No video
NRI Koumudi Kiran Prabha & Kanthi Kiran Exclusive Interview | Koumudi Web Magazine | Kiran Prabha
Watch► NRI Koumudi Kiran Prabha & Kanthi Kiran Exclusive Interview | Koumudi Web Magazine | Kiran Prabha
#kiranprabha #koumudi #sumantvtelugu
Follow us: / sumantvdigitalnews
Пікірлер: 97
కిరణ్ ప్రభ గారి గురించి ఆయన గొంతు వినడమే తప్ప చూడలేదు కానీ సుమన్ టీవీ పుణ్యమాని యాంకర్ ప్రభు వల్ల ఆయనను చూడడం తటస్థించింది థాంక్స్❤
కిరణ్ ప్రభ గారు చాలా ఉన్నత విలువలు కల్గిన వ్యక్తి ❤️❤️❤️
కిరణ్ ప్రభ టాక్ షో ఒక తెలుగు ప్రజలకి ఒక గొప్ప అనుభూతి కలుగుతుంది ప్రభు అన్న గారు ఈ ఇంటర్వ్యూ సూపర్
ప్రభు గారూ! మీరు చేసిన అన్ని ఉత్తమ ఇంటర్వ్యూస్ లో అత్యుత్తమ ఇంటర్వ్యూ ఇదే!ఇటువంటి అద్భుతమైన వ్యక్తులను మన ప్రభుత్వాలు ఎందుకు గుర్తించవు?🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ratnamalasanchi2810
Жыл бұрын
Very happy to see the Interview . Welcome Sir . Ratnamala .
@ratnamalasanchi2810
Жыл бұрын
Thank you very much sir
@rajutheboss8694
Жыл бұрын
S
@satyanarayanamurthybuddhav9520
5 ай бұрын
Three qualities are important in one's hand writing.
An extraordinary couple, deserve every telugu person's gratitude. Your 82 year old admirer from Hyderabad.
ప్రభు గారు Negativity గురించి, మీడియా, సోషల్ మీడియా యొక్క దౌర్భాగ్య పరిస్థితి చాలా ఓపెన్గా మీరు చెప్పడం , హ్యాట్సాఫ్ to యు.
In times to come, Kiran prabha talk show will become a reference to understand the history of Telugu literature and movies of 20th and 21st centuries.
మెగాస్టార్ చిరంజీవి గారి ఇంటర్వ్యూ చేసిన మన మెగాస్టార్ మన మెగాస్టారే గాని ఇంటర్ చూడకుండా ఉండొచ్చేమో గాని కిరణ్ ప్రభ గారి ఇంటర్వ్యూ అనగానే చూడకుండా ఉండలేకపోతున్నాం సార్ మీరు చేసిన ఇంటర్వ్యూలో బెస్ట్ బెస్ట్ ఇంటర్వ్యూ ఇదే ఎందుకంటే కిరణ ప్రభ గారు అంటే నాకు చాలా చాలా ఇష్టం చీకటి గదిలో ఉన్న నేను వెలుగుల దీపంలోకి రావడానికి మూల కారణం మా కిరణ్ ప్రభ గారు దానికి ఎగ్జాంపుల్ నా మొబైల్ డిస్ప్లేలో సారు ఫోటో ఉంటుంది
మీరు తెలుగు వారి కి దొరికిన ఒక మహా తపస్వి. మీ వల్ల ఎందరో ప్రముఖుల విశేషాలు తెలుసు కుంటున్నాం. ధన్యవాదములు.
From the “ bottom of my heart “ ??? From the “ core of my heart “ !!!
Thanks for the interview. Kiran Prabha is a great person doing great service to Telugu language from USA. I am also addicted to his talk shows... I missed his recent visit at Ravindra Bharathi, Hyd.
