Udhyamala Yudhaberi Samba Shivudu New Song 2022 | Latest Folk Songs | Apoori Somanna

Музыка

Udhyamala Yudhaberi Samba Shivudu New Song 2022 | Latest Folk Songs | Apoori Somanna
#OneMediaet #UdhyamalaYudhaberi #MaddelaDaruvu
Harshitha Presents
Singer & Lyrics & Casting -Dr.Apoori Somanna
Programming & Final mix - Kalyan keys
DOP-Shankar Chirra
Editing & DI - Ashok Boge
Direction - Anthadupula Nagaraju
----------------------------------------
Sponsors
Vinay Kumar
(Vizan Media CEO)
Beerla ILAYAH YADAV
Poster designer -Sagar Mudhiraj
---------------------------------
Dancers
Raj kumar medakpally
Madhu
Jampanna
Chotu
Manasa
Anjali
Soumya
Sushmita
----------------------------------
Audio Credits
Chorus - Brinda
Jayasree, Sandeep maddela, rela Prasad.
---------------------------------------
Recording - Kalyan keys studio
Tapes - Chiranjeevi &Anil
---------------------------------------
Special thanks
Konapuri Swarna
Relare Ganga
Konapuri Kavitha
Nari Paramesh
Nakkala Chiranjivi Yadav
Paka Renuka Venkanna
Label & Channel Managed by: One Media - 7799090708
Branding & For Promotions Mail Us: Info@onemediaet.com
© All Rights Reserved: Maddela Daruvu ( One Media Et Private Limited )

Пікірлер: 2 100

  • @malleshmallesh5802
    @malleshmallesh58022 жыл бұрын

    లాల్ సలాం మద్దెల సందీప్ అన్నా ఏపూరి సోమన్న దరువుల రాజకుమార్ అన్న మీ మద్దేలా చేనెల్ కల బృందానికి కళాభివందనాల్ జోహార్ సాంబశివ అన్న

  • @akhildubai581

    @akhildubai581

    2 жыл бұрын

    🙏💐💐💐✊

  • @rompenagaraju7751

    @rompenagaraju7751

    2 жыл бұрын

    Ji

  • @vimalammadyapa3895

    @vimalammadyapa3895

    2 жыл бұрын

    Ý

  • @malleshmallesh5802

    @malleshmallesh5802

    2 жыл бұрын

    ardam kale

  • @sampathduddilla5422

    @sampathduddilla5422

    2 жыл бұрын

    @Medak Pally Raj Kumar Shorts Wex

  • @brammi0075
    @brammi00752 жыл бұрын

    ఎన్నిసార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది ఈ పాట 👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @shashidharchintu1315

    @shashidharchintu1315

    2 жыл бұрын

    Yes 👍

  • @nagasundar4121

    @nagasundar4121

    2 жыл бұрын

    I like u r song bro

  • @nagarajushivarathri9680

    @nagarajushivarathri9680

    2 жыл бұрын

    Yes

  • @AvFriends

    @AvFriends

    2 жыл бұрын

    ❤️🙌

  • @emotionworld.

    @emotionworld.

    2 жыл бұрын

    Niyantha palana song చూడండి. నచ్చితే వీలైనంత మందికి చేరవేయండి.@**"*'*

  • @anthatisatishgoud1936
    @anthatisatishgoud19362 жыл бұрын

    ఏపూరి సోమన్న నేను ఈ పాట కోసం చాలా రోజుల నుండి ఎదురు చూశాను.. కానీ ఈ పాట విన్నాక సాంబశివ అన్న జ్ఞాపకాలన్నీ గుర్తుకొచ్చాయి... 🙏🙏🙏.. జోహార్ కామ్రేడ్ ఐలన్న 🚩🚩✊✊✊

  • @rkyadav1597

    @rkyadav1597

    2 жыл бұрын

    Johar comrade i-lanna....lal salam ilanna

  • @jamibhaskar4637

    @jamibhaskar4637

    2 жыл бұрын

    Sambasivudu anty evaru ,Deni kosam e song,epudu unna mana problems kosam patalu cheyyandi,para milatary lo unna andharu mana annalu,Chellillu, niru pedhalu varini champithy manake nastam 🙏🙏

  • @emotionworld.

    @emotionworld.

    2 жыл бұрын

    Niyantha palana song చూడండి. నచ్చితే వీలైనంత మందికి చేరవేయండి.@**"*'*

  • @jakeerpasha2912

    @jakeerpasha2912

    6 ай бұрын

    Anna super

  • @sukumarkolagani1770

    @sukumarkolagani1770

    2 ай бұрын

    జోహార్ ఐలాన్న ❤

  • @SUNNY_SANATAN
    @SUNNY_SANATAN4 ай бұрын

    2024 lo వినేవారు ఉన్నారా

  • @santhoshkeesari5180

    @santhoshkeesari5180

    3 ай бұрын

    Ha nenu unna అన్న

  • @Bhavaniputrah

    @Bhavaniputrah

    3 ай бұрын

  • @SURISURI-hf3vy

    @SURISURI-hf3vy

    3 ай бұрын

  • @AnaparthiSanjeeva

    @AnaparthiSanjeeva

    3 ай бұрын

    10 times daily vintanu

  • @sathishprathishvolges6728

    @sathishprathishvolges6728

    2 ай бұрын

    Assalu anna story e telidhi now KZread dhwaraa vintunnam... Really so grateful annaa.

