Telangana: మేడిగడ్డ బరాజ్ నాలుగేళ్లకే ఎందుకు కుంగిపోయింది? ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలివే

తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన మేడిగడ్డ బరాజ్ కుంగడంతో, దాని కారణాలపై చర్చ మొదలైంది. ఈ బరాజ్ ప్రత్యేకతలేంటి? ఇది ఎందుకంత కీలకం? ఇప్పుడు ఎలా కుంగిపోయింది? అధికారులు ఏమంటున్నారు? నిర్మాణ సంస్థ ఏం చెబుతోంది?
#KaleshwaramProject #LakshmiBarrage #MedigaddaBarrage #telangana
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu

Пікірлер: 702

  • @sureshkalakotla2621
    @sureshkalakotla26218 ай бұрын

    అట్లుంటది మన పెద్ద మేస్రీ కెసిఆర్ ,ఇంజనీరింగ్ పనితనం ...

  • @bpower4537

    @bpower4537

    8 ай бұрын

    మెస్త్రి కాదు అన్నా ఇంజనీర్ సన్నాసి...

  • @suryadevararao1795

    @suryadevararao1795

    8 ай бұрын

    Mestri kutumbame Andhra lo kuda vundi!

  • @buchibabub1189

    @buchibabub1189

    8 ай бұрын

    Agree...Project ante oka 50 samvastharaalu sagadesi, godavalu pettukoni kattali kaani, mari Muudu samvastharalalo finish chesi pantalaki water isthe elaane vuntudi kadaa Brother...KCR meeru prajalakosam intha fast gaa kattadam correct kaadu....KCR down down.

  • @vasureddybathula7276

    @vasureddybathula7276

    8 ай бұрын

    ​@@suryadevararao1795c👌eg 😊 సీఫ్ 😊🐺🐅🦄🐱🦝🦝🦍😊

  • @MrRams4u

    @MrRams4u

    8 ай бұрын

    ​@@buchibabub1189adhi bridge kaadhu bro barrage. Adhi lekhapothe unte nashtam kante padipothe unte nashtam oohinchalenidhi. Appu vasthundhi kadha Ani records kosam kadithe, itlanee untundhi. Katti 5 years ki kooda losses lone undhi and 3 major repairs ippati varaku. Inkaa vanthapadadam endhuku bro?

  • @gowthamroy-ls8qn
    @gowthamroy-ls8qn8 ай бұрын

    దేశం పేదరికం లో ఉన్నపుడు 1960 ఆ టైం లోనే కాంగ్రెస్ పార్టీ నాగార్జున సాగర్, శ్రీశైలం, శ్రీరామ్ సాగర్, జూరాల, సింగూర్,, భాక్రానంగల్ వంటి భారీ నీటి ప్రాజెక్ట్ లు ఎలా ధ్రుడంగా కట్టింది,,, ఇపుడు ఇంత సాంకేతిక పరిజ్ఞానం ఉన్న లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న కూడ ప్రాజెక్ట్ లు ఎందుకు ఇలా కుంగిపోతున్నాయి..

  • @kishanjogu-wt9bd

    @kishanjogu-wt9bd

    8 ай бұрын

    Vaddamma... Me congress Kavalantey malli tax katti inkokti kattukuntamu... Me congress vasthey a project lo unna iron ammukuney rakam miru

