No video

Abhinandan Varthaman నడిపిన భారత యుద్ధ విమానం ఎలా క్రాష్ ల్యాండ్ అయ్యింది? పడిపోగానే ఆయన ఏం చేశారు?

2019 ఫిబ్రవరి 27న బాలాకోట్ ప్రాంతంలో భారత్ చేసిన వైమానిక దాడి అనంతరం అభినందన్ వర్ధమాన్ నడుపుతున్న యుద్ధ విమానం పాకిస్తాన్ పాలిత కశ్మీర్‌లో పడిపోయింది. ఆ విమానం పడిపోవడాన్ని ప్రత్యక్షంగా చూసినవారు అప్పుడేం జరిగిందో బీబీసీకి వివరించారు.
#AbhinandanVarthaman #IndianAirForce #balakotairstrike
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu

Пікірлер: 130

  • @hemanthacharyulumbhemantha8891
    @hemanthacharyulumbhemantha8891 Жыл бұрын

    అభినందన్ గారు ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించారు.ఒక వైపు మన కీలకమైన రహస్య పాత్రలను నాశనం చేస్తూనే తప్పించుకోవడానికి విశ్వ ప్రయత్నం చేశారు.అదే సమయంలో తన చేతిలో ఆయుధం ఉన్న పాక్ ప్రజలకు ఇసుమంత కుడా హాని చేయలేదు.that is అభినందన్ sir...

  • @MadhavJK
    @MadhavJK Жыл бұрын

    అభినందన్ నిజంగా అభినందనీయుడు. మన సైనిక వ్యవస్థను ఇంకా పటిష్ట పరచాలి. లోపాలు సరిదిద్దు కోవాలి. అభినందన్ వాడిన విమానం పాతది. ఇలాంటి సందర్భాల్లోఅభినందన్ కు అత్యంత అధునాతన విమానాన్ని సమకూర్చాల్సింది. ఒకపక్క పాకిస్థాన్, మరోక పక్క చైనా మన కాశ్మీరి ను ఆక్రమించి ఉన్నాయి. వారికి తగిన బుద్ధి చెప్పి మన భూభాగాలను మనం కైవసం చేసుకునే రోజు కోసం యావత్ భారత దేశం ఎదురు చూస్తుంది.

  • @naveenpatel9042
    @naveenpatel9042 Жыл бұрын

    Salute to Our hero Abhinandhan Sir... And Good coverage BBC... Appreciate it

  • @saibabasatya
    @saibabasatya Жыл бұрын

    Pls correct: పాకిస్థాన్ పాలిస్తున్న కాశ్మీర్ కాదు ---పాకిస్తాన్ ఆక్రమించిన కాశ్మీర్ లో అని న్యూస్ కరెక్ట్ చేయాలి....

  • @theandhradialogues2513

    @theandhradialogues2513

    Жыл бұрын

    BBC అన్ని తెలుసు కావాలనే అలా అంటున్నారు. ...ఎంతైనా ఇద్దరు ఒక్కటిగా

  • @thebeautifulnature1585

    @thebeautifulnature1585

    Жыл бұрын

    Avunu.... thappuga cheppindi.... naku ade surprise anipinchindi pakistan palistunna annadu enti ani... it's not pak ruling its pak occupied place

  • @mrklazarus4425

    @mrklazarus4425

    Жыл бұрын

    వాళ్ళు కరెక్ట్ గానే చెప్పారు

  • @vijaysuresh8411

    @vijaysuresh8411

    Жыл бұрын

    @@theandhradialogues2513 సుత్తి పకోడీలు రెండు ఒక్కటేనా 😂

  • @wildlife252

    @wildlife252

    Жыл бұрын

    Yes

  • @putlurubayapareddy4218
    @putlurubayapareddy4218 Жыл бұрын

    అభినందన్ ఎందుకు విడిచి పెట్టారు? ఎలా విడిచి పెట్టారు? భారత్ వార్నింగ్ కు పాక్ ఎలా వణికిపోయింది? పాక్ పాలకులు ఎంతలా భీతిల్లారు?... ఈ అంశాలు కూడా చెప్పుంటే బావుండేది.

