Podduvaluthunnado Full Song Part 2 | Latest Folk Songs 2023 | Telangana Folk songs | Vijay Folks

Музыка

Podduvaluthunnado Full Song Part 2 | Latest Folk Songs 2023 | Telangana Folk songs | Vijay Folks
#onemediaet #Podduvaluthunnado #latestfolksongs #RajuCheerala #KalyanKeys #shekarnani
Label & Channel Managed by: One Media - 7799090708
Branding & For Promotions Mail Us: Info@onemediaet.com
© All Rights Reserved: Vijay Folks ( One Media Et Private Limited )
Lyrics, Raju Cheerala
Music, Kalyan Keys
Singer, Hanumanth Yadav
Dop, Aravind Kontham
Editing,Colorist & Publicity, Akashavani Prabhu
Producer, Armoori Vijay Kumar
Cast :-
Shekar nani
Ammadi

Пікірлер: 358

  • @maddurivenkatesh567
    @maddurivenkatesh567 Жыл бұрын

    విప్లవం వర్ధిల్లాలి ఎర్ర జెండా జిందాబాద్ కమ్యూనిజం వర్ధిల్లాలి భూమికోసం భుక్తి కోసం వ్యటి చాకిరి విముక్తి కోసం ఆదివాసీ హక్కుల కోసం తమ ప్రాణాలను అర్పించిన అమరవీరులకు అరుణారుణ జోహార్లు🚩🚩🚩🚩🚩😭✊️✊️✊️✊️✊️

  • @bharathdigital2037
    @bharathdigital203711 ай бұрын

    పేద ప్రజల కోసం పోరాడే అన్నలకు అక్కలకు ఇదే నా నెత్తుటి లాల్ సలాం🚩✊🚩 ఈ పాట చేసినందుకు మీకు కూడా lal సలాం Bro 🚩✊🚩విప్లవం వర్ధిల్లాలి

  • @rajucheerala929
    @rajucheerala929 Жыл бұрын

    హాయ్ ఫ్రెండ్స్ నేను పొద్దు వాలుతున్నదో పాట రచయిత రాజు చీరాల గత కొన్ని నెలలుగా ఒక 20 30 మంది ఆర్టిస్టులతో కొంతమంది టెక్నీషియన్ తో బాగా ఇష్టపడి కష్టపడి చేసిన పాట ప్రతి ఒక్కరు పెద్ద మనసుతో ఆశీర్వదించి ఆదరించాలని కోరుకుంటున్నాను🙏🏻

  • @Muthyam_Mahesh_Bakkolla

    @Muthyam_Mahesh_Bakkolla

    Жыл бұрын

    Sure ❤❤

  • @dhoniraju9983

    @dhoniraju9983

    Жыл бұрын

    Ok bro

  • @rajushankarravula7844

    @rajushankarravula7844

    Жыл бұрын

    అల్దీబెస్ట్ మిత్రమా ✊

  • @s.kanakaraju4151

    @s.kanakaraju4151

    Жыл бұрын

    అన్న లాల్ సలం సూపర్

  • @santhoshMalugu

    @santhoshMalugu

    11 ай бұрын

    👍

  • @siddhuphotography1603
    @siddhuphotography1603 Жыл бұрын

    సూపర్ ఉంది. Part 1. Hit అయినట్టు ఇది కూడా. మంచి ఆదరణ పొందాలని. కోరుకుంటున్న

  • @krmofficials4083
    @krmofficials4083 Жыл бұрын

    శేఖర్ నాని బ్రదర్ ఎక్స్లెంట్ భవిష్యత్తులో మరిన్ని వీడియోలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందించాలి భవిష్యత్తులోగొప్ప స్థానంలో నిన్ను చూడాలని కోరుకుంటున్నాను

  • @santhoshMalugu
    @santhoshMalugu Жыл бұрын

    🚩🚩చీరాల రాజు అన్న గారి కాలానికి, కళకి లిరిక్స్ కి, పాదాలకి నా పాదాభి వందనాలు the great రచయిత 🚩🚩🙏🏻🙏🏻

