Telangana Kokila Belli Lalithakka Latest Folk Songs 2022 | Ralere Ganga Songs | Maddela Daruvu

Музыка

Telangana Kokila Belli Lalithakka Latest Folk Songs 2022 | Ralere Ganga Songs | Maddela Daruvu
#BelliLalithakka #RelareGangaSongs #OneMediaEt
Song: Telangana Kokila Belli Lalithakka Latest Folk Song
Lyrics: Burra Sathish
Singer: Relare Ganga
Music: Gl Namdev
Recording Studio: Amulya Studios
Final Mixing: D. Srinivas
DOP: Kamli Patel
Editing - DI : Udhay Kumbam
Direction: Anthadupula Nagaraju
Sponsor: Enugu Laxma Reddy
Concept & Maintenance: Maddela Sandeep
Technical Adviser: Jalandhar Budharapu
Poster Designer : Sagar Mudhiraj
Dancers : Varshini,Manasa,Keerthana,Soujanya,Manasa,Mahan,Upendhar,Siddu
Special Thanks: Belli Lalithakka Family Members, Musham Srinivas, Basvapur Villagers
Enjoy & stay connected with us!
Subsribe to MaddelaDaruvu for more videos:
► KZread: / maddeladaruvuu
Label & Channel Managed by: One Media - 7799090708
Branding & For Promotions Mail Us: Info@onemediaet.com
© All Rights Reserved: Maddela Daruvu ( One Media Et Private Limited )

Пікірлер: 1 100

  • @baikaninarenderyadavsnpur9829
    @baikaninarenderyadavsnpur98293 жыл бұрын

    జోహార్ బెల్లి లలిత అక్క... ఈ పాట పాడిన రేలరే గాంగ కు.మిత్రులకు సతకోటి.వందనాలు...

  • @kadariganesh6309

    @kadariganesh6309

    3 жыл бұрын

    Great akka

  • @mshankeryadav3239

    @mshankeryadav3239

    3 жыл бұрын

    Be@@kadariganesh6309 b

  • @mosarlaramulu1519

    @mosarlaramulu1519

    2 жыл бұрын

    1V6

  • @modhalajagan2732

    @modhalajagan2732

    2 жыл бұрын

    తెలంగాణ ఉద్యమరాలు మా యాదవ్ జయహో లలిత అక్క

  • @user-rr2ov3un8n

    @user-rr2ov3un8n

    Ай бұрын

    G

  • @VillageTv1
    @VillageTv13 жыл бұрын

    బెల్లి లలితక్క చాలా ఇన్స్పిరేషనల్... తెలంగాణలో గర్జించిన ఆడ సింహం. జోహార్ బెల్లి లలితక్క, జోహార్ జోహార్....✊✊✊✊

  • @marribhaskar9514

    @marribhaskar9514

    3 жыл бұрын

    Vudayamalaku peda prajala gontu Mana beli lalitaka.

  • @loversadda1587

    @loversadda1587

    3 жыл бұрын

    kzread.info/dash/bejne/aKSE0aqdiMnYo8Y.html ☝️☝️☝️ Open this link 🙏 దయచేసి 👆ఉన్న లింక్ ని ఓపెన్ చేయండి ఫ్రెండ్స్ నాను సపోర్ట్ చేయండి. 🙏🥰నా యూట్యూబ్ ఛానెల్ లో కొర్ర కిట్టు నాయక్ కొత్త బంజారా పాట నను అందరు సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్ ప్లీజ్..... నేను మీ అరవింద్ నాయక్

  • @krishnamrajukandli8601

    @krishnamrajukandli8601

    3 жыл бұрын

    @@marribhaskar9514 bbb

  • @jaiyetri1723
    @jaiyetri17233 жыл бұрын

    తెలంగాణ కోసం పోరాడినవారు అమరులు అయినారు కానీ పదవుల కోసం పోరాటం చేసి పదవుల అనుభవిస్తున్నారు తెలంగాణ పోరాటం లో మొదటి అడుగువేసి బెల్లి లలిత అక్క కు ఇవే నా పాదాభి వందనాలు జోహార్ బెల్లి లలిత 🙏✊️✊️.....

  • @philemon.mphilemon9321

    @philemon.mphilemon9321

    3 жыл бұрын

    ఆ భగవంతుడు చూస్తూ ఉన్నాడు అది చాలు అయ్యా.

