No video

Jagan & Co Terrified about Raghurama Case, Ponnavolu Offers Weak Defence

Comments are welcome, but are expected to be respectful. వీడియోల మీద విమర్శనాత్మక కామెంట్లకి ఆహ్వానం. అశ్లీల పదాలు, వ్యక్తిగత దాడులు నిషిద్ధం.
About:
I am a journalist with decades of experience across the media spectrum. This current affairs channel is my take on various socio-political, economic and cultural developments in the country, with a focus on Telugu states. I hope to bring out indepth, well-informed and unbiased viewpoints on the developing issues. This channel is an independent media entity without fear or favour.
Please do subscribe, like & share the channel to encourage independent journalism.
Twitter: @iamkandula FB: @Ramesh Kandula
దేశంలో, మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో, జరుగుతున్న రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక పరిణామాల మీద విశ్లేషణను అందించే ప్రయత్నం ఈ చానెల్. లోతైన, అర్థవంతమైన, పక్షపాత రహిత వ్యాఖ్యానాలు అందించడం ఛానెల్ ప్రధానోద్దేశం. ఏ ఒక్క రాజకీయ భావజాలాన్ని, రాజకీయ పార్టీని నెత్తిన పెట్టుకోకుండా, స్వతంత్ర భావాలతో వ్యవహరించే ఈ ఛానెల్ ను సబ్ స్క్రైబ్ చేసి, ప్రోత్సహించండి.
My books: i) Maverick Messiah - A Political Biography of N.T. Rama Rao, and ii) Amaravati Vivadalu-Vastavalu (Telugu). Both available on www.amazon.in

Пікірлер: 351

  • @srinubandla4817
    @srinubandla4817Ай бұрын

    బాగా వివరించారు రమేష్ గారు❤❤❤❤❤

  • @vuddagirinagararaju5624
    @vuddagirinagararaju5624Ай бұрын

    కర్మ అంటే ఇదే పొన్నవోలు,గతంలో మీరు చేసినప్పుడు గుర్తు రాలేదా.

  • @chviswaprakasharao244

    @chviswaprakasharao244

    Ай бұрын

    'అవశ్యమనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం". అంటే "చేసిన కర్మల ఫలితం అది చెడైనా ,మంచైనా ఖచ్చితంగా అనుభవించవలసిందే."

  • @NvrNeelam
    @NvrNeelamАй бұрын

    పొన్నవోలు సుధ ను లోన వేసి కుమ్మేస్తె నిజాలు బయట పడతాయి

  • @PavanKumar-wp6tf

    @PavanKumar-wp6tf

    Ай бұрын

    pedda criminal mind vadidi same like Jagan, anduke iddariki baga kudirindi

  • @radhakrishnaupadhyayula3617
    @radhakrishnaupadhyayula3617Ай бұрын

    ఆ press meet నేను చూసాను. నేను మేలాగ్ అనుకున్నాను sir. వాడి నోట దర్మపన్నాలు. తనదాకా వస్తేగాని తెలియదు. God is great

  • @vaagmi9988
    @vaagmi9988Ай бұрын

    న్యాయ వ్యవస్థ భారత దేశంలో చాలా పరోక్షంగా నేరస్తులకు సహాయ పడుతుంది ఈ పదేళ్ల కాలంలో. వారి చర్యలు ప్రజలు గమనిస్తున్నారు.

  • @PratapKumar-gr2pu

    @PratapKumar-gr2pu

    Ай бұрын

    Exactly correct 💯 sir 👍 taking action only on ordenary people

  • @prasadrao9018

    @prasadrao9018

    Ай бұрын

    Idhi mathram Chala correct

  • @rajendrag2570

    @rajendrag2570

    Ай бұрын

    న్యాయ వ్యవస్థ కాదూ... న్యాయ వ్యవస్థ లో కొంత మంది జడ్జీలు

  • @KoppojuVasudev

    @KoppojuVasudev

    Ай бұрын

    😊

  • @krishnamohanchavali6937
    @krishnamohanchavali6937Ай бұрын

    చక్కగా ఉంది సార్ మీ విశ్లేషణ 🙏ధన్యవాదములు

  • @vadlamohan
    @vadlamohanАй бұрын

    జగ్గడి బాధితులందరూ కేసులు వేయాలి.... వదలొద్దు...

