Maroju Veeranna Full Song | Madhupriya Songs | Burra Sathish | Kalyan keys | Latest Folk Songs 2023

Музыка

Maroju Veeranna Full Song | Madhupriya Songs | Burra Sathish | Kalyan keys | Latest Folk Songs 2023
#MarojuVeeranna #LatestFolkSongs #madhupriyasongs #onemediaet
Lyrics: Burra Sathish 9908906724
Singer: Madhu Priya
Music: Kalyan Keys
Dop: Kamli Patel
Editing: Hari Thota
D.I : Anneboina Srinivas
Direction: Anthadupula Nagaraju
Label & Channel Managed by: One Media - 7799090708
Branding & For Promotions Mail Us: Info@onemediaet.com
© All Rights Reserved: Burra Sathish ( One Media Et Private Limited )
బహుజన సిద్ధాంతపు యుద్దానివి నువ్వో
అన్నా మారోజు
పీడిత బతుకులకు అద్దానివి నువ్వో
నిను మరువము ఏ రోజు
కులవృత్తుల పూ దండవు
మా లాల్ నీలు జెండవు
పోరాట దారివన్న ...పొలికేకవే వీరన్న
1) సాయుధ పోరాట ఖిల్లా నల్లగొండ జిల్లాలోన
కర్విరాల కొత్తగూడెం ఎత్తిన పిడికిలివన్నా
సూరమ్మ రామలింగం ఆదర్శ దంపతులకు
వీరుడివై పుట్టినావు విప్లవమై పెరిగినావు
-గర్జించిన గళమా ప్రశ్నించేటి తత్వం
నిరుపేదల బలమా కోరావు సమానత్వం
పొడిసేటి ఎర్ర పొద్దువు పోరాట గోరు ముద్దవు
"బహుజన"
2) సామాజిక న్యాయం కై సకల దారులెతికినవు
కులనిర్మూలన కోసం నిత్యం కొట్లాడినవు
సభలెన్నో పెట్టినవు సంఘాలను కట్టినవు
దళిత బహుజన బిడ్డల వెన్నుతట్టి నడిపినవు
-కుమ్మరోల్ల కుండవు మా సాకలోళ్ళ బండవు
మాదిగోళ్ల డప్పువు నువ్ మర్లవడ్డ నిప్పువు
గొల్ల కురుమ గొంగడివి
ఉద్యమాల సింగిడివి
"బహుజన"
3) అంబేద్కర్ పూలేల ఆశయ స్వరమైనావు
ఆదివాసీ గిరిజన తండాలకు వరమైనావు
తెగింపు తో నినదించిన తెలంగాణ జంగువు
పల్లె పల్లెను మేల్కొలిపిన మా పాటల పొంగువు
-కమ్మరోల్ల సుత్తివి మా గౌడన్నల కత్తివి
నేతన్నల మగ్గమా దోపిడికి ఉరి పగ్గమ
-నీ జీవితమొక సమరం కామ్రేడా నువు అమరం
"బహుజన"

Пікірлер: 226

  • @bonaganiravindar5767
    @bonaganiravindar5767 Жыл бұрын

    చాలా బాగుంది కామ్రేడ్ మారోజు వీరన్న ఆశయాలను మళ్లీ ఈ సమాజానికి గుర్తు చేసినట్టుగా ఉంది బుర్ర సతీష్ గారికి పాట పాడిన మధుప్రియ కు మీద బృందానికి డాన్సర్లు అందరికీ పేరుపేరునా విప్లవ అభినందనలు

  • @deepakmahipavanisam1882
    @deepakmahipavanisam1882 Жыл бұрын

    తిరుగుబాటు మొదటి అడుగు పోరాటాలకు ప్రతిరూపం కామ్రేడ్ వీరన్న కి....✊✊✊

  • @maheshjeedi1265
    @maheshjeedi1265 Жыл бұрын

    ఇలాంటి పాటలు మరియెన్నో రాసి విప్లవానికి నాంది పాలకలని మళ్ళీ విప్లవ జెండాలు విప్లవకారులు పుట్టాలి అని కోరుకుంటున్నాము జై భీమ్💪💪💪👍

  • @mahanvilipsy8606
    @mahanvilipsy860611 ай бұрын

    చెల్లమ్మ మధుప్రియ ని గళం తో కామ్రేడ్ మారోజు వీరన్న కి విప్లవ నివాళులు అందించినందు నీకు అభినందనలు...

