No video

పరుగులు పెడుతున్న పోలవరం పనులు : TV9 Ground Report

Пікірлер: 365

  • @kandrekulathyagaraju7927
    @kandrekulathyagaraju79274 жыл бұрын

    వైయస్సార్ చిరకాల స్వప్నం పోలవరం ప్రాజెక్ట్ ఇది పూర్తయితే ఆంధ్రప్రదేశ్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు వైయస్సార్ గారు జగన్మోహన్ రెడ్డి గారు

  • @talenthuntca7679

    @talenthuntca7679

    4 жыл бұрын

    CBN garu kuda.

  • @sudhakararaomatta9815

    @sudhakararaomatta9815

    4 жыл бұрын

    @@talenthuntca7679 nee bonda

  • @nageshj3181

    @nageshj3181

    4 жыл бұрын

    Andhra Pradesh prajala Kala no politicians

  • @devannagarirangaswamy4944

    @devannagarirangaswamy4944

    4 жыл бұрын

    @@talenthuntca7679 బొల్లి గాడు ప్రాజెక్టు పనులు చేస్తూన్నట్టు గ్రాఫిక్స్ లో చూపించి దోచుకున్నాడు.

  • @talenthuntca7679

    @talenthuntca7679

    4 жыл бұрын

    @@devannagarirangaswamy4944 Trump will win in the upcoming elections.meeru sleepy joe telustadi ani kalalu kantunnaru kada.adi jaragadu.i like trump because ysjagan mohan reddy doesn't like him.I don't like USA because ysjagan mohan reddy likes it.

  • @sadasivareddy8645
    @sadasivareddy86454 жыл бұрын

    తండ్రికి మించిన తనయుడు జగన్మోహన్ రెడీ గారు చేస్తున్న కృషి, చిత్త శుద్ది అమోఘం. జగన్మోహన్ రెడ్డి గారి పేరు చిరస్థాయిగా నిలిచి పోతుంది అనుకోవటం లో ఏ మాత్రము అనుమానము లేదు.

  • @balakrishnudu8226

    @balakrishnudu8226

    4 жыл бұрын

    Avnu dad is God son is devil

  • @sarkar8226

    @sarkar8226

    4 жыл бұрын

    @@balakrishnudu8226 devil for opposition

  • @gowthamkrishna8716

    @gowthamkrishna8716

    4 жыл бұрын

    Super ga chepparu.. really great commitment and administration from young CM...

  • @SreeramNaik369
    @SreeramNaik3694 жыл бұрын

    సైలెంట్ గా పని ఎక్కువ పబ్లిసిటీ తక్కువ. Very good Jagan anna. ఎల్లో మీడియా : మాకు ఇవేమి కనబడవు విమర్శించాలి అంతే, 40 yrs అనుభవం చేసేపని మీరు ఎలా చేసేస్తారు ???

  • @allu1939

    @allu1939

    4 жыл бұрын

    Idi publicity kada ? Publicity meda gelichinavadiki publicity ante ela cheyalo teleda ? . State ki investments ravali ante anubavam unavale undali ipudu oka industry kuda ravatle

  • @SreeramNaik369

    @SreeramNaik369

    4 жыл бұрын

    @@allu1939 వరేయ్ వెర్రి పుష్పమ్, kia vallu 400cr tho cmpny invest చేశారు, and చాల కంపీనీస్ పెడుతున్నారు, పబ్లిసిటీ చేయక్కర్లేదు, మీలాంటి లోఫర్ లకు ఎన్నిసారు చెప్పిన నవరంద్రాలు మూసుకొని మాకు యెల్లో మీడియా తప్పా ఇంకేం చెప్పిన వినపడవు కనపడవు అనుకునే మీకు కుడా పదే పడే చెప్పను, చెల్ దెబ్బయ్.

  • @allu1939

    @allu1939

    4 жыл бұрын

    @@SreeramNaik369 Ni antha Pushpam evaru undara ayya KIA motors ochinde CBN time lo once investment pedite automatic ga expansions untay idi kuda teledu ela untara ayya.Neku Blue media tappa inka em kanabadav. Chala companies em ostunayo cheppu. Appolo tyres CBN time lo ochindi Ashoka Leyland CBN time lo ochindi startups in Melinium towers ochindi CBN time lone . Last Government already koni investments ki approvals ichindi adi testarmo . Nenu Blind ga oka party ki support cheyanu but compare chesukunte investments since 2019 em raledu. Evadina questions cheste Bootulu matldatam kadu Nijalu matkadandi

  • @SreeramNaik369

    @SreeramNaik369

    4 жыл бұрын

    @@allu1939 పోనిలే ఇలా ఊహల్లో బ్రతుకేయ్.