  • @kasulakbp

    @kasulakbp

    2 жыл бұрын

    వందేమాతరం

  • @bhaskarvemula6772
    @bhaskarvemula67723 жыл бұрын

    మంచిగా రాసినవు సతీష్ అన్న గారు గంగ అక్క సూపర్ గా పడినవు ✊జోహార్ బెల్లి లలిత అక్క ✊

  • @khasimm4962
    @khasimm49623 жыл бұрын

    ప్రజల కోసం పోరాడిన బెల్లి లలితక్క కుటుంభం లేకుండా చేశారు.. ..పదవుల కోసం పోరాటం చేసిన వాళ్ళు అదికారం అనుభవిస్తున్నారు.....జోహర్ బెల్లి లలితక్క👏👏👏👏👏

  • @ramesh.bhashipakarameshbas7514
    @ramesh.bhashipakarameshbas75143 жыл бұрын

    కామ్రేడ్ బెల్లి లలితక్క నీకు విప్లవ జోహార్లు ఈ పాట పాడిన రేలా రేలా గంగాఅక్క కు మరియు కళాబృందానికి కళాబివందనాలు ఇలాంటి పాటలు మరేనో పడాలని కోరుకుంటున్నాను ✊✊✊🙏🙏🙏

  • @chittiyyateacher8091

    @chittiyyateacher8091

    2 жыл бұрын

    Excellent song Great tributes to Belli Lalithakka

  • @mkcreations3699
    @mkcreations36993 жыл бұрын

    మళ్ళీ బెల్లి లలిత అక్క గుర్తు చేసిన గంగ అక్క హృదయ పూర్వక నమస్కారం

  • @kanadesham6467
    @kanadesham64673 жыл бұрын

    ఇదేబాటలో నడిసిన సంభశివుడి. అన్నది అతని తమ్ముడు రామూల్ది కుడా చేయాలనీ మనవి.

  • @MaheshBabu-xw6sc

    @MaheshBabu-xw6sc

    3 жыл бұрын

    Nenu kuda adi korukutunna

  • @gangarela7879

    @gangarela7879

    3 жыл бұрын

    తప్పకుండా తమ్ముడు👍👍✊✊✊

  • @anjaneyuluyadavbire6625

    @anjaneyuluyadavbire6625

    3 жыл бұрын

    @@gangarela7879 Chala santhosham akka paata paadinanduku telngana khyati Belli lalithakka

  • @jaiyetri1723

    @jaiyetri1723

    3 жыл бұрын

    @@gangarela7879 అక్క తప్పకుండా చేయండి ...🙏🙏 సాంగ్ చాలా బాగుంది

  • @kumarmirala3492

    @kumarmirala3492

    3 жыл бұрын

    Yes uoi

  • @rajujeela2248
    @rajujeela22483 жыл бұрын

    మా యొక్క ఆడబిడ్డ యాదవ ముద్దుబిడ్డ అందుకో జోహార్ జోహార్

  • @barmaterajkiran959

    @barmaterajkiran959

    3 жыл бұрын

    Na drustilo yadava kadhu bahujana muddu bedda ame lanti mahana gayakilaku okey kulaniaki ankitam cheyakandi

  • @MadhuMadhu-sj2pt

    @MadhuMadhu-sj2pt

    2 жыл бұрын

    ఇంకా వున్నారు యాదవ బిడ్డలు... కొనపురి సాంబశివుడు, కొనపురి రాములు

  • @ravialimineti8491
    @ravialimineti84913 жыл бұрын

    భువనగిరి వాళ్ళు ఒక లైక్ వేసుకోండి

  • @srikanthbukka1370
    @srikanthbukka13703 жыл бұрын

    మొదటి సారి మీ పాట వింటున్నా అక్కా.నువ్వు మరణించారు అంటే నా కళ్ళలో నీళ్ళు కారుతున్నాయి ఎందుకో తెలియదు.మీ గురించి వింటున్నంతా సేపు నా వోళ్లు గగుర్పోడిచింది.. Jai hind akka.

  • @mkcreations3699
    @mkcreations36993 жыл бұрын

    అక్క గంగ అక్క మీరు సూపర్ మళ్ళీ మీరు పాటల పుడోట్టా యుద్యమల కు ఊపిరి పోసిన అక్క బెల్లి లలిత అక్క ను మీరు సమాజానికి గిర్తుచేస్తున్నారు మీ కు ఉద్యమం వందనాలు

  • @swaroopaswaroopa3138

    @swaroopaswaroopa3138

    3 жыл бұрын

    Nice bro

  • @jinukaravij3012
    @jinukaravij30123 жыл бұрын

    ప్రజాస్వామిక తెలంగాణ సాధన కోసం ప్రజల్లో చైతన్యం చేసి నరహంతక దోపిడీ రాజ్యం చేత హత్యగావించబడ్డ తెలంగాణ గాణకోకిల బెల్లి లలితక్క కు జోహార్ల్...అక్క చేసిన పోరాటాన్ని మా ముందుకు తీసుకవచ్చిన మీ అందరికి వందనాలు. పోరాడుదాం ప్రజాస్వామిక తెలంగాణ కై