  • @gaddamdaruvu5813
    @gaddamdaruvu5813 Жыл бұрын

    గొల్ల కుర్మల గొంగడివి ఉద్యమాల సింగిడివి..✊🖋️👍👌 గొప్ప సాహిత్యం సతీష్ బయ్య

  • @sravankumar3072

    @sravankumar3072

    Жыл бұрын

    Sathish anna super rasinav paata..most underrated lyric writer Sathish anna..he deserves more fame..

  • @marojuveerana712
    @marojuveerana712 Жыл бұрын

    మారోజు వీరన్న ఆలోచన దారిలో తోట రాసిన సతీష్ గారికి మధుప్రియ బృందానికి సి .పి .యు .ఎస్.ఐ పార్టీ (దళిత బహుజన శ్రామిక విముక్తి) కేంద్ర కమిటీతరుపున ధన్యవాదాలు తెలియజేస్తూ కేంద్ర కమిటీ కార్యదర్శి పగడాల కోదండ

  • @kavalikumar8785
    @kavalikumar8785 Жыл бұрын

    మన రోజు కోసం మారోజు చేసిన పోరాటం మరువలేనిది

  • @anilmamidi1950
    @anilmamidi1950 Жыл бұрын

    తెలంగాణలో ఇప్పుడున్న పరిస్థితి కి ఇలాంటి పాటలు చాలా అవసరం మార్పు రావాలంటే జనాల్లో చైతన్యం దానికి ముందు కావాల్సింది ఇలాంటి పాటలు మాత్రమే

  • @anilmamidi1950

    @anilmamidi1950

    Жыл бұрын

    ఈ సాంగ్ వింటే రోమాలు నిక్కబొడుచుకొని వున్నాయి

  • @anilmamidi1950

    @anilmamidi1950

    Жыл бұрын

    ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి చేతుల మీదుగా రిలీజ్ చేస్తే సూపర్ గా ఉండేది బహుజన సిద్ధాంతం కోసం పోరాడుతున్నాడు

  • @suneelv9172
    @suneelv9172 Жыл бұрын

    వీరన్న ని భౌతికంగా లేకుండా చేసిన, తెలంగాణ ప్రజల గుండెల్లో ఎప్పుడు తన ఆశయాలు , సిద్దాంతాలు, సజీవంగానే ఉన్నాయి.

  • @coloursattanna8869
    @coloursattanna8869 Жыл бұрын

    తమ్ముడు సతీష్ గౌడ్ చక్కటి పాట బహుజనుల గుండెల్లో నిలిచి పోయే పాట కమ్మరి కుమ్మరి గౌడ బిడ్డల మీద చాలా చక్కటి పాట అన్ని కులాలకు ఇష్టమైన పాట కళాకారులందరికీ నీ ధైర్యానికి లాల్ సలాం మీ పెద్దన్న కలర్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ 🤝👌👍✍️✍️

  • @relaravimusic4495
    @relaravimusic4495 Жыл бұрын

    బుర్ర శతిష్ గారు పాట చాలా బాగుంది మదుప్రియ చాలాబాగా పాడింది supper exlent lyrics all the best to all tee members 👍👍

  • @abhramanusha2273
    @abhramanusha2273 Жыл бұрын

    Super akka

  • @golkondabuchanna8371
    @golkondabuchanna8371 Жыл бұрын

    ఆధునిక ఉద్యమ పంథాను ఎంచుకున్న కున్న మారోజు వీరున్ని, ఆధునిక కాలంలో., సామాజిక సాధనాల్లో అద్భుతంగా చూపెట్టి, బుర్ర సతీష్ అన్నకు ధన్యవాదాలు🙏🌹

  • @sampathsirikonda6614
    @sampathsirikonda6614 Жыл бұрын

    జోహార్ మరోజు వీరన్న💪💪💪🙏🙏🙏

  • @nagarajm6940
    @nagarajm6940 Жыл бұрын

    ని జీవితం ఒక సమరం కామ్రేడా నువ్వు అమరం 👌👌👌

  • @ganesh______7339
    @ganesh______7339 Жыл бұрын

    కొత్తగూడెం గ్రామం గురించి మారోజు వీరన్న గురించి ఆయన పోరాటం నీ గుర్తిస్తు విప్లవం అంటే ఎంతో అర్దం అయ్యెలాగా పాడారు . ,{కామ్రేడ్ మారోజు వీరనా కి లాల్ సలాం ✊✊✊✊🚩🚩

  • @naveenmogulla3302

    @naveenmogulla3302

    Жыл бұрын

    ఏ జిల్లా bro వీరన్న?

