7 ఉగ్రతా పాత్రలు రహస్యాలు

Secrets of 7 vials #7vials #vials #7patralu #revelation #dailybreadbiblefacts #7bowls
Welcome to Daily Bread Bible Facts channel! In this video, we explore the significance of the 7 vials in Revelation. Dive into the depths of this biblical prophecy and gain a better understanding of its meaning. Don't forget to subscribe for more insightful content on religious teachings and scripture.
7 vials in telugu
7 vials revelation
7 bowls in telugu
seven vails in telugu
seven bowls in telugu
why 7 vials?
what are 7 vials?
why 7 bowls in telugu?
what are seven bowls in revelation?
how 7 vials?
where seven vials?
7 vails explanation in telugu
7 bowls explanation in telugu
revelation
book of revelation
revelation bible study
revelation 16,7 bowls of revelation
7 vials of revelation
bowls in revelation
7 bols / vials of revelation
7 bowls / vials of revelation
seven seals in revelation
bowls of revelation
bowls of wrath in revelation
misconceptions in revelation
7 patralu
yedu patralu
ఏడు పాత్రలు
ఏడు ఉగ్రతా పాత్రలు
7 ఉగ్రతా పాత్రలు
7 పాత్రలు గురించి
ప్రకటన గ్రంధములో 7 పాత్రలు
• 4 జీవులు ఎవరు?
profile.php?...
/ samuelg357

Пікірлер: 39

  • @jgeetha8245
    @jgeetha824517 күн бұрын

    Inthakante cheppadaniki matalu saripovatle bro....

  • @DAILYBREAD-BIBLEFACTS

    @DAILYBREAD-BIBLEFACTS

    17 күн бұрын

    Thank you so much sis 🙏

  • @kanjaneyulu6528
    @kanjaneyulu6528Күн бұрын

    Praise the Lord brother Amen 🙏 💐🎅 Yes Amen Amen Amen 🙏🧑‍🎄 Amen Amen Amen 🙏🥲 హల్లెలూయా ఆమెన్🙏🥲 1. యెహోవా నా దేవా... నా తండ్రి ప్రభువా యేసయ్యా... పరిశుద్ధాత్మ దైవమా... మీకు సదాకాలమునకు స్తుతులు స్తుతించబడును గాక ఆమెన్ ఆమేన్ 🙏🧑‍🎄 2. యెహోవా నా దేవా... నా తండ్రి ప్రభువా యేసయ్యా... పరిశుద్ధాత్మ దైవమా... మీకు సదాకాలమునకు మహిమ కలుగును గాక ఆమేన్ ఆమేన్ 🙏🧑‍🎄 3. యెహోవా నా దేవా... నా తండ్రి ప్రభువా యేసయ్యా... పరిశుద్ధాత్మ దైవమును సదాకాలమునకు స్తుతించు పెద్ద అన్నయ్య ఆమేన్ 🙏🙂 4. దేవుడు మన ఇద్దరినీ ఆశీర్వదిస్తాడు ఆమేన్🧑‍🎄🥳💐🙏

  • @DAILYBREAD-BIBLEFACTS

    @DAILYBREAD-BIBLEFACTS

    Күн бұрын

    Thanku you so much brother 🙏 God bless u.

  • @rajun8654
    @rajun865417 күн бұрын

    ప్రభూ నందు వందనాలు బ్రదర్ ప్రకటన గ్రంధములో ఉన్న అలంకార వాక్యాలను ఇంత వివరంగా వివరించడం ఆశ్చర్యంగా ఉంది...ఇది దేవుని ఆత్మ ద్వారా వివరించారు బ్రదర్...మోసే కీర్తన , గొర్రె పిల్ల కీర్తన ఎంతో మరియు కీర్తనలు 2 అధ్యాయములో భురాజులు అభిషక్తుని గురించి ఈ వచనం నెరవేరడం గురించి చికటిగురించి ఇంత లోతుగా వివరించి నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు... ఈ సందేశం ద్వారా మన దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగుగాక...God Bless you and your Ministry brother

  • @DAILYBREAD-BIBLEFACTS

    @DAILYBREAD-BIBLEFACTS

    17 күн бұрын

    Thank you so much sir 🙏🙏🙏 God bless you.