  • @rajuking-dy7md

    @rajuking-dy7md

    8 ай бұрын

    ​@@kishanjogu-wt9bdనేను మోదీ గారిని విమర్శించాలని కానీ, బిజెపి ప్రభుత్వాన్ని కించపర్చాలని కానీ తెలియచేయడం లేదు. "60 ఏళ్లలో గతపాలకులు ఏమి" సాధించారు అని ప్రశ్నించడంలో అర్థం లేదు. మనందరం 200 సంవత్సరాలకు పైగా బ్రిటిష్ పాలనలో ఉన్నాం. ప్రజలు బానిసల మాదిరిగానే జీవిస్తున్నారు. స్వాతంత్య్రం సున్నాతో ప్రారంభమైన తరువాత 1947 లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. బ్రిటిష్ వారు వదిలిపెట్టిన చెత్తలు తప్ప ఈ దేశంలో ఏమీ లేదు. బ్రిటీషర్లు భారతదేశం విడిచిపెట్టినప్పటి నుండి పిన్ (Pins) కూడా ఉత్పత్తి చేసే వనరు భారతదేశానికి లేదు. దేశవ్యాప్తంగా 20గ్రామాలకు మాత్రమే విద్యుత్ అందుబాటులో ఉంది. ఈ దేశంలో 20 మంది పాలకులకు (రాజులకు) మాత్రమే టెలిఫోన్ సౌకర్యం అందుబాటులో ఉంది. తాగునీటి సరఫరా లేదు. కేవలం 10 చిన్న ఆనకట్టలు మాత్రమే ఉన్నాయి. ఆస్పత్రులు లేవు. విద్యాసంస్థలు లేవు. ఎరువులు లేవు. జబ్బు చేస్తే మందులు లేవు, ఫీడ్‌లు లేవు, సాగుకు నీటి సరఫరా లేదు. దేశంలో ఉద్యోగాలు లేవు. "కేవలం" ఆకలి మాత్రమే ఉంది. శిశు మరణాలు ఎక్కువగా ఉన్నాయి. సరిహద్దులో చాలా తక్కువ మంది సైనిక సిబ్బంది... దేశంలోని 4 వైపులా కేవలం 4 విమానాలు, 20 ట్యాంకర్లు & పూర్తిగా తెరిచిన సరిహద్దులు మాత్రమే. కనీసం రోడ్లు & వంతెనలు. లేవు. ఖాళీ ఖజానా ఉంది. ఈ పరిస్థితుల్లో నెహ్రూ అధికారంలోకి వచ్చారు. అనేకమంది ప్రధానులు అయ్యారు. 60 సంవత్సరాల తరువాత భారతదేశం ఏమిటి? ✌️ప్రపంచంలో అతిపెద్ద సైన్యం. ✌️వేలాది యుద్ధ విమానాలు. ✌️వేలాది ట్యాంకర్లు ✌️లక్షలాది పారిశ్రామిక సంస్థలు. ✌️అన్ని గ్రామాల్లో విద్యుత్. ✌️వందలాది ఎలక్ట్రిక్ విద్యుత్ కేంద్రాలు. ✌️లక్షలాది కిలోమీటర్ల జాతీయ రహదారులు & ఓవర్ వంతెనలు. ✌️ కొత్త రైల్వే ప్రాజెక్టులు, ✌️స్టేడియాలు, ✌️సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు, ✌️టెలివిజన్ ✌️ ప్రజలందరికీ టెలిఫోన్. దేశంలో మరియు వెలుపల పనిచేయడానికి అన్ని మౌలిక సదుపాయాలు... ✌️ విశ్వవిద్యాలయాలు, ✌️ఎయిమ్స్, ✌️ఐఐటిలు, ఐఐఎంలు, ఎన్ఐటిలు. ✌️అణ్వాయుధాలు, ✌️సబ్ మెరైన్స్, ✌️న్యూక్లియర్ స్టేషన్లు, ✌️ఇస్రో, ✌️నవరత్న ప్రభుత్వ రంగ యూనిట్లు... ✌️భారతదేశం ఖనిజాలు మరియు శ్రీమతి ఇందిరా గాంధీ చేత బ్యాంక్ లు జాతీయం? బట్టలు మిల్స్ జాతీయం... కంప్యూటర్ భారతదేశానికి పరిచయం చేసింది. & భారతదేశంలో మరియు దేశం వెలుపల అనేక ఉద్యోగావకాశాలు? సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని.. ఉపయోగించి మీరు PM అయ్యారు Narendra Modi garu.. మీరు మోడీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు, ప్రపంచంలోని టాప్ 10 ఆర్థిక వ్యవస్థలో భారతదేశం ఉంది. 👉ఇవే కాకుండా, 👉జిఎస్‌ఎల్‌వి, 👉మంగళయన్, 👉మోనోరైల్, 👉మెట్రో రైలు, 👉అంతర్జాతీయ విమానాశ్రయాలు, 👉పృథ్వీ, అగ్ని, నాగ్, అణు జలాంతర్గాములు .... ఇవన్నీ మీరు ప్రధాని కావడానికి ముందే సాధించారు. దయచేసి 60 ఏళ్లలో కాంగ్రెస్ ఏమి సాధించిందని అడిగకండి. మీరు మోడీ ప్రస్తుతం దేశానికి ప్రధానమంత్రి గా ఉన్నారు... మీరు ఎన్ని ప్రభుత్వ రంగ సంస్థలను నిర్మించారు? ఎన్ని ఐఐటి లు కట్టారు? ఎన్ని ఎన్ఐటి లు కట్టారు? ఎన్ని ఐఐఎమ్ లు కట్టారు? ఎన్ని డామ్ లు కట్టారు? ఎన్ని ప్రాజెక్టులు కట్టారు? పేర్లు మార్చడం. విగ్రహాల మరియు... ఆవు పేడ, మూత్రం రాజకీయాలు చేయడం, డీమోనిటైజేషన్ లో విఫలమవడం, జీఎస్టీని సరిగా అమలు చేయలేక పోవడం.. మరియు కరోనా వస్తే చప్పట్లు కొట్టారు, గంటలు కొట్టారు. లక్షలాది ప్రజలను మీ అతి తెలివి తో ప్రాణాలు తీశారు. ఆయిల్ కంపెనీలు అమ్మేశారు... రిలయన్స్ కోసం. గ్యాస్ కంపెనీలు అమ్మేశారు.. రిలయన్స్ కోసం. ఇంజనీరింగ్ కంపెనీలు అమ్మేశారు. పోర్టులు, ఎయిర్ పోర్ట్ లు ఆదానీలకు అమ్మేశారు. రైళ్లు, రైల్వే స్టేషన్ లు అమ్మకానికి పెట్టారు అమ్మేశారు. ఫార్మా కంపెనీలు అమ్మేశారు. ఇన్సూరెన్స్ కంపెనీలు అమ్మకానికి పెట్టారు... రోడ్లు అమ్మకానికి పెట్టారు. రోడ్లు అధ్వానంగా తయారయ్యాయి. నదులు, సముద్రాన్ని అమ్ముతున్నారు. డిమానిటైజేషన్ పేరుతో ప్రజలను సుదీర్ఘ కాలం క్యూలలో నిలబెట్టి 214 మంది ని చంపేయడం మినహా, గత 9 సంవత్సరాలలో మీరు సాధించిన వాటిని దయచేసి ప్రజలకు చెప్పండి.jjsj

  • @reddy0361

    @reddy0361

    8 ай бұрын

    Endukante meeru cheppinavi dams.. Vatiki flow godavari lo vachinantha radhu idhi main river lo kattaru barrage mistakes common. Meeru cheppina projects lo kooda mistakes jarigayo

  • @kishanjogu-wt9bd

    @kishanjogu-wt9bd

    8 ай бұрын

    @@rajuking-dy7md bro.. nen em BJP ni support cheyatledu.. valla siddanthalu technology ni vaadukoru.. old methods follow avtharu... You see what is the value of India now .... I questioned you one thing directly.. who is congress leader for CM candidate.. in every state they fight internally.. if they choose correct leader development will happen..in congress every one is selfish

  • @prabhakar0076

    @prabhakar0076

    8 ай бұрын

    Construction Time

  • @santhoshshivam
    @santhoshshivam8 ай бұрын

    సార్ సార్ నేనొక పద్యం చెప్పనా, చెప్పురా. మేడిగడ్డా చూడ దృఢముగానుండును, వరదలొచ్చిన చాలు క్రుంగుచుండు, లక్ష కోట్లా దనము గంగ పాలాయెరా, విశ్వదాబిరామా క.చ.రా. గాన్ని లాకప్ లో వేసి తోమ.. 😜

  • @venkateshammusthyala4341

    @venkateshammusthyala4341

    8 ай бұрын

    😂😂😂😂

  • @Yeduguri

    @Yeduguri

    8 ай бұрын

    ఇక వరుసగా, అన్ని బారేజీల్లో ఇదే పరిస్థితి. రిపేర్ చేయాలంటే,వేల కోట్లు కావాలి, తిరిగి కొత్తది కట్టినట్లు. తెలంగాణ బడ్జెటంతా,దానికే సరిపోతుంది, " తాత కూలంతా,అవ్వ తాంబూలానికే,సరి పోనట్లు".

  • @kadapajangaiah7575

    @kadapajangaiah7575

    8 ай бұрын

    Super

  • @prabhakar0076

    @prabhakar0076

    8 ай бұрын

    Pichakuntla Rao, rama kadhu 😂

  • @janardanadev3845

    @janardanadev3845

    8 ай бұрын

    కేక బ్రో.

  • @SriKanth-ju9lf
    @SriKanth-ju9lf8 ай бұрын

    ఎందుకంటే "కాళేశ్వరం" KCR కుటుంబానికి *ATM* లాంటిది కాబట్టి ...😂😂😂

  • @buchibabub1189

    @buchibabub1189

    8 ай бұрын

    Kharagpur Highway kottuka poyindi appudu Modi Sir ATM anaalaa....