  • @allu1939

    @allu1939

    4 жыл бұрын

    @@SreeramNaik369 Evaru Bratukutunaro telustundi .kota investments Alcohol lo ochay e Govt lo .

  • @alphaclothstorehyderabad8791
    @alphaclothstorehyderabad87914 жыл бұрын

    దేశంలో ఈ విధంగా ముఖ్యమంత్రి ఎవరు లేరు రాజశేఖర్ రెడ్డి తర్వాత రాజన్న బిడ్డ మాత్రమే సాధ్యం ఒక్క రాష్ట్రం కెసిఆర్ చూడండి డబ్బులు ఉన్నాగాని ఖర్చు పెట్టడానికి చేస్తున్నాడు కనీసం కరుణ వైరస్ పేషెంట్ ని పట్టించుకోవట్లేదు జగన్ అన్న అన్ని పథకాలు అమలు చేస్తూ కరుణ వైరస్ టెస్టులు10 లక్షలు చేశాడు భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి ఏ విధంగా చేయలేదు

  • @JK-un9jm

    @JK-un9jm

    4 жыл бұрын

    Yes sir

  • @uppalapatisreenivasarao5259

    @uppalapatisreenivasarao5259

    4 жыл бұрын

    all the best

  • @alphaclothstorehyderabad8791

    @alphaclothstorehyderabad8791

    4 жыл бұрын

    @@JK-un9jm👍👍👍👍👍

  • @alphaclothstorehyderabad8791

    @alphaclothstorehyderabad8791

    4 жыл бұрын

    @Sureshkumar Chitikena దొంగల్లాగా హైదరాబాద్ లో కూర్చున్న వాళ్ల గురించి చెప్పు

  • @janimohamadroyal4007
    @janimohamadroyal40074 жыл бұрын

    రాజన్న ఆశయం జగన్ అన్నతో సాధ్యం .. ఆంధ్ర పంట పొలాలు ససస్యమలం అవ్వడం ఖాయం

  • @balajiballu2671
    @balajiballu26714 жыл бұрын

    చెప్పడంటే చెస్తడు అంతే అది జగన్ గారు నైజం హంగులు లేవు హర్బటలు లేవు వరం వరం టుర్స్ లేవు ప్రజా సొమ్ము అద ప్రచారం అస్సలు లేదు ఇప్పటికైనా నిద్ర లేచి మన మీడియా చెసేవి చుపించండి గలికోట్టినింపినంత మాత్రనా చుపు మన్నదు ఏదోరోజు డమేల్ అంటుంది

  • @adurthibhujangarao3134
    @adurthibhujangarao31344 жыл бұрын

    అదేమిటి బాబు గారు 90 శాతం కట్టేశారు కదా.మరి ఇంకా ఇంత పని ఎక్కడ ఉంది.రేపు ఓ జూమ్ స్టేట్మెంట్ రావచ్చు.తాము కట్టిన ప్రాజెక్ట్ ను కూల్చి మరల కడుతున్నారు అని.ఎందుకంటే మాకు సిగ్గు లేదు కదా.

  • @JK-un9jm

    @JK-un9jm

    4 жыл бұрын

    Yes , ala ane ghanulu vunnaru sir..jagrathaga vundali

  • @srilakshmiyennam1542

    @srilakshmiyennam1542

    4 жыл бұрын

    Exactly

  • @rajareddyneelapu2299

    @rajareddyneelapu2299

    4 жыл бұрын

    Yes patcha bechi will do the same comment shortly.

  • @muraliabhiram
    @muraliabhiram4 жыл бұрын

    ప్లీజ్ ఇలాంటి న్యూస్ పబ్లిష్ చెయ్యొద్దు కంప్లీట్ అయ్యేవరకు ... మళ్ళీ చంద్రబాబు చెడగొట్టడానికి ఏదొక పుల్ల పెడతాడు...

  • @thirupathireddyk4910

    @thirupathireddyk4910

    4 жыл бұрын

    It’s true bro..

  • @JK-un9jm

    @JK-un9jm

    4 жыл бұрын

    Already script ready ga vundochu..

