Dangers in State Finances - Dr. Jayaprakash Narayan on Andhra Pradesh, OPS & Politics

#jayaprakashnarayana #telanganaelection #telanganapolitics

Пікірлер: 231

  • @puttababu4901
    @puttababu49015 ай бұрын

    Dr.జయప్రకాష్ నారాయణ గారి సమాజ హితాభిలాష కుపాదాభివందనాలు 🙏🏻🙏🏻🙏🏻

  • @shivagangapuram1831
    @shivagangapuram18315 ай бұрын

    Surprised to see you both having discussion on this topic ❤❤

  • @sanjeevreddy8637
    @sanjeevreddy86375 ай бұрын

    అందరికీ మేలు జరిగే పరిస్కారయోగ్యమైన పరిష్కారం చెప్పండి మీవిదియో చలాగొప్పగా వుంది సార్

  • @sk.masthanbasha9499
    @sk.masthanbasha94995 ай бұрын

    Thank you so much jp sir

  • @user-hx8tb5do3j
    @user-hx8tb5do3j5 ай бұрын

    The best interview with two professionals🎉🎉🎉🎉

  • @narasingsaivenkatesh7054
    @narasingsaivenkatesh70545 ай бұрын

    చాలా మంచి వీడియో చేశారు jp సార్ ప్రజలు అందరూ తెలుసుకోవాలి

  • @rameshbandi8088
    @rameshbandi80885 ай бұрын

    కచ్చితంగా ఇండియా ఎప్పటికీ బాగు పడదు కారణం రాజకీయం లో ఉన్నంత అవినీతి కరెక్ట్ గా లెక్కవెస్తే మనం ఫస్ట్ ప్లేస్ లో ఉంటాం మారుతుంది అని నేను అనుకోను ఎందుకంటే ఓటు రేటు ప్రతి సారీ పెరుగు తుంది.97 జనాలు ఓటును అతి తక్కువ ధరకే అమ్మి అది కారాన్ని అమ్మి వేస్తున్నారు.

  • @shivakrishnavanamala

    @shivakrishnavanamala

    5 ай бұрын

    if everyone thinks like you, then only

  • @real_men2356

    @real_men2356

    5 ай бұрын

    Don't worry అంత చట్ట బాద్ధంగనే,ప్రజాస్వామ్యం లోనే జరుగుతుంది😅😅 What to do now 😭

  • @RAJURAJU-me1gv
    @RAJURAJU-me1gv5 ай бұрын

    Excellent interview Jp sir great

  • @rameshk8910
    @rameshk89105 ай бұрын

    సార్ మీ ఇద్దరి ప్రసంగం అద్భుతంగా ఉంధి మిమ్మల్ని కచ్చితంగా కలవాలి

  • @k.v.n.ushakiran6390
    @k.v.n.ushakiran63905 ай бұрын

    💐💐Congratulatons to dear Koushik & wish you all the Best for your motto!! -- Your fan Kiran (54 Years), Srikalahasthi, A. P.

  • @chittirobo7529
    @chittirobo75295 ай бұрын

    Sir, మీరు చెప్పిన విషయాలకు అప్పుల్లో కూరుకుపోయిన దేశాల పరిస్తితి అక్కడ ప్రజల జీవన విధానం సంబంధించిన విజువల్స్ ఈ వీడియో కు చేరిస్తే మీరేమి చెప్పాలనుకుంటున్నారో అది మరింతగా బుర్రకెక్కుతుంది. ఒక సారి ఆలోచించి మళ్ళీ ఈ వీడియో కు ఆ విజువల్స్ జోడించండి.

  • @RkTheRealknowledge
    @RkTheRealknowledge4 ай бұрын

    I am a govt employee from Ap, I personally oppose OPS. Really you are great sir🎉🎉

  • @nunavathrajendhar5980
    @nunavathrajendhar59805 ай бұрын

    Thank you sir

  • @undisrikanth
    @undisrikanth4 ай бұрын

    After retirement only 40% will get to your hand and 60% will not given to the employee and he forced to choose the pension fund and the fund is much lesser than the bank FD interest. There are down side in the NPS also. Please bring some lite on these issues

  • @jayaskarg
    @jayaskarg5 ай бұрын

    Absolutely amazing topic Koushik. Appreciate it!!

