Ram Mandir, Ram Rajya & Politics | Dr. Jayaprakash Narayan

#ayodhyarammandir #rammandir #jayaprakashnarayana #saynotoops

Пікірлер: 568

  • @parameshwarlumothkur8145
    @parameshwarlumothkur81456 ай бұрын

    గౌరవనీయులైన జయప్రకాష్ నారాయణ గారు వాస్తవాలు చెప్పారు....వారు చెప్పింది అక్షరాలా నిజం.... భారత మాతాకీ జై....

  • @shastrigaddam111
    @shastrigaddam1116 ай бұрын

    సార్ చాలా బాగా చెప్పారు మీకు భరత దేశ చరిత్ర మూలాలు తెలుసు మీరు చెప్తున్న సమాధానాలు కొంత మందికి ఎక్కడో కాలుతుంది సార్ వారు ఈలా మాట్లాడుతారు అనుకోలేదు రామ మందిరానికి కొంత వేతిరేకథ చూపుతారు అని అనుకొని సంతోశా పడ్డారు కానీ అలా జరగలేదు సర్ మీరు చెప్పినవన్నీ నిజాలు నా రామ మందిరం కోసం ఎన్ని వేల మంది ప్రాణాలు వదిలేశరో అందరికీ తెలుసు అయినా కొంత మంది వారి వారి స్వార్థం కోసం ఎదో ఒక్కటి మాట్లాడి దేశం లో గొడవలు సృష్టిస్తున్నారు thankq సర్ జై శ్రీ రామ్

  • @kvenkataramarao2414
    @kvenkataramarao24146 ай бұрын

    ❤ రాముడంటే బాధ్యత❤ ❤ మాటిచ్చాడు నిలబెట్టుకుంటాడుశ్రీరాముడు

  • @ramakrishnaprasadgangaraju7486
    @ramakrishnaprasadgangaraju74866 ай бұрын

    My admiration for JP sir has only grown after watching this video.

  • @bhavani3517
    @bhavani35176 ай бұрын

    Excellent sir. I support you.❤

  • @srivasudev

    @srivasudev

    6 ай бұрын

    Vignatha kaligina medhavi meeru! Anduke meeru aayana nu samarthincharu mithramaa 🙏

  • @tpshobananair8317
    @tpshobananair83176 ай бұрын

    రామరాజ్యం అనడం తప్పుబట్టే వాళ్ళు ఇందిరమ్మ రాజ్యం అని ఎలా అంటున్నారు

  • @gummadipudiarunakumari4404

    @gummadipudiarunakumari4404

    6 ай бұрын

    Mari Raajanna raajyam mata enti

  • @balreddysarikonda7926

    @balreddysarikonda7926

    6 ай бұрын

    rajanna rayam...etc. corrupt buggers

  • @madhavreddy2658

    @madhavreddy2658

    6 ай бұрын

    Mana karma manaku evadu konchem manchi chesindu anipisthe vadini gundello petti chesukuntamu.ade anya mathasthulu okkadu kuda cheyyadu. First manaku unity ledu. Ikanaina alochinchandi

  • @paduchuruvenkateswarlu8500

    @paduchuruvenkateswarlu8500

    6 ай бұрын

    Christians rajyam​@@gummadipudiarunakumari4404

  • @chinthalapatisivaramaiah1956

    @chinthalapatisivaramaiah1956

    6 ай бұрын

    మంచి point

  • @vaidamadhukarrao1009
    @vaidamadhukarrao10096 ай бұрын

    నిజం నిర్భయంగా చెప్పారు, చరిత్రను ఎవ్వరూ చేర్పివేయలేరు. జయప్రకాష్ నారాయణ్ గారికి ధన్యవాదాలు.ఇది ఎవ్వరికీ తెలియనివి కావు. అలా అని ఓట్లకోసం, మతాల కోసం రాజకీయాలు చేయకూడదు. చాలా సంతోషంగా ఉంది మీ ద్వారా ప్రజలకు నిజం తెలియచెప్పినందుకు🎉🎉🎉🎉🎉🎉

  • @subhash7588
    @subhash75886 ай бұрын

    నమస్తే , జేపీ సార్ ఒక్క విషయం ఏమిటంటే ఇప్పుడు ప్రపంచం లో జరుగుతున్న అలజడులు కానీ యుద్దాలు కానీ హిందువులు కానీ హిందు మతం కానీ హిందు జాతి కానీ కారణం కాదు కదా సార్ . చాలా కన్ఫ్యూజన్ గా ఉంది ఎక్స్ ముస్లిం సోదరులు చెపుతున్నారు ఇస్లాం మతం గురించి ఒక విధంగా . జై సత్యసనాతన ధర్మం జై హింద్ జై భారత్ వందేమాతరం .