  • @Srikanth-uq7gp
    @Srikanth-uq7gp8 ай бұрын

    ఒకప్పుడు మాట్లాడితే "కాళేశ్వరం" అనేది ... ఇప్పుడు చడీ చప్పుడు లేదు .. నీరు ఎత్తి పోయడం ,కిందికి వదలడం .. వర్షాలు లేకపోతే Project ఉత్త కథే ... ఎందుకంటే వర్షాలు పడితే నీటినిల్వ సౌకర్యం లేదు .. Current Bills మాత్రం మోత మోగిపోతుంది ... మనమే TAX డబ్బులతో కట్టాలి ... ఇదండీ *కాళేశ్వరం* కథ .....

  • @yesss7087

    @yesss7087

    8 ай бұрын

    It's a ATM for KCR

  • @sreenivassharma7186

    @sreenivassharma7186

    8 ай бұрын

    ఉత్త కతే అయితే మరి బిబిసి లో ఎందుకు వచ్చిందో?.

  • @VALAR_Morgulis.

    @VALAR_Morgulis.

    8 ай бұрын

    ​@@sreenivassharma7186arey Babu BBC global veru idhi thokkalo local BBC name sake... BBC original ki dinki name tappa inkem sambandham ledhu

  • @VenkyCh-kq4jx

    @VenkyCh-kq4jx

    8 ай бұрын

    ​@@VALAR_Morgulis.❤SS

  • @TheVinodkumar2692

    @TheVinodkumar2692

    8 ай бұрын

    @@sreenivassharma7186It was a paid promotion by Construction company

  • @user-qt5zv7jz4g
    @user-qt5zv7jz4g8 ай бұрын

    మా పెద్దా మేస్త్రి, ముఠా మేస్త్రి మేత ఇది.....కానీ దీని వెనక విద్రోహులు ఉన్నారు ఎవరో కాదు కేసిఆర్, కేటీఆర్ లు

  • @RENUDEVI-hx7cp

    @RENUDEVI-hx7cp

    4 ай бұрын

    Intha pedda project telanganalo evvaru kattaledu , raithula Kennellu thuduvalane saduddeshamtho KCR garu ee project Kattaru.oka rogi chasthe gani ,vaidhudu avaledu,alage intha pedda project thakkuva kalamlo kattinappudu porapatu jarigi unda vachhu,Dani nunchi nerchukundamu, sari diddu kundamu

  • @chenurambabu8390
    @chenurambabu83908 ай бұрын

    అవినీతి భారాన్ని మొయ్యలేక, కమిషన్ల కక్కుర్తికి దెబ్బకి "మేడి గడ్డ కుంగిపోయింది.

  • @thebeautifulnature1585

    @thebeautifulnature1585

    8 ай бұрын

    Exactly well said bro

  • @jsr1626
    @jsr16268 ай бұрын

    నాణ్యత ఎంత దారుణంగా ఉందొ ఈ ప్రాజెక్ట్ నిర్మాణం చూస్తే అర్ధం అవుతుంది

  • @reddy0361

    @reddy0361

    8 ай бұрын

    Meeru expert aa

  • @madhu6432

    @madhu6432

    8 ай бұрын

    ​@@reddy0361meeru sexpartaa??

  • @surendravegendla2124

    @surendravegendla2124

    8 ай бұрын

    ​@@reddy0361కెసిఆర్ కూడా expert kaadu kada bro but కాళేశ్వరం నేనే డిజైన్ చేశా అంటాడు . Experts maatrame మాట్లాడాలి అంటే ఇంకా ఎవ్వరు మాట్లాడకూడదు .సీఎం పోస్ట్ కి కూడా ఇప్పుడు వున్న సీఎం లలో ఎవ్వరు సరిపోరు ఏమో. But incident జరిగింది లక్షల crores spend chesaaru gst ఎగవేత లు ఉన్నాయి యి project పనులలో. సో థింక్ deeply deeni valana ఎవరికి బెనిఫిట్ అనేది.

  • @kk12181

    @kk12181

    8 ай бұрын

    Chusthe thelisi poddhaa? Avunaa? Antha lanjenti raa mee amma!

  • @reddy0361

    @reddy0361

    8 ай бұрын

    @@surendravegendla2124 first thing ippativarak project meedha spend chesindi 80k crores mathrame and secoy thing ikkada barrage kattadam kosam chala surveys chesaru engineers CWC nundi kooda approval vachindi vallem pichollu kadhu kadha approval ivvadaniki.. And last thing is akkada design chesina dhanikante ekkuva inflow ochindi last year eppudu ranantha flood ochindi antha flood ochinappidu ilanti damages very common ye project aina.. India lo every year chala projects damage avthu untayi vati maintenance and repairs ki every year funds release chestharu... Kaleshwaram okadhanne boothadam lo petti choostharu

  • @cramaraovolgs7378
    @cramaraovolgs73788 ай бұрын

    ఈసారి మళ్లీ గెలిపించండి అన్ని అన్ని కూలిపోతాయి

  • @mahikommathoti
    @mahikommathoti8 ай бұрын

    ప్రజలకు సిగ్గు లేదు కానీ మళ్ళీ కెసిఆర్ గెలుస్తాడు

  • @laxmikanthrao8600

    @laxmikanthrao8600

    8 ай бұрын

    Telangana లో అత్యధిక ఓటర్లు అత్యంత అవినీతి పరులు, వీరు తమ ఓట్లను అమ్ముకుంటారు

  • @Truthlover4ever

    @Truthlover4ever

    8 ай бұрын

    Veellaki liquor, 2000/- per vote iste chaalu bro, desam tho veellaku pani ledu. Velle bro asalaina desa drohulu

  • @kvinod869

    @kvinod869

    8 ай бұрын

    Radu

  • @sandeepgandhe3000

    @sandeepgandhe3000

    8 ай бұрын

    ​@@kvinod869sad truth is yes.. He will win

  • @kittuchandu338

    @kittuchandu338

    8 ай бұрын

    ​@@sandeepgandhe3000kastam bro awareness vachindi villages lo main ga jobs gurunchi(police)

  • @user-po7bl8ri5i
    @user-po7bl8ri5i8 ай бұрын

    అంటే కొన్ని years నీళ్ళ చుక్క కూడా ఆపలేరు... గ్రేట్ engineers ,grate plannings.

  • @surendravegendla2124

    @surendravegendla2124

    8 ай бұрын

    One and only engineer kcr is the designer of this project .

