Polavaram Design Explained II Thulasi Chandu Clips

This video simplifies the design of Polavaram Project
#polavaram design
#chandrababu #ysjagan
News updates from Thulasi Chandu in Short form and direct to the point.
#Shorts
#thulasichandu
Follow my main Channel here below..
/ @thulasichandu

Пікірлер: 1 100

  • @thulasichandushorts4262
    @thulasichandushorts426211 күн бұрын

    జలవనరుల శాఖ మంత్రి హోదాలో ఉండి కూడా గతంలో అంబటి రాంబాబు గారు పోలవరం ప్రాజెక్టు డిజైన్ అర్థం కాలేదు అన్నారు. ఈ సారి కొత్త మంత్రులంతా కొలువుదీరారు కాబట్టి, అలాంటి మంత్రులు ఎవరైనా ఉంటే పోలవరం డిజైన్ తేలిగ్గా అర్థం చేయించే ఈ వీడియో ఇది. Must watch and share #polavaram

  • @yogi6584

    @yogi6584

    11 күн бұрын

    Ninna Ambati garu complete ga explain chesaru ..chudandi okasari

  • @trendyfire4296

    @trendyfire4296

    11 күн бұрын

    మీ జర్నలిజం చూస్తే నవ్వు వస్తోంది....... మాకు మీ చిత్ర విచిత్ర వీడియో లు చూస్తే పిచ్చి వస్తోంది..... బీజేపీ విధానాలు తప్పు అంటావు..... కూటమి ని సపోర్ట్ చేస్తావు.... పెద్ద ఇంజనీర్ లాగ పోలవరం గురించి చెప్తావు...... దయచేసి వీడియో లు ఆపి వెళ్ళి నీకు ఇష్టమైన 2 పార్టీలలో చేరితే మంచిది 😊

  • @vamsiprabhu7862

    @vamsiprabhu7862

    11 күн бұрын

    Melanti vari vallana dhesanikey pramadam . Avenithemedha neevu matlaadavu matladey vari medha vemaraistav ...very bad sir

  • @nagaavula9084

    @nagaavula9084

    11 күн бұрын

    kzread.info/dash/bejne/Y2iJlLdqetbFkdo.htmlsi=c5PsDBMuCttm8OxE

  • @gopichanddasari4848

    @gopichanddasari4848

    11 күн бұрын

    Meru a press meet poorthi ga vini matladithe baguntadi... Bayata vallu matladaaru ante ardamchesukovachu... Meru oka journalist... Meru vinakunda matladatam wrong...

  • @annabathulasriharirao7600
    @annabathulasriharirao760011 күн бұрын

    అర్ధం కాకుండానే చంద్ర బాబు మిద ఆరోపణలు చేసాడు

  • @sriramsrinivasrao8784
    @sriramsrinivasrao878411 күн бұрын

    మాకు అర్థం కాలేదు అందుజే 11 స్వీట్స్ ఐటీచము మల్ల ఇలాన్టి మీరింగ్ పెడితే 11 లో ఇకటి పోయి 1 సీట్ మిగులుపోద్ది సుకన్య సంజన

  • @Lifebizandopinion

    @Lifebizandopinion

    9 күн бұрын

    Ne mokam levoi

  • @seenugautham5209

    @seenugautham5209

    8 күн бұрын

    Chudham E sari vote shares ivvi telusuko Ysrcp-- 40% Tdp--- 37% Jsp--- 7% Bjp--- 3%

  • @ganeshgani5366

    @ganeshgani5366

    6 күн бұрын

    బాగా కలవటంటున్నారు రా మీరు అనుకున్నది జరగవు

  • @kvcreationz5606

    @kvcreationz5606

    6 күн бұрын

    Sajjalaki kuda CPS ardam kaledhu😂

  • @maddiramkishore7876

    @maddiramkishore7876

    5 күн бұрын

    😅😅😅😅😂😂​@@seenugautham5209

  • @d.kiranpandu9774
    @d.kiranpandu977411 күн бұрын

    ఈ అంబటికి పోరంబోకు డాన్స్ లు తప్ప,పోలవరం దాని అభివృద్ధి వాడికేం తెలుసు

  • @venkataramana-gi1mw

    @venkataramana-gi1mw

    11 күн бұрын

    😂😂😂

  • @upendrabalija9835

    @upendrabalija9835

    10 күн бұрын

    😂😂😂😂😂

  • @srinivasulu9054

    @srinivasulu9054

    Күн бұрын

    Yes 💯

  • @tejasrivinaykumarkone2631
    @tejasrivinaykumarkone263111 күн бұрын

    వీడికి అర్ధమైతే వింత కానీ అర్ధం కాకపోతే వింతేముంది. అయినా మనకి సంజన సుకన్య తప్ప ఇంకేమి అర్ధం కావులే.

  • @RAM0418
    @RAM041811 күн бұрын

    2019 నుండి 2024 వరకు మి మేదావులు అందరు ఎందుకు మాట్లాడలేదు ఇప్పుడు ఎందుకు పుల్లలు పెడతానికి రెడీ అయ్యారు 😂😂

  • @gurukiran6117

    @gurukiran6117

    9 күн бұрын

    😂 You are correct

  • @Babu-yx5ve

    @Babu-yx5ve

    7 күн бұрын

    ఎందుకంటె చంద్రబాబు హిందువు కాబట్టి

  • @DK-eq3em

    @DK-eq3em

    5 күн бұрын

    She is not medhavi, she is yellow journalist

  • @dsudheer1312

    @dsudheer1312

    Күн бұрын

    ​@@DK-eq3emనీ అమ్మ పూకేం కాదు చంద్రబాబు పాడుచేస్తే govn. లోకి వచ్చిన వెంటనే పాడుచేసాడు ఎప్పుడు అవుద్దో చెప్పలేం అని ప్రజలకి చెప్పాలి కానీ 2021,2022,2023 అని ప్రతీ ఇయర్ చెప్పి ఇప్పుడు గౌన్ మారక మాకు అర్థం కావట్లేదు అంటే జనాలు అంత పిచ్చిపూకులు కాదు. అందుకే క్రికెట్ టీం అయిపోయారు. ఇప్పటి నుండి కస్టపడి ఈ 5 ఇయర్స్ జనాల్లో తిరిగితే నెక్స్ట్ టైం ఆ 11 అయినా మిగుళ్తాయి

  • @parentsareforever
    @parentsareforever11 күн бұрын

    Last 5 years లో మీరు పోలవరం మీద ఎన్నీ videos చేశారు

  • @psraww6805

    @psraww6805

    11 күн бұрын

    appudu cheyalemu andi.., 2024 lo kada ap ki democracy vachinadi. We have all rights now to talk anything ( freedom of speech)

  • @sambach4648

    @sambach4648

    10 күн бұрын

    Information mukyam eni videos chesaru ani kadu

  • @sampalaravikumar1912

    @sampalaravikumar1912

    9 күн бұрын

    😂😂😂

  • @charancherry5096

    @charancherry5096

    7 күн бұрын

    Asal polavaram mida drone kuda ponevaledu ministers charge theeskunapati nunchi Ycheap vallu inka ela vastayi videos .. rushi Konda loki kuda okarni kuda entry ivaledu.. same

  • @said8628

    @said8628

    6 күн бұрын

    Ah 5years lo polavaram ani video tisthe emeni champi TDP ne chesindi antadu jagan gadu

  • @venkytyson3961
    @venkytyson396111 күн бұрын

    Ycheap...లో ఉన్నా ఎమ్మెల్యే లు అందరూ కొండ ఏర్రి పప్పలు..నూతిలో కప్పలు..😂

  • @user-dv9fs9ym5l
    @user-dv9fs9ym5l10 күн бұрын

    జగన్ గురించి చెప్పావు….ఎప్పడు బీజేపీ మోడీ ను తిడతావు….khangrace పాపాలు మాట్లాడవు….😮😢

  • @knsrsastry76
    @knsrsastry7611 күн бұрын

    అరగంట పనులయితే అర్ధం అవుతాయి.. సంవత్సరాల తరబడి అయితే కష్టం 🤣🤣

  • @prasadkdr2191

    @prasadkdr2191

    10 күн бұрын

    పోని గంట పని అయినా కష్టపడి అర్ధం చేసుకునేవాడేమో. అంతకు మించి అయితే అవ్వదు.

