంబారు అంటేనే తమిళ్ తంబీలు గుర్తుకు వచ్చే వాళ్లు. ఒరియా వాళ్ల కృషి వెలుగు లోకి తెచ్చారు.ఇక తమిళుల మెనూలొ మిగిలింది దోసా, పొంగలి మాత్రమే😃

  • @Drdivya-bp1qj
    @Drdivya-bp1qj3 жыл бұрын

    Nijame marichipoyaamu .. mieru gurthu chesaaru raaka gaaru.... Dhanyavadhamulu

  • @murthyinutube
    @murthyinutube3 жыл бұрын

    బిర్యానీ ఒక్కటే కాదు, హైదరాబాద్ లో ఇడ్లీ కూడా సూపర్ గా ఉంటుంది. రోడ్ పైన tvs బళ్ల నుంచి, చట్నీస్ లాంటి ప్రీమియం రెస్టారెంట్ల వరకు, ఇడ్లీ బాగాలేని హోటల్ హైదరాబాద్ లో ఒక్కటి కూడా ఉండదు.

  • @ladiprasadrao5807
    @ladiprasadrao58073 жыл бұрын

    కళింగ రాజులు తమ రాజ్యాన్ని గంగ నుంచి గోదావరి వరకు స్థాపించారు. ఆర్య వైశ్యులు లో ఒక శాఖ కళింగ రాజు ఆహ్వానం మేరకు కళింగ రాజ్యానికి వచ్చి కళింగ వైశ్యులు గా స్థిరపడ్డారు! Srikakulam, Vizianagaram జిల్లాలలో Berhampur parlakhemundi Rayagada gunupur ల లో నివసిస్తున్న ది వా రే.

  • @PKarri
    @PKarri3 жыл бұрын

    Thank you very much for telling untold/forgotten historical facts.

  • @lakshminb7867
    @lakshminb78673 жыл бұрын

    Great information Sir. Once the technology started dominating, humans have forgotten their skills acquired over generations. Machines overtook our intelligence.

  • @kacharaniprsadraoprsadrao5041
    @kacharaniprsadraoprsadrao50413 жыл бұрын

    Jai odiya tqq sir supar ga chaparu

  • @sanjeeviponturu8465
    @sanjeeviponturu84653 жыл бұрын

    Sir very well you have described the old maritime history of Orissa. But to day where are the Sadhaba community in orissa?They are not found today.Tge sons of Sadhaba community are good ship builders.The small banana skins on which smalloil lamps are kept and floted on river water ot on tanks or ponds signify the setsail of Sadhabas to Bali island.It is a commemoration of that on the karthika poornima eve. thanks for reminding the an cient history and culture of odisha.in the olden days kalinga was enriched by this Sadhaba community. .

  • @dineshs5058
    @dineshs50583 жыл бұрын

    Thanks sir 🙏 update for future people maritime stories

  • @IntiVantaluSudhaReddy
    @IntiVantaluSudhaReddy3 жыл бұрын

    Thank you Sir

  • @N3thrills
    @N3thrills3 жыл бұрын

    Wow.... Wonderful discovery...Proud of being Hindu

  • @venkataramanabachu9623
    @venkataramanabachu96233 жыл бұрын

    Excellent sir how u know this much of knowledge sir

  • @trishul....4713
    @trishul....47133 жыл бұрын

    Jai Sree Krishna 💐❤🙏🚩

  • @ajayraoailneni26
    @ajayraoailneni263 жыл бұрын

    మన సంస్కృతి సంప్రదాయాలను తెలుసుకోవాలి

  • @naveenfront
    @naveenfront3 жыл бұрын

    Hat's off to your knowledge sir

  • @anilkumarkota5027
    @anilkumarkota50273 жыл бұрын

    nice video Sir

  • @kajapoornachandrarao9669
    @kajapoornachandrarao96693 жыл бұрын

    Good information sir

  • @raosreenivas3766
    @raosreenivas37663 жыл бұрын

    good information Raka gaaru. its bcoz of our history lessons., what we are reading now as history is completely waste. 🙏

  • @krishnabharath4699
    @krishnabharath46993 жыл бұрын

    👏ఇంత విలువైన సమాచార సేకరణ మరియు వివరణ అందించినందుకు ధన్యవాదాలు సార్,జై భారత్....జై హింద్🌏🇮🇳💪🚩🛕🇮🇳🚩🛕🇮🇳🚩🛕🇮🇳🥰💝

  • @ravirajug1137
    @ravirajug11373 жыл бұрын

    very informative sir.

