No video

Beleagured BRS Exploring Alliance with BJP!

Comments are welcome, but are expected to be respectful. వీడియోల మీద విమర్శనాత్మక కామెంట్లకి ఆహ్వానం. అశ్లీల పదాలు, వ్యక్తిగత దాడులు నిషిద్ధం.
About:
I am a journalist with decades of experience across the media spectrum. This current affairs channel is my take on various socio-political, economic and cultural developments in the country, with a focus on Telugu states. I hope to bring out indepth, well-informed and unbiased viewpoints on the developing issues. This channel is an independent media entity without fear or favour.
Please do subscribe, like & share the channel to encourage independent journalism.
Twitter: @iamkandula FB: @Ramesh Kandula
దేశంలో, మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో, జరుగుతున్న రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక పరిణామాల మీద విశ్లేషణను అందించే ప్రయత్నం ఈ చానెల్. లోతైన, అర్థవంతమైన, పక్షపాత రహిత వ్యాఖ్యానాలు అందించడం ఛానెల్ ప్రధానోద్దేశం. ఏ ఒక్క రాజకీయ భావజాలాన్ని, రాజకీయ పార్టీని నెత్తిన పెట్టుకోకుండా, స్వతంత్ర భావాలతో వ్యవహరించే ఈ ఛానెల్ ను సబ్ స్క్రైబ్ చేసి, ప్రోత్సహించండి.
My books: i) Maverick Messiah - A Political Biography of N.T. Rama Rao, and ii) Amaravati Vivadalu-Vastavalu (Telugu). Both available on www.amazon.in

Пікірлер: 49

  • @shivaprasad-bj8td
    @shivaprasad-bj8tdАй бұрын

    పుత్రిక,కడిగిన మత్యంలా బయటపడాలంటే, కావసింది వాషింగ్ పౌడర్ నిర్మా పార్టీ కావాలి. అప్పుడు అందరు సుద్ద పూసలు ఔతారు.

  • @vanimannepalli9071
    @vanimannepalli9071Ай бұрын

    కేసుల నుండి తప్పించుకోవచ్చు గాక బిజెపిలో విలీనం చేస్తే మోదీ కాలి కింద చెప్పులా బతకాలి. కానీ నీ అహంకారం, బలుపు మొత్తం వదిలిస్తాడు. చేసుకున్నవాళ్లకు చేసుకున్నంత. కర్మ ఎవరిని వదిలిపెట్టదు.

  • @csrao6639
    @csrao6639Ай бұрын

    ఇన్నేళ్లు పార్టీని కాపాడి గెలిచిన బాబు హీరో

  • @vadlamohan
    @vadlamohanАй бұрын

    కచరా రాజకీయా నాయకుడు కాదు.. అవకాశవాది.... ఉన్మాదులకే ఉన్మాది

  • @voletisatyanarayana3470
    @voletisatyanarayana3470Ай бұрын

    అధికారం లో వుండగా చేసిన అవినీతి, చూపిన అహంకారం వారిని వెంటాడుతున్నాయి

  • @nijamnippu7610
    @nijamnippu7610Ай бұрын

    భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ అయినా " వాషింగ్ మిషన్ " ( ఢిల్లీ బిజెపి ), లో కి వెళ్ళి క్లీన్ అయి రావలసిందే ,లేకపోతే ,పంచభూతాలు ( CBI ,ED ,IT ,NIA ,EC ) వెంటాడతయ్ అండి రమేష్ గారూ .

  • @veerlapatiramesh2357
    @veerlapatiramesh2357Ай бұрын

    మీరు చెప్పింది కరెక్ట్. సార్. . రాజకీయంలో ఒక ముఖ్యమైన విషయం. ఉంది.. మొదట అధికారం లేకుండా . ఎన్ని రోజులైనా. నిలబడదు వచ్చు. కానీ ఒక్క సారి అధికారం అనుభవించిన తర్వాత. అధికారం. అధికారం కోల్పోతే. అది తట్టుకోవాలంటే. చాలా పేషెన్స్ అవసరం. అది కెసిఆర్ గారి కి లేదనిపిస్తుంది.

  • @csrao6639
    @csrao6639Ай бұрын

    విలీనం!

  • @sbmleo1611
    @sbmleo1611Ай бұрын

    కొందరు తిని తొంగుంటారు. కొందరు తెగ తాగి తొంగుంటారు.

  • @KishoreKumar-ov8oi
    @KishoreKumar-ov8oiАй бұрын

    కాంగ్రేస్ లో విలీనం చేస్తానన్నారు కేసీఆర్ గారు. చేయి ఇచ్చారు గా! మరి ఇపుడు?

  • @bachichagarlamudi
    @bachichagarlamudiАй бұрын

    Jai cbn jai tdp ✌️ jai revanth ana CM 🐅 jai seetha aka 🙏

  • @enugantisrinivasu2826
    @enugantisrinivasu2826Ай бұрын

    ఇదే జరిగితే తెలంగాణ లో bjp పని అయిపోయి నట్లే

  • @THEPHYSICSDEV
    @THEPHYSICSDEVАй бұрын

    Plz promote sir you are big influencer sir plz support sir

  • @ravinderreddyguttikonda3890
    @ravinderreddyguttikonda3890Ай бұрын

    Washing powder nirma

  • @rambabumantha628
    @rambabumantha628Ай бұрын

    Ur analysis is ok

  • @HARISH2153
    @HARISH2153Ай бұрын

    APలో లాగా NDA కూటమి ఏర్పాటు చేస్తే కచ్చితంగా ప్రభుత్వం ఏర్పడుతుంది

  • @syamasundar6623
    @syamasundar6623Ай бұрын

    Yesterday Modi geedi bodi. Now Modi ji Tomorrow Modi God

  • @user-zg9jh1ye8l
    @user-zg9jh1ye8lАй бұрын

    KR garu please make a video on how the money looted by Ex TS and AP parties can be reclaimed and used for the development of the 2 states. I think it will really help the development

