No video

Chandrababu Letter: ఖైదీలు ఇలా బహిరంగ లేఖలు రాయొచ్చా? లేఖలు రాసేటప్పుడు ఎలాంటి నిబంధనలు పాటించాలి?

తెలుగు దేశం పార్టీ (టీడీపీ) జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ప్రజలకు బహిరంగ లేఖ రాయడంపై వివాదం రాజుకొంది. అసలు ఖైదీలు ఇలా బహిరంగ లేఖలు రాయొచ్చా? ఇలాంటి లేఖలు రాసేటప్పుడు ఎలాంటి నిబంధనలు అనుసరించాల్సి ఉంటుంది? అన్నది చూద్దాం.
#ChandrababuNaidu #TDP #YSRCP #ChandraBabuLetter
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu

Пікірлер: 186

  • @kittuchowdary9599
    @kittuchowdary95999 ай бұрын

    చంద్రబాబు గారు ఖైదీ కాదు, కేవలం ఆరోపణలు మాత్రమే ఎదుర్కుంటున్నారు.

  • @ramanavenkat4121

    @ramanavenkat4121

    9 ай бұрын

    ఏ కోర్ట్ జడ్జి విరా నువ్వు

  • @nageswararaoravella632
    @nageswararaoravella6329 ай бұрын

    Jawaharlal Nehru wrote letters to his daughter,Indira Gandhi from prison.Was British government more humane than present government & its rules?

  • @ravellavenkateshwarrao8094
    @ravellavenkateshwarrao80949 ай бұрын

    CBN గారు ఖైదీ కాదు, విచారణ కోసం మాత్రమే జైల్లో ఉంచారు.

  • @vamsikrishna-lt5hf

    @vamsikrishna-lt5hf

    9 ай бұрын

    Like Jagan

  • @but_why..
    @but_why..9 ай бұрын

    ప్రియమైన నారా చంద్రబాబు గారికి, మా ఇంట్లో ఒక కుక్క ఉంది అది చంద్రబాబు అరెస్ట్ ఐనపట్టినుంచి తినడం మానేసింది బాగా బక్క చిక్కి పోయింది. దానికి ఇప్పుడు ఈ లేఖ డౌన్లోడ్ చేసి చూపించాను. అది ఇపుడు లేచి కడుపునిండా తిన్నది. వెంటనే ఆరోగ్యంగా అయిపోయింది ఇపుడు నాకు చాలా సంతోషంగా ఉంది 😊 మా కుక్క ఆరోగ్యం నిమిత్తం ఇలాగే ప్రతి వారం ఒక లేఖ విడుదల చేయగలరని మనవి. ధన్యవాదాలు🙏.

  • @mohanchowdarydhanekula1374

    @mohanchowdarydhanekula1374

    9 ай бұрын

    కేకా బ్రో! 😅😂😂😅

  • @hemagiri8226

    @hemagiri8226

    9 ай бұрын

    😂😂😂😂

  • @banjaraemmanuelgospelminis5979
    @banjaraemmanuelgospelminis59799 ай бұрын

    ఒక్క లేఖమీద ఇన్ని రూల్స్ ప్రచారమా బాబు అరెస్టు మీద ఏ ప్రచారము లేదే బీబీసీ మీరుకూడా జగన్ కు తందాననా

  • @qricare4218

    @qricare4218

    9 ай бұрын

    Yes no doubt

  • @ramakrishna2823
    @ramakrishna28239 ай бұрын

    అన్యాయంగా లేనికేసులో ఇరికించి కిందినుంచి పైదాకా వ్యవస్థ లను గుప్పెట పట్టిన వర్తమాన నరకాసురుడు మోడీని ప్రశ్నించండి.మీకు దమ్మూ ధైర్యం ఉంటే.మీపైనకూడా దాష్టీకం చేసి మిమ్మల్నికూడా కాలికింద తొక్కిపెట్టి మోడీ గారు నారలుతీసినసంగతి దేశంలోని ప్రజాస్వామ్య వాదులందరికీ తెలుసు.చంద్రబాబు మనో వేదన మీవంటి జగన్ బాకా ఛానళ్ళు,కులవిద్వేష,పేటీయం కుక్కలకు తప్ప తెలుగు ప్రజలందరి మనసులో బాధ

  • @sammireddy3220

    @sammireddy3220

    9 ай бұрын

    ఏయ్ ఎవడ్రా నువ్ బట్టేబాజ్ తురక రామకృష్ణ..మోడీగారు ఏమన్నాడురా లఫంగి.