  • @manikantashyam5554

    @manikantashyam5554

    8 ай бұрын

    Great engineer amete lawda, engineers plan baga cheptaru adikarulu lancham kosam vallaki taggutu pressure istaru nevvu nijam ga human govt adirillu chudu telistadi anno failures ni pedda kinda valla meda toseyadam alavatu ayipotundi ...ap lo COVID time lo oka doctor hospital lo medical equipment ledu question vadu ni picha vadu ni chesi champesaru😢...

  • @shakeershakeerbasha5877
    @shakeershakeerbasha58778 ай бұрын

    తెలంగాణలో కాబట్టి సరిపోయింది అదే ఆంధ్రాలో జరిగి ఉంటే అక్కడికి పోయి ఈ వేలకు పవన్ కళ్యాణ్ టిడిపి బిజెపి అందరూ ప్రభుత్వ వైఫల్యం పైన ఒక రేంజిలో విమర్శలు గుప్పించే వారు అక్కడికి పోయి నానా రభస చేసి పెద్ద ఇష్యూ చేసే వాళ్ళు తెలంగాణలో దమ్ము లేని పత్రికలు ఈ న్యూస్ పెద్దగా కవర్ చేయలేదు ప్రతిపక్షాలు అంతే

  • @bharathadhure5387

    @bharathadhure5387

    8 ай бұрын

    Akkada m kataley kada bro mana Jagan anna Anta destructioney kada 😁

  • @ajaykumar-bq5mf

    @ajaykumar-bq5mf

    8 ай бұрын

    Correct bro

  • @kishanjogu-wt9bd

    @kishanjogu-wt9bd

    8 ай бұрын

    Akkada em Aina untey kadhaa new ravadaniki..... Nice joke... Atleast telangana govt Edo okkati katti news lo undi ... Me dagara failure cheppukodaniki kudaa em ledu.. Anni musukoni kurchoo

  • @prasadbolla4579

    @prasadbolla4579

    8 ай бұрын

    ఆంధ్రాలో ఐతే దానికి సెంద్రబాబే కారణం పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లే అసలు కారణం అని సోషల్ మీడియా లో పక్షి పత్రికలో కుమ్మేసేవాళ్ళు!

  • @shivasr.6485

    @shivasr.6485

    8 ай бұрын

    ​@@bharathadhure5387package kukkalaki Jagan govt katte Ports, fishing harbours & Govt medical Colleges kanapadavu le 😂😂😂😂😂 Uddanam water project & hospital kuda kanapadavu ma package kukkalaki

  • @v.vreddy5054
    @v.vreddy50548 ай бұрын

    పేరు గొప్ప ఊరు దిబ్బ అది మన తెలంగాణ 🤐🤦

  • @yesss7087

    @yesss7087

    8 ай бұрын

    Cheppadaaniki siggugaa unnaa ide nijam

  • @shakeershakeerbasha5877
    @shakeershakeerbasha58778 ай бұрын

    తెలంగాణ ఏర్పడిందే నీళ్లు, నిధులు, నియామకాలు నినాదంతో, కానీ నియామకాలు పేపర్ లేకేజీలో పాయే, నీళ్ళు నిధులు కాళేశ్వరం లో పాయే 😢😢😢

  • @RumandlaSandeep

    @RumandlaSandeep

    8 ай бұрын

    Excellent

  • @adjforever

    @adjforever

    8 ай бұрын

    Avunu

  • @syams84

    @syams84

    8 ай бұрын

    Nidhilu pettubadi daarulu paalaiyyindi

  • @rajasekharthumu1938

    @rajasekharthumu1938

    8 ай бұрын

    Yes😊

  • @pattabhiramayyaadibhatla7608

    @pattabhiramayyaadibhatla7608

    8 ай бұрын

    Super.

  • @khanna4640
    @khanna46408 ай бұрын

    కాళేశ్వరం ప్రోజెక్ట్ బాధ్యతా రాహిత్యం ప్రపంచం లోనే వింత

  • @harikishan7480
    @harikishan74808 ай бұрын

    పెద్ద ఇంజినీర్ కేసీఆర్ సార్ ఇప్పుడు సప్పుడు చేయట్లేదు.కనీసం చిన్న ఇంజినీర్ కేటీఆర్ సారో హరీష్ సారో మాట్లాడితే బాగుండు.

  • @AnilKumar-xl2te
    @AnilKumar-xl2te8 ай бұрын

    లోపం నిర్మాణం లో లేదు, తెలంగాణ ప్రజల్లో లోపం ఉంది!!!!!!!!!!!

  • @india2190
    @india21908 ай бұрын

    నీటిమీద ఏదైనా నిర్మాణాలు చేస్తే కంగారు పడకూడదు అంచలు అంచలుగా నిర్మాణాన్ని చేపట్టాలి ఒకేసారి నిర్మాణం చేస్తే ఈ విధంగానే ఉంటుంది పూర్వం మానవ శక్తి తోటి నిర్మాణం చేసేవాళ్లు అంచల అంచెలుగా కట్టలతోటి సిమెంటు కాంక్రీట్ కలిపి లేయర్ లేయర్లుగా చేసేవాళ్లు కానీ ఇప్పుడు మిషనరీతో కోయడం వలన మధ్యలో కరెక్టుగా కాంక్రీట్ సెట్ అయిందో లేదో ఎవరికీ తెలియదు 48 గంటల్లో కొన్ని వేల అడుగుల కంకరించడం చేస్తున్నారు అందువలనే ఇటువంటి ప్రమాదాలు జరుగుతాయి పూర్వం ఒక కట్టడం నిర్మించారు అంటే అది రకరకాల సమయాలను బట్టి నీటి ప్రవాహాన్ని ఇంజనీర్లు అంచనా వేస్తూ కట్టడాలని మార్పు చేర్పులు చేసేవాళ్లు ఇప్పుడు అవి ఏమీ పట్టించుకోకుండా తొందర తొందరగా కట్టడాలు నిర్మిస్తున్నారు ఒక టెండర్ వేశారు అంటే 50% లంచాల రూపంలోనే పోతుంది 10 శాతం కంపెనీ వాళ్ళు తమ కంపెనీ అభివృద్ధి కోసం లాభాలు పొందుతారు మొత్తం నిర్మాణానికి 40 శాతమే ఖర్చు పెట్టవలసి వస్తుంది. ఎవరికి లంచాలు ఇవ్వకపోతే వాళ్లు బిల్లు పాస్ చేయడం లేదు మరల వాళ్ళకి టెండర్ కూడా ఇవ్వటం లేదు మరి తప్పని పరిస్థితుల్లో ఇంజనీర్లు లంచాలు ఇవ్వవలసి వస్తుంది లంచాలు ఇవ్వగా మిగిలిన డబ్బు తోటి నిర్మాణాలు చేపడుతున్నారు If you do any construction on water, don't be confused. Construction should be done step by step. If construction is done at the same time, it will be like this. In the past, construction workers with human power used to mix cement concrete with blocks and make it layer by layer. That's why such accidents happen. Earlier, when a building was built, it meant that engineers had to predict the flow of water depending on different times. Now, they build buildings in a hurry without paying attention to anything. A tender was issued, which means 50% is lost in the form of bribes. 10% of the company gets profits for the development of their company. Only 40 percent of the cost of the entire construction has to be spent. If they don't give bribes to anyone, they don't pass the bill, they don't even give tenders to them, and in wrong situations, engineers are forced to give bribes, and the rest of the money is spent on construction.

