Sardar Sarvai Papanna Goud Folk Song 2022 | Latest Folk Songs | Burra Sathish Folk Songs

Музыка

Sardar Sarvai Papanna Goud Folk Song 2022 | Latest Folk Songs | Burra Sathish Folk Songs
#SardarSarvaiPapanna #BurraSathish #OneMediaEt
Label & Channel Managed by: One Media - 7799090708
Branding & For Promotions Mail Us: Info@onemediaet.com
© All Rights Reserved: Burra Sathish ( One Media Et Private Limited )
Lyrics: BurraSathish 9908906724
Singer : Nalgonda Gaddar Narsanna
Music: Ravi Kalyan
Mix & Master : Balu
Direction & Choreography: Anthadupala Nagaraju
Co - Direction :Uppuleti Praveen, Vijay
Camera : Chandu Prasad D
Editing: Harish Velpula
Casting - Shekar Nani
Dancers: Thaslima & Team
Special Thanks :
Belli Krishna
Madhasu Ravinder Goud
Maddela Sandeep
Best Wishes : Madikanti Keerthi Rithika & Nihal
Producers: Madikanti Krishna Goud, Sudhagoni Bharath Goud

Пікірлер: 918

  • @narsingsrikanth7534
    @narsingsrikanth75342 жыл бұрын

    సర్దార్ సర్వాయి పాపన్న ఘనత చాలా గొప్పగా అద్భుతంగా ఆలపించారు.ఈ పాటను రాసినవారికి,అద్భుతంగా పాడిన వారికి నా ధన్యవాదాలు.🙏🙏🙏జై గౌడన్న జైజై సర్దార్ సర్వాయి పాపన్న.✊✊✊💪💪💪

  • @Mangopappa3636Sirikonda.

    @Mangopappa3636Sirikonda.

    2 жыл бұрын

    ఆ గొప్పతనాన్ని భీమ్ ఆర్మీ మాత్రమే చూపుతుంది జై బహుజన

  • @mutyilamadhukar5369

    @mutyilamadhukar5369

    2 жыл бұрын

    @@Mangopappa3636Sirikonda.

  • @sampathmekala4093

    @sampathmekala4093

    2 жыл бұрын

    @@Mangopappa3636Sirikonda. 2

  • @bsnewstv8572

    @bsnewstv8572

    2 жыл бұрын

    Supar

  • @vamsiv3643

    @vamsiv3643

    2 жыл бұрын

    Akkada village anna

  • @shivaofficial9516
    @shivaofficial95162 жыл бұрын

    తొలి బహుజన విప్లవ వీరుడు... సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ✊🌴ప్రతిఒక్క గౌడ్ అన్నలకు ఈ పాట అంకితం జై గౌడ్ జై సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్....💪

  • @ramusanganamoni980

    @ramusanganamoni980

    Жыл бұрын

    Supar

  • @puripurender5529
    @puripurender55292 жыл бұрын

    నల్గొండ గద్దర్ narsanna ఆ voice లోనే ఎదో తెలియని గంభీరం, ఉత్సాహం, ధైర్యం, ఉత్సుకత 🔥🔥

  • @sunkarimalleshgoud4370
    @sunkarimalleshgoud43702 жыл бұрын

    సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి చెరితను అద్భుతంగా అందించి నేటి తరానికి పాపన్న గౌడ్ చరిత్రను చూపించిన మీ చిత్ర బృందానికి చాలా కృతజ్ఞతలు.

  • @prabhakarmirampally1394

    @prabhakarmirampally1394

    Жыл бұрын

    😊 09 8

  • @vinodgoud1028
    @vinodgoud10282 жыл бұрын

    సర్వాయి పాపన్న చరిత్రని ఇంత మంచిగా పాటలో రూపొందుంచిన బుర్ర సతీష్ అన్నకి పాట పాడిన నల్లగొండ గద్దర్ అన్నకి హృదయ పూర్వక శుభాకాంక్షలు జయహో గౌడన్న... జై సర్దార్ పాపన్న...

