Andhari Kosam Bahujana Jhanda Full Song 2021 | Patammathone Rambabu | DRK Studios | Jai Bheem

Музыка

A beautiful melodious song to empower and encourage the common man.
Lyrics: Rambabu Yasarapu
Singer: Rambabu Yasarapu
Music: Kalyan
Camera & Editing: Ajay Kodem
Producers: Ameeksha SWAERO & Akshara SWAERO
Special Thanks: B, Dhanunjay & K. Kiran Kumar Reddy
Copyrights:
* Copyrights of this song are reserved with #DRKStudios
* Legal action, as deems fit, with be taken against any body copying this song, fully or partially, in any form
#andharikosam, #commonman, #patammathone, #bahujan, #bahujana, #commonsong, #telugulatest, #telugunew, #povertysong, #poorpeoplesong, #electionsong, #rajyadhikaram, #caste, #lowercastesong, #telugupromosong, #bsp, #rsp, #jhanda, #prajala, #paata, #palleturipaata, #kulam, #matham, #motivational, #swaero, #swero, #jaibhim, #jaibheem, #telugusong, #telugufolk, #drkstudios, #rambabu, #yasarapu, #praanam,#janulakosam, #telanganasong, #andhrasong, #udhyamam, #revolutionsong, #rspraveen, #samaj, #samajwadi, #goodtelugu, #andharikosam, #manchitelugu, #pedapraja, #ooripaata, #Vooripaata, #meluko, #telugupromo, #telugurelease, #chaitanyam, #janabalam, #prajaseva, #prajasena, #janasena, #bahujanparty

Пікірлер: 23 000

  • @paytmparashuramvlogs
    @paytmparashuramvlogs2 жыл бұрын

    గొప్పగా రచించారు, చాలా బాగా పాడారు బ్రదర్👌 ఈ పాటని ఎక్కువ సార్లు విన్నవాలందరు ఇక్కడ like చేయండి👍

  • @mokaanjankumarprbhaanjan.m8213

    @mokaanjankumarprbhaanjan.m8213

    2 жыл бұрын

    జై భీమ్ అన్న ఇలాంటి పాటలు పాడి ఇంకా మీరు భహుజనులను చైతన్య పరచాలి 🙏🏼🙏🏼👌👌🐘🐘🐘👍👍💪💪♥️♥️🌹🌹

  • @begariramesh6747

    @begariramesh6747

    2 жыл бұрын

    @@mokaanjankumarprbhaanjan.m8213 2222

  • @malleshkavude7004

    @malleshkavude7004

    2 жыл бұрын

    P

  • @malleshkavude7004

    @malleshkavude7004

    2 жыл бұрын

    Pppp

  • @malleshkavude7004

    @malleshkavude7004

    2 жыл бұрын

    @@begariramesh6747 🙏🙏

  • @_kgs_sai
    @_kgs_sai Жыл бұрын

    రాంబాబు అన్న పాటలు ఎంత మందికి ఇష్టం...💗

  • @Naveenkumar-um1gx

    @Naveenkumar-um1gx

    Жыл бұрын

    నీకు మాత్రమేరా...

  • @meruguthirupathi1647

    @meruguthirupathi1647

    Жыл бұрын

    ☮️

  • @_kgs_sai

    @_kgs_sai

    Жыл бұрын

    @@Naveenkumar-um1gx అది నాకు తెలుసు బ్రో నువ్వెం చెప్పనవసరం లేదు

  • @jagadishgunaganti302

    @jagadishgunaganti302

    Жыл бұрын

    @@Naveenkumar-um1gx dear

  • @jagadishgunaganti302

    @jagadishgunaganti302

    Жыл бұрын

    @@Naveenkumar-um1gx dear

  • @nareshapuri8162
    @nareshapuri81624 ай бұрын

    2024 లో ఈ పాట విన్న వాళ్ళు ఒక లైక్ కొట్టగలరు ❤

  • @sunildonthireddy3658
    @sunildonthireddy36582 ай бұрын

    అంబేద్కర్‌ను దళిత వర్గాలకు మాత్రమే పరిమితం చేసిన దుర్మార్గులకు ఈ పాట అంకితం. సమానత్వం కోసం తన జీవితాన్ని దేశానికి అంకితం చేసిన మహనీయుడు.✍️🙌🙌

  • @umeshkoramumeshkoram1157

    @umeshkoramumeshkoram1157

    2 ай бұрын

    Good anna

  • @manasakushanapalli8085

    @manasakushanapalli8085

    2 ай бұрын

    Superb anna

  • @PradeepKumar-vv8rn

    @PradeepKumar-vv8rn

    Ай бұрын

    Vallaki theliyadhu asalu nijam ..Cheppudu maatalu vini nammuthunnaru inka chaala mandhi

  • @PradeepKumar-vv8rn

    @PradeepKumar-vv8rn

    Ай бұрын

    Vallaki theliyadhu asalu nijam ..Cheppudu maatalu vini nammuthunnaru inka chaala mandhi

  • @user-pg4oj6cl3q

    @user-pg4oj6cl3q

    Ай бұрын

    Super bro

  • @rajuponnam7157
    @rajuponnam71572 жыл бұрын

    ప్రతి కులాన్ని గుర్తు చేస్తూ .. మన అమర వీరులను స్మరిస్తూ పాడిన పాట చాల బాగుంది ...🙏

  • @eshwarrao6191

    @eshwarrao6191

    Жыл бұрын

    Oc valani gurthucheyaledhu anukunta

  • @mandasrinivas3532

    @mandasrinivas3532

    Жыл бұрын

    @@eshwarrao6191 jjjhhhhhhhhhgg

  • @develgaming2767

    @develgaming2767

    Жыл бұрын

    Jai bheem 💙💕 jai malaaaa

  • @boyaveeresh

    @boyaveeresh

    Жыл бұрын

    చాలా మంచి పాటలు రావాలి అన్న 👏

  • @rameshtimez9084
    @rameshtimez90842 жыл бұрын

    ఏం పాట అన్నా.. ఎన్ని సార్లు.. విన్నా.... బోర్ కొట్టడం.. లేదు Superb

  • @gouthamtalks

    @gouthamtalks

    2 жыл бұрын

    Manasuku telikaga undhi anna e song vinnanisarlu

  • @creativevideos128

    @creativevideos128

    2 жыл бұрын

    Nijama

  • @SAGINELA123

    @SAGINELA123

    2 жыл бұрын

    JAI BEEM

  • @rameshtimez9084

    @rameshtimez9084

    2 жыл бұрын

    @@SAGINELA123 jaii bheem 🐘🐘

  • @rokatiramesh2398

    @rokatiramesh2398

    2 жыл бұрын

    Super

  • @somannakimudu1724
    @somannakimudu1724Ай бұрын

    ఇలాంటి బహుజన పాటలంటే మాకెంతో ఇష్టం మేము బహుజనులం కావున ఈ దేశం లో రాజకీయంగా బహుజనులు ఎదగాలంటే మీ లాంటి గాయకులు పాటల ద్వారా చైతన్య పరుస్తున్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదములు తెలుపుకుంటున్నాము రాంబాబు సర్.

