Maramanishi - Story by Kommuri Venugopala Rao - మరమనిషి - కొమ్మూరి వేణుగోపాలరావుగారు వ్రాసిన కథ

Фильм және анимация

#KiranPrabha #Kommuri #TeluguStory
అలనాటి సుప్రసిద్ధ కథా, నవలా రచయిత కొమ్మూరి వేణుగోపాలరావుగారు 1965 లో వ్రాసిన కథ 'మరమనిషి'. జీవితంలో యాంత్రికత తప్ప భావోద్వేగాలు, ఆనురాగాలు, అనుబంధాలకు అస్సలు విలువనివ్వని ఓ పాథాలజీ ప్రొఫెసర్ గారి దాంపత్య జీవితంలోని ఓ సంఘటన అతడ్ని మరమనిషి నుంచి మామూలు మనిషిని ఎలా చేసింది!? కొమ్మూరి వేణుగోపాలరావుగారి కథకు కిరణ్ ప్రభ కథనం, విశ్లేషణ. మనసుల్ని కదిలించే కథ, మనసుల్ని కలవరపరిచే కథ కూడా.
చదవడానికి లింక్ ఇదీః
drive.google.com/file/d/1hCPc...

Пікірлер: 58

  • @kirankommuri4813
    @kirankommuri48132 жыл бұрын

    థాంక్యూ వెరీ మచ్ సార్. మా నాన్న గారి కథ గురించి చాలా అద్భుతంగా చెప్పారు. కొమ్మూరి రవి కిరణ్

  • @giridharbabu468

    @giridharbabu468

    2 жыл бұрын

    ఈ విధంగా గానైనా మిమ్మల్ని కలువగలిగాము

  • @HARIPRASAD-xj7qg

    @HARIPRASAD-xj7qg

    2 жыл бұрын

    Mr. Kiran Kommuri you are so lucky. We are expecting from you some stories

  • @prasadbabu7373
    @prasadbabu73732 жыл бұрын

    కిరణ్ ప్రభ గారు వేణుగోపాలరావు గారి మర మనిషి చదివినపుడు కలిగిన అనుభూతి కంటే కూడా మీరు చెప్పిన విధానం విన్న తరువాత కలిగిన అనుభూతి చాల గొప్పగా వుంది అందుకు మీకు నా హృదయ పూర్వక కృతజ్ఞతలు

  • @kondapallinageswararao3606
    @kondapallinageswararao36062 жыл бұрын

    ఈ కథ విని గుండె చాలా బరువెక్కింది మీ వ్యాఖ్యానం ఇంకా అద్భుతంగా ఉంది చాలా మంచి కథ తెలియజేశారు మీకు ధన్యవాదాలు

  • @vasanthaayyagari9810
    @vasanthaayyagari98109 ай бұрын

    Excellent story sir, నాకు చాలా ఇష్టమైన రచయిత శ్రీ కొమ్మూరి వేణు గోపాల రావు గారు. Thank you sir for beautiful narration.

  • @akammythili2920
    @akammythili29202 жыл бұрын

    మీరు చెప్పే బుక్స్ అన్నీ మా అమ్మగారు తెప్పిస్తు ఉండేవారు. ఆవిడ M శేషాచలం & co కి జీవిత చందాదారులు విజయవాడ లో పుట్టి న వారికి చాలా మందికి పబ్లిషర్స్ . తో మరి ముఖ్యం గా పుస్తక ప్రియులకు చాలా చాలా మంచి అనుభందం ఉండేది. నేను 1969 లో పుట్టాను నాకు ఊహా తెలిసే అప్పటికి మా ఇల్లు పుస్తకాల మయం

  • @satyanarayanamurthybuddhav9520

    @satyanarayanamurthybuddhav9520

    2 жыл бұрын

    Fine recollctions

  • @muralidhararya9417
    @muralidhararya9417 Жыл бұрын

    కథ వచ్చిన దాదాపు 15 సంవత్సరాలు తరువాత చదివాను అప్పటికి నాకు డాక్టర్ పట్టా వచ్చింది.కథ చదువుతున్న అంత సేపు మనసు ఘనీభవించిన అనుభూతి కలిగింది. మాట లలో చెప్పడము చాలా కష్టము ఆ కథ బారినుండి మనసు తప్పుకోవడానికి ఇంచు మించు ఒక వారం పట్టింది మంచి కథ పరిచయము చేసినందుకు మీకు ధన్యవాదాలు

  • @anneparthi8029
    @anneparthi802911 ай бұрын

    థాంక్స్ సార్ మంచికదను వినిపించినందుకు.