  • @chirukompelli8288
    @chirukompelli82882 жыл бұрын

    తెలంగాణ తొలి బహుజన యుద్ధ వీరుడు.. సర్దార్ సర్వాయి పాపన్న యాదిలో... మంచి పాట రాసినవ్ అన్న... 👌👌

  • @nakirekantikumarofficial
    @nakirekantikumarofficial2 жыл бұрын

    అన్న పాట ,మ్యుజిక్ , లిరిక్స్ ,మన భువనగిరీ గుట్ట, పౌరుషం గల్ల హిరోలు , గద్దరన్న గోంతుక ,అన్న పాట వింటుంటే రక్తం మసులుతుంది ...వేరే లేవల్ ఉంది పాట...సూపర్ సత్తిష్ అన్న ..

  • @koriviajaykumar5191
    @koriviajaykumar51915 ай бұрын

    ❤❤ సర్వాయి పాపన్న 🔥...భువనగిరి పార్లమెంట్ జనగామ అసెంబ్లీ గౌడ్స్ ఎక్కవ ఉంటారు ఎమ్మెల్యే ఎంపీ అవకాశాలు ఇవ్వాలి ప్రధాన పార్టీలు....ఐ యాం అజయ్ కుమార్ యాదవ్ ఫ్రమ్ మహబూబాబాద్...

  • @stalintechtelugu
    @stalintechtelugu2 жыл бұрын

    రక్తం మరుగుతుంది , జై భీమ్ సర్వాయి పాపన్న గారి ఆశయాలను కొనసాగించాలి జై గౌడన్న మోకుడెబ్బ.

  • @vemananerella5237

    @vemananerella5237

    10 ай бұрын

    భీమ్ ఎందుకు మద్యలో

  • @govindommi

    @govindommi

    10 ай бұрын

    ​@@vemananerella5237vaalantha okkate kadha bro.

  • @teja7046

    @teja7046

    8 ай бұрын

    ​​@@govindommiఎమ్రా ఎర్రిగోల్లోడా మల్లి వచ్చావా....నీకేందుకురా వాళ్ళ గురించి...ఇంటికాడ పెండ పిసుకుతూ గొర్రె గొద్దెలు ఎత్తుకోకా😅😅😅😅

  • @govardhangoud898
    @govardhangoud8982 жыл бұрын

    పాట వింటే Goosebumps ఒచ్చేసాయ్ ... మంచి విప్లవపాటను అందించిన బుర్ర సతీష్ అన్న కి అభినందనలు🎉

  • @madhu3280
    @madhu3280 Жыл бұрын

    jai bheem jai papanna goud❤❤❤❤❤❤

  • @manupati4115

    @manupati4115

    Жыл бұрын

    Lll

  • @shivagoud7736
    @shivagoud77362 жыл бұрын

    గౌడ జాతి ముద్దుబిడ్డ శ్రీ సర్వాయి పాపన్న గురుంచి ప్రజలకు ఇంకా చాలా తెలియాలి కనుమరుగైన ఆయన పోరాట స్ఫూర్తిని ఆందరికి తెలిసేలా చేయాలి...ఇంకా ఇలాంటి పాటలు చాలా రావాలి...జై గౌడ్ అన్న...🙏🙏🙏

  • @naturalstarnani1749
    @naturalstarnani1749 Жыл бұрын

    ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలని అనిపిస్తుంది జై సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 🙏🙏🙏

  • @mahimaheshgoud
    @mahimaheshgoud3 ай бұрын

    అన్న గౌడ చరిత్ర మా సర్దార్ సర్వాయి పాపన్న. మరల ఇక్కో పాట పాడాలని కోరుకుంటునను

  • @karnakaryadavmyaraboina3677
    @karnakaryadavmyaraboina36772 жыл бұрын

    సూపర్ లిరిక్స్ బుర్ర సతీష్ అన్న మీరు మా నల్గొండ గద్దర్ నర్సన్నతో పాట సూపర్ అన్న వాయీస్ చాలా సూపర్

  • @vamshidhargoud3185
    @vamshidhargoud31852 жыл бұрын

    💪జై జై సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్🙏

  • @maheshsingam8380
    @maheshsingam83802 жыл бұрын

    జై గౌడ్ జై సర్దార్ సర్వాయి పాపన్న జై

  • @annelasrinivasgoud2595
    @annelasrinivasgoud25952 жыл бұрын

    Jai sardar saravai papanna🙏❤️Jai goudanna🌴🙏💫 song deedcate for all goud 's brothers ✌️ song is exlent

  • @venkataswamypulla691
    @venkataswamypulla6912 жыл бұрын

    అధ్బుతమైన రచనతో ఒక పోరాట యోధుడు పరిపాలకుడు ఐన సర్వాయి పాపన్న పాటను అందించిన మీకు 🙏💕ధన్యవాదాలు అన్న