  • @pushpavathibeeneni9411
    @pushpavathibeeneni94112 ай бұрын

    తమ్ముడు ఇలాంటి పాటలు ఇంకా ఎన్నో పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @santhosh_marla
    @santhosh_marla2 жыл бұрын

    రాంబాబు అన్న కి సెల్యూట్..... ఎలాంటి పాట ఇప్పటి వరకు ఎవరు పాడలేదు.. ఇది గొప్ప జన చైతన్య పాట.....

  • @nenavathrahul9118

    @nenavathrahul9118

    4 ай бұрын

    Auna

  • @nenavathrahul9118

    @nenavathrahul9118

    4 ай бұрын

    Maku theliyade

  • @kolanagababu9693
    @kolanagababu9693 Жыл бұрын

    అన్ని కులాల వారికి రాజ్యాధికారం దక్కాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా నీ పాటలో భావం నాకు నచ్చింది.అన్న.

  • @kolanagababu9693

    @kolanagababu9693

    Жыл бұрын

    Tq

  • @m.sreddy2049

    @m.sreddy2049

    8 ай бұрын

    అన్నీ కులాలు కాదు. మంచి వారికి, అవినీతి లేనివారికి రాజ్యాధికారం రావాలి.

  • @chinthaganesh5024
    @chinthaganesh50245 ай бұрын

    అందరికోసమై జనముల జండను పట్టాలే, బతుకుల్లో వెలుగులు నింప బహుజన వాదం ఎత్తాలే || ఎదిగే బిడ్డల జూసి పేదల పొద్దును తలవాలే, ప్రజల దండును గట్టి ఉద్యామ కాగడనెత్తాలే, నింగిలో అమరుల తలసి నీనీ వందనమంటూ, చరిత్రను రాసిన గొప్ప మహనీయుల కలలే కంటూ, పల్లె పల్లెల్లో బహుజన జండా ఎగరెయ్యలో.... అందరికోసమై జనముల జండను పట్టాలే, బతుకుల్లో వెలుగులు నింప బహుజన వాదం ఎత్తాలే | సిర్రా సీటికే అందుకున్న చీకటి వాడల్లో, జబ్బకు జండను గట్టి బహుజన దండోరెయ్యలో మోకును కట్టి తాడెక్కె గౌడన్నల బతుకుల్లో నింగికి రాకెట్టు పంపించే రోజులు రావాలో.... అడవిల బతికే ఆదివాసీ గిరిజన తాండలో, బంజారా బతుకుల్లో బహుజన వెలుగులు పంచలో. వేల మందల కాసే నా గొల్ల కురమల గడపల్లో, గోసలు తీరాలంటే బహుజన జండను మొయ్యలో బానిస బతుకులే పోయి మన రోజులు రావాలంటే, అనగారిన వర్గాలకు అదికారం దక్కాలంటే, బానిస బతుకులే పోయి మన రోజులు రావాలంటే, అనగారిన వర్గాలకు అదికారం దక్కాలంటే, పల్లె పల్లెల్లో బహుజన జండా ఎగరెయ్యలో అందరికోసమై జనముల జండను పట్టాలే, బతుకుల్లో వెలుగులు నింప బహుజన వాదం ఎత్తాలే | బండను రెండుగా చీల్చే నా వడ్డెర జాతుల్లో, అభివృద్దికి అడ్డం గీసిన కంచెను బద్దలు గొట్టాలో. వల్లనే అల్లి చెరువుల చేపలు వట్టిన ఇల్లల్లో, ఏటికి ఎదురీదే ఉద్యమం నావై సాగలో. మూట ముల్లె వట్టి కదిలేటి సంచార జాతుల్లో, ఈ దేశం గల్ల పెట్టెపైనా అధికారం రావాలో. కమ్మరి కుమ్మరి సాకలి మంగళి సర్వ జనులలో, చట్టాల అమలూకాడ మా సంతకముండలో. వేరులయ్యి పడుతున్న జాతులు ఒక్కటి కావలో వేళా యెల్ల బానిసత్వం పోయి దేశంనేలలో వేరులయ్యి పడుతున్న జాతులు ఒక్కటి కావలో వేళా యెల్ల బానిసత్వం పోయి దేశంనేలలో. పల్లె పల్లెల్లో బహుజన జండా ఎగరెయ్యలో అందరికోసమై జనముల జండను పట్టాలే, బతుకుల్లో వెలుగులు నింప బహుజన వాదం ఎత్తాలే ### రంగులు అద్ది బట్టనేసే చేనేతల రాతల్లో, అగ్గిపెట్టె చీరల్లిన చేతులు చరిత్రలు రాయలో. ### ఎర్రటి ఎండకు పనిచేస్తే కూలిలా చెమటల్లో, దిన దిన గండపు బతుకులే ఇక బందై పోవాలో. కాలికి గజ్జను కట్టి గొంతెత్తే కళాకారులల్లో, పార్లమెంటుకు వంపే పాటల బాణిని కట్టలో. అసువులు బాసిన ఆ అమరుల ఆశయ సాధనలే, రేపటి బహుజన రాజ్యంలో కల నిజమై పోవాలో ఉద్ధ్యమాల నేలపైనా మరో యుద్ధమే చెయ్యాలో సప్పండ వర్గాలన్ని బహుజన పొద్దును సూడలో ఉద్ధ్యమాల నేలపైనా మరో యుద్ధమే చెయ్యాలో సప్పండ వర్గాలన్ని బహుజన పొద్దును సూడలో పల్లె పల్లెల్లో బహుజన జండా ఎగరెయ్యలో అందరికోసమై జనముల జండను పట్టాలే, బతుకుల్లో వెలుగులు నింప బహుజన వాదం ఎత్తాలే, అందరికోసమై జనముల జండను పట్టాలే, బతుకుల్లో వెలుగులు నింప బహుజన వాదం ఎత్తాలే ఎదిగే బిడ్డల జూసి పేదల పొద్దును తలవాలే, ప్రజల దండును గట్టి ఉద్యామ కాగడనెత్తాలే, నింగిలో అమరుల తలసి నీనీ వందనమంటూ, చరిత్రను రాసిన గొప్ప మహనీయుల కలలే కంటూ, పల్లె పల్లెల్లో బహుజన జండా ఎగరెయ్యలో.... అందరికోసమై జనముల జండను పట్టాలే, బతుకుల్లో వెలుగులు నింప బహుజన వాదం ఎత్తాలే......

  • @singernagaraju3885

    @singernagaraju3885

    2 ай бұрын

    Hi sir

  • @chinthaganesh5024

    @chinthaganesh5024

    2 ай бұрын

    @@singernagaraju3885 Hello sir,

  • @savasuresh4515

    @savasuresh4515

    2 ай бұрын

    Jai bheem

  • @koyyanajanardhanarao7986

    @koyyanajanardhanarao7986

    2 ай бұрын

    Garet song

  • @maanewstelugu5906
    @maanewstelugu59063 ай бұрын

    ❤❤❤,అంబేద్కర్, గారిని, మరింత దగ్గర చేసిన ఈ పాట ద్వారా వెలుగులోకి, తెచ్చిన, రాంబాబు, కు కృతఙ్ఞతలు. అందరూ రుణ పడి ఉన్నాము.. బుర్హనుద్దీన్. వేంసూరు. ఖమ్మం జిల్లా. తెలంగాణ.

