DAILY BREAD BIBLE  FACTS

DAILY BREAD BIBLE FACTS

డైలీ బ్రెడ్ బైబిల్ ఫ్యాక్ట్స్ ఛానెల్‌కు స్వాగతం 🙏 నేను బైబిల్ యొక్క అద్భుతాలను అన్వేషించేటప్పుడు మరియు యేసు జీవితం మరియు బోధలను పరిశోధించేటప్పుడు నాతో చేరండి. నా వీడియోలు మీ విశ్వాస ప్రయాణాన్ని సుసంపన్నం చేసే మనోహరమైన అంతర్దృష్ణులు, ఆలోచనలను రేకెత్తించే చర్చలు మరియు బైబిల్ జ్ఞానంతో నిండి ఉన్నాయి. గ్రంథాల నుండి ప్రేరణ మరియు జ్ఞానం యొక్క రోజువారీ బైబిల్ సత్యాలను స్వీకరించడానికి నా ఛానెల్‌ సభ్యత్వాన్ని పొందండి. బైబిల్‌పై మీ అవగాహనను మరింతగా పెంచుకోవడానికి మరియు యేసుకు సన్నిహితంగా ఉండటానికి ఈ అవకాశాన్ని కోల్పోకండి. ఇప్పుడే సభ్యత్వాన్ని (SUBSCRIBE) పొందండి. మరియు మనందరం కలిసి ఈ అద్భుతమైన ఆధ్యాత్మిక యాత్రను ప్రారంభిద్దాం.

మీ సహోదరుడు.
G. శామ్యూల్. M. Th.
డైలీ బ్రెడ్ చర్చ్.
+91 96 18 19 10 10

అయ్యో... నేను సువార్తను ప్రకటించక పోయిన యెడల నాకు శ్రమ.

Gmail
[email protected]

My facebook link
facebook.com/profile.php?id=100025437533463&mibextid=ZbWKwL

my instragram
instagram.com/samuelg357/

My channel videos releases on
Every Thursday 6 pm
Every Sunday 6 pm

Пікірлер

  • @melishamandaelisha3563
    @melishamandaelisha35636 сағат бұрын

    ప్రకటన 4:2 ప్రకారం 7సంవత్సరములు శ్రమలు కు ముందే సంఘము ఎత్తబడును అనే సత్యాన్ని గ్రహించి.. బోధించండి..

  • @DAILYBREAD-BIBLEFACTS
    @DAILYBREAD-BIBLEFACTS6 сағат бұрын

    లేఖనాలన్ని మొదటి అర్ధవారం తర్వాతని చెప్తున్నాయి. మీరు ప్రకటన గ్రంధం మొత్తం చదవగలరు. God bless you bro.

  • @shakthinani2329
    @shakthinani232914 сағат бұрын

    బైబిలు ను మరల ఒకసారి మీరు చదివితే బాగుంటుంది అని నా ఆలోచన!! దీనికి దేనికి వాక్యం సంబంధం ఉంది దేనికి ఏది సంబంధం లేదు అనేది కూడా తెలుసుకుంటే మరియు పరిస్థితి ఏలాంటిది ఆ పని ఎందుకు చేశారు అనేది కూడా ఆలోచిస్తే బాగుంటుంది... అందరికీ god bless uh అంటున్నారు కదా నీకు god bless uh తప్పు దారి పట్టించాలి అని చూడకు?? రిఫరెన్స్ లు ఇంకా బాగా చదువు లేకపోతే రిప్లై ఇవ్వు నేను పెడతా రిఫరెన్స్ నీకు

  • @DAILYBREAD-BIBLEFACTS
    @DAILYBREAD-BIBLEFACTS13 сағат бұрын

    అంటే మీరు శనివారం చేస్తారా?

  • @shakthinani2329
    @shakthinani232913 сағат бұрын

    @@DAILYBREAD-BIBLEFACTS నేను ఆదివారమే చేస్తాను బట్ తప్పు చేస్తున్నాను అని తెలుసు

  • @DAILYBREAD-BIBLEFACTS
    @DAILYBREAD-BIBLEFACTS5 сағат бұрын

    @@shakthinani2329 ఆదివారం చేయడం తప్పు అని బైబిల్ లో ఎక్కడా వ్రాయబడలేదు బ్రదర్. ఆదిమ అపొస్తులు చేసిన ప్రభువు దినమును అనగా ఆదివారం పాటించండి. God bless you brother

  • @Vanthalarajani
    @Vanthalarajani21 сағат бұрын

    Anna meru chala tappuga bodistunnaru anduke anyuluki meru avakasam estu naru vakyam meru putriga chadavandi meku avasaramainde chadavakndi endukante e video anyulu kuda chustaru manamu em chesina devuniki mahima karanga undali

  • @DAILYBREAD-BIBLEFACTS
    @DAILYBREAD-BIBLEFACTS20 сағат бұрын

    Good sis. Devuniki mahimakaramga undaalante prakatana 1:10 lo unna prabhuvu dhinamunu paatinchandi. Saturday kaadhu. Meeru sabbath ki, Sunday ki anthaaraardham thelusukogalaru. God bless you sis.

