Did Telangana ask for a share of Andhra coastline?

Comments are welcome, but are expected to be respectful. వీడియోల మీద విమర్శనాత్మక కామెంట్లకి ఆహ్వానం. అశ్లీల పదాలు, వ్యక్తిగత దాడులు నిషిద్ధం.
About:
I am a journalist with decades of experience across the media spectrum. This current affairs channel is my take on various socio-political, economic and cultural developments in the country, with a focus on Telugu states. I hope to bring out indepth, well-informed and unbiased viewpoints on the developing issues. This channel is an independent media entity without fear or favour.
Please do subscribe, like & share the channel to encourage independent journalism.
Twitter: @iamkandula FB: @Ramesh Kandula
దేశంలో, మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో, జరుగుతున్న రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక పరిణామాల మీద విశ్లేషణను అందించే ప్రయత్నం ఈ చానెల్. లోతైన, అర్థవంతమైన, పక్షపాత రహిత వ్యాఖ్యానాలు అందించడం ఛానెల్ ప్రధానోద్దేశం. ఏ ఒక్క రాజకీయ భావజాలాన్ని, రాజకీయ పార్టీని నెత్తిన పెట్టుకోకుండా, స్వతంత్ర భావాలతో వ్యవహరించే ఈ ఛానెల్ ను సబ్ స్క్రైబ్ చేసి, ప్రోత్సహించండి.
My books: i) Maverick Messiah - A Political Biography of N.T. Rama Rao, and ii) Amaravati Vivadalu-Vastavalu (Telugu). Both available on www.amazon.in

Пікірлер: 92

  • @KPS9341
    @KPS9341Ай бұрын

    ఆంధ్ర ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి. మన హక్కులు సాదనకి ప్రజలు గళం మెట్టాలి. విభజన సమయంలో మనం గట్టిగా డిమాండ్ చేయకపోవటం వల్లే భద్రాచలాన్ని కోల్పోయాం.

  • @gouriswarnarra4959
    @gouriswarnarra4959Ай бұрын

    మీరు అనుకున్నట్లుగా అబద్ధం అవ్వాలని ఆశిస్తున్నాము సార్

  • @user-dm7vw8mh7o
    @user-dm7vw8mh7oАй бұрын

    100% agree sir, these are hilarious expectations. Hope, these 2 leaders respond responsibly with mutual respect and resolve the issues in friendly environment

  • @rajasekhar3238
    @rajasekhar3238Ай бұрын

    Appreciate your Analysis 👍👍👍👍👌

  • @anuradhakamineni8393
    @anuradhakamineni8393Ай бұрын

    Thanks andi clarity echinanduku

  • @sriharshajasti-gk1hv
    @sriharshajasti-gk1hvАй бұрын

    Thanks for Clarification, AP should not give coastline to TG

  • @lakshmireddyvudemula8853
    @lakshmireddyvudemula8853Ай бұрын

    అదిలాబాద్ లో అడవులు దండిగా వున్నాయి కాబట్టి మనకు వాటా రావాలి. హైదరాబాద్ లో ఆదాయం దండిగా వుంది కాబట్టి మనకు వాటా కావాలి.

  • @sudheeridupuganti7054
    @sudheeridupuganti7054Ай бұрын

    Jai tdp Jai cbn Jai lokesh

  • @saratvetcha3375
    @saratvetcha3375Ай бұрын

    Thanks Ramesh garu, for throwing light on this topic. I was looking for an authentic source on this topic as there are many videos that didn’t make logical sense. I am glad it turned out to be a false propaganda. If it was a real proposal from T government then it would have opened a can of worms and the whole thing would have become a rat hole discussion leading nowhere.

  • @spoorthykoka842
    @spoorthykoka842Ай бұрын

    Sir i appreciate for your comments

  • @veerabhadraiahr1400
    @veerabhadraiahr1400Ай бұрын

    ఆంధ్ర జ్యోతి లో కూడా వచ్చిందంటే ఆశ్చర్యమే!