  • @ganesh______7339

    @ganesh______7339

    Жыл бұрын

    @@naveenmogulla3302 Suryapet

  • @shankarburra9103

    @shankarburra9103

    Жыл бұрын

    Super

  • @bashaengineeringwork7377

    @bashaengineeringwork7377

    8 ай бұрын

    ​@@naveenmogulla3302 suryapet.jilla

  • @kamalakarposhala
    @kamalakarposhalaАй бұрын

    Johar maroju vearanna ku 🎉🎉🎉

  • @praveentej5912
    @praveentej5912 Жыл бұрын

    Super ..porata spoorthy ni kaliginche pata🙏

  • @sathyanarayanareddygurram4857
    @sathyanarayanareddygurram4857 Жыл бұрын

    సూపర్ హిట్ సాంగ్. . 👍👍

  • @senapathitelugutv7978
    @senapathitelugutv7978 Жыл бұрын

    ఈ తరం వారికి మారోజు వీరన్న గురించి... ఆ మహనీయుడి గొప్పతనం గురించి వివరిస్తూ... ఇంత అద్భుతమైన పాటను మాకు అందించిన... బుర్ర సతీష్ అన్నకు... మధుప్రియ బృందానికి లాల్ సలాం...

  • @sidamparusuram7148
    @sidamparusuram714811 ай бұрын

    Johar maroju veeranna

  • @veeraveera7573
    @veeraveera7573 Жыл бұрын

    మళ్లీ విప్లవాన్ని గుర్తు చేసిన పాట అన్న సూపర్ జోహార్ మారోజు వీరన్న కి జోహార్లు

  • @shankarTS0578
    @shankarTS057810 ай бұрын

    Super lyric hatsof Sathish. Shankar Sir cheelapur

  • @ggopalachary3770
    @ggopalachary3770 Жыл бұрын

    Super madhu Priya

  • @EelaMusic
    @EelaMusic Жыл бұрын

    సాహిత్య యుద్దానివి నువ్వు సతీష్ అన్న మీ రచన శైలి అద్భుతం జై మారోజు 🙏

  • @ramramramra
    @ramramramra Жыл бұрын

    కుమ్మరోళ్ల కుండ వి నైస్ లిరిక్స్ సతీష్ అన్న 👌🏿

  • @Tsriramulu-z8g
    @Tsriramulu-z8g16 күн бұрын

    మారోజు వీరన్న విగ్రహం స్తూపం ఎక్కడ ఉన్నది. మధుప్రియ పాట చాలా బాగుంది. తన్నీరు శ్రీరాములు మంగళగిరి నియోజకవర్గం.

  • @kamalakarposhala
    @kamalakarposhalaАй бұрын

    Veeranna pai vidio chesi padinandhu ku madhu Priya and vari brundhaniki viplavabi vandhanamulu 🎉🎉🎉🎉🎉 KKR wgl

  • @bholeofficialchannel
    @bholeofficialchannel Жыл бұрын

    ఇలాంటి వీరుల త్యాగాల పాటలు విన్నప్పుడల్లా తెలంగాణ మట్టి బిడ్డల గుండె రక్తం ఎర్రజండై ఎగురుతది. బుర్ర సతీష్ అన్న నల్ల కలం ఎర్ర సైన్యమై దునుకుతది. మధుప్రియ గొంతు జన రణమై ఎరుపెక్కి ఎగసి పడతది.కళ్యాణ్ డప్పుల్లో దరువైతది వెరసి పోరాటల మారోజు వీరన్నకు లాల్ సలాం గొడుతది. అమర్ హై మారోజు వీరన్న మిమ్మల్ని ఈ పోరు తెలంగాణ గడ్డ ఏ రోజూ మరువదన్న 🥰🙏🏼🙏🏼

  • @srinivaspanuganti3115
    @srinivaspanuganti3115 Жыл бұрын

    సిపియుఎస్ఐ పార్టీ దళిత బహుజన శ్రామిక విముక్తి మాజీ దళ కమాండర్ విజయ్ సూర్యం సూపర్ సాంగ్స్ అమర్ రహే కామ్రేడ్ మారోజు వీరన్న

