Yuvatha Song Full | Pathammathone Rambabu | DRK Studios | Youth Motivational Song

Музыка

In these challenging times of COVID, loss of jobs, closure of schools and corrupt politics, a song to motivate the youth..................
Singer & Lyrics : Patammatho Rambabu
Music & Programming: Kalyan Keys
DOP & Editing: Ajay Kodem
Special Thanks to:
B. Dhanunjay
K. Kiran Kumar Reddy
Kasturi Sree Charan
Don't copy this song. App copyrights reserved by DRK Studios, Hyderabad
#Yuvatha,#Rambabu,#patammathone,#Youth,#bahujana,#commonsong,#telugulatest,#telugunew,#povertysong,#poorpeoplesong,#electionsong,#rajyadhikaram,#telugupromosong,#bsp,#rsp,#jhanda,#prajala,#paata,#palleturipaata,#kulam,#matham,#motivational,#swaero,#swero,#jaibhim,#jaibheem,#telugusong,#telugufolk,#drkstudios,#rambabu,#yasarapu,#praanam,#janulakosam,#telanganasong,#andhrasong,#udhyamam,#revolutionsong,#rspraveen,#samaj,#samajwadi,#goodtelugu,#manchitelugu,#Josh

Пікірлер: 5 600

  • @SahuMaharsh
    @SahuMaharsh5 ай бұрын

    ఈ పాట 10 టైమ్స్ కంటే ఎక్కువ విన్నవారు ఒక like వేసుకోండి 👌👌👌

  • @chethankumar8770

    @chethankumar8770

    4 ай бұрын

    Hoove

  • @asaidul

    @asaidul

    3 ай бұрын

    100 times kante ekkuva vinnanu romalu nikka podustai e pata ..

  • @ganeshneerati7857
    @ganeshneerati78572 жыл бұрын

    (కద్దర్ బట్టల కరెన్సీ రాజకీయాలని వదిలేయాలి) ఈ లైన్ నచ్చిన వారు ఒక్క లైక్ వేసుకోండి🔥

  • @pasuladisunil1819

    @pasuladisunil1819

    8 ай бұрын

    Really nice

  • @user-kh7tb3rg1x

    @user-kh7tb3rg1x

    8 ай бұрын

    A😊😊

  • @syedareef3335

    @syedareef3335

    8 ай бұрын

    ​@@user-kh7tb3rg1x😂😂స్,,,,,

  • @patlavathgovind2238

    @patlavathgovind2238

    8 ай бұрын

    Super song edi,

  • @PraveenPeriyar

    @PraveenPeriyar

    8 ай бұрын

    ♥️👍😊

  • @shivaji7402
    @shivaji74027 ай бұрын

    అన్న నీ పాట స్ఫూర్తిగా MP గా నామినేషన్ వేస్తున్న ఆశీర్వదించండి మిత్రమా 💐💐🙏... సూపర్ సాంగ్ 😊👌🔥🔥🔥🔥🔥

  • @karthikm3758

    @karthikm3758

    6 ай бұрын

    Ekkada nunchi bro?

  • @Mbrentertainments

    @Mbrentertainments

    4 ай бұрын

    All the Best Brother❤

  • @AADVITelugu

    @AADVITelugu

    4 ай бұрын

    👍🏻👍🏻👍🏻💐💐💐

  • @mallikarjunn.6823

    @mallikarjunn.6823

    4 ай бұрын

    Super

  • @maheshyadav.s4311

    @maheshyadav.s4311

    3 ай бұрын

    ఏ పార్లమెంట్ ఎంపీగా నిలబడుతున్నారు

  • @parsaganeshkumar8337
    @parsaganeshkumar833710 ай бұрын

    ఈ పాట నచ్చితే ఒక లైక్ వేసు కొండి ఫ్రెండ్స్

  • @MGvlogs7272
    @MGvlogs72728 ай бұрын

    మన బర్రెల అక్క యువతి కదిలింది అన్న యువత అందరూ కదలాలి జై ఎమ్మెల్యే బర్రెల అక్క

  • @ammulutalks4700
    @ammulutalks47002 жыл бұрын

    ఒకప్పుడు సింధూరం మూవీ అర్ధశతాబ్దపు అఙ్ఞాణం సాంగ్ ఎంత బాగుందో నీ పాట అంత బాగుంది.....మరో సిరివెన్నెల అన్న నువ్వు...

  • @SanthoshSanthosh-bt4om
    @SanthoshSanthosh-bt4om6 ай бұрын

    ఈ పాట విన్నప్పుడు రక్తం ఉరకలు వేస్తుంది జై భీమ్

  • @akhilrathod242
    @akhilrathod242Ай бұрын

    2024 loo chustunnavalluu like eskondi

  • @saidaraovasam2532
    @saidaraovasam2532 Жыл бұрын

    యువత కి ఆలోచన వుంటే మన దేశంలో మార్పు సాధ్యం కానిది అంటూ ఏది వుండదు జై హింద్

  • @SanthoshSanthosh-bt4om

    @SanthoshSanthosh-bt4om

    6 ай бұрын

    జై హింద్ ఎంటి రా హౌలే జైభిమ్ రా

  • @praveenkumarbhukya8963
    @praveenkumarbhukya89632 жыл бұрын

    ఒక "బుల్లెట్" చెయ్యలేని పనిని ఒక "కలం" చేస్తుంది, 100 స్పీచ్ లు కదిలించనీ హృదయాలను ఒక పాట కదిలిస్తుంది. అందుకే ఈ సమాజాన్ని కదిలించాలి అంటే "కలం మరియు పాట" చాలా అవసరం. "జై భీమ్" రాంబాబు అన్న గారు.✊✊

  • @RanjithKumar-nq8je

    @RanjithKumar-nq8je

    2 жыл бұрын

    Correct Anna. Jai bheem

  • @regallasantosh7533

    @regallasantosh7533

    2 жыл бұрын

    Yes anna

  • @madhugoud2953

    @madhugoud2953

    2 жыл бұрын

    @@RanjithKumar-nq8je i

  • @srstudyhub3120

    @srstudyhub3120

    2 жыл бұрын

    Superb Anna

  • @anilkaldhurki9984

    @anilkaldhurki9984

    2 жыл бұрын

    Jai Bheem

  • @loveyouammanana4962
    @loveyouammanana49628 ай бұрын

    అన్న మీరు పాడిన ఈ పాట రూపం తో కొల్లాపూర్ నియోజకవర్గం నుండి మన బర్రెలక్క(శిరీష) యువతరం కదిలి వచ్చింది 🙏👏👏