  • @sandeepsin_official7209
    @sandeepsin_official72099 ай бұрын

    సాంబశివుడు మా బాబాయ్😢 ఆయన జ్ఞాపకాలు ఇంకా మా గుండెల్లో ఉంటాయి మా ఊపిరి ఉన్నంతవరకు 💪🔥

  • @kishanrao7369

    @kishanrao7369

    8 ай бұрын

    Really

  • @naveenbolgam9096

    @naveenbolgam9096

    8 ай бұрын

    ఇలాంటి ఉద్యమకారున్ని మళ్ళీ చూడలేం జై సాంబశివన్న సాంబశివన్న నీకు జోహార్లు

  • @ggvs1532

    @ggvs1532

    6 ай бұрын

    ​@@naveenbolgam9096 correct bro chudalem we miss legend 💯

  • @BalakrishnaRao-gl6bv

    @BalakrishnaRao-gl6bv

    6 ай бұрын

    Jai Sambasivudu

  • @sharanya.g5750

    @sharanya.g5750

    5 ай бұрын

    Great Parsons

  • @VillageTv1
    @VillageTv12 жыл бұрын

    సాంబశివుడన్న లాంటి గొప్ప వ్యక్తి నీ స్మరిస్తూ పాట చేసిన ఏపురి సోమన్న కు ధన్యవాదాలు...

  • @shivashalivahana8731

    @shivashalivahana8731

    2 жыл бұрын

    Johar sambasivuda

  • @malaraju8203

    @malaraju8203

    Жыл бұрын

    super.anan.shiva.mida.pata.

  • @VADDEMANJAMPANNA
    @VADDEMANJAMPANNAАй бұрын

    తెలంగాణ ఉద్యమంలో మావోయిస్టు ఎవరైనా ఉన్నారు అంటే అది ఏకైక వ్యక్తి మన సాంబశివుడు అన్న మాత్రమే.........🔥✊🇳🇵🙏

  • @user-bf2ng6qo3i

    @user-bf2ng6qo3i

    21 күн бұрын

    Anduke na nuvu revant reddy photo pettukunav 😂😂😂

  • @sai46sk29
    @sai46sk29 Жыл бұрын

    ఒక వ్యక్తి గురించి గొప్పగా చెప్పాలంటే అది ఒక గాయకుడితోనే సాధ్యం🙏🙏... సామాన్య ప్రజలు సైతం ఉద్యమం చేయాలంటే మీరు ఇలాగే అద్భుతమైన పాటలు అందించాలి👏👏

  • @avalamahender5181

    @avalamahender5181

    Жыл бұрын

    Yes correct

  • @nprashanth1112

    @nprashanth1112

    Жыл бұрын

    @@avalamahender5181 ooo

  • @ksrisailam2797

    @ksrisailam2797

    Жыл бұрын

    😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊p😊😊😊😊😊😊😊

  • @ksrisailam2797

    @ksrisailam2797

    Жыл бұрын

    😊

  • @viranshteja1655

    @viranshteja1655

    11 ай бұрын

    Yes anna

  • @kanishkamusic5989
    @kanishkamusic59892 жыл бұрын

    జగద్గిరిగుట్ట లాస్ట్ బస్ స్టాప్ లో సాంబశివుడు అన్న తో మాట్లాడిన జ్ఞాపకాలు నాకు ఇంకా గుర్తున్నాయి 😭😭🙏🙏🙏🙏🙏

  • @iamgroot3496

    @iamgroot3496

    2 жыл бұрын

    Em matladinav anna

  • @praveenkanne1461

    @praveenkanne1461

    2 жыл бұрын

    Champindhi evaru anna ?? Paata vinte goosebumps vasthunnai.

  • @shivaanyalapu7811

    @shivaanyalapu7811

    2 жыл бұрын

    @@praveenkanne1461 nayeem

  • @mahivinnu984

    @mahivinnu984

    2 жыл бұрын

    Nayeem

  • @shekarkadari3358

    @shekarkadari3358

    Жыл бұрын

    Akkadiki ravlale 100 members vunnam comrade

  • @yadaiahbasupally9091
    @yadaiahbasupally90912 жыл бұрын

    చాలా సంతోషం ఏపూరి సోమన్న గారు మీ పాట ద్వారా సాంబశీవుడు అన్న గారి గురించి తెలియజేసినందుకు చాలా సంతోషం అన్న

  • @nagaiahlenkalapally6614

    @nagaiahlenkalapally6614

    Жыл бұрын

    🙏🙏🔥

  • @nagaiahlenkalapally6614

    @nagaiahlenkalapally6614

    Жыл бұрын

    Rip shambashivudu

  • @bejjankisudhakar782
    @bejjankisudhakar7822 жыл бұрын

    Anna e paata వింటు వుంటే రోమాలు నిక్కబొడుచుకొని పైకి చూస్తున్నాయి . 🙏కంట్లో నుండి నీళ్ళు ఆగట్లేదు👏 ✊🙏💐

