సృష్టి ఆరంభం || ఆచార్య RRK Murthy Gari Audio messages (

Rev.Acharya RRK Murthy Gari Radio వర్తమానాలు
Premadhaara
ఆదికాండం
అధ్యాయము -1
#rrk #acharya #christian

Пікірлер: 622

  • @davidraj4381
    @davidraj438110 ай бұрын

    నా చిన్న వయసులో ఇంట్లో కర్రెంట్ కుడా లేని రోజులలో రెడీయో లొ బెటరిలు వేసి ఆర్ ఆర్ కె మూర్తి గారి వాక్యం వినటానికి కుటుంభం లొ అందరం రేడియో చుట్టు కూర్చొని వాక్యం విని తరవాత అన్నం తిని నిద్ర పొయెవాల్లం, చిన్న తనం లొ వాక్యం వినేవాడిని కానీ పేరూ తెలియదు ఎ లా వుంటరొ తెలియదు, వాక్యం మాత్రమే హృదయాన్ని తాకేదీ, ఇపుడూ మనుషులు కనపడుతూన్నారు.

  • @bharatkumar187

    @bharatkumar187

    10 ай бұрын

    Ma family kuda same elane chesevallam brother

  • @SIDDHABAATU

    @SIDDHABAATU

    9 ай бұрын

    Avunu andaru vennaaru BROTHER

  • @krishg7820

    @krishg7820

    8 ай бұрын

    RRK Murthy Sir ,unique voice ever forver, my Daddy Radio 📻 na Chinnapudu konnadu Devuni vakyam daily vine vallamu... 🙏

  • @padalammkrishnakrishna-jn1fg

    @padalammkrishnakrishna-jn1fg

    7 ай бұрын

    RRK.Murthy garini na chinnapudu kovvuru lo chusanu radio lo vakyam vinnanu

  • @addalasimhadhri9314

    @addalasimhadhri9314

    6 ай бұрын

    ​@@padalammkrishnakrishna-jn1fgseme bro

  • @RaviKumar773
    @RaviKumar7734 ай бұрын

    కొన్ని సంవత్సరాల తరువాత ఆర్ ఆర్ కె మూర్తి గారి వాక్యం వినడం చాలా సంతోషంగా ఉంది Praise the lord 🙏🙏

  • @drajun7077
    @drajun70773 ай бұрын

    నా చిన్నప్పుడు మా ఇంట్లో రేడియో లేకపోతే పక్కింటి రేడియోలో వినేవాడిని. పరిశుద్ధులు ఎప్పుడు జీవించే ఉంటారు.

  • @Jashuapammi6442
    @Jashuapammi64425 ай бұрын

    చిన్నప్పుడు...ఈ దైవ వర్తమానం వింటేనే గానీ అన్నం కూడా తినేవాళ్ళం కాదు....దేవునికి మహిమ కలుగును గాక....ఆమెన్

  • @jhansirani1762
    @jhansirani176210 ай бұрын

    Hallelujah. చిన్నప్పుడు రేడియో లో విన్న అదే స్వరం ...ఇప్పుడు కూడా వినబడటం ఒక సంతోషం.మరియు దేవుని వాక్యము లో జీవం ఉంది అనుటకు, దేవుని బిడ్డ స్వరం సజీవంగా మాట్లాడుతూ ఉండటంమే కదా.praise the Lord.❤🎉

  • @rajithaemurla1033

    @rajithaemurla1033

    4 ай бұрын

    Amen

  • @ravitejaraviteja8964
    @ravitejaraviteja896410 ай бұрын

    ప్రేమధార అని పాట రేడియో లో మొదటగా వచ్చేది.. praise the LORD all

  • @psivapsivakumar6767

    @psivapsivakumar6767

    10 ай бұрын

    Jesus

  • @SIDDHABAATU

    @SIDDHABAATU

    9 ай бұрын

    Yes

  • @addalasimhadhri9314

    @addalasimhadhri9314

    6 ай бұрын

    Yes

  • @eshwarchevveti604
    @eshwarchevveti6047 ай бұрын

    దేవుని వాక్యము అంటే తెలుగులో ఆచార్య ఆర్ ఆర్ కె మూర్తి గారే అంతగా దేవుని మనసు వివరించిన గొప్ప దేవుని సేవకులు......మనస్సు కరుగుతుంది...దేవుని వైపు మనల్ని నడిపిస్తుంది....