  • @sandhyamudhiraj

    @sandhyamudhiraj

    8 ай бұрын

    Reyal anna me comment correct nenu insta lo kuda chusa

  • @rajeshchelle

    @rajeshchelle

    8 ай бұрын

    To good 👍🏾

  • @nareshthoughts4429

    @nareshthoughts4429

    7 ай бұрын

    Correct brooo

  • @priyankam5223

    @priyankam5223

    7 ай бұрын

    కదిలోచ్చి ఓడించింది

  • @vallamdasyashwanth3030

    @vallamdasyashwanth3030

    7 ай бұрын

    very usefull song to youth❤❤❤

  • @prashanthchinna764
    @prashanthchinna7648 ай бұрын

    ఎదుగుతున్న ఓ యువతరమా ఓసారి ఆలోచించు కనుల ముందు కదిలే జెండాలను ఒక్కసారి గమనించు ఏళ్ల నుండి జరిగే పరిపాలన వ్యవస్థ పరిశీలించు రాజకీయాలకు రమ్మని యువకుల పిడికిలెత్తి నిల దించు 🎵🎵🎵🎵🎵🎵 కొత్త చరిత్రనే రాసేలా కావాలి నువ్వు మండేలా ప్రతి గుండెను కదిలించేలా అడుగేసే ఓ యోధుడిలా పేదోళ్ల కల నిజమ ఎలా యువకులు కదలాలే ఈ నేలా ఖద్దరు బట్టల కరెన్సీ రా జకీయాలను వదిలేయాలే ఖద్దరు బట్టల కరెన్సీ రా జకీయాల వదిలేయాలే అభివృద్ధి జెయ పొడిచే పొద్దు యువకులు రాజ్యం ఎలాలే ఎదుగుతున్న ఓ యువతరమా ఓ సారి ఆలోచించు కనుల ముందు కదిలే జెండాలను ఒక్కసారి గమనించు 🎵🎵🎵🎵🎵🎵 పరిపాలన చేతుల బట్టి నువ్వు ప్రజల ఎ జెండా నెగరెయ్ జనముల జెండా వట్టి వేల బ్రతుకుల్లో వెలుగు నింపేయ్ సబ్బండ వర్గాల కొరకై కదలాలి ప్రజల ప్రతినిధి వై వేలాది గుండెల శబ్దమయి వినిపించారా నాయకుడయ్యి వేలాది గుండెల శబ్దమయి వినిపించ రా నాయకుడయ్యి యువకులు రాజకీయాలను చేతబట్టి సరికొత్త చరిత్ర ముద్రించేయ్ ఎదుగుతున్న ఓ యువతరమా ఓ సారి ఆలోచించు కనుల ముందు కదిలే జెండాలను ఒక్కసారి గమనించు 🎵🎵🎵🎵🎵 అందరి హక్కే రా రాజకీయం కోరను అన్నీ వర్గాల ద్యేయం యువత కదిలిస్తే సందేశం కోరుకున్న మా మన దేశం యువకులు నడపాలే రాజకీయం రాసేయ్ రా కొత్త అధ్యాయం కథలలే యువకుడా రాజకీయాలే ఒక్కరి సొంతం కాదు కదలాలే యువకుడా రాజకీయాలే ఒక్కరి సొంతం కాదు ప్రజల క్షేమం అయి ప్రతిబావుని పరిపాలకుడవయ్యి ఎలొ ఎదుగుతున్న ఓ యువతరమా ఓసారి ఆలోచించు కనుల ముందు కదిలే జెండాలను ఒక్కసారి గమనించు ఎండ్ల నుండి జరిగే వ్యవస్థ పరిశీలించు రాజకీయాలకు రమ్మని యువతకుల పిడికిలేత్తి నీలదించు Mahi nani ✍️నీ అక్షరాలే నా జ్ఞాపకాలకు ఊపిరి 💔💙

  • @shivaji7402

    @shivaji7402

    7 ай бұрын

    అన్న నీ పాట స్ఫూర్తి తో MP గా నామినేషన్ వేస్తున్న ఆశీర్వదించండి మిత్రులారా 💐🙏... సూపర్ సాంగ్ 👌🔥

  • @gurralaprasadprasad9978

    @gurralaprasadprasad9978

    2 ай бұрын

    ❤❤❤

  • @paytmparashuramvlogs
    @paytmparashuramvlogs2 жыл бұрын

    👌👌👌👌👌 ప్రతి యువతి యువకులు ఆలోచింపజేసేటటువంటి పాట..ఇది. ఎదుగుతున్న ఓ.. యువతరమా ఓ సారి లోచించు..! ముందున్న భవిష్యత్ కి మనమే మంచి పునాది కావాలి ... ఈ ఖద్దర్ బట్టల కరెన్సీ రాజకీయాలు కాల్చివేసి...! ప్రతి యువతి యువకుడు పూల బాటవేసుకుని ...!! భవిష్యత్ తరాలకు బంగారుబాటలు చూపాలి...!!! జై భీమ్... అందరికీ💐

  • @bhim_warrior_manu_

    @bhim_warrior_manu_

    2 жыл бұрын

    Viral 👇 kzread.info/dash/bejne/f22Ht86SprjIe5c.html

  • @vijaykumarboodidha3656
    @vijaykumarboodidha36562 жыл бұрын

    ఏమన్న పాటన అన్న అద్భుతమైన బహుజన కలం , గళం. మీకు మీరే సాటి ప్రపంచానికి పరిచయం చేసిన వాళ్ళకి మీకు కళాభివందనాలు.. Motivation song super సావిత్రి బాయ్ ఫూలే గారి , అంబేద్కర్ గారి , పాటమ్మతోనే పాట బడి పాట సూపర్ సూపర్ జై భీమ్

  • @bhim_warrior_manu_

    @bhim_warrior_manu_

    2 жыл бұрын

    👇 kzread.info/dash/bejne/f22Ht86SprjIe5c.html

  • @routhucharan1807
    @routhucharan18078 ай бұрын

    అన్న నీ పాట తో మన తెలంగాణ భవిష్యత్తు ముడిపడి ఉంది.. ❤ మన..... ఉదాహరణ. కొల్లాపూర్ MLA బర్రెలక్క jai బర్రెలక్క ✊🏼✊🏼✊🏼✊🏼✊🏼✊🏼✊🏼

  • @sagarchary5254
    @sagarchary52547 ай бұрын

    ఈ పాట ఎన్ని సార్లు విన్నానో నాకే తెలీదు..❤❤❤❤❤

  • @boddunaresh6388
    @boddunaresh63882 жыл бұрын

    అన్న నీ పాట. మహా. అద్భుతం. 23 ఏళ్లకే. సర్పంచ్. పదవిని . అనుభవిస్తున్న. ఇంకా. నాలాంటి. యువ. నాయకులను. ఎంతో మందిని. తయారు. చేస్తా.