  • @HavilaKasipeta-pk3lw
    @HavilaKasipeta-pk3lw Жыл бұрын

    ఇలాంటి పాటలు రాయడం కేవలం మన రాజు చీరాల అన్నకే సాధ్యం.... ఇందులో.. మా సదన్న ఉన్నందుకు గర్వాంగా ఉంది.....🙏🙏🙏🙏 థాంక్స్ రాజు అన్న 🙏🙏🙏ఇంక ఇలాంటి పాటలు ఎన్నో రాయాలని కోరుకుంటూ......🙏🙏🙏

  • @rajucheerala929

    @rajucheerala929

    Жыл бұрын

    తప్పకుండా

  • @mr_rajareddy_official
    @mr_rajareddy_official Жыл бұрын

    మేము అనుకున్న దాని కంటే కూడా చాలాబాగా వచ్చింది చాలా రోజుల తర్వాత ఇంత మంచి పర్ఫామెన్స్ చూస్తునం💐❤❤

  • @Muthyam_Mahesh_Bakkolla
    @Muthyam_Mahesh_Bakkolla Жыл бұрын

    నా చిన్ననాటి స్నేహితుడు నా అప్త మిత్రుడు రాజు చీరాల నాకు ఈ పాటలో మరోసారి అవకాశం ఇచ్చినందుకు నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ,🙏🙏

  • @alagandulasrikanth
    @alagandulasrikanth Жыл бұрын

    Super bro

  • @jakkinaveenkumar4674
    @jakkinaveenkumar4674 Жыл бұрын

    రాలిన నెత్తురు సుక్కల సాక్షిగా.. ఎర్ర జెండా పేగు బంధమై పోతున్న ... లిరిక్ వింటుంటే.... రక్తం మరుగుతది.....super ga rasav Anna.. ప్రతి ఒక్కరికీ.. పాధాబి వందనం..... లాల్ సలాం కామ్రేడ్

  • @rajucheerala929

    @rajucheerala929

    Жыл бұрын

    Tq so much

  • @chegurihemalatha9762

    @chegurihemalatha9762

    11 ай бұрын

    💪💪💪

  • @saiboda427
    @saiboda427 Жыл бұрын

    పేద ప్రజలకోసం పోరాడే అన్నలకు అక్కలకు ఎర్ర జెండా సాషిగ ఇదే నా పదాబి వందనం లాల్ సలాం ఈ రాజకీయ పురుగులు ఉన్నని రోజులు ప్రజలు చిప్పా పట్టుకోవలిసేందే

  • @djsanthoshrathnapoor
    @djsanthoshrathnapoor Жыл бұрын

    చాలా బాగుంది సాంగ్. ఆనాటి అన్నల త్యాగం గుర్తుకొస్తుంది. ఆనాటి తరంగురించి తెలపడమే ఈ పాట యొక్క ఉద్దేశం.

  • @bhoodaiahyarapu3175

    @bhoodaiahyarapu3175

    Жыл бұрын

    cdd(@/xDs

  • @chandu689
    @chandu689 Жыл бұрын

    Chala Chala bagundhi Malli okkasari gurthu chesinandhuku me team andharike thanks 🤝💫💪

  • @Village_Boys_01
    @Village_Boys_01 Жыл бұрын

    🚩✊🚩పేద ప్రజల కోసం పోరాడే అన్నలకు అక్కలకు ఇదే నా నెత్తుటి లాల్ సలాం🚩✊🚩 ఈ పాట చేసినందుకు మీకు కూడా lal సలాం Bro 🚩✊🚩విప్లవం వర్ధిల్లాలి🚩

  • @masannagarisridhar5908

    @masannagarisridhar5908

    Жыл бұрын

    విప్లవం వర్ధిల్లాలి ఈ సాంగ్ చాలా

  • @MMRameshGoud-mm9tp

    @MMRameshGoud-mm9tp

    4 ай бұрын

    I am big fan of hanumanth yadav ❤❤❤❤❤❤

  • @MyakalaSambaraju1986-qq9nf
    @MyakalaSambaraju1986-qq9nf Жыл бұрын

    పాట రాసిన అన్నకు విప్లవ అభివందనాలు

  • @durgaprasadsattu3078
    @durgaprasadsattu3078 Жыл бұрын

    చీరాల రాజు గారి కలం నుండి జాలువారిన మరో అద్భుతమైన పాట

  • @meesalapranay3732

    @meesalapranay3732

    Жыл бұрын

    2:10

  • @thudumprashanth1739
    @thudumprashanth1739 Жыл бұрын

    రాజు చీరల అన్న నీ పాట యాదిలో ఎలా చివరి చూపు మోసుకొని ఎన్నో బందలు ఈ రోజు కన్నీటి లో మునిగిపోతూ హా ఎర్రని రంగులో హా బాందలను చూసుకుంటున్నారు ఎలా మరోజు వీరన్న ను కూడా యాది చేసినవే😢😢😢😢😮😮😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅

  • @rambaaki
    @rambaaki Жыл бұрын

    ఎర్రజెండా సాక్షిగా స్వచ్ఛమైన ప్రేమ ఎప్పటికీ సజీవమే 🚩 ఎంచుకున్న కాన్సెప్ట్ తెరకెక్కించిన విధానం సూపర్ సూపర్. All the best to entire team 🤝 FROM: బాకి 😊

  • @keerthipattel7975
    @keerthipattel7975 Жыл бұрын

    రాజు చీరాల అన్న నువ్వు రాసిన పాట అప్పట్లో ఉద్యమాలకు పురుడు పోసిన విప్లవ సాహిత్యంమే నీ పాట గొప్పతనం నువ్వు రాసిన ప్రతి అక్షరం లక్షల మందినీ కన్నీరు పెట్టిస్తుంది రాజన్న పొద్దు వాలుతున్నదో పాటని మేము మరువలేమన్నా నువ్వు సూపర్ అన్న

  • @user-rv2oz4nx6s
    @user-rv2oz4nx6s2 ай бұрын

    రాసిన వాళ్లకి కృతజ్ఞతలు. అన్నా

  • @srinivasvadde2220
    @srinivasvadde2220 Жыл бұрын

    విప్లవం వర్దిల్లాలి అన్నాలకు లాల్ సలాం సాంగ్ చాల బాగుంది ❤🚩

  • @arolavijay2443
    @arolavijay2443 Жыл бұрын

    లాల్ సలాం కామ్రేడ్స్🚩🚩🚩 ఐ లవ్ యు సాంగ్👌👌👌

  • @ileshyadav1873
    @ileshyadav1873 Жыл бұрын

    ఇలాగే......మంచి కంటెంట్ ఉన్న సాంగ్స్ ఇవ్వు రమేష్...తప్పకుండా సక్సెస్ అవుతావు...

  • @My_Kalaa_Music
    @My_Kalaa_Music Жыл бұрын

    ఇప్పటికి 12 సార్లు విన్న ఈ సాంగ్ ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది వీరుల ప్రేమ మరణానికి అంతం లేదు మళ్లీ పాటతో జీవం పోసిన రాజు చీరాల రచయిత కు ఎల్లప్పుడూ రుణపడి ఉంటుంది ఈ సమాజం

  • @user-tj3rg4hh9b
    @user-tj3rg4hh9b Жыл бұрын

    Chala rojula nundi waiting

  • @user-rv2oz4nx6s
    @user-rv2oz4nx6s2 ай бұрын

    వాయిస్ సూపర్ . అన్నా

  • @krajubhai7676
    @krajubhai7676 Жыл бұрын

    🎉 అన్న సాంగ్ మాత్రం ఒక్క రేంజ్ లో వుంది అన్న సూపర్ వెరీ నైస్ ❤ నాకు మాత్రం చాలా అంటే చాలా బాగా నచ్చింది ❤

  • @prashanthprashanthsfi
    @prashanthprashanthsfi8 ай бұрын

    Great song best wishes from SFI Hyderabad ✊😍❤️💐

  • @lasyachityala1085
    @lasyachityala1085 Жыл бұрын

    కామ్రేడ్స్ లాల్ సలాం 🙏

  • @SwamyKolupula-xr3xj
    @SwamyKolupula-xr3xj Жыл бұрын

    మిత్రులు చాల బాగుంది అందరికీ అభినందనలు లాల్ సమాజం లొ నీలి విప్లవం వర్ధిల్లాలి జై భీమ్