  • @lallyaritha5454
    @lallyaritha5454Күн бұрын

    ప్రకటన గ్రంధంలో వున్న దేవుని స్త్రీ గురించి తెలిపరచండి అందరు ఒక స్త్రీ మాత్రమే వుంది అని బోదిస్తున్నారు

  • @DAILYBREAD-BIBLEFACTS
    @DAILYBREAD-BIBLEFACTSКүн бұрын

    Already ఆ స్త్రీ గురించి వీడియో చేసాను sis. సూర్యుని ధరించుకొనిన స్త్రీ వీడియో చూడగలరు.

  • @lallyaritha5454
    @lallyaritha5454Күн бұрын

    @@DAILYBREAD-BIBLEFACTS ok sir

  • @johnbonkuri9058
    @johnbonkuri9058Күн бұрын

    You are wrong , మహా బబులోను అనగా రోమ్ నగరం brother.

  • @DAILYBREAD-BIBLEFACTS
    @DAILYBREAD-BIBLEFACTSКүн бұрын

    లేఖనం బబులోను అని స్పష్టం చేస్తుంటే మరల రోమ్ అంటున్నారేంటి sir. ఒకసారి ప్రకటన 17,18 అధ్యాయాలు మరల చదవండి. బబులోను ను రోమ్ గా మార్చే ప్రయత్నం చేయకండి sir. God bless you.

  • @livyagarnipudi5520
    @livyagarnipudi55202 күн бұрын

    వందనాలు బ్రదర్

  • @DAILYBREAD-BIBLEFACTS
    @DAILYBREAD-BIBLEFACTS2 күн бұрын

    వందనాలు బ్రదర్ 🙏 God bless you.

  • @vakyamesatyam1064
    @vakyamesatyam10642 күн бұрын

    ❤❤❤

  • @DAILYBREAD-BIBLEFACTS
    @DAILYBREAD-BIBLEFACTS2 күн бұрын

    God bless you sir 🙏

  • @victorpaulgopalapuram4408
    @victorpaulgopalapuram44082 күн бұрын

    Praise the lord brother

  • @DAILYBREAD-BIBLEFACTS
    @DAILYBREAD-BIBLEFACTS2 күн бұрын

    Praise the lord brother 🙏

  • @maheshkodamanchili2607
    @maheshkodamanchili26072 күн бұрын

    Praise the lord

  • @DAILYBREAD-BIBLEFACTS
    @DAILYBREAD-BIBLEFACTS2 күн бұрын

    Praise the lord 🙏

  • @AsatomaSatgamayaOmNamahsivaya
    @AsatomaSatgamayaOmNamahsivaya2 күн бұрын

    మహా వేశ్య ఏసు 🐑🐑🐑

  • @DAILYBREAD-BIBLEFACTS
    @DAILYBREAD-BIBLEFACTS2 күн бұрын

    యేసుని నమస్కరించే ఒక రోజు వస్తాది. అప్పటి వరకు నిరీక్షించగలరు. God bless you brother.

  • @jgeetha8245
    @jgeetha82452 күн бұрын

    Spr ans bro​@@DAILYBREAD-BIBLEFACTS

  • @AsatomaSatgamayaOmNamahsivaya
    @AsatomaSatgamayaOmNamahsivaya2 күн бұрын

    @@DAILYBREAD-BIBLEFACTS 🤣🤣🤣 ఏసుకి నమస్కారం అంటే తెలియదు. నమస్కారం అంటే వీడు కూడా ఏదో భాషలో తిడుతున్నాడు అనుకుని పోతాడు

  • @DAILYBREAD-BIBLEFACTS
    @DAILYBREAD-BIBLEFACTS2 күн бұрын

    @@AsatomaSatgamayaOmNamahsivaya wait and see brother. God bless you.

  • @jgeetha8245
    @jgeetha8245Күн бұрын

    ​@@AsatomaSatgamayaOmNamahsivayayesu neku kallu theripinche roju okati vochunu gaaka....