  • @rajakumarchikile7847

    @rajakumarchikile7847

    4 жыл бұрын

    Twaraga kadutunaru ani Court ki veltadu

  • @annajithimmareddy7891

    @annajithimmareddy7891

    4 жыл бұрын

    Bolligadu jagan aatulu kuda peekaledu

  • @saiharshath8837

    @saiharshath8837

    4 жыл бұрын

    @@rajakumarchikile7847 😂😂

  • @asifmd1992
    @asifmd19924 жыл бұрын

    if jagan పోలవరం complete chesthy జగన్ అన్న ap ki devudu avuthadu may be ysr happy jai జగన్ అన్న

  • @dsmccdsd
    @dsmccdsd4 жыл бұрын

    పోలవరం ప్రాజెక్టు పూర్తి చెయ్యాలి అంటే 40 సం,, అనుభవం ఉండాలా ?

  • @skalyanram7723

    @skalyanram7723

    4 жыл бұрын

    No bro

  • @allu1939

    @allu1939

    4 жыл бұрын

    Avasram ledu but project ni evaru construct cheste quality baguntundo daniki experience undali lekapote telangana lo kalvalaku gandi padinatlu padite ila matladukovadam em undadu . Kaleshwarm project also Constructed by Megha now this project also handover to them

  • @gundapallimanikanta9155

    @gundapallimanikanta9155

    4 жыл бұрын

    @@allu1939 commedy

  • @allu1939

    @allu1939

    4 жыл бұрын

    @@gundapallimanikanta9155 Navuko Kani Nijalu taravata make telustay. Polavaram lo avineeti jaragaledu ani me vale oppukunaru inka comeady ga unte ani news channels fallow avvu

  • @rajeshbobba3851

    @rajeshbobba3851

    4 жыл бұрын

    Credible company like L&T should construct.

  • @Mars-rb9vq
    @Mars-rb9vq4 жыл бұрын

    Jagun had guts he will do he is the man of his father's ambition and he will give water for two crops in Rayalaseema

  • @regalla

    @regalla

    4 жыл бұрын

    andaroo baagundaali ...

  • @prabhudascheekurthi8279

    @prabhudascheekurthi8279

    4 жыл бұрын

    No

  • @anilsathi9708

    @anilsathi9708

    4 жыл бұрын

    Jagan the man with guts....

  • @my9654

    @my9654

    4 жыл бұрын

    Nee bonda.... Pattiseema ni vottiseema ane Jagan malli Pattiseema nae vaduthunadu.

  • @Mars-rb9vq

    @Mars-rb9vq

    4 жыл бұрын

    @@my9654 Rey fool teliyakapote musuko , polavaram complete ite pattiseema enduku ? Gravity water vastai no motors no 2000 crores and no 400 crores scam

  • @RameshBabuKommu
    @RameshBabuKommu4 жыл бұрын

    ఒక్క నెగటివ్ కామెంట్ లేదు... ప్రజా మద్దతు ఉన్న ప్రభుత్వం మరియు ముఖ్యమంత్రి

  • @aniltripura4400

    @aniltripura4400

    4 жыл бұрын

    Babu Me saruu POLLAVARAM LO OKKA ETIKA KUDA PETTALEDU ANARU KADAA,,ANTA GRAFIX ANARU KADAA MARII 70%SPILL WAY ELA COMPLETE IENDI SARUU,, EPPUDU MEKU GRAFIX REALITY LA UNDII,,SIGUU UNDALII MATALUADHANKIII..

  • @RameshBabuKommu

    @RameshBabuKommu

    4 жыл бұрын

    @@aniltripura4400 బాబు సన్నాసి ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది వైస్ రాజశేఖరరెడ్డి గారు... 15 సంవత్సరాలు క్రితం నుండి పనులు జరుగుతున్నాయి.. మధ్యలో బొల్లి గాడు 5 సంవత్సరాలు సోమవారం పోలవరం అని జనాలని అక్కడకి బస్సులు లో తీసుకుని వెళ్ళి డబ్బులు తగలేశాడు కాని ఏమి చేయలేదు... జగన్ గారి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పైనే అయ్యింది పచ్చ కుక్క

  • @suparnagopal2909

    @suparnagopal2909

    4 жыл бұрын

    @@RameshBabuKommu ee 420 gadu emi chesinadu, rowdy rajyam chesinada. Me lanti vari balle rastram sarvanasanam.

  • @Bheeshama-cg3vp
    @Bheeshama-cg3vp4 жыл бұрын

    పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసిన వారికి ఆంధ్ర ప్రదేశ్ లో తీరు గె ఉండదు.........

  • @janimohamadroyal4007
    @janimohamadroyal40074 жыл бұрын

    జగన్ అన్న రాజ్యం లో పోలవరం పూర్తి అవ్వడం ఖాయం ..