  • @venkataramana-jf7zs
    @venkataramana-jf7zs11 күн бұрын

    అమ్మా తులసి గారు. చేయకపోవడం వేరు. కానీ ఈ అంబటి గారు అర్ధం అవ్వలేదు అనడం ప్రజల ఖర్మ. అవగాహన లేని వారికి ఆ శాఖలు ఎందుకు ఇచ్చి ప్రజలు సొమ్ము ఎందుకు వృధా చేస్తున్నారు దాని గురించి అడుగు అమ్మ 🙏

  • @sivanagaraju1789
    @sivanagaraju178911 күн бұрын

    Jagan neglected the project without spending single rupee...

  • @user-el6bc5dr6g

    @user-el6bc5dr6g

    11 күн бұрын

    MEIL Videos chusam KZread lo evvaru entha chesaroo

  • @Nothing13274

    @Nothing13274

    11 күн бұрын

    Oreeyy samiii search cheyyu raaa nuvvu 2019 entha voraku vocchindhi project 2024 kii entha voraku vocchindhi project aniii... Theliyakundaa ooo matladakandii evaduuu

  • @Hinduball

    @Hinduball

    11 күн бұрын

    క్సరెక్ట్. బ్రో. .. వెదవలు మీడియా తప్పు దారి పట్టిస్తున్నారు. .ఇంచ్ వర్క్ చేవ్యలేదు ychipi ఎంపీలు. .పదవులు ఇస్తే. Vellaki. ఇలాగే ఉంటది. .

  • @devarapallimanojkumar3099

    @devarapallimanojkumar3099

    11 күн бұрын

    Avna Velli Work Process Chuduu Kallu therichii

  • @Hinduball

    @Hinduball

    11 күн бұрын

    @@devarapallimanojkumar3099 నువ్వు చూసి రా ముందు. . చూసాము కాబట్టే. చెప్తున్నాము. .. జలవనరుల శాఖ మంత్రి. వైచిపి vadu ఏంచెప్తున్నాడో విను. నాకేమి. తెలుస్తది. పోలవరం గురుంఛీ అంటున్నాడు. .. నువ్వు. కట్టిచ్చిన్నటు వున్నవే . .. వెళ్ళి చూసి మాట్లాడు.. .. Paytm

  • @chnagen
    @chnagen11 күн бұрын

    Vizag palace meda kuda oka video cheyandi

  • @shanmukharaoallupalli5106

    @shanmukharaoallupalli5106

    11 күн бұрын

    వాళ్ళు చేయరు... మీరు ఎన్ని మసాజ్ చేశానా చేయరు...

  • @GSR875

    @GSR875

    11 күн бұрын

    చెయ్యాలి....కచ్చితంగా చెయ్యాలి.... అప్పుడే కదా వాస్తవాలేంటో ప్రజలకు తెలిసేది.... ఏది ప్రభుత్వ ఆస్తి....ఏది ప్రైవేటు ఆస్తి.... అని ప్రజలకు కూడా తెలిస్తే మంచిది....

  • @veera9489
    @veera948911 күн бұрын

    ఇరిగేషన్ మినిస్టర్ గా ఉన్నవాళ్లు ఎవరైనా సరే పోలవరంలోనే హౌస్ తీసుకుని ఉండాలి ఆ ప్రాజెక్టు పూర్తయ్యేంతవరకు వారి బాధ్యతగా అదే విధంగా ఒక ఎంప్లాయ్ లాగా కష్టపడి పనిచేస్తే ఈ ప్రాజెక్టు పూర్తవుతుంది ప్రజలకి పారదర్శకంగా ఉంటుంది

  • @sridharreddy2958
    @sridharreddy295811 күн бұрын

    వాటర్ డైవర్షన్ లేకుండా, చివరలో కట్ట వలసిన డయాఫ్రమ్ వాల్ కక్కుర్తి పది ముందుగా కట్టారు. భూమిలో నీటిలోపల్ వున్న డయాఫ్రమ్ వాల్ ఏ స్థితిలో వుందో తెలియతినికి రెండు ఏళ్ళు పట్టింది. ఈ దారిద్ర్యాన్ని ఎక్కడా ప్రస్తావించేదు నువ్వు నీ జర్నలిజం. ఇక ముసుకో.

  • @ritantareprises7967

    @ritantareprises7967

    11 күн бұрын

    డయాప్రం వాల్ అంటే ఏమిటి

  • @Rajesh.Pallela

    @Rajesh.Pallela

    11 күн бұрын

    Yes

  • @Rajesh.Pallela

    @Rajesh.Pallela

    11 күн бұрын

    @@user-cs8ib6go2t copper dam kattakunda diafrom wall kattadam thappu antey malli copper dam antunnaru...asalu project ela kattalo clear ga chepparu adhi thelisukondi

  • @Rajesh.Pallela

    @Rajesh.Pallela

    11 күн бұрын

    @@user-cs8ib6go2t Chandrababu mundhu plan chesinattu ga kattakapovadam vallaney project ki ee paristhithi vachindhi...copperdam kattakunda diafrom wall kattocha ledha ani theslusukondi

  • @Rajesh.Pallela

    @Rajesh.Pallela

    11 күн бұрын

    @@user-cs8ib6go2t Naku mind baganey panichesthundhi miru nijam oppukolekapothunnaru... simple copper dam kattakamundhu diafromwall kattocha ledha adhi thelusukondi

  • @ramanp2581
    @ramanp258111 күн бұрын

    Sukanya baga understand ayindi

  • @fun_joy

    @fun_joy

    11 күн бұрын

    😂😂😂

  • @prasad4u
    @prasad4u11 күн бұрын

    You are showing documents as proofs but narrating the story as per your convenience (biased way). Sorry for your analysis 🙏

  • @sankargosula8549
    @sankargosula854911 күн бұрын

    అబ్బా అక్క y.c.p govt ఉన్నపుడే ఈ వీడియో చేయొచ్చు కదా అక్క... రాంబాబు సర్ కి అర్ధం అయ్యేది...

  • @ramkandregula7241

    @ramkandregula7241

    2 күн бұрын

    Adhey kada twist. Avida focus BJP ni thittadam thappa.. YSRCP ni prashninchadam kaadu. May be she receive funds from YSRCP, even for this Biased video

  • @rainbow9418
    @rainbow941811 күн бұрын

    అటుతిరిగి ఇటు తిరిగి నువ్వు కేంద్రాన్ని తిట్టేస్తావు తప్పా.. ఇక్కడ ప్రభుత్వాలు ఏం పీకుతున్నాయో చెప్పవు..2014లో CBN కొంత దీక్షతో పోలవరం పూర్తి చేయాలని చూసిన మాట వాస్తవం..కానీ ఓటమి భయంతో జగన్ ట్రాప్ లో చిక్కుకొని NDA నుంచి బయటకు రావడమే కాకుండా ఉచితాలపై దృష్టి కేంద్రీకరించడంతో పోలవరం అటకెక్కింది.. దీనికి తోడు తమను కాదనడమే కాకుండా కాంగ్రెస్ తో కలిసి మోదీపై డైరెక్ట్ యుద్ధం చేసిన TDP ప్రభుత్వాన్ని పోలవరం అంతవరకూ అడగని లెక్కలను ఖర్చులను అడగడమే కాకుండా అయిందానికి కానిదానికి కొర్రెలు చూపి బిల్లులు ఆపడం మొదలెట్టింది.ఇక జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత TDP ఎంత తిన్నాదో మేముతినకపోతే ఎలా అని రివర్స్ టెండరింగ్ పిలిచి వారికి బిల్లులు చెల్లించలేక ఉన్న డబ్బంతా ఉచితాలకు పంచి పోలవరంపై డైలాగ్ లే తప్పా చేతకాని పిచ్చి పులకేశులను జలవనరుల మంత్రులుగా నియమించి జగన్ తంతు తోలేసాడు.. చివరకు కేంద్రంతో వీరిద్దరూ స్నేహంతో గాని యుద్దం చేసి గాని పోలవరాన్ని పూర్తి చేయలేకపోయారు

  • @user-dv9fs9ym5l

    @user-dv9fs9ym5l

    10 күн бұрын

    బాగా పచ్చి గడ్డి పెట్టావు సోదర

  • @user-kw1qd8fq8p

    @user-kw1qd8fq8p

    4 күн бұрын

    Exactly

  • @nagarajuavvaru3483

    @nagarajuavvaru3483

    2 күн бұрын

    Correct cheparu

  • @konapala

    @konapala

    2 күн бұрын

    మేధావుల ముసుగులో అటు తిప్పి, ఇటు తిప్పి, ఫైనల్ గా బీజేపీ నీ తిట్టే బ్యాచ్ లో ఈవిడ సభ్యురాలు.