  • @sonyyadarla
    @sonyyadarla3 жыл бұрын

    సూపర్ సందీప్ అన్న బుర్ర సతీష్ అన్న గంగా అక్క 👌👌 నాకలలో నీళ్లు తిరుగుతున్నాయి, ఇంత కన్నా ఇంకేం చెప్పలేను, బెల్లి లలిత అక్క కళ్ళముందు ఉన్నట్టు కనిపిస్తుంది, మళ్ళీ ఉద్యమ రోజులు గుర్తొస్తున్నాయ్ 🙏🙏జోహార్ బెల్లి లలితక్క ✊️✊️

  • @gangarela7879

    @gangarela7879

    3 жыл бұрын

    Tnq raa chelle👏👏👏🙏🙏🤝🤝🤝✊✊

  • @rockstarsuggem8720

    @rockstarsuggem8720

    3 жыл бұрын

    @@gangarela7879 Hi akka super ga padaru Nizamabad muddu bidda ma gangakka, akka manadhi Sirikonda akka give me your number

  • @venugajengi9111

    @venugajengi9111

    3 жыл бұрын

    🙏🙏🙏🙏

  • @mounikayadav7899
    @mounikayadav78993 жыл бұрын

    భువనగిరి గొల్లోల్ల చెల్లెల పూసినావు నువు పోరు మల్లెల జోహార్ బెల్లి లలితక్క🙏✊ all the best whole team 🙏

  • @saillarajanikanth530

    @saillarajanikanth530

    3 жыл бұрын

    𝘽𝙚𝙡𝙡𝙞 𝙇𝘼𝙇𝙄𝙏𝙃𝘼𝙆𝙆𝘼 𝙔𝙖𝙙𝙖𝙫

  • @shivayadavlovely8514

    @shivayadavlovely8514

    3 жыл бұрын

    Wow

  • @tirupathi5753

    @tirupathi5753

    3 жыл бұрын

    మాది ఆంద్రప్రదేశ్ అయిన లలిత అక్క పోరాటం అంటే చాలా ఇష్టం

  • @tirupathi5753

    @tirupathi5753

    3 жыл бұрын

    రోజు 20 సార్లు చూస్తున్నాను సాంగ్ ని

  • @sweety6061

    @sweety6061

    3 жыл бұрын

    E song daily one time ina vinta nenu

  • @rajubegari2095
    @rajubegari20953 жыл бұрын

    ✊️✊️జై బెల్లి లలిత అక్క విప్లవం వర్ధిల్లాలి ✊️✊️ జోహార్ లలితక్క 🙏🙏

  • @bonagirisrikanth1310
    @bonagirisrikanth13103 жыл бұрын

    దిక్కులేని వారి దీన బ్రతుకుల్లో ధిక్కార పతాక... అవినీతి పాలకుల గుండెలు వణికించిన గొంతుక.. జోహార్ బెల్లి లలితక్క...

  • @ganeshsangu7126

    @ganeshsangu7126

    3 жыл бұрын

    Super song 😍🥰😍😍🥰😍

  • @swaroopaswaroopa3138

    @swaroopaswaroopa3138

    3 жыл бұрын

    Nejam chapu thamudu

  • @vijaykumarboodidha3656

    @vijaykumarboodidha3656

    3 жыл бұрын

    బాగ చెప్పారు...

  • @nandhinikuruva3890

    @nandhinikuruva3890

    2 жыл бұрын

    Ww

  • @bommasatyanarayana5567

    @bommasatyanarayana5567

    2 жыл бұрын

    Hu hu version,g,ym y

  • @revanthkumargunda3681
    @revanthkumargunda36813 жыл бұрын

    Speech less 👏👏👏నిజంగా పాటవింటూంటే కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. బెల్లిలలితక్క 🙏🙏

  • @balachandrakanth4694

    @balachandrakanth4694

    3 жыл бұрын

    Nijanga Anna ✊

  • @sudhakarerni3253
    @sudhakarerni32533 жыл бұрын

    తెలంగాణ పులి బిడ్డ బెల్లీ లలితక్క పాటను మాకు అందించిన మద్దెల దరువు వారికి వందనాలు అరునపతక వందనమే బెల్లీ లలితాక్క లైన్ చాలా బాగుంది