  • @bhaskervelichala9372
    @bhaskervelichala9372 Жыл бұрын

    Bro Super 💐

  • @AkhilaAudiosAndVideos
    @AkhilaAudiosAndVideos Жыл бұрын

    Super song bro

  • @anjaiahpirati8082
    @anjaiahpirati8082 Жыл бұрын

    Johar comrade✊

  • @sidammaruthirao
    @sidammaruthirao Жыл бұрын

    Johar marojuveeranna writer Sathish anna singer sis madhupriya &seenu anna katherapaka

  • @singervijaykhammam
    @singervijaykhammamАй бұрын

    Super 💯.. Vijay singer kmm

  • @manojkumar848
    @manojkumar848 Жыл бұрын

    Salute bro kirraaak po ..... Dummu lepirru bayya .

  • @RaviRavi-rw1pi
    @RaviRavi-rw1pi Жыл бұрын

    అద్భుతమైన సాహిత్యం అన్నగారు సాంగ్ సూపర్ 🙏🙏🙏

  • @mahipalmailoor
    @mahipalmailoor9 ай бұрын

    Super

  • @ch.saidulu6545
    @ch.saidulu6545 Жыл бұрын

    ఈ పాట రాసిన బుర్ర సతీష్ అన్న పాడిన మధుప్రియ గారికి వరి టీం ప్రత్యేక ధన్యవాదాలు అమర్రహే మారోజు వీరన్న

  • @anushagaddala8826
    @anushagaddala8826 Жыл бұрын

    Maroju veerannaku jai

  • @anjisudhanaboina5133
    @anjisudhanaboina5133 Жыл бұрын

    లాల్ సలాం మారోజు వీరన్న 📝🚩

  • @ganeshgaddam4079
    @ganeshgaddam40792 ай бұрын

    Maroju veeranna bahujanula devudu

  • @poshalasudhakar6042
    @poshalasudhakar6042 Жыл бұрын

    Madhu Suuuperrrrrr Singing 👌👌💐💐💐🙏🙏💐💐💐

  • @ggopalachary3770
    @ggopalachary3770 Жыл бұрын

    Super song

  • @madhumundrathi5438
    @madhumundrathi543811 ай бұрын

    Song❤❤❤

  • @reddysrinivas9097
    @reddysrinivas9097 Жыл бұрын

    *మారోజు వీరన్న మన రోజులు రావాలన్న*.....✊ *బహుజన విప్లవ కెరటం బీసీల స్ఫూర్తి ప్రదాత, సామాజిక ఉద్యమకారుడు మారోజు వీరన్న వర్ధంతి సందర్భంగా వారికి ఘనమైన నివాళి, వర్ధిల్లాలి బహుజన ఐక్యత....*...💐💐💐

  • @srinugaraga880
    @srinugaraga88011 ай бұрын

    SUPER SONG👌👌👌👌👌👌👌👌👌👌, Love LySoNG❤❤❤❤❤❤❤❤❤

  • @srikanthtalari8273
    @srikanthtalari8273 Жыл бұрын

    Jai blo telagana 🙏💐🌺💐

  • @user-tu2qr3hp9m
    @user-tu2qr3hp9m8 ай бұрын

    Super songs

  • @Bharathkumar-nv5zu
    @Bharathkumar-nv5zu Жыл бұрын

    Sathish anna lyrics super ,madhupriya garu miru gosi gogadilo vudhyamaniki vupiri posinattu vundhi.

  • @gajarlaramesh8641
    @gajarlaramesh8641 Жыл бұрын

    Superrr Sathanna 💐💐💐

  • @narsimulugoud6749
    @narsimulugoud6749 Жыл бұрын

    💗💗✊🏻✊🏻✊🏻

  • @rajukorra570
    @rajukorra570 Жыл бұрын

    Super.sister.

  • @sandrasaiteja1856
    @sandrasaiteja1856 Жыл бұрын

    Super song. Thanks to all. Johar maroju veeranna.✊✊✊.

  • @user-lu8cx6js8j
    @user-lu8cx6js8j Жыл бұрын

    Lal salam...comrades...