  • @raajshekhar
    @raajshekhar Жыл бұрын

    నువ్వు రాసిన అక్షరం అక్షరం మా మెదడులో కణం కణం కదులుతుంది... great Song 🙏

  • @_kgs_sai

    @_kgs_sai

    Жыл бұрын

    Auna konni cheppu mari maaku

  • @rambabukondimani5208

    @rambabukondimani5208

    Жыл бұрын

    Super

  • @babuaadi2478

    @babuaadi2478

    Жыл бұрын

    JAI BHIM

  • @Santhoshkumar-yr8ej
    @Santhoshkumar-yr8ej2 жыл бұрын

    ఒక్క పాటతో అన్ని వర్గాలను ఏకం చేస్తూ వారి వారి వృత్తులను గుర్తు చేస్తూ విద్యపై అవగాహన కల్పిస్తూ చాల చక్కగా వివరించారు జై భీమ్ మిత్రమా..

  • @Siddharthmusic0705
    @Siddharthmusic0705Ай бұрын

    मी मराठी आहे मला भाषा नाही समजली पण या गीताच्या भावना मला समजल्या आणि रामबाबू अण्णा चा आवाज खूप आवडला म्हणून मी हे गीत पुन्हा पुन्हा ऐकतो. जय भिम

  • @chinnaisk346
    @chinnaisk3464 ай бұрын

    అన్ని కులాలను సమానం అని మరో సారి నీరు పించవు అన్న Jai Hind bro👍🫂🙏🙏🙏

  • @rajdarraju7226

    @rajdarraju7226

    28 күн бұрын

    ,, 👍👍👍👍

  • @madhuchindam2527
    @madhuchindam25272 жыл бұрын

    జై భీమ్ సినిమాకు ఈ పాట గొప్ప ఊతం ను ఇస్తుంది మరి కొన్ని రోజుల్లో జై భీమ్ నినాదం జన నినాదంగా మారబోతోంది జై భీమ్...........🔥✊

  • @rameshbhangyabhukya3494

    @rameshbhangyabhukya3494

    2 жыл бұрын

    ✊✊✊✊

  • @nagillaramesh563

    @nagillaramesh563

    2 жыл бұрын

    Nijam brother

  • @rameshdevarapaga7568

    @rameshdevarapaga7568

    2 жыл бұрын

    Jay Bheem Anna super banvana

  • @larensss6781

    @larensss6781

    2 жыл бұрын

    జై బీమ్

  • @rupavathchinni2245

    @rupavathchinni2245

    2 жыл бұрын

    జై భీమ్ జై భీమ్ దొరల దగ్గర బంచన్ బతుకులు పోవాలి బహుజన రాజ్యం రావాలి

  • @rameshakkaraju4487
    @rameshakkaraju44872 жыл бұрын

    అధికారం కొందరి చేతుల్లో పెట్టేసిన మన బానిస బతుకులు .. ఈ పాట తో 1% అయిన మనలో కనువిప్పు కలగాలి అని కోరుకుంటున్నాను...🙏🙏🙏

  • @rajukunchala6211

    @rajukunchala6211

    2 жыл бұрын

    నిజం చెప్పారు అన్న గారు

  • @Villagepakwan
    @Villagepakwan3 ай бұрын

    నేను కూడా backward class (నూర్బాష/దూదేకుల) ముస్లింను మేము ఇంత స్వేచ్ఛ గా బ్రతుతున్నామంటే అది అంబేద్కర్ గారి పుణ్యమే. మా చర్మం వొలిసి చెప్పులు కుట్టిచ్చిన తక్కువే అంబేద్కర్ గారి కి జై భీం

  • @alluarjun1736

    @alluarjun1736

    2 ай бұрын

    చాలా గొప్పగా చెప్పారు సార్ మీరు ❤❤❤

  • @yrambhumesh7037

    @yrambhumesh7037

    2 ай бұрын

    మీ లాగా అందరూ ఆలో చిస్తే మన బ్రతుకులు మారుతాయి అన్న

  • @BujjiBabu-hf8bn

    @BujjiBabu-hf8bn

    2 ай бұрын

    ❤❤❤❤

  • @chinthakutajamalbasha5228

    @chinthakutajamalbasha5228

    2 ай бұрын

    Super ga chepparu bro

  • @vijayalaxmiaerupula9249

    @vijayalaxmiaerupula9249

    2 ай бұрын

    Super. Song

  • @user-le6tq3pu1g
    @user-le6tq3pu1g3 ай бұрын

    ఎంత మంచి అర్థాన్ని ఇస్తుంది ఈ పాట వింటుంటే అలాగే వినాలనిపిస్తుంది. మీ వాయిస్ చాలా బాగుంది. మంచి విలువలు నేర్పుతుంది ఈ పాటthankuyou అన్నా

  • @vijayagadandi4436
    @vijayagadandi44362 жыл бұрын

    పాటకు ప్రాణం పోసి... తెలుగు ప్రజల గుండెల్లో సంతోషాన్ని కలిగించారు అన్న 🙏🏼🙏🏼🙏🏼✊🏼✊🏼✊🏼

  • @Telanganajungle

    @Telanganajungle

    2 жыл бұрын

    E pata vinte kalagalsindi santhosam kadu brother chaitanyam.. majority ga unna bahujanulu rajyadikaram pondalenanduku bada kalagali

  • @anjivarakala8377

    @anjivarakala8377

    Жыл бұрын

    @@Telanganajungle 👍👍👍👍

  • @gudlasrinivasmaharaj146

    @gudlasrinivasmaharaj146

    Жыл бұрын

    👍💪

  • @chakrisri6276
    @chakrisri62762 жыл бұрын

    మొన్న వచ్చినా జై భీం చిత్రం లో ఈ పాట ఉంటే చాలా బాగుండు.......🙏 నా అభిప్రాయం🙏

  • @naveenpallapu9605

    @naveenpallapu9605

    2 жыл бұрын

    Avunu bayyaa

  • @DeepakKumar-ip6ve

    @DeepakKumar-ip6ve

    2 жыл бұрын

    Great though 👍

  • @kushicreations9440

    @kushicreations9440

    2 жыл бұрын

    Avnu broh jai bheem ✊

  • @saraswathibongarala7010

    @saraswathibongarala7010

    2 жыл бұрын

    Ha

  • @chakrisri6276

    @chakrisri6276

    2 жыл бұрын

    @mardhal thank you

  • @srikanthgoud638
    @srikanthgoud6382 ай бұрын

    అంబేద్కర్ అంటే కేవలం మాల మాదిగలకు చెందిన వ్యక్తి కాదు..... అంబేద్కర్ అంటే మన దేశం... అంబేద్కర్ అంటే మన హక్కు.... అంబేద్కర్ అంటే మన బాధ్యత..... అంబేద్కర్ అంటే మన నేల.....