  • @kmrao06

    @kmrao06

    8 ай бұрын

    Stories of this kind do not explain the actual reason for the settlement of pier!

  • @surendravegendla2124

    @surendravegendla2124

    8 ай бұрын

    ​@@kmrao06every body know corruption happened in కాళేశ్వరం project u can cross check with the main contract company employees who worked in tht project . Percentages in the irrigation projects definitely collapse the economy of the state . కాళేశ్వరం project is like atm for govt , contractors and few politicians. This is not the fst time this type of incidents in కాళేశ్వరం project. Many leakages occured. I hope this is not a story it's a fact .

  • @hanumantharaojanga5717

    @hanumantharaojanga5717

    8 ай бұрын

    @@kmrao06yes, it requires throw investigation that how the piers are sunk. Is it design fault or substandard execution? In my opinion foundations could have been designed for taking deep into the rock though it proves costly in view of deeper foundations.

  • @rvreddyramireddy

    @rvreddyramireddy

    8 ай бұрын

    Main curing period untadhi canal and lining concrete aiethe ok but idhi barriage barrige ante load and check dam soil test main importent foundation depth drawing lo ichharu but foundation depth poledhu kinda soil load tattukoleka kungindhi

  • @kalichettymadhumohan4024

    @kalichettymadhumohan4024

    8 ай бұрын

    Well explained

  • @ajamkhan9259
    @ajamkhan92598 ай бұрын

    ఇది మేడీగడ్డ బ్యారేజ్ కాదు ఇది మెడిపండు బ్యారేజు...

  • @Allinone-pv6uy

    @Allinone-pv6uy

    8 ай бұрын

    Avnu paina Niga Niga ladutundi.lopala puruguluntayy

  • @CHS456
    @CHS4568 ай бұрын

    కెసిఆర్ కాళేశ్వరం కుంగింది సీబీన్ చాచివాలయం వాటర్ కారుతుంది కట్టింది L&T😂

  • @ks9072

    @ks9072

    8 ай бұрын

    yes

  • @janardanadev3845

    @janardanadev3845

    8 ай бұрын

    అదికూడా జగన్ ఛాంబర్ మాత్రమే. తుగ్లక్ ముఖ్యమంత్రి అయిన తరువాత కారడం లేదు.😂😂😂😂

  • @janardanadev3845

    @janardanadev3845

    8 ай бұрын

    చాచివాలయం😂😂😂 నీ తెలుగు తగలెయ్య.

  • @talluris.prabhakar2782
    @talluris.prabhakar27828 ай бұрын

    బహుశా ఇదే బంగారు తెలంగాణ బ్యారేజీల damages

  • @sreenivassharma7186
    @sreenivassharma71868 ай бұрын

    💯 correct. మరి 30 లక్షల క్యూసెకకుల వరద ఉన్నప్పుడు కూల లేదు. వరద లేనప్పుడు కూలిన ఏకైక బ్యారేజ్ అని రికార్డ్ తెచ్చుకుంటుంది అనుకుంటున్నాను.

  • @hanumantharaojanga5717

    @hanumantharaojanga5717

    8 ай бұрын

    Wound started during floods and collapse started after the cease of floods.

  • @TruthAlwaysTriumphs
    @TruthAlwaysTriumphs8 ай бұрын

    Both Telugu states please avoid BRS, YCP and BJP for your good

  • @gunnaravinderreddy5294

    @gunnaravinderreddy5294

    8 ай бұрын

    Cong BRS MIM quid pro to transfer votes, Only BJP for corrupt free non Appeasement governance...

  • @2009ratnakumar
    @2009ratnakumar8 ай бұрын

    BBC is very effective in presenting these incidents. Good information

  • @khanna4640
    @khanna46408 ай бұрын

    ఇంత సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్న ఆధునిక ప్రపంచములో కాళేశ్వరం ప్రోజెక్ట్ బాధ్యతా రాహిత్యం ప్రపంచములో వింత

  • @hanumantharaojanga5717

    @hanumantharaojanga5717

    8 ай бұрын

    Yes, undoubtedly. This is the era of super computers for evaluating the design, and sensors for detecting the quality substrata and bed sand quality, before adopting a suitable foundation to ensure sterility of the structure. Proper Foundation adoption and its design is the heart to a major civil structure as any wrong step in this aspect will lead to irreparable damage to the remaining structure and requires tedious process to repair the damage.

  • @mallikarjunragi3363

    @mallikarjunragi3363

    4 ай бұрын

    Corruption

  • @mokinapallisampath
    @mokinapallisampath8 ай бұрын

    80వేల పుస్తకాలు సదివినోని పనితనం గిట్లనే ఉంటది..మరి..

  • @lakshminandula5303
    @lakshminandula53038 ай бұрын

    సమగ్రమైన వివర ణము…

  • @sricommonman1085
    @sricommonman10858 ай бұрын

    మన ఇంజనీర్ అసెంబ్లీ లో ప్రెజెంటేషన్ ఇచ్చాడు ప్రాజెక్ట్ ఎలా కట్టలో అని. తాగి మత్తులో ప్లానింగ్ గీశాడు ఏమో

  • @saibabasatya
    @saibabasatya8 ай бұрын

    ప్రాజెక్టు లు కాళేశ్వరం లా అంత తొందర పనికిరాదు, పోలావరం ల అంత జాప్యం పనికిరాదు....

  • @vamsivydani1464
    @vamsivydani14648 ай бұрын

    KTR sir says Best barage of kaleswaram project But it's not good sign for good water governance

  • @ayyababoye
    @ayyababoye8 ай бұрын

    🍷🍸🍹🍺🍻🥂 ఇలాంటి వాడికి సీఎం పదవి ఇస్తే ఇలాగే వుంటది....

  • @devapriyudupuli8647
    @devapriyudupuli86478 ай бұрын

    Nature doesn't like to continue kcr as a cm

  • @bagayatyadagirirao7109
    @bagayatyadagirirao71098 ай бұрын

    Total responsibility is KCR became cheif engineer for Total project

  • @Yeduguri
    @Yeduguri8 ай бұрын

    బురద మట్టిలో, కట్టినందు వలన, ఫౌండేషన్, కొట్టుకు పోయి, పిల్లర్ కుంగిపోయింది.