  • @parameshparamesh4961

    @parameshparamesh4961

    Жыл бұрын

    👍

  • @pendyalasaritha2432

    @pendyalasaritha2432

    Жыл бұрын

    Super

  • @kshiva4181

    @kshiva4181

    Жыл бұрын

    Super Anna

  • @mrsoldiererrasrishailamyad9581

    @mrsoldiererrasrishailamyad9581

    Жыл бұрын

    @@nareshnarragula9290 just mistake brother aayana intention matram 👍

  • @mrcharysab6198

    @mrcharysab6198

    Жыл бұрын

    Spr bro

  • @ajaspulsar102
    @ajaspulsar1022 жыл бұрын

    దేశం గర్వించదగ్గ తెలంగాణ పోరాట పటిమకు నిదర్శనం నీ పాట రాజకీయాలలో రావాలన్న యువతకు ఉతేజాన్ని కల్పించ దగ్గ పాట నీ పాట ✊✊

  • @md.ibrahim887

    @md.ibrahim887

    Жыл бұрын

    సూపర్ సూపర్ అన్న మీ ఆలోచనలు కూడా పాటకి ధన్యవాదములు జై తెలంగాణ

  • @YalamandaAnaparthi-mj3wb

    @YalamandaAnaparthi-mj3wb

    Ай бұрын

    🎉🎉😂🎉🎉😂

  • @sivanagaraju1789
    @sivanagaraju17895 ай бұрын

    కొత్త చరిత్రనే రాసేలా కావాలి నువు మండేలా..💯💯👌👌

  • @saikrishna5062
    @saikrishna50629 ай бұрын

    అన్న చాలా చక్కని సాంగ్ ఇచ్చారు ప్రజలకు ఇలాంటి సాంగ్స్ ఎన్నో రావాలి ఇలాంటి మూవీస్ రావాలి అప్పుడే బాగుంటుంది, 🤝

  • @sudhakarsonusood1145
    @sudhakarsonusood11452 жыл бұрын

    రాజకీయ పరిస్థితులను కళ్ళకు కట్టినట్టు చూపించిన నీ కలానికి సలాం🙏🎤👌

  • @jangligyara2313

    @jangligyara2313

    2 жыл бұрын

    Super evergreen song brother

  • @gaddamrajender7389
    @gaddamrajender73892 жыл бұрын

    తెలంగాణ ఉద్యమంలో జనాన్ని రెచ్చగొట్టిన కవులు కళాకారులు అందరి గొంతుకలు మూగబోయి గడీల బానిసలుగా మారాయి. ఇలాంటి సమయంలో మీలాంటి వారి ద్వారా అయినా జనాన్ని చైతన్యపరిచే ఇలాంటి పాటలు ఎన్నో రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై భీమ్ రాంబాబు అన్న గారు...

  • @bhim_warrior_manu_

    @bhim_warrior_manu_

    2 жыл бұрын

    Viral 👇 kzread.info/dash/bejne/f22Ht86SprjIe5c.html

  • @patelsab3813

    @patelsab3813

    2 жыл бұрын

    Yesss

  • @nagarajumokidi1925

    @nagarajumokidi1925

    2 жыл бұрын

    Correct

  • @poreddyragapathi7703

    @poreddyragapathi7703

    2 жыл бұрын

    👍

  • @yashodhaborrayashodha1998

    @yashodhaborrayashodha1998

    Жыл бұрын

    @@patelsab3813 hiljk kk mm. O wugsgcV w. HqrjeHnbdqj

  • @ameshnaik4298
    @ameshnaik42984 ай бұрын

    2024 e song vinnavaru like cheyndi

  • @koutamsripal7728
    @koutamsripal7728Күн бұрын

    అందరి హక్కేరా రాజకీయం .. కోరెను అన్ని వర్గాల ధ్యేయం .. What A lyrics Brother 👏👌🙏

  • @camaralovervenu4307
    @camaralovervenu43072 жыл бұрын

    👌👌👌 గుండెకు అతుక్కుపోయినట్టు ఉంది ఆహా ఎంత బాగుంది ఈ పాట వింటే చాలు కళ్ళ నుండి కన్నీళ్లు వస్తున్నాయి👌👌

  • @swamynaini8875
    @swamynaini88752 жыл бұрын

    రాంబాబు అన్న గారి పాటలు నేటి యువత రాజకీయంగా ముందుకు రావడానికి స్ఫూర్తిని ఇస్తున్నాయి యువత తరపున ప్రత్యేక ధన్యవాదాలు🙏🙏

  • @bhim_warrior_manu_

    @bhim_warrior_manu_

    2 жыл бұрын

    Viral 👇 kzread.info/dash/bejne/f22Ht86SprjIe5c.html

  • @kavirajuofficial9531

    @kavirajuofficial9531

    2 жыл бұрын

    Yes

  • @nanireddy6332
    @nanireddy63326 күн бұрын

    ఈ నా భారత దేశం లో అత్యంత గొప్పదైనా రాజ్యాంగానికే అధిపతి అయినా ఒక గిరిజన మహిళా ద్రౌపతి మూర్ము అమ్మగారు భారత దేశం లో అందరు సమానమే అన్న 👍👍

  • @neeradinaryana9461
    @neeradinaryana9461 Жыл бұрын

    యువతను మేల్కొల్పే పాట ఇలాంటి పాటలు మరెన్నో. రాయల ని ఆశిస్తున్నాం 👌🙏🙏✊✊✊

  • @omkaromkar9234
    @omkaromkar92342 жыл бұрын

    సూపర్ సాంగ్..అన్న, యువతకు కావాల్సిన... ""బానాలు"" లాంటి మాటలను మీరు మాకు... ""పాటల"" రూపంలో అందించడం సూపర్ అండ్ tq. అన్న... యువతకు ఆదర్శం మీ పాటలు అన్న....

  • @writersrikanthsri8753

    @writersrikanthsri8753

    2 жыл бұрын

    Super song anna tqq ilaanti song raasinandhuku🙏

  • @kachatrolls4870
    @kachatrolls48702 жыл бұрын

    అన్నా మీ పాటకు పదివేల వందనాలు🙏🙏🙏🙏.....యువత మేలుకో ప్రజాస్వామ్యాన్ని ఏలుకో.....