  • @spandanap9840
    @spandanap98403 жыл бұрын

    సతీష్ అన్న లిరిక్స్ చాలా చాలా అద్భుతంగా రాశావ్ అన్న గంగ అక్క చాలా బాగా పాడినవ్ బాగా నటించినవ్ అక్క మొత్తానికి సూపర్ ఎన్ని సార్లు చూసిన ఇంకా చూడాలి అనిపిస్తుంది ఉద్యమ జ్ఞాపకాలు అన్ని కళ్ల ముందు కనిపిస్తున్నాయి కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి ఇంత మంచి పాట చేయాలని ఏ ఆలోచన రావడం నిజంగా. గ్రేట్ సందీప్ అన్న congratulations😍😍😍😍😍😍✊✊✊👌👌👌👌👌👌👌👌👌😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥

  • @tirupathi5753

    @tirupathi5753

    3 жыл бұрын

    నాకు కూడా రిపీట్ గా చూడలనిపిస్తుంది

  • @madhuv5732
    @madhuv57323 жыл бұрын

    మద్దెల దరువు టీం అందరికీ ఉద్యమ వందనలు

  • @maheshegge5623
    @maheshegge56233 жыл бұрын

    Ma Gollolla Adabidda Belli Lalitha Akka lal salam 🚩🚩

  • @kanishkamusic5989
    @kanishkamusic59893 жыл бұрын

    తెలంగాణ గాన కోకిల బెల్లి లలిత అక్కా నీకు జోహార్

  • @user-nr8vj9sh2j

    @user-nr8vj9sh2j

    3 жыл бұрын

    👍👍👍👍👍👍👍🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @apoorivinnu6347
    @apoorivinnu63473 жыл бұрын

    మాల్లోక్క సారి "బెల్లి లలితక్క" ని గుర్తు చేసిన "మద్దెల దరువు" వారికి ధన్యవాదాలు

  • @muraligoud820

    @muraligoud820

    3 жыл бұрын

    Y

  • @nanicreations6433

    @nanicreations6433

    3 жыл бұрын

  • @sachinsam5044
    @sachinsam50443 жыл бұрын

    గంగక్క నీ నోట నుండి మరిన్ని ఇలాంటి పాటలు రావాలని ఆశిస్తున్నాను 🙏

  • @devendararelly3616
    @devendararelly36163 жыл бұрын

    తెలంగాణ ఉద్యమ బిడ్డ లలిత అక్కకు వందనాలు 🙏🙏

  • @srisailamyadav9900
    @srisailamyadav99003 жыл бұрын

    అన్నల్లారా అక్కల్లారా ఇలాంటి పాటలకు లైక్ కొట్టండి చిటపట చినుకులు ట్రాక్టర్ డ్రైవర్ సాంగ్స్ కాదు

  • @gonelaraghavender1304

    @gonelaraghavender1304

    3 жыл бұрын

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rameshgaddamidi687

    @rameshgaddamidi687

    3 жыл бұрын

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @malleshmekala3621

    @malleshmekala3621

    3 жыл бұрын

    Akka. Super

  • @durgeshasampelly6494

    @durgeshasampelly6494

    3 жыл бұрын

    @@rameshgaddamidi687 nv f BB hi vy nh hhbbb bb hi hocche do BBC rr gh up gc 👍 ji rb to

  • @naiknaik9649

    @naiknaik9649

    3 жыл бұрын

    @@MANAYOUTUBCHANAL ĺlĺĺĺĺĺĺĺlĺ

  • @veeraganirajugoud5096
    @veeraganirajugoud50963 жыл бұрын

    ఈ పాట పాడిన గంగ అక్కకు ఈ పాటకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి నా యొక్క కృతజ్ఞతలు 👏👏👏👏👏

  • @karna27465
    @karna274653 жыл бұрын

    లాల్ సలామ్ బెల్లి లలిత అక్క తెలంగాణ గాణకోకిల బెల్లి లలిత అక్కా అమరహై అమరహై..✊✊✊✊

  • @buchannayadav952

    @buchannayadav952

    3 жыл бұрын

    Akka.camred.msdav.perumida.okkapatarayandi

  • @BHEESHMATV
    @BHEESHMATV3 жыл бұрын

    ప్రజా గాయకురాలు అమరజీవి బెల్లి లలిత గూర్చి పాట రూపంలో చక్కగా వివరించారు బుర్ర సతీష్ సాహిత్యం చాలా బాగుంది రెలారే గంగ గారి స్వరంలో చాలా బాగా వినిపించింది