  • @purnachandrarao7176

    @purnachandrarao7176

    Ай бұрын

    ఈ జగ్గడు బుగ్గి అయినపుడు ap ప్రజలకు పండగ .

  • @BasubabuBasubabu

    @BasubabuBasubabu

    Ай бұрын

    😂😂😂😅😅😅

  • @srinivasuvasamsetti3718
    @srinivasuvasamsetti3718Ай бұрын

    చాలా మంచి విశ్లేషణ. ధన్యవాదములు సార్. ❤

  • @jsmkumar2916
    @jsmkumar2916Ай бұрын

    టెర్రరిస్ట్ ఆర్గనైజషన్ లో తయారు చేసుకొనే విధంగా అత్యంత నమ్మకస్థులను తయారు చేసుకున్నందుకు జగన్ రెడ్డి ని అభినందనలు తెలపాల్సిందే. అధికారం లో లేకపోయినా ఆయనకోసం పోరాడే పొన్నవోలు, టీటీడీ లో చేసిన అక్రమాలు చూసి పెళ్ళికి ఎదిగిన ధర్మా రెడ్డి కొడుకు కి దేవుడు మరణం శాపంగా ఇచ్చినా,స్వామి ధర్మం మరువని ధర్మారెడ్డి లాంటి తీవ్ర వాద ఆత్మీయులని తయారు చేసుకున్న జగన్ రెడ్డి (ఆయన మతం లో సైతాన్ ) కలికాలం రాకడకి (క్రీస్తు రెండవ రాకడకి ) ఒక ఉదాహరణ.

  • @rajyalakshmiduggirala7364

    @rajyalakshmiduggirala7364

    Ай бұрын

    మహా నాయకుడు..హెలికాప్టర్ ఎక్కేముందు చేసిన సహాయం అది మా జగన్ అన్నకు.

  • @ramaraoyerramalli3423

    @ramaraoyerramalli3423

    Ай бұрын

    Excellent 👌

  • @yaddanapudibrahmam7521
    @yaddanapudibrahmam7521Ай бұрын

    జగన్ రెడ్డి పాపాలు వెంటాడుతూ వుంటాయి

  • @jaganmohanraokoganti5963
    @jaganmohanraokoganti5963Ай бұрын

    Return Gift పుచ్చుకోవల్సిందేగదా😊

  • @SivannarayanaPaleti

    @SivannarayanaPaleti

    Ай бұрын

    ఎస్ తప్పదుగా.

  • @rajyalakshmiduggirala7364
    @rajyalakshmiduggirala7364Ай бұрын

    ముందు ఆ ప్రభావతి నీ పట్టుకోండి...వృత్తికి అన్యాయం చేసిన డాక్టర్ ను ban చెయ్యాలి

  • @csrao1966

    @csrao1966

    Ай бұрын

    *Ban Kadu sis dismiss చెయ్యాలి*

  • @manishrvarma
    @manishrvarmaАй бұрын

    Ramesh garu, మీ విశ్లేషణ చాలా బాగుంటుంది. You deserve million subscribers.

  • @yarapotinasatyanarayana569
    @yarapotinasatyanarayana569Ай бұрын

    నాకో సందేహం ఒక ఎంపీ ని అరెస్టు చేసేటప్పుడు లోక్ సభ స్పీకర్అనుమతి ఎందుకు తీసుకోలేదు

  • @user-ey6ex7xw7y

    @user-ey6ex7xw7y

    Ай бұрын

    వాళ్ళకి రూల్స్..ఎథిక్స్ ఏం లేవు

  • @user-mm6pj6gf5t

    @user-mm6pj6gf5t

    Ай бұрын

    Sir, this is india, you tell the person I will tell the rule. There is nothing called common rule.