  • @kommukurikrishnavenikommuk331
    @kommukurikrishnavenikommuk3312 күн бұрын

    Praise the Lord to all... 🙏🙏🙏🙏

  • @DAILYBREAD-BIBLEFACTS
    @DAILYBREAD-BIBLEFACTS2 күн бұрын

    Praise the lord sis 🙏

  • @Sivasonuqw
    @Sivasonuqw2 күн бұрын

    Praise God 🙏🙏🙏 sir 🎉🎉🎉❤❤❤

  • @DAILYBREAD-BIBLEFACTS
    @DAILYBREAD-BIBLEFACTS2 күн бұрын

    Praise the lord brother 🙏

  • @Sivasonuqw
    @Sivasonuqw2 күн бұрын

    @@DAILYBREAD-BIBLEFACTS 🙏🙏🙏🙏🙌🙌🙌

  • @GudiPhilips
    @GudiPhilips2 күн бұрын

    Super good 👍👍 brother కని ప్రకటన గ్రంథం వున్నా మర్మాలు ఆన్ని 2000 క్రితమే 12 శిశువుల తో 144000 మంది ఈ ప్రపంచము లో మొత్తం తిరిగి యేసు క్రీస్తు సువార్త ప్రకటించి ఆత షాక్షులు వీరే ఇదే యేసు క్రీస్తు రెండో రాకడ ఇదే aniti christ ఇదే 666 రొమాన్స్ సైనికులు లే మహా ఘట సర్పం క్రూర మృగాo TQ brother this is Philips David Hyderabad

  • @DAILYBREAD-BIBLEFACTS
    @DAILYBREAD-BIBLEFACTS2 күн бұрын

    పరిశుద్దాత్ముడు మిమ్ములను సర్వ సత్యములోనికి నడిపించును గాక.

  • @jgeetha8245
    @jgeetha8245Күн бұрын

    Neku dhimakh kharab ainattundhi dhavakhana po

  • @jgeetha8245
    @jgeetha8245Күн бұрын

    Philip Gaaru mimmalne nenu annadhi

  • @jgeetha8245
    @jgeetha82452 күн бұрын

    Ea vedio lo me kastam ardhamouthundhi bro.... Spr

  • @DAILYBREAD-BIBLEFACTS
    @DAILYBREAD-BIBLEFACTS2 күн бұрын

    Thank you so much sis 🙏 God bless you.

  • @mandhanagamani1130
    @mandhanagamani11302 күн бұрын

    నాకైతే,, నశించి పోతున్న ఆత్మ ల కోసం,,, ఈ అన్న ద్వారా,,దేవుడు పడుతున్న ఆరాటం అనిపిస్తుంది .✝️✝️✝️✝️✝️✝️✝️🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @DAILYBREAD-BIBLEFACTS
    @DAILYBREAD-BIBLEFACTS2 күн бұрын

    @@mandhanagamani1130 thank you so much sis 🙏 God bless you.

  • @jgeetha8245
    @jgeetha8245Күн бұрын

    ​@@mandhanagamani1130 Aunu sis

  • @jgeetha8245
    @jgeetha82452 күн бұрын

    Malli kodhisepu anthyavaram loki teskellindru.... Word to word aaswadhisthu vinna bro....

  • @DAILYBREAD-BIBLEFACTS
    @DAILYBREAD-BIBLEFACTS2 күн бұрын

    Thank you so much sis 🙏 God bless you.

  • @jgeetha8245
    @jgeetha82452 күн бұрын

    Devudu prakatana lo enni marmalu unchindu Bro... Ea kalamulo veeti gurinchi intha baga cheppina varu evaru leru nijamga.... Excellent 👌👌👌👌👌 bro.....

  • @DAILYBREAD-BIBLEFACTS
    @DAILYBREAD-BIBLEFACTS2 күн бұрын

    Thank you so much sis 🙏 God bless you.