  • @biyyanathirupathi6359
    @biyyanathirupathi63593 жыл бұрын

    గంగక్క నువ్వు సూపర్ ఈ పాటకు ప్రాణం పోశారు అద్భుతంగా ఉందిరా అక్క

  • @shekharyadavmarrifromusa4825
    @shekharyadavmarrifromusa48253 жыл бұрын

    మరోజు వీరన్న....గారి గురించి కూడా మి గొంతు తో వినాలి అని ఉంది అక్కా...🙏🙏🙏🙏

  • @sscreationssaikiran1348
    @sscreationssaikiran13483 жыл бұрын

    జోహార్లు బెల్లి లలిత అక్క సూపర్ సాంగ్ గంగా అక్క జోహార్లు లలిత అక్క👍👍🙏✊✊

  • @nageshbheemanapally0702
    @nageshbheemanapally07023 жыл бұрын

    తెలంగాణ అమర దీపం అక్క.. నువ్వు మా మదిలో నిత్యం వెలిగే విప్లవ కాగడా... అందుకో మా అరుణారుణ వందనాలు.... ✊️✊️✊️✊️🚩🚩🚩🚩

  • @shivagoud1171
    @shivagoud11713 жыл бұрын

    "పాటకు మరణం లేదమ... త్యాగానికి రూపం నీ జన్మ...." (తెలంగాణ కోకిల బెల్లీ లలిత అక్క గారికి జోహార్లు🙏)

  • @philemon.mphilemon9321

    @philemon.mphilemon9321

    3 жыл бұрын

    అక్షరాల అమరురాలు.

  • @MadhuBrezza
    @MadhuBrezza3 жыл бұрын

    నువు మా మద్యలో లేకున్న. ని గానం మా మదిలో మెదులుతున్నది జోహర్ అక్క💐

  • @kalvaanil4308

    @kalvaanil4308

    3 жыл бұрын

    Yes

  • @onenessofcreater1996
    @onenessofcreater19963 жыл бұрын

    లలిత అక్క నీకు లాల్ సలామ్ మి తమ్ముడు సాకేనారాయణ ఇస్సాక్ బెంగళూరు

  • @deshavenikishor4794
    @deshavenikishor4794 Жыл бұрын

    ప్రజల కోసం పాటు పడిన ప్రజల ఉద్యమా కారులా గుర్తు చేస్తూ తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన అమర వీరు లను గుర్తు చేస్తూ చాలా బాగా పాట రాసి పాడారు 🙏🙏జై తెలంగాణ

  • @manichandravirat2534
    @manichandravirat25343 жыл бұрын

    బెల్లి లలిత గారిని చూసినట్లే ఉంది మీ పాట వింటే అక్క

  • @velpurik
    @velpurik3 жыл бұрын

    సారా వద్దని పోరు చేసినవు అనే వాక్యము ఎంతో బాగుంది . ఈ నాటి ప్రజా కళాకారులూ కూడా మద్యం బందు కావాలని పాడితే ఎంతో బాగుంటుంది. జోహార్ కామ్రేడ్ బెల్లి లలితక్క జోహార్.

  • @alakuntaanil6828
    @alakuntaanil68283 жыл бұрын

    జోహార్ బెల్లీ లలితక్క విప్లవం వర్ధిల్లలి 🙏🙏🙏🙏🙏✊✊✊✊✊

  • @vijaykumarboodidha3656
    @vijaykumarboodidha36563 жыл бұрын

    సూపర్ లిరిక్స్ జోహార్లు బెల్లి లలితక్క

  • @macharlakrishnananda8226

    @macharlakrishnananda8226

    2 жыл бұрын

    సూపర్ జోహార్లు బెల్లి లలితక్క

  • @sudhakargoskula8774
    @sudhakargoskula87743 жыл бұрын

    Tyagaalanu gurthu cheesinanduku ,✊✊✊ Danyavaadaalu Gangakka

  • @baalu007b
    @baalu007b3 жыл бұрын

    నీ అమరత్వం స్మరిస్తామే బెల్లీలలితక్కా..😥 మా ఇంటి పాటలో కొలుస్తారేం చెల్లీ లలితక్కా😥😥

  • @satya3636
    @satya36363 жыл бұрын

    చాలా రోజుల తర్వాత ఒక మంచి పాట విన్నా గంగక్క👌

  • @kirangoud2686
    @kirangoud26863 жыл бұрын

    కేవలం 5 నిముషాల్లో బెల్లి లలితక్క చరిత్ర ను కళ్ళకు కట్టినట్టు ఆవిష్కరించిన బుర్ర సతీష్ అన్న కలానికి వందనాలు 🙏

  • @mamidi751
    @mamidi7512 жыл бұрын

    మా నల్లగొండ ఆడబిడ్డ ...బెల్లి లలితమ్మ..... విగ్రహం ట్యాంక్ బండ్ మీద .ప్రథిస్తించలి....నేటి తెలంగాణ లో అ అమృత ముర్థికి సరైన గౌరవం దక్కలెధు..దొర ల పాలన లో

  • @jaganyadav3079
    @jaganyadav30793 жыл бұрын

    Asalu sisalu Telangana vudyamam chesina goppa vyakthi..Johar..johar

  • @thumunaveenyadav8380
    @thumunaveenyadav83803 жыл бұрын

    బెల్లి లలిత అక్క కి జోహార్..