  • @ankalapurushotham3557

    @ankalapurushotham3557

    2 ай бұрын

    Correct Gaa Cheppparu Bro

  • @umeshkoramumeshkoram1157

    @umeshkoramumeshkoram1157

    2 ай бұрын

    Good Anna

  • @ankalapurushotham3557

    @ankalapurushotham3557

    2 ай бұрын

    @@rohithsharma561 Rey Mental Em Cheppu Tunnavo Neeeku Insaan Artham Avutumdaaaa

  • @ankalapurushotham3557

    @ankalapurushotham3557

    Ай бұрын

    @@rohithsharma561 Erripuakaa

  • @dullayyasdullayyas54

    @dullayyasdullayyas54

    Ай бұрын

    Super ga cheppavu anna jai ambedkar jai bheem🙏🙏🙏🙏🙏

  • @kiran.jkumar9882
    @kiran.jkumar98822 ай бұрын

    తమ్ముడూ Hats off you.. God bless you..

  • @Iconfanofficial136
    @Iconfanofficial1362 жыл бұрын

    ప్రతీ రోజూ విన్న తనివి తీరదు పాట ❤️ ప్రతి బహుజన ప్రజల తరుపున మీ పాట కూ ధన్యవాదముులు 🙏 జై భీమ్ ✊

  • @universalplanlgyn

    @universalplanlgyn

    2 жыл бұрын

    Jai Bheem ✊ Bro Hisar Haryana

  • @dhanua7954

    @dhanua7954

    2 жыл бұрын

    Jai bheem Andhra Pradesh

  • @pasulalaxminarayana9258

    @pasulalaxminarayana9258

    2 жыл бұрын

    @@universalplanlgyn Ghu

  • @ravikumarjannu8118

    @ravikumarjannu8118

    2 жыл бұрын

    Jai bheem

  • @gangadharnakka7088

    @gangadharnakka7088

    2 жыл бұрын

    Correct anna super song💐

  • @madhavkillo1928
    @madhavkillo1928 Жыл бұрын

    ఎన్ని సార్లు విన్నా వినాలని పించే పాట.....జై భీమ్....✊

  • @rameskkorada3538

    @rameskkorada3538

    7 ай бұрын

    ఎన్ని సార్లు విన్నా వినాలి అనిపించే సాంగ్ all the best anna

  • @korukondanagu4777

    @korukondanagu4777

    7 ай бұрын

    Super s

  • @prasadrock9914

    @prasadrock9914

    7 ай бұрын

  • @nani_kannaoffical8403

    @nani_kannaoffical8403

    6 ай бұрын

    Yes brother_💙

  • @omnamashivaiah9713
    @omnamashivaiah97134 ай бұрын

    ఇలాంటి సాంగ్స్ ఇంక ఎనో రావాలని కోరుకుంటున్న❤Good Song

  • @DJ-tl4bc
    @DJ-tl4bcАй бұрын

    ప్రాణానికి .. ప్రాణం పోసావ్ బ్రదర్...👌👌👌👌. .గుడ్ లక్... to you అనంతపురం

  • @rameshdurgam3589
    @rameshdurgam35892 жыл бұрын

    అన్న.... ని గుండెల్లో ఉన్న దేశభక్తిని నీ అధుభుతమైన స్వరంతో గొంతే ఏతవ్.. ఈ పాట వినడానికి మేము చాలా అదృష్తం చేసుకున్నాం ....అన్న..... జై భీమ్ .... జై హింద్..

  • @rajugunti4601

    @rajugunti4601

    2 жыл бұрын

    Out

  • @naveenkumarreddy6455

    @naveenkumarreddy6455

    2 жыл бұрын

    ఇందులో దేశ భక్తి ఏడున్నది.అంత కుల గజ్జి తప్ప

  • @chennuriraju8972

    @chennuriraju8972

    3 ай бұрын

    Jaibheem jaibahujana 🙏🙏🙏🙏🙏✊✊✊

  • @gaddalababu7064

    @gaddalababu7064

    20 күн бұрын

    Super anna 👌👌👌

  • @hanukorada5040
    @hanukorada50402 жыл бұрын

    నోటికి అమృతం ఎంత మధురంగా ఉంటుందో, మీ పాట మా చెవులుకు. మనసుకు అంత మధురంగా వుంది...

  • @kotikota269

    @kotikota269

    2 жыл бұрын

    అన్న చాలా బాగా పాడవు అన్న

  • @shobharaj6935

    @shobharaj6935

    2 жыл бұрын

    Chala baga padaru anna

  • @banothsrinusssrinu6803
    @banothsrinusssrinu68032 ай бұрын

    Andhari gurinchi chala goppaga e song lo padaru thanks Anna...❤🙏

  • @user-np8gb2pm2z
    @user-np8gb2pm2z4 ай бұрын

    ఈ సాంగ్ కి ఎన్ని లైక్స్ ఇచ్చిన తక్కువే అన్న.. మీరు అంత బాగా పాడారు.. మీ పాటకు నా పాదాభివందనం 🙏🙏🙏🙏🙏

  • @saiprasadracharla8655
    @saiprasadracharla86552 жыл бұрын

    మీ పాట వింటుంటే ఆ రోజులు నిజంగా దగ్గర్లోనే ఉన్నాయి అనిపిస్తుంది. ✊🙏

  • @duggedevaraj1415

    @duggedevaraj1415

    Жыл бұрын

    Jai bhem

  • @gmahesh6368

    @gmahesh6368

    Жыл бұрын

    Anna voice super Amna send me ur number

  • @maddooribabu3203
    @maddooribabu3203 Жыл бұрын

    ఈ పాట ఏ ఒక్కరి కోసం రాసింది కాదు ఎవరైతే మన ప్రజల కోసం కలలు కంటరో వారి కోసం. మన బహుజన ప్రజలంతా ఐక్యంగా ఉద్యమించాలని.. జై భీమ్..

  • @maddooribabu3203

    @maddooribabu3203

    Жыл бұрын

    రోజులో ఒక్క సారి ఐనా ఈ పాట వినలి అనిపిస్తుంది అంత బాగుంది...