  • @RkTheRealknowledge
    @RkTheRealknowledge4 ай бұрын

    మీరు మరో 100 ఎల్లు బ్రతకాలి sir🙏

  • @SumanMummaneni
    @SumanMummaneni5 ай бұрын

    Nice topic sir, I started my career in 2004 so I have witnessed all these changes. Thanks for explaining this 🙏🏻

  • @boyapatisrigowri6875
    @boyapatisrigowri68754 ай бұрын

    Sir మీరు ఎంత పెన్షన్ తీసుకుంటున్నారు,సిపిస్ లో రిటైర్డ్ అయిన వారు ఎన్నికోట్లు అమౌంట్ తీసుకుంటున్నారు ,వారు పెన్షన్ ఎంత తీసుకుంటున్నారు కొంచం చెబితే బాగుంటుంది. ఎంప్లాయిస్ డబ్బును తీసుకొనెల్లి స్టాక్ మార్కెట్ లో పెట్టడం ఎంతవరకు కరెక్ట్

  • @bhaskerg

    @bhaskerg

    4 ай бұрын

    మరి ఏం చేద్దాం అంటారు?

  • @vsy0069

    @vsy0069

    3 ай бұрын

    15% stockmarket, 85% debt cagr 8%

  • @singamraju3636
    @singamraju36364 ай бұрын

    Thanks JP Sir and Koushik Sir both are giving good information 🙏🙏🙏

  • @lokeshduvvada3293
    @lokeshduvvada32935 ай бұрын

    Wonderful explanation

  • @user-tv9rv9rq9x
    @user-tv9rv9rq9x5 ай бұрын

    Very good information...

  • @me-se-1844
    @me-se-18445 ай бұрын

    An insightful interview

  • @venkateshgoudshamula6888
    @venkateshgoudshamula68885 ай бұрын

    Thank you so much JP garu& kaushik garu

  • @kechi_kechi
    @kechi_kechi5 ай бұрын

    Nps లో మన డబ్బు మనమే తింటే కిక్ ఏముంది ...govt సొమ్ము తింటేనే కదా అనేది govt ఉద్యోగుల ఫీలింగ్

  • @naveenkumartadela1244

    @naveenkumartadela1244

    5 ай бұрын

    😂

  • @74Ravindra
    @74Ravindra5 ай бұрын

    Dear JP Sir 🙏, We want you to enlighten us on the latest allegations that the Central Government is discriminating against Southern India.

  • @vadlarajashekhar2941
    @vadlarajashekhar29415 ай бұрын

    Good information

  • @mohannarkula4316
    @mohannarkula43165 ай бұрын

    Tq for information Sir

  • @132sudeep
    @132sudeep5 ай бұрын

    క్షమించాలి. మీరు ఇంటర్వ్యూ, డిబేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ తో చేస్తే బాగుంటుంది ఎందుకంటే ఈ పెన్షన్ విధానం లబ్ది పొందే వాళ్ళు, పోరాడే వాళ్ళు కాబట్టి

  • @VS0O0O0O07

    @VS0O0O0O07

    5 ай бұрын

    Vallaki chepthe burra pakkana petti swarthanga aalochisthunnaru. Migilina vallaki yentha nastam jaruguthundho chepthe Valle chusukuntaaru.

  • @bhaskerg

    @bhaskerg

    4 ай бұрын

    వాళ్ళ సొమ్ము కాదు పోయేది, మాది. కాబట్టి తినే వాళ్ళు కాకుండా పెట్టే వాళ్ళకు తెలియాలి

  • @Bruss81
    @Bruss815 ай бұрын

    Good explanation

  • @deeksha02
    @deeksha025 ай бұрын

    At 11 min .. Good explanation For New Generation

  • @krishnakandula6587
    @krishnakandula65875 ай бұрын

    Knowledgeable Interviewer.

