No video

Experts from USA, Canada to estimate Polavaram damage caused by YCP's dereliction

Comments are welcome, but are expected to be respectful. వీడియోల మీద విమర్శనాత్మక కామెంట్లకి ఆహ్వానం. అశ్లీల పదాలు, వ్యక్తిగత దాడులు నిషిద్ధం.
About:
I am a journalist with decades of experience across the media spectrum. This current affairs channel is my take on various socio-political, economic and cultural developments in the country, with a focus on Telugu states. I hope to bring out indepth, well-informed and unbiased viewpoints on the developing issues. This channel is an independent media entity without fear or favour.
Please do subscribe, like & share the channel to encourage independent journalism.
Twitter: @iamkandula FB: @Ramesh Kandula
దేశంలో, మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో, జరుగుతున్న రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక పరిణామాల మీద విశ్లేషణను అందించే ప్రయత్నం ఈ చానెల్. లోతైన, అర్థవంతమైన, పక్షపాత రహిత వ్యాఖ్యానాలు అందించడం ఛానెల్ ప్రధానోద్దేశం. ఏ ఒక్క రాజకీయ భావజాలాన్ని, రాజకీయ పార్టీని నెత్తిన పెట్టుకోకుండా, స్వతంత్ర భావాలతో వ్యవహరించే ఈ ఛానెల్ ను సబ్ స్క్రైబ్ చేసి, ప్రోత్సహించండి.
My books: i) Maverick Messiah - A Political Biography of N.T. Rama Rao, and ii) Amaravati Vivadalu-Vastavalu (Telugu). Both available on www.amazon.in

Пікірлер: 54

  • @vanimannepalli9071
    @vanimannepalli9071Ай бұрын

    ముఖ్యమంత్రిగానే కాదు ఒక మనిషిగా కూడా పనికిరాడు సైకో వెధవ. పోలవరం జాతీయ సంపద. ప్రజల బాగు కోరే వాళ్ళ కు మాత్రమే ఇది అర్థమవుతుంది. జై ఆంధ్రప్రదేశ్

  • @namaste7151

    @namaste7151

    Ай бұрын

    తన బాగు మాత్రమే కోరు కుంటాడు సంక్షేమ పథకాలు.. పేదలు.. ప్రేమ.. అనే ముసుగులో.... మళ్లీ మళ్లీ neggadame.. ఎజెండా ప్రతి పక్షాల ను మట్టి కరిపించి కక్ష తీర్చు కోవడme.. ఎజెండా... Party fund ను pogesukovadame..ఎజెండా . జిల్లా కో కార్యాలయం.... ఋషి కొండ పై buildings కట్టడme.. ఎజెండా.. సంఘం డైరీ.. అమర్ రాజా ఫ్యాక్టరీ.. Jc దివాకరరెడ్డి bus లు.. రాజమండ్రి... Finance వ్యాపారస్థుడు ని..... ఇలా ఇలా.. మొదలై.. Cbn అరెస్ట్ వరకు అనేక విషయాల తో తలమునక లై... ఉన్నారు... Aamaraavathi..ని . పూర్తిగా వదిలేశారు గాని.. పోలవరం ప్రాజెక్టు అంటూ అప్పుడప్పుడు పలికారు అంతే

  • @RK-wf7re
    @RK-wf7reАй бұрын

    ప్రజా ధనాన్ని ఇంత దారుణంగా వృధా చేసిన దుర్మార్గుడు వాడు..

  • @dodlasreenivasulu1058
    @dodlasreenivasulu1058Ай бұрын

    Correct analysis

  • @greengawd
    @greengawdАй бұрын

    Absolutely right reporting sir, spot on.

  • @mohanaraoleburi408
    @mohanaraoleburi408Ай бұрын

    Truth shall prevail also through Sri Kandula garu..I am happy that at least there are few people spending time in the support of truths, during CBN's rule....

  • @srinivasarao8823
    @srinivasarao8823Ай бұрын

    ఏ ద్రుష్టి లేదు. ఒక్క డబ్బు ద్రుష్టి తప్ప, మరి ఎన్నాళ్ళు ఉంటాడో, ఎంత ఖర్చు చేస్తాడో చూడాలి. ఆశకు కూడా ఒక అంతు ఉండాలి కదా. ముందు ఆ డబ్బు అంతా స్వాదినం చేసుకోవాలి. 👍

  • @raajubodagala4671
    @raajubodagala4671Ай бұрын

    Sir: it is like 'upset the apple cart' and with your indepth videos it seems that there are too many apple carts got upset in 5 years time.CBN Sir is capable to put all in right way provided the people retain him / party for 15 years. Thanks Sir.