  • @ambojibikshapathi9287
    @ambojibikshapathi92873 жыл бұрын

    జోహార్ బెల్లి లలిత అక్క సందీప్ అన్న సూపర్ ✊

  • @karnakarrao7550
    @karnakarrao75503 жыл бұрын

    Naati rajyahimsa lo samidhavina vo lalitha akka ,ninnu nadichindi ee telangana prabhuthvam ,nuvve maa spoorthy

  • @abhilashnaikvankudavath2396
    @abhilashnaikvankudavath23963 жыл бұрын

    ఇలాంటి పాటలతో అమరవీరులకు గుర్తుచేసి న మద్దెల దరువు వరకి ధన్యవాదాలు, ఇలాగే కొనసా గి ప్రజలను చైత్యవంతులను చేసి మన రోజులు తేవాలి , లాల్ సలాం

  • @mushamsrinivas8712
    @mushamsrinivas87123 жыл бұрын

    జోహార్ అమరులకు... జోహార్ బెల్లి లలితక్క

  • @venkannaganta3028
    @venkannaganta30283 жыл бұрын

    బెల్లి లలితక్క సాంగ్ సూపర్ 👌👌👌👌👌

  • @asiashaik4001
    @asiashaik4001 Жыл бұрын

    Johar Belli Lalitha yadav gaaru.....✊💓 May your soul rest in peace💗 Jai Telangana✊🙏

  • @naramvenkatanarasamma248
    @naramvenkatanarasamma2483 жыл бұрын

    Juohar belli lalitha akkaki jouharlu 🙏🙏🙏🙏🙏🙏

  • @GRMusicAdda
    @GRMusicAdda3 жыл бұрын

    నిజంగా పాట వింటుంటే తెలియకుండానే కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి

  • @niranjanyadavsinger6937
    @niranjanyadavsinger69373 жыл бұрын

    జోహార్ లలిత అక్క....💐💐

  • @pentanareshpatel3460
    @pentanareshpatel34603 жыл бұрын

    Ganga suppar akka

  • @khasimm4962
    @khasimm49623 жыл бұрын

    అప్పటి ప్రభుత్వం చేసిన అతి కిరాతకమైన హత్య ఇది...

  • @sampathjampi4250
    @sampathjampi42503 жыл бұрын

    సూపర్ 👌👌

  • @venkateshjodu6668
    @venkateshjodu66683 жыл бұрын

    జోహార్ బెల్లి లలిత అక్క...💐💐

  • @laxminarayananarlakanti97
    @laxminarayananarlakanti973 жыл бұрын

    Good song sister... Lalitakkanu malli gurtuchesavu.

  • @folkgirlshaliniyadav800
    @folkgirlshaliniyadav8003 жыл бұрын

    Epatiki e song oka 15 times vinna.....jai Belli lalithakka...arunapathaka vandhame Belli lalithakka🙏🙏🙏🙏

  • @tirupathi5753

    @tirupathi5753

    3 жыл бұрын

    సూపర్ గా చెప్పారు మేడమ్

  • @rmsmusicfolk
    @rmsmusicfolk3 жыл бұрын

    చాలా బాగుంది పాట

  • @maqboolpasha70

    @maqboolpasha70

    3 жыл бұрын

    లాల్ సలామ్💢💢💢🔴🔴🔴

  • @Shankargodasu
    @Shankargodasu3 жыл бұрын

    భువనగిరి బెల్లి లలిత అక్క గురించి మరొకసారి ప్రజలకు తెలియజేసిన రేలా రేలా గంగ కు వందనం 🙏🙏🙏

  • @bhanuprasad3572
    @bhanuprasad35723 жыл бұрын

    చాలా చక్కటి పాట అందించినందుకు కృతజ్ఞతలు

  • @gmnewstelugu
    @gmnewstelugu3 жыл бұрын

    జోహార్ లలితక్క...👍👌✊✊

  • @gorrevijayalaxmi3717
    @gorrevijayalaxmi37173 жыл бұрын

    Johar lalithakka.