  • @gatlaganesh8939
    @gatlaganesh8939 Жыл бұрын

    చాల బాగుంది పాట.ఇలాంటి చిత్రాలు మరిన్ని రావాలని కోరుకుంటున్న

  • @appanisanthosh340
    @appanisanthosh340 Жыл бұрын

    Virat parvam movie kanna abagundi e songs super👌

  • @user-rv2oz4nx6s
    @user-rv2oz4nx6s2 ай бұрын

    అల్ ది బెస్ట్ అన్నా

  • @luckylakshaman-lb1ni
    @luckylakshaman-lb1ni Жыл бұрын

    Super song

  • @narojurajashekar
    @narojurajashekar Жыл бұрын

    ప్రతి ప్రేమ పోరాటమే..! ప్రతి పోరాటం ప్రేమకోసమే ❤!!

  • @v.sreenu6895
    @v.sreenu6895 Жыл бұрын

    Anna ee song chusaka nak kuda దళం loki వెళ్ళాలి అనిపిస్తుంది

  • @MaheshMaharajofficial
    @MaheshMaharajofficial Жыл бұрын

    Raju anna super ❤❤❤❤❤

  • @ninginelacreations
    @ninginelacreations Жыл бұрын

    కామెంట్ పాట రిలీజ్ నాడు పెట్టిది నేనసలు 🤔 ఎందుకో మర్చిపోయా. మంచి పాట.. శేఖర్ అన్న యాక్ట్ 👌.. లాల్ సలామ్ 🚩✊

  • @suvarnay3963
    @suvarnay3963 Жыл бұрын

    Super anna song

  • @ajaymargammargam139
    @ajaymargammargam139 Жыл бұрын

    లాల్ సలాం కామ్రేడ్స్ 🚩🚩🚩

  • @appanisanthosh340
    @appanisanthosh340 Жыл бұрын

    Super songs edi telangana song ante

  • @nallarajashekarreddy9225
    @nallarajashekarreddy9225 Жыл бұрын

    సాంగ్ చాలా బాగుంది రాజు హీరో యాక్టింగ్ వేరే లెవెల్. Congratulations ❤❤🎉🎉

  • @anilgottimukula4903
    @anilgottimukula4903 Жыл бұрын

    super anna

  • @pagidivijay9829
    @pagidivijay9829 Жыл бұрын

    రెడ్ సెల్యూట్ కామ్రేడ్ ✊🚩✊

  • @mohdtahasin7214
    @mohdtahasin7214 Жыл бұрын

    Nice lyrics Raj...✍✍✍👌💎 All team member good Performance 👏👏👏

  • @manohar2974
    @manohar2974 Жыл бұрын

    ఒక కామ్రేడ్ కావాలి అంటే ఎంతో అదృష్టం ఉండాలి నేను కామ్రేడ్ కలేకపోయీనందుకు చాలా బాధపడుతున్న లాల్ సలాం🚩🚩🚩🚩బ్రతికుండంగా ఒక్కసారైనా అన్నలను కలవాలి వారికి ఏదో ఒకటి చేయాలి అనేది నా వాంఛ ❤❤

  • @chintalasrikanth1376

    @chintalasrikanth1376

    Жыл бұрын

    Super

  • @chegurihemalatha9762

    @chegurihemalatha9762

    Жыл бұрын

    ✊✊✊🚩🚩🚩🚩🚩

  • @LaxmanLaxman-qr1sj

    @LaxmanLaxman-qr1sj

    Жыл бұрын

    Super chepru

  • @AnilAnil-pp8on

    @AnilAnil-pp8on

    8 ай бұрын

    🚩🚩🚩🚩🚩

  • @bojjasaikirankiran7884

    @bojjasaikirankiran7884

    4 ай бұрын

    Laal salam❤ akka

  • @saivamshichittimalla2680
    @saivamshichittimalla2680 Жыл бұрын

    ❤❤❤❤❤❤❤❤❤❤

  • @user-rv2oz4nx6s
    @user-rv2oz4nx6s2 ай бұрын

    సూపర్ సాంగ్

  • @Nishwanth_Janpal-bu8cj
    @Nishwanth_Janpal-bu8cj Жыл бұрын

    super bro, 😢😢🚩🚩🚩🚩

  • @mahendarreddyt8523
    @mahendarreddyt8523 Жыл бұрын

    Nice supper song😂

  • @Pathani_Srinu123
    @Pathani_Srinu12311 ай бұрын

    సూపర్ సాంగ్ లాల్ సలామ్

  • @lasyachityala1085
    @lasyachityala1085 Жыл бұрын

    Superb superb👍👍 vijay

  • @satheeshjupally3822
    @satheeshjupally382215 күн бұрын

    సూపర్ లిరిక్స్ అన్నా ఇలాంటి పాటలు మారెన్నో రాయాలి అన్నా..

