Telangana Sayudha Porata Geetham Folk Song 2022 | Latest Telugu Folk Songs | Burra Satish

Музыка

Telangana Sayudha Porata Geetham Folk Song 2022 | Latest Telugu Folk Songs | Burra Satish
#GADDARNARSANNA | #SayudhaPorata #OneMediaEt
Label & Channel Managed by: One Media - 7799090708
Branding & For Promotions Mail Us: Info@onemediaet.com
© All Rights Reserved: Burra Sathish ( One Media Et Private Limited )
Song: Telangana Sayudha Porata Geetham Folk Song
Lyrics: Burra Sathish - 9908906724
Singer : Nalgonda Gaddar
Narsanna
Music: Baji
Director : Anthadupula Nagaraju
Nirvahana : Kalavena Shankar
Regunta Chandra Shekar
Palle Narsimha
Camera: Sai Teja
Editing: Naresh Dondla

Пікірлер: 3 800

  • @sumanladdu7371
    @sumanladdu73712 жыл бұрын

    అణువు అణువు రోమాలు నిక్కబొడుచుకుంటాయి అన్న ఈ పాట వింటే 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥😡😡😡✊✊✊💪💪💪💪💪💪

  • @vanamshivashiva8507

    @vanamshivashiva8507

    2 жыл бұрын

  • @shekergeloth1384

    @shekergeloth1384

    2 жыл бұрын

    Jai తెలంగాణ

  • @muddamchandrakanth4118

    @muddamchandrakanth4118

    2 жыл бұрын

    tq anna jai telangana

  • @soujanya3714

    @soujanya3714

    2 жыл бұрын

    Thnq bro Jai telangana

  • @muddamchandrakanth4118

    @muddamchandrakanth4118

    2 жыл бұрын

    @@soujanya3714 tq sister

  • @creativemore4896
    @creativemore48962 жыл бұрын

    తెలంగాణ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కి చందువుతు ఈ పాట వింటున్న మిత్రులు ఎంతమంది ఉన్నారు...💥💥

  • @naramonisrikanth56

    @naramonisrikanth56

    2 жыл бұрын

    Motivation...🔥

  • @anony_mous686

    @anony_mous686

    2 жыл бұрын

    Motivation 💥💥

  • @mushamshravankumar2051

    @mushamshravankumar2051

    Жыл бұрын

    వీర తెలంగాణ పోరు తెలంగాణ సినిమా చూడండి నాటి పరిస్థితులు మనకు అర్థమవుతాయి

  • @nani..3636

    @nani..3636

    Жыл бұрын

    దానికి దీనికీ link ఏంటి

  • @mushamshravankumar2051

    @mushamshravankumar2051

    Жыл бұрын

    @@nani..3636 పాటలలో తెలంగాణకి స్వాతంత్రం ఎలా వచ్చింది అని ఉంది దీని గురించి పూర్తిగా సినిమాలలో ఉంది అందుకే సినిమా చూడమని చెప్పింది

  • @nacharambhanuprakash5178
    @nacharambhanuprakash51783 жыл бұрын

    నల్గొండ గద్ధర్ నరసన్న గొంతు కు ఒక లైక్ ఎసుకొoడి అన్న

  • @avusamdevanna8878
    @avusamdevanna8878Ай бұрын

    2024 lo kuda chusevallu assemble ❤❤❤

  • @bandanakantimadhu3554

    @bandanakantimadhu3554

    Ай бұрын

    Idhi mana history' brother

  • @rajkumaraemundla4540
    @rajkumaraemundla45402 жыл бұрын

    నా కళ్ళ నుండి నా అనుమతి లేకుండానే నీళ్లు వస్తున్నాయి.... మరోసారి ఉద్యమాలను గుర్తు చేసిన మీకు లాల్ సలాం 🙏🙏

  • @smartshankar5437
    @smartshankar54373 жыл бұрын

    మాది ఆంధ్ర ప్రదేశ్ కానీ తెలంగాణ ఇష్టం తెలంగాణ సాంగ్స్ అంటే చాలా ఇష్టం జై తెలంగాణ జై జై తెలంగాణ🙏🙏🙏🙏👍👍👍💪💪💪💪💪✊✊✊✊✊

  • @shaiksaidulu6802

    @shaiksaidulu6802

    3 жыл бұрын

    లాల్ సలాం కామ్రేడ్

  • @gujjulakarthik8016

    @gujjulakarthik8016

    3 жыл бұрын

    Super bro😍

  • @MaheshMahesh-pn2cm

    @MaheshMahesh-pn2cm

    3 жыл бұрын

    -//-((-/-///-+-1QQQQQ/

  • @ashokkondamadugu2884

    @ashokkondamadugu2884

    3 жыл бұрын

    👏👏👍

  • @parvathaluedagoni5336

    @parvathaluedagoni5336

    3 жыл бұрын

    Thanks

  • @raketlanarasimhulu1777
    @raketlanarasimhulu17772 жыл бұрын

    జై తెలంగాణ జోహార్ రావి నారాయణరెడ్డి నాది ఆంధ్ర ప్రదేశ్ కానీ తెలంగాణ, తెలంగాణ సాయుధ పోరాటం అంటే చాలా అద్భుతంగా బావిస్తా