  • @adityaroadcarriersdviswesw2050
    @adityaroadcarriersdviswesw20509 ай бұрын

    CBN గారు ఖైది కాదు కేవలం ముద్దాయి మాత్రమే అతని ఆవేదన కోర్టుకి ప్రజలకి తెలియజేయవచ్చును.

  • @bajisk9422

    @bajisk9422

    9 ай бұрын

    Jagan koda anthey ga

  • @RRR3.O25

    @RRR3.O25

    9 ай бұрын

    ​@@bajisk9422Waste ycp worst jagan

  • @Vamsi_krishna_boina

    @Vamsi_krishna_boina

    9 ай бұрын

    ​@@bajisk9422 jagan kuda anthe but jagan ni evadu nammadu

  • @viswanadhamlutikurti9677

    @viswanadhamlutikurti9677

    9 ай бұрын

    ఎందుకు నమ్మరు మోడీ షా బుజాన మోస్తున్నారు

  • @venkatesh7978

    @venkatesh7978

    9 ай бұрын

    @@bajisk9422yes but 32ED charge sheets unnai bro… Chala assets ni attach kuda chesaaru

  • @subbu2apps
    @subbu2apps9 ай бұрын

    చంద్రబాబు AP ki మాత్రమే దొరికిన diamond. ఆయనికి మరక అంటిద్దమన్న ఎవరు నమ్మరు

  • @HariPrasad-qd5hq

    @HariPrasad-qd5hq

    9 ай бұрын

    అవును మరి... ఆ Diamond బొల్లి మచ్చలతో కప్పబడి ఉంది....

  • @ramanavenkat4121

    @ramanavenkat4121

    9 ай бұрын

    ఆ డైమండ్ని తీసుకెళ్లి.. నీగువ్వలో తోసుకో

  • @padmajavanikollipara6092
    @padmajavanikollipara60929 ай бұрын

    మోడీ కెసిఆర్ ల సపోర్ట్ తో వ్యవస్థలన్నిటినీ చరబట్టిన జగన్ ఈ బీబీసీని కూడా కొనేశాడా? ఇది సామాన్యుల అనుమానం

  • @krishnavamsi7344
    @krishnavamsi73449 ай бұрын

    మాకు సుప్రీం కోర్టు మీద నమ్మకం పోయింది

  • @madhumandli

    @madhumandli

    9 ай бұрын

    నమ్మవద్దు ఎవరు నమ్మ మన్నారు ఏం చేస్కొంతవో చేసోకో

  • @sardarhumanist

    @sardarhumanist

    9 ай бұрын

    Maku supreme Court meeda namakam vochindhi

  • @srinivaschinthanippu4832

    @srinivaschinthanippu4832

    9 ай бұрын

    ​@@sardarhumanistyes, because it allowed our criminal psycho to be on bail for 10 years

  • @prasadboggarapu6726
    @prasadboggarapu67269 ай бұрын

    It is only judicial custody Sir!

  • @sivachadaram6726
    @sivachadaram67269 ай бұрын

    CBN మంచి మనిషి తప్పు చేయలేదు

  • @savitripalaparthi7052
    @savitripalaparthi70529 ай бұрын

    అప్పట్లో గాంధీ గారు నెహ్రూ గారు రాసేవారు అని మనం.చదువుకున్నాం. Cbn.గారు అదే పని.చేస్తే ఎందుకు తప్పు అన్ని తప్పులకి కరెక్ట్ లెక్కలు చెప్పే రోజు వస్తుంది.. అన్ని రోజులు.ఒకే లాగా ఉండవు..