  • @mohanramprasadpotluri6410
    @mohanramprasadpotluri6410 Жыл бұрын

    మలుపులున్న కథకి మంచి విశ్లేషణ తోడయ్యింది.. మర మనిషి లోని మరోమనిషిని చూపించారు..... మీకు ధన్యవాదాలు....

  • @chakravarthivm5175
    @chakravarthivm51752 жыл бұрын

    ఇదివరకు చదివాను మళ్ళి మీరు చెప్పిన విధానం అమోఘం ధన్యవాదములు

  • @chandrasekhar1234
    @chandrasekhar1234 Жыл бұрын

    పురాతన ఆణిముత్యం లాంటి కధ వినిపించిన కిరణ్ ప్రభ గారికి ధన్యవాదాలు. 1955లో పుట్టిన నేను కొన్ని కారణాల వలన తెలుగు సాహిత్యానికి దూరమయ్యాను. నా భాగ్యం వల్ల మీద్వారా ఆ లోటు కొంత తీర్చకోగలుగుతున్నాను. అందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు కిరణ్ ప్రభ గారు.

  • @dsprao5388
    @dsprao5388 Жыл бұрын

    ఎంతగా హృదయాన్ని కదిలించింది చెప్పలేను.మీ గళంతో మరింత అద్భుతంగా వినిపించారు.ధన్యవాదాలండీ!

  • @gurramarundhati
    @gurramarundhati2 жыл бұрын

    అద్భుతమైన కథకు , అంతేఅద్భుతమైన కిరణ్ ప్రభ గారి విశ్లేషణ 🙏🙏🙏

  • @kondapanaidugottipati5501
    @kondapanaidugottipati55012 жыл бұрын

    Sir Mee story narration.... Edho teliyani Anubhuti ni pondaanu.👌🙏

  • @bravindra9219
    @bravindra92192 жыл бұрын

    Kiran Prabha garu thank very much for your efforts in introducing us many valuable novels and novelists.

  • @shanthaholla3316
    @shanthaholla33169 ай бұрын

    Good heart touching story.

  • @RK-lq1wx
    @RK-lq1wx2 жыл бұрын

    చాలా అద్భుతంగా చెప్పారు మీరు ఈ కథని. కథ మరిచినా ఎన్నడూ ఈ కథా గమనాన్ని మరవలేడు ఎలాంటి తెలుగు శ్రోత అయినా.

  • @mahenderreddy3544
    @mahenderreddy35442 жыл бұрын

    A good writer. I still remember reading his penkutillu in 1979.

  • @manjulay5461
    @manjulay54614 ай бұрын

    Namaskaaram sir.

  • @siv8143
    @siv81432 жыл бұрын

    A very touching story introduced in an equally touching manner-BV. Siva Prasad

  • @paruchurisubbarao8374
    @paruchurisubbarao83742 жыл бұрын

    Amazing story

  • @gayatrikosuru4741
    @gayatrikosuru47412 жыл бұрын

    చక్కగా చెప్పారు.థాంక్స్ అండి కిరణ్ ప్రభ గారు.

  • @vasanthakumari1544
    @vasanthakumari15442 жыл бұрын

    అద్భుతంగా సమీక్షించారు. తెలుగులో చక్కని సాహిత్యాన్ని మాకు అందిస్తున్న మీ అభిరుచికి ధన్యవాదాలు.