  • @rcb7514
    @rcb75144 жыл бұрын

    Naku telisi 08-july-2021 opening chestaru anukunta Apude open cheyali ane vallu like here please

  • @duytyuffdghjh6198

    @duytyuffdghjh6198

    4 жыл бұрын

    Ledubro nuvvu cheppina timeku 80%purtavutundi 2022 April ku 100 purti chesestaru 1mantulo varadalu start avutai kanuka panulu slow avutai kanuka 2022 sammar kalla purti avutundi

  • @rageramu6237
    @rageramu62374 жыл бұрын

    Jagan garu chepparu ante Chestaru That is YSR Family

  • @rammanohar8161

    @rammanohar8161

    4 жыл бұрын

    Special status ekkada, babai ni evadu champadu

  • @suryabuildingplans6804
    @suryabuildingplans68044 жыл бұрын

    No publicity only work and work Very gd understanding between govt and mega infra

  • @madhuri3579
    @madhuri35794 жыл бұрын

    యెల్లో బ్యాచ్ వింటే రిబ్బన్ కటింగ్ ఒకటే మిగిలింది, మిగిలిన పనంతా మా బాబుగారు చేసేసారు అంటారు

  • @yohanlella246

    @yohanlella246

    4 жыл бұрын

    Ha ha 😂😂

  • @appalanaidubonu8072

    @appalanaidubonu8072

    4 жыл бұрын

    Correct 😂😂

  • @Santosh-wx2xy
    @Santosh-wx2xy4 жыл бұрын

    Good good carry on

  • @prasantmr993
    @prasantmr9934 жыл бұрын

    Uma akkaki theesukelli chupinchandi😂😂

  • @venkateshindia2650
    @venkateshindia26504 жыл бұрын

    Good work megaa engineering

  • @mobilesolutions5902
    @mobilesolutions59024 жыл бұрын

    మేఘా వాళ్లకు వేగం గా కట్టమని నేనే చెప్పాను.. చంబా

  • @praveenkumarchilaka9298

    @praveenkumarchilaka9298

    4 жыл бұрын

    Haha 😂 Ade next statement

  • @manikandarpa3011

    @manikandarpa3011

    4 жыл бұрын

    Hahaha

  • @saiharshath8837

    @saiharshath8837

    4 жыл бұрын

    😂😂 chamba anta

  • @shivachary9707
    @shivachary97074 жыл бұрын

    71% పనులు చేశామని చెప్పారు tdp మేధావి cbn గారూ.......... రంగులు ఒక్కటీ వేసి ఓపెన్ చేసేకి పెట్టం అన్నాడు....... నీలా జగన్ ప్రభుత్వం లేదు కబట్టే పోలవరం ప్రాజెక్టు జగన్ చేతుల మీదుగా ఓపెన్ అవుతూంది..... నువ్వు ధలిదృడవూ కబట్టే అనుభవిస్తునవు

  • @allu1939

    @allu1939

    4 жыл бұрын

    Ne drushtilo lo 70% ekkuva leka 30% ekkuva ? Project lo evari krushi ekkuva undo andarki telusu YSR and CBN chorave eroju me vadiki easy aypoindi are first nundi cheyali ante intha scene undedi kadu. Meku sankshemalu tappa abivrudi avasram ledu

  • @gundapallimanikanta9155

    @gundapallimanikanta9155

    4 жыл бұрын

    @@allu1939 commedy comment lu patamakandi ra babu pacha batch

  • @satishdwarapudi4802

    @satishdwarapudi4802

    4 жыл бұрын

    @@allu1939 babu 70% em cbn cheyledu. Mundu ysr chesindhi em ledaaa..??. Ayna cbn R&R PACKAGE em chesadu. Em cheyledu. Contract lu tiskoni dabulu baga tinnaru. Avanni kakkisthadu. Don't wordy

  • @allu1939

    @allu1939

    4 жыл бұрын

    @@satishdwarapudi4802 YSR garu mottam approvals techi Left canal di 50% chesaru . Antha ledu Clean chit ochindi kalalalu baga kanadi kakinchadaniki emaina avinteeti jarigindi ani prove cheyali ga matalau matldainantha easy kadu

  • @satishdwarapudi4802

    @satishdwarapudi4802

    4 жыл бұрын

    @@allu1939 chestaru bro. Enduku tondhara. Already mugguru vellaru ga. Ready ga undamani chepandi me vallaki next evari turn vastundho.