  • @hemanthacharyulumbhemantha8891
    @hemanthacharyulumbhemantha88919 ай бұрын

    CBN భయటకు వస్తారు జలగన్న లోపలికి పోతాడు ఇది పక్కా...

  • @kameswararaopagadala416
    @kameswararaopagadala4169 ай бұрын

    ఎవ్వడురా ఖైదీ వేదవల్లార జీవిత ఖైదీ లు , తప్పు చేసిన వాళ్ళు పది యేళ్లు గా బైట తిరుగుతున్నారు CBN గారు is great visionary leader

  • @UsmanKhan-tw6tn

    @UsmanKhan-tw6tn

    9 ай бұрын

    Nuvvu kuda great visinory leder

  • @gangadharao4756
    @gangadharao47569 ай бұрын

    దున్నపోతు ఈనినది అంటే దూడను కటివేయండి అన్నట్లు ఉంది ఏ మీడియా చానల్స్ యవ్వారం అసలు ఆ లెటర్ చుస్తే తెలియడం లేదా అది చేతితో వ్రాసినది కాదు అని

  • @varalanka8781

    @varalanka8781

    9 ай бұрын

    😂😂 joke

  • @maduNettimi
    @maduNettimi9 ай бұрын

    మాకు సుప్రీం కోర్ట్ మీద కూడ నమ్మకం పోయింది. భారత దేశంలో ఏమైనా చేయొచ్చు మోడీ జగన్ లాంటి వారు ఉన్నంత వరకు.

  • @Data_Engineering_By_Sri

    @Data_Engineering_By_Sri

    9 ай бұрын

    Yes 50 laks tax payer money istu audio video tapes tho dhorikina, em peekaled kada maaak nammakam poyindi

  • @malli719

    @malli719

    9 ай бұрын

    NV ramana garu unte meku nammakam undedi

  • @kala77737

    @kala77737

    9 ай бұрын

    True @ madhu kishan Supreme lo nyayam jargutundani asha paddanu. Vallani kuda modi manage chesadu. CBN paina chaala pedda kutra jargutundhi. Cbn ni lekunda cheyali, tdp lekunda cheyalani modi plan. Vaadi plan ki jagan help chesaadu. God save CBN.

  • @emmadojubrahmaiah9413

    @emmadojubrahmaiah9413

    9 ай бұрын

    Meeku supreme court meedha nammakam poindha. Ee Kalam lo inta guddi nammakalu vundadam Valle leaders Ila fraud chestunnaru. Only two acres vunna CBN inni Vela crores ela sampadinchadu. Ponee idhi tappanuko per hour ku one crore teesukone lawyers ela pettukunnadu for lawyers idhi kuda abaddha mantara, CBN Tina ledhu Tina nivvadu ani anukundham, aa papers anni court mundhata padeste aipotadhi kadha ee dhonga natakaalu emitandi.ap prajalu chala telvikalla vaaru Ane nammakam vunde, inta varaku.

  • @cvkreddy3540

    @cvkreddy3540

    9 ай бұрын

    AP VOTERS WILL SURE KICK OUT MODI AND HIS DIRTY POLITICS. HE IS NOT A PM FOR ENTIRE INDIA. SOUTH INDIA DOESNT NEED HIM OR HIS DIRTY DIALOGUE ABOUT SOUTH INDIAN POLITICAL LEADERS AND PARTIES. VACHADANTE ADANI,AMBANI,AMUL KI EMIPICHALA ANI VETHUKUNTADU. KICK HIM OUT.