  • @k.v.n.ushakiran6390
    @k.v.n.ushakiran63905 ай бұрын

    Dr.జయప్రకాష్ నారాయణ గారికి పాదాభివందనాలు మీ యొక్క సమాజ హితాభిలాష కు 🙏🏻🙏🏻🙏🏻 -- సగటు పౌరుడు K. V. N. Usha Kiran, Srikalahasthi, A. P..

  • @babasharieef2780
    @babasharieef27805 ай бұрын

    MARI .RAJAKIYA..NAYAKULAKU .PENSTION .AWASARAMA..SAR .

  • @sidduthaviti3476
    @sidduthaviti34764 ай бұрын

    Good debate sir 👍👍👍

  • @revanthkumarkotti593
    @revanthkumarkotti5934 ай бұрын

    Super topic sir❤

  • @Wellwisher105
    @Wellwisher105Ай бұрын

    Jp sir ki taggattuga manchi intervierga kovsik anna manchi content tho chala bagha ardhamayyettuga thank you're ❤❤😊😊😮😊

  • @ppraveena6866
    @ppraveena68664 ай бұрын

    Great explanation sir . Jp sir meku thanks Ane word chaala chinnadi . Meru chesey krushi velakattalenidi . Thank you koushik Anna great interview with unstoppable leader jp sir .

  • @boyapatiravibabu400
    @boyapatiravibabu4005 ай бұрын

    Good Information

  • @raviyadav3210
    @raviyadav32105 ай бұрын

    Good debate

  • @valmikiarunraj1214
    @valmikiarunraj12145 ай бұрын

    Salute to you sir🎉

  • @bandamanikyalarao3408
    @bandamanikyalarao34085 ай бұрын

    Good debate 👍

  • @bnreddi
    @bnreddi5 ай бұрын

    NPS is called 401(k) in USA

  • @user-xp7mx7yq6c
    @user-xp7mx7yq6cАй бұрын

    Sir iam from Bangalore good explanation j p sir

  • @sidsaliyam2725
    @sidsaliyam27255 ай бұрын

    Love you JP sir for your valuable content.

  • @srinivasaraoch2926
    @srinivasaraoch29265 ай бұрын

    Excellent information and analysis. Thanks Kaushik and JP sir

  • @vasuanantha397
    @vasuanantha3975 ай бұрын

    Good video

  • @balasubrahmanyamkolluru3855
    @balasubrahmanyamkolluru38555 ай бұрын

    👏👏🙏🙏

  • @prateekanarwi2241
    @prateekanarwi22415 ай бұрын

    Very impressive. Sir add engliah subtitles or do videos in English. Ur channel is useful for upsc aspirants and many hindi frnz are big admirers of u

  • @kotamanojkumar4169
    @kotamanojkumar41695 ай бұрын

    అయ్యా నాయనా govts మా దగ్గర 10% కాంట్రిబ్యూషన్ నీ every month cut చేస్తుంది but దానిని మా pran account లో వేయడం లేదు every month. every month correct ga మా 10% అండ్ govt 10% pran account కి వేస్తే చాలు ops ఎవడు అడగడు.retaiment కూడా 60 years ki chalu.58 years iethe ఇంకా మీలే.

  • @mettiveeresh8510
    @mettiveeresh85105 ай бұрын

    Super sir 😊😂 tq

  • @PinkuMilky
    @PinkuMilky5 ай бұрын

    🎉🎉🎉❤❤best video in youtube🎉🎉🎉❤❤❤❤

  • @tokalamurthy163
    @tokalamurthy1635 ай бұрын

    Thank you JPgharu kousikgharu this is MIP

  • @srrajendar31
    @srrajendar315 ай бұрын

    MLA salary and allowances :1. Salary Rs. 20,000-00 p.m. 2. Constituency Allowance Rs 2,30,000-00 p.m ,3. ACCOMMODATION allowance Rs. 25,000/-. 4.DAILY ALLOWANCE-1000 Rs per day 5.Travelling allowance Rs.20/- per KM up to 300 KMs 6.Travel facility 70000 kms per anum(in first class Train) & by Airways 7.Bus facility --Members and their spouses are entitled to travel with attandants 8.Medical facilities 9.Vehicle advance 30lakhs 10.free stationary 11.personal assistant (sr.assistant grade employee from state govt) 12.Library facility 13.pension 14.spouse pension