  • @konapala

    @konapala

    2 күн бұрын

    మేధావుల ముసుగులో అటు తిప్పి, ఇటు తిప్పి, ఫైనల్ గా బీజేపీ నీ తిట్టే బ్యాచ్ లో ఈవిడ సభ్యురాలు అని గమనిస్తూ వీడియో నీ చూడగలరు.

  • @Softwareakka
    @Softwareakka11 күн бұрын

    She is not neutral anywhere. She supports congress and YCP. I seen her videos

  • @GelliHemraj

    @GelliHemraj

    11 күн бұрын

    True she is not neutral journalist seems biased analysis in all cases

  • @KK-qd2nv

    @KK-qd2nv

    11 күн бұрын

    She is DONGA pro ycp all videos ar pro ycp fake person don’t believe her

  • @ramanaguntreddi7359

    @ramanaguntreddi7359

    11 күн бұрын

    Yes

  • @suryanarayana9298

    @suryanarayana9298

    11 күн бұрын

    She is true journalist, she is not godi journalist

  • @purethoughtts638

    @purethoughtts638

    10 күн бұрын

    😂😂😂😂neutral ante .....Modi pai padi edavatama....idoka boku

  • @RamaKrishna-mn6uv
    @RamaKrishna-mn6uv11 күн бұрын

    ఆంధ్రా విషయం లొ మీరు న్యూట్రల్ గా లేరు

  • @Myself-nz8nz

    @Myself-nz8nz

    11 күн бұрын

    She is not neutral anywhere. She supports congress and YCP. 💰

  • @kmanju4641

    @kmanju4641

    11 күн бұрын

    Yes

  • @sankarranga3984

    @sankarranga3984

    11 күн бұрын

    ​@@Myself-nz8nzyes

  • @gurukiran6117

    @gurukiran6117

    9 күн бұрын

    Yes correct she is a paid artist from Congress

  • @durgaprasad7755

    @durgaprasad7755

    9 күн бұрын

    ​@@gurukiran6117 nuvvu ycp dog na

  • @sekharvesalapu2978
    @sekharvesalapu297811 күн бұрын

    మేడం ......మీ ఎక్సప్లనేషన్ చాల బాగుంది కానీ కొన్ని విషియాలని ఉద్దేశ్యా పూర్వకంగా చాల చాకచక్యంగా వదిలేస్తున్నారు .......ఇది సరైనా పద్దతి కాదు . TDP time lo 72% complete chesindi

  • @fran20000

    @fran20000

    11 күн бұрын

    Tdp racist party animation party

  • @Vij367

    @Vij367

    10 күн бұрын

    70% kaadu 75% kuda kaadu, exactly 72% ani ela lekka vesaro konchem cheputara

  • @suneeshduvvuru6581

    @suneeshduvvuru6581

    10 күн бұрын

    nidhra pothunnarantra mirantha. Antha clear ga explain chesina nen vinan ani chevulu kallu muskunnava.Tdp vallu antha padu chesina nik 5 years tharvatha kuda 70% ane antunnav.

  • @sriranganaidu6222

    @sriranganaidu6222

    8 күн бұрын

    @@Vij367 Comment lo ney cheppala aah ?? Engineering antha okka comment lo ney nerchesukundam anukuntunnava aah ?? Central govt data cheptundi, Even state govt data kuda..

  • @priyapolela
    @priyapolela11 күн бұрын

    Neutral ani peru petukoni edo pedha medhavi laga bale acting chestunaru ,meeru epudu veyalsindi first bit kadu ninna explain chesina video petandi, me videos anni chusaka me agenda ento ardam ayindi,meeru social media ni use cheskoni chakaga mamalni pitcholani chestunaru.

  • @NicePeople1984

    @NicePeople1984

    5 күн бұрын

    Yes. Correct

  • @srinivastalatam8607
    @srinivastalatam860711 күн бұрын

    ఈ రాజకీయ నాయకులంతా వాళ్ళు,వాళ్ళు బాగానే అంటారు .మధ్యలో అన్యాయం అయిపోయింది పాపం పోల వరం ప్రాజెక్టు .పేరు లో వరం .వాస్తవానికి శాప గ్రస్తం.

  • @shaikmoinuddeen6892
    @shaikmoinuddeen689211 күн бұрын

    జగన్ గారు యెంత సేపు తన కేసుల గురించి మాట్లాడడమే సరిపోయింది... బీజేపీ కి ఆంధ్ర ప్రదేశ్ పట్ల చిత్తశుద్ధి లేదు అని అర్థం అవుతుంది

  • @gamechanger2017

    @gamechanger2017

    6 күн бұрын

    అవును

  • @kedharnathreddy2405
    @kedharnathreddy240511 күн бұрын

    2014 - 2019 lo Spillway complete cheyakunda, Earth-cum-rock fill dam(ECRF) and Diaphragm wall kattaru (HUGE mistake). Madyalo 2 gaps pettaru .Daani valla floods vachinapudu Earth dam chaala damage aindi. 2019 -2024 (2 years covid) - Construction of the spillways and 48 gates was completed in 2020. Spillway complete chesaru (Eroju Spillway meeda CBN Babu veltunna bus, YS jagan govt lo construct chesaru ) Upper and lower copper dams construct chesaru. SOURCE - Google Earth satellite images from 2014 - 2024 (Every one can see for yourself) Earth-cum-rock fill (ECRF) and Diaphragm wall heavy ga damage ayyai because of BAD decisions in 2014 - 2018. Even PM Modi said Polavaram is a ATM for CBN ani. Last 5 years lo Central govt Okkasari kooda polavaram lo mistakes jarugutunai ani cheppaledu. Kaani eroju CM gaaru tappu oppukokunda previous govt meedaki tosestunnaru. And meelanti so called medhavulu nijanni cheppadam maanesi, power lo unna vallaki support chestunaru.

  • @kishorenadella1028

    @kishorenadella1028

    11 күн бұрын

    Covid two year ledhu 8months undhi antha 20 lo oka 4 months 21 lo oka 4 months megatha time antha panulu jarguthane unnay

  • @bharatchandhra
    @bharatchandhra11 күн бұрын

    జయము జయము చంద్రన్న ,జయము నీకు చంద్రన్న.... పోలవరం ప్రాజెక్ట్టు కట్టినవు చంద్రన్న...... ఏ పోలవరం ఎటిఎం హై, ఎటిఎం.....ఇస్స్ మై సే నికలో.....