  • @CTV.maddirala
    @CTV.maddirala Жыл бұрын

    బర్రసతేష్ అన్నా నువ్వు అసలైన వీరుడి పాటకు సాహిత్యం అందించినందుకు విప్లవ అభివందనాలు

  • @gopalacharyulu8642
    @gopalacharyulu8642 Жыл бұрын

    SUPER SONG SISTER. MADHUPRIYA GARU

  • @its_me_sandy_1913
    @its_me_sandy_1913 Жыл бұрын

    ఈ సాంగ్ వీడియో చాలా బాగా తీశారు లిరిక్స్ కూడా చాలా బాగున్నాయి కళ్ళకు కట్టినట్టుగా యాక్టింగ్ చేశారు ఈ సాంగ్ మరెందరికో చేరాలని మారోజు వీరన్న గురించి తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను అందరూ ఈ ఈ పాటని అందరూ తప్పకుండా లైక్ చేయండి మరియు షేర్ చేయండి మీకు తెలిసిన వాట్సప్ గ్రూపులలో మరియు వాట్సాప్ స్టేటస్ పెట్టుకోగలరు నా యొక్క చిన్న మనవి లాల్ సలాం మారోజు

  • @madhumundrathi5438
    @madhumundrathi543811 ай бұрын

    Malli erra janda rojulu ravali...

  • @sagarmodem1856
    @sagarmodem1856Ай бұрын

    Jai comred✊✊✊

  • @guntojucreations2913
    @guntojucreations2913 Жыл бұрын

    ఫేస్బుక్ లో నేను గత కొన్ని డేస్ నుండి సింగర్ గంగ గారిని కోరిన మా అన్న సాంగ్ కూడా ఒకటి పడడండి అని..వెంటనే షూటింగ్ న కోరిక మేరకి ..సాంగ్ తీసిన అన్న సతీష్ కి టీం మధు కి ధాన్యాదాలు...🎉🎉🎉❤❤

  • @shanthakambalaplly1828
    @shanthakambalaplly1828 Жыл бұрын

    Jai bsp Jai BSP

  • @kumarnirudi4879
    @kumarnirudi4879 Жыл бұрын

    జోహార్ వీరన్న

  • @vijoashok3283
    @vijoashok3283 Жыл бұрын

    Very good super beautiful super sung

  • @YounusPasha-ro2sc
    @YounusPasha-ro2sc Жыл бұрын

    Johar johar maroju verana ki

  • @user-fv4xi7mm8j
    @user-fv4xi7mm8j Жыл бұрын

    Superb song kaka

  • @bonkurisaikumar1016
    @bonkurisaikumar1016 Жыл бұрын

    జోహార్ మారోజు వీరన్న❤❤❤❤❤❤🙏🙏✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊🏾✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊

  • @1413.nature
    @1413.nature Жыл бұрын

    Song super

  • @swamygosukonda6508
    @swamygosukonda6508 Жыл бұрын

    మారోజు నిన్ను మరువను ఏ రోజు 🙏🙏🙏🙏

  • @maheshgoudkumbham4548
    @maheshgoudkumbham4548 Жыл бұрын

    Joharlru camred maroju verrana ✊✊✊🚩🚩🚩

  • @selfisheditss7275
    @selfisheditss7275 Жыл бұрын

    🚩🙏✊ lal salam🚩

  • @kumarnirudi4879
    @kumarnirudi4879 Жыл бұрын

    లాల్ సలాం మరోజు వీరన్న

  • @maheshrajaka6671
    @maheshrajaka6671 Жыл бұрын

    కాకా సూపర్ ఇలాంటివి నీ కలం నుండి ఇంకా రావాలి🎉

  • @iruguanjianji479
    @iruguanjianji479 Жыл бұрын

    Johar maroju viranna Johar comrade

  • @BonkuriBalakrishna281
    @BonkuriBalakrishna281 Жыл бұрын

    Superb Annaya ❤ Like ❤

  • @saisomogulaiah677
    @saisomogulaiah677 Жыл бұрын

    ❤ లాల్ సలాం ❤ మరోజు వీరన్న .. Special Tqs 🙏 To team🎉

  • @rasanurianjannatv2026
    @rasanurianjannatv2026 Жыл бұрын

    ఈ సాంగ్ నల్లగొండ గద్దర్ నరసన్న పాడి ఉంటే ఇంకా బాగుండు అని నా అభిప్రాయం

  • @AlwaysAshokofficial
    @AlwaysAshokofficial Жыл бұрын

    Good madhupriya, your made my day full happy with this voice

  • @educationalerts2218
    @educationalerts2218 Жыл бұрын

    సూపర్ సాంగ్.... 👌 లాల్ సలాం కామ్రేడ్ మారోజు వీరన్న 💐

  • @gollapalliramesh5010
    @gollapalliramesh5010 Жыл бұрын

    Joharlu Comred ✊✊✊❤️

  • @Balarajuprince
    @Balarajuprince Жыл бұрын

    Madhupriya కాకుండా వేరే వాళ్లను act r song చేయిస్తే బాగుండు...lyrics 👌 thanks sathish bhai