  • @lifeokazindagi
    @lifeokazindagiАй бұрын

    Exactly, I thought the same too.

  • @prasanth7532
    @prasanth7532Ай бұрын

    Perfect analysis

  • @umamaheshwarrao4792
    @umamaheshwarrao4792Ай бұрын

    If they ask such,we can ask revenue share from hyd,city,one terminal in shamshabad air port,share from revenue on outer ring road,share from srisailam power plant,share from Nagarjuna Sagar, etc.,etc.,because they were built during common AP

  • @kondalrao9759
    @kondalrao9759Ай бұрын

    మీరు అనుకుంది పూర్తిగా కరెక్ట్. అసలు చెప్పేవాడు అశుద్ధం మాటలు అనేకం చెబుతాడు. ఇక్కడ దానిని తీసుకునే వాడికి కొంచెం ఇంగితం ఉండాలి. ఇలా చెప్పేవాళ్లకి వాళ్ళ ఎజెండా మరలా భావొద్వేగాలు రెచ్చగొట్టి వాళ్ళ పబ్బం గడుపుకోవాలి. ఇందులో ఈ కల్వకుంట్ల దరిద్రపు గుంపు దిట్ట. పొతే ఈ సీఎం ల కలయిక దేనికి అనేది సుస్పష్టం. విభజన మిగిల్చిన కొన్ని వివాదాస్పద అంశాలు గురించి. అవి గత పదేళ్లు గా అలా అపరిషకృతం గా ఉన్నాయి. వాటి పరిష్కారం కోసం ఒక అడుగు వేయాలి అనేది ఉద్దేశ్యం. ఇంతకుముందు ఉన్న సీఎం ల మధ్య సఖ్యత ఉన్నా వాళ్లు స్వార్ధం తో వాటిపై దృష్టి పెట్టలేదు. అందులో కెసిఆర్ కి ఆ వివాదాలు అలానే ఉంటే వాడికి ఇష్టం వచ్చినపుడల్లా మళ్ళా సెంటిమెంట్ డ్రామా ఆడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక జగన్ కి అసలు వాటిగురించి పట్టదు. వాడికి వాడి సంపాదనే ముఖ్యం. కనీసం ఇప్పుడు సీఎం ల మధ్య ఉన్న సఖ్యత తో నైనా పరిష్కారం దొరుకుందేమో చేసే ప్రయత్నం చెయ్యవచ్చు కదా. కాని అది జరగడం కొన్ని శక్తులకు ఇష్టం ఉండదు. దానిని చెడగొట్ట డానికి వాళ్ళు చేసే దుర్మార్గపు పనులు ఇవి. ఇక్కడ ప్రజలు అర్ధం చేసుకోవలిసింది, అసలు ఆ అంశాలు విభజన చట్టం లో ఉన్నాయా లేదా అనేది చూడాలి. అవి కచ్చితంగా ఆ చట్టం లో లేవు. ఇంకొకటి తీరం లో భాగం, టీటీడీ లో భాగం, ఓడరేవు లు అడిగితే ఎందుకిస్తారు. ఇవ్వడానికి చంద్రబాబు ఎవరు. ఆయనకు ఆ అధికారమే లేదు. ఏకపక్షం గా అలా ఇవ్వడం కుదరదు. మనము కూడ అడగవచ్చు, హైదరాబాద్ లో భాగం, యాదాద్రి లో భాగం, భద్రాచలం లో భాగం అన్నీ అడిగితే ఇస్తారా. ఇవన్నీ జరిగేవి కాదని ఈ సీఎం లకు తెలియదా. ఊరికే పనిలేకుండా ఇంట్లో పడి చస్తున్నారు, ఏదొక నిప్పు పెట్టొచ్చుగా అని వాళ్ళ పెళ్ళాలు ఇళ్ల లో పోడు పెడితే చేసెపనులు ఇవి.

