24 పెద్దలు ఎవరు?

Who are 24 elders? #24elders #twentyfourelders #24 #twentyfour #elders #dailybreadbiblefacts
welcome to DAILY BREAD BIBLE FACTS CHANNEL. This video has about 24 elders in revelation book. very interesting topic in this video. in this.. who are 24 elders? and about fulfilled information about 24 elders. so please watch this video and subscribe my channel. Thanks to all.
who are 24 elders?
who are 24 elders
24 elders telugu
24 elders revelation 4
24 elders 4 living creatures song
the 4 living creatures and the 24 elders
24 elders in bible
24 elders
who are the 24 elders
twenty four elders in telugu
24 elders in heaven who are they
who are the 24 elders stephen bohr
who are the 24 elders in heaven
24 elders explained
24 elders in revelation
24 elders in telugu
who is the 24 elders in revelation
who are the 24 elders in revelation
who are the 24 elders in the book of revelation
who are the 24 elders in the bible
who are the 24 elders around the throne of god
who are the twenty four elders in telugu
twenty four elders
about 24 elders
about twenty four elders in తెలుగు
24 elders
who are the 24 elders
the 24 elders
24 elders in heaven
who are the 24 elders?
who are the 24 elders in heaven
24 elders of revelaelders
who are the 24 elders in throne room of heaven
who are the 24 elders in the book of revelation
what are there 24 elders in the throne room
why 24 elders
revelation 24 elders
24 elders in the bible
who do the 24 elders represent in revelation
who do the 24 elders represent in revelations
24 పెద్దలు ఎవరు?
ఇరవై నాలుగు పెద్దలు ఎవరు?
24 పెద్దలు
ఇరవై నాలుగు పెద్దలు
ఇరవై నాలుగు పెద్దలు దేవదూతలా?
24 పెద్దలు దేవదూతలా?
24 పెద్దలు మానవులా?
24 peddhalu evaru?
24 peddalu evaru?
• 4 జీవులు ఎవరు?
profile.php?...
/ samuelg357

Пікірлер: 48

  • @rajun8654
    @rajun865417 күн бұрын

    ప్రభు నందు వందనాలు బ్రదర్ బ్రదర్ మీరు 24 పెద్దలు గురించి చక్కగా వివరించారు మీరు వివరించి వాక్యము నిజమే....యోహాను గారు ప్రకటన గ్రంధము వ్రాయకు ముందు దావీదు 24 యాజుకులుగా దినరుంతంతల గ్రంధములో చూస్తాము....ఆలోచన సభ కోసం యోబు గ్రంథములో చూస్తాము....పరలోకంలో ఉన్నది భూలోకంలో ఛాయా..భూమిమీద ఎన్ని దేశాలు, దేశాల్లో రాష్ట్రాలు పాలన వ్యవస్థ అంత పరలోకంలో ఉన్నట్లుగా భూమిమీద జరుగుతుంది...ఆలోచన కర్తా అయినా యేసుక్రీస్తు ద్వారా ధర్మ శాస్త్రం ఆమోదించ బడింది...దానిని నెరవేర్చినవాడు యేసు క్రీస్తు....ప్రవక్త అయిన మికయ కుడు చూస్తాడు...ఆలోచన సభలో దురత్మలు కూడా వస్తాయి...మీరు వివరించిన సందేశం దేవుని ఆత్మ ద్వారా వివరించారు....అత్మ చెప్పిన మాట చేవిగలవాడు వినును గాక

  • @DAILYBREAD-BIBLEFACTS

    @DAILYBREAD-BIBLEFACTS

    17 күн бұрын

    Thank you so much sir 🙏 God bless you.