  • @goobalaprasad6624
    @goobalaprasad66246 ай бұрын

    ఎవరికి ఎలా తగలాలో అవిధంగా తగులుతాయి జె పి గారు ,,,,ముర్కులకి వెధవలకి మీ మాటలు అర్ధం కావు,,,జై భారత్🙏🙏🙏🙏

  • @Subbu888-wm9xw

    @Subbu888-wm9xw

    6 ай бұрын

    JP Garu Hindu lekuntay India lo nilava needs undadhi

  • @namburamam9262
    @namburamam92626 ай бұрын

    ఎవ్వరూ చేస్తున్నా ఇది హిందువుల మనోభావాలకు సంబంధించిన దైవకార్యం. దీనివల్ల మోడీ గెలిచి, మిగిలిన వారు ఓడిపోతారని కాదు. స్వచ్చమైన హిందువులందరూ, శ్రీ రాముని మీద భక్తి వున్న వారందరూ ఈ శుభకార్యానికి వెళ్ళాలి. జై సీతా రామ చంద్రమూర్తి.

  • @balakistaiahkatta4870
    @balakistaiahkatta48706 ай бұрын

    అయోద్య అంటేనే రాములవారి రాజ్యం🦜రాములవారి జన్మస్థలం లో ఆయన గుడి ఆయనే నరేంద్రమోడీ ద్వార కట్టించు కున్నాడు🦜రాములవారి భక్తులు మాత్రమే రాములవారీ ప్రాణ ప్రతిష్ఠితకు వచ్చేందుకు అర్హులు🦜జై శ్రీరామ్ జై జై శ్రీరామ్🙏🌹🦜 జై జై భారత్ మాత🌹🙏🌹 🦜🦜🦜🦜🦜

  • @trueindian2358

    @trueindian2358

    6 ай бұрын

    అయోధ్యలో చాలా రాముని గుడులు ఉన్నాయి మసీదు పడగొట్టి కట్టడం ఏమిటి దేవుడు అనేవాడు మొత్తం మానవులకు సంబంధం ఉండాలి అంతేకాని ఒక వర్గానికి ప్రాంతానికి సంబంధం ఏమిటి😂 ఈ భూమి మొత్తం అల్లాహ్ సృష్టించినది కాబట్టి గుడ్లు ఉండకూడదు అంటే ఎలా ఉంటది

  • @GodsSon-gq1yg

    @GodsSon-gq1yg

    6 ай бұрын

    ​@@trueindian2358నీవు ఫాల్స్ ఇండియన్. అక్కడ అంతకు ముందు వున్న బాలరాముని దేవాలయం బాబర్ కూలగొట్టి మసీద్ కట్టాడు. అందుకే మసీదు వున్న చోట కోర్టు ద్వారా న్యాయపోరాటం చేసి కట్టారు.

  • @kedareswararaomenampalli2069
    @kedareswararaomenampalli20696 ай бұрын

    సినిమా యాక్టర్లకు, రాజకీయ నాయకుల కు క్రీడాకారులకు స్మగ్లర్లకు, గుడులు కట్టి దేవుళ్ళను చేస్తారు. చనిపోయిన వారి సమాధులను దేవాలయాల ను చేసి దేవుడు బాబా అని ఆరాధనలు జరుపుతారు. * రాముడు దేవుడు అనినా, రామరాజ్యం అనినా , తోక తొక్క బడిన పాముల్లా బుస్సు మంటుంటారు . మానవతావాదం అని ముద్ర వేసుకుంటారు . వారికి వారే కొందరు మహ ను బావులు .

  • @malayappa777
    @malayappa7776 ай бұрын

    మోదీగారు దానికి అర్హుడే, కారణం, ఆయన దానికి తగ్గ స్థితిని పొందారు.