  • @nageswararaogolla496

    @nageswararaogolla496

    Ай бұрын

    జగన్ వాడి పెళ్ళాన్ని, అవినాష్ ను తప్ప, ఇంకెవరినీ లెక్క చేయడు. జైల్ రెడ్డి గాడు కి పువ్వు బాబా గాడు ఇచ్చిన సపోర్టు అటువంటిది. ఇప్పటికీ పువ్వు బాబా గాడు జైల్ రెడ్డి ది గుడుస్తూ వున్నాడు. మరి ఏమవుతుందో

  • @pchittemma2822

    @pchittemma2822

    Ай бұрын

    మీరు ఈ మాట నీ మోడీ నీ అడగాలి 😂😂

  • @muralidharogoti772

    @muralidharogoti772

    Ай бұрын

    Why speaker did not act GOK,Modi was ally of Jagan

  • @shameemshaik9318
    @shameemshaik9318Ай бұрын

    నిజమైన నేరస్తులకు శిక్ష పడడం లేదు చాల ఏజీ గా escape అవుతున్నారు

  • @annapurnarallapalli4507
    @annapurnarallapalli4507Ай бұрын

    అయినా ఒక MP ని అలా ఎలా అరెస్ట్ చేసారు .కోర్టులు ,లాయర్ లు,జడ్జీలు ఎందుకు ?ఆంద్రప్రదేశ్ లో జలగజగన్ గాడి రాజ్యం లో ప్రజాస్వామ్య వ్యవస్థ సర్వనాశనం చేసి, హేళన చేసారు.

  • @syamalaraovadlamani5496

    @syamalaraovadlamani5496

    Ай бұрын

    Asalu Jagan ni 2019 lo enduku gelipincharu? Answer evaraina cheppagalara?

  • @devabhaktuninarasimharao7047
    @devabhaktuninarasimharao7047Ай бұрын

    Very well said sir🎉

  • @krishnamurthy1910
    @krishnamurthy1910Ай бұрын

    న్యాయవ్యవస్థ తీరు ఉన్నవాళ్లకి ఓ రకంగా లేని వాళ్ళకి ఓ రకంగా సంవత్సరాల తరబడి తీర్పులు ఎవరు పోవడం చాలా చాలా బాధాకరం

  • @BeeHappy007
    @BeeHappy007Ай бұрын

    They need to setup a special investigation team and speed up the case investigation.military doctors report is the main evidence to show that police used third degree on RRR.This is the pay back time.They will get the taste of their own medicine.

  • @d.ch.e

    @d.ch.e

    Ай бұрын

    If this comes into force , justice is delivered to RRRgaru. Satyameva jayathe🙏

  • @koteswararaovsb1236
    @koteswararaovsb1236Ай бұрын

    ప్రకృతి చూస్తూ ఊరుకోదు కదా

  • @enugantisrinivasu2826
    @enugantisrinivasu2826Ай бұрын

    కర్మ రిటర్న్ 🙏

  • @venugopalreddy143
    @venugopalreddy143Ай бұрын

    Excellent Analysis 👍

  • @nagulanaidu1983
    @nagulanaidu1983Ай бұрын

    Excellent analysis

  • @vkgiddu
    @vkgidduАй бұрын

    I like Ramesh analysis.

  • @user-lq2mu2vy5i
    @user-lq2mu2vy5iАй бұрын

    వ్యవస్థలన్ని ప్రజలును పిచ్చి వారిగా మారుస్తున్నారు చాలా బాధాకరం!?

  • @r.ravikumar2745
    @r.ravikumar2745Ай бұрын

    న్యాయవ్యవస్థ పని అసలు బాగా లేదు ఓక నేరస్తుడ్ని ఇన్నిరోజులు కనీసం కోర్టు కీ రాకుండా చూస్తూ వున్నారు అదే సామాన్య ప్రజలని ఐతే ఊరుకుంటారా

  • @ramasubbaraosure4062
    @ramasubbaraosure4062Ай бұрын

    Ramesh గారూ, జడ్జి గారు,మిలటరీ హాస్పిటల్ కి తీసుకెళ్ళ మన్నారు ఒక న్యాయ వ్యవస్థ అధికారి పర్యవేక్షణ లో చేయించారు..అంటే govt మీద అనుమానం వస్తేనే గదా!అలాంటప్పుడు రెండు hosp...నిర్ణయాలు పరిశీలించి న్యాయాన్ని *నిర్ణయం చేసి,ప్రజలకు వెంటనే, భయాన్ని పోగొట్టవలసిన బాధ్యత న్యాయాధికారికి మరియు govt కి లేదా...ఉంటే ఇప్పటి ఈ govt ఇంకా ఎందుకు late చేస్తున్నది...