  • @bhim_warrior_manu_

    @bhim_warrior_manu_

    2 жыл бұрын

    Viral 👇 kzread.info/dash/bejne/f22Ht86SprjIe5c.html

  • @chinnapabbireddy1907
    @chinnapabbireddy1907 Жыл бұрын

    రాంబాబు అన్నా🙏🙏🙏👌👌👌 ఇలాంటి పాటలు ఇంకా ఎన్నో పాడండి ఇంకా యువత రాజకీయాల్లోకి రావాలి కొరుకుంటున్నా

  • @rajarockstaracrazyboy9664
    @rajarockstaracrazyboy96647 ай бұрын

    అన్న నీ పాటలు వింటుంటే ఒక vibration vastundi👌👌👌👌

  • @maheshkrupastudio8484
    @maheshkrupastudio84842 жыл бұрын

    అద్భుతమైన సాంగ్ చాలా బాగా పాడారు రాంబాబు అన్న నేటి యువతకు ఈ పాట ఆదర్శం ఈ పాట విని చాలా మందిలో మార్పు రావాలి జై భీమ్ 👌🏻👌🏻👌🏻👌🏻

  • @bhim_warrior_manu_

    @bhim_warrior_manu_

    2 жыл бұрын

    Viral 👇 kzread.info/dash/bejne/f22Ht86SprjIe5c.html

  • @luckyrathod1
    @luckyrathod12 жыл бұрын

    ఖద్దరు బట్టల కరెన్సీ రా రాజకీయలను వదిలేయలె what a lyrics anna

  • @sailupalepu6290

    @sailupalepu6290

    Жыл бұрын

    S brother

  • @durgadiozss2762

    @durgadiozss2762

    Жыл бұрын

    S bro ah lyrics kosame song search chesi chusa but full song vere level 🔥🔥

  • @yedlabhasker3145

    @yedlabhasker3145

    Жыл бұрын

    It's fentastic brother

  • @p.jyothipanchumurthi5127

    @p.jyothipanchumurthi5127

    Жыл бұрын

    High lated sentence e sentence rasina variki na tharapuna oka laal salam bhai 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gandavarapulakshmanarao5004

    @gandavarapulakshmanarao5004

    Жыл бұрын

    Lyrics

  • @Ramkarthik2512
    @Ramkarthik25123 ай бұрын

    అందరి హక్కేరా రాజకీయం…!! కోరెను అన్ని వర్గాల ధ్యేయం, యువత కదిలోస్తే సందేశం…!! కోరుకున్నదిరా మన దేశం..!! యువకులు నడపాలి రాజకీయo..!!రాసేయిరా కొత్త అధ్యాయం..!! అన్న లైన్స్ నచ్చినవాళ్ళు ఒక లైక్ కొట్టండి..!!😍✊✊

  • @bairisairam7430
    @bairisairam743011 ай бұрын

    యువతకు స్ఫూర్తినిస్తున్న రాంబాబు అన్న కు ధన్యవాదములు 🙏

  • @ramsagar8696
    @ramsagar8696 Жыл бұрын

    పాట రూపంలో యూత్ ను మేల్కొలిపిన .... మీ song కు.... శతకోటి వందనాలు....

  • @bathukaashok8841

    @bathukaashok8841

    Жыл бұрын

    🙏

  • @SathwikNarukullapati-xe6iu

    @SathwikNarukullapati-xe6iu

    10 ай бұрын

    Super

  • @SathwikNarukullapati-xe6iu

    @SathwikNarukullapati-xe6iu

    10 ай бұрын

    Thank you

  • @KiranReddy744

    @KiranReddy744

    9 ай бұрын

    Oon.. M? K

  • @prashanthgone9714

    @prashanthgone9714

    7 ай бұрын

    ​@@KiranReddy744😊😊

  • @bhanu8000
    @bhanu80002 жыл бұрын

    అందరికీ నమస్కారం దేశ అభివృద్ధికి కావాల్సింది యువకులు అలాంటి యువకులు రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటూ రాంబాబు అన్న ఈ పాట రాయడం జరిగింది

  • @DRKstudioshyd

    @DRKstudioshyd

    2 жыл бұрын

    Thank you Bhanu.....please share the link of this song on your whatsapp status kzread.info/dash/bejne/qWGJrsOBd8K9aLQ.html

  • @bhanu8000

    @bhanu8000

    2 жыл бұрын

    Ok anna allready na whatsapp status petina song

  • @gaddampraveen2760

    @gaddampraveen2760

    2 жыл бұрын

    Super

  • @kjvryouthnagarjunasagar9999

    @kjvryouthnagarjunasagar9999

    2 жыл бұрын

    Yes Nenu kuda pettina

  • @santhoshcreations6940

    @santhoshcreations6940

    2 жыл бұрын

    Society ki kavalasina song anna

  • @RamprasadCheekurumelli
    @RamprasadCheekurumelli8 ай бұрын

    రాంబాబు అన్నా మీ పాట ఊరికే పోలే తెలంగాణ లో బర్రెలక్క రూపం లో మొదలయింది ఇలాంటి పాటలు ఇంకా ఇంకా పాడాలి. చిన్న విన్నపం నిరుపేద, నిరుద్యోగ,దళిత మహిళ నీ పాట కు అనుగుణంగా నడుచుకుంటూ ముందుకు సాగుతుంది.ఈ బర్రెలక్క అలియాస్ శిరీష కు అనుగుణంగా ఓ మంచి పాట మీ అమృత గళం నుండి వస్తే చాలా బాగుంటుంది 🙏🙏🙏

  • @RamakrishnaJavvadi-dm6cu
    @RamakrishnaJavvadi-dm6cu2 ай бұрын

    ఇదే పాట స్ఫూర్తి తో అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు నియోజకవర్గం నుండి నిరుపేద కుటుంబం నుండి వల్ల మౌనిక 26 వ సంవత్సరాల వయసు కలిగిన గిరిజన ఆదివాసీ బిడ్డ, స్వతంత్ర అభ్యర్థి గా పోటీ చేస్తున్నారు

  • @madhuyadav7604

    @madhuyadav7604

    2 ай бұрын

    All the best 🙏✊

  • @Aadhya2208
    @Aadhya22082 жыл бұрын

    యువతను ఆలోచింపజేసేలా ఉంది అన్న పాట. మీ రచనలు,గానం తో యువతకు మార్గనిర్దేశక శక్తిగా ఎదిగారు. జై భీమ్ అన్న✊🏻✊🏻