  • @user-vj2ru2xq1l
    @user-vj2ru2xq1l9 ай бұрын

    నా కొరకు ప్రార్థన చేయండి నా భర్త కూడా మారాలి నా కుమారుడు మారుమనస్సు పొందాలి నా కుమార్తె కొరకు ప్రార్థన చేయండి

  • @lalithakumari8094

    @lalithakumari8094

    Ай бұрын

    Ippudu lerandi chanipoyaru

  • @Josephprakash-
    @Josephprakash-11 ай бұрын

    అయ్యగారు మరణించిన కూడా ఇంకా ఆయన గారు చెప్పిన వాక్యం జీవము కలిగి ఉన్నది 🙏🙏🙏

  • @Venkannababu369

    @Venkannababu369

    11 ай бұрын

    😮😮

  • @rajarathnam2

    @rajarathnam2

    11 ай бұрын

    అయ్యగారు ఏంటి బ్రదర్, నీ అయ్యా

  • @ameriz._.

    @ameriz._.

    10 ай бұрын

    😢😢 chanipoyaara 😢eppudu? aayana sannidhi lo vuntaaru .. chinnappudu nundi eeyana vaakyam Radio lo vintu perigaa

  • @srinivasvelpula4580

    @srinivasvelpula4580

    10 ай бұрын

    ​@@rajarathnam2❤❤

  • @honnurappaadi4639

    @honnurappaadi4639

    10 ай бұрын

    Lusifer patana aaythe malli yatla saatan ayyanadu

  • @babutulasi1370
    @babutulasi137010 ай бұрын

    అవును మన చిన్నప్పుడు రేడియోలో వాక్యాన్ని వినేవాళ్ళము మేము చాలా బాగుగా వాక్యాన్ని చెబుతారు వందనాలు పాస్తారుగారు 🙏

  • @user-iv6yt2gt8w
    @user-iv6yt2gt8w4 ай бұрын

    చిన్నప్పుడు రేడియోలో ఎలా ఉంటారో తెలియదు నాకు అప్పుడు కానీ ఇప్పుడు చూసాను చాలా సంతోషంగా ఉంది దేవునికి మహిమ కలుగును గాక మీలాంటివారు ఇప్పుడు ఉండాలి 🙏🙏🙏🙏🙏🙏

  • @venkatmandha6487
    @venkatmandha64876 ай бұрын

    నేను చిన్నప్పు, మా అమ్మ అక్క తమ్ముడు అందరం మా చిన్ని ఇంటి వాకిట్లో ముందు కూర్చొని రోజు సాయత్రం వినే వాళ్ళము ఇప్పుడు mobil చూడడం, వినడం చాలా సొంతోషంగా ఉంది మంచి అధ్యత్మికంగా దేవుని లో ఎలా నడుచుకోవాలో తెలియజెయు దైవజనులు, దేవా నీకే స్తోత్రం హల్లెలూయా 🙏🙇‍♀️🙇‍♂️

  • @dr.rvdevadasu6777
    @dr.rvdevadasu677711 ай бұрын

    అభినందనలు !!ఆచార్య ఆరార్కే ప్రసంగాలన్ని వినిపించండి !