  • @RaghuRamYogi
    @RaghuRamYogi6 ай бұрын

    This is what true education is, love you JP sir 🥰🥰

  • @ramanarayanamurthygurazada7749
    @ramanarayanamurthygurazada77496 ай бұрын

    Shri. Jaya Prakash Narayanan ‘s Analysis is absolutely amazing ! His finesse in differentiation right from wrong is so lofty & exalted whatever he said about Bhagwan Sri Ram’s. Vrigraha prathistapan at Holy land of Ayodhya becomes acceptable & adorable to all the devotees of Ram spread all over the world! Kudos To Jaya Prakash Ji for his excellent elucidation! 🙏🙏 🙏🙏🙏

  • @kechi_kechi
    @kechi_kechi6 ай бұрын

    Lafoot party లకి ఇఫ్తార్ విందు ఇచ్చేప్పుడు మతం అనేది గుర్తు రాదా ?

  • @prabhakarachari3376

    @prabhakarachari3376

    6 ай бұрын

    Chala correct ga cheparu, apudu kallu kanapadavu.

  • @trueindian2358

    @trueindian2358

    6 ай бұрын

    ఇఫ్తార్ కి మతానికి సంబంధం ఏమిటి రా ఇఫ్తార్ ఇస్తే ఏమైంది అక్కడ భోజనమే గా పెడుతుంది.గుడిలో ఏమైనా పెట్టారా? అక్కడ మసీదు కూల్చి కట్టారు అది తప్పు ఎక్కడ పెడతారు రా మి కోడి బ్రెయిన్

  • @GodsSon-gq1yg

    @GodsSon-gq1yg

    6 ай бұрын

    స్కూల్ లో చేరాలన్న,ఉద్యోగం లో చేరాలన్న అప్లికేషన్ లో మతము,కులం కాలమ్స్ తీసేయాలి. అంబేద్కర్ రాజ్యాంగం లో సవరణలు జరగాలి ❤❤

  • @user-kx4hu5rp1x

    @user-kx4hu5rp1x

    6 ай бұрын

    Ramuni yuga lo Ramudu vunnadu RamaRajyem Ani prajalaku manchiparipalana icharu Anduke yugapurush ayyadu Prajalu Ramudu Devudu Antaru Indiragandhigaru Prajalanu Manchiga chusyaru Prajalaku manchiga Paripalana andichindi Kabatti Indiramma Rajyem Annaru Ippudu Mana prajalakuyemicveyale Bharat Desham pragati Batalo nadipe Nayekudu Kavale present Jai Bharat Jai Hind.

  • @heeatqrheeatqr3317
    @heeatqrheeatqr33176 ай бұрын

    జై శ్రీ రామ్ ❤

  • @rangamsetty6691
    @rangamsetty66916 ай бұрын

    చాలా చక్కగా వివరించారు.🙏

  • @gundururaghavendar2905
    @gundururaghavendar29056 ай бұрын

    మంచి కార్యం జై శ్రీరామ్

  • @ramkodandu2598
    @ramkodandu25986 ай бұрын

    మీ జ్ఞానం 👏👏

  • @chilkaragirijaghar8365
    @chilkaragirijaghar83656 ай бұрын

    మనుషులు మారనంతవరకు దేశం మారదు

  • @ravikumar9111
    @ravikumar91116 ай бұрын

    He is a gentleman...he answers are perfect

  • @user-oo9ej5yz6v
    @user-oo9ej5yz6v6 ай бұрын

    Congratulations to JP garu for handling questions well. Jai Sriram !!

  • @ramuch5382
    @ramuch53826 ай бұрын

    Welll clarified JP sir.. you gave balanced and undebatable justice. Ezcellent sir🙏

  • @naveennj5270
    @naveennj52706 ай бұрын

    Jai shree ram

  • @tirupathireddykadukuntla5307
    @tirupathireddykadukuntla53076 ай бұрын

    JP garu, Sir are very clear and categorical about the people and democracy, as you rightly expressed everyone has right to have their own beliefs with out interfering in others opinions and faiths 🙏

  • @samindherreddy
    @samindherreddy6 ай бұрын

    Ram mandir is more of a culture Development than religious development

  • @kissstar123

    @kissstar123

    6 ай бұрын

    louda em kaadu...

  • @sonar451

    @sonar451

    6 ай бұрын

    How?