  • @dasarinageswararao4694
    @dasarinageswararao4694Ай бұрын

    వాళ్లకి శిక్ష పడ్డ రోజు ఈ న్యాయవ్యవస్థ మీద మాకు నమ్మకము వస్తుంది, నాకు ఎందుకో నమ్మకము లేదు sir వీళ్లకి శిక్ష పడుతుందని, జగన్ కి అంగ బలం, అర్ధ బలం దేశంలో ఏ రాజకీయ నాయకుడికి లేదు, ఆయినకి సెంట్రల్ కూడా పలుకుబడి ఉంది, ఇక శిక్ష వేయవలసింది రాజు గారు నమ్ముకున్న వేంకటేశ్వర స్వామి మాత్రమే. ధర్మో ధర్మ రక్షిత.

  • @SekharNaidu-xg6rx
    @SekharNaidu-xg6rxАй бұрын

    బాగా చెప్పారు సార్

  • @r.ravikumar2745
    @r.ravikumar2745Ай бұрын

    బాగా చెప్పారు sir Ramesh garu

  • @csrao6639
    @csrao6639Ай бұрын

    నీవు నేర్పిన విద్య యే

  • @krishnamarajuulchi600
    @krishnamarajuulchi600Ай бұрын

    వారు ఇచ్చినది తిరిగి వారు పుచ్చుకో వలసినదే వారు చేసిన పని వీరు కూడా తప్పక చేయవలెను

  • @SrinivasaraoSakass
    @SrinivasaraoSakassАй бұрын

    Justice will take it's own decision

  • @sivaramakrishnaprasad3509
    @sivaramakrishnaprasad3509Ай бұрын

    Good analytical presentation.

  • @Sureshgontumukkala9829
    @Sureshgontumukkala9829Ай бұрын

    Very good analysis sir

  • @JayaramJaya-pf9zi
    @JayaramJaya-pf9ziАй бұрын

    Super 👌 🎉🎉🎉🎉🎉sar 🎉🎉🎉🎉

  • @saradadeviyalamanchili5196
    @saradadeviyalamanchili5196Ай бұрын

    Good morning Ramesh sir 🙏

  • @lsmurthy7375
    @lsmurthy7375Ай бұрын

    Excellent analysis and thoughtful information. Thanks for keeping us updated with factual truth picture and honest journalism Ramesh garu Kudos to your passionate commitment

  • @manakosame32
    @manakosame32Ай бұрын

    రాష్ట్రమంతా ముందు పొన్నవోలు ను అరెస్ట్ చెయ్యాలని కోరుకుంటోంది. హైకోర్టులో కేసు నడుస్తున్నప్పుడు దేశమంతా ప్రెస్ మీట్ లలో బయట పెట్టవచ్చా..అసలు అయినకు అంత ఆసక్తి, అవసరం ఏమిటి ..? అనే కోణంలో విచారణ మొదలు పెట్టి జరిపించాలని దాని విషయం తేల్చాలని మేము ప్రజాస్వామిక విలువలు తెలిసిన వారు గా, డిమాండ్ చేస్తున్నాము.

  • @madhavpulaparthi6400
    @madhavpulaparthi6400Ай бұрын

    This case should be taken seriously when a member of parliament is not having protection what abt the common man

  • @kalpanamahi1108

    @kalpanamahi1108

    Ай бұрын

    Your opinion is 999% correct.

  • @pbkvprasad1163
    @pbkvprasad1163Ай бұрын

    Excellent analysis Ramesh garu. Society needs people like you. Your courageous, pro society fight is inspiring

  • @tskgeo
    @tskgeoАй бұрын

    Hello Ramesh garu, Please correct your statement "MARCHIPOYARU". They didn't. They knew everything. These individuals are acting as if they deserve an Oscar, thinking that people are foolish and will believe everything they say.