  • @vasundhararaomaratasavanth9211
    @vasundhararaomaratasavanth9211Ай бұрын

    You are 💯% correct sir

  • @seshutulasi1630
    @seshutulasi1630Ай бұрын

    మీ విపులకరణ కకృతజ్ఞthalu

  • @vishnupolukonda
    @vishnupolukondaАй бұрын

    Ramesh sir always your Right sir

  • @mikenelson7308
    @mikenelson7308Ай бұрын

    That’s CEO administration greatest politician CBN. Thank you CM sir . Telugu vaallu tolu valachi cheppulu kuttinchaali meeku you deserve that respect

  • @KishoreKumar-ov8oi
    @KishoreKumar-ov8oiАй бұрын

    నాకు అర్థం అయిన దానిని ఁబట్టి, హై స్టేక్స్ దృష్ట్యా; డయాప్రమ్ వాల్ మరలా నిర్మించటమే పరిష్కారం అవుతుంది. అందుకని కాఫర్ 2 డ్యామ్స్ కట్టుకోవాలి. దీనికి పునర్విభజన బాధ్యత వైసిపిదే.

  • @amruthaiahchoudarydasari9125
    @amruthaiahchoudarydasari9125Ай бұрын

    Diaphragm వాల్ కట్టి దాని మీద ECRF dam కట్టాలంటే coffer dams కట్టి స్పీల్ ఛానల్ కట్టి స్పీల్ వే ద్వారా ఫ్లడ్ పంపిస్తే చాలు. కఫర్ dams, diaphragm వాల్, స్పీల్ వే CBN హయాంలోనే కంప్లీట్ అయింది. గేట్స్ ఫాబ్రీకేషన్ కూడా అయింది. ECRF dam అయ్యాక గేట్స్ పెడితే dam కంప్లీట్ అవుతుంది. కానీ YCP జగన్ govt coffer dam gaps కంప్లీట్ చేయకుండా ఏడాదిన్నార పాటు రివర్స్ టెండరింగ్ పేరు మీద తాత్సరం చేయడం వాళ్ళ ఫ్లడ్ లో diaphragm వాల్ దెబ్బతిని ఇప్పుడు అయోమయం లో పడిపోయింది

  • @SivannarayanaPaleti

    @SivannarayanaPaleti

    Ай бұрын

    బాగా చెప్పారు

  • @sump2155
    @sump2155Ай бұрын

    ప్రభుత్వాలని మార్చేది ప్రజలే కాబట్టి వాళ్ళకి తగిన శాస్తే జరిగింది

  • @user-le6ec7jt1h
    @user-le6ec7jt1hАй бұрын

    Super sr

  • @venkatp5639
    @venkatp5639Ай бұрын

    One of the experts from USA is a genius and was involved in Hoover Dam Colarado , USA. CBN is really great.

  • @devabhaktuninarasimharao7047
    @devabhaktuninarasimharao7047Ай бұрын

    Very good analysis sir🎉

  • @a2kdvm
    @a2kdvmАй бұрын

    Wonderful analysis

  • @user-gk3wk4xw6h
    @user-gk3wk4xw6hАй бұрын

    Polavarm midha mi analysis super sir

  • @suryanarayanaachanta9619
    @suryanarayanaachanta9619Ай бұрын

    న్యాయపరంగా గత ప్రభుత్వ పెద్ద మీద తగిన చర్యలు తీసుకోపోతే ప్రజలు క్షమించ కూడదు.

  • @kondalrao9759
    @kondalrao9759Ай бұрын

    ఆ ముండలు ఎప్పుడూ ఎదుటి వాళ్ళ మీద నిందలు వేయడమే పని.

  • @ramaraotirumalasetty6098
    @ramaraotirumalasetty6098Ай бұрын

    Sir, what you are saying is correct.

  • @reset.india20
    @reset.india20Ай бұрын

    Delaying tactics.... ఇంకో 10,15 సం ల వరకు పూర్తి కాదు, అడగొద్దు, అని ప్రజలను ready చేస్తున్నారు.... ఎవో కుంటి సాకులు తో సాగతీత.