  • @ratnashreetadepalli6376

    @ratnashreetadepalli6376

    10 ай бұрын

    Paramaribo geethamulu...Grantham lo ni vaakyam vinipinchandi please

  • @SIDDHABAATU

    @SIDDHABAATU

    9 ай бұрын

    GOOD idea

  • @rajasekharvasantha1294
    @rajasekharvasantha129410 ай бұрын

    దేవుడు చేసిన స్వరం నాకు ఎంతో ఇష్టమైన స్వరం

  • @SIDDHABAATU

    @SIDDHABAATU

    9 ай бұрын

    Yes brother

  • @DavidBandi-lz4up
    @DavidBandi-lz4up7 ай бұрын

    సరిగ్గా 23 సంవత్సరాల క్రితం పేదరికంలో ఉంటున్నప్పుడు నేను నా కుటుంబం అంతా రేడియో లో వినేవారము

  • @rshekar8765
    @rshekar87656 ай бұрын

    నా చిన్నప్పుడు విన్న ఇ వాక్యం మళ్ళీ ఇప్పుడు వింటుంటే చాలా సంతోషంగా ఉంది

  • @kumardamavarapubadipcs.bd.965
    @kumardamavarapubadipcs.bd.9655 ай бұрын

    ఈ రొజు కూడ ఈ వాక్యము ద్వారా మాట్లాడుతున్నాడు praies God

  • @Crrsl
    @Crrsl11 ай бұрын

    దేవుని కి స్తోత్రములు మీకు నా వందనములు నేను చిన్నగా ఉన్నప్పుడు రేడియో లో ప్రసంగం వినే వారిమి ఇప్పుడు ఇంత గొప్ప దేవుని కొరకు సమర్పించు కున్న సేవకులు లేరు

  • @babubabu5728

    @babubabu5728

    9 ай бұрын

    Avunu nenu nu na chinnappudu vinna nu radio lo tq u god

  • @drgeddadanageswararao9627
    @drgeddadanageswararao962710 ай бұрын

    మాఅమ్మగారు నాచిన్నతనములో అయ్యగారు వాక్యము రేడుయోలో ప్రతిదినము వినేవారము మా అమ్మగారు గుర్తుకోస్తాన్నారు వాక్యము వింటూయుంటే ఈ రోజు సార్ 👏🙏

  • @ChandraguptaKing-js9rj
    @ChandraguptaKing-js9rj10 ай бұрын

    యూదులు ❤ క్రైస్తవులు ❤ ముస్లిమ్స్ ❤ మనమందరం పరస్పరం సహోదరులము.. ❣️

  • @sreenivasulusreenivasulu5281
    @sreenivasulusreenivasulu52819 ай бұрын

    ప్రైస్ ది లార్డ్ 🙏🤝😢😢 ఆదికాండము మొదటి అధ్యాయం 1:1-31 చివరి వచనం వరకు అద్భుతమైన వివరణ ఈరోజుల్లో వాక్యమును ఉన్నది ఉన్నట్లుగా వివరించే సేవకులు బహు అరుదుగా ఉన్నారు.

  • @KavaliSujatha-yl7kx
    @KavaliSujatha-yl7kx9 ай бұрын

    ఈ రోజుల్లో ఈ పెద్దయ్య మాటలు చాలా బాగున్నాయి ❤

  • @apparaomulagada8251
    @apparaomulagada82518 ай бұрын

    ఆర్ ఆర్ కె మూర్తి అయ్యగారు మరణించారు అని అంటున్నారు... అయ్యగారు ప్రభువు నామమున నిద్రిస్తూన్నారు. ఆయనను మనము అంటే ఆయన(యేసుక్రీస్తు రాకడవరకు) ఎదురుచూస్తున్న వారందరు ఆర్ ఆర్ కే అయ్యగార్ని చూస్తాము...!!! ఆమేన్🙏🙏

  • @HELLOGUYSWELCOME11
    @HELLOGUYSWELCOME1113 күн бұрын

    వందనాలు అయ్యగారు 🙏🏻🙏🏻🙏🏻నా చిన్నప్పుడు రెడీయే లో మీ వాక్యము ను వినేదాన్ని అమ్మ అందరం వినే వాళ్లము ప్రేమధార రెడీయే ప్రోగ్రామ్