  • @VS0O0O0O07

    @VS0O0O0O07

    5 ай бұрын

    (1.) 3.2% ante 140 కోట్ల జనాభాలో వర్కింగ్ జనాభా 50 Cr అందులో 1.6 కోట్లు govt employees ఉన్నారు. మరి మిగిలిన 96.8% అంటే 138.4 కోట్ల ప్రజలు. ఎవరు ఎక్కువ టాక్స్ లు కడుతున్నారు.......? ఈ ప్రజలు టాక్స్ లు కడితెనే నువ్వు, నిన్ను పోషించే గవ్నమెంట్ బ్రతుకుతుంది. (2). OPS వల్ల కలిగే నష్టం ప్రజలకు అది ఎలా.? అవెరేజ్ గ ఒక లో గ్రేడ్ govt employee retirement టైమ్ కి 60k to 90k salary. 62+ తరువాత 75 years వరకు బ్రతుకుతారు అనుకుంటే 15 yeas pension ఇస్తారు అనుకుందాం. Salary lo 1/3 pension + benifits ఏవరేజ్ గ ఒక 60k వేసుకున్న X 15 years ante 180 months = 1 కోటి 8 లక్షలు/ పర్ పర్సన్. అలా 1.6 కోట్ల మంది ఎంప్లాయిస్ కి అంటే 10,800,000 x 1.6 crore employees = ఎంత అవుతాది లెక్కకేసుకో. ( 1.72800000000E14 ) అలా ఆ డబ్బు ఎవరు ఇవ్వాలి,.? దానికి ఇంట్రెస్ట్ ఎవరు ఇవ్వాలి,.? ఆ డబ్బు సమకూర్చడానికి ఎంత టాక్స్ కట్టాలి..?

  • @kesaripalliraju3133
    @kesaripalliraju31335 ай бұрын

    Koushik anna...mi talent ekkada kuda prove chesaaru❤❤❤❤❤❤

  • @johnsiva8069
    @johnsiva80694 ай бұрын

    మీరు చెప్పింది అంతా బాగుంది కానీ, ఆ ప్రభుత్వ ఉంద్యోగులకి ఫ్రీగా వచ్చే పథకాలు, మరియు ప్రభుత్వం ఫలాలు ఇవ్వకపోయినా, కనీసం వాళ్ళ ( తక్కువ జీతం వచ్చే ప్రభుత్వ ఉద్యోగులకి ) పిల్లలను చదివించడానికి ప్రభుత్వం ప్రజలకు ఏ విధమైన సదుపాయాలు అందిస్తుందో అలా అందించవచ్చు కదా.... ఇక్కడ ప్రతి ప్రభుత్వ ఉద్యోగులకి లక్షల జీతాలు రావడం లేదు అనేది అన్నది మీరు గమనించాలి...₹10000 నుంచి ₹15000 వేల లోపు వచ్చే వాళ్ళు కూడా ఉంటారు.....@@@@.....Think it.....

  • @subbukonduri
    @subbukonduri5 ай бұрын

    JP sir words are very true

  • @svktrigger6680
    @svktrigger66804 ай бұрын

    Koushikku తమరు ఇలాంటి ఇంటర్వ్యూ కూడా చేస్తారా.... ❤❤❤ సూపర్బ్

  • @muralimurali2878
    @muralimurali28785 ай бұрын

    We want another interview with jp sir.