  • @b.v.s.vardhini6779
    @b.v.s.vardhini67794 жыл бұрын

    ఆంధ్రా కోహిణూర్ జగన్ అన్న

  • @gadekanakareddy4976
    @gadekanakareddy49764 жыл бұрын

    Rasipettuko. Annodiki. Chupinchandi

  • @juniorsethupathi
    @juniorsethupathi4 жыл бұрын

    పోలవరం వల్ల మా పొలాలు ఇల్లులు కోల్పోతున్నాం,cm garu న్యాయం చేస్తారని ఆశతో ఉన్నాం,

  • @sreenathpodamala3866

    @sreenathpodamala3866

    4 жыл бұрын

    Thapakunda me ku nayam jarugutundi jaragali kuda present ap cm is better

  • @mosesmunigeti7415

    @mosesmunigeti7415

    4 жыл бұрын

    Dont worry brother. Meeku Jagan Anna nayam chestaru.

  • @nanisprings835
    @nanisprings8354 жыл бұрын

    Super CM gru

  • @jpreddy6568
    @jpreddy65684 жыл бұрын

    Ysr Dream Project Should Complete Asap

  • @v.satwikreddy9367
    @v.satwikreddy93674 жыл бұрын

    అద్బుతం మేఘ ఇంజనీరింగ్ వర్క్స్ .

  • @koteswararaopedireddi9627
    @koteswararaopedireddi96274 жыл бұрын

    Good work do it fast

  • @chakradharkaramsetti757
    @chakradharkaramsetti7574 жыл бұрын

    Very Happy to hear

  • @vangalarambabu9631
    @vangalarambabu96314 жыл бұрын

    Yes Jagan's planning will complete this mega project.

  • @sathibabubesetti13
    @sathibabubesetti134 жыл бұрын

    super cm

  • @shaiknizarobed5928
    @shaiknizarobed59284 жыл бұрын

    That's our cm

  • @devinageshmamidisetty1857
    @devinageshmamidisetty18574 жыл бұрын

    పచ్చ బ్యాచ్ చూస్తే మీ టీవీ9 మీద బురద చల్లుతారు

  • @balajinaadella8307

    @balajinaadella8307

    4 жыл бұрын

    It's totally stories

  • @venkateshkoruprolu9233
    @venkateshkoruprolu92334 жыл бұрын

    Thank u AP CM garu.

  • @ramstechinteriorsdecors7877
    @ramstechinteriorsdecors78774 жыл бұрын

    Last year yellow dogs continues ga project aagipoyindi ani okate gola.... Ippudu okkati kanapadatam ladu

  • @allu1939

    @allu1939

    4 жыл бұрын

    Last year agindi ga Navayuga chese valani apesi Mega valaki icharu but vere Kaleswaram kattaru. Indulo eni laluchilu unayo next vere govt oste gani teledu

  • @totallyrad26

    @totallyrad26

    4 жыл бұрын

    vallu yellow dogs ayithey nuvvu brain less dog intha picchi endira babu neeku emi panipata ledura neeku annai

  • @thirupathireddyk4910

    @thirupathireddyk4910

    4 жыл бұрын

    vara prasad ippudu undedi TDP govt kadu ..!Aina pacha kamerla vadiki Lokamanta pachaga kanipistunnattu undi..🤣🤣

  • @vallurivenkataramana8891
    @vallurivenkataramana88914 жыл бұрын

    జయహో జగనన్న జయహో.. జగనన్నకు మాటలు తక్కువ చేతలు ఎక్కువ. జగనన్న చెప్పేది చేస్తారు, చేసేది మాత్రమే చెప్తారు. తండ్రిని మించిన తనయుడు, ఆంధ్ర అంబేద్కర్ ys జగన్మోహన్ రెడ్డి గారు.

  • @ananthathegreat1350
    @ananthathegreat13504 жыл бұрын

    ఇంతవరకూ ఎంత పని ఈ ఏడాది కాలంలో జరిగింది, ఎన్ని కోట్లు ఖర్చు చేసారో అదికూడా చెప్పండి.

  • @kumarioman4612
    @kumarioman46124 жыл бұрын

    జగన్ గారికి God bless you

  • @chiralagiribabu946
    @chiralagiribabu9464 жыл бұрын

    Best cm 2024 lo kuda nuvey cm anna

  • @talluris.prabhakar2782
    @talluris.prabhakar27824 жыл бұрын

    నిన్న 8th జూలై నాడు నేను రాజమండ్రీ నుండి పోలవరం వెళ్లి చూసాను,super and world record break చేస్తున్నది ఈ,మెగా ప్రాజెక్ట్ పనులు అద్భుతము గా జరుగు చున్నాయి ,ఇలాంటి వాటికి wide publicity ఇవ్వాలి, జై జగన్