  • @sathyanarayanagudelli4131
    @sathyanarayanagudelli41312 жыл бұрын

    సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఫుల్ సాంగ్ సూపర్ బ్రో.మీ పవర్ స్టార్ జనసేన ముదిరాజ్ సతీష్ కామారెడ్డి జిల్లా తెలంగాణ .జై తెలంగాణ జై భారత్ జై హింద్ ✊🇮🇳🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳✊✊✊🌴🌴🌴🌴🌴🌴🌴

  • @muddambharathgoud5844
    @muddambharathgoud58442 жыл бұрын

    జై సర్దార్ సర్వాయి పప్పాన గౌడ్ జై గౌడన్న పాట మాంచి వినసంపుగా ఉంది🚩🌴🙏

  • @harishgoud1764
    @harishgoud17642 жыл бұрын

    ఈ పాటకి ప్రాణం పోసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదముు లు 🎊🎊🎉🎉🎉🌹🌹🌹💓💓

  • @asptv8026
    @asptv80262 жыл бұрын

    సతీష్ అన్న చేతినుండి వచ్చిన ఏ లీరిక్స్ అయినా అద్భుతం గా ఉంటుంది. సుపర్‌ డుపర్ హిట్

  • @godishelakarnakar5109
    @godishelakarnakar51092 жыл бұрын

    Jayaho sardar sarvai papanna Jai goudanna 🌴🌴🌴🌴🌴

  • @puripurender5529
    @puripurender55292 жыл бұрын

    నల్గొండ గద్దర్ నార్సన్న గారికి 🙏🙏🙏🙏 BGM 🔥🔥🔥అన్న voice,gambheeratwaniki 🙏song goes to peaks 🔥

  • @rowthushiva3887
    @rowthushiva38872 жыл бұрын

    థాంక్స్ అన్న పాట చాలా బాగుంది జై సర్దార్ పాపన్న గౌడ్

  • @jayaraj7123
    @jayaraj71232 жыл бұрын

    అన్నయ్య పాట సూపర్ దద్దరిల్లింది .నర్సన్న మంచి పాట రాసారు.great anna👌👍

  • @chnagarajugoud222
    @chnagarajugoud2222 жыл бұрын

    మా గౌడ కుల రారాజు అయిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారు గురించి గొప్పగా రాసినా బుర్ర సతీష్ అన్న కి పాదాభివందనం ❤️❤️❤️🙏🙏👍

  • @kumargoudramaswamy1924
    @kumargoudramaswamy19242 жыл бұрын

    జై పాపన్న గౌడ్ జై జై పాపన్న గౌడ్ ఈలాంటి మరెన్నో పాపన్న పాటలు పడలని మనసఫూర్తిగా కొరుకుట్టునాను జై గౌడ జై జై గౌడ

  • @RaviRavi-bf4yu
    @RaviRavi-bf4yu Жыл бұрын

    సర్దార్ పాపన్న గురుంచి తెలుసుకున్నక గౌడ జాతి లో పుట్టినందుకు చాల గర్వపడుతున్నాను

  • @palakurisrinivasulu1140
    @palakurisrinivasulu11402 жыл бұрын

    సూపర్ సాంగ్ అన్నా గౌండ్లోళ్ల ఆత్మ గౌరవాన్ని కాపాడిన పాట నేను గౌడ బిడ్డని సంతోషముగా ఉన్నది

  • @Thinkpositivealways_8
    @Thinkpositivealways_8 Жыл бұрын

    సర్దార్ సర్వాయి పాపన్న🙏🙏 గొప్ప బహుజన పోరాటయోధుడు🙏🙏 ఆయన మనవాడు, అని చెప్పుకోవడమే కాకుండా., ఆయన ఆశయాలను సాధించడానికి అన్ని విధాలా అందరం..కలిసి..పోరాడుదాం. జై భీమ్✊✊

  • @kunamallaabhi3890
    @kunamallaabhi38902 жыл бұрын

    నర్సన్న విన్నప్పుడల్లా ఒళ్ళు జలదరిస్తుందే 💪💪💪✊️✊️ నీ గళం 🙏

  • @mejavidkhanjavidkhan6222
    @mejavidkhanjavidkhan62222 жыл бұрын

    పాట రూపంలో సర్వాయి పాపన్న చరిత్ర చాలా చక్కగా వివరించారు.