  • @abrahambolla
    @abrahambolla11 ай бұрын

    అయ్యగారు మరణించిన తరువాత అయ్యగారి చెప్పిన వాక్యముల భావము దేవుని కృప వలన వినబడుతున్నది దేవునికే మహిమ కలుగును గాక 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Venkannababu369

    @Venkannababu369

    11 ай бұрын

    😮😮

  • @narasannamanda8115

    @narasannamanda8115

    11 ай бұрын

    Llllllpppplllppplplplllplllllllllllllllllplllllllllllllllllllllllllllpplllplllllllllpollllllllllllllp

  • @rajarathnam2

    @rajarathnam2

    11 ай бұрын

    అయ్యగారు ఏంటి బ్రదర్, నీ అయ్యా

  • @vimaladevi5680

    @vimaladevi5680

    10 ай бұрын

    ​@@narasannamanda81159:07

  • @peddibabureddypeddi3937

    @peddibabureddypeddi3937

    10 ай бұрын

    దేవునికి మహిమ ఏమిటి పిచ్చి కాకుంటే కామెడీ😂😂😂 గా వుంది

  • @chanducherry5260
    @chanducherry52609 ай бұрын

    రోజూ.. సాయంత్రం ఆ మహానుభావులు యొక్క మెసేజ్... కుటుంబం అంతా వినే వారిమి... ఇలా మరల అయన గొంతు వినడం చాలా బాగుంది 🙏🙏🙏

  • @velpulanaveenkumar5696
    @velpulanaveenkumar569629 күн бұрын

    28 సంవత్సరాల క్రితం విన్న RRK గారి ని చూడటం నా అదృష్టం న చిన్న తనంలో మాఇంట్లో రేడియోలో విన్న అప్పుడు నాకు 16 సంవత్సరా లు ఉండేవి అద్భుతమైన వర్తమానం చెప్పేవారు

  • @user-di8ks2uk7d
    @user-di8ks2uk7d4 ай бұрын

    వందనాలు అయ్యా, చిన్నప్పుడు రేడియోలో విన వాక్యం, బోధించిన దైవజనుడును ఈ విధంగా ఇప్పుడు చూడడం, వాక్యం వినడం దేవునికే స్తోత్రం🙏🙏🙏🙏🙏

  • @nagarajuchapala9529
    @nagarajuchapala95294 ай бұрын

    ✝️✝️✝️✝️✝️✝️ మా చిన్నప్పుడు మా చిన్నాన్న రేడియో లో ఈయన వాక్యం వినేవాళ్ళం సుమారు 30 కలిసి రేడియో దగ్గర కూర్చుని వినేవాళ్ళం ✝️✝️✝️❤️

  • @gopilingampally8590
    @gopilingampally859011 ай бұрын

    మన చిన్న తనం లో రేడియో లో ఈ పాస్టర్ గారి వాక్యం విందుము❤❤

  • @ramurolla9387

    @ramurolla9387

    11 ай бұрын

    అవును బ్రదర్, నీను,, చిన్నప్పుడు, విన్నాను, ఎందుకు, అయిన, వాయిస్, అంటే నాకు, చాలా ఇష్టం, రేడియో లో, వచ్చినప్పుడు,మా, అమ్మ,పకన, కూచుని, వినేవాడిని, చిన్నప్పుడు,

  • @rajuchinthapalli7441

    @rajuchinthapalli7441

    10 ай бұрын

    Yes

  • @lakkeratnakar5441

    @lakkeratnakar5441

    10 ай бұрын

    Aunu

  • @Ripkaraghu

    @Ripkaraghu

    10 ай бұрын

    Haa

  • @goodnewsprayerhall9622

    @goodnewsprayerhall9622

    10 ай бұрын

    Haa aunu😊

  • @balavardhiraju4425
    @balavardhiraju44253 ай бұрын

    రేడియో చెన్నపుడు ముర్హి స్వామి గారి వాక్యము వినేవారము ఇపుడు సిస్టెమ్ లో వినగలుగుచునాము చల్లా సంతోసము