  • @prabhakarratnam6212
    @prabhakarratnam6212Ай бұрын

    అందరిని జైలు కి పంపల్లి జగన్ చేపుతే చేశాయటం మీకు తప్ప దు జైలు

  • @muralikrishna-uf8wx
    @muralikrishna-uf8wxАй бұрын

    super sir meeru cheppe vidhanam bavundhi sir

  • @sandeepn9244
    @sandeepn9244Ай бұрын

    Saddest part is ponnavolu claims after 77 days witness statement is invalid.. then how can cid record the statements in CBN case after years and arrested him..sometimes it is very difficult to understand law

  • @d.ch.e

    @d.ch.e

    Ай бұрын

    Wrong pittakathalu , it is registered immediately after the incident .dont believe such stories.

  • @user-zx4sp3yo7h
    @user-zx4sp3yo7hАй бұрын

    Good Morning Sir💐

  • @suresh..6659
    @suresh..6659Ай бұрын

    Ponnavolu 😅 ..vadu oka lawyer... Jagan vanne lawyer ga pettukovali vadi cases lo ... Vadi sattha jagan ki telustundee.. Krishna river Nasik lo puttindhe ane pressmeet lo public ga cheppina medhavi ..

  • @vpr6745

    @vpr6745

    Ай бұрын

    me video chala baagundi last meru Lat matladina basha Tv5 laga vundi, ippudu Govt emi cheyyali ela vundali videos cheyyandi janalaku ela bagu cheyyalo videos cheyyandi ,meru cheyyagalaru ani anukuntunnanu ,kani ponnavolu meda meru chesina comments 1983 kante mundu nunchi CBN ela mgt cheyyalo nerchukokukdadu accept cheyyakudadu Judicial lo CBN MEdia lo mgt rank num 1yevaru cheyyaleruother than CBN

  • @narsimhabakka9476
    @narsimhabakka9476Ай бұрын

    జగన్ మోహన్ రెడ్డి ఇంకా లైఫ్ లో ఓటమి ఉండదు అనుకొని అన్ని అరాచకాలు చేశాడు కానీ ప్రజలు అన్ని గమనిస్తూనే ఉన్నారు just time కోసం wait చేసారు time రాగానే సరిగ్గా బుద్ధి చెప్పారు ఇంకా లైఫ్ లో జగన్ రెడ్డి cm కాలేడు లైఫ్ లాంగ్ జైల్ లో ఉన్నా కూడా అతనికి శిక్ష సరిపోదు చేసిన పాపాలకు excellent RRR గారు శిక్ష పడేవరకు పోరాటం చెయ్యండి Sir meeru super ga explain చేశారు

  • @mallinavrao
    @mallinavraoАй бұрын

    వీళ్లు చేసిన ఘోరాలు తవ్వే కొద్ది వస్తున్నాయి అండి. అధికారం అడ్డం పెట్టుకుని పెట్రేగిపోయారు. లేకపోతే సొంత పేపర్ ఉద్యోగులకి ప్రభుత్వం జీతాలు ఇవ్వడమేమిటండీ. ఇలాంటి పాలకుడు స్వతంత్ర భారతంలో మరెవ్వరూ లేరు. మీరు గతంలో చెప్పినట్టు thourough enquiry చేసి బాధ్యుల్ని శిక్షించాలి.

  • @rao8714
    @rao8714Ай бұрын

    He may not be convicted but to summon, to call to CID office, made him to wait and interrogate is enough for this kind of character. All know who HE is.

  • @movvarajasekhar9266
    @movvarajasekhar9266Ай бұрын

    Transit warrent lekunda theesukellina case chaalu anni vaatanthata Ave bayataku vasthai😂

  • @balasubrahmanyam9879
    @balasubrahmanyam9879Ай бұрын

    నమస్కారములు సార్. చాలా మంచి విశ్లేషణ. 🙏🙏

  • @madhusudhanrao2094
    @madhusudhanrao2094Ай бұрын

    Fantastic clear&clarity explanation sir. Very tragedy of RRR GARU. 😢😢😢😢😢🎉🎉🎉

  • @ramaraju8647
    @ramaraju8647Ай бұрын

    Yes this govt should follow ponnavolu way of function

  • @sri_harsha_d
    @sri_harsha_dАй бұрын

    AAG ayyi undi oka political party ki biased ga undatam siggu leni thanam. Ewww ponnavulu bro..🤢🤢

  • @anjichow8689
    @anjichow8689Ай бұрын

    పులులు సింహాలు అని చెప్పుకొని పిల్లులు లాగే భయపడుతున్నారు

  • @satiricalstupidity
    @satiricalstupidityАй бұрын

    Its a matter of time. One has to reap what one sows. Present consequences are for the past actions. Kudos for indepth analysis.