  • @annapurnarallapalli4507
    @annapurnarallapalli4507Ай бұрын

    నమస్కారం సార్

  • @nagarajumarella5521
    @nagarajumarella5521Ай бұрын

    Good morning Ramesh Garu

  • @kvr4756
    @kvr4756Ай бұрын

    ప్రతిదాంట్లోను వాటా కావాలన్నప్పుడు అసలు విడిపోయిందెందుకు! ఆ లెక్కన కర్నాటక, మహారాష్ట్ర, ఒడిషాల సముద్రతీరంలో కూడా వాటా అడగాలి.

  • @maddu197
    @maddu197Ай бұрын

    Correct sir

  • @KishoreKumar-ov8oi
    @KishoreKumar-ov8oiАй бұрын

    మన ఖాతాలో ఉన్న డబ్బులలో సగం, హైదరాబాద్ లో ఉన్నఆంధ్రోళ్ళ ఆదాయం లో సగం........... ఇంకా, ఇంకా..

  • @LVPrasadVJA
    @LVPrasadVJAАй бұрын

    Jai CM CBN.. Jai Next CM NLB..! ❤😊

  • @gziauddin7938
    @gziauddin7938Ай бұрын

    If TGS need coastal area,TTD, AP also need total Telangana property.

  • @janbashashaik78
    @janbashashaik78Ай бұрын

    హైదరాబాద్ ఆదాయం లో మనం వాటా అడగటం లో తప్పు లేదు సార్

  • @Just_A_comment
    @Just_A_commentАй бұрын

  • @madeti
    @madetiАй бұрын

    మనవడు అంతకముందు వాగివుంటాడు. డైవర్షన్ టెక్నిక్?

  • @asap19980
    @asap19980Ай бұрын

    Sometimes I think either the Politicians and the Public act like stupidity.

  • @venkateshwarrao435
    @venkateshwarrao435Ай бұрын

    అవును నిజమే కావచ్చు.

  • @jiptoy203
    @jiptoy203Ай бұрын

    So we want to share from Hyderabad also.

  • @jayakarbonta9952
    @jayakarbonta9952Ай бұрын

    చంద్రబాబు కు చేతకాదు, ఈ విషయం లో బీజేపీ నీ మధ్యవర్తిత్వం తీసుకోవాలి.

  • @saikishoremaddi497
    @saikishoremaddi497Ай бұрын

    It was BRS/YSR parties plan. If you remember KCR was saying that he will bring ocean to Hyd. This is what they were talking about

  • @umamaheshwarrao4792
    @umamaheshwarrao4792Ай бұрын

    Pl do one video as above, tks

  • @satyanarayanap4957
    @satyanarayanap4957Ай бұрын

    CBN.. RR... కలిస్తే నష్ట పోయేది మోడీ బిజెపి...

  • @jyothsnaravi2513
    @jyothsnaravi2513Ай бұрын

    To avoid giving the required duesas per separation agenda, it will turn into a political game, and no solution is going to come

  • @jmohanraogolla
    @jmohanraogollaАй бұрын

    ఆంధ్ర lo ఆదాయం తక్కువ kabbati hyd revenue lo ఆంధ్ర ki share ivvali

  • @ramanarao18
    @ramanarao18Ай бұрын

    TTD లో ఆస్తుల్లో తెలంగాణ వాటా అడిగే అవకాశం ఉందని నిన్న ఈటీవీ 9 పీఎం బులిటెన్ లో కూడా చెప్పారు, ఆశ్చర్యపోయాం 😅

  • @sivalav.s.narayana.murthy8065
    @sivalav.s.narayana.murthy8065Ай бұрын

    7 mandala కలపడం అంతా ఐజీ కాదు.

  • @knbchari236
    @knbchari236Ай бұрын

    అన్ని ఉమ్మడిగా సంపాదించి వాళ్ళకి ఇచ్చినవి ???

  • @nageswardevg5837
    @nageswardevg5837Ай бұрын

    Telangana CM QUARTERS SAGAM MAA AP CM KI IVVALANI AP PRAJALA DEMAND.