  • @surarapupavankalyan1897
    @surarapupavankalyan189711 ай бұрын

    పోరాటాల పురిగడ్డ నల్లగొండ జిల్లాలో పుట్టినందుకు నేను చాలా గర్విస్తున్నాను జై తెలంగాణ ✊️✊️✊️✊️

  • @amasreddy
    @amasreddy2 жыл бұрын

    ఏంటో అన్న తెలగాణ పాటలు వింటుంటే 🥺🥺🥺 కళ్ళలో నీళ్ళు వస్తుంటాయి... నా తెలగాణ కోటి రతనాల వీణ.... 🔥🔥🔥🙏

  • @ssdigital936
    @ssdigital9363 жыл бұрын

    ఈ పాట వింటే రొమాలు నిక్కపొడుస్ తున్నాయి

  • @nikhilthuniki6071

    @nikhilthuniki6071

    3 жыл бұрын

    ఎంత నిక్కపొడుస్తున్న మళ్లీ మన బ్రతుకులు దొర కల్లంకిందనే అన్న....

  • @abhiram9083

    @abhiram9083

    3 жыл бұрын

    @@nikhilthuniki6071 ¹1¹

  • @abhiram9083

    @abhiram9083

    3 жыл бұрын

    @@nikhilthuniki6071 11

  • @vishwanthchary2547

    @vishwanthchary2547

    3 жыл бұрын

    Em.labam dorala.palane kada mala..e patalaki ika upiri undadu. Bahusha

  • @chanduuppali4450

    @chanduuppali4450

    3 жыл бұрын

    Rellga bro

  • @VillageTv1
    @VillageTv13 жыл бұрын

    లిరిక్స్ కి రోమాలు నిక్కబొడుచుకున్నాయి. super super super 👏👏👏👏👏👏🙏🙏🙏🙏

  • @sridharkommu7940
    @sridharkommu79402 жыл бұрын

    పోరాటాల పురిటిగడ్డ నా తెలంగాణ 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥✊✊✊✊✊

  • @pvyadav3292
    @pvyadav32922 жыл бұрын

    నల్లగొండ జిల్లా విప్లవాల ఖిల్లా జై తెలంగాణా

  • @sriramsriram2261
    @sriramsriram22613 жыл бұрын

    మళ్లీ modalaye రోజు వచ్చింది.... తెలంగాణ అందరికీ రాలేదు అని eppudu ఐన తెలుసుకోవాలి... జై తెలంగాణ....

  • @mr_sharath3187

    @mr_sharath3187

    3 жыл бұрын

    L

  • @mr_sharath3187

    @mr_sharath3187

    3 жыл бұрын

    L

  • @mr_sharath3187

    @mr_sharath3187

    3 жыл бұрын

    M

  • @mr_sharath3187

    @mr_sharath3187

    3 жыл бұрын

    L

  • @mr_sharath3187

    @mr_sharath3187

    3 жыл бұрын

    Om

  • @KarthikThatikonda1
    @KarthikThatikonda13 жыл бұрын

    వీరుల కన్న అమ్మ , మన వీర తెలంగణ! కళ కారులను కన్న అమ్మ, మన తల్లి తెలంగాణ!🙏 రొమలు నిక్క బొడుచుకుంటున్నయీ గి పాట ఇంటె!

  • @akshaybabbili
    @akshaybabbiliАй бұрын

    కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో 10 ఏళ్లు అయినా కూడా న్యాయం జరగలేదు, నీళ్లు, నిధులు, నియమకాలు అంటూ తెచ్చుకున్న తెలంగాణ రాజకీయ నాయకుల చేతిలో చిత్తు అవుతూనే ఉంది.... తెలంగాణ రాష్ట్ర 10వ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు... జై తెలంగాణ జోహార్ అమరవీరులకు...✊🏻💐

  • @upendarbajjuri5991
    @upendarbajjuri59914 ай бұрын

    రాజకర్ సినిమా చుడనివరు చూసి గతం లో జరిగిన పోరాటాన్ని తెలుసుకోవాలని కోరుకుంటున్న 🙏🙏 మన డైరెక్టర్ మన సినిమా మన కథ. జై తెలంగాణ ! అమర వీరులకు జోహార్లు ✊