  • @kissstar123

    @kissstar123

    6 ай бұрын

    @@sonar451 from whatsapp university

  • @-pjtalks

    @-pjtalks

    6 ай бұрын

    ​@@kissstar123sorry we can't answer to fools try to define what is culture

  • @kissstar123

    @kissstar123

    6 ай бұрын

    @@-pjtalks abey intellectual try to find out why black money didn't come from foreign and why temple starting chutiya

  • @jagadedhrajeshwar4314
    @jagadedhrajeshwar43146 ай бұрын

    Golden words ❤

  • @chakradharrao32
    @chakradharrao326 ай бұрын

    Chala baga vishleshincharu jp garu. Hats off to you 👏

  • @Surendra24
    @Surendra246 ай бұрын

    We need to take people like JP sir as a consultant to the ruling governments. His logical, impartial and practical thinking will benefit lot of people.

  • @bmrao1441

    @bmrao1441

    6 ай бұрын

    Jp. Sirs..clear...statements Bf admired... For greater mileage...forward to as many people as possible With befitting comments on anchor

  • @sasikethu2763
    @sasikethu27636 ай бұрын

    హిందువులకు అన్యాయము జరిగిందని అందరితో ఏకిభావించినందుకు ధన్యవాదాలు. ఇంకా కాశి , మథుర పూర్తిగా చుట్టుపక్కల (మస్జీద్ లో తీసేసి) అంత హిందువులకు ఇవ్వాలి .

  • @sathyanarayanabarmala5001
    @sathyanarayanabarmala50016 ай бұрын

    కులాలు కూలిపోవాలి ! మతాలు మాసిపోవాలి ! మానవత ఒక్కటే నిలిచిపోవాలి ! సత్యమేవ జయతే ! విశ్వ ప్రేమ-సేవ-క్షమ-ద్వేషరాహిత్యం వర్ధిల్లాలి! సహనం జాలి దయ కరుణ అహింస శాంతి విజ్ఞానం వర్ధిల్లాలి !

  • @santoshpraveen8254
    @santoshpraveen82546 ай бұрын

    Such a well balanced analysis with careful vocabulary. The care he has taken to answer correctly with the best message to pass is really to be applauded. Namaskaram sir. I really wish subtitles to be added to this video as this message should be passed to the entire country to counter divisive politics. JPN is such a scholar and thorough citizen of this country. 🙏

  • @user-yr7eq9dt5p
    @user-yr7eq9dt5p6 ай бұрын

    తెలుగు వారు కుటుంబ పార్టీలకు కిరాయి రౌడీలగ పనిచేస్తారు. దేశాభిమానం ఉండదు. దేశభక్తి, దేశ సంస్కృతి, దేశ ఆర్థిక న్వస్థ వీరికి పట్టవు.

  • @mahendharalimineti5828

    @mahendharalimineti5828

    6 ай бұрын

    Yes

  • @raghavachary140
    @raghavachary1406 ай бұрын

    A Good Discussion..Dr.Jayaprakash. Talk..A CLEAR..MEANINGFUL..REALISTIC ONE..MORE HUMANE..WITHOUT ANY BIAS..MALICE..NARROW OUTLOOK..HE IS A Matured..Practical..unbiased..Well Educated..Fine Gentleman..with.His Open Mind..

  • @SanthoshKumar-gv6yn
    @SanthoshKumar-gv6yn6 ай бұрын

    గతంలో మొఘలులు కూల్చివేసిన ఆలయాలకు రానున్న రోజుల్లో పూర్వ వైభవం రానుంది.

  • @bhai-fs4lh

    @bhai-fs4lh

    6 ай бұрын

    Mari India lo present politicians konni kotla black money ni vere country lo pettaru Dani gurunchi manam yeppudu fight cheyam..... Government schools lo bathrooms sariga levu Dani gurunchi manam yeppudu fight cheyamu.... Mana India woman paina jaruguthunna agahatyalu gurunchi manam yeppudu fight cheyamu... Bro present India both Hindus and Muslims tappu chestunnaru..... By the by Hindus ni muslims ni iddarini aa devudu create chesindi.......devudi mundara Hindus muslims ani teda undadu

  • @chinthalamahesh8627

    @chinthalamahesh8627

    6 ай бұрын

    ​@@bhai-fs4lhఈ బ్లాక్ మనీ,బడుల ఒర్రడం 65 ఏండ్ల నుండి ఎక్కడ పోయావ్😂.మందిర్ అనగానే నీకు బొగ్గు మని,బడులు గుర్తొచ్చాయ😂

  • @chinthalamahesh8627

    @chinthalamahesh8627

    6 ай бұрын

    ఇద్దరిని దేవుడే క్రియేట్ చేశాడు బట్ దర్మం,అధర్మం ఉంది.మరి దేవుడు దర్మం వైపే ఉంటడు గా😂

  • @SanthoshKumar-gv6yn

    @SanthoshKumar-gv6yn

    6 ай бұрын

    @@chinthalamahesh8627 if you have at least some knowledge on ithihasas you get your answer.