  • @bharatg9825
    @bharatg98259 ай бұрын

    Compared to previous...TDP Now has more winning chances .. confirm TDP win this time ..no doubt

  • @pathakamurinaresh8041

    @pathakamurinaresh8041

    9 ай бұрын

    🎉🎉🎉

  • @UsmanKhan-tw6tn

    @UsmanKhan-tw6tn

    9 ай бұрын

    Best joke ra

  • @bharatg9825

    @bharatg9825

    9 ай бұрын

    Wait and see why hurry

  • @pathakamurinaresh8041

    @pathakamurinaresh8041

    9 ай бұрын

    @@bharatg9825 yes what you said is correct, time will decide everything we should not get hurry & yes, we are all eagerly waiting for the betterment of state but not the present scenario to repeat.

  • @purnachandra8394
    @purnachandra83949 ай бұрын

    Jai TDP Jai CBN 🎉🎉🎉🎉🎉

  • @chandra5567
    @chandra55679 ай бұрын

    సిబిఎన్ గారుఎక్కడ...,!గంట అరగంట అని మాట్లాడే వైసిపి పాలేరు ఎక్కడ చెప్పండి ,నక్కకి నాగలోకానికి ఉన్నంత ఉంది.మీరు మీ విచక్షణతో ఆలోచించి(ఆంబోతు)పేరు చెప్పకూడదు.

  • @bhanumathiganta9642
    @bhanumathiganta96429 ай бұрын

    జై తెలుగు దేశం పార్టీ జై చంద్రబాబు నాయుడు గారు 🌹🙏🌹

  • @vishnuvardhan8705
    @vishnuvardhan87059 ай бұрын

    BBC కూడా ఇలా one side విశ్లేిశిస్తుందని అనుకోలేదు. జైలులో CBNతో ములాఖాత్ టైం లో తన తరపున లేఖ రాయమని లోకేష్ ను కోరినారని... ఆ లేఖ పలానా విధంగా ఉండాలని CBN చెప్పారని TDP తెలిపింది కదా. ఆ లేఖ CBN రాసినది కాదు అని, CBN తరపున ఆయన చెప్పిన విధంగా లేఖను విడుదల చేశారన్న విషయం BBC కు తెలియదా? లేదా కావాలని hide చేశారా? మరోసారి ఈ విధంగా one side విశ్లేషణలు చేయరని మనవి.

  • @vijayaprasadputtagunta4481
    @vijayaprasadputtagunta44819 ай бұрын

    చంద్రబాబు ప్రతి సంవత్సరం వారి ఆస్తి వివరాలు ప్రకటిస్తున్నారు. జగన్ ఆస్తులపై కూడా అంబటి మాట్లాడితే బాగుంటుంది.

  • @adiboinamadanmohan5313
    @adiboinamadanmohan53139 ай бұрын

    Chandrababu not a kaidi just remend anthe bbc

  • @SrinivasRao-qs9tk

    @SrinivasRao-qs9tk

    9 ай бұрын

    Correct గా చెప్పారు

  • @siva5561

    @siva5561

    9 ай бұрын

    రిమాండ్ prisoner అంటారు babu lawyer ni adugu..Jagan కూడా 16months judicial రిమాండ్ లోనే ఉన్నాడు..he is accused only..punishment కాదు..బెయిల్ వచ్చాక prove cheskovali ..appativaraku jagan or cbn judgement ayyevaraku criminals కాదు..better get some knowledge 😮

  • @chinna.8968

    @chinna.8968

    9 ай бұрын

    ​@@siva5561jagan pyna charge cheet raise చేశాక నీరుపాన అయ్యాక kaidhi గా ఉన్నాడు... CBN pyna charge cheet ఎప్పుడు raise చేశారు...remaind kaidhi గా only 3 months మాత్రమే ఉంటారు ఒక case కి... తర్వాత automatic గా charge cheet raise చెయ్యాల్సిందే...