  • @Ravi-bt2yj
    @Ravi-bt2yj3 жыл бұрын

    ఈ పాట వింటుంటే తెలంగాణలో పుట్టినందుకు గర్విస్తున్నా👍🙏

  • @gainiashok3797
    @gainiashok37973 жыл бұрын

    విరాట పర్వము చూసి వచ్చిన వారు 👍👍👍 నల్గొండ గద్దర్ అన్న కు ❤️❤️❤️🙏🙏🙏

  • @folkbets6093

    @folkbets6093

    3 жыл бұрын

    Nenu... vachina.....song...... supar.....Anna....❤️❤️😍😍🥰🥰👌vere....leval...undi..Anna...👍💪💪💪

  • @gainiashok3797

    @gainiashok3797

    3 жыл бұрын

    @@folkbets6093 TQ brother

  • @harikrishna1194

    @harikrishna1194

    3 жыл бұрын

    విరాట పర్వం సినిమా లో పడిస్తే బాగుండు... నాకు తెలియదు పడదో లేదో

  • @pavannani6008
    @pavannani60087 ай бұрын

    Nalgonda hits different 💥❤️‍🔥

  • @orsusaikiran8819
    @orsusaikiran88192 жыл бұрын

    నిజాం రాజులకి ఎదురు తిరిగిన మన తెలంగాణ అమాయకపు ప్రజల ఆరాటం ఆహ్ చరిత్ర చదువుతుంటే వాడి అమ్మ నిజం జాతిని మింగ రోమాలు నిక్కబొడుచుకుంటానాయి ఇప్పుడు అయితే కొడుకులు కు కోసి కరం అద్దుతం అల ఉంది ఈ నాడు తెలంగాణ చరిత్ర అంతా అందరికీ తెలుసు ఇప్పుడు ...నిజం గా నేను తెలంగాణ లో పుట్టడం ఎంతో అదృష్టం గా భావిస్తున్న పోరాటాల పురిటి గడ్డ మన తెలంగాణ....అందులో ఉమ్మడి నల్లగొండ.... జై తెలంగాణ...🚩🚩🚩

  • @arjunyadav52486
    @arjunyadav524863 жыл бұрын

    మరిచిపోతున్న తెలంగాణా సాయుదపోరాటాన్ని మళ్లీ ఈ పాటతో గుర్తుకు తెచ్చారు.

  • @Operationagastya
    @Operationagastya3 жыл бұрын

    నాలో ఉన్న కమ్యూనిస్ట్ ని మరోసారి నిద్రలేపి న పాట...

  • @kallepallisai878
    @kallepallisai8782 жыл бұрын

    Nalgonda lo puttinadhuku gravanga undhi anna jai Telangana jai Nalgonda 😘

  • @rameshchikondra9079
    @rameshchikondra90792 жыл бұрын

    ఈ‌ పాట విరాట పర్వం సినిమాలో వుంటే ఓ రేంజ్ లో ఉంటుండెనేమో.....

  • @yallavenkatreddy8692
    @yallavenkatreddy86923 жыл бұрын

    కరీంనగర్ బద్దం ఎల్లా రెడ్డి... మా పక్క ఊరు గాలిపల్లి..✊✊✊

  • @srikanthmudhiraj4389

    @srikanthmudhiraj4389

    3 жыл бұрын

    A villege

  • @yallavenkatreddy8692

    @yallavenkatreddy8692

    3 жыл бұрын

    @@srikanthmudhiraj4389 paruvella

  • @thevillageboys5502

    @thevillageboys5502

    3 жыл бұрын

    Song Rasidhi Bura Sathish anna Bejjanki

  • @manireddy4122

    @manireddy4122

    3 жыл бұрын

    Madi javarepet

  • @praveenking8971

    @praveenking8971

    3 жыл бұрын

    మాది గన్నేరువరము

  • @ssfarmer9157
    @ssfarmer91573 жыл бұрын

    గాయకుడు నల్గొండ గద్దర్ నర్సన్నకు కోసం ఒక్క లైక్ వెయండి

  • @yallavenkatreddy8692
    @yallavenkatreddy86922 жыл бұрын

    జై తెలంగాణ from కరీంనగర్ జిల్లా గాలిపల్లి...✊✊✊

  • @mahipalmass
    @mahipalmass2 жыл бұрын

    మాది తెలంగాణ నాకు పాటలు అంటే చాలా ఇష్టం జై తెలంగాణ

  • @muthyalagoutham7888
    @muthyalagoutham78883 жыл бұрын

    లాల్ సలాం...చాకలి ఐలమ్మ బిమిరెడ్డి,నారాయణరెడ్డి,దొడ్డి కొమురయ్య,ఇంకెందరో వీరులకు ఇవే మా నెత్తుటి జోహార్లు

  • @munirajaakkupalli2205
    @munirajaakkupalli22053 жыл бұрын

    I'm from ap.. But I like this song.. I heard it countless... Great voice

  • @ramyasmiley231
    @ramyasmiley231 Жыл бұрын

    తెలంగాణ సాయుధ పోరాటం గురించి చదువుతూ ఈ పాట విన్నాను కన్నీళ్లు అగట్లేవు.