  • @varaprasadvasantha8717

    @varaprasadvasantha8717

    2 жыл бұрын

    NEJAM.BEDDA..MAADE..R..CIMA..KURABA..BEDDANU❤

  • @namireddy6190
    @namireddy61902 жыл бұрын

    అద్భుతమైన పాట.....నాకు యాక్సిడెంట్ అయి నా కాలు విరిగినప్పుడు తమ్ముడు ఎలా వున్నావు నీవ్వు కొలుకుంటావు బయపడకు అని ఫోన్ లో ఓదార్చిన మా అయిలన్న.....మీ పాట వింటుంటే గుండె చెదురుతుంది అన్నా..... రియల్లీ గ్రేట్ వారియర్.....మేక లాగా 100 రోజులు బతికే కంటే పులి లా ఒక్క రోజు బతికినా చాలు. ......

  • @syamgoud8680

    @syamgoud8680

    2 жыл бұрын

    Correct sir chappindi🙏🙏🙏

  • @adepubixam1780

    @adepubixam1780

    Жыл бұрын

    Aaàa

  • @bonganaik4103

    @bonganaik4103

    Жыл бұрын

    @@adepubixam1780 ‹‹1❤️‹‹‹

  • @parshapakasampath5975

    @parshapakasampath5975

    Жыл бұрын

  • @akkinapallinagendrababu4848

    @akkinapallinagendrababu4848

    Жыл бұрын

    గ్రేట్ పదాలు,మేక,పులి..✊✊✊✊

  • @shobhanbabupuranam1599
    @shobhanbabupuranam15992 жыл бұрын

    అన్నా ఈ సాంగ్ వింటుంటే ghoose bumps వస్తున్నాయి ఇపుడే గన్ను పట్టి అడవికి పోవాలని అనిపిస్తుంది అన్న నీ గొంతులో విప్లవం ఉలిక్కిపడింది పాటతో మనిషిలోని నరాలన్నీ కదిలించావు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🤨🤨🤨🤨🤨

  • @b.t.n.husenidr6458
    @b.t.n.husenidr64582 жыл бұрын

    తెలంగాణ ముద్దుబిడ్డ సాంబశివుడు తెలంగాణ రక్తం ఏపూరి సోమన్న గారికి ధన్యవాదములు సూపర్ సాంగ్

  • @sulthanmanojkumar9590

    @sulthanmanojkumar9590

    Жыл бұрын

    😅

  • @sulthanmanojkumar9590

    @sulthanmanojkumar9590

    Жыл бұрын

    9okoooóoôo😅😅

  • @BEL-MUSIC25

    @BEL-MUSIC25

    Жыл бұрын

    Present jarige akramalla mida somanna patalu andiste e samajam melkontundi

  • @maheshyadav572

    @maheshyadav572

    11 ай бұрын

    ​@@sulthanmanojkumar9590okie

  • @MANUKOTAPATALU
    @MANUKOTAPATALU2 жыл бұрын

    జోహార్ సాంబ శివుడా

  • @mahendharduda7345

    @mahendharduda7345

    2 жыл бұрын

    Eepuri somanna super

  • @madhuyadav879
    @madhuyadav8792 жыл бұрын

    నీ మరణం మరువలేనిది నీ త్యాగం విడలేనేది నీవు వేయినా ఈ బాటలో తెలంగాణా సాధించుకున్నందుకు గర్వాంగా వుంది సాంబన్న 🌹🌹🌹🌹

  • @yousufmahmad4882
    @yousufmahmad48822 жыл бұрын

    ఈ పాటతో ఉర్రూతలూగించిన ఏపూరి సోమన్నకు. సాంబశివుడు అన్నకు విప్లవ జోహార్లు. 🌺🌺🌺🌺🌹✊

  • @ramuvillageboy8255
    @ramuvillageboy82552 жыл бұрын

    సాంబ శివుడు అన్నాను మీరు మళ్లీ బ్రతికించాడు .... మీ పాటతో .......అన్న......dai hard fan.....

  • @gundalarajesh4364

    @gundalarajesh4364

    2 жыл бұрын

    I am also die hard fan

  • @ashokchary7334
    @ashokchary73342 жыл бұрын

    రోమాలు నిక్కపొడుచుకుంటున్నాయ్ అన్న మీ పాటకి ...జోహార్లు రాములన్న జోహార్లు.

  • @cherryranjith9489
    @cherryranjith94892 жыл бұрын

    సాంబశివ అన్న మీరు ఉంటే తెలంగాణ వేరే లాగా ఉండేది అన్న 🙏🏻🙏🏻.