  • @signsaipmc
    @signsaipmcАй бұрын

    Gift city lo emina kavalaaa #hyderabad #telangana

  • @phanikumar-nc4gh
    @phanikumar-nc4ghАй бұрын

    రెండు రాష్ట్రలు కలిపేస్తే పోలా...

  • @ekraoe3793
    @ekraoe3793Ай бұрын

    ఎందుకయినా మంచిది తెలంగాణ పౌరులు చాలా తెలివి కలిగి ఉంటారు ఈ విషయం లో కాబట్టి ఆంధ్ర government జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు

  • @prasadreddy1386
    @prasadreddy1386Ай бұрын

    మరి హైదరాబాద్ లో 60% వాటా ఇవ్వాలి కధ,

  • @madeti
    @madetiАй бұрын

    రుషికొండ ప్యాలెస్???

  • @ramakrishna9113
    @ramakrishna9113Ай бұрын

    😂😂😂😂 మరి చార్మినార్ గోల్కొండ బార్లామందిర్ ఇలా హైదరాబాద్ లో సగం ఆంధ్రప్రదేశ్ దే కదా.. అది కూడా ఇవ్వాలి 😂😂😂😂😂

  • @prasannakumar3094
    @prasannakumar3094Ай бұрын

    హైద్రాబాద్ లో ఆంధ్రాకు వాటా ఇస్తే అప్పుడు చూద్దాం

  • @jrambati
    @jrambatiАй бұрын

    Hyderabad lo AP ki vatakavali, Nagarjunasagar mottam AP ki ivvali Singarwni mines lo AP ki vata ivvali, AP ki coal mines levu kanuka,

  • @rammohanraonalla3935
    @rammohanraonalla3935Ай бұрын

    Hyderabad revenew 50%ivvamani cheppali

  • @preamsaisai1897
    @preamsaisai1897Ай бұрын

    1:43-2:06😂😂

  • @srinivasaraonakkina2604
    @srinivasaraonakkina2604Ай бұрын

    Cyberabad లో వాటా ఇస్తారా...???

  • @namballasrinivasrao5339
    @namballasrinivasrao5339Ай бұрын

    అలాంటప్పుడు విభజన ఎందుకు కోరుకున్నారు తెలంగాణ వాళ్ళు

  • @ssnmurthyachanta8357
    @ssnmurthyachanta8357Ай бұрын

    manam kuda it sector adayam meeda 58 percent vata adigite sari

  • @korasikhaharikrishna3541
    @korasikhaharikrishna3541Ай бұрын

    Hyd lo vata kavali maku Rajadhani ledhu kabatti.

  • @D.Bhanusree
    @D.BhanusreeАй бұрын

    😀😀😀 నేను అలానే అందాం అనుకున్నా, హైదరాబాద్ లో max ఆంధ్ర వారే ఉన్నారు ఇక్కడ generate అయ్యే రెవిన్యూ లో సగం ఆంధ్ర కి ఇవ్వమనండి, తిరుమల ఏమన్నా తెలంగాణ బోర్డర్ లో ఉందా వాటా ఇవ్వడానికి, stupid n senseless demands if at all they raised

  • @rajeshcestructural5323
    @rajeshcestructural5323Ай бұрын

    Hyderabad lo vata kavali

  • @bannatrinadarao3789
    @bannatrinadarao3789Ай бұрын

    So ttd and sea port vata iddam alane maku Hyderabad lo vata kavali iste memu ready

  • @polavarapulalithakumari78
    @polavarapulalithakumari78Ай бұрын

    Hyderabad lo share istaraa?

  • @mallikarjunaraonanduru6557
    @mallikarjunaraonanduru6557Ай бұрын

    టీడీపీ కూడా పాగా వేయడం కోసమవ్వచ్చుగా

  • @AkhilPriyatham
    @AkhilPriyathamАй бұрын

    Anta Ledu enduku istam ports

  • @nageswardevg5837
    @nageswardevg5837Ай бұрын

    AVUNU HYDERABAD MANA AP KI ICHEYYALI.