  • @thirubios5737
    @thirubios57372 жыл бұрын

    తెలంగాణ సాయుధ పోరాట యోధులను మంచి పాటతో ప్రశంసించారు. మరిచిన వారికి గుర్తు చేశారు. తెలియని వారికి తెలియజేశారు. లాల్ సలాం కామ్రేడ్స్🥊🥊🥊🥊🥊

  • @sai220f6
    @sai220f63 жыл бұрын

    100 విన్న సాంగ్ బొర్ కొట్టడం లేదు సుపర్ సాంగ్

  • @sainani2023
    @sainani20233 жыл бұрын

    ఇంకోసారి తెలంగాణ ఉద్యోగం చేయాల్సిన అవసరం ఉంది వెయిట్ అండ్ సీ 🔥🔥🔥🔥🔥🔥🔥🔥

  • @raghupingili9257

    @raghupingili9257

    3 жыл бұрын

    Haa

  • @mamidi751
    @mamidi7512 жыл бұрын

    నేటి తెలంగాణ స్వ రాష్టం..లో...దోపిడీ పాలనా చూస్తుంటే...మళ్ళీ...ఎర్ర జెండా...పరిపాలన రావాలనిపిస్తోంది.. జోహార్..కామ్రేడ్స్🚩🚩🚩🇨🇳🥊

  • @gvg5376

    @gvg5376

    2 жыл бұрын

    Yes 🚩🚩🚩🚩Ravalli

  • @suyodhan87
    @suyodhan872 жыл бұрын

    Iam from AP...but after watching this song I feel like saying "Jai Telangana"💪....

  • @prashanthysr9146
    @prashanthysr91463 жыл бұрын

    ఇప్పుడు ఎక్కడ విన్నా ఈ పాట మార్మోగుతోంది.ముఖ్యంగా పల్లెల్లో ❤️❤️

  • @nagarajukalakonda3311
    @nagarajukalakonda33113 жыл бұрын

    రచన బుర్ర సతీష్ అన్న కి నా యొక్క ధన్యవాదములు గానం కాసాల నర్సన్న కి పల్లె నర్సింహా కి ధన్యవాదములు

  • @sampathreddy1632
    @sampathreddy1632 Жыл бұрын

    జోహారు తెలంగాణ సాయుధ పోరాట వీరుల, విరణరులు కు జోహార్లుజోహార్లు ✊✊✊✊✊✊ జై తెలంగాణ

  • @spoilersrajgang
    @spoilersrajgang2 жыл бұрын

    ఈ సాంగ్ విరాట పర్వం సినిమాలోది అనుకుని కేవలం ఈ సాంగ్ కోసమే సినిమాకు వెళ్ళాను.... కానీ ఈ పాట గనక ఆ సినిమాలో ఉండి ఉంటే....

  • @damusanju

    @damusanju

    2 жыл бұрын

    Same bro nenu atle anukunna

  • @nareshvattipalli831
    @nareshvattipalli8313 жыл бұрын

    1948 తెలంగాణ సాయుధ పోరాటం లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు........

  • @rahulmadepu2979
    @rahulmadepu29793 жыл бұрын

    మన కరీంనగర్ జిల్లా...💪💪💪

  • @sattusrikanth1731
    @sattusrikanth17312 жыл бұрын

    అంతరించిపోతున్న కమ్యూనిస్ట్ కి ప్రాణం పోసిందన్న నీ పాట, నేటి యువతకు ఎంతో ఆదర్శం ✊️✊️✊️

  • @uppirider4653

    @uppirider4653

    2 жыл бұрын

    Madda le

  • @uppirider4653

    @uppirider4653

    2 жыл бұрын

    Me China party kadu iam pakka bjp

  • @anveshreddygogireddy2356

    @anveshreddygogireddy2356

    2 жыл бұрын

    @@uppirider4653 communists la modda chiku vachi

  • @anveshreddygogireddy2356

    @anveshreddygogireddy2356

    2 жыл бұрын

    @@uppirider4653 ah yuvata ki employment evvaleni party me moddala BJP Alias BAJAFFA

  • @sattusrikanth1731

    @sattusrikanth1731

    2 жыл бұрын

    @@uppirider4653 g@@, paguluddi makyaloude nakaral dengithe

  • @lingaswamygarlapati2154
    @lingaswamygarlapati21542 жыл бұрын

    అన్న నల్గొండ అంటేనే కమ్యూనిస్ట్ కానీ... రోజు రోజుకు... పార్టీ లేకుండా పోతుంది దయచేసి బ్రతికించండి....... 💪💪✊️✊️

  • @bennydolly6387
    @bennydolly63873 жыл бұрын

    అన్న ఎంటికలు లేశి నిలవడ్డయి , , Goosebumps 💪💪

  • @jillalaprashanth9827
    @jillalaprashanth98273 жыл бұрын

    పాట మాములుగా లేదు❤️ సూపర్ కామ్రేడ్ లాల్ సలాం కామ్రేడ్ ✊✊🚩🚩

  • @nallasrikanth4213

    @nallasrikanth4213

    3 жыл бұрын

    లాల్ సలాం‌ ✊✊✊

  • @saireddy6673
    @saireddy66732 жыл бұрын

    Narayan reddy manumadini nanu I proud of thata📴✊✊✊

  • @munirajaakkupalli2205
    @munirajaakkupalli22053 жыл бұрын

    I'm from nellore AP... I'M feeling more emotional while listening this song.. Great voice...