  • @SanthoshKumar-gv6yn

    @SanthoshKumar-gv6yn

    6 ай бұрын

    @@bhai-fs4lh I'm talking about temple's and you something else. Kindly do some research "the money which produced by hindhu temples will be spend by government for development of infrastructure, masque's and church's more than temples itself" but churches and mosque not even contribute 1 ruppe to govt. Than why this much debate for temples only

  • @gangarajusreenivas320
    @gangarajusreenivas3206 ай бұрын

    Great Jayaprakash garu. Correctly you have explained sir. I mean your answer to the interviewers quiries

  • @gopalacharyarroju694
    @gopalacharyarroju6946 ай бұрын

    🙏🌺🤝🇮🇳Jai sir Jai Sreeram.

  • @sampathupasi4146
    @sampathupasi41466 ай бұрын

    Super speach Jai Shri Ram

  • @rawicumarmallelaa3026
    @rawicumarmallelaa30266 ай бұрын

    సమస్య ల వివరణ గొప్ప గా చెప్పారు సర్

  • @msrinivasgoud7711
    @msrinivasgoud77116 ай бұрын

    జై శ్రీ రామ్

  • @k.v.n.ushakiran6390
    @k.v.n.ushakiran63906 ай бұрын

    GREAT Sir respected Dr.Jaya Prakash Narayana garu 🙏🏻🙏🏻🙏🏻 Big salute to you Sir 🙏🏻🙏🏻🙏🏻

  • @nagabushanam1nagabushanam1
    @nagabushanam1nagabushanam16 ай бұрын

    Sir your voice is amazing and beautiful jai SRIRAM

  • @user-yx4dj1qc1o
    @user-yx4dj1qc1o6 ай бұрын

    Very good Justification Sir, we should accept MODI ji decision. Let s respect and follow, there is no harm in accepting this.

  • @narimeta
    @narimeta6 ай бұрын

    Very Good , with latest excavations by ASI - 8000 years old Civilization 👍

  • @sujathadharmapuri6632
    @sujathadharmapuri66326 ай бұрын

    🙏🏻Superb 🙏🏻

  • @inviterie
    @inviterie6 ай бұрын

    4:28 ❤❤❤ I feel same thing

  • @lakshminandula5303
    @lakshminandula53036 ай бұрын

    👌👍ఏంచెప్పారనేది ముఖ్యము… కలిసి జీవిద్దామని భావాలు మనకున్నాయి… రంధ్రా న్వేషణము..అవసరములేదు.. అయోధ్య రామాలయం విషయము ప్రత్యేక ము, సోమనాథ్ దేవాలయము..

  • @balajipandya9761
    @balajipandya97616 ай бұрын

    Jai hind❤🎉

  • @sriramaruna9354
    @sriramaruna93546 ай бұрын

    Excellent explanation by Narayana sir garu

  • @satishkumar-po9yv
    @satishkumar-po9yv6 ай бұрын

    Big fan of your ideology sir ..😊

  • @vedarajuv7376
    @vedarajuv73766 ай бұрын

    సీత విషయంలో మీ ఆలోచనా విధానం సరికాదని నా అభిప్రాయం. ఎందుకంటే ఆ నాడు రాజులకు ఉన్న ఉండాల్సిన గొప్ప లక్షణాలన్నీ వారికి వంశపారంపర్యంగానే వస్తాయని ఆ నాటి ప్రజల నమ్మకం. ఆ నమ్మకాన్ని గౌరవించిల్సిన బాధ్యత రాజుదే. ఇప్పటిలా 100కేసులలో అభియోగాలున్నా జైలుకు వెళ్ళొచ్చినా నేరం నిరూపణ కాలేదు కనుక నేను పదవిని వదలననే సంస్కృతి కాదు నాడు. కడుపులోని పిల్లలపై ఒక్కడు అనుమానించినా ప్రజల కోసం ప్రాణప్రదమైన భార్యను విడిచి పెట్టాడు తప్ప తనకు నమ్మకం ఉంది తానే రాజు కనుక ఎవడో అలా అనడం ఏంటి వాడి నాలుక కోయండి అని అనలేదు. అందుకే రాముడు ఆదర్శం అయ్యాడు, దేవుడయ్యాడు