  • @AnilKumar-xl2te
    @AnilKumar-xl2te5 ай бұрын

    అచైతన్యంగా ఉన్న ప్రజలే దీనికి కారణం ఒక సినిమా రిలీజ్ అయ్యే రోజుకి వారం ముందే తయారు అయ్యే ఈ జనాలు ఒక మంచి కోసం కొంత కూడా పాటుపడరు

  • @Kumuthapoorvi
    @Kumuthapoorvi5 ай бұрын

    kaushi ji interview is very nice

  • @adigerlaprasad5348
    @adigerlaprasad53484 ай бұрын

    🙏🙏🙏💐💐💐💐🇮🇳

  • @thinkbig5936
    @thinkbig59365 ай бұрын

    Government Jobs complete ga remove cheseyyali. good politians vaste gani country bagu padadu.

  • @rammohanraoch5884
    @rammohanraoch58845 ай бұрын

    Manmohan singh garu PM ayyaka new pension scheme raddu cheyyakunda continue cheyyadame goppatanam. Present congress leaders marala old pension scheme pedatamani anutunnaru. Danger to country of congress wins

  • @balajipandya9761
    @balajipandya97615 ай бұрын

    Half work kuda cheyru govt job vallu..kani Private Vallu 10..12 hr daily hard work chestharu😢

  • @vsy0069
    @vsy00693 ай бұрын

    Sir iam state govt employee, i observed in nps account allocation is 15%equity, 85% debt.. Fund allocation option is not giving, so we get 8% per annum, inflation is 6%. So we loose.. So plz think about allocation strategy..

  • @kesaripalliraju3133
    @kesaripalliraju31335 ай бұрын

    Yenti sir edhi...mi punch dialogue bro❤❤❤❤

  • @vg6548
    @vg65485 ай бұрын

    Sir, please tell how should Govt establishment should reorganize itself such that they are efficient, corruption free and helpful to public?

  • @haranathg532
    @haranathg5325 ай бұрын

    Central government reduce allocation to south states. People should retaliate. * We as south Indians Indians paying more taxes. But returns are less for states. * South, NE, and other non BJP states

  • @VS0O0O0O07

    @VS0O0O0O07

    5 ай бұрын

    Thagi vachhava comments Loki. J.P gaaru yenno saarlu cheppyaru. Budget allocation istamochhinatlu cheyyaru, calculation chesi chudu arthamavithadhi. Ledha RTI ki apply chey. Gaallo nidra pothunnav 😂😂

  • @luckys6794
    @luckys67945 ай бұрын

    I am a private employee so no pension for me. One issue with new pension is there is no guarantee that the amount will compound as you are projecting. Something like minimum (50% of last drawn salary) this amount of pension is ideal.

  • @VS0O0O0O07

    @VS0O0O0O07

    5 ай бұрын

    J.P gaaru cheppe pension miku kaadhu retired govt employees ki prasthutham vachhedhi

  • @user-tt6si8cz8w
    @user-tt6si8cz8w5 ай бұрын

    Sir plz one more video home budget so first intagelichi Racha geluddam plz one more video.

  • @balajipandya9761
    @balajipandya97615 ай бұрын

    Govt employees danger to society..Valla selfish kosam govt ni odistharu😢

  • @Hasi-rw8ox
    @Hasi-rw8ox5 ай бұрын

    Link inka pettaledu sir plx provide all data in description. I am share to everyone

  • @divyaluckey8464
    @divyaluckey84645 ай бұрын

    సెల్యూట్ జేపీ sir

  • @kchkrishnaiah8671
    @kchkrishnaiah86715 ай бұрын

    JP గారు ప్రభుత్వోద్యోగుల పెన్షన్ గురించి మాత్రమే పట్టించు కుంటున్నారు నిజమే మీరు చెప్పింది ఆలోచించాల్సిన విషయం మరి రాజ కీయ పార్టీల వారు అధికారంలోకి రావడానికి ఎన్నో ఉచితాలు ప్రకటిస్తున్నారు ముఖ్యంగా RTC బస్సుల్లో ఉచితప్రయాణం లాంటి వున్న మాట దాన్ని గురించి కూడా మాట్లాడండి. రాజకీయ నాయకుల అవినీతి వారికిచ్చే జీతాలు పెన్షన్లు గురించికూడా మాట్లాడండి సార్.