  • @umasankarpilla5821
    @umasankarpilla582116 күн бұрын

    ఊరుకో సామీ, ఏ వ్యవస్థ నైనా ఎన్ని వందల కోట్లు ఖర్చయినా లెక్క లేనంత అక్రమ సంపద కలిగిన ఈ వ్యక్తికి అతని జీవిత కాలంలో శిక్ష పడదు అని ప్రజలందరికీ స్పష్టంగా తెలుసు.

  • @veerababujogi6527
    @veerababujogi6527Ай бұрын

    వైసిపి విషయంలో ఏ మెజిస్ట్రేట్ అయినా సంతృప్తి చెందుతారు. 🎉

  • @KishoreKumar-ov8oi
    @KishoreKumar-ov8oiАй бұрын

    ఇప్పటికీ డీన్ గా ఉన్నారా! రిజైన్ చేసేసారా!

  • @lakshmanagowdramapuram4319
    @lakshmanagowdramapuram4319Ай бұрын

    You are very analytical in this matter.. Hats off....very detailed factual picture is presented by you.. very nice.

  • @godabaramamohan9554
    @godabaramamohan9554Ай бұрын

    రెచ్చిపోయిన రౌడీ అధికారులు....ఇప్పుడు బక్కచిక్కి చచ్చిపోతున్నారు....

  • @sgr9142
    @sgr9142Ай бұрын

    Dr. సుధాకర్ పై జగన్ కంపెనీ చేసిన డౌర్జన్యం మరియు ఆయన మరణానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలి.

  • @adiaa3887
    @adiaa3887Ай бұрын

    పైన ఉన్నది మనోళ్లు డిల్లీ తో గల్లి వరకు. వీళ్లు భయపడతారు?

  • @RamaKrishna-sz8bj
    @RamaKrishna-sz8bjАй бұрын

    Third dgree should apply on sunil kumar , anjaneyulu and vijay paul . The truth will come out . That's the easy way . Thanks for the good analysis sir . God bless AP .

  • @vvskondapalli7676

    @vvskondapalli7676

    Ай бұрын

    And also on ponnavolu

  • @shivasairam8925
    @shivasairam8925Ай бұрын

    మహా జ్ఞాని,అత్యంత తెలివైనవాడు, ఎన్నో కేసులు పరిశీలించిన మహా సమర్ధులైన లెక్కలు, యెన్నో న్యాయ పోరాటాల్లో కావాల్సిన వారికి ఆయన తన వాదనా పటిమతో డజన్ల కొద్దీ కేస్ లు గెలిపించేందుకు ఘనపటిమను వుపయోగించీ కనీసం ఒక డజను కేసులు కూడా గెలవడం చేతకాని ," ది గ్రేట్ లాయర్, " సాబ్ ఉండగా వారికెందుకు శంక . 😛😜🤪😝🤔🤫🤭🤨

  • @bhavaniprasadadusumilli3357
    @bhavaniprasadadusumilli3357Ай бұрын

    తప్పులేదు.... న్యాయం కోసం Court కు వెళ్లారు... RRR గారు...

  • @nookalanagaraju8224
    @nookalanagaraju8224Ай бұрын

    క్రిమినల్ కేసుల్లో టైమ్ లిమిట్ లేదు. నేరం జరిగిన తర్వాత వెంటనే కానీ ఆ తర్వాత ఎప్పుడైనా ఎన్నేళ్లకైనా కేసు పెట్టవచ్చు. పొన్నవోలుకు ఆమాత్రం తెలీదా

  • @KishoreKumar-ov8oi
    @KishoreKumar-ov8oiАй бұрын

    ఈయన లా విభాగమునకు డీన్ ఏమిటండి?

  • @veerababujogi6527
    @veerababujogi6527Ай бұрын

    అప్పట్లో లోకసభ స్పీకర్ ఏమిస్తున్నాడు./ పీకుతున్నాడు.