  • @rajasekharjangam4999

    @rajasekharjangam4999

    Жыл бұрын

    Arey gorre, as per jeniva covenant they have to handover soldier to their respective country and lots of pressure on Pakistan from Europe n America as well as from India so we achieved it saved our soldier.. Anthekani neku nachindi nuvvu anukomaku adi BBC cheppalani asalu anukoku, godi gaditho kalisi Jai Sriram anu saripoddi

  • @putlurubayapareddy4218

    @putlurubayapareddy4218

    Жыл бұрын

    @@rajasekharjangam4999 పద్ధతిగా మాట్లాడండి. మీరు నన్ను అన్నట్లే నేను కూడా మిమ్మల్ని అనగలను. కానీ అనలేక పోతున్నా

  • @rajapolmera3817

    @rajapolmera3817

    Жыл бұрын

    @@rajasekharjangam4999 nevu veli Rahul khan tho alah o akbar/ amen antava, every body knows this stories, we could made Pakistan had to handover abhi to india

  • @communisthypocrite637

    @communisthypocrite637

    Жыл бұрын

    @@rajasekharjangam4999 ore gorre intakumundu yuddam lo dorikina soldiers ni peekalu cut chesaru, apudu enduku vidichi pettaledu, okkasari pakisthan parliament lo oka mp speech vinu, niku konchamina hindi vasthe youtube lo vuntundi, ela army chief kallu vanikayo chepthadu. Ni lanti gorre lu vunda batte abddalu pripaganda kuda nijalu la deshamlo spread avuthunnayi

  • @anjihclkatta

    @anjihclkatta

    Жыл бұрын

    ​@@rajasekharjangam4999 Pakistan po radu ra lafdey ga

  • @dhanendrakumarreddy5463
    @dhanendrakumarreddy5463 Жыл бұрын

    Jai hind... Jai bharath

  • @amsarya123
    @amsarya123 Жыл бұрын

    Salute to the our soldier...

  • @manipavan3061
    @manipavan3061 Жыл бұрын

    ఒక యోథుని కథ లా వుంది 🇮🇳🇮🇳

  • @kowtarapubalaji8410

    @kowtarapubalaji8410

    Жыл бұрын

    వాడు యే దుడే .యే దుడ్ని రాల కోట్టరు దాని బిబిసి అనే ముస్లిమ్ ప్రేమికుడు చేపటం లేదు.పాకిస్తానీ ప్రజల వల్ల బతికాడు అనీ దొంగ బిబిసి చెప్తుంది . పాకిస్తాన్ ప్రజలు మంచి వాళ్ళు అని చెప్తుంది

  • @kishorkrish5650
    @kishorkrish5650 Жыл бұрын

    he is real hero

  • @ravip9891
    @ravip9891 Жыл бұрын

    అభినందన్ దెబ్బ పాపిస్తాన్ అబ్బా

  • @kirankumar4049

    @kirankumar4049

    Жыл бұрын

    Pukunakodaka

  • @RamYadav-ib1kn
    @RamYadav-ib1kn Жыл бұрын

    Jai hind. Jai bharath

  • @Renusri12
    @Renusri12 Жыл бұрын

    BBC గారు, ఒక సారి పాకిస్తాన్ F16 విమానాలు అన్ని ఒకేచోట చూపించండి భారత వాయుసేన పాక్ లో కి ప్రవేశించి పేల్చిన భవనం దగ్గరకి వెళ్ళడానికి పాక్ ఎందుకు నెల రోజులవరకు అనుమతి ఇవ్వలేదు??అక్కడ ఏమీ జరగలేదు అని చెప్పినప్పుడు అనుమతి ఇవ్వవచ్చు కాదా? మీ team akkadiki వెళ్లిందా? ఎన్ని రోజుల తరువాత వెళ్ళింది?