  • @arredlamanideep
    @arredlamanideep5 ай бұрын

    Koushik and jp Sir ❤❤❤❤

  • @anithareddy25
    @anithareddy255 ай бұрын

    Sir, people who are watching your videos and kind of these videos are understandable all the things where the problem is.... etc... but how to deal with these issues, I know this is a big process we ( small set of people) might not change... so, everyone is listening and saying that politics has corrupted and we are moving on... so, please drive the people... in solution oriented way.

  • @chsrinivas5683
    @chsrinivas56835 ай бұрын

    జే పి కన్నా ముందు తర్వాత నిజాయితీ గా గెలిచిన వాళ్ళు చాలామంది ఉన్నారు. బాబూ కౌశిక్ కొంచెం పరిజ్ఞానం పెంచుకో

  • @Ignaz.Semmelweis
    @Ignaz.Semmelweis5 ай бұрын

    స్పష్టంగా ఒక లెక్క చెప్పగలరా ఎవరైనా? దేశంలో ఒక పౌరుడు ఏటా సగటున ఎంత పన్ను కడుతున్నడు, ఆ ఒక పౌరుడు ఏడాదిలో కట్టే మొత్తం పన్నుల్లో సగటున కేవలం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలకు ఎంత పోతుంది?

  • @VS0O0O0O07

    @VS0O0O0O07

    5 ай бұрын

    Inka lekka yendhuku government nadichede prajalu katte tax aadharangane. Inka andhulo panichese koolilu gaallo nunchi vudipadatharaaa yenti...?😂😂. Government ni pettukundhi prajala vummadi, moulika vasathulu kalpinchadaniki. Owners prajalu

  • @stock288
    @stock2885 ай бұрын

    Why are there only pensions for government employees such a huge amount but not for other private employees

  • @kechi_kechi

    @kechi_kechi

    5 ай бұрын

    కాంగ్రెస్ govt సోషలిస్టు విధానాలు నమ్ముకుని మొదట్లోనే తప్పు చేసింది ...వాటి విధానాలు ఇలాగే ఉంటాయి

  • @sridodda963

    @sridodda963

    5 ай бұрын

    Because, private businesses will bankrupt

  • @kechi_kechi

    @kechi_kechi

    5 ай бұрын

    @@sridodda963 silly argument

  • @umamaheswaramallampalli3428
    @umamaheswaramallampalli34283 ай бұрын

    Modi please do take reform on existing pension scheme like article 370

  • @studentprotectionforenatio8346
    @studentprotectionforenatio83465 ай бұрын

    How to join this scheem brother

  • @narasimha6017
    @narasimha60175 ай бұрын

    Post the reference documents too..

  • @rameshbandi8088
    @rameshbandi80885 ай бұрын

    కానీ అది చేయరు

  • @veerabhadrudu.s
    @veerabhadrudu.s5 ай бұрын

    For every job category in India there is minimum education qualification required. I am wondering why there is no qualification criteria in India if they have to be elected as MLA/ MP. Sadly we are electing most of the members who doesn't know the meaning of adminstration and good governance. Ofcourse in past during independence moment most of the people were fighting for independence , now it's been 75 years after independence and there is no change in this part.

  • @VS0O0O0O07

    @VS0O0O0O07

    5 ай бұрын

    Rajakiyam anedhi education qualification tho mudipadi undadhu. Common sense tho, badyata, nijaayithi, nibaddatha. Unte chaalu. For example top most education unna IAS lu avinithi lo munipothunnaru, konni chotla rajakiya nayakulake nepisthunnaru. Adhe education undi yem labham.....? Education undadam tho Inka smart scamlu chesthu dhoraka kunda escape avuthunnaru. Education qualification ayithe avinithi yendhuku jaruguthundhi....? Yendhuku sahakaristhunnaru....? Manaku kavalasindhi leader andharini aalochanalu kaluputhu, samayaspoorthi tho vevaharinche vallu undali

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu62105 ай бұрын

    జ్ పిన్ గారు దేవుడు/ఆయన ఆస్తులు నాకు యిస్తారు/

  • @nagu2027
    @nagu20274 ай бұрын

    When sir is responding or explaining something, please stop noding "hu hu hu". It is distracting. Idi Karthika purnami naadu sivudu kadha kaadu, "oo oo.. hu hu" anakapote vinanattani attention ledanukodaniki... When I ask the question be quite, we will concentrate on his answer. And we appreciate your efforts. Anyways thanks for work.