  • @sirikondanithin9209

    @sirikondanithin9209

    3 жыл бұрын

    🙏

  • @baddisrikanth9227
    @baddisrikanth92273 жыл бұрын

    రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి ఈ పాట వింటుంటే ✊✊

  • @nspageco2816
    @nspageco28163 жыл бұрын

    3:21 KARIMNAGAR version ❤️ BADDAM YELLAREDDY from KARIMNAGAR Writer also from KARIMNAGAR ❤️ We are from KARIMNAGAR ❤️ We love KARIMNAGAR ❤️

  • @adelluchakali1578

    @adelluchakali1578

    3 жыл бұрын

    Super songs

  • @dundigalavenu8052

    @dundigalavenu8052

    3 жыл бұрын

    Ikkada nalgonda gaddaro pataku pranm

  • @nspageco2816

    @nspageco2816

    3 жыл бұрын

    @@dundigalavenu8052 legend is always legend, కానీ మావాల్లు తక్కువేం కాదు 😎

  • @madhukumarcheedella2629
    @madhukumarcheedella26292 жыл бұрын

    దేశం అంతా స్వాతంత్ర్య సంబరాలు చేస్కుంటున్న సమయంలో ఇంకా నిజాం నిరంకుశత్వం లో మగ్గుతున్న నా తెలంగాణ దేశానికి స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసిన కమ్యూనిస్టులకి ఈ తెలంగాణ ఎప్పటికీ రుణపడి ఉంటుంది

  • @erlapallysrikanth1488
    @erlapallysrikanth14882 жыл бұрын

    Yes ఇది ఉద్యమాల గడ్డ. లాల్ సలాం కామ్రేడ్

  • @Sanchaaari
    @Sanchaaari3 жыл бұрын

    అ పదాలలో ఎదో మేజిక్ ఉంది అన్న అది తెలంగాణ భాష కి యాష కి మాత్రమే సాధ్యం

  • @kachatrolls4870
    @kachatrolls48703 жыл бұрын

    తెలంగాణ లో మలి దశ సాయుధ పోరాటం ఈ పాటతో మొదలవుతుంది కాబోలు.... పాట వింటుంటే అంతలా రక్తం మరిగి రోమాలు నిక్కపొడుస్తున్నాయ్...✊✊✊

  • @katamsrikanth7901
    @katamsrikanth79012 жыл бұрын

    పొగలెక్కిన పోలి కేక రావి నారాయణ రెడ్డి✊✊✊

  • @vigneshvikky1132
    @vigneshvikky11322 жыл бұрын

    ఎంతో యుద్ధం చేస్తే చివరకి అవినీతి పాలనకు అడ్డు అయింది. పోరాటం చేసిన యోధులు బ్రతికి ఉంటే ఒక్కొకరిని ఉరికించి కొట్టేవాళ్ళు💪

  • @kavatimallesh9559
    @kavatimallesh95593 жыл бұрын

    తెలంగాణ సాయుధ పోరాట జానపద సాహిత్యం లో మరో ఆణిముత్యం ఈ పాట.. వింటుంటే goosebumps వస్తున్నాయి...

  • @nrambabuyadavadvocate8602
    @nrambabuyadavadvocate86023 жыл бұрын

    I am ఆంధ్ర, but song keka

  • @ssiri7278
    @ssiri72782 жыл бұрын

    Poratala gadda mana nalgondaa 💪💪💪🔥🔥🔥🙏🙏🙏🙏

  • @pavankumarakinapelli7693
    @pavankumarakinapelli769310 ай бұрын

    అప్పట్లో cpi అంటే ఒక ఊపు ఉండే...కానీ ఇప్పుడు నాయకులు అమ్ముడు పోయారు.. నమ్ముకున్న సిద్దాంతం కోసం ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పోరాటం చేసిన వారి అందరికీ నివాళులు... కేవలం తెలంగాణ చరిత్ర చదివిన విద్యార్థులకు మాత్రమే నిజ నిజాలు తెలుస్తాయి...అందుకే ప్రతి ఒక్కరూ మన తెలంగాణ చరిత్ర , సాయుధ పోరాటం గురించి తెలుసుకోవాలని కోరుకుంటూ...