  • @naveenkumar-vb5st
    @naveenkumar-vb5st11 күн бұрын

    Madam, casual ga video open chesa, intha baga chepparenty, expect cheyaledu. It's nice to see all the assembly videos with polavaram explanation, I really appreciate it 😍

  • @sivapamu
    @sivapamu11 күн бұрын

    చాలా బాగా ఎక్సప్లయిన్ చేసారు అలాగే కాంగ్రెస్ ఎంత నిర్లక్ష్యం చేసింది రాష్ట్ర విభజన సమయంలో అని చెపి ఉంటెయ్ బాగుండేది. స్పెషల్ స్టేటస్ కోసం రాష్ట్ర విభజన వాళ్ళ రాష్టం ఎం కోల్పోయింది అలా వీడియో చేస్తారని మనవి

  • @maddulakrishnaji7341
    @maddulakrishnaji73416 күн бұрын

    ఈ పోలవరం ప్రాజెక్టు పేరు చెప్పి అటు కేంద్రం ప్రభుత్వాలు ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రాజకీయాలు చేస్తున్నాయి గాని పోలవరం ప్రాజెక్టుపై ఎవరికి చిత్తశుద్ధి లేదు

  • @ychippa
    @ychippa5 сағат бұрын

    సంజన సుకన్య మీద పెట్టిన శ్రద్ధ పోలవరం మీద పెడితే ఎప్పుడో పూర్తి అయ్యేది. 😂😂😂

  • @anilteja4722
    @anilteja472211 күн бұрын

    Nti madam cheppindhe cheppi vayisthunaru....ambati Rambabu gurinchi chinna bit vesi vadhilesaru....ardamkannapudu ndhuku unaru party lo una migathavallaki ivvochu ga...

  • @ramanjineyulubangi9345

    @ramanjineyulubangi9345

    11 күн бұрын

    😂 Madam pedda genius anukoni video lo jagan and co vuddarinchi panulu cover chesindi😅 Why did jagan give the ministry to ambati? Why didn't the cabinet ministry clarify the status of the project at their initial years rule? Answer: because they r illiterate but prajala dabbu gudisindi motthaniki. 😮😢

  • @realtalks9472
    @realtalks947211 күн бұрын

    Diafram wall ...anduku 3yrs lo kulipoyindhi madam ??low grade construction...jarigindhi ...tdp time lo...

  • @prudhviraj2266

    @prudhviraj2266

    11 күн бұрын

    em ycp 5 years govt lo vundi kada , navayuga high cost ani saku cheppi company ni change chasindi ok mari low grade construction ani enduku prove chayalekapoyindi..,

  • @anilteja4722

    @anilteja4722

    11 күн бұрын

    Antha pedha project lo low grade undadhu unte project theskuna companies ki bad name vasthadhi soo vallu ah thappu cheyaru... flood yeakuva vachindhi that too adhi tharvtha yelago kulchestharu....main copper dam kattaka andhuku ea flood ki thatukoleyka kuulipoindhi 😢

  • @realtalks9472

    @realtalks9472

    11 күн бұрын

    @@anilteja4722 kzread.info/dash/bejne/eKaDo6qecaaraZM.htmlsi=LIPtzU05FrnUGo8j

  • @gopichanddasari4848

    @gopichanddasari4848

    11 күн бұрын

    ​@@prudhviraj2266low grade construction ani prove cheyakapovatam endhi?? Diaphragm damage ela jarigindi??? Endhuku jarigindi... Wall strong ga undatam valla water venakki poyi... Godavari vennipoindha endhi?? Ikkada problem navayuga, megha kaadhu... "Drawyer vesukunna pant vesukovali... Reverse vesukokudadhu.... Alane water diversion chesi... Coffer dams complete ayyaka diaphragm wall kattali.... Reverse cheyakudadhu.... Ok naa

  • @sivaprasadprabhakula7141

    @sivaprasadprabhakula7141

    11 күн бұрын

    నాసిరకం పనులు చేయడానికి అదేం పెంకుటిల్లు కాదు. క్వాలిటీ కంట్రోల్ వాళ్లు చెక్ చేసి ఓకే అన్నతరువతే కాంక్రీట్ వేస్తారు. క్వాలిటీ కంట్రోల్ వాళ్లు చెక్ చేసిన శాంపిల్ ఉంటాయి వాళ్ళ దగ్గరే మీరు చెక్ చేసుకోవచ్చు

  • @shivasr.6485
    @shivasr.648511 күн бұрын

    Diaform Wall yenduku ponedi 2019 ki mundu polavaram yela undi Epudu yela undo Eenadu school journalist laki teliyada 😂😂😂😂

  • @anilprince5

    @anilprince5

    11 күн бұрын

    😂😂😂

  • @KCV90

    @KCV90

    11 күн бұрын

    Poindi anuko, Pshyco Jagan em chesadu ra ee 5 yrs

  • @joelbharat1149

    @joelbharat1149

    11 күн бұрын

    ​@@KCV90research chey anna thelusthundhi urke show cheyoddhu KZread lo search chey ey polavaram cbn ko atm hein atm thelidha

  • @madhubabuongole622

    @madhubabuongole622

    11 күн бұрын

    Enadu school journalism pillalaki thelvdam leydhu diaphram endhuku kotukupoiyndho 2018 construction chesaru ycp unnapudu konni development chesaru epudu chudali vellu em chesatharo

  • @kishorenadella1028

    @kishorenadella1028

    11 күн бұрын

    One year reverse tendering tho project neglect chesadu jagan anduke kulipoindhi ani kuda oka reason

  • @abhijally8786
    @abhijally878611 күн бұрын

    ఎక్కడైనా spillway కట్టకుండా earth cam rock fill (ecrf) dam కట్టి దాని మధ్యలో వాటర్ పోవడానికి గ్యాప్స్ పెట్టడం వల్ల dam dobathindi.

  • @ksbabu9889
    @ksbabu988911 күн бұрын

    మీరు చాలా అద్భుతం గా వివరం గా చెప్పారు,,,,,రైట్ వీడియో ఇన్ రైట్ టైం

  • @venkatsai3211
    @venkatsai321111 күн бұрын

    thulasi garu manam cheppinantha easy kadhandi adhe entho manth engineers work chesthunnaru entha mandhi entho analysis cheyali prathi year vache flood okkela vundadhu

  • @telugumm5792
    @telugumm579211 күн бұрын

    amma extrovet nu mottam telusukoni chey video ,edo vera avesam tho ochi sogam knowledge tho chestunav already jagam 1723crores ichadu akda R&R kinda ,vignana pradashanankosam chestunav

  • @srinivasans7865
    @srinivasans786511 күн бұрын

    Really excellent analyse madam thank you very much👏👏👏👏

  • @sivanagaraju11
    @sivanagaraju1111 күн бұрын

    Oka ambothu ninna explanation, and inko bothu same copy & paste 😂

  • @suneeshduvvuru6581

    @suneeshduvvuru6581

    10 күн бұрын

    kani o gorre ki adhi kuda ardham kaledhu.Kani 70% aipoyyindhani aa cbn gadu cheppagane yem theliyakunna nammestham.Clear ga explain chesthe vinam ,vinna ardham kanattu natistham anthena.

  • @ramesh_patnaik
    @ramesh_patnaik11 күн бұрын

    కేంద్రమే పూర్తి చేయాలి

  • @5gedutech340

    @5gedutech340

    11 күн бұрын

    ఆలేడీ కేంద్రం చేతిలో ఉండేది కేంద్రం నిధులు ఇచ్చి కేంద్రం ప్రాజెక్ట్ కట్టేస్తే మేము ఇక్కడ ఎర్రి పప్పలం అని స్టేట్ తీసుకుంది 2014లో వచ్చిన టీడీపీ 😂😂

  • @sunilkumary7555
    @sunilkumary755511 күн бұрын

    May be central govt doesn't want South to have such a great project

  • @lagadapativenkateswararao248
    @lagadapativenkateswararao24811 күн бұрын

    గంట,అరగంట వ్యక్తులకు ఇలాంటివి అర్ధం కాకపోవటంలో విచిత్రమేముంది ?

  • @globaldynamicshub99
    @globaldynamicshub9911 күн бұрын

    CBN has finished this project 72 to 73% from 2014 to 2019. i am from polavaram. from 2019 to till now it has finshed just 3 to 4%. CBN used to come every monday to visit the dam progress. Do you have dare to talk about how andhra has been destroyed for the last 5 years in jagan government?