  • @svvijaya8839
    @svvijaya88395 ай бұрын

    🙏🙏🙏🙏💐💐💐

  • @ramukothapalli3042
    @ramukothapalli30425 ай бұрын

    50 %... of Our State Income is paying to Employees....? Then how can Possible State Development...? ఉద్యోగుల జీతాలు తగ్గించడo మంచి నిర్ణయం జగన్ గారు చేసిన మంచిపని ఇదే. ఉద్యోగ సంఘాలు ను రద్దు చేయాలి. జాబ్ చేయకుండా ఉద్యమాలు చేసే వారిని జాబ్ నుండి తొలగించాలి. నెలకు 10 వేలు ఇస్తే కాంట్రాక్ట్ పద్ధతి లో పనిచేయడానికి లక్షల మంది నిరుద్యోగులు రెడి గా వున్నారు. సామాన్య ,పేద, మధ్యతరగతి , వారు నెలకి 10,15, 20, వేలతో చక్కాగ బ్రతుకు తున్నారు. లక్షలలో జీతాలు, లంచాలు , అయిన చాలడం లేదట. ఇంకా పెచాలంట. PRC ...లను రద్దు చేయాలి.మళ్ళీ CPS ...ఎందుకు ? 62 సం. లు వరకూ రిటైర్డ్ మెంట్ వయసు పొడిగించకూడదు. రియల్ ఎస్టేట్, ఫైనాన్స్, అన్ని వ్యాపారాలు వీళ్ళే చేస్తున్నారు. ఇంకా రాజకీయాలు.వీళ్లకి ఓటు హక్కు తీసేయాలి. కొందరు మెడికల్ లీవ్ పెట్టి రాజకీయాలు లో తిరుగున్నారు.కొందరు బిల్డర్స్ గా , కాంట్రాక్టర్లు మారి కోట్ల మీద వ్యాపారాలు చేస్తున్నారు. ఒక్కడు నీతి గా డ్యూటీ చేయడు. బడ్జెట్ వీళ్ళకే చాలడం లేదు.ఇక ప్రజా సంక్షేమం ఎక్కడ ?అభివృద్ధి ఎక్కడ ? ప్రజా ధనం అంతా జీతాలు, పెన్షన్స్ కే చాలడం లేదు. Government నే బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. రాష్ట్రం అప్పుల్లో ఉంది. ఎలా జీతాలు పెంచుతారు ? ఉద్యోగులు వల్ల ప్రజలు కు ఉపయోగం లేదు. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ వాళ్ళు చక్కగా పని చేస్తున్నారు. బాగా చెప్పావు బ్రదర్ గగుర్పొడిచే నగ్న సత్యాలు...? Public Servants.... అంటే సేవకులు....? వీరు ఉచితంగా సేవచేయాలి ఇస్తే గౌరవబృతి తీసుకోవాలి. ప్రభుత్వ Income లో 80% ... వీరి జీతాలకే పోతోంది. పైగా లంచాలు. మన దేశంలో 70% జనభానే రెండుపూటలా తిండి తింటున్నారు. మిగతా 20% జనాభా ఒకపూట తింటున్నారు. 10% జనాభా తిండిలేక మాడుతున్నారు లేక అడుక్కు తింటున్నారు Over all గా, 40% ప్రభుత్వ ఉచిత పథకాల వంక చూస్తూ న్నారు...? వ్యవసాయం రంగంపై 80% ఉపాధి పొందుతున్నారు. వ్యవసాయం పూర్తి పార్ట్ టైం వృత్తి. 6 నెలల పని, 6 నెలల నిరుద్యోగం. డిగ్రీలు చదివి Jobless గ ఉన్నవారు 5 crores కరోనా లో Job పోగొట్టుకున్న వారు -- 1 crore. ఇప్పుడు చెప్పండి. పూట తిండి లేక నిరుద్యోగం తాండవం చేస్తున్న దేశంలో ఈ ప్రభుత్వ సేవకులు .... అనే White Elephants కు ఇంతటి జీతాలు, సౌకర్యాలు దేశం బరించగలదా...? ఇకపోతే Retirement Age. దేశంలో నిరుద్యోగుల సంఖ్య కోట్లలో తాండవిస్తుంటే, యువత ఆ కోరల్లో చిక్కుకుని విలవిలలాడుతోంది. తక్షణం వయసుడిగి, మందమతులైన, ఏ మాత్రం ఆధునిక సాంకేతికత లేని 50 సం. లు దాటిన ఉద్యోగుల్ని అత్యవసరంగా ఇంటికి సాగనంపాలి. ఆకలి కడుపుతో నిరాశలో ఉన్న నిరుద్యోగుల కడుపు నింపాలి. 75 సం. లుగా ఈ ప్రయత్నం జరుగకపోవడం దౌర్భాగ్యం. Received from WhatsApp....