  • @jgeetha8245
    @jgeetha824517 күн бұрын

    Katharnak undhi

  • @DAILYBREAD-BIBLEFACTS

    @DAILYBREAD-BIBLEFACTS

    17 күн бұрын

    Thank you so much sis 🙏

  • @sarahgeorge3914
    @sarahgeorge391412 күн бұрын

    Haleluya

  • @DAILYBREAD-BIBLEFACTS

    @DAILYBREAD-BIBLEFACTS

    12 күн бұрын

    God bless u brother 🙏

  • @jgeetha8245
    @jgeetha824517 күн бұрын

    Wow excellent bro... Mind blowing....inthakante ekkuva explanation evaru ivvaleremo....

  • @DAILYBREAD-BIBLEFACTS

    @DAILYBREAD-BIBLEFACTS

    17 күн бұрын

    Thank you so much sis 🙏 God bless you.

  • @seethadasarivandanluguruvu1375

    @seethadasarivandanluguruvu1375

    16 күн бұрын

    మీరు మనుషుల్ని బాగా పొగుడుతారు అనుకుంటా

  • @seethadasarivandanluguruvu1375

    @seethadasarivandanluguruvu1375

    16 күн бұрын

    ఏమండీ గీత అక్కగారు బైబిల్ మీరు సరిగ్గా చదవాలి అనుకుంటా

  • @jgeetha8245

    @jgeetha8245

    16 күн бұрын

    Aithe nekenti​@@seethadasarivandanluguruvu1375

  • @jgeetha8245

    @jgeetha8245

    16 күн бұрын

    ​@seethadasarnenu bane chadhuv tha nuv chaduv frst kivandanluguruvu1375

  • @suri-Wcc3cricket-gaming-live
    @suri-Wcc3cricket-gaming-live17 күн бұрын

    Amen

  • @DAILYBREAD-BIBLEFACTS

    @DAILYBREAD-BIBLEFACTS

    17 күн бұрын

    God bless you brother 🙏

  • @melishamandaelisha3563
    @melishamandaelisha35637 күн бұрын

    ప్రకటన 4:2 ప్రకారం 7సంవత్సరములు శ్రమలు కు ముందే సంఘము ఎత్తబడును అనే సత్యాన్ని గ్రహించి.. బోధించండి..

  • @DAILYBREAD-BIBLEFACTS

    @DAILYBREAD-BIBLEFACTS

    7 күн бұрын

    లేఖనాలన్ని మొదటి అర్ధవారం తర్వాతని చెప్తున్నాయి. మీరు ప్రకటన గ్రంధం మొత్తం చదవగలరు. God bless you bro.

  • @venkateshgangipogu8696
    @venkateshgangipogu869616 күн бұрын

    సార్ ఇప్పుడు 6వ దూత బూర ఉదినప్పుడు యూప్రటీసు నది ఎండి పోతుంది అన్నారు రెసెంట్ గా bbc న్యూస్ లో చూసా ఆ నది ఎండి పోతుందని అప్పుడు 6వ దూత బూర ఉదినట్ట???

  • @DAILYBREAD-BIBLEFACTS

    @DAILYBREAD-BIBLEFACTS

    16 күн бұрын

    ఇప్పుడు 6 బూర ఊదినట్టు కాదు bro. సహజంగా ప్రకృతిపరంగా నదులు ఎండిపోవడం, నింపబడటం జరుగుతాయి. కానీ అంత్యవారములో 6 వ బూర ఊదబడినప్పుడు పూర్తిగా యూప్రాటీసు నది ఎండిపోతుంది.