  • @nareshkurva6634

    @nareshkurva6634

    5 ай бұрын

    Chala baaga chepparu

  • @ganupakasrinivas5783
    @ganupakasrinivas57832 жыл бұрын

    సాంబాశివుడు అన్న పాట వింటుంటే రోమాలు నిక్కబోడుస్తున్నాయి మళ్ళీ, మళ్ళీ వినాలనిపిస్తుంది జై ఐలన్న... జై కామ్రేడు ✊✊✊✊✊✊✊✊✊✊✊✊

  • @mallikarjunthadaveni6189
    @mallikarjunthadaveni61892 жыл бұрын

    జోహార్ కొనపురి సాంబశివుడు రాములు అన్న గార్లకి💐💐💐 పాటతో మళ్ళీ బ్రతికించిన ఎపురి సోమన్నకి ధన్యవాదాలు🙏🙏

  • @nigyarisaritha1638
    @nigyarisaritha16382 жыл бұрын

    సూపర్ అన్న ఈ పాట వింటుంటే అలానే వినాలి అనిపిస్తుంది అన్న వున్న రోజులు గుర్తకొస్తున్నాయి ఇంకా మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను జై భీమ్

  • @shirgv36
    @shirgv362 жыл бұрын

    ఒక్క బ్యాడ్ కామెంట్ రాలేదు . సోమన్న plz .. మల్ల గజ్జె కట్టు ,షర్మిల పక్కన నుండి వచ్చేయి .మనకు రాజకీయాలు వద్దు . నువ్ దళితుల కోసం పుట్టిన దేవుడు

  • @lavakumarmaharaj2016
    @lavakumarmaharaj20162 жыл бұрын

    ఏం పాడినవ్ అన్నా అస్సలు ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలనిపిస్తుంది సూపర్ అన్నా

  • @baindlarajinikanth4984
    @baindlarajinikanth49842 жыл бұрын

    జోహార్లు సాంబాశివుడు అన్న గారి కి 💐💐💐✊️✊️

  • @jannuharish7863
    @jannuharish78632 жыл бұрын

    సాంగ్ చాలా చాలా బాగుంది లాల్ సలాం ఐలన్న ఏపూరి సోమన్న కు సాంగ్ ఈ సాంగ్ పాడిన అన్న పేరు మీద కృతజ్ఞతలు జై విప్లవం వర్ధిల్లాలి 💪💪💪💪💪

  • @ramuyadavmekala6378
    @ramuyadavmekala6378 Жыл бұрын

    యుద్ద బేరి ఐలన్నకు జోహార్లు 🚩🚩👌👌🙏🙏🙏🙏

  • @srinuchirra1133
    @srinuchirra11332 жыл бұрын

    వింటున్న కొద్దీ వినాలనియస్తుంది అన్న పాట. నైస్ సాంగ్ అన్నగారు.. జై భీంలు.... జై భీమ్

  • @parameshpadigalla8284
    @parameshpadigalla82842 жыл бұрын

    జోహార్ సాంబశివుడు ఈ పాటలో వేపురి సోమమన్నతో నా మిత్రుడు మెదక్ పల్లి రాజ్ కుమార్ నటించినదుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది అందరికి నా జై భీమ్ లు ✊✊✊

  • @munthamaheshyadav7083

    @munthamaheshyadav7083

    Жыл бұрын

    @Medak Pally Raj Kumar Shorts Z,z

  • @VishnuVishnu-pi1ir

    @VishnuVishnu-pi1ir

    Жыл бұрын

    Pop by hu

  • @mralone2847
    @mralone28472 жыл бұрын

    పాట వింటే ఒక్కసారి అయినా రోమాలు లేవల్సిందే ఎవరికైనా 🔥🔥🔥🔥

  • @nanjutivishnugoud4643
    @nanjutivishnugoud46432 жыл бұрын

    లాల్ సలామ్..నల్గొండ విప్లవ యోధుడు కామ్రేడ్ సాంబాశివుడు గారికి విప్లవ జోహార్లు అర్పిస్తూ.. పాట పాడిన సోమన్న గారికి, మద్దెల సందీప్ గారికి ధన్యవాదములు..🤝👌👌

  • @oyenslover815

    @oyenslover815

    2 жыл бұрын

    Johar lalsalam

  • @girigiresh7506

    @girigiresh7506

    2 жыл бұрын

    💰💰💰💰💰💰💰💰💰

  • @krishnae7591
    @krishnae75912 жыл бұрын

    రియల్ heros....ఉన్నన్ని రోజులు ఎవడికి భయపడలేదు.....🙏🙏🙏 జోహార్లు🙏🙏

  • @madhaviganipally3177

    @madhaviganipally3177

    2 жыл бұрын

    🙏🙏🙏🙏super song 🙏🙏🙏

  • @AKASH03

    @AKASH03

    Жыл бұрын

    హీరో అంటే సాంబశివుడు అన్నే లాల్ సలాం

  • @AKASH03

    @AKASH03

    Жыл бұрын

    Avunu nijame okadiki kuda bayaadale reyal life ante sambashivanna. Dhe. లాల్ సలాం

  • @honoryear2024

    @honoryear2024

    Жыл бұрын

    కత్తి ఎందుకు వచ్చింది ... రియల్ హీరోస్ కి.