  • @varalanka8781

    @varalanka8781

    9 ай бұрын

    ​@@siva55616093 😂😂

  • @ravikiran960
    @ravikiran9609 ай бұрын

    అప్పట్లో మన పేద శీఎం చంచల్ గూడా జైల్ నుండి ఎన్ని లేఖలు రాశారు ??? జనాలు మర్చిపోయారా

  • @MadhuMadhu-fj2df
    @MadhuMadhu-fj2df9 ай бұрын

    Cbn sir pir neram nirupana kaledhu just remand lo unnaru so cbn sir lekha pampincharu. Aa lekha valana prajalu konchem aina happy ga feel ayyaru. Arrest chese mundhu rules patiste bagundedhi

  • @ramteja5782
    @ramteja57829 ай бұрын

    He is not ఖైదీ.bbc should change the caption

  • @anrstudio9916
    @anrstudio99169 ай бұрын

    "నిజం గెలవాలి" గెలుస్తుంది కాబట్టే బాబు గారు కట కటాల పాలయ్యారు గెలవాలి నిజం మళ్ళీ మళ్ళీ !

  • @manojcherry3063
    @manojcherry30639 ай бұрын

    Jai CBN

  • @sheefumaster
    @sheefumaster9 ай бұрын

    He’s the next CM for sure.

  • @ramamohanarao2472
    @ramamohanarao24729 ай бұрын

    CBN already declared his family assets. Ask AR to declare his assets. No need to give impurtant to his words. After 45 days the CID not shown single evidence. Ask them for this.

  • @talluris.prabhakar2782
    @talluris.prabhakar27829 ай бұрын

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జైలు నిబంధనల ప్రకారం జైలు అధికారులపై అవసరమైన చర్యలు తీసుకోవచ్చని నేను భావిస్తున్నాను

  • @sastrychaturvedula8473

    @sastrychaturvedula8473

    9 ай бұрын

    Keeping a person of high profile without proving any proof of crime makes everyone in govt and responsible for punishment !

  • @harshavenkata2741
    @harshavenkata27419 ай бұрын

    Under Remand not a prisoner as 6093 dear Paytm batch

  • @siva5561

    @siva5561

    9 ай бұрын

    CBN 7691 రిమాండ్ khaidi number babu..Jagan కూడా రిమాండ్ khaidi ne..malokam laga unnav..Jagan cases prove avvaledu..16months judicial రిమాండ్..bail mida bayatakochadu..prove avvaledu..he is accused just like cbn

  • @trajreddy78
    @trajreddy789 ай бұрын

    Mari Chandrababu jail videos baytiki elavchayo DGP garu cheppali, aa letter tho YCP lo enduku antha kalavaram

  • @dk1901
    @dk19019 ай бұрын

    Idoka news , raayaledu ,em raayalo cheppadu ,aythe enti ipudu sollu gaallu chastunnaru ycheap gaallu

  • @Bsreddy7075
    @Bsreddy70757 ай бұрын

    చంద్రబాబు లాంటి వ్యక్తులు రాయొచ్చు ఎందుకంటే కుహనా సంపాదకీయం వార్తలు అలాగే తీర్పులు కూడా ఇచ్చే పత్రికాధిపతులు ఉన్నంతకాలం రాయొచ్చు

  • @yenugulavenkataprasad5918
    @yenugulavenkataprasad59189 ай бұрын

    రాంబాబు గారు చెప్పింది నిజమేనా అబ్బా ఏమి చెప్పారు సూపర్ సూపర్

  • @lalithanandaprasadwuppalap367
    @lalithanandaprasadwuppalap3679 ай бұрын

    Jawaharlal nehru wrote letters to Indira Gandhi while he was in jail those letters were published as a book by name discovery of india.

  • @ushasree3463
    @ushasree34639 ай бұрын

    Exellent explanation sir( letter)

  • @changlingpong6659
    @changlingpong66599 ай бұрын

    There is prison Rights.... In Indian democracy

  • @SudheerKumar-ds6nb
    @SudheerKumar-ds6nb9 ай бұрын

    బయటకు వస్థే emavuthundhi

  • @adarigiri8036
    @adarigiri80369 ай бұрын

    BBC and YSR CP KOJA .5 GALLU

  • @Ram90009
    @Ram900099 ай бұрын

    BBC కూడా ఇలాంటి పనికి మాలిన విశ్లేషణ చేయ కూడదు చంద్ర బాబు నిర్దోషి

  • @user-zw6fu6fs9z
    @user-zw6fu6fs9z9 ай бұрын

    Khidi ante siksha padina vaarini antaru inka siksha padaledu enduku kaidi ani mudra vesaru I want answer chattam konthamandiki mathrame chuttam kabatti

  • @radhakrishnajosyula1134
    @radhakrishnajosyula11349 ай бұрын

    Late Gandhiji wrote somany letters from jail during freedom struggle. If i am not wrong there is no legal prohibition.