  • @venkateshgangipogu8696

    @venkateshgangipogu8696

    16 күн бұрын

    @@DAILYBREAD-BIBLEFACTS ఒకే సార్

  • @DAILYBREAD-BIBLEFACTS

    @DAILYBREAD-BIBLEFACTS

    16 күн бұрын

    @@venkateshgangipogu8696 god bless you brother 🙏

  • @kommukurikrishnavenikommuk331
    @kommukurikrishnavenikommuk33117 күн бұрын

    𝓟𝓻𝓪𝓲𝓼𝓮 𝓽𝓱𝓮 𝓛𝓸𝓻𝓭 𝓣𝓸 𝓪𝓵𝓵... 🙏 𝓒𝓱𝓮𝓵𝓪 𝓫𝓪𝓰𝓪 𝓿𝓲𝓿𝓪𝓻𝓲𝓷𝓬𝓱𝓮𝓻𝓾 𝓫𝓻𝓸𝓽𝓱𝓮𝓻... 𝓣𝓺 𝓼𝓸 𝓶𝓾𝓬𝓱.... 🙏 𝓜𝓪 𝓯𝓪𝓶𝓲𝓵𝔂 𝓴𝓾𝓭𝓪 𝓮𝓷𝓴𝓪 𝓭𝓮𝓿𝓾𝓷𝓲𝓴𝓲 𝓭𝓱𝓪𝓰𝓰𝓪𝓻𝓪 𝓰𝓪 𝓾𝓷𝓭𝓪𝓵𝓲 𝓪𝓷𝓲 𝓹𝓻𝓪𝔂𝓮𝓻 𝓬𝓱𝓮𝔂𝓪𝓷𝓭𝓲 𝓫𝓻𝓸𝓽𝓱𝓮𝓻... 🙇‍♀️ 𝓞𝓷𝓬𝓮 𝓪𝓰𝓪𝓲𝓷 𝓽𝓺 𝓼𝓸 𝓶𝓾𝓬𝓱.. 𝓖𝓸𝓭 𝓫𝓵𝓮𝓼𝓼 𝔂𝓸𝓾 𝓫𝓻𝓸𝓽𝓱𝓮𝓻.......

  • @DAILYBREAD-BIBLEFACTS

    @DAILYBREAD-BIBLEFACTS

    17 күн бұрын

    Ok thank you sis. I will pray for your family. God bless you 🙏

  • @user-wd5tl2xn2y
    @user-wd5tl2xn2y16 күн бұрын

    అంటే దూతల ప్రాసెస్ చెప్పారు కదా మనం ఎన్నో దూత ప్రాసెస్ లో ఉన్నాం

  • @DAILYBREAD-BIBLEFACTS

    @DAILYBREAD-BIBLEFACTS

    16 күн бұрын

    ఇంకా ఏ ప్రాసెస్ జరగలేదు bro. ఇది అంత్యవారంలో రెండవ అర్ధవారంలో భూమి మీద 7 పాత్రలు కుమ్మరించబడతాయి.

  • @user-tv8pw1fo9z
    @user-tv8pw1fo9z16 күн бұрын

    Manchi kaparavi

  • @DAILYBREAD-BIBLEFACTS

    @DAILYBREAD-BIBLEFACTS

    16 күн бұрын

    Thank you so much brother 🙏

  • @obadyanathanu
    @obadyanathanu10 күн бұрын

    Deentilo me vevaran eadi

  • @DAILYBREAD-BIBLEFACTS

    @DAILYBREAD-BIBLEFACTS

    10 күн бұрын

    నా వివరణ కాదు లేఖనాల వివరణ తెలియజేసాను bro.

  • @user-wd5tl2xn2y
    @user-wd5tl2xn2y16 күн бұрын

    మనం ఇప్పుడు ఎన్నో దూత దగ్గర ఉన్న మీరు చెప్పగలరా

  • @DAILYBREAD-BIBLEFACTS

    @DAILYBREAD-BIBLEFACTS

    16 күн бұрын

    ఇది అంత్యవారంలో రెండవ అర్ధవారంలో భూమి మీద 7 పాత్రలు కుమ్మరించబడతాయి.

  • @user-wd5tl2xn2y

    @user-wd5tl2xn2y

    16 күн бұрын

    @@DAILYBREAD-BIBLEFACTS అంటే ఇప్పట్లో కాదనా

  • @user-wd5tl2xn2y

    @user-wd5tl2xn2y

    16 күн бұрын

    నేను అనుకుంటున్నా నాలుగో దూత వేడిని ఎండ అని అనుకుంటున్నా కుమ్మరించింది గా

  • @DAILYBREAD-BIBLEFACTS

    @DAILYBREAD-BIBLEFACTS

    16 күн бұрын

    @@user-wd5tl2xn2y ఇంకా లేదు bro. ఇది అంత్యవారంలో జరుగుతాది. ఇప్పుడు ఎండ సాధారణమైనది. అంత్యవారంలో మరింత ఎక్కువుగా ఉంటుంది.

  • @user-wd5tl2xn2y

    @user-wd5tl2xn2y

    16 күн бұрын

    @@DAILYBREAD-BIBLEFACTS అంత్య వారం అంటే ఎన్ని రోజులు ఆయన్ని చెప్పారు కదా ఇప్పుడు 50 డిగ్రీలు ఎండ కాస్తుంది నెక్స్ట్ పెరుగుతూనే ఉంది అనుకుంటున్నా

Келесі