  • @rajashekarakula7553
    @rajashekarakula7553 Жыл бұрын

    సాంగ్ వింటుంటే కనిల్లు అగుతా లేవు.......

  • @ravisaipranavi8200
    @ravisaipranavi8200 Жыл бұрын

    Jai annalu

  • @maheshvadlakonda1518
    @maheshvadlakonda1518 Жыл бұрын

    💪🙏

  • @Durga.Mulike-xf4ol
    @Durga.Mulike-xf4ol Жыл бұрын

    Ammadi gariki nenu pedda fan andi ,superb annadi garu

  • @masannagarisridhar5908
    @masannagarisridhar5908 Жыл бұрын

    విప్లవం వర్ధిల్లాలి సాంగ్ చాలా బాగుంది

  • @chandurocks8229
    @chandurocks8229 Жыл бұрын

    మళ్లీ అన్నల జీవితాలు గుర్తుకు తెచ్చారు

  • @Pawan_Kalyan143_
    @Pawan_Kalyan143_9 ай бұрын

    సమాజంలో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఒక నక్సలైట్ యొక్క అభప్రాయాన్ని ఒక పాట రూపంలో మాకు అందించ గలరని ఆశిస్తున్నాను జై భీమ్ జై ఆదివాసీ జై కిసాన్

  • @sunithap6683
    @sunithap6683 Жыл бұрын

    Nijanga Naku ee song chusina tharuvatha adupu vachindi chala bavundi super miru elanti songs movies anno cheyali sir hero heroine chala Baga chesaru all the best

  • @venkateshmanik1543
    @venkateshmanik1543 Жыл бұрын

    Super song bro

  • @venkateshsagar7815
    @venkateshsagar7815 Жыл бұрын

    Super ❤

  • @kuraramadevi2746
    @kuraramadevi274610 ай бұрын

    super ilovey song ❤️❤️🥰💖💖💯🙏🙏💕 anna

  • @svmusic6946
    @svmusic6946 Жыл бұрын

    అన్నా ఈపాట ఆరోజలో అల్లూరి సీతారామరాజు భగవత్ సింగు ఖడ్గతిక్కన ఇలాంటివాళ్లతో సమందించిన చేప్పాలేని మారంతా గొప్పపాట మియాక్టీగ్కీ నామనసుపూర్తిగా అనఁధుజోహార్ల ఇస్తున్నాను 🎉❤️🙏