  • @vvijaya927
    @vvijaya9279 ай бұрын

    Manani pre independence days ki teeska potunnaru , ee govt hayamlo

  • @talluris.prabhakar2782
    @talluris.prabhakar27829 ай бұрын

    Babu జైలుకి వెళ్లక ముందు 23, af తర్వాత 175 ఎమ్మెల్యే

  • @narasingaraopadi8179
    @narasingaraopadi81799 ай бұрын

    As per jail Superintendent's version is that the persons who r in jail, their letters will be realease officially through jail authorities only. It seems this letter might have been realased by the party with out his proper concerned bcaz this 40 years experienced and hard working person knows every thing under the sun and doesn't deviate any rules in force.

  • @sastrychaturvedula8473
    @sastrychaturvedula84739 ай бұрын

    Rules only for opposition not for ruling party ?

  • @kameswararaopagadala416
    @kameswararaopagadala4169 ай бұрын

    ఈ లెటర్ ఆయన రాయవచ్చు తప్పుకాదు BBC ఛానల్ ఇండియా లో ఎప్పుడో బాన్ చేశారు ఇధి ఇండియా గురించి బైట దేశాల్లో తప్పుగా చూపించడానికి ప్రయత్నం చేస్తుంది

  • @anushauppuganti6052
    @anushauppuganti60529 ай бұрын

    Better Change ur title.....no court has decided that he is a prisoner....he is in judicial remand...that doesn't mean he is a prisoner.

  • @PK-qy9hd
    @PK-qy9hd9 ай бұрын

    మాది క కు లం అండి 😅

  • @lakshminandula5303
    @lakshminandula53039 ай бұрын

    👌

  • @karanamsreedhar8664
    @karanamsreedhar86649 ай бұрын

    ఈ మూడు నెలలేనీ ఆటలు తరువాత ఆంబోతు అంబలి తింటారు మూసుకుంటేబాగుంటుంది

  • @mahenderraomesineni
    @mahenderraomesineni9 ай бұрын

    Good news 😮😮😮

  • @koribillibabji5185
    @koribillibabji51859 ай бұрын

    Inkappudu YSRCP vallu press meet meeda vedieos cheyyakandi

  • @urmm98643
    @urmm986439 ай бұрын

    Kamma variki aasalu time baledu😂

  • @mahesh.h1b339

    @mahesh.h1b339

    9 ай бұрын

    anduku antha bhadapaduthunnaru...me forefathers🤣 amaina kamma vallatho commit ayyara

  • @pyaarpraveen

    @pyaarpraveen

    9 ай бұрын

    Andhra Pradesh time bagoledu - Get into reality bro

  • @-pjtalks
    @-pjtalks9 ай бұрын

    😂😂😂

  • @sreekarg7583
    @sreekarg75839 ай бұрын

    I have lots of respect towards the BBC. Please don't do this kind propaganda news to the govt. Fourth estate has to be always in favour of justice irrespective of govt or opposition.

  • @michaelceasar

    @michaelceasar

    9 ай бұрын

    *BBC has presented and verified a true fact that the letter is not signed or approved by the jail authorities, which means this letter is illegal and invalid. You may not like this truth and hence you want to stop BBC that is speaking the truth*

  • @maduNettimi
    @maduNettimi9 ай бұрын

    మా బాబు గారు ఖైదీ కాదు. మీరు కరెక్షన్ చేసుకోండి.