  • @Commonsensebite

    @Commonsensebite

    11 күн бұрын

    No brother, yesu vurukodu.. Gorrebidda kada..

  • @panditvinodhbandela3363

    @panditvinodhbandela3363

    11 күн бұрын

    What 73 percent can you please explain....

  • @sivanagaraju11

    @sivanagaraju11

    11 күн бұрын

    Oka ambothu ninna explanation, and inko bothu same copy & paste 😂

  • @itsme-wn7gr

    @itsme-wn7gr

    11 күн бұрын

    ​@@Commonsensebiteఅరేయ్ గోవు బిడ్డా! నీ ముక్కోటి దేవతలు మోడీ ముడ్డి తిరుగుతూ చమ్మ చక్క ఆడుకుంటున్నారా ప్రాజెక్టు కి మా బీజేపీ ప్రభుతం కు సంబంధం లేదు అన్నప్పుడు? నీకు జగన్ నచ్చకపోతే జగన్ ని తిట్టు. అంతే గానీ అనవసరం గా మతాన్ని తెచ్చి లేపి తన్నించుకోకు 😅

  • @itsme-wn7gr

    @itsme-wn7gr

    11 күн бұрын

    @Commonsensebite ఒరేయ్ గోవు బిడ్డా, నీ ముక్కోటి దేవతలు మోడీ ముడ్డి చుట్టూ తిరుగుతూ చమ్మ చక్క ఆడుకుకోకపోతే, "బీజేపీ ప్రభుత్వం పోలవరం కట్టదు రాష్ట్ర ప్రభుత్వం కట్టుకుంటుంది", అన్నప్పుడు వద్దు అని చెప్పాలి కదా గోవు బిడ్డా? నీకు జగన్ నచ్చకపోతే జగన్ ని తిట్టు అంతే గానీ అనవసరం గా మతాన్ని లాకొస్తే ఇలాగే లేపి తన్నించుకుంటావ్ 😅

  • @mohanab9968
    @mohanab996811 күн бұрын

    అంబటి గారు చాలా వివరంగా వివరించారు. మొత్తం చూపించకుండా చిన్న క్లిప్ వేసి troll చేస్తున్నారు. This is ridiculous. Google earth లో చూస్తే ఎవరెలా చేశారు అనేది తెలుస్తుంది. టీవీ5 లొ అయితే మరీ దారుణంగా చెప్తున్నారు.. ఇలాంటివి వినేసి నమ్మేస్తే ఎలా జనం అసలు..ఏమవుతుంది AP లో అసలు.

  • @kishorenadella1028

    @kishorenadella1028

    11 күн бұрын

    Oka mari vizag palace gurinchi enti mari vizag shift aithe aa palace lone undevadu kada jagan mohan Reddy enduku okasari okkoa mata chepthunaru ycp valu already unna resorts remove chase Mali evi katti resort ani okasari eppudu amo prime minister president kosam ani anntunaru prime minister president kosam antha karidhu aina bath tub masaz point ante valu eppudu vastharu vachina vizag lo president ki prime minister undataniki pedda hotels unnay guest housea unnay clear g adhi jagan palace Ani opukotam ledhu enduku

  • @rameshvanapalli8046

    @rameshvanapalli8046

    11 күн бұрын

    Ambati Chaala Bha Vivarinchada 😂😂😂😂😂

  • @rangojuraju7004

    @rangojuraju7004

    11 күн бұрын

    అబటికి. పోలవరం త్యేలియదు సుకన్య గురిచి తెలుసు 1టీ. ఎం సి. కి ఎన్ని లిటర్ లో తిలియదు

  • @Goldenwarrior5359

    @Goldenwarrior5359

    11 күн бұрын

    ​@rameshvanapalli8046 melantolaku ardham kavalani white board medha drawi g vesi chepapdu choodu velli

  • @rangojuraju7004

    @rangojuraju7004

    11 күн бұрын

    @@Goldenwarrior5359 సరేలే కానీ పోలవరం పూరిత్తి చేయటానికి 5ఇయర్స్ సరిపోలేదా. మీరు నిజాయితీ పరులు ఐ తే. 5ఇయర్స్. ఏమిచేసారు వాడు డబ్బులు ఇస్తున్న నాకి ఓటు వేస్తారు లే ఈ బానిసలూ అని అనుకున్నాడు. వాళ్ళు లో నువ్వు 1బానిసవు

  • @RRR3.O25
    @RRR3.O256 күн бұрын

    ఎందుకు అక్కా వీడియోలో అడ్డంగా నువ్వే కనిపిస్తావు ? ఆ లోకేషన్స్ చూపిస్తూ నువ్వు వాయిస్ ఇవ్వొచ్చు కదా...😊😅

  • @user-ey9ow2hg3f
    @user-ey9ow2hg3f5 сағат бұрын

    మేడం...చాలా చక్కగా అందరికీ అర్థం అయ్యేలా చెప్పారు...So it's not complicated... Every body should see this vedio...

  • @mahanth9
    @mahanth911 күн бұрын

    ఎప్పుడు చూడు మోడీ పైన పడి ఏడవడమే..... Reasi టెర్రరిస్ట్ గురించి ఎందుకు మాట్లాడవు... Yedupugottu journalism మానే నీకో దండం

  • @AminaAvvachu
    @AminaAvvachu11 күн бұрын

    Half knowledge tho news cheppavu.. jusi 50%truth undhi endhulo

  • @noorbashasyed8728
    @noorbashasyed872818 сағат бұрын

    వైసీపీ ప్రభుత్వం లో ఒకడు గుడ్డుమంత్రి, ఇంకొకడు గంట, ఇంకొకడు అరగంట, ఇలాంటి వాళ్లు మన మంత్రులు ఇదేం కర్మ మా రాష్ట్రానికి జై తెలుగుదేశం

  • @dinakarjanga6710
    @dinakarjanga671011 күн бұрын

    Central Govt is no different than Jagan....Inspite of knowing the challenges behind the completion of the project the central govt delayed the reimbursement. CBN took a bold step by trusting the center but unfortunately all his efforts have gone into vain. Crores of peoples money got wasted just because of their negligence and political vendetta. And this might still continue. If people are so angry on 500cr jagan's rushikonda palace then what about this.? Who is responsible and who is answerable?.

  • @vinayakyrc5497
    @vinayakyrc549711 күн бұрын

    రాష్ట్రా ప్రభుత్వం ఒప్పుకుంటే కేంద్రానికి అప్పజెబుతాం అన్నారు బాబు. మరి రాష్ట్రం ఒప్పుకుంటేనేనా తాము కట్టే బాధ్యత తీసుకుంది? ప్రతిసారి తాను ఏక పక్షంగా నిర్ణయం తీసుకుని బాధ్యత మాత్రం ప్రజల మీద తోసేయడం బాబు నైజం.

  • @mallikarjunaravikhatri2976
    @mallikarjunaravikhatri297611 күн бұрын

    Your congress govt did wrost thing

  • @akhilrkzz6511

    @akhilrkzz6511

    11 күн бұрын

    ఈ పదేళ్లు ఉన్న వాళ్ళు ఎమ్ పికారో.

  • @dhamurao3212

    @dhamurao3212

    11 күн бұрын

    ​@@akhilrkzz6511khangress motham pikeyadam valla memu em pikalekapoyam 1990 lo start aina project 24 yrs em pikindi khangress...

  • @Dr.Sathyanadh12

    @Dr.Sathyanadh12

    11 күн бұрын

    Already andhra lo chachipoyina party ni kottadam lo em use... vallu inko 30 years ayina NOTA cross cheyaleru and bjp éppudu 3% voteshare radhu

  • @gorilla_coder-el6kf

    @gorilla_coder-el6kf

    11 күн бұрын

    @@dhamurao3212 bro e 20 years lo 10 years bjp centre lo undhi. Polavaram jariginadhi anta first 10 years lo ne. Koncham logic use cheyyi🙏

  • @vikkivijju6198

    @vikkivijju6198

    11 күн бұрын

    Congress govt build the nation last 65 years, they are empowering creations, they are implementation 1991 economic development, that's why india today 5th economic growth in world place, they are established many govt projects and organizations, now all are sale aadhani

  • @himard
    @himard11 күн бұрын

    2016 లో NCB సెంట్రల్ గవర్నమెంట్ నుండి కావాలని తీసుకుని, తన కమ్యూనిటీ company నవయుగ చేత కట్టించాలి, అందులో ఉండే....... లు కావాలి అని చేసిన పని వల్ల ఇంత నష్టం జగిరిగింది.

