CMs meet: Sakshi has different stories for two Telugu states

Comments are welcome, but are expected to be respectful. వీడియోల మీద విమర్శనాత్మక కామెంట్లకి ఆహ్వానం. అశ్లీల పదాలు, వ్యక్తిగత దాడులు నిషిద్ధం.
About:
I am a journalist with decades of experience across the media spectrum. This current affairs channel is my take on various socio-political, economic and cultural developments in the country, with a focus on Telugu states. I hope to bring out indepth, well-informed and unbiased viewpoints on the developing issues. This channel is an independent media entity without fear or favour.
Please do subscribe, like & share the channel to encourage independent journalism.
Twitter: @iamkandula FB: @Ramesh Kandula
దేశంలో, మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో, జరుగుతున్న రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక పరిణామాల మీద విశ్లేషణను అందించే ప్రయత్నం ఈ చానెల్. లోతైన, అర్థవంతమైన, పక్షపాత రహిత వ్యాఖ్యానాలు అందించడం ఛానెల్ ప్రధానోద్దేశం. ఏ ఒక్క రాజకీయ భావజాలాన్ని, రాజకీయ పార్టీని నెత్తిన పెట్టుకోకుండా, స్వతంత్ర భావాలతో వ్యవహరించే ఈ ఛానెల్ ను సబ్ స్క్రైబ్ చేసి, ప్రోత్సహించండి.
My books: i) Maverick Messiah - A Political Biography of N.T. Rama Rao, and ii) Amaravati Vivadalu-Vastavalu (Telugu). Both available on www.amazon.in

Пікірлер: 71

  • @sreedharvallur
    @sreedharvallur7 күн бұрын

    శుభోదయం 💐💐🙏🙏🙏🙏.

  • @csrao6639
    @csrao66397 күн бұрын

    శుభోదయం సార్

  • @sriharimgb9532
    @sriharimgb95327 күн бұрын

    Mee vishleshana chala baguntadhi sir. ❤ all the best. Many more to come sir.❤

  • @HariPrasad-wj7lz
    @HariPrasad-wj7lz7 күн бұрын

    Thanks. This is truly some fantastic analysis. ❤

  • @nagarajumarella5521
    @nagarajumarella55217 күн бұрын

    Good morning Ramesh Garu

  • @bobbilisantoosh2627
    @bobbilisantoosh26277 күн бұрын

    Nice video sir 👍

  • @devabhaktuninarasimharao7047
    @devabhaktuninarasimharao70477 күн бұрын

    Very good analysis sir🎉

  • @ankenarasimhulu5926
    @ankenarasimhulu59267 күн бұрын

    Great explanation sir

  • @sskprl
    @sskprl7 күн бұрын

    🎉

  • @annapurnarallapalli4507
    @annapurnarallapalli45077 күн бұрын

    Good morning sir

  • @sowjanyapraveen
    @sowjanyapraveen7 күн бұрын

    Inka sakshini baagucheyalem andi . But iam so impressed by this news, how sincerely you are spending time to educate people.

  • @vickyrealestatevlog3050
    @vickyrealestatevlog30507 күн бұрын

    Hi sir good morning 🎉🎉🎉

  • @gotetivisweswararao828
    @gotetivisweswararao8287 күн бұрын

    They must have defined timelines (ultimate timeline) for concluding the whole issue.

  • @umamaheshwarrao4792
    @umamaheshwarrao47927 күн бұрын

    Sir Pl do one video,if AP constructed ORR around Amaravathi, it is more useful to Telangana also,by moving heavy vehicles without touching cities in AP by transporting goods from shipyards (odarevulu) for exports & imports to telangana,owing to this,less fuil charges, less time ,more speed, More convenient from other ports in rest of the country,tks

  • @kodavaliramu3277
    @kodavaliramu32777 күн бұрын

    Jai cbn

  • @vanimannepalli9071
    @vanimannepalli90717 күн бұрын

    ఆంధ్ర వాళ్ళు ఇంకా జగన్ భజన చేస్తున్నారని (జగన్)ఆయన ఉద్దేశ్యం 🙄

  • @sreekanth7115
    @sreekanth71157 күн бұрын

    టిష్యూ పేపర్ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు సార్

  • @rasagna6126
    @rasagna61267 күн бұрын

    ఇంకా నిశ్చితార్థం, పెళ్లి మిగిలాయి

  • @user-vs6sn8sd2w
    @user-vs6sn8sd2w7 күн бұрын

    Sir, saakshiki 2naalukalu kaadu, thala meeda ventrukalu enne vuntayo anne naalukalu vunnae

  • @commonman6981
    @commonman69817 күн бұрын

    రేపటికి తయారు చేసింది పొరపాటున ఈ రోజునే వేశారు

  • @indianjvv4571
    @indianjvv45717 күн бұрын

    ఆ పత్రిక నినాదం "అసత్యమేవజయతే". విభజన హామీల్లో వారు అధికారంలో ఐదేళ్లు ఏమి చేసారు?