  • @amulavijayasagar1047
    @amulavijayasagar10472 жыл бұрын

    🙏🙏🙏🌸💐🌺 సోమన్న అన్న పాట మంచిగా రక్షించావు జోహార్ జోహార్ సాంబశివుడు కొనపురి రాములు గారికి జోహార్ 😭😭😭

  • @suryabhai..1663
    @suryabhai..16632 жыл бұрын

    Okka dislike kuda ledhu that is sambashivudu power jai 🔥😘

  • @LegendTvin
    @LegendTvin2 жыл бұрын

    జోహార్లు సాంబాశివుడు అన్న గారి కి

  • @bachalakurisrinivas2948
    @bachalakurisrinivas29482 жыл бұрын

    సాంబశివుడికి జోహార్లు... పాటను అద్భుతంగా తీసి మరోసారి పాట జ్ఞాపకాలను కళ్ళ ముందు కదలాడేలా చేసిన మద్దెల దరువు ఛానెల్ కు ధన్యవాదాలు శుభాకాంక్షలు. డా.ఎపూరి సోమన్న రచన గానం అభినయం ఆటా ఆవేశం ఆవేదన గొప్పగా వ్యక్తపరిచారు. మరోసారి మీ టీమ్ అందరికీ శుభాకాంక్షలు.

  • @veeraboinanageshyadav
    @veeraboinanageshyadav2 жыл бұрын

    జోహార్లు సాంబశివుడు ఏపూరి సోమన్న🎊🎉🎉🎉🙏👌👍✊️✊️✊️

  • @korrabhaskar7188
    @korrabhaskar7188 Жыл бұрын

    అన్నా గారి గురించి పాట రూపం లో వింటుంటే, రోమాలు నిక్కబొడుస్తున్నాయి అన్న. అన్న లాంటి వారిని మళ్ళీ చూడలేము మనం.😮😮

  • @vvgcreations4209
    @vvgcreations42092 жыл бұрын

    ఏపురి సోమన్న నమస్తే అన్న.ఈ బానిస రాజకీయాల్లో నుండి ప్రజలను బయటకు తీసుకొచ్చే మంచి పాట పాడు అన్న. మన తెలంగాణలో పాటలో ఉన్న దమ్ము దేనిలో లేదు అన్న ప్లీజ్, 💪💪💪ఈ పాట దుమ్ము లేపుతుంది అన్న సూపర్

  • @rambabuofficial3161
    @rambabuofficial31612 жыл бұрын

    జోహార్ జోహార్ కునపురి సాంబశివుడు మరియు రాములు అన్నలు కు జోహార్లు.. ఉద్యమ కళాకారులు కు కళాబి వందనాలు 🙏🙏🙏

  • @venkatsagar955
    @venkatsagar9552 жыл бұрын

    Elanti songs vintunte chavu kaina siddam vundali anipisthundhi anna 💪💪

  • @villageboyashokashupuligil8160
    @villageboyashokashupuligil81602 жыл бұрын

    లాల్ సలాం అన్నా... ఈ పాట వింటే రోమలు నికబడల్సిందే చేతులు పిడికిలి పట్టి ఎత్తాల్సిందే అమరుడికి విప్లవ వందనాలు... జై సాంబశివుడు...

  • @harinikarthi655
    @harinikarthi6552 жыл бұрын

    లాల్ సలామ్ విప్లవ అమరవీరులకు🚩🚩🚩🚩🚩👏👏👏👏👏సోమన్నగారికి బృందానికి ధన్యవాదాలు 🙏🙏🙏

  • @arjunb3896
    @arjunb38962 жыл бұрын

    జోహార్ కొనపూరి సాంబశివుడు రాములన్న జోహార్ జోహార్ ✊✊✊🙏

  • @mohanpinnapuralla9331

    @mohanpinnapuralla9331

    2 жыл бұрын

    Hi Hi I'm

  • @gdeditteluguchannel251

    @gdeditteluguchannel251

    Жыл бұрын

    Cast enti bro

  • @saidulugoudedulakanti6047
    @saidulugoudedulakanti60472 жыл бұрын

    లాల్ సలాం అన్న జోహార్లు కోనపురి సాంబశివుడు .&.రాములు అన్నలు .....అన్నలు మీరు ఎల్లకాలం ప్రజలాగుండెల్లో ఉండిపోతారు.ఉండిపోయారు 🙏🙏🙏🙏🙏👏👏👏👏👏మీకు విప్లవ జోహార్లు