  • @manoharpenkey7002
    @manoharpenkey70024 сағат бұрын

    I'm sorry forgot to your channel even I'm listening from last 1 year😂

  • @kallalokesh8033
    @kallalokesh803311 күн бұрын

    Ramu chala baga explain chesaru eppatiki evariki telidu niku kuda telidu ninna ramu cheppithe tappa adho pedda telisina danila build up

  • @nagasundaryerramilli3867
    @nagasundaryerramilli386711 күн бұрын

    పోలవరం project jagan Reddy కి అర్ధం అయిందా అని doubt వస్తోంది. జగన్ C.M. గా ఉండడానికి అర్హుడు కాడు. ఓట్లు కోసం డబ్బులు బిస్కెట్స్ వేసినట్లు వేసే జగన్ ని గెలిపించిన మన రాష్ట్రంలో ప్రజలు మళ్ళీ ఇలాటి వ్యక్తిని గెలిపించ కుండా జాగ్రత్త పడాలి.

  • @jayakrishnapenumarthi3510
    @jayakrishnapenumarthi35105 күн бұрын

    మేడం, ముందు మీరు తెలుగులో ఉచ్ఛారణ దోషాలు లేకుండా మాట్లాడ్డం నేర్చుకోండి. ఒత్తులు, పొల్లులు గమనించండి. ఆ తరువాత సమకాలీన అంశాలపై వీడియోలు చెయ్యండి. పేరుకి జర్నలిస్టు. తెలుగులో మాట్లాడ్డం రాదు.

  • @krishnaraghava4757
    @krishnaraghava475711 күн бұрын

    Thulasi Chandu Garu: You explained so nicely. Ambai Rambabu did not explain like you.

  • @bhanuchander4107
    @bhanuchander410711 күн бұрын

    Why u didn't say how much percentage ycp did done in there period u just cover ycp only

  • @uday-yn1ut

    @uday-yn1ut

    11 күн бұрын

    Yes. She is PAYTM batch. Old IPAC employee. ఇంకా అదే వాసనతో ఉంది కొత్త పేరు పెట్టుకుని. 71% టిడిపి ప్రభుత్వంలో పనులు అయ్యాయని పార్లమెంట్ లో చెపితే అది కనపడదు,వినపడదు ఈ PAYTM ఇండిపెండెంట్ అని చెప్పుకునే ఆమెకి.

  • @uday-yn1ut

    @uday-yn1ut

    11 күн бұрын

    Yes. She is PAYTM batch. Old IPAC employee. ఇంకా అదే వాసనతో ఉంది కొత్త పేరు పెట్టుకుని. 71% టిడిపి ప్రభుత్వంలో పనులు అయ్యాయని పార్లమెంట్ లో చెపితే అది కనపడదు,వినపడదు ఈ PAYTM ఇండిపెండెంట్ అని చెప్పుకునే ఆమెకి.

  • @Manofgod6727
    @Manofgod672711 күн бұрын

    Madam your great, మీ ఎక్స్ప్లనేషన్ చాలా బాగుంది అదేవిధంగా మీరు న్యూట్రల్ గా కూడా ఉన్నారు, నేను మొదటి నుంచి మీ వీడియోస్ చూస్తాను ఎక్స్ప్లనేషన్ కూడా చాలా బాగుంటుంది. నన్ను అడిగితే మీరు ఎవరినైనా సహాయం తీసుకుని ఒక మీడియా ఛానల్ నడిపితే చాలా బాగుంటుంది because మీరు ఇచ్చే ఇన్ఫర్మేషన్ చాలా యూజ్ఫుల్

  • @chintarambabu2028

    @chintarambabu2028

    11 күн бұрын

    ఆవిడ వీడియో లు బాగుంటాయి కాని ఆవిడ వైసీపీ వెైపు మొగ్గు ఉంటున్నది

  • @seshagiriraoedupuganti2177
    @seshagiriraoedupuganti217715 сағат бұрын

    Dear Thulasi,many many projects taken up by central government are going on slowly,so Andhra Pradesh government decided to take up construction of polavaram dam provided central government reimburse the cost incurred,good decision

  • @sivaprasad-xy3oo
    @sivaprasad-xy3oo11 күн бұрын

    Chala bga explain chesaru... Thq

  • @Prasad-37
    @Prasad-3711 күн бұрын

    మహా తల్లి...ముసుగు తీస్తుంది....పచ్చ ముసుగు అని తెలిస్పోయేలా ఉంది మేడం

  • @gayatrireddy7603

    @gayatrireddy7603

    11 күн бұрын

    Ramoji school nundi vacharu kada

  • @HondaV6

    @HondaV6

    11 күн бұрын

    ఈవిడ చాల తెలివిగ వీడియోలు చేస్తారు" జగన్ ప్రభుత్వం పోలవరం కోసం చేసిన అభివృద్ది 2019-2024 గూగుల్ mapsల్లో స్పష్టంగా కనిపిస్తోంది ( ఈవిడ కళ్ళకి పచ్చ రుమాలు చుట్టేసుకున్నారా?) తనని తానుగా ప్రకటించుకుంటుంది " పరిశోధనాత్మక పాత్రికేయురాలిని" అని. ( ఇంత చదువుకుని కనీసం 2014 నుంచీ 2019 వరకు 2019-2014 ఏం అభివృద్ధి పోలవరం విషయంలో ఉందీ అనేది స్పష్టంగా Google మ్యాప్స్ చూపిస్తుంది .చెప్పలేదు ( thumbnail - చూడండీ " అంబటి ఫోటో వేసింది కానీ - 2 రోజుల క్రితం చంద్రబాబు కుడా అధే చెప్పారు అయన ఫోటో వేయలేదు) .(అసలు నేరుగ ప్రధానమంత్రి మోడీ చెప్పాడు - చంద్రబాబు పోలవరం ATMలా వాడుకుంటున్నాడు అన్నడు ) she should show babu vs jagan Polavaram Google Earth maps

  • @gamechanger2017

    @gamechanger2017

    6 күн бұрын

    ఒరేయ్ ఎదవా నీకు పచ్చ కామెర్లు ఉంటే అంతా పచ్చగానే కనపడుతుంది

  • @sivamohanvarma8737

    @sivamohanvarma8737

    6 күн бұрын

    ​@@gayatrireddy7603kula gajji school nunchi vachara?😂😂

  • @pothureddysam1205

    @pothureddysam1205

    5 күн бұрын

    వెధ్వలకి అర్ధం కాదు

  • @jrkishore4u
    @jrkishore4u11 күн бұрын

    నీ ఏడుపు ఎప్పుడు బీజేపీ మీద పడి ఏడవడమే. నువ్వు మారవు నీ తప్పుడు కథనాలు మనవు.

  • @nagarajuavvaru3483

    @nagarajuavvaru3483

    2 күн бұрын

    Tappudollu tappudove cheptaru .tappudu sommu 5 years tini baaga alavatu avindi villaki .