  • @subbaraogella7963

    @subbaraogella7963

    Жыл бұрын

    Q

  • @irpasuresh

    @irpasuresh

    Жыл бұрын

    Loo ok ok

  • @lingampallyprasad7181

    @lingampallyprasad7181

    Жыл бұрын

    @@subbaraogella7963 ki jgh mi kk Ldol

  • @lingampallyprasad7181

    @lingampallyprasad7181

    Жыл бұрын

    @@irpasuresh l Lm

  • @manistar9071
    @manistar90715 ай бұрын

    2:18 జై వడ్డెర 🙏🙏🙏🙏 ఇనాలకు నా కూలం ఒక పాటలో😢😢😢😢 వింటున నాకు చాలా సంతోషంగా ఉంది 😊😊😊😊

  • @Aashishcreationss4345
    @Aashishcreationss43452 ай бұрын

    అన్న నీ పాట చాలా గొప్పగా ఉంది ఎన్నిసార్లు విన్న ఇంకా వినాలనిపించింది నీ వాయిస్ ఈ పాటలోని అర్ధం నిజంగా చాలా బాగా పాడారు 🙏🙏🙏

  • @vintvtelugu7102
    @vintvtelugu71022 жыл бұрын

    ఈ పాటలు పడాలంటే దమ్ము ఉండాలి మిత్రమా, నువ్వు సూపర్ గ్రేట్ వందలసళ్ళు ఈ వింటున్న బ్రదర్ యువర్ గ్రేట్

  • @santhosh.thatikayala7479

    @santhosh.thatikayala7479

    2 жыл бұрын

    Superb song

  • @uyyalanarsimhulu1304
    @uyyalanarsimhulu13042 жыл бұрын

    అన్న ఈ పాట నాకు 20 సం.ల క్రితం ప్రజలల్లో చైతన్యం ,సమాజ అవగాహన కల్పించిన పల్లె కన్నీరు పెడుతోంది నీ గుర్తుకు తెచ్చింది. అన్న చాల బాగా పాడారు. బహుజన పాటకు నా లాల్ సలాం అన్న

  • @sathishmudhiraj6513
    @sathishmudhiraj65133 ай бұрын

    SC ST లకి కాదు మన దేశం కోసం అన్న వాళ్ళు ఎంత మంది

  • @arjunvenu7869

    @arjunvenu7869

    10 күн бұрын

    SC St ah ippudu well settled govt jobs tho gen Category brathukulu kastam ga undi

  • @raviravikiran401
    @raviravikiran4012 ай бұрын

    వెన్నెల చల్లదనం లాగా,,,తల్లి లాలిపాటలాగా... హాయిగా ఉంది... ఈ పాట వింటుంటే.....

  • @maheshrenikuntla
    @maheshrenikuntla2 жыл бұрын

    జై భీం బ్రదర్..... మీ పాట, మీ గాత్రం ఆమోగం అన్న.... బహుజన జాతులన్ని ఏక తాటి పైకి రావాలనే మీ తాపత్రయం స్పష్టంగా కనపడింది.... ఇలా చైతన్య పరిచే పాటలు, మీ గాత్రం ప్రజలకి ఇంకా అవసరం ఉంది.

  • @vrvr7429

    @vrvr7429

    2 жыл бұрын

    Avunu

  • @Chityalasai143

    @Chityalasai143

    2 жыл бұрын

    Yes broh

  • @shivartriajay727

    @shivartriajay727

    2 жыл бұрын

    Hoooo

  • @prashanth3035

    @prashanth3035

    2 жыл бұрын

    రావు పతకాలం ఆలోచనలు ఉన్నంత వరకు ఫస్ట్ వాళ్ళని మార్చాలి

  • @prasad687
    @prasad6872 жыл бұрын

    బహుజనుల గుండెల్లో నిలిచిపోయేలా పడినావు అన్న Song Jai Bheem✊️✊️😍😍

  • @gurramkarnakargurramkarnak8882

    @gurramkarnakargurramkarnak8882

    2 жыл бұрын

    నువ్వు సూపర్ అన్న అన్ని కులాల గురించి పాడినావ్ 🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌💐💐💐💐💐

  • @TanvishKitchen

    @TanvishKitchen

    2 жыл бұрын

    Yes

  • @user-yz1wp1ij5q
    @user-yz1wp1ij5q3 ай бұрын

    రాంబాబు అన్న మీరు ఎన్ని పాడారో అన్ని పాటలు సూపర్ హిట్.. బంబార్ 🌷🌹💐💐🎁🎁

  • @nprasad3150
    @nprasad31502 ай бұрын

    Anna nice song🎉 Jai Bheem

  • @gollabonela4414
    @gollabonela4414 Жыл бұрын

    జై భీమ్ జోహార్ అంబేద్కర్ ఈ పాట రాసినందుకు మరియు పాడినందుకు అంబేద్కర్ అంటే ఇష్టం కాదు ప్రాణం నా ఊపిరి ఉన్నంతవరకు ఆయన కోసం సేవ చేస్తూనే ఉంటాను జై భీమ్

  • @kalkiravan158
    @kalkiravan1582 жыл бұрын

    ఎన్నిసార్లు విన్న మనసుకు తనివి తిరడంలేదు....చాలా గొప్ప పాట

  • @user-qn3us4zc4l
    @user-qn3us4zc4l3 ай бұрын

    Jai Sri Ram ❤❤❤

  • @SaiKanna-oo7kp

    @SaiKanna-oo7kp

    2 ай бұрын

    Jai shree Ram ❤️🚩

  • @dreamofpassion1387
    @dreamofpassion13875 ай бұрын

    రక్తం మసులుతుంది అన్నా , ప్రాణం పెట్టి పడావ్ అన్నా, జోహారులు ❤❤

  • @anji-prakash
    @anji-prakash2 жыл бұрын

    పాట వింటుంటే సంతోషంగా ఉంది సోదరా...కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.... చాలా చక్కటి సాహిత్యం,గానం.... ఎన్నో అర్థాలు చెప్పారు..... ఓ రచయితగా,కవిగా నాకు వచ్చిన కన్నీళ్ళ సాక్షిగా చెప్తున్నాను. మీ గానం అద్భుతం...ఉన్నత స్థాయికి చేరుకుంటారు.....

  • @TanvishKitchen

    @TanvishKitchen

    2 жыл бұрын

    Yes

  • @rakeshraky6295

    @rakeshraky6295

    2 жыл бұрын

    super annagaru me song

  • @vamshikrishnaperumandla3769

    @vamshikrishnaperumandla3769

    2 жыл бұрын

    @@rakeshraky6295 ut 6878

  • @bhaskarbommala6537

    @bhaskarbommala6537

    2 жыл бұрын

    Jai bheem

  • @pillutlakoteshwarao5219
    @pillutlakoteshwarao52192 жыл бұрын

    ఇంత మంచి కళాకారుడుని గుర్తించి బయటికి తీసుకొచ్చిన రేలారే గంగా నీమనస్ఫూర్తిగా అభినందిస్తున్న

  • @dileepgandhasiri8287
    @dileepgandhasiri82872 ай бұрын

    Super song anna 100 times kanna akkuve vinnanu

  • @Mrbhaphi
    @Mrbhaphi16 күн бұрын

    ... Superb voice brother పల్లె పల్లెల్లో బహుజన జెండా ఎగరేయ్యలే...💪

  • @parvathapuramanjilaiah6123
    @parvathapuramanjilaiah61232 жыл бұрын

    నా కులం, నీ కులం అని తేడా లేకుండా అన్ని కులాల వాళ్ళ కష్టాలు తెలియజేస్తూ అందరూ బాగుపడాలని తెలియజేస్తూ పాట చాలా బాగా పాడారు అన్న....మీ పాటలో ఏదో తెలియని ఆప్యాయత ఉంటుంది అన్న 👏👏🙏🙏