  • @timepasstimepass7734

    @timepasstimepass7734

    Жыл бұрын

    Good question Renu but BBC also Pakistan supporter. Always they blame indian Rip BBC

  • @Dffggv

    @Dffggv

    5 ай бұрын

    Good question to bbc

  • @kumarvarma1975
    @kumarvarma1975 Жыл бұрын

    పాకిస్థాన్ అంటే యెంత ప్రేమారా నీళ్లు తీసుకెళ్ళడా . బాడిపడదొబ్బారు

  • @kirankumar4049

    @kirankumar4049

    Жыл бұрын

    Pukunakodaka

  • @prasadpillalamarri7615
    @prasadpillalamarri7615 Жыл бұрын

    Abhinandan great and daring army person

  • @Aar8867
    @Aar8867 Жыл бұрын

    Jai hind Jai Bharat

  • @KS-ce2du
    @KS-ce2du Жыл бұрын

    పాకిస్తాన్ కి hint ఇస్తున్నట్టు ఉంది BBC.

  • @thorikondanagaraju6409
    @thorikondanagaraju6409 Жыл бұрын

    Not pak rulling kashmir Only pak occupied kashmir

  • @jayasree815
    @jayasree815 Жыл бұрын

    Jai hind

  • @ashokkumarkannuri861
    @ashokkumarkannuri861 Жыл бұрын

    F16 jet gurinchi kudaa cheppu

  • @MY_VOTE_To_TDP
    @MY_VOTE_To_TDP Жыл бұрын

    Jai Hindh....

  • @santhoshpatel5903
    @santhoshpatel5903 Жыл бұрын

    Jai hind !!

  • @klakshmidevi5875
    @klakshmidevi5875 Жыл бұрын

    Jai abhinandan garu

  • @thebeautifulnature1585
    @thebeautifulnature1585 Жыл бұрын

    It's not pakistan ruling place its pakistan occupied place

  • @krishnamrajupathivada8638
    @krishnamrajupathivada8638 Жыл бұрын

    Jai Abhinandhan jai bharath

  • @pradeepkumar-fb1qb
    @pradeepkumar-fb1qb Жыл бұрын

    E bbc ela kulindo cheptundi kani ela pak vimananni parugulu pettinchado cheppadu

  • @saalmanraaj8284

    @saalmanraaj8284

    Жыл бұрын

    Rey Rey burra unda ?

  • @aruny913
    @aruny9135 ай бұрын

    Salute abhinandan ji..

  • @eppallasrikanth1338
    @eppallasrikanth1338 Жыл бұрын

    First BBC అనే పేరు మార్చండి..

  • @madduneelakantam780
    @madduneelakantam780 Жыл бұрын

    Bbc in Pakistan super hats off to bbc🔥🔥

  • @jaiveerroyalsimhadri1547
    @jaiveerroyalsimhadri1547 Жыл бұрын

    జై హింద్

  • @gajjarampalde2903
    @gajjarampalde290315 күн бұрын

    బీబీసీ చేప్పడం వలన ఆ రోజుఅభి ని విడుదల చేశారు 😆😆😆😆😆😆😆😆😆😆😆😆😆😆🤪🤪🤪🤪🤪🤪😛😛😛😛😛😛

  • @kvenkataramarao2414
    @kvenkataramarao2414 Жыл бұрын

    Jai Hind Jai Bharat Jai shree ram

  • @bandarusrinivas3804
    @bandarusrinivas3804 Жыл бұрын

    Hatsup Abhinandan 👏🙏 But BBC vadu chesindu e vedios 😭

  • @NRinfra
    @NRinfraАй бұрын

    Pok hamara hai.... Hamara bharat may pok ek hissa hai... Bharat mata ki jai....

  • @johndebbb2496
    @johndebbb2496 Жыл бұрын

    Salute Indian army

  • @bnr7686
    @bnr7686 Жыл бұрын

    British🇬🇧💂 go back

  • @velurisailaja4856
    @velurisailaja48564 ай бұрын

    Jai bharath

  • @mahenderraomesineni
    @mahenderraomesineni11 ай бұрын

    Good 💯

  • @sitaramarajuanisetti3132
    @sitaramarajuanisetti31324 ай бұрын

    How dare to think in that situation, how intelligent he is he destroyed secrets ,know the place where he is also mind blowing like real hero.james bond reel her we have real heroes in our army haatsofft to all

  • @veerababudepa7810
    @veerababudepa7810 Жыл бұрын

    Paatha jet tho f 16 ni kulchesadu alantidhi ippudu ruffel fighter jet iste pakisthan ni lepesthadu

  • @venkateshnedunuri014
    @venkateshnedunuri014 Жыл бұрын

    F16 fighter jet gurinchi kuda cheppu iaf radar images lo chupinchindi ga Where is the other pilot eppati varaku emayyadu eddarni pattukunam annaru ga

  • @Maaya007
    @Maaya007 Жыл бұрын

    ఇప్పుడు ఎందుకు ఈ వీడియో చేశారు..