  • @drkrishnavenivaddy9833
    @drkrishnavenivaddy98332 жыл бұрын

    అద్భుతమైన కథ సార్

  • @venkateswarluk1570
    @venkateswarluk15702 жыл бұрын

    Thank you sir kiran prabha garu. Maramanishini gurinchi vintunnanu sir

  • @SobhaRanikilaru-uv2ew
    @SobhaRanikilaru-uv2ew11 ай бұрын

    Chala baavundi talk show andi...

  • @godavenkatasubrahmanyam3955
    @godavenkatasubrahmanyam39552 жыл бұрын

    మీకు నా కృతజ్ఞతలు. కధ చాలా బావుంది

  • @anasuyavuyyuru
    @anasuyavuyyuru2 жыл бұрын

    చాల చక్కగా కథను కళ్ళ ముందుంచారు సర్. మీకు ధన్యవాదాలు

  • @pushparao6922
    @pushparao6922 Жыл бұрын

    Great narration/story. God bless you Sir.

  • @vijayakumari3179
    @vijayakumari31792 жыл бұрын

    Kiranprabha garu venugopalarao garu ma bavagaru.Ma sister's husband. Ayana gurinchi mee vyakyanam adbutam. Thank you very much sir

  • @venkatajyothiyama1286
    @venkatajyothiyama12862 жыл бұрын

    Kiran prabha gaariki pranamamulu, Chalam gaaru ante oka shtri vaada rachayitha ani maatrame telusu,,,but aayna ramo vigrahavam dharmaha anna reethi gaa chalam vigrahavan manavathvam ani cheppatam samuchitham gaa untundi emo,oka 4 days nundi non stop gaa anni episodes vintunna,,thambi ane 11 days babu ni chalam gaaru thisukuni penchatam vini manasu aaardrtha tho nindi poyi ee message chesthunnaanu,,,. Intha goppa manavatha vaadi ni gurinchi .maaku intha vivaram gaa. teliyachesina maa kiran prabha gaariki chaaaaaalaaaa thanks andi,,, chalam gaaru ganaka ippudu jeevinchi vunte nenu velli aayna paadalaki namskarinchi NANNA gaaru ani pilavaalani undi ,,,,,chalam gaaru ee jagamantha kutumbaniki vachina ekaaaki jeevi

  • @arjampudipadmalatha629
    @arjampudipadmalatha6292 жыл бұрын

    అద్బుతం గా చెప్పారు సర్🙏🙏

  • @godavarthimalleswari3816
    @godavarthimalleswari38162 жыл бұрын

    Chaalaa aardrATha thota koodi vundi

  • @shanmukhiprathibha1418
    @shanmukhiprathibha14182 жыл бұрын

    చాలా విలక్షణం పరిచయం ఇది

  • @satyagowriballa7913
    @satyagowriballa7913 Жыл бұрын

    చాలా మంచికథ

  • @madhunlrr
    @madhunlrr2 жыл бұрын

    Thank you sir🙏🙏🙏🙏🙏

  • @shaiksubhan1909
    @shaiksubhan19092 жыл бұрын

    Sir, "Excellent" you narration

  • @sanghamitra265
    @sanghamitra2652 жыл бұрын

    Nice sugar 👌

  • @balamaruthiramnaidugogana9658
    @balamaruthiramnaidugogana96582 жыл бұрын

    Dear Kiran prabha garu,pl.make an video on KALA SAGAR ,cultural organisation in MADRAS.I used to hear when I was a high school student in Bapatla. Daily there is a programme in Madras. You can only do this video,nobody else. Ifeel so. Thank you.

  • @varalakshmikala440
    @varalakshmikala4402 жыл бұрын

    👌

  • @nadakuditigopikrishna6587
    @nadakuditigopikrishna6587 Жыл бұрын

    అమోఘం

  • @mahamkalisrinivasarao9810
    @mahamkalisrinivasarao98102 жыл бұрын

    🙏👌

  • @chowdarykvvs7628
    @chowdarykvvs76282 жыл бұрын

    I have read this novel any number of times when I was studying at C R R College, Eluru in 1965. Vamsee, a close friend of mine and I used to discuss about this book quite often then. We do so even now and reminisce about about that novel whenever we meet. I have that book with me even now. If time permits, Kiran Prabha garu, can you please do a programme on that wonderful novel. I am a great fan of yours and I am having the time of my life going through your videos.