  • @SivannarayanaPaleti
    @SivannarayanaPaleti7 күн бұрын

    ఈ సాక్షి కార్టూన్ పత్రిక ఈ పత్రికను చూసే వాళ్ళు😂😂😂

  • @Rraj88
    @Rraj887 күн бұрын

    They know ppl with common sense don't believe their stories but they don't stop and sakshi recruiting marketing agents now very aggressively to sell news paper means selling news

  • @csrao6639
    @csrao66397 күн бұрын

    టిష్యూ పేపర్ గురించి పట్టించుకోనే పనిలేదు

  • @ssrihari6344
    @ssrihari63447 күн бұрын

    Vala bratuke abaddam, inka abaddaku vrayaka emi rastaru

  • @gvsappalarraju
    @gvsappalarraju7 күн бұрын

    Saakshi is feeling the Andhra people are fools, as they elected Mr J as CM.

  • @rasagna6126
    @rasagna61267 күн бұрын

    పెళ్లి చూపులు మాత్రమే పూర్తయ్యాయి

  • @jaggarao2312
    @jaggarao23127 күн бұрын

    Split Personality అనేది.. వ్యక్తులకే కాదు..!! అటువంటి వ్యక్తిత్వం ఉన్న.. వ్యక్తులు ‘నడిపే’ సంస్థలకి కూడా వర్తిస్తుందేమో..!! Double Standards of అపరిచితుడు..!!

  • @prasanthbodlapati3543
    @prasanthbodlapati35437 күн бұрын

    Ganga chandramukhi okare guruji. Just border daataali anthe😂

  • @nisarnagri8697
    @nisarnagri86977 күн бұрын

    Hello AP bye bye YCP 😂😂

  • @Nagapasula
    @Nagapasula7 күн бұрын

    అబాజ సాక్షి యాక్చి తూక్చి

  • @sreedharcheenepalli605
    @sreedharcheenepalli6057 күн бұрын

    Naku thelisi konni rojulu ycp gurinchi ,sakshi paper gurinchi matladaka pothene manchidi. Andaru marichi pothaaru.

  • @Pubg4-qe2ic
    @Pubg4-qe2ic7 күн бұрын

    Yemi anaali ee sakshi ni...🤦

  • @PAWANKUMAR-ht2og
    @PAWANKUMAR-ht2og7 күн бұрын

    Sakshi once again proved 😂.

  • @-bn9ko
    @-bn9ko7 күн бұрын

    ఇది మంచి పని రెండు రాష్ట్రాల పేపర్ చెత్త సాక్షి ఫోటోలు పెట్టడం

  • @KishoreKumar-ov8oi
    @KishoreKumar-ov8oi7 күн бұрын

    It speaks double standards of Saakshi.

  • @pakamvenkateswarlu3456
    @pakamvenkateswarlu34567 күн бұрын

    రేవంత్ అంటే...... పడుతోంది అన్నది విషయం

  • @croydon21H
    @croydon21H7 күн бұрын

    Sakshi ni ban cheyyali...prajalu cheyyali...too much visham

  • @prasadraoch2582
    @prasadraoch25827 күн бұрын

    Shame on Sakshi

  • @crreddy9744
    @crreddy97447 күн бұрын

    Jai jagan 💙 🤍 💚 jai jai REDDY is the only king of AP 💙 🤍 💚

  • @shekarreddy8931
    @shekarreddy89317 күн бұрын

    Can you also show eenadu hyd and vja editions U dont bcz u are tdp spokesperson

  • @RahulVijay-bw3cg
    @RahulVijay-bw3cg7 күн бұрын

    A paper waste paper only dustbin ke paniki vastadi sakshi tv chusi 9 years kinda with in a soan of 6 months 2 tv lu pagalgotta nenu adi chadivina chusina direct erragadda ne drug kante dangerous only date time tappa Anni wrong ye yakshi tv lo paper lo.

  • @sskprl
    @sskprl7 күн бұрын

    😂 negative &pessimistic approach by that inferior paper 😂

  • @Rags1982
    @Rags19827 күн бұрын

    What is wrong? They are doing as per their master.😂😂😂😂

  • @NicePeople1984
    @NicePeople19847 күн бұрын

    Entha ghoram ga chesthundhi ee sakshi - -

  • @rakeshc7750
    @rakeshc77507 күн бұрын

    Jagan kcr kalisi em pikaru 2019-2023 lo

  • @sskprl
    @sskprl7 күн бұрын

    😂 Shakhi has no credibility 😂

  • @playtheme
    @playtheme7 күн бұрын

    బ్రైన్ దొబ్బింది.