  • @nagarjunabodipu7830
    @nagarjunabodipu78304 жыл бұрын

    Jai jananna

  • @varunmattam9304
    @varunmattam93044 жыл бұрын

    That is Jagannana, The grate CM. God bless u sir

  • @kotisarojini536
    @kotisarojini5364 жыл бұрын

    Jai magaa

  • @sathishsathish8195
    @sathishsathish81954 жыл бұрын

    పోలవరం నిర్మాణం లో పాల్గొన్న కార్మికులు,సాంకేతిక నిపుణులు, వెనుక నుండి ప్రోత్సహిస్తున్న కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు పాదాభివందనాలు. 🙏🙏🙏

  • @dhanunjayayadavs786
    @dhanunjayayadavs7864 жыл бұрын

    Publicity ledhu only work .work cm Jagan Mohan Reddy garu .we always support u sir

  • @poojarisuresh7710
    @poojarisuresh77104 жыл бұрын

    YSR Dream Project, He is my favourite Politician. I am very happy to see when the project completed.

  • @jeevanprasanth3843
    @jeevanprasanth38434 жыл бұрын

    Great work CM sir

  • @k.venkat9376
    @k.venkat93764 жыл бұрын

    Very good cm jagan anna in India 👍👍👍👍

  • @sivakilaru5406
    @sivakilaru54064 жыл бұрын

    నదికి ఆనకట్ట పనులలో భూగర్భ పునాదులు చాలా ముఖ్యమని గ్రహించాలి. ఆ పనిని నవయుగ కంపెనీ విజయవంతంగా పూర్తి చేసింది. పిల్లర్లు కొంత ఎత్తు నిర్మాణం తరవాత వానిపై పని సులభతరంగా వరదల్లో కూడా చేయవచ్చు. రాజకీయ అభిమానాలు, ద్వేషాలు పక్కనపెట్టి, ఎవరు చేసిన మంచినైనా మంచిగా ఒప్పుకోవడం సంస్కారం అవుతుంది.

  • @malleswaridakudora7926
    @malleswaridakudora79264 жыл бұрын

    Super MEGA Super JAGAN టిడిపి 2025 కూడా చేయలేరు కుంటిసాకులు తో కాలయాపన రేటు పెంపు, దోపిడీ యత్నం... జగన్ ప్రభుత్వం కు HAT'S OFF

  • @nageshj3181
    @nageshj31814 жыл бұрын

    పార్టీలకు దండమూడి ఆంధ్రప్రదేశ్ మనకు మంచిగ develop I Thi chalu Jai polavaram Jai Andhra Pradesh Andhra Pradesh number 1👍👍👍👌

  • @RameshRamesh-rq2ye
    @RameshRamesh-rq2ye4 жыл бұрын

    Thanks Mega

  • @siritv9123
    @siritv91234 жыл бұрын

    Good work by ap govt, very good administration

  • @ASADKHAN-uv9sn
    @ASADKHAN-uv9sn4 жыл бұрын

    ఇది T. D. P ...గ్రాఫిక్స్ కాదు..... జగన్ మోహన్ రెడ్డి అన్నా కల

  • @makineny
    @makineny4 жыл бұрын

    our cm saved money by doing reverse tendering and also seems very comitted to finish it

  • @venkateshgorle8905
    @venkateshgorle89054 жыл бұрын

    Good megha com

  • @pvsprasad9598
    @pvsprasad95984 жыл бұрын

    అబ్బా బాలే బజన‌‌ చేస్తుంది సాక్షి చానల్ కి అమ్మ‌బాబులా ఉంది ఈ బ్లూ చానల్. కరెక్ట్ గా వానా కాలంలో పనులు‌ పరుగుల పెట్టించడానికి బలే మొదలు పెట్టారు. గత ప్రభుత్వం దాదావు 70% పనులు పూర్తి చేసారు మిగిలిన పనులు రిజ్వర్డ్ టెండర్ చేసి ఎప్పటికి పూర్తి ‌చేస్తారో?