  • @weldingshop786
    @weldingshop786 Жыл бұрын

    Super❤❤❤

  • @khajadancer
    @khajadancer Жыл бұрын

    Song super police carcter super all team super all the best

  • @gowri_sadhashiva_all_in_one
    @gowri_sadhashiva_all_in_one Жыл бұрын

    చాలా బాగుందన్న సాంగ్

  • @nareshthoughts4429
    @nareshthoughts4429 Жыл бұрын

    Wow casting amazing 🤩 song fabulous all the best team

  • @kashamsrishylamsrishylam3992
    @kashamsrishylamsrishylam3992 Жыл бұрын

    Nenu kuda chala vet chesa my fiviret song borther😍😍😍😍🥰🥰💖💖💖super

  • @shivamallunagarajunag632
    @shivamallunagarajunag632 Жыл бұрын

    Supar raja🙏

  • @ganeshgoud1862
    @ganeshgoud1862 Жыл бұрын

    Super song raju

  • @orugantisikindergoud8227
    @orugantisikindergoud8227 Жыл бұрын

    సూపర్ సాంగ్ ఆల్ ద బెస్ట్. వర్ధిల్లాలి ఎర్ర జెండా

  • @nagarajubellam1978
    @nagarajubellam1978 Жыл бұрын

    Nice song bro

  • @chanducomputers3102
    @chanducomputers3102 Жыл бұрын

    NICE SONG RAJU BHAI

  • @chegurihemalatha9762
    @chegurihemalatha9762 Жыл бұрын

    Super vioes all the best all of you ✊✊✊🚩🚩🚩🚩🚩🚩🚩

  • @rakeshdevarakeshdeva2358
    @rakeshdevarakeshdeva2358 Жыл бұрын

    సూపర్ Shekar నాని అన్న

  • @sahasra446
    @sahasra446 Жыл бұрын

    👌👌👌❤️❤️❤️సూపర్ సాంగ్

  • @rajamoulibanda1121
    @rajamoulibanda1121 Жыл бұрын

    ❤❤❤❤

  • @krishnarjunraokrishnarjunr7290
    @krishnarjunraokrishnarjunr7290 Жыл бұрын

    Lal salam కామ్రేడ్ 🇦🇴🇦🇴

  • @chintalasrikanth1376
    @chintalasrikanth1376 Жыл бұрын

    Super sir

  • @anilkommula7480
    @anilkommula7480 Жыл бұрын

    Song chala chala bhagundhi annaya👌👌👌👌👌👌

  • @pasulatharun4392
    @pasulatharun4392 Жыл бұрын

    Good song

  • @sathishbethi6838
    @sathishbethi68385 ай бұрын

    ఆరోజులే వేరు...ఆ పాటలే వేరు...సూపర్ సాంగ్

  • @meegadasrinath2603
    @meegadasrinath260311 ай бұрын

    అన్నల రూపంలో మీ """యాక్టింగ్ ఎక్సలెంట్"" బ్రదర్... ❤సాంగ్ పాడిన అన్న"" ప్రాణం ""పోసాడు... ఆమె చనిపోయినప్పుడు😢 మీ ""ఫిల్లింగ్ " చూడాలి.. అబ్బో ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ 🙏🙏🙏🙏🙏🙏ఎక్కడో టచ్ చేసింది ఈ సాంగ్ 😓😓

  • @koteshwargoud3250
    @koteshwargoud3250 Жыл бұрын

    Very good song 🚩🚩🚩🚩🚩✊✊✊w

  • @SleepyGrizzlyBear-gy2bx
    @SleepyGrizzlyBear-gy2bxАй бұрын

    మీ పాట కు పాదాభివందనం 🙏🙏🙏🙏

  • @roddarajashekar4301
    @roddarajashekar4301 Жыл бұрын

    Super duper song kaka ❤

  • @chinnareddymandru4548
    @chinnareddymandru4548 Жыл бұрын

    Song Super undi

  • @srinivaschelimela0744
    @srinivaschelimela0744 Жыл бұрын

    శేకర్ నాని...సూపర్ ఆక్టింగ్

  • @siddhiganesharealestate3860
    @siddhiganesharealestate3860 Жыл бұрын

    Chala bagundhi

  • @maheshgoudkumbham4548
    @maheshgoudkumbham4548 Жыл бұрын

    Super song camred viplavam vardhilali ✊🚩✊🚩✊

  • @jayakogantiimage4295
    @jayakogantiimage4295 Жыл бұрын

    Ammadi super

  • @mohdpasha9259
    @mohdpasha9259 Жыл бұрын

    చాలా బాగుంది అన్న

  • @lakeshkamtam331
    @lakeshkamtam331 Жыл бұрын

    సినిమా రేంజ్ లో సాంగ్ వచ్చింది లిరిక్స్ అదుర్స్ యాక్టింగ్ అదుర్స్ డైరెక్షన్ అదుర్స్

  • @Singergouthami
    @Singergouthami Жыл бұрын

    Super song lyrics super 👌👌👌👌👌 andharu chala baga acting chesaru good performance

  • @nagakalakonda3546
    @nagakalakonda3546 Жыл бұрын

    విప్లవ పాటలు పడిన విప్లవ ఆటలు ఆడిన విప్లవ కళాకారులకు విప్లవ ఒందనాలు 🚩🚩🚩

  • @user-rv2oz4nx6s
    @user-rv2oz4nx6s4 ай бұрын

    సూపర్ సాంగ్ అన్న

  • @mohdpasha9259
    @mohdpasha9259 Жыл бұрын

    Super

Келесі