  • @naninekkanti3453
    @naninekkanti345310 күн бұрын

    ఏసుక్రీస్తు నామమున మీకు వందనములు. ప్రకటన గ్రంథం లోని మర్మములు చాలా లోతైనవి వాటిని అర్థం చేసుకోవాలంటే దైవ జ్ఞానం కలిగిన వారై ఉండాలి ఎంతోమంది అనేక విధాలుగా ప్రకటన గ్రంధాన్ని వివరిస్తున్నారు కానీ అందులో ఏదో ఒక మర్మాన్ని గ్రహింప లేకపోతున్నారు అది చాలా కష్టతరమైనది అని నా మనసు ప్రేరేపిస్తుంది ఈ గ్రంథం వివరించడానికి ఎవరికి తగిన ఆలోచన శక్తి భూమి మీద ఉన్న మనుషులకు దేవుడు ఇవ్వలేదని నా అభిప్రాయం కానీ మీరు తెలిసినంతవరకు వరకు మీ అభిప్రాయాన్ని వివరించారు మీకు వందనాలు. కానీ ప్రకటన గ్రంథం లోని మానవులకు అర్థం కాని ఏదో ఒక గొప్ప రహస్యం దాగి ఉంది

  • @DAILYBREAD-BIBLEFACTS

    @DAILYBREAD-BIBLEFACTS

    10 күн бұрын

    యిర్మియా 33:3. నాకు మొఱ్ఱపెట్టుము నేను నీకు ఉత్తరమిచ్చెదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. ఈ లేఖనం ప్రకారం దేవుడ్ని అడిగితే ప్రకటన గ్రంధం యొక్క అన్ని విషయాలు చెప్తారు. మీరు దేవుడ్ని అడిగి అందరికి చెప్పండి bro. God bless you.

  • @guderaji4570
    @guderaji457018 күн бұрын

    Praise Tha Lord Brothar🙏🏻🙏🏻చాలా అర్ధవంతంగా చెప్పారు అన్న దేవుడు మీమల్ని ఇంకా బలంగా వాడుకొనును గాక Praise Tha God 🙏🏻🙏🏻🙏🏻

  • @DAILYBREAD-BIBLEFACTS

    @DAILYBREAD-BIBLEFACTS

    18 күн бұрын

    Thank you so much sis 🙏 God bless you.

  • @MyMohanraju
    @MyMohanraju15 күн бұрын

    Praise the lord bro,చాలా చక్కగా వివరించారు

  • @DAILYBREAD-BIBLEFACTS

    @DAILYBREAD-BIBLEFACTS

    15 күн бұрын

    Thank you brother 🙏 God bless you.

  • @jgeetha8245
    @jgeetha824518 күн бұрын

    Katharnak undhi bro vedio.... Vintunte inka inka vinalanpisthindhi.... Spr ga undhi....

  • @DAILYBREAD-BIBLEFACTS

    @DAILYBREAD-BIBLEFACTS

    18 күн бұрын

    Thank you so much sis 🙏 God bless you.

  • @suri-Wcc3cricket-gaming-live
    @suri-Wcc3cricket-gaming-live18 күн бұрын

    Amen

  • @DAILYBREAD-BIBLEFACTS

    @DAILYBREAD-BIBLEFACTS

    18 күн бұрын

    God bless you brother 🙏

  • @revmnpaul
    @revmnpaul17 күн бұрын

    చాలా చక్కగా వివరించారు సార్ వందనాలు❤

  • @DAILYBREAD-BIBLEFACTS

    @DAILYBREAD-BIBLEFACTS

    17 күн бұрын

    Thank you sir 🙏

  • @PrathipattiCharan
    @PrathipattiCharan15 күн бұрын

    ❤❤

  • @DAILYBREAD-BIBLEFACTS

    @DAILYBREAD-BIBLEFACTS

    15 күн бұрын

    God bless you brother 🙏

  • @jgeetha8245
    @jgeetha824518 күн бұрын

    Masthu intrest ga undhi bro

  • @DAILYBREAD-BIBLEFACTS

    @DAILYBREAD-BIBLEFACTS

    18 күн бұрын

    Thank you sis 🙏 God bless you.

  • @harshagodsone6665
    @harshagodsone666511 күн бұрын

    Inka clarity ga vivariste bagundu brother chala chakkaga annaru but recent ga nenu kuda peddalu ante 12 mandi sishyulu ani vinnanu

  • @DAILYBREAD-BIBLEFACTS

    @DAILYBREAD-BIBLEFACTS

    11 күн бұрын

    Ok brother. Thank you 🙏 God bless you.