  • @srinivaskanchinadham641
    @srinivaskanchinadham6413 жыл бұрын

    It seems to be a funny question but relevant now. The World Health Organization listed Idli as one of the most hygienic and nutritious food. It is the favourite breakfast of Kerala, Tamil Nadu and Karnataka. Along with Sambar, Idli nourishes us. Then how it originated? Very interesting to note that, “Idli” is the modified form of “Kedli” of Indonesia. The story goes like this… Fermented food especially Kedli is the most favourite food of Indonesia. Once a Hindu King of Indonesia visited South India during 8 th century looking for Bride. The cooks accompanied the King prepared Kedli to serve him. The Indian cooks studied the preparation of Kedli and modified according to their imagination. Originally, the Idli was a preparation of fermented Blackgram pulp but later rice also added to fasten the fermentation process. In India, Idli originated in Karnataka according to the writing Vaddaradhane of Sivakoty Acharya of 920 AD. It describes Idli as one of the 18 items served to a Brahmachari visited in homes. In Tamil Nadu, the" Ittali" originated around 17th century AD. Whether imported from Indonesia or invented in India, it’s worth noting that Idli full fills the needs of a fasting stomach. It gives carbohydrates for energy and protein for growth. Its good bacteria generate lot of Vitamin B. An interesting thing is that a person consuming Idli daily will not have head ache because the black gram has the property to inhibit head ache. The side dish Sambar is one of the nutritious vegetable soup that contains many vegetables, spices, tamarind, Asafoetida etc which keeps the stomach healthy and prevents acidity and indigestion.

  • @pravallikae9151
    @pravallikae91513 жыл бұрын

    When I need to have breakfast outside, my first preference is idly. Thanks for letting me to know about my favorite breakfast item birth place. Tq Bali for introducing this lovely recipe to Indians

  • @ajaybabu-sy7bx
    @ajaybabu-sy7bx3 жыл бұрын

    Useful information

  • @prasadrk1885
    @prasadrk18853 жыл бұрын

    Thank you sir for the information, I learned something new today.

  • @kameswarintegratedorganicf147
    @kameswarintegratedorganicf1473 жыл бұрын

    మంచి విషయం చెప్పారు.

  • @akulauday4286
    @akulauday42863 жыл бұрын

    Tq..

  • @prashanthraju4764
    @prashanthraju47643 жыл бұрын

    Siri .Important and valuable information. Can more information Can be consolidated so that we Hindus can claim patent for this sea route

  • @maddalavenkatanarasaiah6269
    @maddalavenkatanarasaiah62693 жыл бұрын

    Great informstion

  • @gvgvgv2732
    @gvgvgv27323 жыл бұрын

    Jai b j p jai modi ji jai hind sir

  • @NadhVD
    @NadhVD3 жыл бұрын

    Exceptional rare content exotic

  • @kishorekumardas5662
    @kishorekumardas56623 жыл бұрын

    Super explanation sir 🙏

  • @jayashreeb.p5079
    @jayashreeb.p50793 жыл бұрын

    Guruvugaru 🙏 Good information. Pl do a video on Haridwar, election campaign during covid second wave.

  • @suryakondapallisatya2482
    @suryakondapallisatya24823 жыл бұрын

    Good

  • @nagalakshmaiahsandu828
    @nagalakshmaiahsandu8283 жыл бұрын

    Suka saptha sathi kathalalo kunda dhoora desa vanijya prastavana kaladu sir.

  • @ravikanthgarimella6715
    @ravikanthgarimella67153 жыл бұрын

    Wonderful video sir

  • @gramachandrareddy9464
    @gramachandrareddy94643 жыл бұрын

    సూపర్ సార్ రాకగారు

  • @surekhayeddanapudi9857
    @surekhayeddanapudi98573 жыл бұрын

    🙏🙏🙏🙏

  • @rcreddyd6333
    @rcreddyd63333 жыл бұрын

    SIR GOOD INFORMATION

  • @pratapkp9413
    @pratapkp94133 жыл бұрын

    Awesome example

  • @khagraat1400
    @khagraat14003 жыл бұрын

    I love idly ❤️❤️❤️❤️❤️for patients healthy food.

  • @satyasastry4750
    @satyasastry47503 жыл бұрын

    Good information ❤️

  • @Devi-Yenumula
    @Devi-Yenumula3 жыл бұрын

    Nice information.

  • @andraribanduvu
    @andraribanduvu3 жыл бұрын

    Awesome exploration sir.

  • @srinivaskanchinadham641
    @srinivaskanchinadham6413 жыл бұрын

    I would like to add one more thing here. The best quality of RUDRAKSHA comes from Bali. Bali produces nearly 65-70% of Rudraksha. Then, Nepal and Himalayan foot hills in India.

  • @jagadeeshbasava5216
    @jagadeeshbasava52163 жыл бұрын

    Thank you sir...

