మహావేశ్య ఎవరు?

Who is great whore? #greatwhore #mahavesya #revelation #revelation17 #dailybreadbiblefacts
Join us on the Daily Bread Bible Facts channel as we unravel the mystery of the great whore in the book of Revelation. Discover the significance of Revelation 17 and learn more about this enigmatic figure. Don't forget to subscribe for more insightful content on biblical teachings.
revelation
revelation 17
whore of revelation
the great whore
book of revelation
great whore of revelation 17
great whore,whore of babylon
revelation 18
babylon the great
who wrote revelation in the bible
whore
who is the harlot in revelation 17
revelation book
revelation 17 explained
revelation 17 18 explained
the book of revelation
who is the harlot of revelation 17
great whore of babylon
great whore in telugu
who great whore in telugu
great whore revelation in telugu
great whore telugu
great whore babylon in telugu
great whore babylon
about babylon in telugu
babylon telugu
great whore babylon revelation
what ia great whore?
where is great whore?
which is great whore?
how is great whore?
who is great whore in revelation?
maha vesya evaru?
maha vesya
maha vesya prakatana grandham
prakatana grandhamlo maha vesya
మహావేశ్య ఎవరు?
మహావేశ్య
ప్రకటన గ్రంధంలో మహావేశ్య ఎవరు?
మహావేశ్య బబులోను గురించి
బబులోను మహావేశ్య
మహావేశ్య బబులోను
• వెయ్యేండ్ల పాలన ఎందుకు?
profile.php?...
/ samuelg357

Пікірлер: 76

  • @jgeetha8245
    @jgeetha824510 күн бұрын

    Devudu prakatana lo enni marmalu unchindu Bro... Ea kalamulo veeti gurinchi intha baga cheppina varu evaru leru nijamga.... Excellent 👌👌👌👌👌 bro.....

  • @DAILYBREAD-BIBLEFACTS

    @DAILYBREAD-BIBLEFACTS

    10 күн бұрын

    Thank you so much sis 🙏 God bless you.

  • @maheshkodamanchili2607
    @maheshkodamanchili26079 күн бұрын

    Praise the lord

  • @DAILYBREAD-BIBLEFACTS

    @DAILYBREAD-BIBLEFACTS

    9 күн бұрын

    Praise the lord 🙏

  • @user-tv8pw1fo9z
    @user-tv8pw1fo9z10 күн бұрын

    Manchi sevakudawu paralokamulo manchi bahumanam neeku wuntundi

  • @DAILYBREAD-BIBLEFACTS

    @DAILYBREAD-BIBLEFACTS

    10 күн бұрын

    Amen 🙏 Thank you so much sir. God bless you.

  • @rajun8654
    @rajun865410 күн бұрын

    ప్రభూ నందు వందనాలు బ్రదర్ చాలా చక్కగా ప్రకటన గ్రంధము మహా బబులోను , మహా వేశ్య , ఏడుకొండలు, నిమ్రోదు చరిత్ర ప్రకటన గ్రంధములో ఉన్న అలంకార విషయాలని వివరించి నందుకు దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగుగాక....దేవుడు మీ యటూబ్ సేవను దీవించి విస్తరించి ఆశీర్వదించెను గాక

  • @DAILYBREAD-BIBLEFACTS

    @DAILYBREAD-BIBLEFACTS

    10 күн бұрын

    Thank you so much sir🙏 God bless you.