  • @tejavathkumar621
    @tejavathkumar6212 жыл бұрын

    Anna song super anna మళ్లీ మళ్లీ వినాలి అనిపిస్తుంది అన్న

  • @shivapesari742
    @shivapesari7422 жыл бұрын

    Wonderful song ...jai somanna jai shabashivanna..🌾💐🌹🎤🚩✊✊✊

  • @darvulavinodmaharaj3839
    @darvulavinodmaharaj38392 жыл бұрын

    చాలా రోజుల తర్వాత ఉద్యమ పాట వింటున్నా excellent

  • @cparshuramulu8318

    @cparshuramulu8318

    2 жыл бұрын

    Lalsalam

  • @cparshuramulu8318

    @cparshuramulu8318

    2 жыл бұрын

    Bjpsongs

  • @mudigasandeep9288
    @mudigasandeep92882 жыл бұрын

    జోహార్లు సాంబశివుడు - రాములు అన్నకి ✊🚩🔫 మద్దెల సందీప్ అన్నకి- ఏపూరి సోమన్న ఉద్యమ పాదాభివందనాలు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @NIVISISTERS28

    @NIVISISTERS28

    2 жыл бұрын

    Super anna🙏

  • @pnarsimha808

    @pnarsimha808

    Жыл бұрын

    😮

  • @mdsaidabee7313
    @mdsaidabee73132 жыл бұрын

    Joharlu✊✊✊

  • @birlaramesh411
    @birlaramesh4112 жыл бұрын

    జోహార్ సాంబశివుడు యాదవ్ 🙏🙏🙏

  • @krishnashavalla5049

    @krishnashavalla5049

    2 жыл бұрын

    Sambashivudu kurma

  • @rachakondaragalu
    @rachakondaragalu2 жыл бұрын

    విప్లవ శికరానికి అక్షర నివాలుర్పించిన సందీప్, సోమన్నలకు సాంస్కృతిక సలాములు.

  • @dasarinaresh5235
    @dasarinaresh52352 жыл бұрын

    చాలా రోజుల తరువాత వింట్టున అన్న పాట జై సాంబశివుడు జై ఐలన్న 💪💪💪

  • @siddhudevarakonda8988
    @siddhudevarakonda89882 жыл бұрын

    ఎన్ని సార్లు విన్న వినాలనిపించే సాంగ్

  • @rajalingamkalva3335
    @rajalingamkalva33352 жыл бұрын

    చక్కటి పాట...చుక్కలాంటి అన్నపాట సోమన్న నోట...కా.రా.

  • @sathishyoutubechannel7346
    @sathishyoutubechannel73462 жыл бұрын

    Superb song... ఈ సాంగ్ కోసమే ఇన్ని రోజులు wetting... జోహార్ సాంబశివఅన్న....

  • @mandhakrishna3683
    @mandhakrishna36832 жыл бұрын

    Superra chotu bhabai NV elage mundhuku konasagalani manaspurthiga korukuntunna ❤️❤️❤️❤️❤️❤️

  • @mahadevappacpi4689
    @mahadevappacpi46892 жыл бұрын

    జోహార్ జోహార్ కామ్రేడ్ సాంబ శివుడు గారికి

  • @Ram1987_official
    @Ram1987_official2 жыл бұрын

    అన్న నీ పాటకి, నీ గొంతు కి నా జోహార్లు అన్నా🙏🙏🙏🙏

  • @sureshgurijala1773

    @sureshgurijala1773

    Жыл бұрын

    Pay

  • @balukampallysongs
    @balukampallysongs2 жыл бұрын

    సూపర్ అన్న చాలా బాగా చిత్రీకరణ చేశారు.యూనిట్ అందరికి నా కళాభి వందనాలు

  • @user-vijay98
    @user-vijay982 жыл бұрын

    లాల్ సలాం అందరికీ....song చాలా బాగుంది... సోమన్న, సందీప్ అన్న, దర్వుల రాజ్ కుమార్, అందరూ అద్భుతంగా చేశారు ✊✊✊✊

  • @kupendarupendaryadav831
    @kupendarupendaryadav8312 жыл бұрын

    జోహార్లు సాంబశివుడు అన్నా

  • @anjiaddakula7101
    @anjiaddakula7101 Жыл бұрын

    చాలా మంచి పాటను మాకు అందించిన ఏపూరి సోమన్నకి కృతజ్ఞతతో.....😍

  • @vinodnaidu4663
    @vinodnaidu46632 жыл бұрын

    జోహార్ కొనపురి సాంబశివుడు ఎపురి సోమన కి వందనాలు ❤💥

  • @srinivaschimmalla782
    @srinivaschimmalla7822 жыл бұрын

    కుర్మముద్దు బిడ్డ జోహార్ సాంబ శివుడు అన్న

  • @bonallasrinivas1986

    @bonallasrinivas1986

    2 жыл бұрын

    Gyt

  • @ramum3358
    @ramum33582 жыл бұрын

    జోహార్ సాంబశివుడు ఏపూరి సోమన్న చాలా చక్కగా వర్ణించారన్న ప్రజలకి అర్దం అయ్యె విదంగా