  • @nanibhojannaofficial250
    @nanibhojannaofficial2503 жыл бұрын

    జోహార్ లలితక్క... జోహార్ జోహార్.. చాలా గర్వంగ అనిపించింది ఈ song చూశాక... చాలా చాలా అందంగా తీశారు ఈ పాటను.. మనసుపెట్టి పాడిన పాట ఎంతో ఘన కీర్తిని సాధిస్తుంది అలాంటి పాటల్లో ఇది ఒకటిగా నిలిచిపోతుంది గంగక్క.. చాలా బాగోచ్చింది Song.. all the best for All Team మెంబర్స్.. Good Luck *మద్దెల దరువు*

  • @byakanna9359
    @byakanna93593 жыл бұрын

    జోహార్లు బెల్లి లలిత అక్క గారు 🙏🙏🙏🙏🙏

  • @cparusharamudu3589
    @cparusharamudu35893 жыл бұрын

    జోహార్ బెల్లి లలిత అక్క తెలంగాణ కోసం ఉద్యమం నడిపి ఉద్యమంలో అమరులైన అమరులకు నా పాదాభివందనాలు.🥀🥀 అన్న సాంబశివుడు గురించి కూడా ఒక పాట రూపంలో చెప్తారని నా కోరిక. జై తెలంగాణ జై జై తెలంగాణ

  • @sanjeevthosaradaga
    @sanjeevthosaradaga3 жыл бұрын

    Super Ganga Chala bagundi All The Best To All

  • @nageshbheemanapally0702
    @nageshbheemanapally07023 жыл бұрын

    విప్లవ పోరాటమే ఊపిరి గా తన జీవితాంతం గెరిల్లా పోరాటాలు చేసిన మా సాంబశివుడు, రాములు అన్న లపై కూడా ఒక పాట చేయాలని మా విన్నపం.... 🙏🙏🚩

  • @mallareddydoram4406

    @mallareddydoram4406

    2 жыл бұрын

    Aab pta ye

  • @ravularenuka4865

    @ravularenuka4865

    2 жыл бұрын

    @@mallareddydoram4406 hu

  • @shyamrama8775

    @shyamrama8775

    2 жыл бұрын

    Lal Salam comreds cpi ml pdsu new democracy

  • @girimonipentappa7294

    @girimonipentappa7294

    Жыл бұрын

    @@ravularenuka4865 మ మనం మనం మనం మణి మసగ్గా అస్పష్టంగా హఠాత్తుగా బ

  • @girimonipentappa7294

    @girimonipentappa7294

    Жыл бұрын

    టట

  • @narsimulugoud6749
    @narsimulugoud67493 жыл бұрын

    జోహార్లు బెల్లీ లలితక్క. పాట పాడిన చేళ్లేలు గంగా దేవి కి నా హృదయపూర్వక కృతజ్ఞతలు 🙏

  • @perumandlasrinu8095
    @perumandlasrinu80953 жыл бұрын

    Super bro song super padinav ganga akka 👌👌✊️✊️

  • @chanduminkikar4883
    @chanduminkikar48833 жыл бұрын

    Super song akka garu

  • @telanganagaanakokilabellil3911
    @telanganagaanakokilabellil39113 жыл бұрын

    1M views✊💪✊🙏💐💐💐 100 మిలియన్ల వందనాలు టీమ్ కి🙏🙏🙏

  • @kirangoud8293
    @kirangoud82933 жыл бұрын

    పాటకు మరణం లేదమ్మా ,త్యాగానికి రూపం నీ జన్మ...సతీష్ అన్న😢

  • @kashivanguri6707
    @kashivanguri67073 жыл бұрын

    జోహర్ల్ బెల్లి లలితక్క..

  • @sonnailasrikanth8527
    @sonnailasrikanth85273 жыл бұрын

    జోహార్ బెల్లీ లలితక్క 🙏✊💙

  • @pasunurijampaiah5193
    @pasunurijampaiah51933 жыл бұрын

    జోహార్ లలితక్క....🙏🙏🙏🙏

  • @shashidharkurella847
    @shashidharkurella8473 жыл бұрын

    Belli lalitha akkaku na oka salaam, Tq satish anna baaga rasavu tq ganga nenu pedda fan ni relare rela undi

  • @AindlaMusic
    @AindlaMusic3 жыл бұрын

    ప్రజా విప్లవ పోరులో నేలకు ఒరిగిన .బెల్లి లలితక్క పాట .బుర్ర సతీష్ అన్న కలం, చెల్లె గంగా గళం కలిసి మరో మారు .ఎర్రజెండా ఉద్యమాలను గుర్తుకు చేసాయి.ఈ పాటకు ఏ రకంగా అయిన సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరునా ధన్యవాదాలు.