  • @bhim_warrior_manu_

    @bhim_warrior_manu_

    2 жыл бұрын

    👇 kzread.info/dash/bejne/f22Ht86SprjIe5c.html

  • @sunkaripraveenkumar2885
    @sunkaripraveenkumar28852 жыл бұрын

    నేటి యువతకీ ని పాటలు చాలా ఆదర్శంగా వున్నాయి రాంబాబు గారు మాకు మరో అద్భుతమైన పాటను పాడిన మీకు ప్రత్యేక ధన్యవాదములు 🙏🙏👌👌

  • @shekargoud2497

    @shekargoud2497

    2 жыл бұрын

    👌👌 song chala bagundi

  • @banothbhanu1232

    @banothbhanu1232

    2 жыл бұрын

    Nice koticon

  • @kbalaraju7819

    @kbalaraju7819

    2 жыл бұрын

    @@banothbhanu1232 Pai

  • @bhim_warrior_manu_

    @bhim_warrior_manu_

    2 жыл бұрын

    Viral 👇 kzread.info/dash/bejne/f22Ht86SprjIe5c.html

  • @nareshbonasi1896

    @nareshbonasi1896

    2 жыл бұрын

    ✊✊✊🙏🙏🙏

  • @Sonu65456
    @Sonu654564 ай бұрын

    ఈ పాట చూసి యువకులలో రాజకీయాల్లోకి ప్రవేశించాలన్న ధైర్యం కలిగి చాలామంది యువకులు రాజకీయాల్లోకి రావడం జరిగింది ఇలా ఈ రాష్ట్రాలని యువకులు కొత్త చరిత్రను ముద్రించి ఈ పాట పాడిన రాంబాబు గారికి నా ధన్యవాదాలు

  • @srikanthmanda2781
    @srikanthmanda27817 ай бұрын

    ఈ పాట ఒక వంద సార్ల వినోచు జై BSP sir✊✊❤❤

  • @ganeshmankali5426
    @ganeshmankali54262 жыл бұрын

    🙏జై భీమ్ రాంబాబు అన్న బహుజన కళం, గళం , అన్నీ కలే కదులేపితే నే రాంబాబు అన్న . అన్నా పాడినట్టు యువకులు లేని రాజకీయం చంద్రుడు లేనటువంటి ఆకాశం లాంటిది . యువకులు ముందుండి రాజకీయం నడిపించాలి జై భీమ్ 🙏

  • @savithriagape2106
    @savithriagape21062 жыл бұрын

    రాంబాబు అన్న...... నీ కలంలో నుండి వెలువడుతున్న ఈ పాటలు మనువాదాన్ని అంతమొందించే దిశగా అడుగులు వేయుటకు యువతను మేల్కోలుపాలి..!! యువత చేతిల్లోకి దేశపు పట్టపు పగ్గాలు రావాలి..!! అంబేద్కర్ ఆశించిన బహుజన రాజ్యాధికారం కళ్లారా చూసే రోజులు రావాలి..!! జై భీం..!! జైజై భీం..!!! 💪💪💪💪✊✊✊✊

  • @user-fw1cg4qj8u
    @user-fw1cg4qj8u9 ай бұрын

    This is called Telangana saahithyam.... meaningful,realistic,no vulgarity ....hats off guys lots of love

  • @RajuRaju-qw8vg
    @RajuRaju-qw8vgАй бұрын

    మీ పాట తో యువత ను కళ్ళు కుకట్టీనట్టుచూపింనవ్.అన్నా.రాజకియా.నయకులకు.గుణపాటం👌👌👌👌👌👌

  • @shivaofficial9516
    @shivaofficial95162 жыл бұрын

    నేటి యువతలె ఈ దుర్మార్గమైన పరిపాలనకు రాబోయే రోజుల్లో బుద్ది చెప్తారని ఆశిస్తున్నా పోరాడుదాం ఉచిత విద్య వైద్యం కోసం....✊✊

  • @DRKstudioshyd

    @DRKstudioshyd

    2 жыл бұрын

    Yes Shivam , the youth has a major role......please share the link of this song on your whatsapp status kzread.info/dash/bejne/qWGJrsOBd8K9aLQ.html

  • @odyaramshirisha5071

    @odyaramshirisha5071

    2 жыл бұрын

    యువత కూడ చాలావరకు అట్లాంటి వాళ్లకి బానిసలే అయ్యారు భయ్యా

  • @bhim_warrior_manu_

    @bhim_warrior_manu_

    2 жыл бұрын

    Viral 👇 kzread.info/dash/bejne/f22Ht86SprjIe5c.html

  • @vishnuboby8810

    @vishnuboby8810

    2 жыл бұрын

    Yes brother

  • @Rajeshwarreddy68
    @Rajeshwarreddy682 жыл бұрын

    రాంబాబు గారు మీరు పాడిన పాట మరియు సాహిత్యం యువతను మేల్కొలిపే విధంగా ఉన్నాయి... I like your songs... You are a trend setter 🙏🙏

  • @bhim_warrior_manu_

    @bhim_warrior_manu_

    2 жыл бұрын

    Viral 👇 kzread.info/dash/bejne/f22Ht86SprjIe5c.html

  • @sahaikpasha6171

    @sahaikpasha6171

    2 жыл бұрын

    Super anna

  • @anirudprince2564

    @anirudprince2564

    6 ай бұрын

    51qgb9

  • @arravikram2769
    @arravikram27696 ай бұрын

    Annaya eppidunna samajaniki nee bhadha emito Theliya jeyataniki ee paata rupamlo. Neeku vandhanam✍️✍️✍️

  • @sriramsrinivas7457
    @sriramsrinivas745710 ай бұрын

    మీ పాట యువకులని నాణ్యమైన రాజకీయాలవైపు నడిపిస్తుందని ఆశిస్తూ # భవిష్యత్ లో మీ పాటలు యువతని ముందుకు నడిపించాలి అని కోరుకుంటూ #జై హింద్ #జై భారత్ #

  • @kodupugantiharish2833
    @kodupugantiharish28332 жыл бұрын

    ఈరోజే 15 సార్లు విన్నాను. జై భీమ్ ✊

  • @bhim_warrior_manu_

    @bhim_warrior_manu_

    2 жыл бұрын

    👇 kzread.info/dash/bejne/f22Ht86SprjIe5c.html

  • @RamuRamu-du3tm

    @RamuRamu-du3tm

    2 жыл бұрын

  • @korrikalyani8908

    @korrikalyani8908

    8 ай бұрын

    Jai bheem

  • @hydracomic6694

    @hydracomic6694

    2 ай бұрын

    Jai bhagath singh✊💥

  • @gujjulavamshi67
    @gujjulavamshi672 жыл бұрын

    ✊ఈ పాట వింటుంటే వెంట్రుకలు తుపాకులు అవుతున్నాయి అన్నా ... 💪యువత మేలుకో నీ రాజ్యం ఎలుకో..✊