  • @nagarajumarella5521
    @nagarajumarella5521Ай бұрын

    Good morning Ramesh Garu.... 😊

  • @ravishankarcherukuri1604
    @ravishankarcherukuri1604Ай бұрын

    Evvanni chustunty bayamestundi.intati vidvamsam,avineeti,chustunty emi chayyalekapoty mana paristi emti.

  • @veerabhadraiahr1400
    @veerabhadraiahr1400Ай бұрын

    ఇంకా రెండు రోజులు ఆగితే full-fledged report వస్తుంది.

  • @vnagsuseela5652
    @vnagsuseela5652Ай бұрын

    Kandula garu new. IPC LA MEEDA presentation ivvandi

  • @mohanaraoleburi408
    @mohanaraoleburi408Ай бұрын

    YCP was more interested in installing YSR statue at Polavaram than to focus on the renewal of the Polavaram project activities...

  • @kovvurichandrasekharreddy2396
    @kovvurichandrasekharreddy2396Ай бұрын

    ఒక పార్టీ ని భుజనా వేసుకోవడం జర్నలిజం కాదు.

  • @hdelenem09
    @hdelenem09Ай бұрын

    ఉన్న అయిదు సంవత్సరాల వాడు అసలు ఎప్పుడూ క్షేత్రస్థాయికే వెళ్ళలేదు. మంత్రి అయినంత మాత్రాన కాఫర్ డామ్ అంటే ఏమిటో తెలియనఖ్ఖర లేదు అని అన్నాడు

  • @venkateswarluk5133
    @venkateswarluk5133Ай бұрын

    What was the Polavaram authority (which is under the central govt. control) and contractors doing if they realise that the YCP govt. decision on Polavaram is going to harm the project.

  • @krishnasai5130
    @krishnasai5130Ай бұрын

    upper copper dam kaditha water atu vayapu alalo chapandhi sir?

  • @Srinivasulu9326
    @Srinivasulu9326Ай бұрын

    That is CBN...

  • @skl507
    @skl507Ай бұрын

    Why did this project stall/stop when this is a Central Govt Project?

  • @dasarinageswararao4694

    @dasarinageswararao4694

    Ай бұрын

    Central govt take up chesthe ఇంకో 30సం లు పడుతుంది కట్టటానికి.

  • @nagendrakumarravi9701
    @nagendrakumarravi9701Ай бұрын

    Kiratakula Palanalo Sanka naki poina Diwala koru Appula Dopidi Rajyam 😢

  • @jrcr4004
    @jrcr4004Ай бұрын

    idduru kaliipi project ni sanka kakicharu antunnaru

  • @user-dm7vw8mh7o
    @user-dm7vw8mh7oАй бұрын

    AP voters do not understand still they did big mistake by choosing a person who do not have eligibility live on this globe. He should be punished and recovered to the extent he did. Your analysis should be continued to literate these illiterate and ignorant voters.

  • @sravan3311
    @sravan3311Ай бұрын

    CBN meeda Skill vesadu kada Jagan, ippudu CBN polavaram meeda Jgan ni yenduku jail lo pettakudadu?

  • @yaminibhuvanagiri
    @yaminibhuvanagiriАй бұрын

    Sir mee daggara okati mecchukovali.. meru undedi telangana ayna.. andhra issues midha matladuthunnaru nijalani prajalaki analysis isthunnaru.. konni channels hyderabad undi nenn andhra vadini vallaki kula picchi ani elections mundhu chesaru ippudu jagan ki bavishathhu unda ani videos chesthunnaru.. aynaki rajakeeya bavishyathu unteyy makenti??? Ayna chasthey makenti??? Andhra issues midha matladaru prajalloki nijanni thiskellaru.. meru ala kadhu andi

  • @user-vy7fv1uo9v

    @user-vy7fv1uo9v

    Ай бұрын

    😂😂😂

  • @koppulayadagirireddypet6377
    @koppulayadagirireddypet6377Ай бұрын

    You say in your video about the request appele in A P assembly last made by Chandra Babu Naidu as it is in Telugu chetulu jodinchi aduguthunnanu Jagan Mohan Reddy garu dayachesi pilavaram project nu aapakandi nashanam chayakandi emina kopapunte napyna teerchukondi. Same appeal to amaravati also, you Kadula Ramesh garu kindly search the Assembly records and find it the date I donot remember .arrange to play that in concerned upcoming videos

  • @nagabushanambethu4597
    @nagabushanambethu4597Ай бұрын

    CANDRABABU. CPPEDI 1000 TAPPU

Келесі