  • @sunnysurya3531
    @sunnysurya35312 күн бұрын

    చేరతాడు

  • @DAILYBREAD-BIBLEFACTS
    @DAILYBREAD-BIBLEFACTS2 күн бұрын

    God bless you brother 🙏

  • @suri-Wcc3cricket-gaming-live
    @suri-Wcc3cricket-gaming-live2 күн бұрын

    Amen

  • @DAILYBREAD-BIBLEFACTS
    @DAILYBREAD-BIBLEFACTS2 күн бұрын

    God bless you brother 🙏

  • @sunnysurya3531
    @sunnysurya35312 күн бұрын

    నువ్వు చెప్పింది గ్రాఫిక్స్ సినిమా చూపించినట్టు ఉంది బ్రదర్ నిజాలు చెప్పబోయే అబద్దాన్ని కూడా భలే తేలికగా మాట్లాడుతున్నావ్ నిజానికి అబద్దానికి చిన్న వ్యత్యాసం ఏంటంటే అబద్ధం కూడా నిజం లాగే కనిపిస్తుంది దాన్ని గ్రహించే శక్తి 🎉 దేవుడు మనకు ఇవ్వాలి🎉

  • @DAILYBREAD-BIBLEFACTS
    @DAILYBREAD-BIBLEFACTS2 күн бұрын

    లేఖనాలు గ్రాఫిక్స్ కాదు bro. వ్యాక్యానం నేర్చుకోగలరు. God bless you.

  • @rajun8654
    @rajun86542 күн бұрын

    ప్రభూ నందు వందనాలు బ్రదర్ చాలా చక్కగా ప్రకటన గ్రంధము మహా బబులోను , మహా వేశ్య , ఏడుకొండలు, నిమ్రోదు చరిత్ర ప్రకటన గ్రంధములో ఉన్న అలంకార విషయాలని వివరించి నందుకు దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగుగాక....దేవుడు మీ యటూబ్ సేవను దీవించి విస్తరించి ఆశీర్వదించెను గాక

  • @DAILYBREAD-BIBLEFACTS
    @DAILYBREAD-BIBLEFACTS2 күн бұрын

    Thank you so much sir🙏 God bless you.

  • @user-tv8pw1fo9z
    @user-tv8pw1fo9z2 күн бұрын

    Manchi sevakudawu paralokamulo manchi bahumanam neeku wuntundi

  • @DAILYBREAD-BIBLEFACTS
    @DAILYBREAD-BIBLEFACTS2 күн бұрын

    Amen 🙏 Thank you so much sir. God bless you.

  • @obadyanathanu
    @obadyanathanu2 күн бұрын

    Deentilo me vevaran eadi

  • @DAILYBREAD-BIBLEFACTS
    @DAILYBREAD-BIBLEFACTS2 күн бұрын

    నా వివరణ కాదు లేఖనాల వివరణ తెలియజేసాను bro.

  • @msm36.
    @msm36.2 күн бұрын

    Correct ✅ information brother

  • @DAILYBREAD-BIBLEFACTS
    @DAILYBREAD-BIBLEFACTS2 күн бұрын

    Thank you brother 🙏 God bless you.

  • @johnbonkuri9058
    @johnbonkuri90582 күн бұрын

    ఇంతకూ యేసు క్రీస్తు ప్రభువు ధర్మశాస్త్రము ను నెరవేర్చ లేదని ధిక్కరించారు అని చెప్పి ఆయనను పాపి గా నిలబెట్టారు. విశ్రాంతి దినం దేవుణ్ణి ఆరాధించ దానికి ఇశ్రాయేలీయులకు మాత్రమే ఇవ్వ బడింది. నేడు ప్రపంచ వ్యాప్తంగా అందరూ ప్రతి దినము దేవుణ్ణి ఆరాధిం చాలి . నో Sunday or Saturday. 🙏👏👍🏻

  • @DAILYBREAD-BIBLEFACTS
    @DAILYBREAD-BIBLEFACTS2 күн бұрын

    ప్రతీ దినము ఆరాధించాలి అని అన్నా దానితో ఏకీభవిస్తున్నాను sir. కానీ ప్రకటన 1:10 లో ప్రభువు దినము ఒకటి ఉన్నది. అనగా సిలువ మరణ పునర్ధాన దినమున సంఘముగా కూడుకొనుట భక్తులకు శ్రేయస్కరము. ఇది సంఘముకు ఏక మనస్సును అనుగ్రహిస్తుంది.