  • @Raghanna_sainikudu_
    @Raghanna_sainikudu_2 жыл бұрын

    జై గౌడన్న

  • @srikanthchenagoni4494
    @srikanthchenagoni44942 жыл бұрын

    సూపర్ ఉంది అన్న పాట Thankyou అన్న 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

  • @Jaisriram-gg1xy
    @Jaisriram-gg1xy2 жыл бұрын

    సూపర్ సాంగ్ జై సర్దార్ సర్వాయి పాపన్న జై గౌడ్స్

  • @prashanthgoud3660
    @prashanthgoud36602 жыл бұрын

    Rajakarulanu odinchi golukonda killa paina janda egura vesina veerudu enno Kotalanu akraminchina yodhudu Guerilla veerudu sardar Papanna goud @super lyrics written by Sathish goud@ Super anna

  • @dasaganivenkygoud759
    @dasaganivenkygoud7592 жыл бұрын

    సూపర్ అన్న గారు...నర్సన్న వాయిస్ ... సత్తి అన్న రాత...

  • @andekiranmadiga4399
    @andekiranmadiga43992 жыл бұрын

    Wooooooooooow Great Sir Burra Sathish gaaru Mee Lyrics,, ki Thagina Gonthu,, ki Thagina Sangeetham Marvelous Sir 🔥🔥🔥🔥🔥🔥,,,

  • @kallemsatyanarayanagoud7911
    @kallemsatyanarayanagoud79112 жыл бұрын

    జై సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్✊✊

  • @kasalajaipalreddyenglishwi1799
    @kasalajaipalreddyenglishwi17992 жыл бұрын

    చాలా బాగుంది సార్ మీ బృందానికి అభివందనం

  • @dhanunjaygoud
    @dhanunjaygoud2 жыл бұрын

    బుర్ర సతీశ్ అన్నకి ధన్యవాదాలు

  • @pallepavangoud4991
    @pallepavangoud49912 жыл бұрын

    Jai Sardar sarvai papanna the legend of telangana proud to be a Goud

  • @chowgoniramesh337
    @chowgoniramesh3372 жыл бұрын

    ఇలాంటి వీడియోలు మన గౌడ్స్ సంబంధించి వీడియో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నగారు నల్గొండ జిల్లా నకిరేకల్ మండలం మాది

  • @chiluveriraju6470
    @chiluveriraju64702 жыл бұрын

    జై గౌడ్ అన్న సతీశ్ అన్న గారికి అభినందనలు

  • @rajumacha2096
    @rajumacha2096 Жыл бұрын

    ఈ తెలంగాణా గౌడన్నలు ని ఆశయాల కోసం పనిచేయకున్నా dsp (దళిత్ శక్తి ప్రోగ్రాం )డా విశారాధన్ మహారాజ్ గారు మీ ఆశయాలను తెలియజేస్తూ 10000 కిలోమీటర్లు స్వరాజ్య పాదయాత్ర చేస్తున్నారు జయహో సర్వాయి పాప్పన్న గౌడ్ 🙏💐

  • @pallerlarajanil2236
    @pallerlarajanil22362 жыл бұрын

    జై సర్వాయి పాపన్న💪💪💪💪💪💪

  • @sumanburra7967
    @sumanburra79672 жыл бұрын

    Waiting

  • @latestram9156
    @latestram91562 жыл бұрын

    నాని అన్నా నిన్ను చూసి చాలా రోజులు అయింది అన్నా చాలా బాగుంది అన్నా పాట 💐💐💐💐💐 జె తెలంగాణ 🚩🚩🚩🚩

  • @devinagaraju8532

    @devinagaraju8532

    2 жыл бұрын

    Nani anna videos link cheppandi brother

  • @user-gc1gu7hq6z
    @user-gc1gu7hq6z2 жыл бұрын

    వింటుంటే రోమాలు నిక్కబొడుచుకొంటున్నై 🙏🙏🙏

  • @ravulavenkatgoud180
    @ravulavenkatgoud180 Жыл бұрын

    Goud magallu unte na vente na venta nadavadndi.💪💪💪..