  • @satyajyothiyalla1708

    @satyajyothiyalla1708

    2 жыл бұрын

    Tq

  • @bhim_warrior_manu_

    @bhim_warrior_manu_

    2 жыл бұрын

    Viral 👇 kzread.info/dash/bejne/f22Ht86SprjIe5c.html

  • @RamuRamu-du3tm

    @RamuRamu-du3tm

    2 жыл бұрын

    ✊💐

  • @bathukaashok8841

    @bathukaashok8841

    Жыл бұрын

    💪

  • @vijaykumar-wt4ht
    @vijaykumar-wt4htАй бұрын

    Jai Bheem NADIMINTI VIJAY Miyapur Challa sallu wintu unannu jooo har Anna ❤️

  • @maheshbandari7319
    @maheshbandari73192 жыл бұрын

    రోమాలు నిక్కపొడిచేలా రాసినావు అన్న పాట ఇది పాట కాదు ఒక సమయయస్ఫూర్తి కి ఆరంభం 🙏🙏🙏🙏🙏🙏🙏జై బీమ్

  • @dhargathangella5244
    @dhargathangella52442 жыл бұрын

    రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగా... ముందుకు సాగుదాం బహుజన రాజ్యం సాదిద్దాం.✊✊✊.. గొప్ప పాటను అందించిన రాంబాబు గారికి..ధన్యవాదాలు💐💐🌹🌹🎉🎉

  • @anilpalleti7203

    @anilpalleti7203

    2 жыл бұрын

    Super msg song anna

  • @siddubhaisiri5370

    @siddubhaisiri5370

    2 жыл бұрын

    Jai bheem

  • @bhim_warrior_manu_

    @bhim_warrior_manu_

    2 жыл бұрын

    👇 kzread.info/dash/bejne/f22Ht86SprjIe5c.html

  • @rajidesigns
    @rajidesigns8 ай бұрын

    పాట చాలా బాగా పాడారు అన్న యువతరం కదిలింది అన్న

  • @telugufacts1122
    @telugufacts11225 ай бұрын

    Mee prathi song nanu alochinchela chestundhi anna thank you so much your wonderful song..keep gonig😊

  • @naveenavvikarimnagar181
    @naveenavvikarimnagar1812 жыл бұрын

    అన్నా ... నువ్వు మాకు దొరకడం మాకు అదృష్టంగా భావిస్తున్నాము, మీ ప్రతి ఒక్క పాట సమాజాన్ని మేల్కొల్పే ఈ విధంగా... ఎలాంటి కుల్లు, కుతంత్రాలు రాజకీయా నాయకులకు వత్తాసు లేకుండా నలుగురికీ ఉపయోగపడే విధంగా ఉంటాయ్, నేటి యువత అందరూ మిమ్మల్ని ఆదర్శంగా తీస్కొని, అంబేడ్కర్ అశాయాయలను సాధించటంలో మేము కూడా మీతో నడవాలని కొరుకుటన్న o 👍👍,

  • @thatikondayadaiah3765

    @thatikondayadaiah3765

    2 жыл бұрын

    Super song 🙏🙏🙏

  • @ShivaKumar-ln7xr
    @ShivaKumar-ln7xr Жыл бұрын

    సమాజంలో అవినీతి నాయకుల కదం తొక్కడానికి నీ పాట తోనే ఆరంభం.. ఉడుకు మీద ఉన్న యువత రక్తం ఉరకలేత్తుతుంది. 👌🏻🙏🏻💪🏻💪🏻

  • @rajarockstaracrazyboy9664
    @rajarockstaracrazyboy96647 ай бұрын

    మీకూ నా తరుపున శతకోటి వందనాలు అన్నయ్య ❤❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sathishmanthena789
    @sathishmanthena7892 жыл бұрын

    సమాజాన్ని మేల్కొనేలా చేసే శక్తి ఒక్క పాటకే ఉంది, అందులో రాంబాబు అన్న పాట అంటే ప్రతి ఒక్కరు ఆలోచించేలా ఉంటుంది 🙏🙏🙏🙏🙏

  • @rajashekar1901

    @rajashekar1901

    2 жыл бұрын

    వాస్తవం అన్న

  • @bhim_warrior_manu_

    @bhim_warrior_manu_

    2 жыл бұрын

    👇 kzread.info/dash/bejne/f22Ht86SprjIe5c.html

  • @Kcrtrs
    @Kcrtrs2 жыл бұрын

    కొత్త చరిత్రనే రాసేలా కావలి నువ్వు మండేలా.. ప్రతి గుండెను కదిలించేలా అడుగేసేయ్ ఓ యోధుడులా... పాట చాలా బాగుంది అన్న.... 🙏🙏✊️✊️

  • @RamuRamu-du3tm

    @RamuRamu-du3tm

    2 жыл бұрын

  • @spsrinu7409
    @spsrinu74093 күн бұрын

    అద్భుతమైన లిరిక్స్ 🙏

  • @user-tp4cj2xh5v
    @user-tp4cj2xh5v6 ай бұрын

    Meeru prajalanu melkolputhunnaru chala thanks rambabu sir

  • @nspageco2816
    @nspageco28162 жыл бұрын

    #JaiBhim ✊ నీ గొంతులో ఎదో మాధుర్యం ఉంది సోదరా నీ పాటలు ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది. బహుజన రాజ్యం కోసం నీ వంతు కృషి అభినందనీయం.

  • @DRKstudioshyd

    @DRKstudioshyd

    2 жыл бұрын

    Thank you......please share the link of this song on your whatsapp status kzread.info/dash/bejne/qWGJrsOBd8K9aLQ.html

  • @shravankumar2660

    @shravankumar2660

    2 жыл бұрын

    @@DRKstudioshyd ✊

  • @bhim_warrior_manu_

    @bhim_warrior_manu_

    2 жыл бұрын

    👇 kzread.info/dash/bejne/f22Ht86SprjIe5c.html

  • @prasadsjp1

    @prasadsjp1

    9 ай бұрын

    Aa power gonthuku ledu... Mataku undi... Ade ninnu excite chestunadi

  • @mannes3901
    @mannes39012 жыл бұрын

    యువతకు స్ఫూర్తి ని ఇస్తున్న రాంబాబు అన్న గారికి హృదయపూర్వక ధన్యవాదములు

  • @bhim_warrior_manu_

    @bhim_warrior_manu_

    2 жыл бұрын

    Viral 👇 kzread.info/dash/bejne/f22Ht86SprjIe5c.html

  • @AdepuMallishwari-pe5ey

    @AdepuMallishwari-pe5ey

    7 ай бұрын

    Anna nen kuda 23 yeras ki MPTC ga gelichanu 🤝🤝👍

  • @krishnajalla
    @krishnajalla2 ай бұрын

    ప్రతి పదం అద్భుతం తమ్ముడు 👌🙏 exlent

  • @user-jx1ns4ko3j
    @user-jx1ns4ko3j7 ай бұрын

    అన్న. నీ పాటలు వింటే ఎనలేని ఉత్సహం, వస్తుంది. చాలా సంతోషం గా ఉంది.