  • @jesus3629
    @jesus36293 күн бұрын

    గ్రందకర్త సనులను మరియు చేతులును ఉదాహరణంగా చూపుతున్నాడు ఎందుకనగా ఇశ్రాయేలు ప్రజలు వేశ్య వలె ప్రవర్తిస్తున్నరు దేవునికి దూరమై ఆయా రాజ్యలతో కలిసి దేవునికి విరోధమైన కార్యములు చేసిరి సెంటైమ్ ఇశ్రాయేలియులు ఆయా రాజ్యాల వారిచే ఎంతగానో బాధింపబడ్డారు నలిగిపోయారు ఆయా రాజ్యాల వారిచే బడింపబడిన (ఇశ్రాయేలి్యులను గ్రంధకర్త సనులతో పోలుస్తున్నాడు )(ఆయా రాజ్యలవారిని చేతులతో పోలస్తున్నాడు.) పాపము చేసిన ప్రతివారిని దాచక ఒకవేళ దేవుని భక్తులు పాపము చేసిన విరందరి గూర్చి బైబిల్ నందు వ్రాసి వీరు చేసిన పాపములను బట్టి వారందరిని కండించాడు బైబిల్ నందు వున్న దేవుడు.అందుకే యి బైబిల్ పరిశుద్ధగ్రంధం అని పిలువబడుచున్నాడు .వేశ్యలను వేశ్యలనే పిలుస్తున్నాడు దేవుడు అంతే ఇంతకన్నా ఇంకేమి లేదు అర్ధమైతే సంతోషం.

  • @DAILYBREAD-BIBLEFACTS
    @DAILYBREAD-BIBLEFACTS3 күн бұрын

    God bless you bro

  • @roniyoutuber9178
    @roniyoutuber91783 күн бұрын

    Mari kotha bhoomi kotha akasham eppudu..aandulo ennt kalam jesus paripalana chestadu..manam paralokam lo eppudu jeevistam..

  • @DAILYBREAD-BIBLEFACTS
    @DAILYBREAD-BIBLEFACTS3 күн бұрын

    అంత్య తీర్పు అయిన తర్వాత, సాతాను అగ్ని గుండంలో పడవేయబడిన తర్వాత నూతన సృష్టి ఉంటుంది sis. అప్పుడు వధువు సంఘం, యేసుక్రీస్తు నూతన సృష్టిలో ఉంటారు.

  • @roniyoutuber9178
    @roniyoutuber91783 күн бұрын

    @@DAILYBREAD-BIBLEFACTS mari paralokam lo manam eppudu veltam

  • @DAILYBREAD-BIBLEFACTS
    @DAILYBREAD-BIBLEFACTS3 күн бұрын

    @@roniyoutuber9178 మొదటి అర్ధవారం పూర్తయ్యాక వెళ్తాం sis. Previous videos choodandi sis. Inka meeku clarityga ardhamavuthundhi.

  • @gamerkrish3650
    @gamerkrish36504 күн бұрын

    Praise the Lord brother 🙏🏻 Naku oka doubt miru chepinatu Ipudu unna manamu 1000 paripalanalo undamu ante manam Ipudu chestunna bakthi endhuku paralokamlo undadanika cheppandi ????

  • @DAILYBREAD-BIBLEFACTS
    @DAILYBREAD-BIBLEFACTS4 күн бұрын

    మన పౌరస్థితి పరలోకంలో ఉంది bro. God bless you.

  • @gamerkrish3650
    @gamerkrish36504 күн бұрын

    @@DAILYBREAD-BIBLEFACTS యేసు వారితో ఇట్లనెను(ప్రపంచ) పునర్జననమందు1 మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనముమీద ఆసీనుడై యుండునపుడు నన్ను వెంబడించిన మీరును పండ్రెండు సింహాసనములమీద ఆసీనులై ఇశ్రాయేలు పండ్రెండు గోత్రములవారికి తీర్పుతీర్చుదురు. [మత్తయి సువార్ 19:28] simhanam midha paralokamlo kurchuni em chestamu bro

  • @DAILYBREAD-BIBLEFACTS
    @DAILYBREAD-BIBLEFACTS4 күн бұрын

    @@gamerkrish3650 యేసుతో పరిపాలిస్తాము bro. అధికారాలు, ప్రభుత్వాలు పొందుకుంటాము. భూమి మీద విశ్వాసం సరిగ్గా లేకపోతే పరలోకంలో సామాన్య ప్రజగా ఉంటారు. God bless u bro.

  • @gamerkrish3650
    @gamerkrish36503 күн бұрын

    @@DAILYBREAD-BIBLEFACTS ante manam ikada unnapudu visvasam sarigga lekapote mamulu prajaluga jivistam okavela visvasam unte rajam chestama ??

  • @DAILYBREAD-BIBLEFACTS
    @DAILYBREAD-BIBLEFACTS3 күн бұрын

    @@gamerkrish3650 భూమి మీద దేవుడు అప్పగించిన పనిని మనం పూర్తిగా నెరవేరిస్తే పరలోకంలో గొప్ప అధికారం దేవుడు అనుగ్రహిస్తాడు.