  • @satyasatya4239
    @satyasatya42398 ай бұрын

    మన దేశ పరిపాలన కంటే బ్రిటిష్ వారి పరిపాలనా బెస్ట్

  • @danpena6185

    @danpena6185

    8 ай бұрын

    Correct ga cheppav brother You're right 👍👍

  • @naadinarayna8644

    @naadinarayna8644

    8 ай бұрын

    ఎందుకు బెస్ట్ అన్నా

  • @danpena6185

    @danpena6185

    8 ай бұрын

    @@naadinarayna8644 Britishers vallananey manaku trains ship trading Manaki unna cities like Mumbai, Kolkata, Chennai inka enno Anni nirminchindi Britishers Valla vallaney sc,st,BC laku chaduvu Inka enno duracharalanu bann chesaru..... Vallu dopidi chesaru kani india ni develop chesaru Lekunte Uganda kanna darunam ga tayarayyedi india

  • @naadinarayna8644

    @naadinarayna8644

    8 ай бұрын

    @@danpena6185 మరి ఇపుడు ట్రేడింగ్, సైన్స్ అండ్ టెక్నాలజీ లో అగ్రగామి వున్న దేశాలను కూడా వారే పంపాలించారా... అన్న

  • @RajaluKumar-bq1qj.

    @RajaluKumar-bq1qj.

    8 ай бұрын

    Satya Satya ఆడవాళ్ళను కూడా మానభంగం చేసిన్రు బ్రిటిష్ వాళ్ళు, నిజాం వాళ్ళు కూడా వేస్ట్ లంజకొడుకులే తెల్వకపోతే వుకో రా .

  • @naveee572
    @naveee5728 ай бұрын

    KCR స్వయంగా plan చేసిన project కదా.....ఆ మాత్రం ఉండాలి కదా....

  • @Vikramvicky4
    @Vikramvicky48 ай бұрын

    కెసిఅర్ నీ ఫార్మ్ హౌజ్ 🏡 కి పంపడానికి మెడిగడ్డ బ్యారేజ్ కృంగిపోవడం ఒక్కటీ చాలు..., నెక్స్ట్ జైలు కే.....😮

  • @Arjun56773
    @Arjun567738 ай бұрын

    సెంట్రల్ government ఎలా అనుమతి ఇచ్చింది

  • @prasad4506
    @prasad45068 ай бұрын

    తెలంగాణ డబ్బు అంతా కల్వకుంట్ల కుటుంబం చేతిలో గంగార్పణం 😂😢😢

  • @v1a5s1u2
    @v1a5s1u28 ай бұрын

    పరిశీలించడానికి నీరు అడ్డు కాదు. ఎలక్షన్స్ అడ్డు.

  • @ramaiahmanem2435
    @ramaiahmanem24358 ай бұрын

    Whose money Who were responsible What is remedey Future is in dark

  • @talluris.prabhakar2782
    @talluris.prabhakar27828 ай бұрын

    తెలంగాణ తప్పు చేస్తే ఆంధ్ర ప్రదేశ్ కి శిక్ష ఎందుకు? అక్కడ నీళ్లు వచ్చి పోలవరం మీద, దవలేశ్వము పడితే తీవ్రనష్టము మా ధవళేశ్వరం barrage ,మేడిగడ్డ కంటె 3 రెట్లు పెద్దది , sir Arthur cotton ధవళేశ్వరం barrage కట్టి 150 ఏళ్లయింది ,,**ప్రక్కనే కొత్తది కట్టి 45 ఏళ్లు అయింది కానీ 5 years క్రితం 2019 లో కట్టిన బ్యారేజీ ఎందుకు కృంగింది

  • @VeNu54

    @VeNu54

    8 ай бұрын

    First effect పడేది భద్రాచలం మీద...

  • @Rajender-gf2ei
    @Rajender-gf2ei8 ай бұрын

    చాలా బాగా చెప్పారు

  • @Maharjaathak
    @Maharjaathak8 ай бұрын

    తెలంగాణా అంటే అంతే మరి

  • @raghuveersanatan5759
    @raghuveersanatan57598 ай бұрын

    L&T is one of the best construction company but what went wrong needs serious investigation, not a topic for politics . Matter of thousands of crores , very sad state of affairs.

  • @namalasantosh007

    @namalasantosh007

    8 ай бұрын

    It is constructed by Megha Engineering and Infrastructure Limited. Same people who bought TV9

  • @raghuveersanatan5759

    @raghuveersanatan5759

    8 ай бұрын

    @@namalasantosh007 oh ..

  • @spandanareddy9358
    @spandanareddy93588 ай бұрын

    Commissions la kakkurthiki

  • @rajeshb5467
    @rajeshb54678 ай бұрын

    అందుకనే మా పోలవరం ప్రాజెక్ట్ నెమ్మదిగా చాలా గట్టిగా కడుతున్నారు ఇలాంటి భారీ ప్రాజెక్ట్ త్వరగా కట్టడం వలన ఇట్లాంటి ఇబ్బందులు తలెత్తుతాయి😂 పోలవరం చాలా దృఢంగా గట్టిగా ఉండాలని ప్రయత్నిస్తున్నారు😂

  • @gkd1974

    @gkd1974

    8 ай бұрын

    😂😂😂😂

  • @reddy0361

    @reddy0361

    8 ай бұрын

    Bro polavaram inka complete avvakamunde chala sarlu damage aindi and recent ga main part diaphram wall 60% damaged adhi poorthiga kattali

  • @mamidisubbarao

    @mamidisubbarao

    8 ай бұрын

    😆😆🤭🤭

  • @janardanadev3845

    @janardanadev3845

    8 ай бұрын

    ఇంకో పదేళ్ళు సప్లిమెంటరీలు రాసి పాసయ్యినట్లు పూర్తిచేస్తారులే.

  • @krajender9664

    @krajender9664

    8 ай бұрын

    ఔనౌను ఇంకో వందేళ్లకు పూర్హి చేయండి

  • @suryanarayanarajusiruvuri1517
    @suryanarayanarajusiruvuri15178 ай бұрын

    L&T లాంటి ప్రపంచ ప్రక్యాత సంస్థ చేసిన నిర్మాణం కె ఇలా జరిగితే మరి మన పోలవరం సంగతేటి 😨

  • @namalasantosh007

    @namalasantosh007

    8 ай бұрын

    It is constructed by Megha Engineering and Infrastructure Limited

  • @suryanarayanarajusiruvuri1517

    @suryanarayanarajusiruvuri1517

    8 ай бұрын

    @@namalasantosh007పోలవరం ప్రాజెక్ట్ TDP అధికారం లో ఉన్నపుడు నవయుగ (కమ్మ వారిది ) YCP అధికారం లో ఉన్నపుడు మేఘా (రెడ్డి వారిది ) మొత్తానికి కులం కి కాంట్రాక్టు లు ఇచ్చి ప్రాజెక్ట్ గాలికి వదిలేస్తున్నారు అనే భయం వేస్తుంది.