  • @mohanchowdarydhanekula1374

    @mohanchowdarydhanekula1374

    9 ай бұрын

    మరేంటి, నువ్వే చెప్పు.. రిమాండ్ ఖైదీ కాదా?

  • @malleediaprao3779
    @malleediaprao37799 ай бұрын

    No doubt,he has right

  • @nagakumarv9321
    @nagakumarv93219 ай бұрын

    Rajakeya nayakula aasthula viluvalu perigayo thaggayo courts ke theliyadhemo.

  • @hanumankumar8917
    @hanumankumar89179 ай бұрын

    Ambati 1st AP delovepment grunchi mataladatam babu adi radu neku

  • @klakshmi8989
    @klakshmi89899 ай бұрын

    Nijanga baadhyata gala reporting ayite Chandrababu Naidu garini khaidi Ani yela raastaru. Ee vishayam meeda mimmalni court ki teesukellali. Vollu daggarapettukuni raayandi.

  • @boyinasatyayadav1914
    @boyinasatyayadav19149 ай бұрын

    Yellow media comedy letter adhi 😂😂

  • @DurgaPrasad-vt3ir
    @DurgaPrasad-vt3ir9 ай бұрын

    Jai CBN Jai CBN...

  • @teluguworld9993
    @teluguworld99939 ай бұрын

    Tdp state party not national party babu bbc

  • @urmm98643
    @urmm986439 ай бұрын

    CBN emi teliyani oka cute bouyy - unknown

  • @rajkanna6765
    @rajkanna67659 ай бұрын

    Andhulo vintha emundhi ra Jai lo police valu Chandrababu fans emo

  • @balavenkatareddypalle-tq2uc
    @balavenkatareddypalle-tq2uc9 ай бұрын

    Peddanithivanthulu chepocharu jananikisarvathelusu mirukaducheppavalasindiprajalucheppukovali.darmevajayethey:❤❤🎉🎉😮😮

  • @srinivasreddyk3283
    @srinivasreddyk32839 ай бұрын

    Pennuto rasara ,computerlo tipe chesara,typewriter ro tipe chesara😅

  • @Templebells9099
    @Templebells90999 ай бұрын

    YSRCP leaders will be nowhere to be seen in near future. It is a matter of time. Ambati Rambabu himself character less person. Dont quote him.

  • @pathakamurinaresh8041
    @pathakamurinaresh80419 ай бұрын

    Ambothula thagubothu lambabu comment kuda consider chestara meeru 😅😅😅

  • @venkatd8142
    @venkatd81429 ай бұрын

    Ayana khaidi kaadu, just remind....inka neram nirupincha bhadaledu

  • @siva5561

    @siva5561

    9 ай бұрын

    రిమాండ్ khaidi antaru...రిమాండ్ prisoner in english

  • @WeldingandNDT321
    @WeldingandNDT3219 ай бұрын

    Adi CBN raacina letter aaa? It's fake letter...It's type written letter...

  • @nimmagaddacreations6494
    @nimmagaddacreations64949 ай бұрын

    Lavadalera😅puko😅

  • @prasadmurari2199
    @prasadmurari21999 ай бұрын

    CBN is our great leader ...stop this analysis in BBC

  • @lakshmansirla6305
    @lakshmansirla63059 ай бұрын

    Dula derindi yellow batch ko

  • @harshakanuri931
    @harshakanuri9319 ай бұрын

    I like BBC news, but this is not correct, Jai C B N, Jai Pavan Kalyan, Jai Revanth Reddy, Jai Rahul Gandhi

  • @someshb5738
    @someshb57389 ай бұрын

    వీడు అథి కారులనుబురిడీకోటగలడు కనుక వీడునోటినుండి నిజాలు వఛెటటుకోరుటులుపరిమీషనుఇవాలి అలాగే కేదృము కూడా ఈడి ఎంకవరీచేయాలి 2ఎకరాఅసామి 6లక్ష కోటులు ఎలావఛాయో కేదృమేబయటకుతీయాలి అపుడే బీజేపికి కోతమైలేజివఛుది