  • @voletisatyanarayana3470
    @voletisatyanarayana34707 күн бұрын

    జగన్ తీసుకొని ఏపీ కి చెందిన భవనాలు మొత్తం రాసిచ్చాడు కదా

  • @ramamohanreddygudimetla9058
    @ramamohanreddygudimetla90586 күн бұрын

    జగన్ కేసులు వేగం గా పరిస్కారం అయే విధానం చూడండి.

  • @narayanaraojampala7202
    @narayanaraojampala72027 күн бұрын

    జగన్ వక్రబుద్ది బయట పడింది. జనం కర్రు కాల్చి వాత పెట్టినాబుద్ది రాలేదు.

  • @user-zj1vs4ju8w
    @user-zj1vs4ju8w7 күн бұрын

    రమేష్ గారు, దయచేసి మీరు ఆ సాక్షి పేపరు న్యూస్ చదవకండి, అలా చదివి ఆ దొంగ పేపర్ కి ప్రచారం కల్పించకండి ! ముందు సాక్షి అనేది ఒక పేపర్ కాదు ! అది ఒక పార్టీకి బాకా ఊదే ఫామ్ -ప్లేట్ మాత్రమే రమేష్ గారు. సాక్షి యాజమాన్యానికి కానీ, అందులో పనిచేసే ఉద్యోగులకు కానీ సిగ్గు-శరం-నీతి-నియమం ఏమీ ఉండదు సార్. వాళ్లు నిజం రాయరు, నిజం రాసేవాళ్లన్నా, చెప్పేవాళ్లన్నా వాళ్లకు నచ్చరు. వాళ్లను పట్టించుకోకుండా ఉంటేనే మంచిది సార్. ఆల్ రెడీ ఆ నీలి మీడియా ని చూడడం ఆంధ్రప్రదేశ్ లో మెజారిటీ ప్రజలు మానేశారు ! మీరు ఎందుకు సార్ ఉదయాన్నే ఆ చెత్తని నెత్తికి ఎత్తుకుంటున్నారు ? ఇకనైనా ఆ చెత్తని వదిలేయమని నా మనవి🙏

  • @annapurnarallapalli4507
    @annapurnarallapalli45077 күн бұрын

    ఒరేయ్ జలగజగన్ నువ్వు చేసినంత అరాచకం ప్రపంచంలోనే ఆంధ్రా పరువు తీసేసావు కదరా.

  • @seetayyanekkanti9148
    @seetayyanekkanti91487 күн бұрын

    Worst Sakshi media

  • @user-ro3or1qt9s
    @user-ro3or1qt9s7 күн бұрын

    Rondu nalkala dhorani.

  • @gurijala1
    @gurijala17 күн бұрын

    మీరు పొరబడుతున్నారు. సాక్షిలో ఒక బ్యానర్ ఐటెం జగన్ ఉదయం చదువుతాడు, రెండో బ్యానర్ ఐటెమ్ రాత్రి పడుకోబోయే ముందు చదువుతాడు. సాక్షిని తుడుచుకోవడానికి తప్పితే ఇంకోదానికి ఉపయోగించారని ఆంధ్రా ప్రజలు ముఖ్యంగా తెలుగువారు భావిస్తారు. మీరూ సాక్షి గురించి మాట్లాడడం మీ విలువైన సమయం వృధా ఏమో ఆలోచించండి.

  • @bondbabu4351
    @bondbabu43516 күн бұрын

    Telangana lo erri gorrelu leru ee Sakshi fake news chadavayaniki.. AP lo still there are erri gorrelu.

  • @rameshperike143
    @rameshperike1437 күн бұрын

    Rendu mingithe... Sakshi waste

  • @CORNORMCGREGORUFC
    @CORNORMCGREGORUFC7 күн бұрын

    వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రెండు తెలుగు రాష్ట్రాలు పరువు తీసిన వ్యక్తి తన స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర సంపదను ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను వాడుకొని వారిని జైలుకి పంపి రాష్ట్ర పరువు తీశాడు అవినీతితో దేశం లోనే ఎంతో మందికి ఆదర్శ నాయకుడు జగన్ ఇన్ని కేసులు ఉంది ఇన్ని రోజులు బయట జల్సాగా ప్రపంచాలు తిరుగుతూ ఎక్కితే హెలికాప్టర్ దిగితే ఫ్లైట్ వీడి రాజ భోగాలు చూస్తుంటే నిత్యానంద స్వామి తమ్ముడిల వున్నాడు

  • @vj-qh1ip
    @vj-qh1ip7 күн бұрын

    ఆ టిష్యూ పేపర్ నీ జగన్ రెడ్డి కూడా నమ్మడు 😂

  • @raj125if
    @raj125if7 күн бұрын

    😂 yakchi

Келесі