  • @satyanarayanagovindu4138
    @satyanarayanagovindu41383 жыл бұрын

    తెలంగాణ సాయుధ పోరాటం మొత్తాన్ని ఒక పాట రూపం లో అద్భుతంగా రాశారు హ్యాట్సాఫ్ టు రైటర్

  • @NaveenKumar-fx3es

    @NaveenKumar-fx3es

    3 жыл бұрын

    కొమరం భీం గురించి కూడా ఉండి ఉంటే బాగుండేది..

  • @satyanarayanagovindu4138

    @satyanarayanagovindu4138

    3 жыл бұрын

    @@NaveenKumar-fx3es బావుండేది కానీ కొమరం భీమ్ గారు సాయుధ పోరాటం లో పాల్గొనలేదు

  • @NaveenKumar-fx3es

    @NaveenKumar-fx3es

    3 жыл бұрын

    @@satyanarayanagovindu4138 ooo avuna. Sorry And tnq for information.

  • @thirumalyadav2678
    @thirumalyadav26783 жыл бұрын

    ఆ వీరుల గన్నమ్మ మా వీర తెలంగాణ .... సాయుధ పోరుకు చిరునామా త్యాగాల తెలంగాణ...జై తెలంగాణ మా బ్రతుకు అంత పోరటమే....✊ జై జై తెలంగాణ

  • @narendharnari1435
    @narendharnari14352 жыл бұрын

    Karimnagar 🔥🔥🔥🔥

  • @chandrasekhar-dl9ys
    @chandrasekhar-dl9ys2 жыл бұрын

    Andhra wala thoni jai Telangana anipistunnam Adhi Telangana power During Telangana movement 1200 amarulu Telangana kosam prana tyagam chesaru adhey Andhra walu okaru kuda tyagam cheyaley samaikandra time lo, Adhey diff between Andhra and Telangana Andhra walaki chavu midha bayam ekuva Mana Telangana valu chavadaniki venakadaru nenu kaka pothey naa tarvatha vadai baguntadani nammakam.

  • @user-ys6bj2td7r
    @user-ys6bj2td7r3 жыл бұрын

    నా చేతులు ఆయుధం పట్టమని నా కాళ్ళు అరణ్యలోకి సాగిపోమ్మని కోరుతున్నాయి ✊️✊️✊️

  • @srikanthpolepally8348

    @srikanthpolepally8348

    3 жыл бұрын

    👍👍 iam also bro

  • @rameshrockz195

    @rameshrockz195

    3 жыл бұрын

    S

  • @bandiajay2681

    @bandiajay2681

    3 жыл бұрын

    లాల్ సలాం కామ్రేడ్ ✊️💪💪✊️

  • @user-ys6bj2td7r

    @user-ys6bj2td7r

    3 жыл бұрын

    @@bandiajay2681 లాల్ సలాం ✊️✊️✊️

  • @vinayvinu2711

    @vinayvinu2711

    3 жыл бұрын

    నాకు కూడా అనిపిస్తుంది అన్న

  • @searchengine5679
    @searchengine56793 жыл бұрын

    పుచలపల్లి సుందరయ్య గారు ఆంధ్రకి చెందిన వ్వక్తి అయినా కూడా తెలంగాణ సయుధ పోరాటంలో ముఖ్యపాత్ర పోషించారు🚩🚩

  • @vamshikuradi1343
    @vamshikuradi1343 Жыл бұрын

    ఇలాంటి పాట జీవితం లో ఎవరు పడరు ,పడలేరు అన్న 💪💪

  • @saimaharaj6145
    @saimaharaj61453 жыл бұрын

    దేశంలోనే అత్యధిక మెజారిటీతో గెలిచిన మొదటి వ్యక్తీ (మన తెలంగాణా ముద్దుబిడ్డ) రావి నారాయణ రెడ్డి

  • @MrRamana55

    @MrRamana55

    3 жыл бұрын

    Ultimate legend.. sayudha poratanki naandhi raavi

  • @sureshgangaraboina44

    @sureshgangaraboina44

    3 жыл бұрын

    @@MrRamana55 2:24 2:25

  • @rajukodadhala8311

    @rajukodadhala8311

    3 жыл бұрын

    How much majority bro

  • @Harish-ng8ip

    @Harish-ng8ip

    3 жыл бұрын

    More than All mps including Pm Nehru

  • @AjaykumarReddy234

    @AjaykumarReddy234

    3 жыл бұрын

    @@rajukodadhala8311 approx 2.2 lakhs more than jawaharlal nehru (prime minister of india at that time)

  • @danduteja5968
    @danduteja59683 жыл бұрын

    Don't forget the glorious history of Telangana's sayudha raithanga poratam🔥. ⚔️🚩⚔️

  • @Govardhanreddy4183
    @Govardhanreddy41832 жыл бұрын

    తెలంగాణా రైతాంగ సాయుధ పోరాటం మొత్తం ఒకే పాట లొ చూయించినవ్ అన్న, lyrics 👌🏻

  • @varunjampam6267
    @varunjampam6267 Жыл бұрын

    మరో తెలంగాణ ఉద్యమం వస్తె గానీ మన బతుకులు maaravu..