  • @radhakrishnapasala1029
    @radhakrishnapasala1029Ай бұрын

    హైదరాబాద్ లో సగం వాటా ఇస్తే మనం కూడా తీరప్రాంతం,పోర్ట్ లో వాటా టీటీడీ లో వాటాలు ఇద్దము

  • @ganarajusrinivasaraju1773
    @ganarajusrinivasaraju1773Ай бұрын

    Ee mataladadaniki siggunda aa leadership ki.

  • @sambasivarao2465
    @sambasivarao2465Ай бұрын

    Weaste vallanip vata adagatam kante manukovatame nayam

  • @yaswanthmalla2634
    @yaswanthmalla2634Ай бұрын

    This is non-sense sir, then why there is need of Telangana then 😅 shameful fools

  • @satyanarayanagudipudi8496
    @satyanarayanagudipudi8496Ай бұрын

    Hyd income lo ap ki vata isthara?

  • @mosaanikiviluvekkuva
    @mosaanikiviluvekkuvaАй бұрын

    హైదరాబాద్ సగం ఇచ్చేస్తే సముద్రం సగం ఇవ్వొచ్చు...అడగడానికి సిగ్గుండాలి

  • @parvathichittineni620
    @parvathichittineni620Ай бұрын

    వాళ్ళు అడిగారు అన్నది మాత్రమే. అక్కడ పత్రికల్లో వచ్చింది. కానీ మీరు సమయస్ఫూర్తిగా వాళ్ళు ఏదో అడిగారు వీళ్ళది అడిగారు అని అంటాం. అది చట్టంలో లేదు కాబట్టి అప్రస్తుతం అన్నారు. అంటే వాళ్ల అడిగితే ఆంధ్రా వాళ్ళు ఇది అడుగుతారు అనేది సమయస్ఫూర్తిగా దానికి యాడ్ చేయటం మీకు నిజంగా ఆంధ్రుల తరఫున కృతజ్ఞతలు. . ఆంధ్రుల దురదృష్టం హైదరాబాదులో మీడియా అంతా సెట్ అవ్వటం వలన ఈ ఆంధ్రజ్యోతి ఇలాంటి వాళ్లు కొంత తెలంగాణకు అనుకూలంగా ఆంద్రాని డి గ్రేట్ చేయటానికి కొంత అడిగితే తప్పేముంది అని ఇలాంటి వాదనతో చర్చలు కూడా పెడుతూ ఉంటారు. అచ్చత్సాహంతో. అందుకని ఆంధ్రుల తరుపున మీరు సమయస్ఫూర్తిగా వాళ్ళది వీళ్లది అడిగారు అంటాము అలాంటి చర్చ అప్రస్తుతం అని చెప్పటం వాళ్ళకి ఇంకోసారి దానిమీద మాట్లాడే అవకాశం లేకుండా చేస్తారు . ఇలాగ ఉండాలండి నిజంగా తటస్తులు .థాంక్స్ . ఇంకా అడిగారు రేవంత్ రెడ్డి అని చంద్రబాబు గారు అలాంటప్పుడు ఇంకా డివిజన్ చట్టం ఎందుకు? అని చెప్పేసి డిన్నర్ చేయకుండా వెళ్లారు అని. మహా న్యూస్ వంశి చెప్పారు మరి చంద్రబాబు గారు రాగానే కాళోజి గురించి పుస్తకము రేవంత్ రెడ్డి ఇచ్చారు అని. చంద్రబాబు గారు నిరసన చేయటం మూలాన దాన్ని పబ్లిక్ కి చెప్పలేదేమో అనుకుంటున్నా . కానీ దాని గురించి ఈ చర్చ ఇంతటితో ముగించాలని మీరు సమయస్ఫూర్తిగా ఆంధ్రులు అడిగారు అని యాడ్ చేయటం అనేది ఒక మంచి ముగింపు అవుతుందని ఆశిస్తున్నాను అందుకే బట్టి గారు అనగా నీ గారు ఆ విషయాలు ప్రస్తావించకుండా కమిటీల విషయమే మాట్లాడారు అని అనుకుంటున్నా