  • @user-ij4ft7hz4n

    @user-ij4ft7hz4n

    6 ай бұрын

    👌

  • @iammealways1124

    @iammealways1124

    6 ай бұрын

    Bro this story is wrong bro. Ee uttara khandam valmiki garu rayaledu. Valmiki rasina ramayanam lo ramudu sita chivari varaku batiki unnaru ani rasi undhi.

  • @narayanamurtykarukola2809
    @narayanamurtykarukola28096 ай бұрын

    thank you media honourable j p narayana garu I salute both of you here god Sri Rama god or man or real or not that doesn't matter his way of living his way of treating his way of following loka Dharma is it acceptable all human beings with out any religion no f d telling like this in the world you live or follow like this this is essential who ever what ever think thank you God bless us well 🙏

  • @ramachandraremo4038
    @ramachandraremo40385 ай бұрын

    మీరు భారత దేశం లో పుట్టం అమ్మ భారతావని మాకు ఇచ్చిన గొప్ప వరం జయప్రకాష్ నారాయణ గారు.....

  • @parameshmedicare
    @parameshmedicare6 ай бұрын

    ❤❤🎉🎉🎉 super నిజంగా 💯 శ్వచ్చంగా మాట్లాడారు.... జై శ్రీరామ్

  • @bhumareddyravula9861
    @bhumareddyravula98616 ай бұрын

    Allo sir all hindustani support you jai hind jai sriram

  • @saisurya945
    @saisurya9456 ай бұрын

    This is how you tell without actually telling it 🙏 JP sir 🙏

  • @sureshvarmadandu5801
    @sureshvarmadandu58016 ай бұрын

    Guru garu metho personal matldali anukuntuna ❤❤❤

  • @vidyadharkotta1346
    @vidyadharkotta13466 ай бұрын

    Appreciate the graciousness of the Ram Mandir trust they have sent invitations to those who opposed construction of mandir and even to those who killed karsevaks

  • @vivekatruths
    @vivekatruths6 ай бұрын

    Well said JP garu!

  • @UmaAchari-qg1wq
    @UmaAchari-qg1wq6 ай бұрын

    Super sir Hatsap

  • @murugeshgv3289
    @murugeshgv32896 ай бұрын

    Golden words 🎉🎉🎉🎉

  • @ramkodandu2598
    @ramkodandu25986 ай бұрын

    జైశ్రీరామ్.. 🚩🙏

  • @sandhyabommareddy6768
    @sandhyabommareddy67686 ай бұрын

    Excellent message

  • @VenkatReddy-hz7dl
    @VenkatReddy-hz7dl6 ай бұрын

    Jai Sri ram

  • @naveenprasadkaranam6840
    @naveenprasadkaranam68406 ай бұрын

    Very nice you said facts very openly. Appreciate your guts

  • @sureshtvsuresh4629
    @sureshtvsuresh46296 ай бұрын

    Great priminister

  • @-pjtalks
    @-pjtalks6 ай бұрын

    Great words

  • @harsham711
    @harsham7116 ай бұрын

    Sir great comment 🙏

  • @janardhanareddy2633
    @janardhanareddy26336 ай бұрын

    నిజం.చెప్పారు..j.p. గారు..

  • @drainampudiramasatyavathi6449
    @drainampudiramasatyavathi64496 ай бұрын

    Excellent sir.