  • @jai_telangana_official
    @jai_telangana_official2 жыл бұрын

    ఈ ఒక్కరోజు ఒక వంద సార్లు విన్నాను ఈ పాట ఒక్కసారి కూడా బోర్ కొట్టలేదు నీ రాగం వింటుంటే ఇంకా ఇంకా వినాలని ఉంది ఎక్కడున్నా చల్లగా బతకాలి రాంబాబు అన్న

  • @TanvishKitchen

    @TanvishKitchen

    2 жыл бұрын

    Same here

  • @smtotorial110

    @smtotorial110

    2 жыл бұрын

    🙏

  • @mainpalapalavideos5873

    @mainpalapalavideos5873

    2 жыл бұрын

    @@smtotorial110 lol p⁰

  • @shagapurkeerthi9932

    @shagapurkeerthi9932

    2 жыл бұрын

    Same bro nenu kuda chala times vinannu

  • @rameshmuddam9301

    @rameshmuddam9301

    2 жыл бұрын

    Ya. 👏👌👌👌👌👌

  • @mohdmoulana2347
    @mohdmoulana23475 ай бұрын

    Super Anna garu

  • @majjiseshagirirao4501
    @majjiseshagirirao45015 күн бұрын

    ఈ పాట గొప్ప పాట. వృద్దలు లకు,పిల్లలకు ఆహారం తో పాటు హృద్రోగులకు వైద్యాన్ని అందిస్తున్నా మహేష్ బాబు,రాం చరణ్ వంటి పసి పిల్లలకు జీవనానికి ప్రాణ దీపం అందిస్తున్న మహానుభావులు కు సెట్ అవుతోంది...❤❤

  • @sonnailasrikanth8527
    @sonnailasrikanth85272 жыл бұрын

    ఎన్ని సార్లు విన్నా మనం అనుభవించే పరిస్థితి కళ్ళకి కట్టినట్టు చూపించారు అన్న పాట బహుజన రాజ్యం రావాలని కోరుకుంటు... జై భీమ్ అందరికీ💐💐🙌❤️🙏💙

  • @vasudevaraovasudevarao822
    @vasudevaraovasudevarao8229 ай бұрын

    అన్న నీకు జాతీయ స్థాయిలో ఉత్తమ అవార్డు ఇవ్వాలనీ మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.. జై భీమ్..

  • @pydipativenkaiah9698

    @pydipativenkaiah9698

    5 ай бұрын

    Manchidi kaani ivvaru

  • @vadlaganesh2297

    @vadlaganesh2297

    4 ай бұрын

    Sulli

  • @panugantikrishna3663

    @panugantikrishna3663

    3 ай бұрын

    ​@@vadlaganesh2297నీవు మనిషివేనా అసలు అరేయ్

  • @navaneethakokkula2221
    @navaneethakokkula2221Ай бұрын

    ప్రతి రోజు వినే వాళ్ళు ఒక లైక్ వేసుకోండి

  • @chyadagiri4861
    @chyadagiri48618 күн бұрын

    2024 విన్నవారు ఉంటే ఒక లైక్ 💞💞💞💞

  • @rajeshhkumarr8764
    @rajeshhkumarr87642 жыл бұрын

    ఎంత అద్భుతంగా వుంది రాంబాబు అన్న ఈ పాట Congratulations 🎊

  • @MKR97012
    @MKR970122 жыл бұрын

    సాంగ్ సూపర్ అన్న ఈ పాట తో బహుజన ప్రజలు అందరు ఏకమౌతారు #బహుజన రాజ్యాం కోసం ముందుకు వస్తారు అన్న ఇలాంటి #పాటలు మరెన్నో రాయాలని📝📝 కోరుకుంటున్న అన్న #జై భీమ్అన్న

  • @srinivaskadas1021

    @srinivaskadas1021

    2 жыл бұрын

    Yes

  • @palvaiyellaiah289

    @palvaiyellaiah289

    2 жыл бұрын

    అన్నా సూపర్ సాంగ్

  • @MaheshBabu-sk4jx

    @MaheshBabu-sk4jx

    2 жыл бұрын

    Super song ✊

  • @MaheshBabu-sk4jx

    @MaheshBabu-sk4jx

    2 жыл бұрын

    Jai bheem,✊✊

  • @emotionworld.

    @emotionworld.

    2 жыл бұрын

    Niyantha palana అని సెర్చ్ చేసి పాట చూడండి నచ్చితే నలుగురికీ చేరవేయండి..

  • @Viyanshika
    @Viyanshika2 ай бұрын

    Em padaranna super asalu

  • @SleepyFrogmouth-di8dd
    @SleepyFrogmouth-di8dd3 ай бұрын

    ❤❤❤supet

  • @Peramanilkumar12-sc1gv
    @Peramanilkumar12-sc1gv7 ай бұрын

    ఈ పాట వింటే రక్తం మసులుతుంది, జై భీమ్

  • @baalu007b
    @baalu007b2 жыл бұрын

    మన మనుగడ కోసం మన బహుజన జెండా ఎత్తాలి.. ఈ కులమత రాజకియాలను పాతరపెట్టాలే.. అనగారిన బతుకులకు ఒక అర్థం ఇవ్వాలి.. అంబేద్కర్ ఫూలే ల అడుగుల్లో నడవాలే✊🙏

  • @joyworld8814

    @joyworld8814

    2 жыл бұрын

    Super bro mi vishleshana Jai bheem jai RSP jai BSP ✊✊✊💙💙🐘🐘

  • @ravikiran3871

    @ravikiran3871

    2 жыл бұрын

    Erri hooka, kulam matham ani theda lekunda ani cheppi, malli bahujana, dalitha ani caste eh maatladtharendhira chillar naa kodakallara

  • @venkateshwarlukota1588
    @venkateshwarlukota1588Ай бұрын

    Thelangana Rastrageetham Rambabugaru Padithe Chala Bagundedi

  • @vikasazmeera4858
    @vikasazmeera4858Күн бұрын

    Anna e song mathram chala baga baga shoot ayindi anna chala bagundi anna song super anna ❤

  • @chyadagiri4861
    @chyadagiri48619 ай бұрын

    రోజుకి ఒకసారైనా ఈ పాట వినకుండా ఉండలేను రాంబాబు అన్నగారు 🙏🙏🙏🙏🙏

  • @nani_kannaoffical8403

    @nani_kannaoffical8403

    6 ай бұрын

    Sem brother

  • @user-ey1oj9nw8t

    @user-ey1oj9nw8t

    6 ай бұрын

    Nenu kud Anna Oka idhi

  • @shravyashri2932

    @shravyashri2932

    4 ай бұрын

    Me also anna

  • @nenavathrahul9118

    @nenavathrahul9118

    4 ай бұрын

    Nenu roju vinatledu

  • @Goddalla
    @Goddalla Жыл бұрын

    నీ పాటకి వేల కోట్ల నమస్కారాలు మిత్రమా🙏🙏🙏

  • @narasimhaabraboina4399
    @narasimhaabraboina439916 күн бұрын

    ఈ పాట ఎన్నిసార్లు విన్న చాలా బాగుంది మీ పాట లిరిక్స్ ఈ యొక్క స్టైల్ పద్ధతి చాలా బాగున్నాయి సాంగ్ ఒక స్టైల్ లో మీరు పాడుతున్నారు