  • @dandichandana7762
    @dandichandana776217 күн бұрын

    It is true anna

  • @DAILYBREAD-BIBLEFACTS

    @DAILYBREAD-BIBLEFACTS

    17 күн бұрын

    Thank you sis 🙏 God bless you.

  • @sunnysurya3531
    @sunnysurya353148 минут бұрын

    నువ్వు చెప్పింది గ్రాఫిక్స్ సినిమా చూపించినట్టు ఉంది బ్రదర్ నిజాలు చెప్పబోయే అబద్దాన్ని కూడా భలే తేలికగా మాట్లాడుతున్నావ్ నిజానికి అబద్దానికి చిన్న వ్యత్యాసం ఏంటంటే అబద్ధం కూడా నిజం లాగే కనిపిస్తుంది దాన్ని గ్రహించే శక్తి 🎉 దేవుడు మనకు ఇవ్వాలి🎉

  • @DAILYBREAD-BIBLEFACTS

    @DAILYBREAD-BIBLEFACTS

    43 минут бұрын

    లేఖనాలు గ్రాఫిక్స్ కాదు bro. వ్యాక్యానం నేర్చుకోగలరు. God bless you.

  • @mjddaniel9421
    @mjddaniel942111 күн бұрын

    త్వరగా ఇంకో video prakatana grandam kosam yeduru chustunnamu

  • @DAILYBREAD-BIBLEFACTS

    @DAILYBREAD-BIBLEFACTS

    11 күн бұрын

    Thank you brother 🙏 Today 6pm varaku wait cheyandi brother. God bless you.

  • @DanielMadugula-dq7nc
    @DanielMadugula-dq7nc2 күн бұрын

    24 పెద్దలు దేవదూతలు అనేది నిజం విశ్వంలో ప్రపంచాలు లేవు ప్రపంచము అనగా లోకములు అవి భూలోకము పరలోకము పాతాలలోకము పరలోకంలో పెద్దలు అధికారులు దూతలు మాత్రమే ఈ విశ్వం లో భూలోకం ఒక్కటే దేవుడు చెప్పని ప్రపంచాలను నీవు సృష్టించి అబద్దికుడవు కావద్దు తమ్ముడు ok

  • @DAILYBREAD-BIBLEFACTS

    @DAILYBREAD-BIBLEFACTS

    2 күн бұрын

    వీడియో మరొకసారి చూడండి bro. కొలస్సి 1:20 ప్రకారం విశ్వమంతటి కోసం సిలువ రక్తం యేసుక్రీస్తు గారు కార్చారు. మీరు చెప్పినది లేఖనాలు బట్టి చెప్పగలరు. God bless u bro.

  • @magapusimon179
    @magapusimon17910 күн бұрын

    4:16 దగ్గర ఆ ఇరవై నాలుగు పెద్దలు శిష్యులో లేదో పక్కన పెడితే ప్యూచర్ లో రెండు వేల సంవత్సరముల తరువాత జరిగే సంబము లో అప్పుడు దర్శనము పొందుతున్న వ్యక్తి (యోహాను ) లేడు అంటము చనిపోయిన శిష్యులందరు చనిపోయి సింహాసనాల కూర్చున్నారంటము బాలేవుంది నిజమా తీర్పులు జరగకుండ ఎవరైనా పరలోకము వెళ్తారా 🤔? కాదబూర వ్యాఖ్యనము కూడా తప్పే పార్సిలించండి

  • @DAILYBREAD-BIBLEFACTS

    @DAILYBREAD-BIBLEFACTS

    10 күн бұрын

    శిష్యులు తీర్పు తీర్చుతారు ఇది వెయ్యేండ్ల పాలన అయిన తరువాత అంత్య తీర్పు లో జరుగుతుంది. కానీ 24 పెద్దలు వేరు. ఒకసారి లేఖనాలు అధ్యయనం చేయండి. లేకపోతే వీడియో మరొకసారి చూడండి bro. God bless you.