  • @Bharavi-yk5gp
    @Bharavi-yk5gpАй бұрын

    అదేంటి? కేసు రఘురామ రాజు గారి ప్రైవేట్ కేసు కదా? చంద్రబాబు, ఆనవాయితీ, .... ఇవన్నీ ఏమిటి?

  • @rajyalakshmiduggirala7364
    @rajyalakshmiduggirala7364Ай бұрын

    వాళ్ళు గూండాలు ..పోలీస్ డ్రెస్ లో ఉంటారు ..అంతే.

  • @user-zg9jh1ye8l
    @user-zg9jh1ye8lАй бұрын

    Very clear explanation KR its clear now after watching a couple videos around this. No way their arguments will work

  • @shyambabu2020
    @shyambabu2020Ай бұрын

    చట్టం న్యాయం ధర్మం ఉంటే ఆ తగలగాడు 12 ఏళ్ల నుంచి ఈ రోడ్లమీద ఎందుకు తిరుగుతాడు.. 🤣😂

  • @gajjarapuprasad739
    @gajjarapuprasad739Ай бұрын

    First, Case Ni, Addaddhiddam Gaa Argument Cheesthoo, Open Gaa, Case ni, Divert Cheyyadaaniki, Try Cheesthunnaadu Ani Ponnavoolu Paina Ippudu New Case Pettaali, Ponnavoolu Chaalaa Khaaleegaa Vunnaadu, Ee Case Thoo Aayana Koddhigaa Own Gaa Busy Avuthaadu.

  • @chandhram4125
    @chandhram4125Ай бұрын

    పొన్నవోలుకి మందు ఎక్కువైతే లండన్ వెళ్ళి ఏడుస్తాడు వదిలేయండి పాపం

  • @Bangaru502
    @Bangaru502Ай бұрын

    గత ఐదేళ్లు ప్యాలెస్ లో కాకుండా, జగన్ ప్రజలతో ఉండి ఉంటే.. ఇప్పుడు స్పీకర్‌కు లేఖ రాసే పరిస్థితి వచ్చేది కాదు. అధికారం ఉన్నప్పుడు ఒకలా.. ప్రతిపక్షంలోకి వచ్చాక మరోలా మాట్లాడితే ఎలా? గతంలో జగన్ అసెంబ్లీలో మాట్లాడిన మాటలు సమీక్షించుకోవాలి. ప్రతిపక్షంలో కూడా ఉండడానికి అర్హత లేదని ప్రజలు తీర్పు ఇచ్చారు .

  • @RAMESH-js9lc
    @RAMESH-js9lcАй бұрын

    CBI దర్యాప్తు ఎందుకు అడిగారు రఘురామ? CBI కి దత్త పుత్రుడు Jagan. CID చేత ఎముకలు విర్రగొట్టి... కేసులు పెట్టాలి

  • @phaneendrapampana3133
    @phaneendrapampana3133Ай бұрын

    నేరస్థులకు . గారు . గీరు. యేమిటి. సర్

  • @Just_A_comment
    @Just_A_commentАй бұрын

  • @potluribhadraiah9117
    @potluribhadraiah911727 күн бұрын

    ఇంత ఒక. ఎంపీ మీద జరిగినా లోకసభ స్పీకర్ ఎందుకని ఏపీ గవర్నమెంట్ నీ ప్రశ్నించలేదు. గుజరాత్ లో జరిగిన రాహుల్ గాంధీ విషయంలో వెంటనే యాక్షన్ తీసుకొని రాహుల్ బంగ్లా ఖాళీ చేయించారు గదా.

  • @chakrapanichikka9946
    @chakrapanichikka9946Ай бұрын

    Good news.

  • @kommuruumaprasad
    @kommuruumaprasadАй бұрын

    మాకు ఇంకా ఏమీ పనులు ఉండవా ? పొన్నవోలు అన్నవాటికి ఇంత ఎక్కువ వివరాలు ఎందుకు ?

  • @bharatravipati5271
    @bharatravipati5271Ай бұрын

    న్యాయవాదులు ఏమైనా మాట్లాడుతారు. కొత్త ఏమి లేదు. తుకాన్ని బట్టి .