  • @jreddycr
    @jreddycrАй бұрын

    Very addictive ❤❤❤ Jai Bheem ❤

  • @thirupathim5132
    @thirupathim51322 жыл бұрын

    పాటకు ఏమో గానీ వినేవారికి మాత్రం కళ్ళు తెరిపించే గొప్ప నీతి తెలిపిన రాంబాబు అన్నగారికి అందరి తరుపున కృతజ్ఞతలు 🙏🙏 ఇంక ఇలాంటి ఎన్నో అర్థం ఉన్న పాటలు ఈ సమాజానికి అందించాలని కోరుకుంటున్న. 💐🙏

  • @saidululanjapally9404
    @saidululanjapally94042 жыл бұрын

    కృతజ్ఞతలు అన్నగారికి ,,🙏🙏🙏🙏🙏 అన్నా... నీ పాటలు వింటుంటే గతాన్ని కళ్ళకు కట్టినట్టుగా ఉంటుంది

  • @anilazmeera8899

    @anilazmeera8899

    2 жыл бұрын

    Super bro lyrics Ni gonthu Bangaram Anna

  • @siddapagubuddana7594

    @siddapagubuddana7594

    Жыл бұрын

    Super song Anna

  • @kasimvaliaddanki6260
    @kasimvaliaddanki626016 күн бұрын

    కన్నడ నాకు రాదు కానీ ఈ పాట వింటే ఏడుపు వస్తుంది,, పునీత్ రాజ్ కుమార్ గారికి ఆత్మ శాంతి కలగాలి 🎉🎉🎉🎉

  • @Arescureslife
    @Arescureslife5 ай бұрын

    ❤❤❤ love ❤❤❤ from Tamil nadu. ...Jai bheem...🙏💐💐

  • @korlapuanilkumar9700
    @korlapuanilkumar9700 Жыл бұрын

    అన్నా కొన్ని వందల సార్లు వింటున్న అలా వినాలనిపిస్తుంది అన్నా...... సూపర్ అన్నా....God bless u అన్న

  • @ramusurisetty7674

    @ramusurisetty7674

    Жыл бұрын

    Jun in un

  • @kathalaiahj1873

    @kathalaiahj1873

    Жыл бұрын

    Q

  • @AnilKumar-sz8ni
    @AnilKumar-sz8ni2 жыл бұрын

    Nooo words అన్నా... పాట రచయితకు, పాడిన మీకు పాదభి వందనం...

  • @dammagallarathnam9532
    @dammagallarathnam95323 ай бұрын

    రాంబాబు అన్న గారు ఇలాంటి పాటలు మరెన్నో పాడాలని ఆశిస్తున్నాం 🙏🙏🙏🙏

  • @JavvadiMadavarao-co6oq
    @JavvadiMadavarao-co6oq4 ай бұрын

    నిజమైన పాట విన్నాను మనసు చాలా ఆనందంగా ఉంధి సూపర్ బ్రో

  • @user-mt9tq1bx3v
    @user-mt9tq1bx3v2 жыл бұрын

    ఈపాట మాల మాదిగ వాల్లకోసమే కాదు చిన్న కులం అందరికీ వర్తించేటట్లు అందరి కోసం ఉంది..మళ్ళీ కులీనాలీ చెసుకునేవారికి అందరికీ కలసి ఉంది.సూపర్👌👌అన్న 💐💐.

  • @rameshnama1080

    @rameshnama1080

    2 жыл бұрын

    అసలు ఈ పాటలో మాల మాదిగ ఎక్కడ వుంది bro

  • @user-mt9tq1bx3v

    @user-mt9tq1bx3v

    2 жыл бұрын

    బాహుజనలు అంటే మనమే కాద

  • @emotionworld.

    @emotionworld.

    2 жыл бұрын

    Niyantha palana song అని సెర్చ్ చేసి పాట చూడండి. నచ్చితే వీలైనంత మందికి చేరవేయండి..

  • @venkatvayunoppula8347

    @venkatvayunoppula8347

    2 жыл бұрын

    బహుజనులు అంటే చిన్నకులాలు అందరూ కదా అన్న

  • @poojarosey1188

    @poojarosey1188

    2 жыл бұрын

    @@user-mt9tq1bx3v ela ani evaru cheparu bro bhavujana ante mirey ani.

  • @mididoddivenkataramana7730
    @mididoddivenkataramana77302 жыл бұрын

    నీ గాత్రం... ఆహా..! ఈ పాట ఓ అద్భుతం నీ స్వరం ఓ అంమ్రుతం... 🙏

  • @rajubaddala8664

    @rajubaddala8664

    2 жыл бұрын

    Yes

  • @charanpaulradhika8667
    @charanpaulradhika866724 күн бұрын

    ఈ పాట లో... నా బతికు వుంది... ఒక లైన్ లో.... మరీ మీకీ.... రాంబాబు అన్న వందనం

  • @badavathuramu8582
    @badavathuramu85825 ай бұрын

    super song Jai Bhim

  • @krishvidya
    @krishvidya2 жыл бұрын

    ఈ పాట ఏ వర్గానికీ, కులనికో సంబంధించి నది కాదు, అందరి కోసం ఈ పాట...Thanks to the entire team for this song. Salute

  • @rameshnanam896

    @rameshnanam896

    2 жыл бұрын

    Yes your right bro..

  • @laharishanu8800

    @laharishanu8800

    2 жыл бұрын

    Yes brother

  • @sindepramod697

    @sindepramod697

    2 жыл бұрын

    S

  • @rajuvavilla7442

    @rajuvavilla7442

    2 жыл бұрын

    Singer super

  • @merugumerugu5477

    @merugumerugu5477

    2 жыл бұрын

    Yas

  • @aemapradeepkumar2231
    @aemapradeepkumar22312 жыл бұрын

    సూపర్ అన్నగారు ఇలాంటి పాటలు మరెన్నో రాసి పడాలి అని నా కోరిక జై భీమ్ అన్న💐💐💐

  • @sathishnamilakonda7973

    @sathishnamilakonda7973

    2 жыл бұрын

    సూపర్ సాంగ్

  • @LokeshKumar-pq4ur
    @LokeshKumar-pq4ur25 күн бұрын

    E song pspk set avutadi anna vallu oka like veyindi

  • @ShanthrajaRaju
    @ShanthrajaRaju3 күн бұрын

    Anna thumba chennagide super nodaaaa.❤❤❤

  • @boorarajanikanth8417
    @boorarajanikanth84172 жыл бұрын

    నీ పాట వింటుంటే నా నరనరం రణం చేయంమంటుంది..... జై భీమ్ అన్నా... నీకు జై భీమ్

  • @ramakrishnatirlangi4489
    @ramakrishnatirlangi4489 Жыл бұрын

    పాట వింటుంటే రక్తం ఉరకలేస్తుంది అన్న రాంబాబు అన్న ఎన్ని సార్లు విన్న ఇంకా వినాలనే అనిపిస్తుంది జై భీమ్ జై జై భీమ్