  • @user-jl6hh1ij6z
    @user-jl6hh1ij6z10 ай бұрын

    దేవునికే మహిమ కలుగునుగాక amen

  • @tekkemramachandrudu427
    @tekkemramachandrudu4277 ай бұрын

    మహోన్నత మైన స్వరం

  • @Aimofficialstudio
    @Aimofficialstudio15 күн бұрын

    నా చిన్నపుడు రేడియో లో విన్నమాటలు ... ప్రేమధార , విశ్వవాణి , తపాలసంచి - 4.. ఈ అడ్రెస్స్ కి లెటర్స్ వేసేవాళ్ళం వారు కొన్ని చిన్న పుస్తకాలు అడ్రెస్స్ కి ఫ్రీ గా పంపేవారు నిజంగా గ్రేట్ మూర్తి గారు

  • @ravikumar-yu7tj
    @ravikumar-yu7tjАй бұрын

    I feel very happy and thankfull to this ... endhukantey chinnapudu ma nanna garu Singapore nunchi thechina radio 📻 lo prathi roju vachey me vakyam memu vinadame kadhu ma vuru lo dhevuni nammukunna varu ma intiki vachi me goppa vakyam vinnakane velli bojanam chese vallam... bible loni vakyam andhariki ardham ayye reethilo vivarinchi cheppina goppa varam dhevudu me ichadu... malli inni year tharuvatha me matalu vinadam chala happy ga feel avuthunnam👌😍

  • @AlluratnaRatna
    @AlluratnaRatna2 ай бұрын

    అయ్యగారు మాటలు వినడం నాకు సంతోషంగా ఉంది నా చిన్నప్పుడు రేడియో లో విన్నాను మళ్లీ ఇప్పుడు వింటున్నాను

  • @sureshnalli5094
    @sureshnalli509410 ай бұрын

    మనకిష్టమైన సేవకులలో ప్రథముడు RRK మూర్తి గారు

  • @SIDDHABAATU

    @SIDDHABAATU

    9 ай бұрын

    GOD BLESS YOU

  • @polamurimanikyalarao8130
    @polamurimanikyalarao81309 ай бұрын

    Praise the lord Hallelujah

  • @kameshvelchuri9665
    @kameshvelchuri96654 ай бұрын

    చిన్నప్పుడు మా ఇంట్లో సినిమా పాటలు జనరంజనిలో వింటూ ఉండేవాణ్ణి. బయట టీ కొట్లో 3pm కి 6pmకి ఈ వాక్యము వినబడుతూ ఉండేది. మన్నా వర్తమానములు అనే ప్రోగ్రాం లో . ఆ గొంతు ఎవరిదని ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండేవాణ్ణి. ఇప్పుడు మళ్లీ విన్నాను praise the lord

  • @gajjalayakoperaaa5117
    @gajjalayakoperaaa511710 ай бұрын

    🌄⛪📖✝️🕎🛐👨‍👩‍👧‍👧💐👏👏👏🙏🙏🙏🙏వందనాలు అయ్యగారికి అమ్మగారికి సిస్టర్స్ బ్రదర్స్ కోసం కుటుంబ సభ్యులు అందరికీ ప్రైస్ ది లార్డ్ అయ్యగారు మా కుటుంబం గురించి ప్రార్థించండి కే గజ్జలయ్య రామ తులసి లుదియా ఫ్యామిలీ ఇంకా కుటుంబ సభ్యులకు ప్రార్థించండి అయ్యగారు నంద్యాల డిస్ట్రిక్ట్ కోయిలకుంట్ల మండలం గుల్లదుర్తి గ్రామం ఆమెన్ మరనాత

  • @ribkavanga3871
    @ribkavanga387110 ай бұрын

    Na Chinnappudu Ma Family Antha Koorchuni Vine Vaallam Marala Aayana Swaram Vintunnamu ❤🙏❤