  • @Padalagangabhavani-yh9hs
    @Padalagangabhavani-yh9hs7 ай бұрын

    Chala proud gaa feel avutunna gouda biddani inaduku

  • @panchetipenchalaswamigoud3679
    @panchetipenchalaswamigoud3679 Жыл бұрын

    అన్నికులాల వారు మాది ఈ కులం అని చెప్పుకుంటున్నారు కాని మన గౌడ్ కులమే ఎందుకో అలా చెప్పాలంటే ఆలోచిస్తున్నారు ఇంక మారాల నేను గౌడ్ అని గర్వంగా చెప్పుకునే రోజురావాలి జై గౌడ్✊

  • @harikrishnavangala1992
    @harikrishnavangala19922 жыл бұрын

    Jai goud ❤️❤️

  • @anjieesari6172
    @anjieesari6172 Жыл бұрын

    తెలంగాణ నిజమైన దమ్మున్న స్వాతంత్ర రాజ్య పాలకుడు గెరిల్లా పోరాట యోధుడు ,తెలంగాణ పాట్య పుస్తకాల్లో మొత్తం సర్దార్ సర్వాయి పాపన్న చరిత్ర పెట్టాలి గోర్న్మెంట్ జై సర్దార్ సర్వాయి పాపన్న

  • @madikantibalakrishna872
    @madikantibalakrishna8722 жыл бұрын

    Super jai Gouda👌👌💐💐💐

  • @vanamsanthosh9697
    @vanamsanthosh96972 жыл бұрын

    సర్వాయి పాపన్న గారు మన కల్లు గీత వృత్తి కులాలు అయిన గౌడ,శెట్టిబలిజ,ఈడిగ,శ్రీశయన,యాత,మరియు ఇతర బహుజన కులాలకు ఎంతో ఆదర్శం, అటువంటి వీరుడు గురించి పాడిన పాట అందించినందుకు మీకు కృతజ్ఞతలు, మన గీత వృత్తి కులాల మహానుభావులయిన సర్వాయి పాపన్న గారిని,దొమ్మేటి వెంకట రెడ్డి గారిని,సర్దార్ గౌతు లచ్చన్న గారిని ఆదర్శంగా తీసుకొని మనం ముందుకు సాగాలి జై గౌడ,జై శెట్టి బలిజ,జై ఈడిగ,జై శ్రీ శయన,జై యాత,జై గీతకార్మిక✊✊✊🌴🌴🌴

  • @janigoudofficial200
    @janigoudofficial2002 жыл бұрын

    Jai papanna ✊ jai goud

  • @selvavutukuri7863
    @selvavutukuri78632 жыл бұрын

    మాదిగ కులం తరుపున మా బహుజన బిడ్డా బహుజన బందూక్ సర్వాయి పాపన్న గౌడ్... గొప్పతనం చెప్పి నందుకు జై భీమ్ ✊️✊️ జై బహుజన ✊️✊️... Bc, sc, st, ముస్లిం మైనారిటీ ల ఐక్యత వర్ధిల్లాలి 👊👊

  • @madhubabuirrinki5982

    @madhubabuirrinki5982

    2 жыл бұрын

    జై భీమ్ కాదు జై గౌడ్ అన్న ఇష్టానుసారంగా రాయకండి జై గౌడ్ అన్న జై జై గౌడ్ అన్న

  • @selvavutukuri7863

    @selvavutukuri7863

    2 жыл бұрын

    @@madhubabuirrinki5982 పక్కన జై బహుజన అని పెట్టాను కదా బ్రదర్ అయినా జై భీమ్ అంటే తప్పేముంది...బహుజనులు అంటేనే BC.. SC. ST. ముస్లిం మైనారిటీ లు. కదా... అందులో.. గౌడన్న లు.. మన ముదిరాజ్ అన్నలు... కుమ్మరన్నలు.. రజక సోదరులు... యాదవ సోదరులు... ఇంకా అనేకమంది సబ్బండ కులాల ఐక్యత కదా మిత్రమా... ✊️✊️జై బహుజన జై భీమ్ ✊️✊️

  • @arjungoud4137

    @arjungoud4137

    2 жыл бұрын

    @@madhubabuirrinki5982 అన్నా పాపన్న చేసిందెంది అన్న అందరినీ కలుపుకొని పోయిండు కదా అన్న చాకలి,కుమ్మరి,కమ్మరి, మాల, మాదిగ, అని తేడా లేదని ఆయన ఎప్పుడో చెప్పిండు నువు ఆయన గురించి తెలీకుండా కామెంట్ పెట్టీ ఆయనను తక్కువ చేయకు మనమందరము అన్న దమ్ముల లెక్క కలిసి పెత్తందారు ల మీద కొట్లడలే మనం మనం కొట్టుకోవద్దు నేను గౌడ్ ఏ అంత మాత్రాన నీ మాటలు సమర్డించను