  • @jyothimacharla8180
    @jyothimacharla81805 күн бұрын

    Praise the lord brother 🙏

  • @DAILYBREAD-BIBLEFACTS

    @DAILYBREAD-BIBLEFACTS

    5 күн бұрын

    Praise the lord sis 🙏

  • @victorpaulgopalapuram4408
    @victorpaulgopalapuram44089 күн бұрын

    Praise the lord brother

  • @DAILYBREAD-BIBLEFACTS

    @DAILYBREAD-BIBLEFACTS

    9 күн бұрын

    Praise the lord brother 🙏

  • @vakyamesatyam1064
    @vakyamesatyam10649 күн бұрын

    ❤❤❤

  • @DAILYBREAD-BIBLEFACTS

    @DAILYBREAD-BIBLEFACTS

    9 күн бұрын

    God bless you sir 🙏

  • @jgeetha8245
    @jgeetha824510 күн бұрын

    Ea vedio lo me kastam ardhamouthundhi bro.... Spr

  • @DAILYBREAD-BIBLEFACTS

    @DAILYBREAD-BIBLEFACTS

    10 күн бұрын

    Thank you so much sis 🙏 God bless you.

  • @mandhanagamani1130

    @mandhanagamani1130

    9 күн бұрын

    నాకైతే,, నశించి పోతున్న ఆత్మ ల కోసం,,, ఈ అన్న ద్వారా,,దేవుడు పడుతున్న ఆరాటం అనిపిస్తుంది .✝️✝️✝️✝️✝️✝️✝️🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @DAILYBREAD-BIBLEFACTS

    @DAILYBREAD-BIBLEFACTS

    9 күн бұрын

    @@mandhanagamani1130 thank you so much sis 🙏 God bless you.

  • @jgeetha8245

    @jgeetha8245

    9 күн бұрын

    ​@@mandhanagamani1130 Aunu sis

  • @suri-Wcc3cricket-gaming-live
    @suri-Wcc3cricket-gaming-live10 күн бұрын

    Amen

  • @DAILYBREAD-BIBLEFACTS

    @DAILYBREAD-BIBLEFACTS

    10 күн бұрын

    God bless you brother 🙏

  • @kommukurikrishnavenikommuk331
    @kommukurikrishnavenikommuk33110 күн бұрын

    Praise the Lord to all... 🙏🙏🙏🙏

  • @DAILYBREAD-BIBLEFACTS

    @DAILYBREAD-BIBLEFACTS

    10 күн бұрын

    Praise the lord sis 🙏

  • @jgeetha8245
    @jgeetha824510 күн бұрын

    Malli kodhisepu anthyavaram loki teskellindru.... Word to word aaswadhisthu vinna bro....

  • @DAILYBREAD-BIBLEFACTS

    @DAILYBREAD-BIBLEFACTS

    10 күн бұрын

    Thank you so much sis 🙏 God bless you.

  • @Ajaykumar-tn3xs
    @Ajaykumar-tn3xs5 күн бұрын

    Brother, Ha stree ki 7 thalali 7 kommulu unnai anaru. Kani Ha stree ha Mrugamu paina kurchoni undi.

  • @DAILYBREAD-BIBLEFACTS

    @DAILYBREAD-BIBLEFACTS

    5 күн бұрын

    Mrugamu ante kristhu virodhi. Kristhu virodhi raboye kaalaamlo 10 kommulu anaga dasaraajyakootamiki adhyakshatha vahistaadu. Plz see this video once again bro. God bless you.

  • @gudavalli6734
    @gudavalli673416 сағат бұрын

    ప్రజలందరి చేత దేవుని ఆజ్ఞ ప్రకారం విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించాలి అని దేవుడు చెప్పిన మాటలు వినకుండా ఆదివారం ను ఆరాధించడం ద్వారా అది దేవునికి వ్యతిరేకమైన సంఘం దానినే మహా వేశ్య అని ప్రకటన గ్రంధంలో పిలుస్తున్నాడు అందర్నీ పాపము చేయించింది లోక ప్రజలందరూ ఆరోజు మాయలో పడి దేవుని ఆజ్ఞను విడిచిపెట్టారు అందువల అందరూ మరణమునకు పాత్రులవుతున్నారు దేవుని ఆజ్ఞను ఆచరించని కారణంగా వారి పేరు జీవ గ్రంథం లో నుండి కొట్టివేసి తీర్పుదినాన మరణశిక్ష విధిస్తాడు దానికి కారణం ఈ అబద్ధ సంఘము బోధ వలన దీనిని దేవుడు కట్టను లేదు పెట్టను లేదు చెప్పనూ లేదు అందరూ కాన్స్టాంటైన్ కొడుకు పుట్టిన రోజును పూజిస్తున్నారు google ని అడగండి ఎవరు ఏర్పాటు చేశారో చెప్పింది