  • @drjammi
    @drjammi3 жыл бұрын

    Even today the Tamilians address Telugu as "TeluNgu"

  • @svm14
    @svm143 жыл бұрын

    మన పాఠ్యపుస్తకాలని మార్చాలి

  • @Blueleaves1759
    @Blueleaves17593 жыл бұрын

    Good information 🙏🙏🙏

  • @rameshk5937
    @rameshk59373 жыл бұрын

    Sir namaste. మీరు చేసిన ప్రతి వీడియో చూస్తాను. They are much informative and reliable too. Some more things I want to add it. There is a historic town ( now mandal headquarter), Mandasa(మందస), changed from MANJUSHA ( మంజూష...... అనగా పెట్టె ) in Srikakulam dist. which is sharing a long boundary with the state of Odisha . Mandasa is just 10 kms away from the sea shore, Bay of Bengal. And on the way to sea shore from Mandasa there is a village named BALIGAM ( బాలిగాం) which is mainly dominated by the caste Kalinga (కాళింగ) (one of the major and leading caste in North Andhra and South Odisha) Professor Chalam ( Ex proff. of AU and UPSC Board member) , on his speech at the centenary function of ZPHS Mandasa in 2005 revealed that the people of Baligam might have migrated to that island, may be at the time of Àsoka, and it altemately became BALI........ ఈ ప్రాంతంలో గల కోడిపుంజు బలులు అమ్మవారి( గ్రామదేవత) కి ఇచ్చేనైవేద్యాలు ఇప్పటికీ బాలి ద్వీపంలో ఉన్నాయని ఆయన చెప్పియుంటిరి. Thank you.

  • @karthikpuvvula
    @karthikpuvvula3 жыл бұрын

    How to save Sanathana dharma ? Save Temples from government control and use temple money to: 1. Help Hindus in need. 2. Bring justice to every Hindu victim. 3. Form local Hindu organisations for supporting each other. 4. Educate our children about how foreign invaders oppressed Hindus. #FreeHinduTemples #FreeTNTemples #SayNoToCaste 🙏🏼

  • @manikantachodapaneedi1066
    @manikantachodapaneedi10663 жыл бұрын

    Namaskaram sir. 🙏🙏 Very informative video s.

  • @dupuguntlamanikanth1627
    @dupuguntlamanikanth16273 жыл бұрын

    Sir please do video on tirupati by-election 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @soundaryam1456
    @soundaryam14563 жыл бұрын

    మన సంస్కృతి మన పూర్వ వై భవం వెలుగు లోకి రాకుండా కావాలని చేశారు సార్ ఎక్కడో మక్కాలో పుట్టినవాడెవ డో మనదేశ మొదటి విద్యామంత్రి అయి చేసిన వెధవ పనుల్లో ఇదొకటి

  • @DeshPremi-zn2qm
    @DeshPremi-zn2qm3 жыл бұрын

    Corona A govt lo develop ayindi ? కొరొనా ఏ ప్రభుత్వం లో అభివృద్ధి చెందింది ?

  • @ChidVanhi

    @ChidVanhi

    3 жыл бұрын

    చైనా కమ్యూనిస్ట్ ప్రభుత్వంలో

  • @jagannathanes7875
    @jagannathanes78753 жыл бұрын

    Z, sandhya b

  • @raayudu3676
    @raayudu36763 жыл бұрын

    ఇడ్లీ సంగతేమో కానీ ఆకు వక్క లు మన సంప్రదాయాల్లో చాలా పురాతనమైనది నా అభిప్రాయం అవునా కాదా

  • @ChidVanhi

    @ChidVanhi

    3 жыл бұрын

    బాలితో మన సంబంధాలు కూడా చాలా పురాతనమైనవి.

  • @yogeshbehera2616
    @yogeshbehera26163 жыл бұрын

    Ma pustakalo undi,,.dhoibo puo,,,, Bohu-amma,,,bapa-nana,,, munho-mukham ,,

  • @varmasagiraju6969
    @varmasagiraju69693 жыл бұрын

    Thank you Sir, ee knowledge to na odia friends daggara buildup kottochu. One of the largest festival idi.

  • @MrUdaybhaskarreddy
    @MrUdaybhaskarreddy3 жыл бұрын

    Sir Meeru ee vivaralu yela sekaresthunau.

  • @VamsiKrishna-rq5hv
    @VamsiKrishna-rq5hv3 жыл бұрын

    నమస్కారం గురువు గారు కొంత మంది పనికి మాలిన వెధవలు మన భారతదేశ నిజమైన చరిత్రను మరుగు పరిచి వారు మన చరిత్ర ను వక్రీకరించి ప్రచారం చేస్తున్నారు ఈ తరం యువతగాని పిల్లలు కానీ అదే నిజం అని నమ్మి వాళ్లకు వత్తాసు పలుకుతున్నారు.మీరు మన చరిత్ర గురించి ఇంకా వీడియోలు చెయ్యాలని ఆశిస్తున్నాను🙏

  • @vanshadhara1158
    @vanshadhara11583 жыл бұрын

    Ma basha gurunchi baga chepyaru Ma alavatlu kooda correct ga chepyaru

  • @vsj3974
    @vsj39743 жыл бұрын

    చాలా దేశాలు, విదేశీ దండ యాత్ర ల తో వాళ్ళ గ తాన్ని మర్చిపోయే స్థితి కి దిగ జారి పోయాయి. మీరు చెప్పి0ది దాని కి ఒక ఉదాహరణ.

Келесі