  • @nitheeshjeripothula8787

    @nitheeshjeripothula8787

    Жыл бұрын

    jai goud annna

  • @THATIKONDATALKIES
    @THATIKONDATALKIES2 жыл бұрын

    ✊💪jai papanna jai goudanna

  • @bonaganidhamodar6711
    @bonaganidhamodar67112 жыл бұрын

    పాట వింటూ ఉంటే రోమాలు నిక్క పొడుస్తున్నాయి జై సర్వాయి పాపన్న గౌడ్ జై 💪✊💪

  • @peddiparshuramulu2316
    @peddiparshuramulu23162 жыл бұрын

    బావ సూపర్ 🔥🔥🔥 లొకేషన్ కూడా బాగుంది 👌👌👌👌

  • @boyapallysuresh6983
    @boyapallysuresh69832 жыл бұрын

    ఎం పాట పాడినవ్ అన్న పాట వింటుంటే రొమ్ము నిక్క పొడుస్తుంది ఇంక చాల పాటలు పాడాలని కోరుకుంటున్నాము జై గౌడ జై సర్ధార్ సర్వాయి పాపన్న

  • @pachimatlarambabu2175
    @pachimatlarambabu21752 жыл бұрын

    సూపర్ అన్న మన గౌడ జాతి ముద్దు బిడ్డ సర్దార్ సర్వాయి పాపన్న గురించి మీరు చేసిన ఈ సాంగ్ చాలా బాగుంది ఆయన గొప్పతనాన్ని మళ్ళీ ఒక సారి ఇపటి యువతకు గుర్తు చేసినందుకు ధన్యవాదాలు అన్న. All the best anna and all team members 🌹🌹🌹

  • @vempallibhanu5894
    @vempallibhanu58942 жыл бұрын

    Super Anna 🙏🙏🙏

  • @ifeellovewithyougoud8079
    @ifeellovewithyougoud80792 жыл бұрын

    జై సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ సూపర్ సాంగ్ ❤️

  • @maheshgoud2750
    @maheshgoud27502 жыл бұрын

    Anna meeku mee team ku padhabivandhanam.....chala chala baga padaru anna

  • @manoharaadhf6796
    @manoharaadhf67962 жыл бұрын

    Jai Gouds Nalgonda 🔥

  • @kunamallaabhi3890
    @kunamallaabhi38902 жыл бұрын

    ✊️✊️✊️ మీ గళం నర్సన్న 🙏

  • @vamshidharvollala4564
    @vamshidharvollala45642 жыл бұрын

    కాని తెలంగాణ lo sardar sarvayi papanna ki గుర్తింపు లేదు

  • @VenkatVaragoud
    @VenkatVaragoud2 ай бұрын

    JAI SARWAYI PAPANNA GOUD ANNA KI JAI JAI GOUDSABB

  • @VENUGOUDP
    @VENUGOUDP9 ай бұрын

    Jai papanna jai jai papanna goud ki jai 🔥🔥🔥🙏🙏🙏🙏❤️❤️❤️

  • @kumbhamyakaswami0926
    @kumbhamyakaswami09262 жыл бұрын

    Jai Papanna Jai Jai Goud ✊

  • @gouthamgoud143goud7
    @gouthamgoud143goud72 жыл бұрын

    Jai Goud 🔥🔥🔥

  • @saigoudmangalaram5366
    @saigoudmangalaram5366 Жыл бұрын

    🚩✊ Jai sardar sarvai papanna Maharaj 🚩💪💪✊🙏 King 👑 golkonda

  • @Giri-on7dx
    @Giri-on7dx2 ай бұрын

    Jai sarder papanna ❤️‍🔥✊

  • @prasadgoud5228
    @prasadgoud52282 жыл бұрын

    జై సర్ధార్ పాపన్న గౌడ్.. చాలా బాగా పాడారు అన్న 👏👏👌

  • @chandinivennela123
    @chandinivennela1232 жыл бұрын

    Super song 👌🏻👌🏻👌🏻👌🏻🔥🔥🔥🔥

  • @rmgchannel5118

    @rmgchannel5118

    Жыл бұрын

  • @manoharsaahu7335
    @manoharsaahu73352 жыл бұрын

    బహుజన భందుక్ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కి జై

  • @maheshgoudtony8931
    @maheshgoudtony89312 жыл бұрын

    జై సర్దార్ పాపన్న...జై తెలంగాణా😊✊👊🤛

  • @nanim1350
    @nanim13502 жыл бұрын

    జై సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్....