  • @DAILYBREAD-BIBLEFACTS

    @DAILYBREAD-BIBLEFACTS

    15 сағат бұрын

    Google ని అడగనవసరంలేదు sir. బైబిల్ చెప్తుంది ప్రభువు దినము గురించి. ప్రకటన 1:10 లో ప్రభువు దినం అంటే ఏమిటో చెప్పండి sir?

  • @gudavalli6734

    @gudavalli6734

    5 сағат бұрын

    ఆ రిఫరెన్స్ తప్పు ప్రభువు దినము దేవుడు ఏర్పరిచిన రోజు మనుషులు నియమించిన రోజు కాదు😊MM మనుష్యకుమారుbడు విశ్రాంతి దినమునకు ప్రభువు అని ఏసుక్రీస్తు వారి చెప్పుచున్నాడుmt:t:డి​@@DAILYBREAD-BIBLEFACTS

  • @lallyaritha5454
    @lallyaritha54548 күн бұрын

    ప్రకటన గ్రంధంలో వున్న దేవుని స్త్రీ గురించి తెలిపరచండి అందరు ఒక స్త్రీ మాత్రమే వుంది అని బోదిస్తున్నారు

  • @DAILYBREAD-BIBLEFACTS

    @DAILYBREAD-BIBLEFACTS

    8 күн бұрын

    Already ఆ స్త్రీ గురించి వీడియో చేసాను sis. సూర్యుని ధరించుకొనిన స్త్రీ వీడియో చూడగలరు.

  • @lallyaritha5454

    @lallyaritha5454

    8 күн бұрын

    @@DAILYBREAD-BIBLEFACTS ok sir

  • @johnbonkuri9058
    @johnbonkuri90589 күн бұрын

    You are wrong , మహా బబులోను అనగా రోమ్ నగరం brother.

  • @DAILYBREAD-BIBLEFACTS

    @DAILYBREAD-BIBLEFACTS

    9 күн бұрын

    లేఖనం బబులోను అని స్పష్టం చేస్తుంటే మరల రోమ్ అంటున్నారేంటి sir. ఒకసారి ప్రకటన 17,18 అధ్యాయాలు మరల చదవండి. బబులోను ను రోమ్ గా మార్చే ప్రయత్నం చేయకండి sir. God bless you.

  • @mruthyunjayudujesus4240

    @mruthyunjayudujesus4240

    5 күн бұрын

    Yes

  • @user-wd5tl2xn2y
    @user-wd5tl2xn2y2 күн бұрын

    అంత్య వారము అంటే ఎన్ని రోజులు

  • @DAILYBREAD-BIBLEFACTS

    @DAILYBREAD-BIBLEFACTS

    2 күн бұрын

    7 సంవత్సరాలు బ్రదర్

  • @Swaroopbph
    @Swaroopbph5 күн бұрын

    విగ్రహ ఆరాధన చేసేది బబులోను ఒక్కటేనా బ్రదర్, ఆసియా ఖండం ముఖ్యముగా ఇండియా, ఆఫ్రికా దేశాలు కూడా, బబులోను అంటే హిస్టరీ లోకి వెళ్ళడం కాదు.. అది పడిపోయిన సంఘానికి సూచన, అది రాజకీయాల లోనికి, లోకంలోకి, పాపం లోకి వెళ్ళింది అని అర్థం, అటువంటి సంఘము యొక్క గతి ఎలా ఉండబోతుంది అని చెబుతున్నారు God.