  • @alakuntlanews2135
    @alakuntlanews2135 Жыл бұрын

    Johar Veeranna

  • @MadhaviKasarla-xl4qg
    @MadhaviKasarla-xl4qg Жыл бұрын

    Superb

  • @munnasrishailam2183
    @munnasrishailam2183 Жыл бұрын

    🙏🙏🙏🙏🙏🙏✊✊✊✊

  • @iruguanjianji479
    @iruguanjianji479 Жыл бұрын

    Burra Sathish annagaru miru mana Telangana lo unna bhahujana rajyam kosam poradi nelakorigina aa mahavirulanu mi pataltho malli chiguristhunna aa mahavirula kalanu naraverchina maha kavivi annagaru miru elanty charitha galigina maha virulaku miku shatha koti udyama vandhanalu jai bhim brother

  • @ganeshchitti143
    @ganeshchitti143 Жыл бұрын

    లాల్ సలామ్ కామ్రేడ్ 🚩🚩✊✊🚩🚩

  • @dumpatiupender4606
    @dumpatiupender4606 Жыл бұрын

    Lal salam maaroju veeranna gariki

  • @raviasampelli5421
    @raviasampelli5421 Жыл бұрын

    🚩🚩🚩🚩👍👍

  • @mallepakaravinder885
    @mallepakaravinder885 Жыл бұрын

    మారోజు వీరన్న చరిత్ర సినిమా రూపంలో రావాలి..

  • @bandarisrinu6923
    @bandarisrinu6923 Жыл бұрын

    లాల్ సలాం జోహార్

  • @bandarisrinu6923
    @bandarisrinu6923 Жыл бұрын

    అమర వీరులకు జోహార్లు జై కామ్రేడ్

  • @gundlauma5199
    @gundlauma5199 Жыл бұрын

    Super akka😍😍😍😍👌👌👌👌👌👍👍👍

  • @polasasatyanarayana5302
    @polasasatyanarayana53029 ай бұрын

    బుర్ర సతీష్ గారికి ఉద్యమభివందనలు

  • @padigelaakash7367
    @padigelaakash7367 Жыл бұрын

    Awasom lyrics Anna 💐

  • @mallepakasatheesh8455
    @mallepakasatheesh8455 Жыл бұрын

    ధన్యవాదాలు సతీష్ అన్న మీకు

  • @venkat-singer
    @venkat-singer9 ай бұрын

    Satesh madhu all super లాల్ సలాం కామ్రేడ్స్🙏❤✊🚩

  • @sudhakargundagani1705
    @sudhakargundagani1705 Жыл бұрын

    సతీష్ అన్న ఉద్యమ వందనాలు లాల్ సలాం 💐💐💐

  • @sammetasreekanth8870
    @sammetasreekanth8870 Жыл бұрын

    Superb Anna 💐💐💐

  • @praveengoudpraveengoud2659
    @praveengoudpraveengoud2659 Жыл бұрын

    కరివిరాల కొత్తగూడెం ఇ పాటతో దద్దరిల్లుతుంది సతీష్ అన్న ... లాల్ సలాం మారోజు వీరన్న ..✊🚩

  • @naveenmogulla3302

    @naveenmogulla3302

    Жыл бұрын

    Which district వీరన్న???????

  • @praveengoudpraveengoud2659

    @praveengoudpraveengoud2659

    Жыл бұрын

    @@naveenmogulla3302 సూర్యాపేట

  • @AvushattiYadaiah123

    @AvushattiYadaiah123

    Жыл бұрын

  • @badavathnaga5504

    @badavathnaga5504

    8 ай бұрын

    ​@praveengoudpraveengoud2659

  • @smnaik........3832
    @smnaik........3832 Жыл бұрын

    Super song madhu garu

Келесі