  • @sairam.kuppe1

    @sairam.kuppe1

    Жыл бұрын

    🚩🔥

  • @Sunnyyadav-ss8bh

    @Sunnyyadav-ss8bh

    Жыл бұрын

    Yes, kani Mall Dora lo pallisthe, ami marvu brother.

  • @Srinud-ux4ew
    @Srinud-ux4ew3 жыл бұрын

    Maa nalgonda vallu unnara...ikkada

  • @vermayogi6288
    @vermayogi62883 жыл бұрын

    పోరుగడ్డ కరీంనగర్❤️✊🏻✊🏻✌🏻✌🏻

  • @itsmejai1481

    @itsmejai1481

    3 жыл бұрын

    Anna udyamaniki upiri posinde Nalgond 💪💪💪👊👊👊

  • @Bond-nb5pd

    @Bond-nb5pd

    3 жыл бұрын

    @@itsmejai1481 eppudu pranthanga vari kotukundhama appatikayina manalni Telangana valu antaru kani jillala variga kadhu

  • @itsmejai1481

    @itsmejai1481

    3 жыл бұрын

    @@Bond-nb5pd sorry anna

  • @prashanthgoud2201
    @prashanthgoud22012 жыл бұрын

    వరంగల్: 🔥💥 మహిళల చేతిలో తుపాకీ గుండ్లు మర్లవడెనూ మన ఓరుగల్లు గొడ్డలి ఎత్తినడో మన దొడ్డి కొమురయ్య జిందగీ ల కనలేము ఆ షేక్ బంధగి నీ 💥

  • @shivakummari6338
    @shivakummari63382 жыл бұрын

    రోజు కి ఒక్క సారి అయినా వినకుండా వుండలేక పోతున్న Superb song

  • @narsingsrikanth7534
    @narsingsrikanth75343 жыл бұрын

    నల్లగొండ జిల్లా పోరాటాల ఖిల్లా...✊✊✊

  • @pedurirajugoud7267
    @pedurirajugoud72673 жыл бұрын

    తెలంగాణ రాష్ట్ర ఉద్యమo గురించి ఒకే పాటలో వివరించిన అన్న కు థాంక్స్ ...

  • @sandeepchandragiri7499
    @sandeepchandragiri74992 жыл бұрын

    పోగలెక్కిన పొలికేక రావి నారాయణరెడ్డి🔥🔥

  • @katamsrikanth7901
    @katamsrikanth79012 жыл бұрын

    అన్నలు పాడిన పాట ఒక బానిస విముక్తికి సరైనది💪💪💪💪💪💪

  • @itstrue955
    @itstrue9553 жыл бұрын

    నల్గొండ గద్దర్ నరసన్న మీ గొంతు నుండి వచ్చే ప్రతి పాట ఒక అమృతం అమోహం 🙏

  • @ammureddyangel5791

    @ammureddyangel5791

    3 жыл бұрын

    Yes iam from miryalgauda

  • @itstrue955

    @itstrue955

    3 жыл бұрын

    @@ammureddyangel5791 k

  • @anilsmart
    @anilsmart3 жыл бұрын

    యుద్ధం మళ్ళీ మొదలు అవుతుంది అన్న రోమాలు లేస్తున్నాయ్....✊️

  • @ShivaKumar-hi6jv
    @ShivaKumar-hi6jv2 жыл бұрын

    idhira sahityaniki unna power🦁🦁 Ilanti pata tho oka yuddam gelavachu 😍😍😍

  • @rakeshpdsu9560
    @rakeshpdsu95602 жыл бұрын

    Nalgonda is most powerful place ✊✊✊

  • @mondikathishivaji7448
    @mondikathishivaji74483 жыл бұрын

    మన నల్గొండ పోరాటం గడ్డ ..అన్నప్పుడు నాకు గొప్పతనం అర్థం అయింది.అలాగే కరీంనగర్ జిల్లా ఎర్ర మాధారం అన్నప్పుడు కూడా మన తెలంగాణ పోరాటం గొప్పతనం తెలిపిన... ఈ పాట కు న అభినదనలు..

  • @nazeerpknazeerpk4540
    @nazeerpknazeerpk45403 жыл бұрын

    అన్న ఈ పాట వింటుంటే రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి ✊

  • @aluvalaramanjaneya2608
    @aluvalaramanjaneya26082 жыл бұрын

    ఇన్ని కష్టాలు పడి ఎవడి పాలయ్యిందిరో తెలంగాణా అయ్యో దేవుడా దేవుడా

  • @ssr5915

    @ssr5915

    2 жыл бұрын

    Yevaniki evali mari pattam

  • @naniavuta7012
    @naniavuta7012 Жыл бұрын

    తెలంగాణ గడ్డ, త్యాగాల పురుటి గడ్డ.....1200 మంది అమరుల త్యాగ ఫలితమే నా తెలంగాణ రాష్ట్రం.....✊✊✊

  • @mohannayakvlogs4713
    @mohannayakvlogs47133 жыл бұрын

    యావత్ తెలంగాణ కు ప్రాణం పోసిన పాట ఇది నచ్చినవారు లైక్ వేసుకోండి👍✊✊✊

  • @ramprasadvasala1563
    @ramprasadvasala15633 жыл бұрын

    నేడు రావి నారాయణ రెడ్డి గారి జయంతి 05th జూన్ 1908.