  • @ramug2518
    @ramug25188 ай бұрын

    మొత్తం కూలగొట్టి ,మళ్ల కట్టాలీ . మరో లక్ష కోట్లు

  • @premkumarputta8179
    @premkumarputta81798 ай бұрын

    Kadem project better Anni తట్టుకొని strong గా ఉంది

  • @biruduladevaraj4529
    @biruduladevaraj45298 ай бұрын

    L & T కంపెనీ.రాష్ట్ర ప్రభుత్వం యొక్క అసమర్థత తో జరిగిన నష్టం...

  • @namalasantosh007

    @namalasantosh007

    8 ай бұрын

    It is constructed by Megha Engineering and Infrastructure Limited

  • @srinivas.v.2944
    @srinivas.v.29448 ай бұрын

    Analysis chala Bagundi. 👍👍

  • @vijayd9258
    @vijayd92588 ай бұрын

    Good presentation about topic

  • @brahmajisha2931
    @brahmajisha29318 ай бұрын

    L and T లో L అంటే లంచం.. T అంటే TRS కి అని అర్థం.

  • @clnmahesh9810
    @clnmahesh98108 ай бұрын

    కచరా కాకా.. తాగేసి ప్లాన్ గీసినట్టున్నాడు.. ఎర్రవల్లిలో కాకా ఫార్మ్ హౌజ్ కి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసుకున్నాడు..

  • @narendrabadugu772
    @narendrabadugu7728 ай бұрын

    Excellent informative post

  • @vijaykumarnavarapu7436
    @vijaykumarnavarapu74368 ай бұрын

    1850 కోట్లు నిర్మాణం కోసం మాత్రమే ఖర్చు చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు...

  • @venkatramnaik5184
    @venkatramnaik51848 ай бұрын

    రాజకీయ విజయాల కోసం రెండు ప్రాజెక్ట్ లు బలి, చిత్తశుద్ధి తో నిర్మించ ని మెడి పండు వంటి మేడిగడ్డ ప్రాజెక్ట్. జైహింద్.

  • @karthikkalthi8872
    @karthikkalthi88728 ай бұрын

    Kaleswaram project govindha.... 🙏🏻🙏🏻

  • @naveenn3544
    @naveenn35448 ай бұрын

    Rip government 😭😔

  • @lohithpopuri6087
    @lohithpopuri60878 ай бұрын

    Instent success is scam Great things take time

  • @bandlasrinu1
    @bandlasrinu18 ай бұрын

    Great

  • @bz78
    @bz788 ай бұрын

    అత్యాశకు పోతే....వున్నదీ పోయే.... ఉంచుకున్నదీ పోయే!

  • @manikanta-gc7tj
    @manikanta-gc7tj8 ай бұрын

    Now పువ్వాడ be like ..అరె హో... హొ..హొ...హోనియారే

  • @sarcasticsoul9326

    @sarcasticsoul9326

    8 ай бұрын

    Okka puvvada ne ఎందుకు bro andaru effect aa ga

  • @mrb515
    @mrb5158 ай бұрын

    గంజి నీరు తాగేవాడిని ఇంజనీర్ ని చేస్తే ఇలాగే కుంగిపోద్ది(లంచాలు)

  • @sdvprasad4179
    @sdvprasad41798 ай бұрын

    4 one prajalu Thank you BBC 🙏

  • @YPR4022
    @YPR40228 ай бұрын

    Congress Kattina Nagarjuna sagar , Srisailam and many more projects ki ippatiki am kaledu since 80 years…….😅😅kcr kattina projects matram 2 year warranty kuda ledu😅😅

  • @reddy0361

    @reddy0361

    8 ай бұрын

    Avi dams and vatiki vache flow godavari lo vache chala difference untadhi congress kattina projects desham lo chala damage ayyayi pedha list ye undi... Ee barrages anni main godavari river paina kattaru veeti storage capacity ekkuva ilantivi very common

  • @charantej327

    @charantej327

    8 ай бұрын

    mundhu dam ki barrage ki difference telusuko ra gadidha

  • @buchibabub1189

    @buchibabub1189

    8 ай бұрын

    Rajaa, Project ni Barrage ni polcha kudadu.... congress made one more self goal.

  • @reeeeel2858

    @reeeeel2858

    4 ай бұрын

    Mari apudu games ki kattina stadiums lo kanisam minimum facilities lekunda dochukunna ganatha congress dhe

  • @mahenderraomesineni
    @mahenderraomesineni8 ай бұрын

    Good video 👍👍

  • @venkateshsri3814
    @venkateshsri38148 ай бұрын

    ధన్యవాదములు గుడ్సా ఉసెండి సాబ్....

  • @ramaiahg3495
    @ramaiahg34958 ай бұрын

    Ayya KTR sir / JP sir - Yesterday interview - What about this. Jp sir, Are you colluding with BRS by forgetting the behaviour of TRS leaderd 13 years back

  • @lakshminandula5303
    @lakshminandula53038 ай бұрын

    👌

  • @CharanJoseph
    @CharanJoseph8 ай бұрын

    నిర్మాణం గినిస్కు ఎకితే...కులడం కుడా గినిస్లో ఏకాలి కథ బ్రో... అట్లుంటది మన ధోరా పలానా... జై బతల పో సెట్టి.

  • @rajendraprasadkolahalam7156
    @rajendraprasadkolahalam71568 ай бұрын

    Super

  • @sridharnagula5569
    @sridharnagula55698 ай бұрын

    the great government and great engineers are in telangana?????😅

  • @avadhanulavenkatrao7304
    @avadhanulavenkatrao73044 ай бұрын

    Let Telangana public as also past government officials and BRS leaders to note.