  • @gouriprashanth7414
    @gouriprashanth74142 жыл бұрын

    మాటలు తూటలు పాట రూపంలో యువతను చైతన్య పరిచే మీ గొంతు నుండి ప్రతి పాట మాకు ఆదర్శమే 👌💐

  • @shivaramyoutubechannel2327
    @shivaramyoutubechannel23272 жыл бұрын

    ఈ పాట వింటుంటే ఈ రాజకీయాలను తొక్కేసి మన యువత ముందుకు నడవాలి ఈ పాట ఇంతగా మాకు వినిపించిన రాంబాబు అన్నకి పాదాభి వందనాలు 🙏🙏🙏🙏

  • @ravithokala6630
    @ravithokala6630 Жыл бұрын

    నేటి యువత కు మీరే ఆధరసం anna👍👌 సూపర్ సాంగ్ 👌👍 అన్న

  • @ravikrishnakota4323
    @ravikrishnakota43234 ай бұрын

    Anna Nee Voice Superb...... Chala inspire ga vunnayi anna Nee Songs

  • @mandapuramrakesh3965
    @mandapuramrakesh39652 жыл бұрын

    అన్న నీ పాట వింటేనే రక్తం ఉరకలు వేస్తుంది ఈ పాటని యువతకి అందించినందుకు ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏

  • @ramujanipalli1991

    @ramujanipalli1991

    2 жыл бұрын

    Yes brother

  • @bhim_warrior_manu_

    @bhim_warrior_manu_

    2 жыл бұрын

    Viral 👇 kzread.info/dash/bejne/f22Ht86SprjIe5c.html

  • @katta.eshwar5160

    @katta.eshwar5160

    2 жыл бұрын

    Super anna

  • @veereshgoud8395

    @veereshgoud8395

    2 жыл бұрын

    S anna

  • @lingalamahendar1210

    @lingalamahendar1210

    2 жыл бұрын

    @@katta.eshwar5160 a

  • @sureshracharla2130
    @sureshracharla2130 Жыл бұрын

    రాంబాబు అన్న exallent సాంగ్... యువతలో కొత్త దనం తీసుకరావాలి... 👌👌👌

  • @kotireddymf4325
    @kotireddymf43254 ай бұрын

    రచన , ఎడిటింగ్ , సందర్భం బాగుంది.. 💐✊👍

  • @user-xo6yb7tv2s
    @user-xo6yb7tv2s8 ай бұрын

    { వేలాది గుండెల శబ్దం వినిపించరా నాయకుడై } రోమాలు నిక్కబొడుచుకొన్నయి 😢😢😢😢 యువత మనమందరం స్పూర్తి తెచ్చుకోవాలి బర్రెలక్క స్పూర్తి తో

  • @mittapallyravi3733
    @mittapallyravi37332 жыл бұрын

    తక్కువ సమయంలో అద్భుతమైన పాటలు రాస్తున్న రాంబాబు అన్న కి వేల వేల వందనాలు.....

  • @nagarajunarani1030
    @nagarajunarani10302 жыл бұрын

    అన్న ని పాటలు ప్రజలకు ఎంతో స్ఫూర్తిని ఇస్తాయి అన్న ని పాటలు యువకులకు రాజకీయం అనుభవం నేర్పుతుంది చాల గ్రేట్ జై బీమ్ జై రాంబాబు అన్న

  • @bhim_warrior_manu_

    @bhim_warrior_manu_

    2 жыл бұрын

    Viral 👇 kzread.info/dash/bejne/f22Ht86SprjIe5c.html

  • @priyapandu24
    @priyapandu248 ай бұрын

    అన్న మీ పాట వింటే నన్ను నేను మరచిపోతా అన్న అంత దైర్యంగ ఉంటుంది మీ పాటలు 👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ravikarumanchi7806
    @ravikarumanchi7806 Жыл бұрын

    I am Addicted to Your Voice, Rambabu Thammudu.. God bless you Brother...

  • @rakeshnandedam3715
    @rakeshnandedam37152 жыл бұрын

    రాంబాబు అన్న నువ్వు అంబేడ్కర్ కళలో నుండి పుట్టావు. నీ గొంతు బడుగు బలహీనర్గాలకు సందేశం ఇచ్చే మంచి పాట ఇది🙏🙏

  • @bandariprakash3519
    @bandariprakash35192 жыл бұрын

    నీవు ఈ పాట పడేందుకు పది కోట్ల రూపాయలు ఇచ్చారో లైదో కానీ........ పదీ కోట్ల జైనాల హృదయాలను కదిలించావు....... సూపర్ అన్న జై భీమ్..... 🙏🙏🙏🙏

  • @janamchandrasekhar7695
    @janamchandrasekhar7695 Жыл бұрын

    కద్దరు బట్టలు కరెన్సీ రాజకీయాలు వదిలేయాలి యువత రాజకీయాల్లోకి రావాలి చాలా బాగా చెప్పావు అన్న

  • @user-lakshmi8367
    @user-lakshmi83678 ай бұрын

    సూపర్ ఇలాగా నువ్వు చాలా సాంగ్స్ పడాలి అనీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @mapcreation1012
    @mapcreation10122 жыл бұрын

    జై భీమ్ ✊✊ అన్నా మీరు పాడిన ఒక్క పాట చాలు సమాజంలో మార్పు రావడానికి ....యువత మేలుకో ...ఈ సమాజాన్ని మార్చే శక్తిగా ఎదుగు .. .✍👍

  • @DRKstudioshyd

    @DRKstudioshyd

    2 жыл бұрын

    Jai Bheem ......please share the link of this song on your whatsapp status kzread.info/dash/bejne/qWGJrsOBd8K9aLQ.html

  • @mapcreation1012

    @mapcreation1012

    2 жыл бұрын

    👍👍✊✊✊

  • @srinivaskanthi6374

    @srinivaskanthi6374

    2 жыл бұрын

    Song is excellent Bro,carry on

  • @arrabolurajireddynarsapur

    @arrabolurajireddynarsapur

    2 жыл бұрын

    @@DRKstudioshyd hai anna good song..Good future

  • @gangadhariraju5796

    @gangadhariraju5796

    2 жыл бұрын

    Anna super song hearts full

  • @seenurocks8257
    @seenurocks8257 Жыл бұрын

    అన్న నీ పాటలు అంటే నాకు చాలా ఇష్టం.నేటి యువతరానికి అంకితం నీ పాటలన్ని, ఇలాంటి మరెన్నో పాటలు పాడాలన్నీ కోరుకుంటూ ధన్యవాదములు!