  • @nagarajupaluru7252
    @nagarajupaluru7252 Жыл бұрын

    Small doubt. Y play this video after long time. Ni నక్కతెలివి తేటలు మరవా BBC. సానుభూతి కోసమా or ----------- Jai India🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @sattibabuk1617
    @sattibabuk16173 ай бұрын

    🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @rapidstar007
    @rapidstar007 Жыл бұрын

    Jai hindhu

  • @bandi333
    @bandi3334 ай бұрын

    భూమి కాలిన గుర్తు లేదు అక్కడ

  • @Bright_Nation
    @Bright_Nation Жыл бұрын

    ఎందుకు కూలింది?

  • @saigubbala8546
    @saigubbala8546 Жыл бұрын

    BBC ఇండియన్ నుంచి దొబ్బెయ్ రా bbc

  • @gangaprasadbestha3186
    @gangaprasadbestha3186 Жыл бұрын

    What is the intention in raking this news after many days? BBC'S strategy in defaming our country?

  • @bharath3498

    @bharath3498

    Жыл бұрын

    Yes

  • @ravichandra7050
    @ravichandra7050 Жыл бұрын

    బ్రిటిష్ గూఢచార సంస్థ, ఈ బీబీసీ.

  • @dwaraknathmunaga9011
    @dwaraknathmunaga90113 ай бұрын

    ఇది బిబిసి న్యూస్ ... విమానం పడిపోవడం చూసాం, మనిషి పడిపోవడం చూసాం , ఇదే నా bbc కంటెంట్ , ఇది లోకల్ యూట్యూబర్స్ కూడా చేస్తారు ఈ కవరేజ్... మా సమయాన్ని వృధా చేశారు

  • @thanuja705
    @thanuja705 Жыл бұрын

    Epudu enduku eee news vesau

  • @shahikshaheed832
    @shahikshaheed832 Жыл бұрын

    One doubt Why always killed Army soldiers for Political Reason (Election time) Soldiers only sacrificing their life but Politicians from BJP and Congress both party leaders are Safe Modi ji become Hero for 2019 elections Who Lost and Who Gain for this incident ?

  • @koushik7573

    @koushik7573

    Жыл бұрын

    Then, Let India sit silent and allow peaceful people from pak kill Indian army peacefully. So that peaceful people in India celebrate peaceful blasts by peaceful people of Pakistan. Shame on you. You can blame Modi for petrol prices, income differences, unemployment etc,. but when it comes to National security Modi is better player than any other political parties. And coming to your logic, do you want prime minister to hold the gun and guard borders? It's Indian army duty, they may have to give their life in protecting the nation.

  • @jeggarisaketh
    @jeggarisaketh4 ай бұрын

    Chanipothu kuda desam secrets evariki dorakakunda care thisukunnadu 🙏🙏

  • @kodinagaraju9236
    @kodinagaraju9236 Жыл бұрын

    B. B. C chenel nijamana news channel daya chec a.p volater pai uka episode cheya di please🙏🙏🙏

  • @Tangog635
    @Tangog635 Жыл бұрын

    But moat of the people in pok they have seen 3 parachutes .Why can't you disclose ?

  • @kvsrinu7966
    @kvsrinu7966 Жыл бұрын

    Great solder ❤

  • @sudhakarp3519
    @sudhakarp3519 Жыл бұрын

    Pakistan fighter jet crash gurichi documentary cheyyi mari.. Ku@@@@@

  • @nagendrababu3081
    @nagendrababu3081 Жыл бұрын

    Hi

  • @sandeshkumar4647
    @sandeshkumar4647 Жыл бұрын

    Dear BBC....why can't you question that Pakistan occupied kashmir citizen...why did you said this is India to Abhinandan ??