  • @DAILYBREAD-BIBLEFACTS

    @DAILYBREAD-BIBLEFACTS

    5 күн бұрын

    బబులోను నుంచే ప్రపంచ దేశాలకు విస్తరించింది బ్రదర్. కావున ముందు మూలం పడగొట్టాలి అని దేవుని ఉద్దేశ్యం.

  • @Swaroopbph

    @Swaroopbph

    5 күн бұрын

    @@DAILYBREAD-BIBLEFACTS ఇప్పుడు ఆ మూలం ఎక్కడ ఉంది, బబులోను భూమి మీదే లేదే, సంఘ వ్యవస్థను పక్కన బెట్టి మీరు బాబులోనును చూస్తున్నారు.

  • @Swaroopbph
    @Swaroopbph5 күн бұрын

    ఇప్పుడు బబులోను లేదు... ప్రకటన గ్రంథము 4:1 వచనం చూడండి.. జరుగబోయే విషయమే కానీ, జరిగిపోయిన వాటి కోసం కాదు ప్రకటన గ్రంథము.. మహావేశ్య అంటే దేవుని కాకుండా వేరొక దేవుని ఆశ్రయించిన వారిని వేశ్య అన్నారు.. ఇప్పుడు ఆ మహా వేశ్య రోమ్ క్లారిటీగా చెప్పాలి అంటే రోమన్ కాథలిక్ చర్చ్

  • @DAILYBREAD-BIBLEFACTS

    @DAILYBREAD-BIBLEFACTS

    5 күн бұрын

    Wrong bro. Rcm kaadhu. Rcm kosame bible lo special ga devudu vraayinchanavasaram ledhu. Rcm kante mundhe vigrahaaradhana nimrod kaalamlone start ayyindhi. Lekhanaalu marala parisilinchagalaru. God bless you bro.

  • @Swaroopbph

    @Swaroopbph

    5 күн бұрын

    @@DAILYBREAD-BIBLEFACTS లేఖనాలు పరిశోధిద్ధాము బ్రదర్... అసలు ఇప్పుడు బబులోను ఉందా చెప్పండి 1st. సరే RCM కాదు అనుకుందాం కానీ దేవుని కాక మరొకరిని పూజించేవారు వేశ్య.. అసలు బైబిల్ ఏమి చెప్తుందో అర్థం చేసుకోకుండా.. బబులోను అని ఉంది అని బాబిలోన్ హిస్టరీ చెప్పడం కాదు, అది నేటి సంఘానికి పోల్చి కూడా చెప్పాలి.

  • @GudiPhilips
    @GudiPhilips10 күн бұрын

    Super good 👍👍 brother కని ప్రకటన గ్రంథం వున్నా మర్మాలు ఆన్ని 2000 క్రితమే 12 శిశువుల తో 144000 మంది ఈ ప్రపంచము లో మొత్తం తిరిగి యేసు క్రీస్తు సువార్త ప్రకటించి ఆత షాక్షులు వీరే ఇదే యేసు క్రీస్తు రెండో రాకడ ఇదే aniti christ ఇదే 666 రొమాన్స్ సైనికులు లే మహా ఘట సర్పం క్రూర మృగాo TQ brother this is Philips David Hyderabad

  • @DAILYBREAD-BIBLEFACTS

    @DAILYBREAD-BIBLEFACTS

    10 күн бұрын

    పరిశుద్దాత్ముడు మిమ్ములను సర్వ సత్యములోనికి నడిపించును గాక.

  • @jgeetha8245

    @jgeetha8245

    9 күн бұрын

    Neku dhimakh kharab ainattundhi dhavakhana po

  • @jgeetha8245

    @jgeetha8245

    9 күн бұрын

    Philip Gaaru mimmalne nenu annadhi

  • @Swaroopbph
    @Swaroopbph5 күн бұрын

    పాతాళం లో నుండి నిమ్రోదు ఆత్మ రావడం ఏంటి బ్రదర్... ఇది బైబిల్ అనుకుంటున్నావా? నీ డైరీ అనుకుంటున్నావా? ఇది పడితే అది చెప్తున్నావ్? ఏ లేఖన ఆధారంతో నిమ్రోదు ఆత్మ అని చెప్తున్నావ్..?