  • @prasadganti9111
    @prasadganti91112 ай бұрын

    Praise the lord amen 🙏

  • @davidraju9658
    @davidraju96583 ай бұрын

    కలిగియున్నది.ఎది ఆయన లేకుండా కలుగలేదు

  • @pedasingugangabhavani8125
    @pedasingugangabhavani81255 ай бұрын

    Chala santhosam

  • @arjunaraopithani8485
    @arjunaraopithani84854 ай бұрын

    వేద పాఠశాల-30 నిమిషాలు,తరువాత ప్రేమధార 45 నిమిషాలు చివరలో పాట.ఇవి విన్న తరువాత భోజనం...మధురమైన స్మృతులు...

  • @tanujaummareddy8303
    @tanujaummareddy830310 ай бұрын

    చాల స్పష్టంగా, క్లూప్తంగా, అద్బుతంగా వివరించారు.🙏🙏

  • @SIDDHABAATU

    @SIDDHABAATU

    9 ай бұрын

    GOD BLESS YOU

  • @Jennyt899
    @Jennyt8998 ай бұрын

    Praise the lord ❤ tatagaru

  • @prathipatiramarao8822
    @prathipatiramarao88228 ай бұрын

    Praise the lord Jesus Christ vijayawada

  • @KavaliSujatha-yl7kx
    @KavaliSujatha-yl7kx9 ай бұрын

    Praise the Lord amen

  • @SIDDHABAATU

    @SIDDHABAATU

    9 ай бұрын

    GOD BLESS YOU

  • @klordwelsley7334
    @klordwelsley73343 ай бұрын

    I have been hearing from my 40 years still have now today. Lord welsley mangalagiri city ⭐

  • @vijayap8520
    @vijayap852010 ай бұрын

    Praise the lord

  • @chinnibabuchinnibabu2641
    @chinnibabuchinnibabu26416 ай бұрын

    Praise the lord brother

  • @krishnareddy2803
    @krishnareddy280311 күн бұрын

    మత మౌడ్యం, అనాదిగా చెప్పుకొస్తున్న కథలలో వాస్తవం తెలుసుకొంటే మంచిది. నిజమెప్పుడూ ఒక్కటే... ఆ నిజం తెలుసుకొనడానికి ప్రయత్నం చేయాలి.

  • @johnmamidi4172
    @johnmamidi41726 ай бұрын

    Praise to god

  • @SaiMokarla-xj1ri
    @SaiMokarla-xj1ri9 ай бұрын

    Amen🙌 praise the lord

  • @venkateswararaosampatharao7243
    @venkateswararaosampatharao72435 ай бұрын

    Praise the lord ayyagaru

  • @ranikoppireddy9036
    @ranikoppireddy90369 ай бұрын

    Praise the lord. Plz pray for my family salvation my parents salvation and my brother family salvation and families health peace and unity and free from evil spirits curse dark Ness vigrahalu ammoru tues day shaktulu

  • @kavuturinaresh8609
    @kavuturinaresh86092 ай бұрын

    క్రితం, ప్రస్తుతం, భవిషత్తు లలో నిత్యనూతనం గా వుండే ఒకేఒక్క ధర్మం - సనాతన వైదిక ధర్మం 🚩🚩🚩🚩

  • @ramarao1901
    @ramarao190110 ай бұрын

    RRK Murthy gari ni na chinnavayasulo kalisanu, matladanu, Sunday school classes lo 1st prize Murthy ayyagari chethulamedha thiskunnanu😊

  • @vasudeveerla3179
    @vasudeveerla31795 ай бұрын

    Praise the lord sir 🙏🙏 Amen amen 🙏🙏😮❤😊

  • @krupamadhuri2073
    @krupamadhuri20738 ай бұрын

    ధన్యవాదాలు చిన్నప్పటి వాక్య పాఠాలు మరలా వినే అవకాశం ఇచ్చారు. ?Thank-you praise the Lord