  • @vijayalakshmiy6437
    @vijayalakshmiy6437Ай бұрын

    Vilekharulu yevaru question s adige avakasam evvaleda pressmeat lo. Vallu yenduku adagaru ninna monna patha vatiki kesulu Sudhakar lanti vallu vadinchaleda ani

  • @venkateswararaopattamatta1676
    @venkateswararaopattamatta1676Ай бұрын

    I like all your analyses on all subjects. Your expressions and voice are very clear.

  • @ramakrishna9113
    @ramakrishna9113Ай бұрын

    తీగ లాగితే డొంక కదిలినట్టు వీళ్ళంతా చేసిన అవినీతి తొట్ట బయట పడిపోతుందని వడలి పోతున్నారు వైసిపి గ్యాంగ్ అనుకోవాలి ఏమో

  • @nagaseshaiahthota3249
    @nagaseshaiahthota3249Ай бұрын

    Sir, Don't worry Modiji is back bone of jagan so no problem

  • @rsrinivas729
    @rsrinivas729Ай бұрын

    ఒక్కొక్కడిని కుమ్మితే ఎవడు కొట్టారో తెలుస్తాది

  • @kprasad9832
    @kprasad9832Ай бұрын

    కుర్మా ఎవరినీ వదిలిపేట్టదూ

  • @anilqa1
    @anilqa1Ай бұрын

    They always do like that only

  • @chinmaicreations3565
    @chinmaicreations3565Ай бұрын

    న్యాయం కోసం ఇతనా మాట్లాడేది

  • @gomathisasigomathisasi438
    @gomathisasigomathisasi438Ай бұрын

    Meeru supper sir

  • @ramanamurthy740
    @ramanamurthy740Ай бұрын

    సర్ నమస్తే సార్ పోలీసులు ఇంత ఘోరంగా ప్రవర్తిస్తారా....వారికి కుటుంబాలు ఉండవా..ఇంత అన్యాయంగాఒకM.P.పై,తప్పుచేయనవారిపైప్రవర్తిస్తారా.....పొన్నవోలుకిసిగ్గులేదా.అతడుఒకADVOCATE GENERAL కదా..YSRCP అధికార ప్రతినిధా?కోర్టులో వాదించు నాయనా.ఆర్మీహాస్పటలువారుతప్పుచేసారా?RRRగారుకరెక్టుగాచే‌్తారు..

  • @NarayanaRaoBeesetti
    @NarayanaRaoBeesettiАй бұрын

    న్యాయం, చట్టం, కోర్టులు వాళ్ళకి వర్తించవు. చూస్తూనే ఉన్నంగా. చట్టాలు వాళ్ళకి చుట్టాలు. చర్చలు వేస్ట్

  • @rajyalakshmiduggirala7364
    @rajyalakshmiduggirala7364Ай бұрын

    Time konchem బాగుంది...చేసిన పూజల పుణ్యం తో బయట పడ్డారు rrr

  • @lokeshwaraiahbatchu4669
    @lokeshwaraiahbatchu4669Ай бұрын

    వాణి కోటిపి వేయాలి అసలు అంతే

  • @lakshmivedula4109
    @lakshmivedula4109Ай бұрын

    మరి ఇన్నాళ్ళు అందరి తిట్టడం కోట్టడం అబద్దాలు దగాలు మోసాలు హత్యలు గుండాయిజం, నవరత్నాలు ఇస్తానని అని ప్రజలసోమ్ముతో పేలేస్సులు కట్టుకున్నావ్ ఊరుకోకటిచప్పున, మరి నువ్వు నీకుటుంబం చేసినపాపాలు అనుభవించాలికదామరి. నవ్వుతూ చేస్తే ఏడుస్తూ అనుభవిస్తారు ఇది ముమ్మాటికి జరిగితీరుతుంది.

  • @rayudurao8211
    @rayudurao8211Ай бұрын

    రోమర్ వచ్చింది ఎంటి. అది నిజం

  • @mosaanikiviluvekkuva
    @mosaanikiviluvekkuvaАй бұрын

    వాన్ని డీన్ పదవి నుండి ఎందుకు ఇంకా పీకీయలేదు?

Келесі