  • @gurijanarender619
    @gurijanarender6192 жыл бұрын

    జై గౌడన్నా

  • @erlapallysrikanth1488
    @erlapallysrikanth14882 ай бұрын

    జై సర్వన్న జై భీమ్

  • @rajugatturajugatturajugatt5953
    @rajugatturajugatturajugatt59532 жыл бұрын

    Song పాడిన అన్నలకు కృతజ్ఞతలు 👍💪💪🙏

  • @rajulingayath4295
    @rajulingayath42952 жыл бұрын

    Satheesh anna 🙏♥️ from cheelapoor

  • @user-zq6rp6md5y
    @user-zq6rp6md5y2 жыл бұрын

    అన్న సూపర్ గా ఉంది అన్న సర్వాయి పాపన్న గౌడ్ చరిత్ర తెలుపే ఈ పాట సూపర్ ఇలాగే గౌడ సోదరులు పడుతున్న బాధలు కళ్ళకు కట్టినట్టు చూపించే ప్రయత్నం చేస్తారని ఆశస్తున్నాను

  • @ravansuryamaharajravan4530
    @ravansuryamaharajravan45302 жыл бұрын

    సర్వాయి పాపన్న జై భీమ్ తండ్రి

  • @shivarajulingala3255
    @shivarajulingala32552 жыл бұрын

    Goose bumps 😘

  • @sampathvlogs1432
    @sampathvlogs14322 жыл бұрын

    Super bro song all the best all team members 🥰🥳✊👏👏

  • @sskchanel4086
    @sskchanel4086 Жыл бұрын

    జై పాపన్న జై అంబేద్కర్ జై భీమ్ జ్ఞానం వర్ధిల్లాలి ✊✊

  • @sarasrikanthgoudsara5326
    @sarasrikanthgoudsara53262 жыл бұрын

    సర్వాయ్ పాపాన గురించి పడినందుకు తెలుగు రాష్ట్రలా గౌడ్ అన్న ల తరుపున ధన్యవాదములు 🙏🙏🙏

  • @srikanthgoudboora5415
    @srikanthgoudboora54152 жыл бұрын

    Super song anna 👌👌👍🌴🌴🌴

  • @snavinkimar7122
    @snavinkimar71222 жыл бұрын

    🔥🚩JAI PAPANNA GOUD🚩✊

  • @SureshM.sureshgoud
    @SureshM.sureshgoud2 ай бұрын

    సరదా ఈ పాపన్న గౌడ్ కి జై

  • @SHIVAJICHUKKA

    @SHIVAJICHUKKA

    21 күн бұрын

    Telangana real hearo

  • @kondavamshigoud1083
    @kondavamshigoud10832 жыл бұрын

    JAI GOUDA✊ JAI SARVAI PAPANNA💪💪

  • @pavangoud583
    @pavangoud5832 жыл бұрын

    పాపన్న గొప్ప తనని పాట రూపంలో అందించిన సతీష్ అన్న గారికి బహుజన గౌడన్నల తరపున నమసుమంజలి💐💐💐

  • @VaddaganiRajith

    @VaddaganiRajith

    2 жыл бұрын

    Super annaya

  • @yaseensony1724

    @yaseensony1724

    2 жыл бұрын

    Pp

  • @yaseensony1724

    @yaseensony1724

    2 жыл бұрын

    Ppppp

  • @kamalakarpalle8373

    @kamalakarpalle8373

    2 жыл бұрын

    ,

  • @pallesureshgoud
    @pallesureshgoud2 жыл бұрын

    Super jai goud jai papanna

  • @ediginareshgoud9724
    @ediginareshgoud9724 Жыл бұрын

    జై సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్

  • @bhaskargoudkuna2219
    @bhaskargoudkuna22192 жыл бұрын

    Super song 🙏🙏🙏🙏🙏💯

Келесі