  • @dora22336
    @dora22336 Жыл бұрын

    Mari Abhinandhan Pelchina F16 girnchi Chepu

  • @rangapurampraveenkumarredd1105
    @rangapurampraveenkumarredd1105 Жыл бұрын

    Om l

  • @sureshreddy5291
    @sureshreddy5291 Жыл бұрын

    Elantivi Anni bjp palana lone jaruguthayi ento

  • @jayasree815

    @jayasree815

    Жыл бұрын

    నువ్వు ఒక అబ్బకి పుట్టలేదు తెలుస్తుంది

  • @madhu.raithu-914
    @madhu.raithu-914 Жыл бұрын

    Abinandhan ni kottindhi cheppaledhu bbc

  • @tamatamt
    @tamatamt Жыл бұрын

    Why this old guy lied to him

  • @user-op4xf2wd2i
    @user-op4xf2wd2i4 ай бұрын

    అయి పోయినది కదా

  • @Maaya007
    @Maaya007 Жыл бұрын

    అంటే సర్జికల్ స్ట్రైక్ నిజమేనా... బీబీసీ ఈ డాక్యుమెంటరీని ఇక్కడ నమ్మని మేధావులకు చూపించు ఎందుకు అంటే నువ్వు చెబితేనే వాళ్లకు అనుద్ది...

  • @ramanakumarchv
    @ramanakumarchv Жыл бұрын

    కంఠం బాగోలేదు, రెండు పదాలు అర్థం కాలేదు

  • @LahariMathyala
    @LahariMathyala4 ай бұрын

    Congress undi unte eppatiki akkade torture padthunde

  • @dvijayadvijaya9759
    @dvijayadvijaya9759 Жыл бұрын

    🇳🇪🇳🇪🇳🇪🇳🇪🇳🇪💐💐💐💐💐💝💝💝💝💝🇳🇪🇳🇪🇳🇪🇳🇪💐💐💐💐

  • @harshithsai5409
    @harshithsai5409 Жыл бұрын

    If pak people ran towards the hero and tryed to help with jug and water then who beater him and who chased him and who handed over to the pak army 😂😂😂 funny BBC always against india and india growth

  • @vannarsai4065
    @vannarsai4065 Жыл бұрын

    f16 gurinchi bbc chettanayallu chepparu

  • @srinivassr7058
    @srinivassr7058 Жыл бұрын

    Bbc desha droha mediya chanell

  • @rockyeie1008
    @rockyeie1008 Жыл бұрын

    Desha vidroha media BBC

  • @sashis9076
    @sashis9076 Жыл бұрын

    India ani cheppadanta musali nakka

  • @jyothireddy4228
    @jyothireddy4228 Жыл бұрын

    hello bbc pakisthan occupied chesindi

  • @Rasool-basha99
    @Rasool-basha99 Жыл бұрын

    ఇ మాత్రం చూపించిన ... బీబీసీ గ్రేట్.. ఇ పని మన ఏ తెలుగు చానళ్లు చూపించాలెరు మన తేళుగు చేన్నేళ్ ... కామిడియన్... సోది ... అబ్దలు... సాగతీయటం.... గొడవలు... పిచ్చి... అన్ని వుంటాయి...

  • @soumyarajamouli2624

    @soumyarajamouli2624

    4 ай бұрын

    Mana channel ki barrelakka p p w Sathya. Swathi nayudu soba radhika lu kavali

  • @pavankumardasari7618
    @pavankumardasari7618 Жыл бұрын

    Luchha BBC

  • @arigekarunakar7593
    @arigekarunakar7593 Жыл бұрын

    Bbc chettha

  • @ashokkumarkannuri861
    @ashokkumarkannuri861 Жыл бұрын

    Chetha chanel idhi

  • @rajashekar533
    @rajashekar533 Жыл бұрын

    BBC chetha channel

  • @reddy8192
    @reddy8192 Жыл бұрын

    Waste గాడి మీడియా

  • @AmarKumar-th1oy
    @AmarKumar-th1oy Жыл бұрын

    Jai hind

Келесі