  • @madasuravanaiah5473
    @madasuravanaiah547316 күн бұрын

    యేసుప్రభువు శిష్యులతో చెప్పిన మాట సంగతి ఏంటి.....పేతురు మేము సర్వము వదిలి మీ వెంట వస్తున్నాము అని అడిగినప్పుడు నాతో కూడా మీకు సింహాసనం పరలోకంలో వుందని చెప్పారు కదా.

  • @DAILYBREAD-BIBLEFACTS

    @DAILYBREAD-BIBLEFACTS

    16 күн бұрын

    అది ఓకే bro. కానీ 24 పెద్దలకు, శిష్యులకు సంబంధం లేదు bro.

  • @RaviSastri-uv7sk

    @RaviSastri-uv7sk

    14 күн бұрын

    సంబంధం లేదని ఎలా అంటారు బ్రదర్?​@@DAILYBREAD-BIBLEFACTS

  • @AJyothi-wd7bw
    @AJyothi-wd7bw12 күн бұрын

    Prabhuvu shishulu tho mathai lo Meeku 12 simhasanamlu vunnai ani chepparu kadha

  • @DAILYBREAD-BIBLEFACTS

    @DAILYBREAD-BIBLEFACTS

    12 күн бұрын

    Avi theerpu ku sambandhinchavi bro.

  • @madasuravanaiah5473
    @madasuravanaiah547316 күн бұрын

    ఉదాహరణలు, మనం అనుకుందాం, లోకసభ రాజ్యసభ వుందనకుందాం అనుకుంటే యెట్లా సార్ లేకనాలు వుండాలి.24 పెద్దలలో యోహాను లేడు కదా అన్నారు,జరగబోయే విషయాలు చెప్పారు కానీ,జరుగు తున్న విషయాలు,జరిగిన విషయాలు ఆయన చెప్పలేదుసార్❤,🙏

  • @DAILYBREAD-BIBLEFACTS

    @DAILYBREAD-BIBLEFACTS

    16 күн бұрын

    Video marokasari choodandi bro

  • @thippabathiniravichandra9724

    @thippabathiniravichandra9724

    14 күн бұрын

    అలాగ అయితే యేసుని అప్పగించిన ఇష్క్రయోతు యూధ కూడా ఉంటాడా

  • @Dasaja777
    @Dasaja7774 күн бұрын

    30% CORRECT.70% WRONG. DEAR BROTHER PLEASE STOP THIS KIND OF EXPLANATION.DO NOT TRY ONCE AGAIN.MAY GOD FORGIVE YOU.PLEASE DON'T TRY IT AGAIN.YOURS IN CHRIST.SAJADA 777.

  • @DAILYBREAD-BIBLEFACTS

    @DAILYBREAD-BIBLEFACTS

    4 күн бұрын

    Plz give me ur explanation from bible verses if it has any mistake. God bless u.

  • @user-cr6eh5gg7e
    @user-cr6eh5gg7e7 күн бұрын

    నీకు తెలియదులే నువ్వు ఆగన్నా

  • @DAILYBREAD-BIBLEFACTS

    @DAILYBREAD-BIBLEFACTS

    7 күн бұрын

    మీకు తెలిసింది చెప్పండి bro.. లేకనానుశారమైతే నేను సరిచేసుకుంటాను bro. God bless you.

  • @goddulakshmanarao6870
    @goddulakshmanarao687012 күн бұрын

    ఇది చాలా తప్పు వ్యాక్యానము

  • @DAILYBREAD-BIBLEFACTS

    @DAILYBREAD-BIBLEFACTS

    12 күн бұрын

    Meeraina lekhanaalu praakaram cheppandi. Sarichesukunta bro. God bless u.

  • @rajendraprasadboyalapalli6856
    @rajendraprasadboyalapalli685614 күн бұрын

    ఈ వ్యా క్యానము తప్పు బ్రదర్.

  • @DAILYBREAD-BIBLEFACTS

    @DAILYBREAD-BIBLEFACTS

    14 күн бұрын

    God bless you sir

Келесі