  • @MadhuSudhanreddy1
    @MadhuSudhanreddy16 ай бұрын

    ❤ #jaishreeram 👍👌🙏🏵️🕉️🛕🇮🇳🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @ravinderthipparthi7385
    @ravinderthipparthi73856 ай бұрын

    Jai sri ram

  • @rushiyogakendram9424
    @rushiyogakendram94246 ай бұрын

    Jai sriram

  • @anushaavuti8570
    @anushaavuti85706 ай бұрын

    Exlant speech sir

  • @amirinenidamayanthi5997
    @amirinenidamayanthi59976 ай бұрын

    జై శ్రీ రామ్ 🙏

  • @gkr1649
    @gkr16496 ай бұрын

    దేశ విదేశాలలోని వివిధ రంగాలలోని ప్రముఖులందరికీ కుల, మత, వర్ణ, వర్గ తారతమ్యాలు లేకుండా ఆహ్వానాలు అందించారు. ముఖ్యమైన పనులను హైందవేతరులకు అప్పజెప్పడంపై కొంతమంది మతగురువులకు అభ్యంతరాలు ఉండవచ్చును. ముఖ్యంగా ఈ మహా క్రతువుకు యాజమాన్య హోదాలో ఒక బ్రాహ్మణేతరుడైన మోడీగారు, వర్ణ వ్యవస్థలో శూద్రకులం ( తెలికుల) వాడు ఉండటం కొన్ని మఠాధ్యక్షులు పరోక్షంగా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఇక రాజకీయ నాయకులు వివాధాలు సృష్టించడంతో మనదేశములో ఎప్పుడూ ముందే ఉంటారు. ఒకరు క్రెడిట్ కోసం, వేరొకరు ఆ క్రెడిట్ ను పలుచన చేయడానికి ఆరాట పడటం కనిపిస్తునే ఉంది.

  • @kodandaramireddym4759
    @kodandaramireddym47596 ай бұрын

    Great Sir

  • @sridhargolla7100
    @sridhargolla71006 ай бұрын

    Jai hind

  • @ramgoud..
    @ramgoud..6 ай бұрын

    Sir 👏👏👌👍

  • @archanadeshpande6055
    @archanadeshpande60556 ай бұрын

    Exactly 💯 sir.

  • @padmanabhamappadwedula1285
    @padmanabhamappadwedula12856 ай бұрын

    JP SIR WE THOUGHT EXACTLY AS YOU .THAT"S WAY ALONG WITH YOU FOR EVER .....GREAT I

  • @paparaorali7413
    @paparaorali74136 ай бұрын

    Jai hind 🙏🙏🙏

  • @sunandag8504
    @sunandag85046 ай бұрын

    Well said sir that is Jp sir.realised everybody

  • @rajishashanka7223
    @rajishashanka72236 ай бұрын

    Yes sir

  • @user-ty9zl7il6o
    @user-ty9zl7il6o6 ай бұрын

    Good analysis

  • @satyanarayanagidda4728
    @satyanarayanagidda47286 ай бұрын

    జై శ్రీరామ్ జై బిజెపి

  • @chandrayadav9843
    @chandrayadav98436 ай бұрын

    Hat's off to you sir...nice explanation... Im Big fan of you sir ...

  • @Devi-Yenumula
    @Devi-Yenumula6 ай бұрын

    Well said👌🏻

  • @chokkarapusatyanarayana5917
    @chokkarapusatyanarayana59176 ай бұрын

    Excellent analysis

  • @anjiv-cj6cy
    @anjiv-cj6cy3 ай бұрын

    Jai sriram 🇮🇳 India is the hindu country

  • @kamathamramana2188
    @kamathamramana21886 ай бұрын

    Raamudu sankinchalaedhu mahaanubhaava, raja dharmamu ❤❤❤❤❤❤

  • @MuthyamAthmakuri
    @MuthyamAthmakuri6 ай бұрын

    Supar sir miru 🙏🙏🙏

  • @honeythramaahithra
    @honeythramaahithra6 ай бұрын

    We support you always

  • @janakiramana9287
    @janakiramana92876 ай бұрын

    Very good analysis sir

  • @rajishashanka7223
    @rajishashanka72236 ай бұрын

    We all support your ideas

  • @riokobeforever3398
    @riokobeforever33986 ай бұрын

    Only Indian Hindhu Muslim Christians Buddhas followers Live Together.. Only India🇮🇳 Equal In Rights

  • @therathna
    @therathna6 ай бұрын

    Great Sir, rightly said.

  • @drchramu
    @drchramu6 ай бұрын

    Good analysis JP sir

  • @tradersshivasai4173
    @tradersshivasai41736 ай бұрын

    Namasthe sir..that's Jayaprakash garu..

Келесі