  • @Nag-4444
    @Nag-44445 ай бұрын

    Praise The Lord🙌🙌🙌🙏🙏🙏

  • @manjula-mq3bs
    @manjula-mq3bs7 ай бұрын

    RRK uncle గొప్ప ఉద్యోగం వాడాలి స్వచ్చందంగా దేవుని సేవలోకి వచ్చారు మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు కర్నూల్ . C. Camp. ప్రార్ధన మందిరం కోసం ఎంతో కష్టపడ్డారు.తర్వాత రేడియో పరిచర్య లోకి వెళ్లారు. మాలో ఇంక ఆత్మీయత వుంది అంటే కేవలం RRK.uncle& aunty మాత్రమే. సమస్త మహిమ దేవునికే.

  • @kolluruminnimargaret9319
    @kolluruminnimargaret93197 ай бұрын

    Aside the lord Ayya garu.💥💥💥💥

  • @SubbalakshmiKodamanchili-sm3gx
    @SubbalakshmiKodamanchili-sm3gx3 ай бұрын

    Praise the lord brother vakyalu maku nerpistunnaduku meeku modata devuni ki vandanalu

  • @sarathsarvepalli7488
    @sarathsarvepalli74889 ай бұрын

    గొప్ప సందేశాన్ని వినిపించారు అయ్యగారి స్వరం నుండి. చాలా వందనాలు.

  • @SIDDHABAATU

    @SIDDHABAATU

    9 ай бұрын

    Yes good message

  • @aligigopal6656
    @aligigopal665610 ай бұрын

    Praise the lord 🙏🙏

  • @nirandharm773
    @nirandharm7734 ай бұрын

    Amen nenu kuda radio lo devvuni vaakyam vinnanu

  • @user-ts6jf4rs1p
    @user-ts6jf4rs1p5 ай бұрын

    Chinnappudu radio lo vakyam vintunte devude mataladuthunnaru ani anukune vadini....❤

  • @pillinagalakshmi1955
    @pillinagalakshmi19556 ай бұрын

    Praise the Lord👏

  • @davidraju9658
    @davidraju96583 ай бұрын

    7va. దినము.విశ్రమించేను. శనివారము ఆరాధన.చేయాలి

  • @justforchrist3213
    @justforchrist32134 ай бұрын

    Glory to the lord

  • @ujjalaveparala6380
    @ujjalaveparala63804 ай бұрын

    ❤ vishwani ayyagari vakyam vintu perigam marla elavinatam ashirvadam God bless you, KZread lo pettinandugu vandanalu. 🙏🙏🙏🙏❤️❤️❤️❤️

  • @j.woosayyagaridevanssurya6019
    @j.woosayyagaridevanssurya60196 ай бұрын

    గోప్ప దైవజనులైన శ్రీ RRK మూర్తి గారు మా ఇంట్లో ఒక రోజు గడిపినారట, మా నాన్న గారు 1960-70లో నిర్మించిన MB ZION CHURCH KOTHA KOTA MBNR కీ మొదటి సంఘనికి సెక్రెటరీగా పని చేశారు, ఆ సమయంలో RRK మూర్తి గారు మా ఇంట్లో ఆతిథ్యం స్వీకరించారని మా తల్లిదండ్రులైన ఊసయ్య గారి శాంతమ్మ దేవాదానం గార్లు చెప్పేవారు, అప్పటికి మేము పుట్టలేదు. any way ఇప్పుడూ వారీ ప్రార్దన & దేవుని blessings వలన మేము now Christian certificate తో TS govt employees గా 25yrs నుండి మంచి ఫోజిషన్లో స్థిరపడి ఉన్నాము.