  • @krishnakoora4325

    @krishnakoora4325

    3 жыл бұрын

    జై రావి నారాయణరెడ్డి జోహార్ జోహార్

  • @mushamshravankumar2051

    @mushamshravankumar2051

    3 жыл бұрын

    భారతదేశంలో జరిగిన మొట్టమొదటి (1952) ఎన్నికల్లో నల్గొండ పార్లమెంట్ స్థానం నుంచి పిడిఎఫ్ అభ్యర్థిగా పోటీ చేసిన రావి నారాయణరెడ్డి దేశంలోనే అత్యధికంగా 3,09,162 ఓట్లు సాధించి రికార్డు సృష్టించారు. భారత తొలి ప్రధాని నెహ్రూ కి 2,33,571 ఓట్లు మాత్రమే వచ్చాయి

  • @babubathula4975
    @babubathula49752 жыл бұрын

    రావి నారాయణ రెడ్డి భీమిరెడ్డి నరసింహ రెడ్డి చాకలి ఐలమ్మ అరుట్ల కమలమ్మ బద్దం ఎల్లారెడ్డి అణభేరి ప్రభాకర్ దొడ్డి కోమరయ్య షేక్ బందగి సాయుధ పోరాట యోధులకు లాల్ సలాం

  • @anand-k212

    @anand-k212

    2 жыл бұрын

    Mugdam mohinoddin

  • @babluyadav22273

    @babluyadav22273

    2 жыл бұрын

    Dadapu..antha nalgonda vaarey...communist party.. nalgonda lo lekunda poindhi....malli raavali

  • @nanisredapaka1217
    @nanisredapaka12172 жыл бұрын

    ఈ పాట వింటే నా నరాల్లో నెత్తురు ప్రవహిస్తుంది,,కామ్రేడ్ ✊️✊️🇹🇷🇻🇳🇮🇳

  • @ramupidishetty791

    @ramupidishetty791

    2 жыл бұрын

    👌👌👌

  • @nagarajukalakonda3311
    @nagarajukalakonda33113 жыл бұрын

    లాల్ సలామ్ కామ్రేడ్ నల్గొండ జిల్లా రచన బుర్ర సతీష్ అన్న గానం నల్గొండ గద్దర్ గానం పల్లె నరసింహా గానం అంతడుపుల నాగరాజు అన్నలకి వృధాయపూర్వక వందనాలు Mi KNR

  • @bsandeepsandy3254

    @bsandeepsandy3254

    3 жыл бұрын

    Also knr

  • @rakamshyam853

    @rakamshyam853

    3 жыл бұрын

    Knr

  • @rakamshyam853

    @rakamshyam853

    3 жыл бұрын

    Lal salam✊🚩

  • @srisri85499
    @srisri854993 жыл бұрын

    మళ్ళా రావాలి అన్నలు మీరు..

  • @SANDEEP20236
    @SANDEEP202362 жыл бұрын

    ఉద్యమ ఉరుమై మన నల్లగొండ ✊✊🔥🔥

  • @kethavathsrinivasnaik6969
    @kethavathsrinivasnaik69692 жыл бұрын

    అ గొంతు లొనే ఉంది మ్యాజిక్ 💐💐💐💐

  • @ravularavi2673
    @ravularavi26733 жыл бұрын

    ఉద్యమాలకు పురుడు పోసుకున్న గడ్డయే నా నల్లగొండ

  • @dilipnarayannagapuri1348
    @dilipnarayannagapuri13483 жыл бұрын

    పాట వింటే రోమాలు లేస్తున్నాయి ✊️✊️✊️

  • @naramonisrikanth56
    @naramonisrikanth562 жыл бұрын

    ఈ భూమి చరిత్ర లో అసాధారణ పోరాటం ఏదైనా వుంది అంటే అది తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం మాత్రమే ...అది ఎంత వరకు జరగలేదు ఇంకా ఎప్పటికీ జరగదు...పది లక్షల ఎకరాల పంపకం అనే ఒక గొప్ప కార్యం ...ఒక క్రూర వ్యవస్థకు అడ్డం పడి పోరాడిన మన ఎర్ర సైన్యాలకు పాదాభివందనం ...

  • @sravankumarjella9903
    @sravankumarjella9903 Жыл бұрын

    Maa Suresh sir dhi porata verulu chusi oka sari ee video chuthe just iam touching the heaven tear in eyes

Келесі