  • @Abhi_sagar
    @Abhi_sagar2 жыл бұрын

    ఒకసారి అయినా సోమన్న ను కలవాలి అని కోరిక ❤🙏

  • @ganeshkatkuri2546

    @ganeshkatkuri2546

    Жыл бұрын

    Somu anna super

  • @yadhichakravarthymittakada8780
    @yadhichakravarthymittakada87802 жыл бұрын

    కళాకారులు కి కళాభివందనలు జోహార్ కామ్రేడ్ సంభశివుడు...✊

  • @prasadmukku8382

    @prasadmukku8382

    2 жыл бұрын

    🙏🙏🙏🙏🙏🙏🙏🤣🤣🤣🤣🤣

  • @nareshmudhiraj112
    @nareshmudhiraj1122 жыл бұрын

    Johar #Sambashivudu Anna ✊✊ Super Song @Apoori_Somanna❤ Music 👌👌

  • @ramchandarmuppidi2306
    @ramchandarmuppidi23062 жыл бұрын

    ఏపూరి సోమన్న గారు చాలా బాగా సాంబశివుడు గారి జీవిత చరిత్ర ను పాటరూపంలో చాలా బాగా పాడారు ఎవని పాలయ్యింధీరో తెలంగాణ అనే పాటఎన్నిసార్లు విన్నా మల్లి మల్లి వినాలనిపిస్తది హాట్సాప్

  • @vissampallyyakannayakanna4745
    @vissampallyyakannayakanna47452 жыл бұрын

    Super Jampi niku Inka Ganga akka avakashalu kalpinchalani manaspurthiga korukuntunna.... Good job all the best jampi 🙏👌👌👍💐

  • @kampatimahesh3229
    @kampatimahesh32292 жыл бұрын

    జోహార్ ఉద్యమాల యూద్దబెరి సంబశివ అన్నా కి🙏🙏🙏

  • @siddumudhiraj9679
    @siddumudhiraj96792 жыл бұрын

    ఏపూరి సోమన్న నీవు ఏ పార్టీ అయినా. అనవసరం కానీ సంబశివుడు /అయిలన్న సాంగ్ కి మాత్రం నేను అభిమానిస్తున్న సూపర్ పడినావ్ 👌🏻 ✊🏻జై తెలంగాణ జై KCR 🙏🏻జోహార్ కోనాపూరి బ్రదర్స్ ✊🏻

  • @shyammudupu1873

    @shyammudupu1873

    2 жыл бұрын

    Joharlu comrade sanbhashivdu

  • @saillarajanikanth530

    @saillarajanikanth530

    2 жыл бұрын

    𝙅𝙖𝙞 𝘽𝙅𝙋 𝙟𝙖𝙞 𝙢𝙤𝙙𝙞 🚩💥

  • @perumallayadamma2050

    @perumallayadamma2050

    2 жыл бұрын

    Super

  • @emotionworld.

    @emotionworld.

    2 жыл бұрын

    Niyantha palana song చూడండి. నచ్చితే వీలైనంత మందికి చేరవేయండి.@**"*'*"

  • @saivardhanrajjitta5147
    @saivardhanrajjitta5147 Жыл бұрын

    ఇప్పుడు ఎప్పుడు విన్న మల్లి మళ్ళీ వినాలిపించే పాట జోహార్ రాములు అన్న...

  • @dstudios5220
    @dstudios5220 Жыл бұрын

    అన్నా ఎలా తెలంగాణ పోరాట పాటలు వింటున్న తెలియని ధైర్యం వస్తుంది అన్న సోమన్న నీ వాయిస్ చాలా బాగుంది అన్నా

  • @sambashivudu7804
    @sambashivudu78042 жыл бұрын

    సందీప్ కి సోమన్న కి ప్రత్యేకమైన ధన్యవాదాలు మీ టీమ్ అందరికీ కూడా ధన్యవాదాలు

  • @universityof__Hyderabad
    @universityof__Hyderabad2 жыл бұрын

    Good efforts and మధు అన్న ,rajkumar ఎక్సలెంట్ acting

  • @MudigakondalKondal
    @MudigakondalKondal Жыл бұрын

    సోమన్న గాత్రం నుండి జాలువారిన అధ్భుత గాన కావ్యం ఈ పాట...

  • @naveenbanka4546
    @naveenbanka4546 Жыл бұрын

    ప్రజలకోసం మరణించిన మన కామ్రేడ్లతో పాటు వారీ గొప్పతనం , అందరికీ తేలీసేల ఇంకా ఏనో పాటలు రావలీ అనీ కోరుకుంటున్న .... విప్లవం వర్దీలలీ ✊

  • @pulijaladileepkhanna7335
    @pulijaladileepkhanna73352 жыл бұрын

    జోహార్ సాంబ శివుడు అన్నకి జోహార్ జోహార్..🙏🏼🙏🏼🙏🏼

  • @Abhi_sagar
    @Abhi_sagar2 жыл бұрын

    నేను ఏపూరి సోమ్మన్నా కు పెద్ద అభిమానిని జై ఏపూరి సోమ్మన❤🚩🚩🙏

  • @bojjapraveen5317
    @bojjapraveen5317 Жыл бұрын

    అన్నా సోమన్న గారు మీరు మరలా ప్రజా గొంతుకై ప్రజా సమస్యల మీద గళమెత్తాలని కోరుకుంటున్నా

  • @muthasampathkuruma3372
    @muthasampathkuruma33722 жыл бұрын

    లాల్ సలాం అన్నా జై అయిలన్న జై సాంబశివుడు అన్న జై కురుమ

  • @balugoudmerugu4016
    @balugoudmerugu40162 жыл бұрын

    Goosebumps song 🔥 By epuri somanna 😍🔥💪🏻

  • @ymallesh9898

    @ymallesh9898

    2 жыл бұрын

    Hii

  • @mh-bb1ls
    @mh-bb1ls2 жыл бұрын

    Nijamga super undhi anna song .... vintuntene edupu vasthundhi .... somanna 🙏🙏🙏🙏 .. nuvvu ilanti songs inka enno rayali anna

  • @madadisrinivasrao5026
    @madadisrinivasrao50262 жыл бұрын

    JOHAR SAMBASIVANNA.