  • @rvv1599
    @rvv1599Ай бұрын

    అసలు 1970 కు ముందు, మొత్తం భద్రాచలం తూర్పుగోదావరి జిల్లాలోనిది.... 1956 కు ముందు భద్రాచలం , మద్రాస్ రాష్ట్రం లోనిది...... అంటే, మొత్తం భద్రాచలం , ఆంధ్రప్రదేశ్ కే చెందుతుంది...... కేసిఆర్ , నడిపిన కుట్ర వల్ల, భద్రాచలం ను తెలంగాణా లో కలిపారు....... కోస్తా తీరంలోవాటా, పోర్ట్లులో వాటా, టీటీడీ లో వాటా, తెలంగాణాకు ఎందుకు ఇస్తారు.... ఆంధ్ర ప్రదేశ్ కు, హైదరాబాద్ లో వాటా తెలంగాణా ఇస్తుందా.... అప్పుడు వీటి గురించి ఆలోచించవచ్చు.......

  • @sambasivarao2465
    @sambasivarao2465Ай бұрын

    Mind unda telngana vallaki 0ichhi pattinda

  • @lakshmimanohar8384
    @lakshmimanohar8384Ай бұрын

    Evanni endhuku lendi Andhra ni Telangana lo kalipeyyandi...

  • @rao9747
    @rao9747Ай бұрын

    Go back Andhra midiya

  • @manohararao1613
    @manohararao1613Ай бұрын

    E dimandlu Petinavadu Thinedi Manama.

  • @gokulyc
    @gokulycАй бұрын

    lol it's time to merge 2 states again.

  • @sridwarakaRam
    @sridwarakaRamАй бұрын

    Then why division of state?funny people .

  • @maruthiprasad8052
    @maruthiprasad8052Ай бұрын

    Brs kadu sir brs and ycp vallu kalidi telangana prahalani inkkada Andhrapradesh prajalani recchakodutunnadu mari telangana appulalo vundi kabatti kcr and ktr property lo sagan adagali ma Andhrapradesh prajalu jagan ganiki vunna property lo sagam adigite baguntundi inka chandrababu garini antara babu garini adagakudadu nte trust and basavataram hospital tdp tarapuna vunnai Andhrapradesh prajalaki sevalu andistunnaru kabatti babu garini adagakydadhu

  • @BasubabuBasubabu
    @BasubabuBasubabuАй бұрын

    😂😂😂😂😅 comedians andhra pradesh motham register chese echeyandi 😅😅😅😂😂

  • @kpr8697
    @kpr8697Ай бұрын

    TRS ycp vallu ahi vunda vachu

  • @radhakrishnakowtha2233
    @radhakrishnakowtha2233Ай бұрын

    Buli shit ,

  • @ramachandrarao58
    @ramachandrarao58Ай бұрын

    Manipulated news by brs

  • @ramanasv8114
    @ramanasv8114Ай бұрын

    Telangaki titupathi vata. Sea cost vata.. Andhra ki hyderabad lo buildings kavali . So slowly slowda merge ayipothe pola one andhra

  • @User_322xy54.k
    @User_322xy54.kАй бұрын

    Hyderabad lo vata immanandi

  • @p.ramakrishnamrajuvideos2429
    @p.ramakrishnamrajuvideos2429Ай бұрын

    May be it is wrong propaganda. Chance of discussion about properties mentioned in state bifurcation agreement only. Otherwise it will become more complicate issue if raised this issue. Can Telangana share profit of Hyderabad city revenue? So it us provoking information to trouble TDP and Congress Govt. KTR and KCR also provoking TDP in recent days

  • @9440272089
    @9440272089Ай бұрын

    AP ki Hyderabad ledu. Ichesthara ?

Келесі