  • @michaelceasar
    @michaelceasar9 ай бұрын

    *Vyooham*

  • @asirwadsudha1572
    @asirwadsudha15729 ай бұрын

    బతుకంతా ఇదే వరస 😢😢

  • @urmm98643
    @urmm986439 ай бұрын

    Feudalism eppudo poindi ra ayya lu...inka mem cheppinde right ante ...me state / country okati special ga pettukovali

  • @sathishkumarnammiteja6482
    @sathishkumarnammiteja64829 ай бұрын

    చంద్రబాబు చేసిన మోసాలకు కర్మ ఫలం అనుభవించాలి...

  • @arremsammaiah3065
    @arremsammaiah30659 ай бұрын

    ఆ లేఖ అబద్ధమై ఉండొచ్చు

  • @Venketcherukuri
    @Venketcherukuri9 ай бұрын

    జై సిబిఎన్ ..జై లోకేష్ బాబు ..జై పవన్ కళ్యాణ్....కమ్మ కాపుల దెబ్బ జగన్ అమ్మ మొగుడి అబ్బా అనాలి 2024 లో✌✌

  • @mohanchowdarydhanekula1374

    @mohanchowdarydhanekula1374

    9 ай бұрын

    ఇదే.. తగ్గించుకోవాలి.. గజ్జి..

  • @famoushere9999

    @famoushere9999

    9 ай бұрын

    అన్నీ కులాల వారు ఓట్లు వేస్తేనే గెలుస్తారు కానీ కమ్మ కాపు వేస్తే గెలవరు 🤦🏻‍♂️🤦🏻‍♂️🤦🏻‍♂️🤦🏻‍♂️🤦🏻‍♂️🤦🏻‍♂️

  • @bhavanidevi7917
    @bhavanidevi79179 ай бұрын

    ఖైదీ కాదు

  • @narasimhanarasimha6173
    @narasimhanarasimha61739 ай бұрын

    Inko 100 ellu gdichina, manam ilaage e paarti a parti , e kulam a kulam , e praantham a praamntham antu , manchi naayakulanu thayaaru cheyakunda ennukokunda undipothe ardham emuntundi.

  • @vinayaryan9964
    @vinayaryan99649 ай бұрын

    Idevro fake ga create chesaru😂 Cbn is a fraud politician

  • @RamteerthGayatri-ok7jj
    @RamteerthGayatri-ok7jj9 ай бұрын

    One leader can write

  • @samiullashaikh8210
    @samiullashaikh82109 ай бұрын

    Jagan ❤

  • @SRR-555
    @SRR-5559 ай бұрын

    NOW NO NAIDU NO JAYAPRADHAM NO KAMINI NO NO SLEEPER CELLS IMPOSSIBLE FOR CHANDRA BABU NAIDU NO ONE HELP

  • @somireddypallimahesh6801
    @somireddypallimahesh68019 ай бұрын

    Power of CBN IN 2024

  • @gvvpra
    @gvvpra9 ай бұрын

    అది మేనేజ్ చేసుంటాడు 😂

  • @vvijaya927
    @vvijaya9279 ай бұрын

    Just remand,aayana nerastuluga decide cheyyaledu

  • @thebeautifulnature1585
    @thebeautifulnature15859 ай бұрын

    CBN Waste Fellow

  • @mohanj3205
    @mohanj32059 ай бұрын

    YCP ki poyakalam daggara padinadi

  • @raj9039
    @raj90399 ай бұрын

    420.babu

  • @mggr23534
    @mggr235349 ай бұрын

    ఇదంతా బాబుగారడి... ఇలాంటి నక్క జిత్తులు ఎన్ని వేశాడు...

  • @vsailajareddy2200
    @vsailajareddy22009 ай бұрын

    Nara family dramalu Anni inni kauu batuku NTR kanna peddha natudu CBN yello mediyalu chi chi.

Келесі