  • @aparnareddy5560

    @aparnareddy5560

    2 жыл бұрын

    Akka nuvvu malli puttali🙏🙏🙏

  • @koti9851
    @koti98513 жыл бұрын

    తెలంగాణ అరుణ శివంగి బెల్లీ లలితక్క జోహార్

  • @shivakumar-me7oe
    @shivakumar-me7oe3 жыл бұрын

    ✊జోహార్ బెల్లి లలిత అక్క✊

  • @annaboinasravan7818
    @annaboinasravan78183 жыл бұрын

    లాల్ సలాం అక్కా.....

  • @gottiparthiramaswamy8209
    @gottiparthiramaswamy82093 жыл бұрын

    Johaar Belli Lalithakka...✊

  • @maddelabixapathhy6903
    @maddelabixapathhy69033 жыл бұрын

    Best song, congrats to maddela daruvu

  • @seelammuniswamy3559
    @seelammuniswamy35593 жыл бұрын

    జోహార్ 👍బెల్లి లలితక్కా ఈ పాటపాడిన ప్రతీ అక్కకు ప్రతీ చెల్లికి సీతకోటి దండాలు 👌🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sriraghavendrainteriorsdes2692

    @sriraghavendrainteriorsdes2692

    3 жыл бұрын

    అక్క నీకు జోహార్లు

  • @sriraghavendrainteriorsdes2692

    @sriraghavendrainteriorsdes2692

    3 жыл бұрын

    లలిత అక్క పేరు మీదా పాట పాడిన రేలా రేలా గంగమ్మ కు వందనాలు

  • @boddushankar1773

    @boddushankar1773

    3 жыл бұрын

    💐

  • @singerlaxmidasa6087
    @singerlaxmidasa60873 жыл бұрын

    Johaar belli lalithakka 😓😓🙏🙏🙏💪💪💪💪.

  • @venkatkumar2310
    @venkatkumar23103 жыл бұрын

    Bhuvana Giri killa kotapu Rani Belli lalitha akka ki vandanalu

  • @tharundancer4237
    @tharundancer42373 жыл бұрын

    Laal salaam lalitha akka✊✊

  • @muralinagelli6779
    @muralinagelli67793 жыл бұрын

    Super akka

  • @polojupavani7007
    @polojupavani70073 жыл бұрын

    Super belli lalithakka 🙏🙏🙏🙏 Ganga akka 👌👌💯

  • @indian3738
    @indian37383 жыл бұрын

    Super aaka meru 🙏🙏🙏🙏🙏10 time Vena song

  • @krishnayadav-zc8uo
    @krishnayadav-zc8uo3 жыл бұрын

    భువనగిరి గోల్లోళ్ళ సెల్లెలా అందుకో మా వందనాలు💐💐

  • @madhunedhunoori6558

    @madhunedhunoori6558

    3 жыл бұрын

    kzread.info/dash/bejne/fm2qzaOTXa6ucsY.html *సమైక్యాంధ్ర పాలకులను ఆటపాటలతో ప్రశ్నించి,17 ముక్కలుగా నరకబడ్డ తెలంగాణ కోకిల* *"బెల్లి లలితక్క"* *Full Song* *రచన : బుర్ర సతీష్* *గానం : రేలారే గంగ*

  • @lakkapakanaveen5413

    @lakkapakanaveen5413

    3 жыл бұрын

    భువనగిరి ఖిల్లా మీద లలితక్క పాట తెలంగాణ ఉద్యమకారుల సంఘం కృతజ్ఞతలు

  • @veeraswamyalli6872

    @veeraswamyalli6872

    3 жыл бұрын

    Anna bhuvanagiri gollolla chelli kadhu Telangana gollolla chellamma akkayya

  • @thallarishanthayya2349

    @thallarishanthayya2349

    3 жыл бұрын

    Ù

  • @rohanedits4602

    @rohanedits4602

    3 жыл бұрын

    @@madhunedhunoori6558 see

  • @sanjeevthosaradaga
    @sanjeevthosaradaga3 жыл бұрын

    Andariki Salaam chaala baga chesaru🙏🙏🙏

  • @malleshkarre3730
    @malleshkarre37303 жыл бұрын

    Jai belli lalithakka👌

  • @vikasbayyam8084
    @vikasbayyam80843 жыл бұрын

    Joharlu belli lalitha akka ki

Келесі