  • @surapanenivijayabhaskarara6276
    @surapanenivijayabhaskarara62764 жыл бұрын

    Pl give live report about polavaram project once in every 15 days

  • @prasannaKumar-tf7fr
    @prasannaKumar-tf7fr4 жыл бұрын

    నా జగనన్న కి దిష్టి తగులుద్ది.... ఇన్ని మంచిపనులు చేస్తే..... జై జగన్

  • @sureshbabugurajaku2858
    @sureshbabugurajaku28584 жыл бұрын

    మా జగన్ అన్న మాటల సీఎం కాదు చేతల సీఎం చేసి చూపిస్తాడు జై జగన్ అన్న

  • @jayavardhan3084
    @jayavardhan30844 жыл бұрын

    It has to be named as ysr project

  • @saikrishnanaveen484
    @saikrishnanaveen4844 жыл бұрын

    Great CM

  • @venkateshgorle8905
    @venkateshgorle89054 жыл бұрын

    Good cm

  • @vasanthkumarrangaraj7021
    @vasanthkumarrangaraj70214 жыл бұрын

    Cheppaadante chesthaadanthe

  • @venkateshbolagani6859
    @venkateshbolagani68594 жыл бұрын

    Jagan will complete this project in time,,

  • @lakshmannatalari8764
    @lakshmannatalari87644 жыл бұрын

    గత ప్రభుత్వం లో పోలవరం ప్రాజెక్ట్ ను సందర్శించడానికి ప్రజలకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసి ప్రజాధనం దుర్వినియోగం కాబడింది. మరి ప్రస్తుత ప్రభుత్వం ఆదే దిశగా ఎందుకు అడుగులు వేయలేదు. అయినా ప్రజలు ఇప్పుడు జరుగుతున్న పనులను మనసారా నమ్ముతున్నారు. ఇది ప్రజలు ప్రభుత్వం నుండి ఆశించేది.

  • @Madhurevilla
    @Madhurevilla4 жыл бұрын

    Good CM

  • @gowtham8671
    @gowtham86714 жыл бұрын

    All the best mega infra and cm jagan.

  • @manohar910
    @manohar9104 жыл бұрын

    రాష్ట్రానికి మంచి చేయాలి అంటే 40 సంవత్సరాల రాజకీయ అనుభవం అక్కరలేదు రాష్ట్రానికి మంచి చేయాలి అనే ఆలోచన ఉంటే చాలు జై జగన్ జై జై జగన్

  • @anjireddyvajrala2037
    @anjireddyvajrala20374 жыл бұрын

    ప్రజ లకు ఉపయోగం కలిగే ఇలాంటి భారీ ప్రాజెక్టులు మరియు ఇతర ప్రజా ప్రయోజనాల పనులపై తెలుగు దేశం వాళ్ళు బురద చల్లటం దురదృష్టకరం. నిజంగా వారి తండ్రిగారి స్వప్నం అయిన పోలవరం ప్రాజెక్టు ను పూర్తి చేసే అవకాశం జగన్ మోహన్ రెడ్డి గారికి దక్కడం ఆయన అదృష్టం. ఆఘనతను సాధించి జగన్ మోహన్ రెడ్డి ప్రజ ల మనసు ల్లో శ్వాశతంగా, చిరస్థాయిగా నిలిచిపోతారు.

  • @n.chiranjeevi8151
    @n.chiranjeevi81514 жыл бұрын

    👍👍👍👍👍👌👌👌👌👌

  • @satishranger7
    @satishranger74 жыл бұрын

    ఒక గొప్ప నాయకుడు సీఎం ఐతే ఇలాగే ఉంటది 🙏🙏🙏

  • @gopalakrishnarajualluri323
    @gopalakrishnarajualluri3234 жыл бұрын

    ఇంత గొప్పగా పన్నులు నిపుణులు పూర్తి చేయడం చాలా గొప్ప విషయం

  • @Bheeshama-cg3vp
    @Bheeshama-cg3vp4 жыл бұрын

    క్వాలిటీ మరియు వేగం....ఈ రెండు మైంటైన్ చేయాలి....ఇది MEGHA వారికి మా విన్నపం....

  • @venkatalakshmanakumar.c554
    @venkatalakshmanakumar.c5544 жыл бұрын

    Confident that M/s. Megha will complete the project by set time . All the best Megha and Govt.of AP.

  • @rangarao2135
    @rangarao21354 жыл бұрын

    CBN kotala prabhutvam. JAGAN chetala prabhutvam. POLAVARAM YSR swapnam. complete chestadu JAGAN

  • @sreekanthsri4084
    @sreekanthsri40844 жыл бұрын

    పనులన్నీ చక్కగా టైమ్ కి జరిగి త్వరగా ఈ govt లొనే జగన్ గారి చేతుల మీదగా జాతికి అంకితం చేయాలి ఇక ఏడ్చేవాళ్ళంటారా ఏడుస్తూనే ఉంటారు వాళ్ళ కర్మ

  • @josephsamuel5035
    @josephsamuel50354 жыл бұрын

    Jagan anna polavaram gate lu ethhina roje aa varadallo tdp poothiga kottukupothundhi....

  • @user-sk9hh9jy9j

    @user-sk9hh9jy9j

    4 жыл бұрын

    😂😁😁

  • @shivapathuri7790
    @shivapathuri77904 жыл бұрын

    Maadi prakasam district maku agriculture ki people usage ki total ga rain meedane depend avutamu edi appudu complete ayyi water appudu vastayo emo.