  • @trinadharaotammineni4215
    @trinadharaotammineni42157 күн бұрын

    మేడం మీరు ఇంత చక్కగా చెప్తున్నారు చిన్న పిల్లాడికి కూడా అరక్సమ్ అవుతుంది మరి మంత్రి అంబటి రాంబాబు గారు మంత్రివర్యులుకు ప్రాజెక్ట్ గురించి అర్ధం కాకపోవడం శోచనీయం

  • @hanumahadwi9346
    @hanumahadwi934610 күн бұрын

    ఇప్పటి వరకు నేను చూసిన వీడియో లో ఇది బెస్ట్ వీడియో. చక్కగా వివరించారు

  • @saikumarjadda7377
    @saikumarjadda737711 күн бұрын

    Ninna... Full video.. Chesadu... China clip cut chesi peduthunav...... Tdp govt... Nasanam chesindhi........ Nijaithi ga... Journlizam cheyateldhu..... Ammudu pothunav... Money kosam

  • @yuvarajravada8563
    @yuvarajravada856311 күн бұрын

    Excellent madam, baga cheparu

  • @gnmraju3692
    @gnmraju3692Күн бұрын

    Excellent analysis Madam, Tuglak vedhava, State ni nasanam chesadu

  • @essence7275
    @essence727511 күн бұрын

    did you understand ,what you say. if in jagan 's tenure no work is done, how he will store the water, how they fit the gates. how they leave the water. you are missing your balance. waste analysys

  • @bearravi
    @bearravi11 күн бұрын

    Arun surya tej story copy kottesav

  • @Nag..143

    @Nag..143

    11 күн бұрын

    😂

  • @IndoBruh

    @IndoBruh

    11 күн бұрын

    animation kadha...i think its open source animation.

  • @rahulmr7080
    @rahulmr70808 күн бұрын

    Tulasi gaaru, You did a great job with simple pictorial & political explanation for all to understand. Your thorough research on the topic and well presented manner was extraordinary. I recognise and truely appreciate your work because it shows how much hardwork and effort you put in for viewers. You deserve kudos! Great job. 👏

  • @ChandhuDmj
    @ChandhuDmj11 күн бұрын

    Huge respect for your explanation..🎉

  • @srich1315
    @srich131511 күн бұрын

    Madam meeru safe game aadataru, only blaming BJP by hiding the facts😂

  • @akhilrkzz6511

    @akhilrkzz6511

    11 күн бұрын

    పదేళ్లు ఎమ్ పికరు అనడం కూడా తప్పెన నాయనా....😂...

  • @rajeshpapani

    @rajeshpapani

    11 күн бұрын

    ​@@akhilrkzz6511state gvt ni kada adagali mp lu em peekaru ani

  • @akhilrkzz6511

    @akhilrkzz6511

    11 күн бұрын

    @@rajeshpapani అలానే కేంద్రాన్ని కూడా అడగాలి గా..... జాతీయ హోదని ఉన్న ప్రాజెక్ట్ ఎమ్ పికనికి స్టేట్ కి ఇచ్చారు... సరే ఇస్తే ఇచ్చారు సరిగ్గా తనిఖీలు చేస్తూ ఉండాలి కదా...సరిగ్గా చేయక పోతే మళ్ళీ రిటర్న్ తీసుకోవాలి గా..... అయిన మన ఇండియా ప్రజలకి మతం, కులం, అధికారం పేరిట రాజకీయం ముఖ్యం.

  • @Billa7781

    @Billa7781

    11 күн бұрын

    Kamma babu naidu is idiot

  • @madhubabuongole622
    @madhubabuongole62211 күн бұрын

    Andhra Pradesh loo ycp unnapudu chesina development chupinchdam leydhu Eandu school 🏫 journalism pillalalu only oka cast kee kommu kasthunnaru

  • @MrSureshtsb
    @MrSureshtsb11 күн бұрын

    Your explanation is really good, helpful, clear, and detailed.👌👍

  • @Ramesh17B
    @Ramesh17B11 күн бұрын

    2019 New Government form ayaka, Reverse Tendering ani chaparu, adi oka Big mistake , Time waste avadam valla damages ki Karanam...

  • @suribabu5471

    @suribabu5471

    11 күн бұрын

    అంటే స్పిల్ వే పూర్తి కాకుండా డయాఫ్రమ్ వాల్ కడితే వరదలకు ఎలా ఆగుతుంది ప్రాజెక్టు లేట్ అయితే కొట్టుకుపోవడం అనేది మతి లేని మాట ఒకవేళ దానిపైన డాం కడితే అప్పుడు రిజర్వాయర్ నిండా నీళ్ళు ఉంటే ఆ ఒత్తిడి కి అయినా కొట్టుకుపోయేది

  • @sivanagaraju11

    @sivanagaraju11

    11 күн бұрын

    Oka ambothu ninna explanation, and inko bothu same copy & paste 😂 antey

  • @Ramesh17B

    @Ramesh17B

    11 күн бұрын

    Previous Government unnapudu Project ni Construction business lo experience una company ki icharu. A project company vallu works cheastunaru. Govt Change ayaka Construction business lo experience Leni company ki project iste vallu motham study cheyali vallu artham chasukovali and works start cheyali. Project planning lo Ami step by step instructions levu. first edi kattali a tarvata edi kattali ani.. Time delay ayindi , construction agipoyindi . floods vachaye , construction agipovadam valla kotukupoyindi. Elanti Big Projects ki Experience construction company avasaram, Ami ayina immediate action plan untundi, new construction vallu ayitha Ami cheyalo artham kadu..

  • @Ramesh17B

    @Ramesh17B

    11 күн бұрын

    @@suribabu5471 Project ki Proper instructions and step by step ledu. Oka work iste oka person okalaga chestadu another person inkolaga chastadu but final result important. artham chasukoni vallu fast ga chastaru , artham kani vallu ekuva time tesukuntaru. Ekkada idhariki time deadline same. Ekkada china mistake jarigina final result meda impact untundi..

  • @Ramesh17B

    @Ramesh17B

    11 күн бұрын

    @@suribabu5471 Polavaram lo 365 days works cheyadaniki possible kadu.. Rain season unnapudu asalu possible kadu. Rain Leni seasons lo work cheyali. Reverse Tendering vallaki Time avadam, corona valla time avadam Ela chala reasons delay valla project works jaragaka floods vachi kotukupoyindi..

  • @Prince_45
    @Prince_4511 күн бұрын

    Chandranna chesina tappulanni simple ga modi gvnt meda thosestnaru madam gaaru.

  • @rameshbabu4649
    @rameshbabu464911 күн бұрын

    You are brilliant madam. You take a lot of effort to bring such news to us and make it simple to understand.👍

  • @telugumm5792
    @telugumm579211 күн бұрын

    బీజేపీ ప్రభుత్వం వల్ల పోలవరం ఆలస్యం అయ్యింది అన్న మాట నిజం కాని జగన్ పోలవరం నిర్లక్ష్యం చేశాడు అన్నది చాలా తప్పు తన పరిధి వరకు జగన్ పోలవరం నీ చాలా వేగం గా పనులు చేశాడు. కరోనా టైమ్ లో కూడా పోలవరం పనులు ఆపలేదు. చంద్రబాబు నిర్లక్ష్యం వల్లనే పోలవరం ఆలస్యం అయ్యింది.కాపర్ డ్యాములు కట్టకుండా డయాఫ్రమ్ వాల్ ఎలా కడతారు...జగన్ సిఎం అయిన వెంటనే వచ్చిన వరదలకు డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది. చంద్రబాబు చేసిన తప్పుల వలన బీజేపీ వలన పోలవరం పూర్తి కాలేదు.బాధితులు పెరిగారు అంటే తప్పు లేదు కానీ ముంపు భూమి ఎలా పెరుగుతుంది...భూమి ఎక్కడైనా పెరుగుతుందా...ఇది చంద్రబాబు మ్యాజిక్...పోలవరం కట్టకుండా పబ్లిసిటి కోసం ప్రజాధనం నీ వృధా చేస్తూ బస్ లలో ప్రజలను తరలించారు.మీరు అంటే నాకు చాల అభిమానం దయచేసి పూర్తి గా రీసెర్చ్ చేసి నిజాలను తెలుపగలరు.