  • @sarahgeorge3914
    @sarahgeorge39144 күн бұрын

    Haleluya

  • @DAILYBREAD-BIBLEFACTS
    @DAILYBREAD-BIBLEFACTS4 күн бұрын

    God bless u brother 🙏

  • @mopuribalu2781
    @mopuribalu27815 күн бұрын

    నాకు నిన్న మా అమ్మ ద్వారా 7000 అని కొంత తెలిసింది . 7000 ప్రక్కన ఏంటి అనేది తెలియదు . ఇంకొకటి 18 అనే నంబర్ తరచుగా చూస్తున్నాను .

  • @DAILYBREAD-BIBLEFACTS
    @DAILYBREAD-BIBLEFACTS5 күн бұрын

    ఈ సమాచారం దేనికి bro?

  • @DanielMadugula-dq7nc
    @DanielMadugula-dq7nc5 күн бұрын

    24 పెద్దలు దేవదూతలు అనేది నిజం విశ్వంలో ప్రపంచాలు లేవు ప్రపంచము అనగా లోకములు అవి భూలోకము పరలోకము పాతాలలోకము పరలోకంలో పెద్దలు అధికారులు దూతలు మాత్రమే ఈ విశ్వం లో భూలోకం ఒక్కటే దేవుడు చెప్పని ప్రపంచాలను నీవు సృష్టించి అబద్దికుడవు కావద్దు తమ్ముడు ok

  • @DAILYBREAD-BIBLEFACTS
    @DAILYBREAD-BIBLEFACTS5 күн бұрын

    వీడియో మరొకసారి చూడండి bro. కొలస్సి 1:20 ప్రకారం విశ్వమంతటి కోసం సిలువ రక్తం యేసుక్రీస్తు గారు కార్చారు. మీరు చెప్పినది లేఖనాలు బట్టి చెప్పగలరు. God bless u bro.

  • @johnsunder6952
    @johnsunder69525 күн бұрын

    ఈ ప్రకటన గ్రంథం యొక్క videos అన్ని ఒక playlist లో పెట్టండి brother చాలా మందికి use అవుతాయి THANK YOU 🤝

  • @DAILYBREAD-BIBLEFACTS
    @DAILYBREAD-BIBLEFACTS5 күн бұрын

    ఇంకా కొన్ని వీడియోస్ ప్రకటన గ్రంధం మీద చేయవల్సినవి ఉన్నాయి bro. అవి చేసాక మీరు చెప్పినట్టు playlist లో పెడతాను bro. Thank u so much bro. God bless you🙏

  • @madasuravanaiah5473
    @madasuravanaiah54735 күн бұрын

    మీ రికార్డింగ్ లో యిస్స్ అనే శబ్దం వస్తుంది అది రాకుండా చూడండి.

  • @DAILYBREAD-BIBLEFACTS
    @DAILYBREAD-BIBLEFACTS5 күн бұрын

    Just effect kosam pettaa bro. Gap ni cover cheyadam kosam bro. Anyway thank you bro. God bless you.

  • @user-ux7dm3oh6w
    @user-ux7dm3oh6w5 күн бұрын

    వ్యభిచారం చేసి మూడవ కుమారుడు వ్యభిచారం వలన పుట్టినాడు అని చెప్పారు, అలా బైబిల్ లో ఉందా?

  • @DAILYBREAD-BIBLEFACTS
    @DAILYBREAD-BIBLEFACTS5 күн бұрын

    అందుకే నా కుమారుడు కాడు అన్నాడు. ఒకసారి లేఖనాలు లోతుగా ఆలోచించండి bro. అసలు ఏ ఉద్దేశ్యంతో అన్నారో తెలుస్తుంది. God bless you bro.

  • @manasamanasa.5385
    @manasamanasa.53855 күн бұрын

    Nijama

  • @DAILYBREAD-BIBLEFACTS
    @DAILYBREAD-BIBLEFACTS5 күн бұрын

    లేఖనాలు నిజమే sis

  • @OgiraalaUdayaraju
    @OgiraalaUdayaraju6 күн бұрын

    Annavandanalumakorakumarinividiyoluchayandi. Deunikimahimakalugunugaka . Tapulunte.skeminchadi.

  • @DAILYBREAD-BIBLEFACTS
    @DAILYBREAD-BIBLEFACTS6 күн бұрын

    Ok. Thank you so much bro 🙏 God bless you.