  • @pchandra2359
    @pchandra23598 ай бұрын

    Super explain

  • @suryaakula3232
    @suryaakula32328 ай бұрын

    Big pm + sacrificed cm

  • @gangadharbayana8450
    @gangadharbayana84508 ай бұрын

    Eppudu medigadda next hyd flyevovers etc

  • @jayasimhareddy5804
    @jayasimhareddy58048 ай бұрын

    Neatly state govt is escaping by portraying L&T 😂😂😂

  • @namalasantosh007

    @namalasantosh007

    8 ай бұрын

    It is constructed by Megha Engineering and Infrastructure Limited

  • @dadianjaneyulu152
    @dadianjaneyulu1528 ай бұрын

    Before Projects Wondarfull Cantinu Working Before Engineers or Rulling Parties Very Very Honest Dreams Process 🙏🙏🙏

  • @brahmajisha2931
    @brahmajisha29318 ай бұрын

    చివరి లో అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం కెసిఆర్ అవినీతి... మేదిగడ్డ project మేడిపండు....

  • @Prince27519
    @Prince275198 ай бұрын

    అధిక నాణ్యతే కారణం , 110/100 ఖర్చు పెట్టారు 😂🤣🤣

  • @Yeduguri
    @Yeduguri8 ай бұрын

    సరిగా, స్కవరు లోతును కూడా, లెక్కకట్టలేకపోయారు,తెలంగాణ ఇంజినీర్లు. ఇలాంటి, సిల్టు లో, ఫౌండేషన్ కట్టేది, ఇలానేనా? పోలవరం చూడండి. ఇంతకంటే,ఘోరమైన, సాయిల్, అనంతమైన,ఫ్లడ్ డిశ్చార్జి. వైస్ఆర్ దానికి మంచి ఉపాయం ఆలోచించాడు. కుడివైపున కు,నదిని మల్లించి, అక్కడ కల రాతి పొరల మీద , స్పిల్ వేను,నిర్మించాడు. అసలు నదిలో,స్పిల్వే ఉండదు,కాబట్టి, ఓవర్ఫ్లో ఉండదు, ఫౌండేషన్ స్కవరూ ఉండదు. అలాంటి ఏర్పాటు ఇక్కడ ఎందుకు చేయలేక పోయాడూ, కేసీఆర్? లేకపోతే, అమెరికా లోని," హూవర్" డాము లాగు, కాంక్రీట్ ఆర్చి డ్యాం ను,నిర్మించి ఉండవచ్చు కదా ,గట్ల మీద, అబట్మెంటులను, కట్టి?

  • @rameshvantepaka8236
    @rameshvantepaka82368 ай бұрын

    లక్ష కోట్లు నాశనం చేశారు.

  • @chadalavadanrk4626

    @chadalavadanrk4626

    8 ай бұрын

    ఈ సారి కూడా అధికారం ఇవ్వండి .ఇంకో రెండు లక్షల కోట్లు నాశనం చేస్తాడు.

  • @maramnikhilreddy424

    @maramnikhilreddy424

    8 ай бұрын

    appu interest lekka pettaledhu.

  • @thebeautifulnature1585
    @thebeautifulnature15858 ай бұрын

    Evari Money 💰? Evaru Anubhavistunnaru? Evaru Responsibility for this?

  • @sathisatyanarayana9715
    @sathisatyanarayana97158 ай бұрын

    The Telangana people and government, we are proud to introduce our leader, chief minister, our legend, our state architect, our builder of projects kalvakuntla Chandrashekahr Rao, we will again vote him make him and his CM for next 1000 years.

  • @thirupathipalthiya5656
    @thirupathipalthiya56568 ай бұрын

    మామూలు ఇంజనీర్ le రెండు నుండి ఐదు కోట్లు తిన్నారు. ఇంకా రాజకీయ నాయకులు enni వేల కోట్లు తిన్నా ro.

  • @bennyhinnp7715
    @bennyhinnp77158 ай бұрын

    తొందరలో పోలవరం ప్రాజెక్టు పరిస్థితి ... ఇలాగే వుండవచ్చు....

  • @balaramk6345

    @balaramk6345

    8 ай бұрын

    ఒరేయ్ నీ నోరు పడిపోను 😡😡

  • @competitivetopic8096

    @competitivetopic8096

    8 ай бұрын

    no.polavaram different project..not like kaleswaram madness project

  • @siddharth6505
    @siddharth65058 ай бұрын

    Commission la Kalavakuntla rao

  • @zahidrahim7323
    @zahidrahim732327 күн бұрын

    Untill now There is lot of headache in polavaram project....which means big project should take time to construct and safety is must in every aspect

  • @gopss973
    @gopss9738 ай бұрын

    Soill settling time. This is common problem in all constructions, more over L & T not given time to settle down the soil under government pressure to complete quickly.

  • @tirupathireddykadukuntla5307
    @tirupathireddykadukuntla53078 ай бұрын

    I hope technical experts of the state government will conduct detailed investigation on the sinking of the piers and after receiving the report, takes action to avoid any further damage to the relatively very mega project of its size and scale. Safety of the people and project are of utmost importance in any project. Very unfortunate incident but hope the government takes suitable remedial measures at the earliest possible taking advise of the expertise available in state and the country 🙏

  • @rupamanojkumar4833
    @rupamanojkumar48338 ай бұрын

    Great Indian politics and great india engineers. Should retrospect if INDIA should again go back to colonial rule. For progress of our country !!

  • @RRKPrasad
    @RRKPrasad8 ай бұрын

    అవనీతి కి పరాకాష్ట

  • @A9A8A7A
    @A9A8A7A8 ай бұрын

    ఇది ప్రతిపక్షాల కుట్ర, విదేశీ కుట్ర , వరుణ దేవుడు కుట్ర వల్లే నీరు ఎక్కువ వస్తుంది.

  • @prasadgadipalli1070
    @prasadgadipalli10708 ай бұрын

    మీరు అధికారులు కావచ్చు enkevadaina కావచ్చు ఏ కలుగు లో దక్కున్నా లోపల మింగుడే దొర జైలు లో రెస్ట్ తీసుకుంటాడు గవర్నమెంట్ ఎంప్లాయిస్ అంతా వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకోండి లేకపోతే చిప్పకూడు గతి

  • @A9A8A7A
    @A9A8A7A8 ай бұрын

    బీజేపీ సెటిల్మెంట్ కి వస్తది. మంచిగా కమిషన్ ఇస్తే ఎవరి తప్పు లేదు అని రిపోర్ట్ వస్తది

  • @bhargavram7563
    @bhargavram75638 ай бұрын

    Cotton barage 100 Yr old😢

  • @DareDevil15656
    @DareDevil156568 ай бұрын

    సూపర్ ఇంజినీర్ మన కెసిఆర్ సార్.నై కెసిఆర్

  • @chaitanyakosuri9651
    @chaitanyakosuri96518 ай бұрын

    తెలంగాణ వాళ్ళకి నయం ప్రోజేటులు కడతున్నారు అనుకున్నామే అక్కడ కూడా అదే మశా 😢😢

Келесі