  • @guntuapparao6241
    @guntuapparao62417 ай бұрын

    ALL GLORY TO LORD JESUS CHRIST 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 AMEN

  • @Josephprakash-
    @Josephprakash-11 ай бұрын

    ఒక గొప్ప దైవ జనులైన RRK అయ్యగారికి యేసయ్య నామములో నా హృదయ పూర్వక వందనాలు 🙏🙏🙏

  • @SIDDHABAATU

    @SIDDHABAATU

    9 ай бұрын

    GOD BLESS YOU

  • @BujjibabuAnde-cq7vf
    @BujjibabuAnde-cq7vf11 ай бұрын

    ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏

  • @satyanarayananunna556
    @satyanarayananunna55610 ай бұрын

    Nenu chinna vayasu lo vinnanu appudu nenu Prabhu ni telusukoledhu kani ippudu telusukunnanu glory to God 🙏

  • @johnprasadpilli
    @johnprasadpilli6 ай бұрын

    Praise the Lord 🙏

  • @anushmaanushma6625
    @anushmaanushma66252 ай бұрын

    1983 lo ma chinna vilage lo vinna swaram Naku estamyna di devuniki vandanalu

  • @sahasisofficial
    @sahasisofficial5 ай бұрын

    Tq for this upload Praise the Lord

  • @Murarji1979
    @Murarji197910 ай бұрын

    హల్లెలూయా 🙏

  • @Venkannababu369

    @Venkannababu369

    10 ай бұрын

    💞

  • @SubrahmanyamSeelam
    @SubrahmanyamSeelam10 ай бұрын

    Praise the lord ❤❤❤

  • @SIDDHABAATU

    @SIDDHABAATU

    9 ай бұрын

    GOD BLESS YOU

  • @chandrasekharkatta1707
    @chandrasekharkatta17079 ай бұрын

    Great Message I never found any Pastor Compete him in God's message Acharya RRK Murthy was great God's servent and preacher

  • @hareesh9006
    @hareesh90065 ай бұрын

    Praise God 🙏

  • @user-ih3kr6fk2w
    @user-ih3kr6fk2wАй бұрын

    Amen. Jesus ise Great. Godse great. Praise the Lord. Amen

  • @user-ks9kd6xk8o
    @user-ks9kd6xk8o5 ай бұрын

    Praise God

  • @komaladonthagalla1881
    @komaladonthagalla188110 ай бұрын

    Mee message ventaunte Inka venali anipistondi Good massage and sir ur voice is so mesmerizing❤❤❤ thank you for your information sir

  • @user-br5vi4ho5b
    @user-br5vi4ho5b2 ай бұрын

    ఆమెన్ 🤲🙏🤲ఆమెన్

  • @syamkumar86
    @syamkumar8610 ай бұрын

    Glory To GOD ❤❤❤

  • @SIDDHABAATU

    @SIDDHABAATU

    9 ай бұрын

    GOD BLESS YOU

  • @kprameela9741
    @kprameela97415 ай бұрын

    Praise the lord 🙏🏻🙏🏻🛐

  • @csrameshorsu5390
    @csrameshorsu539010 ай бұрын

    What a wonderful explanation

  • @chandrasekhar1308
    @chandrasekhar130810 ай бұрын

    PRAISE THE LORD 🎉

  • @user-ld5ow8ow7t
    @user-ld5ow8ow7t6 ай бұрын

    Praise the Lord🙏🙏

  • @sumanthpullaguru8183
    @sumanthpullaguru81835 ай бұрын

    Praise the LORD 🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏💐💐💐👨‍👩‍👧‍👦🛐 amen

  • @ramanaramana601
    @ramanaramana6019 ай бұрын

    Shalom amen🙏 lord

  • @ShyamlaMesa
    @ShyamlaMesa2 ай бұрын

    Ma Nanna ayyagaru vakyam dwara swastha kaligind

  • @benjmaneeduri9138
    @benjmaneeduri913810 ай бұрын

    🙏🙏🙏

  • @thulasipandram8450
    @thulasipandram84507 ай бұрын

    Na chinnapudu vinna voice 📻 lo ..chinnapati nundi vinadam vale e roju devuni nammi sajivanga unanu glory to god..vandhanalu ayyagaru

  • @simharayalusalikiti554
    @simharayalusalikiti5542 ай бұрын

    ఆమెన్

Келесі