  • @prasadkesireddy4483

    @prasadkesireddy4483

    11 күн бұрын

    Intha eeripuku laa unnav enti bro I'm from polavaram ee 5yrs lo okkasari kuda jagan vachhina dhaakalu Levu nuvvemo jet speed lo iyyai Ani antunnav 😅ento meeru 😂maa

  • @ganeshchandra2951

    @ganeshchandra2951

    10 күн бұрын

    ​@@prasadkesireddy4483Mee illu eda ra. Naadi kuda polavarame. Paytm batch ga

  • @sankarkumar2788

    @sankarkumar2788

    10 күн бұрын

    అవును

  • @tharunbattana9221
    @tharunbattana922111 күн бұрын

    అక్క నువ్వు కూడా యెల్లో మీడియా లా ఉన్నావ్. న్యూట్రల్ గా చెప్పు.. CBN gov lo కాపర్ డ్యాం కట్టకుండా డైయా ఫ్రమ్ వాల్ కట్టాడు అందువల్ల వాటర్ పక్కకి మల్లించకుండ వరదలు రావడంతో డైయా ఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది. .. జగన్ gov వచ్చిన తరువాత కాపార్ డ్యాం లు కట్టి వాటర్ మల్లించేలా చేసారు. cbn చేసిన పనికిమాలిన పని వల్ల ఇంకా పోలవరం అనేది పూర్తి కాలేదు.

  • @harshad3144
    @harshad314410 сағат бұрын

    She supports congress in a different way by not exposing their flaws

  • @midhunkumar07
    @midhunkumar0711 күн бұрын

    Ho నువ్వు Paytm ah ....I thought you were genuine

  • @chary7270
    @chary727011 күн бұрын

    Adani company aithe 2022 complete iayedi 😂

  • @vrmekala765
    @vrmekala76511 күн бұрын

    మీ కుల కంపు cbn ల మీరు కూడా అపద్దాలు చెప్పద్దు. సెంట్రల్ govt late చేయడం వలన స్టేట్ govt తీసుకోల, mee cbn నే దండుకోవచ్చు అని మేమే చేస్తాం అన్నాడు. గబ్బు పట్టిచినాడు.

  • @k.v.n.ushakiran6390
    @k.v.n.ushakiran63905 күн бұрын

    👋👋 గ్రేట్ initiator తులసి చందు గారు మీరు అని ఈ పోలవరం వీడియో విన్న తరవాత అనిపిస్తుంది 👌👌!!

  • @narasingaraopadi8179
    @narasingaraopadi81799 күн бұрын

    Recently ex Irrigation Minister clearly explained the present status with simple pictures and causes for the mishap. The CBN has also highlighted that it took further 4 years to complete and decided to visit every monday as usual. These two parties r blaming and throwing mud on each other rather than pay interest to complete the project. The 40yrs experienced present CM who has also important role in NDA has to liaise with center to realease RR package dues rather than wasting public money for his Monday official visit to this Project.

  • @srinivasd8347
    @srinivasd834711 күн бұрын

    అక్కా జగన్ చేసింది చెప్పు 5 ఇయర్స్ లో Ap ని పోలవరం లో ముంచాడు,polavaram project ని కూడా ముంచాడు.

  • @ravitejakula
    @ravitejakula11 күн бұрын

    Akka. Nv cheppindhi chusthey, diaphragm wall tappu TDP government dhi ani chaala clear ga ardham avuthundhi.. Ofcourse YSRCP kuda pikindhi peddhaga em ledhu anuko.. But ni videos mottham, tdp agent videos la vunnay. Knchm marchukuntey better. Rambabu dhi entha thappo, devineni uma dhi kuda anthey thappu. Journalism chesthey bavuntadhi, propaganda kaadhu. I am telling that 😂

  • @cvishnuvajhala
    @cvishnuvajhala5 күн бұрын

    మీరు చక్కగా రిపోర్ట్ చేస్తారు. కొంచం తెలుగు భాష ఉఛ్చారణ మీద దృష్టి పెట్టండి. నీల్లు, ఏల్లు, మల్లీ, కారనాలు లాంటి పదాలు పలికేటప్పుడు కొంచం జాగ్రత్తలు తీసుకోండి.

  • @brahmandamnmurthy6936
    @brahmandamnmurthy693611 күн бұрын

    ఇదే నిజమైతే, టీడీపీ, Janasena భాజపా తో కలవడం ఘోరం.

  • @mahesh84
    @mahesh8411 күн бұрын

    All due to congress ...why bifurcation done

  • @ocean1213
    @ocean121311 күн бұрын

    Somewhere your voice is against the YSR Congress party

  • @NaNi_RKR
    @NaNi_RKR11 күн бұрын

    CBN time lo upper and lower coffer dams full ga kattakunda diaphragm wall enduku katincharu? Plz reply to this question ❓

  • @user-fn2pz7gd6x
    @user-fn2pz7gd6x11 күн бұрын

    Super explanation maam.

  • @jayakrishnapenumarthi3510
    @jayakrishnapenumarthi351011 күн бұрын

    మేడం మీరు జర్నలిస్ట్ అంటున్నారు; మరి ఒత్తులు పొల్లులు లేకుండా మాట్లాడుతున్నారు. నీళ్లు (నీ ల్లు), మళ్లీ (మల్లీ), ఏళ్లు (ఏల్లు) అని పలకాలి. వినడానికి ఇబ్బందిగా ఉంది.

  • @sreenu214

    @sreenu214

    5 күн бұрын

    Meeru Telugu panditula sir

  • @jayakrishnapenumarthi3510

    @jayakrishnapenumarthi3510

    5 күн бұрын

    @@sreenu214 తెలుగులో తప్పులు లేకుండా మాట్లాడామంటే ఇలాగే కామెంట్ చేస్తారు. మన పక్క రాష్ట్రాల్లో ఉన్న అరవం, కన్నడం వాళ్లకి భాషపై ఉన్న, మమకారం, అభిమానం ఒకసారి చూడు బ్రదర్. జర్నలిస్టు అయ్యిండి తెలుగు ఉచ్ఛారణ దోషాలు ఉన్నాయి అంటే , మీరు తెలుగులో పండితులా అని అడుగుతున్నారు. అదే మనకి ఇతర భాషాభిమానులకు తేడా.

  • @sreenu214

    @sreenu214

    5 күн бұрын

    @@jayakrishnapenumarthi3510 నేను మిమ్మల్ని కించపరుస్తూ కామెంట్ పెట్టలేదు సార్,మేము ఈ వీడియోలో తప్పులు పెద్దగా గెస్ చెయ్యలేదు, మీరు చేశారని అలా అడిగాను.

  • @jayakrishnapenumarthi3510

    @jayakrishnapenumarthi3510

    5 күн бұрын

    @@sreenu214 ఫరవాలేదు!!

  • @Rajesh.Pallela
    @Rajesh.Pallela11 күн бұрын

    మీకు కూడా పోలవరం అంటే తెలియదు...కేంద్ర ప్రభుత్వం కట్టవలసిన ప్రాజెక్టును కమిషన్ కోసం కక్కుర్తిపడి చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వం కడుతుంది అని తీసుకుని ఒక ఆర్డర్ లో కాకుండా స్పిల్ ఛానల్ అండ్ కాపర్ డ్యాం లు పూర్తి కాకుండా డయాఫ్రమ్ వాల్ కట్టడం వల్ల వరదలు వచ్చినప్పుడు డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది. ఈ విషయం చాలా క్లారిటీ గా అంబటి రాంబాబు చెప్పిన కూడా మీకు అర్థం కాలేదు మరి జర్నలిస్టు ఎలా అయ్యెరో...ఆంధ్ర విషయం లో మీరు చాల పక్షపాతం తో ఉన్నారు so sad

  • @ForAChange316
    @ForAChange3164 күн бұрын

    పోలవరం, రాజదాని, మెట్రోలు రైల్ , బాక్వార్డ్ ఏరియా ఫండ్స్ మిస్యూజ్, సెస్ర్స్ డీలిమిటేషన్ ఇవన్నీ రెండు పార్టీలు చేసిన బిగ్ మిస్టేక్స్.

  • @poduguganesh8019
    @poduguganesh8019Күн бұрын

    ఈమె వాయిస్ ఎక్కడో విన్నాను, NTV నా టీవీ9 ???

Келесі