  • @DAILYBREAD-BIBLEFACTS

    @DAILYBREAD-BIBLEFACTS

    5 күн бұрын

    ఒకసారి నేను చూపించిన లేఖనాలు పరిశీలించండి బ్రదర్.

  • @Swaroopbph

    @Swaroopbph

    5 күн бұрын

    @@DAILYBREAD-BIBLEFACTSనేను చాలా చూశాను, అసలు మీరు ప్రకటన గ్రంథము 4:1 చదివితే ఇలాంటి సబ్జెక్టు చెప్పరు..

  • @DAILYBREAD-BIBLEFACTS

    @DAILYBREAD-BIBLEFACTS

    5 күн бұрын

    @@Swaroopbph ప్రకటన 17:7-8 వచానాలకు అర్థం చెప్పండి bro?

  • @Swaroopbph

    @Swaroopbph

    5 күн бұрын

    @@DAILYBREAD-BIBLEFACTS ప్రకటన గ్రంథం 17:15 మరియు ఆ దూత నాతో ఈలాగు చెప్పెనుఆ వేశ్య కూర్చున్నచోట నీవు చూచిన జలములు ప్రజలను, జనసమూహములను, జన ములను, ఆ యా భాషలు మాటలాడువారిని సూచించును. ఇది చదివితే అది నిమ్రోదు ఆత్మ లేక జలములలో నుండి అంటే ప్రజలు అనా తెలుస్తుంది.. క్లియర్ గా బైబిల్లో ఉంది గా బ్రదర్ ఆ జలములు ఏంటి అని..

  • @Swaroopbph

    @Swaroopbph

    5 күн бұрын

    @@DAILYBREAD-BIBLEFACTS ప్రకటన గ్రంథం 13:1 మరియు పది కొమ్ములును ఏడు తలలును గల యొక క్రూరమృగము సముద్రములోనుండి పైకి వచ్చుట చూచితిని. దాని కొమ్ములమీద పది కిరీటములును దాని తలలమీద దేవదూషణకరమైన పేళ్లును ఉండెను. ఇక్కడ కూడా సముద్రం అని ఉంది.. క్రీస్తు విరోధి ప్రజలలో నుండి వస్తాడు అని అర్థం... అంతే కాని నిమ్రోధు ఆత్మ పాతాళం నుండి రావడం అని కాదు..

  • @AsatomaSatgamayaOmNamahsivaya
    @AsatomaSatgamayaOmNamahsivaya10 күн бұрын

    మహా వేశ్య ఏసు 🐑🐑🐑

  • @DAILYBREAD-BIBLEFACTS

    @DAILYBREAD-BIBLEFACTS

    9 күн бұрын

    యేసుని నమస్కరించే ఒక రోజు వస్తాది. అప్పటి వరకు నిరీక్షించగలరు. God bless you brother.

  • @jgeetha8245

    @jgeetha8245

    9 күн бұрын

    Spr ans bro​@@DAILYBREAD-BIBLEFACTS

  • @AsatomaSatgamayaOmNamahsivaya

    @AsatomaSatgamayaOmNamahsivaya

    9 күн бұрын

    @@DAILYBREAD-BIBLEFACTS 🤣🤣🤣 ఏసుకి నమస్కారం అంటే తెలియదు. నమస్కారం అంటే వీడు కూడా ఏదో భాషలో తిడుతున్నాడు అనుకుని పోతాడు

  • @DAILYBREAD-BIBLEFACTS

    @DAILYBREAD-BIBLEFACTS

    9 күн бұрын

    @@AsatomaSatgamayaOmNamahsivaya wait and see brother. God bless you.

  • @jgeetha8245

    @jgeetha8245

    9 күн бұрын

    ​@@AsatomaSatgamayaOmNamahsivayayesu neku kallu theripinche roju okati vochunu gaaka....

Келесі