  • @cvnarasamma3620

    @cvnarasamma3620

    2 жыл бұрын

    Please can u read పెంకుటిల్లు, he is also a రేకి గ్రాండ్ master

  • @srinivasmandangi4271
    @srinivasmandangi42712 жыл бұрын

    🙏

  • @sankarpotnuru6301
    @sankarpotnuru63012 жыл бұрын

    Sir Excellent Please do program about Kannada Rajakumar garu

  • @anjiyadav8707
    @anjiyadav87072 жыл бұрын

    Why iam crying

  • @shanmukhiprathibha1418
    @shanmukhiprathibha14182 жыл бұрын

    బరువెక్కిపోయింది....

  • @bravindra9219
    @bravindra92192 жыл бұрын

    సర్, నేను first year degree చదువుతున్నప్పుడు 1968 or 1969 సంవత్సరంలో ఆంధ్ర ప్రభ వార పత్రికలో ఉగాది నవలల పోటీలో శ్రీమతి రాధాబాయి గారు రచించిన "అన్వేషి" అనే నవలకు మొదటి బహుమతి వచ్చి, సీరియల్ గా వచ్చినది. ఆ నవల మళ్ళీ చదివాలని ఎంతో కోరికగా వున్నది. దయచేసి ఆ నవల ప్రస్తుతం పుస్తక రూపంలో గాని, e-book గా గాని ఎక్కడయినా దొరికే అవకాశం వుంటే లింక్ తెలపండి.

  • @rakeshchikkala6060
    @rakeshchikkala60602 жыл бұрын

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @padmaputrevu6343
    @padmaputrevu63432 жыл бұрын

    నా నృషిః కురుతే కావ్యం. అనే సీరియల్ చదవాలి అనుకుంటున్నాను. ఎక్కడ దొరుకుతుంది? దానిని పరిచయం చేయగలరా?

  • @chowdarykvvs7628
    @chowdarykvvs76282 жыл бұрын

    I have talked about ' jali Leni jabili' novel below.

  • @vaanakka
    @vaanakka Жыл бұрын

    Can’t type in telugu. So will continue in English. Sridhar reminds RGV

  • @nlakshmi4225
    @nlakshmi42252 жыл бұрын

    కిరణ్ గారు 70. 80 ల మధ్య ఆంధ్రప్రభ వారపత్రికలో సీరియల్స్ పచ్చని కలశంలో మేలిమి ముత్యాలు. సీరియల్ జీవితం ఏమిటి సీరియల్స్.ఎలాదొరుకుతాయో చెప్పండీ ప్లీజండీ. దయచేసి జవాబివ్వండీ. నేను.కోటీలో అన్ని షాపుల్లో వెదికాను .చాలామంది ని అడిగాను. దొరకలేదండీ..

  • @gandhasatyaprasad5366

    @gandhasatyaprasad5366

    2 жыл бұрын

    చక్కని విశ్లేషణ.

  • @PrasadCharasala
    @PrasadCharasala Жыл бұрын

    భౌతికవాదాన్ని పలుచన చేసే రీతిలో వుందీ కథ. భౌతికవాదంలో మానసిక అనుభూతులకు స్థానం వుండదనడం అబద్దం. ఈ కథలోని డాక్టర్ నిజ జీవితంలో వుండడం అసంభవం. అదలా వుంచితే నాకు వచ్చిన ఓ అనుమానం.. బిడ్డ చనిపోతే ఆ మృత శరీరాన్ని పూడ్చివేయడం సాధారణ అనుభూతులను, అదే ఆ మృత శరీరాన్ని ఒక జాడీలో వుంచితే అసాధారణ అనుభూతులను కలగడం ఎందువల్ల?

Келесі