  • @muralidharprasad976
    @muralidharprasad976Ай бұрын

    Rajkeimvadeliale,sighulade,gathmulo,p,m garikerespect,evaladukada,

  • @user-zg9jh1ye8l
    @user-zg9jh1ye8lАй бұрын

    No one should show mercy to BRS/TRS else the party ready to invite them will get a negative feeling amongst voters

  • @vamsikrishnakomati9996
    @vamsikrishnakomati9996Ай бұрын

    Alliance pettukonte bjp sanka naki pothundi

  • @srinivasaraoravuri5438
    @srinivasaraoravuri5438Ай бұрын

    K c r gadi ahamkarammamoolugaledu thelanganaprajalu marasipatharanukonu brs bhustapithamainatle.

  • @psrao6906
    @psrao6906Ай бұрын

    Telangana kuda NDA vasthundhi

  • @VVVENKATESHH
    @VVVENKATESHHАй бұрын

    Big loss to. BJP (with BRS)

  • @krishnamrajumudunuri9004
    @krishnamrajumudunuri9004Ай бұрын

    Final deal for kavitha...yes idhi nijamee...Brs ika manugada kastamee

  • @karthik99
    @karthik99Ай бұрын

    Pothu enduku mp unte kada 😂😂

  • @venkateswararaosuryadevara1701
    @venkateswararaosuryadevara1701Ай бұрын

    3rd frunt emichesadu? mukkunakoduku.

  • @Knl86-10
    @Knl86-10Ай бұрын

    బీజేపీ ఒక కండిషన్ పెడితే ఇంకా చాలా సరదాగా ఉంటుంది ప్రజలకి. అదేంటంటే కేసులు ఉన్నవాళ్ళకి తప్ప మిగిలిన వారికి ఆఫ్వానం (ఆహ్వానం) అని. తీరిపోద్ది ఒక్కళ్ళకీ. ప్రజల ధనాన్ని నిర్లజ్జగా, నిర్భయంగా, దౌర్జన్యంగా, అహంకారంతో దోచిన వాళ్ళకి శిక్ష పడకపోతే మనది ప్రజాస్వామ్య దేశమే కాదు. అది బీజేపీ కూడా తెలుసుకోవాలి. ఒకవేళ నేరగాళ్ళకు బీజేపీ కొమ్ముకాస్తే అంతకన్న దేశ సమగ్రతకు భంగం కలిగించే దుశ్చర్య మరొకటుండదు.

  • @Just_A_comment
    @Just_A_commentАй бұрын

    Vilanam chestey bail vastada? Vastey adi hasyaspadam kada? Democracy? Or monarchy? Good thing opposition has good numbers which is promising to end this. Not sure 🤔 what they will be😢

  • @MahilaTelugu

    @MahilaTelugu

    Ай бұрын

    Monarch modi..but andhra ki tappatledu..modi ke support

  • @venkateswararaosabbineni1201
    @venkateswararaosabbineni1201Ай бұрын

    కొత్త కాదు అందుకే ఒక్కరూ m p kaaledu indirectly they support b j p. For kavita

  • @ramaraoyanamadala8876
    @ramaraoyanamadala8876Ай бұрын

    BRS ,BJP loo vileena maithe T TDP will get benifit..BJP weak avutundi. Value kolpothundi.Blockmail Rahakeeyam .

  • @mjaganmohanrao4280
    @mjaganmohanrao4280Ай бұрын

    ఆంధ్ర కి తెలంగాణా కి వేర్వేరు సందర్భాలు

  • @Knl86-10
    @Knl86-10Ай бұрын

    క్విడ్ ప్రొక్వో..లేకపొతే చిప్పకూడు తినాల్సొస్తుంది మొత్తం అందరూ, సకుటుంబ సపరివార సమేతంగా. మొత్తం ఆస్తులు జప్తు అయిపోతాయ్. పాస్పోర్టులు సీజ్ అయిపోతాయ్. వాళ్ళు సంపాదించిందాంట్లో 75% ఇచ్చేసినా కూడా ఇంకో మూడ్నాలుగు తరాలు ముడ్డి కదపకుండా అనుభవించేంత అక్రమ ఆస్తులు ఉంటాయ్. మరి ఇంకేంటాలస్యం..జై బీజేపీ . ప్రజలమైన మేవే ఎర్రిపప్పలం.

  • @haribabuchimakurthi4102
    @haribabuchimakurthi4102Ай бұрын

    BJP SHOULD BE VERY CAREFUL WITH KCR ,KTR&HARISH NOT BELIEVEBLE IN POLITICS😮😮😮😮😮 TOO DANGEROUS

  • @rajasekhardhulipala4311
    @rajasekhardhulipala4311Ай бұрын

    KCR'S Arrogance, high he'dness and self imposed behavior, conduct proved to be fatal and downfall of the party😂

  • @factanalyser5021
    @factanalyser5021Ай бұрын

    kcr gane family vela kotla bhumulu dochukundhi....

  • @haribabuchimakurthi4102
    @haribabuchimakurthi4102Ай бұрын

    VOLLU BAKISI&KOVVEKKINA MATALU BY KCR &KTR UNABLE TO LIVE IN LIVE ONLY THEY ARE IN SKY COME TO GREAT REALITY , CONGRESS AND BJP NEVER BELIEVE KCR AND HIS WORST POLITRIC s😮😮😮😮😮😮

Келесі