  • @SuryadevaraSathish-qr8ft
    @SuryadevaraSathish-qr8ftАй бұрын

    Rambabu Anna Super song 100 times vinna

  • @nareshraavan4082
    @nareshraavan40822 жыл бұрын

    నీ పాటతో అందరిలో మార్పు వొస్తే బాగుండు సామాజిక సేవలో నీ పాటలు అద్భుతం అన్న జై భీమ్

  • @TCFRC777
    @TCFRC777 Жыл бұрын

    సమాజాన్ని ఆలోచింపజేసే పాట గ్రేట్ అన్నగారు జై భీమ్

  • @sathishane5974
    @sathishane59747 ай бұрын

    Anna nee patalu vinte bodylo pourusham ane vibrations vastuntayi, neeku nee patalaku shathakoti vandhanalu anna, God bless you anna

  • @dasarijayarao9931
    @dasarijayarao99317 ай бұрын

    ఈ పాట వింటుంటే శరీరంలో ఒక రకమైన ఆలోచన ఆవేశం ఎందుకు వెనుక పెడుతున్నామని హ్యాట్స్ ఆఫ్ యు సార్ మీ సాంగ్ యువతను మేల్కొల్పే మీ సాంగ్ కు సుస్వాగతం

  • @venkyswathi2185
    @venkyswathi21852 жыл бұрын

    చాలా బాగున్నాయి అన్న నీ సాంగ్స్....Superb song

  • @DRKstudioshyd

    @DRKstudioshyd

    2 жыл бұрын

    Thank you......please share the link of this song on your whatsapp status kzread.info/dash/bejne/qWGJrsOBd8K9aLQ.html

  • @chiluveruashok8397

    @chiluveruashok8397

    2 жыл бұрын

    Super bro

  • @onlyfunwithmychannel276

    @onlyfunwithmychannel276

    2 жыл бұрын

    @@DRKstudioshyd hai ann

  • @Mrbabu__

    @Mrbabu__

    2 жыл бұрын

    Super Anna 💞 you అన్న

  • @gorfacts8578

    @gorfacts8578

    2 жыл бұрын

    Jai sevalal Jai bhim

  • @KiranKumar--
    @KiranKumar--2 жыл бұрын

    జై భీమ్ అన్న పాట చాలా బాగుంది. ధన్యవాదాలు... POLITICAL POWER IS THE MASTER KEY -Dr.BR. AMBEDKAR. LOVE YOU FRIENDS....

  • @DRKstudioshyd

    @DRKstudioshyd

    2 жыл бұрын

    Jai Bheem Kiran.....please share the link of this song on your whatsapp status kzread.info/dash/bejne/qWGJrsOBd8K9aLQ.html

  • @rajurathod6538

    @rajurathod6538

    2 жыл бұрын

    Jai bheem enduku Jai hind ante ai pothadi ga...

  • @KiranKumar--

    @KiranKumar--

    2 жыл бұрын

    @@rajurathod6538 jai Bheem ku meaning telusa niku.. Telusu ko bro...

  • @DAE_MEDIA

    @DAE_MEDIA

    2 жыл бұрын

    @@rajurathod6538 bro first jai bhim annadaniki ardam telsuko tharavatha chepu enduku anali ani

  • @gadapwarsaiprasad8160

    @gadapwarsaiprasad8160

    2 жыл бұрын

    @@rajurathod6538 jai bheem ante pali bashalo gnanamu varthilalli

  • @jaaitrikadundinath6728
    @jaaitrikadundinath67288 ай бұрын

    ఎదుగుతున్న ఓ యువతరం అని రాయడమే ఒక అద్బుతం. బర్రెలక్క లాగా ఎన్నికలలో ప్రతి ఒక్క యువకుడు పోటీ చేస్తే ఇంకా బాగుండేది.....

  • @Purshewar-Gangadhar
    @Purshewar-Gangadhar2 жыл бұрын

    కోయిలమ్మ విసిరిన్న గానం ! కోయిల గొంతును మైనపరించవిధంగా పాడిన మా రాంబాబు అన్నా గారికి శతకోటి🙏🏼🙏🏻 🇪🇺జై-భీం జై- భారత్ 🇮🇳💙

  • @ranapangachandu3108

    @ranapangachandu3108

    2 жыл бұрын

    😍☺️

  • @anarendar2103

    @anarendar2103

    2 жыл бұрын

    Super song

  • @bhim_warrior_manu_

    @bhim_warrior_manu_

    2 жыл бұрын

    👇 kzread.info/dash/bejne/f22Ht86SprjIe5c.html

  • @RamuRamu-du3tm

    @RamuRamu-du3tm

    2 жыл бұрын

  • @hairy5622

    @hairy5622

    Жыл бұрын

    ✊✊✊💙💙✊✊✊

  • @ravithokala6630
    @ravithokala6630 Жыл бұрын

    అన్న మీరు నేటి యువత కు జ్ఞానోదయం చేసారు ఈ పాట తో కృతజ్ఞతలు అన్నయ్య

  • @nagdaravath8962
    @nagdaravath8962Ай бұрын

    మూవీ సాంగ్ కన్న నువ్వూ పడిన సాంగ్ బాగుంది నికన్న తోపు ఎవరూ లేరు అన్న గారు

  • @bhanunayak3143
    @bhanunayak31432 жыл бұрын

    ఒకరి ఎదుగుదల కోసం ఎగిరే జెండాకి కట్టేగా మారి కష్టపడుతున్న మన యువత వాళ్ళు ఒక స్థాయిలో వచ్చిన తరువాత జెండాగా ఎగురుతూ తమ కోసం కష్ట పడ్డ యువతనుమర్చిపోతున్న నాయకులు . యువతను ఎవ్వరు పట్టించుకోరు ..

Келесі