  • @prasadrao6832
    @prasadrao683210 ай бұрын

    Prabhutvaalaku,prajalu,ధన్యవాదాలు, తెలిపారు, ధన్యవాదాలు,thaanks,

  • @asrinivasu8353
    @asrinivasu83534 жыл бұрын

    Very good.c.m.jaijagananna🙏🙏🙏💐💐💐

  • @kapudharmareddy4156
    @kapudharmareddy41564 жыл бұрын

    Ekkada nundi direct ga RAYALASEEMA ku kaaluvala dvaraa RAYALASEEMA neelu evvandi

  • @AJAYKUMAR-ve2kk
    @AJAYKUMAR-ve2kk4 жыл бұрын

    mana CM jagan garu valla, construction lo latest technology parichayam avadam nijam upcoming engineers ki oka varam. Thanks to CM sir

  • @nvr9173
    @nvr91734 жыл бұрын

    ఆంధ్రుల జీవనాడి పోలవరం తో..జలయుద్దంలకు తెర పడతుంది..

  • @nageswararaobonda3608
    @nageswararaobonda36084 жыл бұрын

    ఏంకర్ మాత్రం ప్రతీమాటచివర కూడా, కూడా అనే ఊత పదం మాత్రం వినసొంపుగా లేదు.

  • @ASADKHAN-uv9sn
    @ASADKHAN-uv9sn4 жыл бұрын

    జగన్మోహన్ రెడ్డి గారు మాటలు చెప్పారు.. చేసి చూపిస్తారు....

  • @katikalarameshallkarect8894
    @katikalarameshallkarect88944 жыл бұрын

    Best &super cm jai jaganàna

  • @abid.allinonechanal4238
    @abid.allinonechanal42384 жыл бұрын

    Mashaallah ...this year also good news for rains ...varada water ni karuvo nela rayalaseema ko mallinchala ....HNSS Canal and other canals ki lifting irregation adhikarulo pump chaiyala....edy saraina samayam summer (yandakalam) lo water kosam ebhandi pada konda eppude water ni anni rivers ki canal ki mallinchala...save water save formers .save peoples ...save ap save nation.....

  • @talamchandupriyachandupriy8022
    @talamchandupriyachandupriy80224 жыл бұрын

    Really superrrrrrrrrrrr Jagan Anna

  • @karthikgts5230
    @karthikgts52304 жыл бұрын

    Chustu vundadhi polavaram complete chesi chupistaru .

  • @nagarajanmv6646
    @nagarajanmv66464 жыл бұрын

    If the project is completed before 2021 it will be a great achievement. We welcome it and prey God to bless for the completion .

  • @truthbehindmaskap8768
    @truthbehindmaskap87684 жыл бұрын

    Jagan అన్న true leader of AP.. AP ప్రజలకు దొరికిన ఆణిముత్యం..we never loose him..

  • @umak6500
    @umak65004 жыл бұрын

    Ana pedayana chirukala svapanam Ni chatulumedaga pedayana ki Akitamevali polavarm project jaijagan Ana Johar ysr

  • @kishorbabu7627
    @kishorbabu76274 жыл бұрын

    చంద్రబాబు నాయుడు కి ఆలా తొట్టిగ్యాంగ్ కనిపించేటట్టు గట్టిగా చెప్పండి వినిపించడీ బీజేపీ వాళ్లు కూడా కనిపించేటట్టు వినిపించ లా చెప్పండి

  • @akjilani1703
    @akjilani17034 жыл бұрын

    we should appreciate anjaiah YSR CBN jagan central govt, others who involved in it we should not forget Navayuga megha transtroy l&t bauer Keller, others who made this project

  • @vasu1918
    @vasu19184 жыл бұрын

    కాళేశ్వరం అయింది..ఇక పోలవరం...గండ్లు ఎక్కడ పడతయో

  • @ajthebeginnertrader2246

    @ajthebeginnertrader2246

    4 жыл бұрын

    Me vadiki venaka nundi gandlu padathayi cheye petti aapuko appudu ..next ade

  • @srikanthgone3679
    @srikanthgone36794 жыл бұрын

    Hats off JAGAN Garu & MEGHA Constructions

  • @MrPoornakumar
    @MrPoornakumar4 жыл бұрын

    అవిభాజిత ఆంధ్ర ప్రదేశమే (తెలంగాణ ఏర్పాటుకిముందు) ఉండిఉంటే, ఈపని ఈ మాత్రం అసలు జరిగిఉండేదికాదు.

Келесі