  • @sanjugoud4940
    @sanjugoud49402 жыл бұрын

    జోహార్ ఐలన్న ✊✊✊ Super Song Babai Sandeep...🙏🙏🙏

  • @ravikommu142
    @ravikommu1422 жыл бұрын

    సోమన్న నీ లాంటి గొప్ప కళాకారుడు ఆంధ్ర జెండా పట్టడడం ఏందన్న... బహుజన యుద్ధ నౌక అన్న నువ్వు... బహుజన జెండా అందుకో.... 🤝🤝

  • @anandkolli243

    @anandkolli243

    2 жыл бұрын

    ఆంధ్ర జెండా ఎంటన్నా.... సోమన్న తెలుగువారి బిడ్డ

  • @daggadsrikanth1605

    @daggadsrikanth1605

    2 жыл бұрын

    సోమన్నాకి వైస్ఆర్ సీపీ పార్టీ లో చేరిండు ఎందుకు అంటే ఆంధ్ర వాల పార్టీ లో ఎమ్మెల్యే టికెట్ ఇస్త అని హామీ ఇచ్చారు బ్రదర్ అందుకే చేరాడు సోమన్న మా బోడుప్పల్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో ఉంటాడు

  • @parameswarareddymukku2340

    @parameswarareddymukku2340

    2 жыл бұрын

    Andhra Telangana enti bro inka

  • @atozkidschanel

    @atozkidschanel

    2 жыл бұрын

    Andhara telangana ani veru cheyakandi bro vidiga vunna andharu okkate ante machidhi okaru ekkuva kadhu okaru takkuva kadhu

  • @akkivarshatriber2030

    @akkivarshatriber2030

    2 жыл бұрын

    Bsp join అవుతడు.........2023.లోపు...👍👍👍..

  • @sbalaji7973
    @sbalaji797310 ай бұрын

    ఎన్ని సార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలని పిస్తుంది.....❤❤❤❤

  • @armyloverkiran8413
    @armyloverkiran8413 Жыл бұрын

    I heard 100+ times to understand depth meaning of the song 🔥🔥

  • @singersandhyaoficial279
    @singersandhyaoficial2792 жыл бұрын

    జోహార్లు సాంబశివ ఆన్న.... సోమన్న ✊✊✊👌💐💐🎉🎉

  • @mdakhtharali1945
    @mdakhtharali19452 жыл бұрын

    Johar samba shivanna 🙏 Song superb

  • @rameshluckylucky5978
    @rameshluckylucky59782 жыл бұрын

    Song 🎵 super ga creating chesaru హైలెట్ singer chala baga పడడు

  • @srikanthvlogssaudiarabia9425
    @srikanthvlogssaudiarabia94252 жыл бұрын

    నిజంగా నిస్వార్ధంగా సేవ చేశావ్ అన్నా... నీలాంటి వాళ్ళను ఒక్కసారి అయిన చూడకోపవడం మా దురదృష్టం...జోహార్ సంబశివుడా....

  • @ramakrishnab9789
    @ramakrishnab97892 жыл бұрын

    జై కురుమ... జై జై కురుమ

  • @tarraganesh3683
    @tarraganesh36832 жыл бұрын

    మద్దెల దరువు యూట్యూబ్ చానల్ వారికి హృదయ పూర్వక ధన్యవాదాలు మాకు సాంబ శివుడు అన్న మా కంట్టి ముందుల వుంన్నట్టు ఉంది జోహార్ సాంబ శివుడు అన్న లాల్ సలాం ✊

  • @pillithirupathi259
    @pillithirupathi25910 ай бұрын

    జోహార్ కామ్రేడ్.. విప్లవం వర్ధిల్లాలి ✊✊✊✊✊✊🚩🚩🚩🚩🚩🚩నీ లాంటి వాళ్ళు రావాలి...

  • @chekurthishekar9637
    @chekurthishekar96372 жыл бұрын

    జోహార్ ఐల్లన్న 🙏🙏🙏🙏✊✊🚩🚩

  • @srinivaskammagani1660
    @srinivaskammagani16602 жыл бұрын

    జోహార్ సాంబశివుడు మరియు రాములన్న .సాంగ్ చాలా బాగా వచ్చింది సోదరుడు మద్దెల సందీప్ కు శుభాకాంక్షలు 💐💐

Келесі