  • @ivanboss1092
    @ivanboss10926 күн бұрын

    ఆమెన్

  • @DAILYBREAD-BIBLEFACTS
    @DAILYBREAD-BIBLEFACTS6 күн бұрын

    God bless you bro 🙏

  • @28.8.21
    @28.8.216 күн бұрын

    ఎందుకు హిందువుల శ్రీ మహావిష్ణువు దశావతరం కల్కి, యేసుక్రీస్తు ప్రభువు రెండవ రాకడ ఓకేలాగా ఉంది !?? ఇద్దరు ఈలోక అంతములో తెల్లటి గుఱ్ఱము పై ఖడ్గం ధరించి దుర్మార్హులను సంహరిస్తారు అని ఒకేలా రాసి ఉంది !?

  • @DAILYBREAD-BIBLEFACTS
    @DAILYBREAD-BIBLEFACTS6 күн бұрын

    అన్ని గ్రంధాలు మంచివే. అందులో నిజమైన సత్యదేవుడ్ని కనుగొనడం మన ముందున్న సవాల్. ఆ సత్యదేవుడ్ని ఎవరు కనుగొంటారో వారు ధన్యులు.

  • @UNIVERSALCHRISTIANMEDIA
    @UNIVERSALCHRISTIANMEDIA5 күн бұрын

    Mi vishnuvu Evaro charitra telusukondi

  • @sarathbabuvictorsamsonkorr4540
    @sarathbabuvictorsamsonkorr45406 күн бұрын

    Nuvvu sajeeva vahini Bible chusi cheptunav

  • @DAILYBREAD-BIBLEFACTS
    @DAILYBREAD-BIBLEFACTS6 күн бұрын

    ఆ బుక్ విషయం తెలియదు bro. ఆ బుక్ మీ దగ్గర ఉంటే పంపండి. బైబిల్ గురించి ఆ బుక్ మంచిగా విశ్లేషణ చేస్తే.. చదివి వీడియోస్ చేస్తాను. సత్యం ఎవరు చెప్పినా అది అందరికి తెలిసేలా నేను చేస్తాను. సత్యం ఎవరు చెప్పినా ఒక్కటే. సత్యం మారదు. అబద్ధమే చాలా రకాలుగా ఉంటుంది. Plz send me that book bro.

  • @bablureigns987
    @bablureigns9876 күн бұрын

    super explanation brother 👍

  • @DAILYBREAD-BIBLEFACTS
    @DAILYBREAD-BIBLEFACTS6 күн бұрын

    Thank you so much brother 🙏 God bless you.

  • @arjunjonah6404
    @arjunjonah64046 күн бұрын

    Super bro thank you so much good message

  • @DAILYBREAD-BIBLEFACTS
    @DAILYBREAD-BIBLEFACTS6 күн бұрын

    Thank you so much bro 🙏 God bless you.

  • @johnbonkuri9058
    @johnbonkuri90586 күн бұрын

    👎👎👎👎👎👎👎👎👎

  • @DAILYBREAD-BIBLEFACTS
    @DAILYBREAD-BIBLEFACTS6 күн бұрын

    మీ ఉద్దేశ్యం తెలియజేయగలరు? God bless you sir.

  • @jesuspvd2174
    @jesuspvd21746 күн бұрын

    సూపర్ ప్లీజ్ మై ఛానల్ సబ్స్క్రైబ్ బ్రదర్

  • @jgeetha8245
    @jgeetha82456 күн бұрын

    Amazing....

  • @DAILYBREAD-BIBLEFACTS
    @DAILYBREAD-BIBLEFACTS6 күн бұрын

    Thank you so much sis 🙏🙏🙏

  • @jgeetha8245
    @jgeetha82456 күн бұрын

    Sprooooo spr bro.... 1000 kingdom gurinchi intha baaga theliyacheyadam idhe frst....

  • @DAILYBREAD-BIBLEFACTS
    @DAILYBREAD-BIBLEFACTS6 күн бұрын

    Thank you so much sis 🙏 God bless you.

  • @suri-Wcc3cricket-gaming-live
    @suri-Wcc3cricket-gaming-live6 күн бұрын

    Amen

  • @DAILYBREAD-BIBLEFACTS
    @DAILYBREAD-BIBLEFACTS6 күн бұрын

    God bless you brother 🙏

  • @SandhyaMoyyeti-kz3oh
    @SandhyaMoyyeti-kz3oh6 күн бұрын

    Nice explanation 🥰 4 జీవులు 😊praise the lord ✨

  • @DAILYBREAD-BIBLEFACTS
    @DAILYBREAD-BIBLEFACTS6 күн бұрын

    Thanks amma 🙏 God bless you.