  • @twostateskitchen
    @twostateskitchen2 ай бұрын

    That lyrics, goose bumps 🙏

  • @naganandadoni1436
    @naganandadoni14366 күн бұрын

    Jai ❤ Bheem ❤

  • @powerstarpawankalyanfan2605
    @powerstarpawankalyanfan26052 жыл бұрын

    కొన్ని పాటలకు ప్రాణము పోసిన వారిలో రాంబాబు అన్న ఒక్కరూ ఎలాంటి పాటలు ఎంత విన్న వినాలనిపిస్తుంది

  • @Kavithadoma37
    @Kavithadoma372 жыл бұрын

    అందరికోసమై జనమున జేండాన పట్టాలే బ్రతుకుల్లో వెలుగులు నింప బహుజన వాదం ఎత్తాలే ఎదిగే బిడ్డల సూసి పేదల పొద్దును తలవాలే ప్రజల దండును కట్టి ఉద్ధ్యమ కాగడ నేత్తాలే నింగీలో అమరుల తలసి నీలి వందనామంటు చరితను రాసిన గోప్ప మహనీయుల కలలే కంటు పల్లే పల్లేలో బహుజన జేండా ఎగరేయాల్లే (అందరికోసమై) 1.సిర్ర సిటిక అందుకున్న సీకటీ వాడల్లో జబ్బకు జేండను కట్టీ బహుజన దండోరేయ్యాలో మోగును కట్టీ తాడేక్కే గౌడన్నల బతుకల్లో నింగీకి రాకేట్ పంపించే రోజూలు రావాలో అడవిలో బతికే ఆదివాసి గిరిజన తండాలో బంజార బతుకుల్లో బహుజన వెలుగులు పంచాలొ వేల మందను కాసే నా గోళ్ళ కరుమ గడపల్లొ గోసలు తిరాలంటే బహుజన జేండాను మొయాలో బానిస బతుకులే పోయి మన రోజూలు రావాలంటే. అనగారీన వర్గాలకు అధికారం దక్కలంటే బానిస బతుకులే పోయి మా రోజూలు రావాలంటే అనగారీన వర్గాలకు అధికారం దక్కలంటే పల్లే పల్లేలో బహుజన జేండా ఎగరేయాల్లే (అందరి) 2.బండను రోండుగా చీల్చే నా ఒడ్డర జాతుల్లో అభివృధ్ధికి అడ్డం గీసీన కంచేను బద్దలుకొట్టాలో వలనే అల్లి చెరువుల చేపలు పట్టే ఇల్లలొ ఏటికి ఎదురీతే ఉద్ధ్యమ నావై సాగలొ మూట ముల్లే బట్టి తిరిగే సంచార జాతుల్లొ ఈ దేశం గల్లపెట్టపైన అధికారం రావాలొ కమ్మరీ కుమ్మరీ సాకలి మంగలి సర్వజనులలో చట్టాల అమలు కాడ మా సంతకం ఉండాలొ వేరులై పారుతున్నా జాతులు ఒక్కటి కావాలొ వేల యేండ్ల బానిసత్వం పొయు దేశంను ఏలాలొ పల్లే పల్లేలో బహుజన జేండా ఎగరేయాల్లే (అందరీ) 3. రంగులు అద్ది బట్టలునేసే చేనేతల రాతల్లొ అగ్గి పెట్టె చీరల్లిన చేతులు చరితను రాయాలొ ఎర్రటి ఎండకు పనిచేసే కూలీల సెమటలొ దిన దిన గండపు బతుకులె ఇగ బందైపోవాలొ కాళీ కీ గజ్జేనుకట్టీ గొంతేత్తే కళాకారులల్లొ పార్లమెంట్ కు పంపే పాటల బానినీ కట్టాలొ అశువులు బాసిన ఆ... అమరుల ఆశయా సాదనలే రేపటి బహుజన రాజ్యం లొ కల నిజమై పొవాలొ ఉద్యమాల నేలపైన మరో యుద్ధమే చేయాలొ సంపన్న వర్గాలన్ని బహుజన బతుకులు చూడాలొ ఉద్యమాల నేలపైన మరో యుద్ధమే చేయాలొ సంబంధ వర్గాలన్ని బహుజన బతుకులు చూడాలొ పల్లే పల్లేలో బహుజన జేండా ఎగరేయాల్లే (అందరికోసమై)

  • @daraboinasangameshwar9672

    @daraboinasangameshwar9672

    2 жыл бұрын

    Tq🙏🙏

  • @hepsibhapeter2701

    @hepsibhapeter2701

    2 жыл бұрын

    👍👍👌👌👌👌

  • @maheshrebba8964

    @maheshrebba8964

    2 жыл бұрын

    Thank q browww...

  • @mudhurukollashiva62

    @mudhurukollashiva62

    2 жыл бұрын

    నైస్

  • @rtf6941

    @rtf6941

    2 жыл бұрын

    Super lyrics

  • @kailasthombre1042
    @kailasthombre10422 ай бұрын

    Great song sir..Jai Bharat Jai Bahujan Jai Bhim...❤❤❤❤❤❤❤❤

  • @kirancool8540
    @kirancool85402 ай бұрын

    Eee paataki Pranam posavu anna ,listen for the first time outside and searched for the song and I finally got it and it was so informative and inspiring and spiritual to listen

  • @umdam_venkat5753
    @umdam_venkat57532 жыл бұрын

    ఈ జనరేషన్ పిల్లలు సినిమాల డైలాగ్ లకు కాకుండా ఇలాంటి పాటలకు మొదటగా ప్రాధాన్యం ఇవ్వాలే రాజ్యాన్ని ఎలాలే 👍👍🙏రాంబాబు అన్న గారికి అభినందనలు 🙏🙏 ఇంత మచింగా ఇంక మనకు ఎవరు చెప్పలేరు ఈ పాట విన్న తరువాత అయిన మనం మరాలే రాజ్యాన్ని ఏలాలే

  • @TanvishKitchen

    @TanvishKitchen

    2 жыл бұрын

    Yes bro

  • @shivamaddu6901

    @shivamaddu6901

    2 жыл бұрын

    Yes brother

  • @mksgoud8334

    @mksgoud8334

    2 жыл бұрын

    Excellent message given by lyrics...

  • @naveenyadavsupar1162

    @naveenyadavsupar1162

    2 жыл бұрын

    Avunu annaa👍

  • @balikeswetha4893

    @balikeswetha4893

    2 жыл бұрын

    Very.very.super Very.very.nice Anna

  • @lakshmanchalla6972
    @lakshmanchalla69722 жыл бұрын

    అర్థవంతమైన పాట ఛాల బాగుంది జై బిమ్ 🙏🙏🙏🙏🙏✊✊

  • @Pandu-middle_class
    @Pandu-middle_classАй бұрын

    We are really proud to be an Indian... 💖and very thankful to ambedkar sir presented to all this life..... Hads of Sir.... ✊✊

  • @kmukunda-ex9pj
    @kmukunda-ex9pjАй бұрын

    ప్రాణం పెట్టి పాడిన మీకు 🙏బ్రదర్ ఎక్సలెంట్ song ❤❤❤

Келесі