  • @nunavathrajendhar5980
    @nunavathrajendhar59805 ай бұрын

    I love bharat sri

  • @RRR27279
    @RRR272793 ай бұрын

    Pay rivision అంత ఎక్కువగా e ఎందుకు చేస్తున్నారు,ఆ విషయం చెప్పలేదు జేపి గారు

  • @accaprofessional3227
    @accaprofessional32274 ай бұрын

    idhi jaragalante our mastermind Cbn should bounce back🎉

  • @moorthypvvn158
    @moorthypvvn1585 ай бұрын

    Please review difference between number of employees in 1970 to 2024. Why the number of un necessary departments are created. Why the Single department cannot run the government even the technology is high. Why you are thinking through the business way only against employees. Why the courts are ordered that the business is not duty of the government. If the government can do business OPS is simply possible. Stability is important. Dividing of families is going on due to several rules.

  • @VS0O0O0O07

    @VS0O0O0O07

    5 ай бұрын

    Mari US, UK, Germany, Japan, China, Rassa lanti Agra deshalalo yendhuku OPS possible avvaledhu...? Vallaku yendhuku ivvadam leedhu....? Bharat lo unna employees valla kante yekkuva Pani chesthunnara......? Ala chesthe Mari valla kante mundhundaali kadha......??🤔🤔

  • @jayaskarg
    @jayaskarg5 ай бұрын

    We, The private employees demand for pension scheme for sure.

  • @PBHULAKSHMI-oj4qj
    @PBHULAKSHMI-oj4qj26 күн бұрын

    I am telling what percent employees doing how many people perpus what is remaining people doing or paying.my vote old pension scheme.I don't fallow any country rules in this matter.

  • @avvasivaji6254
    @avvasivaji62544 ай бұрын

    JP SIR MEERAY PRIME MINISTER AIETHEY MANA COUNTRY CHAALA CHAALA CHAALA BHAGUNTUNDHI ANNI VIDHALUGAA SIR

  • @venkat.640
    @venkat.6404 ай бұрын

    Correct analisis

  • @ramukothapalli3042
    @ramukothapalli30425 ай бұрын

    ఉద్యోగ/ఉపాధ్యాయ సంఘాలు యూనియన్లు మూకరౌడీలు దేశ బడ్జెట్లో పట్టిన శని శని

  • @kudremalliravindranath1652
    @kudremalliravindranath16524 ай бұрын

    Why are you not dicussing about salaries to MLA and MP s and pension to then

  • @sivareddybolla1425
    @sivareddybolla14253 ай бұрын

    Bro sir cheptaru mearu konchemu...........

  • @ayyappaankam2820
    @ayyappaankam28205 ай бұрын

    11:47 ఇది చాలు అర్థం అవటానికీ

Келесі