  • @victorpaulgopalapuram4408
    @victorpaulgopalapuram44086 күн бұрын

    Praise the lord brother

  • @DAILYBREAD-BIBLEFACTS
    @DAILYBREAD-BIBLEFACTS6 күн бұрын

    Praise the lord bro 🙏

  • @GudiPhilips
    @GudiPhilips6 күн бұрын

    ప్రకటన గ్రంథం అంటే తెలుసా నీకు??? ప్రకటన గ్రంథం అనగా అది కాండం నుండి యూదా గ్రంధం వరకూ చెప్పా బడిన ఆన్ని గ్రంథాలు మర్మాలు ప్రకటనా గ్రంథాలలో చెప్పా బడినవి 😂😂😂😂 బైబుల్ గురించి ఎవరికీ చెప్పా బడినవి కేవలము ఇజ్రాయేల్ 12 గ్రోత్రం వాలకు 😂😂🎉😂😂 వేయి యేండ్ల పాలన 144000 మంది 2000 క్రితము యేసు క్రీస్తు కాలం లో ఆత శక్షులు విలు 2000 క్రితము యేసు బోధ ఈ ప్రపంచం మొత్తం తిరిగి బోధ చేశారు వీరు యేసు క్రీస్తు రక్తము లో వస్త్రాలు వుతుకున్న వారు వీరికే వేయి యేండ్ల పరిపాలన ఒకే నికు నాకు ఈ లోకానికి కాదు 😂😂😂😂 Jesus Christ second coming finished 😂😂😂😂 ఈ లోకము లో పాస్టర్ యెంత చెప్పినా యేసు క్రీస్తు రాడు రెండొ రాకడ రాదు 😂😂😂😂this is Philips David Hyderabad

  • @DAILYBREAD-BIBLEFACTS
    @DAILYBREAD-BIBLEFACTS6 күн бұрын

    పరిశుద్దాత్మ దేవుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును గాక.

  • @jgeetha8245
    @jgeetha82456 күн бұрын

    Atle anukuni jeevinchu okaroju Jesus Christ vochinaka paathalaniki pothav b care full

  • @jgeetha8245
    @jgeetha82456 күн бұрын

    Bro currect ga cheppindu neke komchem thelsu komchem teleka matladuthunnav

  • @madasuravanaiah5473
    @madasuravanaiah54733 күн бұрын

    నీకు మెదడు మోకాళ్లలో వున్నట్లు వుంది,డాక్టర్ దగ్గరకు వెళ్ళండి.😂

  • @rajun8654
    @rajun86546 күн бұрын

    డేవుని నామముకు మహిమ ఘనత ప్రభావాలు కలుగుగాక. ప్రభూ నందు వందనాలు బ్రదర్ ప్రకటన గ్రంధములో మర్మంగా ఉన్న విషయాలు దేవుడు మీకు తెలియజేసినాడు లేకపోతే వెయ్యాండ్ల పరిపాలన గురించి ఇంత క్షుణ్ణంగా వివరించడం ఇదే మొదటిసారి...చాలామంది 1000 యేండ్ల పరిపాలన క్రీస్తు సంఘము ద్వారా ఉంటది అని చాలా తప్పుగా బోధిస్తున్నారు...మీరు వివరించిన విధంగా నా మనసు ఏకీభవిస్తుంది.. అత్మ చొప్పుచున్న మాట దేవుని ఆత్మ కలిగినవాడు గ్రహించ గలిగితాడు...సమూయేలు గ్రంధములో దావీదు ద్వారా పలికిన మాటలు నాకు ఆలోచన వచ్చేది ఈరోజు నాకు క్లారిటీ అయింది.. గోగు,మగోగు యుద్ధం గురించి చక్కగా వివరించారు బ్రదర్ 1000 పాలనలో జరిగే ప్రతి విషయం వివారించినందుకు మీ ద్వారా దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగుగాక. ప్రియమైన క్రైస్తవ సోదరులు ఈ సందేశం ద్వారా మీరు తెలుసుకుని అనేకులకు పంపించి ఆశీర్వాదము పొందండి.. God Bless you My Dear Brother 🙏

  • @DAILYBREAD-BIBLEFACTS
    @DAILYBREAD-BIBLEFACTS6 күн бұрын

    Thank you so much sir 🙏🙏🙏 God bless you.

  • @balamanivempati7210
    @balamanivempati72106 күн бұрын

    Praise the Lord brother

  • @DAILYBREAD-BIBLEFACTS
    @DAILYBREAD-BIBLEFACTS6 күн бұрын

    Praise the lord sis 🙏