“Bhaavaalu vibhinnamgaa undochu” these are the golden words. This is the the highest philosophy so far I have ever heard. If people could understand this concept those are the one who attained the “Sthithapragnatha”. 👏🏻🙏🏼🙏🏼.
Ayya……mee talk show Chalaa baguntayyi. Mee voori daggare ma Vooru + Silicon Valley lo maa Ammai work chestundedi. Nenoo Akkadaki kontha Kalam vunnanandi. Kaanee mee gurinchi allude theliyaledandee. Bless your couple sir.
Prabhu garu ! Meeru cheppinatlu Kiran Prabha gari talk shows vinadam oka Vyasanam aipoyindi. Great interview 👏
Thanks to Kiran prabha garu and kranthi kiran mam,for your wonderful service to telugu community, you both are blessing to our telugu community who are enriching us with tremendous knowledge, you both are best people who are to be acknowledged by our telugu community.wish you both good health and long life.😊
Viswa prabha super voice great Historion
Kiran praha gari నమస్కారములు❤పట్టుదలతో కూడిన శ్రమలో మీరు పొందే ఆత్మత్రుప్తి మీతో ఈ విధమైన మీ మాటలకు ఆనిందించే మాబోటి వాళ్లకు మీ నిస్వార్థమైన సేవా అలసిన మసుల స్వాంతన అవసరం..నా అభ్యర్థన.. మీ గురించి ఎంతో వ్రాయాలని మోదెలెట్టి మధ్యలో ఆగిపోయాను?
Sir mee voice vinte manasu happygaa vuntundi nidra vastundi
Kiran prabha gariki namaskaram🙏🤝. E show ki pilichina prabhu gari ki thank u so much
Meeru Roju Upload Cheyyaali ani Korukuntunnaa
A very useful, inspirational ,thought provoking interview .The Couple Prabhakar garu and Kanthi Kiran garu are serving Telugu Lang and Cine field without expecting anything in return, not even a single paisa. Their wonderful service,positive attitude,severe hard work ,sincerity and above all unlimited talent&patience made people pour praisings on them! We feel their Work should be more recognised by the Govt., They deserve more! Very down to Earth couple!They laid the path,the YOUTH should recognise,understand and follow!I thank the channel for this interview!👌👌👌🙏
@ratnamalasanchi2810
Жыл бұрын
Really sir you deserve Bharat Ratna , for the research and hardworking , related to various fields and dignitaries , which is very useful for the future generations .
LOVE YOU KANTHI N KIRAN REALLY GREAT
Sir, I felt very very happy after seeing this interview as I use to see your photo only till now. Very very interesting things took place in these discussions. There is indeed a lot of contribution from madam garu. As suggested by Prabhu garu, I also feel that you please take up the matter with the Guinness book of World records. I am sure that your talk shows will definitely find place in their records.
Prabhu garu nice interview andi. Kiran gari podcasts are very informative and easy to listen to. All the best to his efforts.
Really great you are.( from Andhrapradesh)
Very lively interview….. delighted to see you Sir……..
గ్రేట్ ఇంటర్వ్యూ
An Icon in a totally novel genre
Jaggaiah Garo Laga mee voice Koda Chakala gumbheeram ga vuntundi. I like your talk shows. Thanks.
My humble pranams to Kiran prabha garu and Kanthi Kiran garu..thank you for this wonderful interview Prabhu garu..Kiran prabha gariki Bharat Ratna ivvali ani ma lanti ento mandi korika
☑️ from Andhrapradesh
Kiran prabha గారికి నా హృదయపూర్వక అభినందనలు మీ సేవా కార్యక్రమాలు తెలుగు వారి కోసం.
Done good job by calling great persons for interview delighted many Telugu loving people
Very important fine interview.
Simply amazing personality! Personification of positive energy!
మీ అభిమానిని సార్, మీవాయిస్ సూపర్ అండి
The spirit for independence struggle is missing in today’s youth.
Great job both of you 👏
మీ మాటలు చాలామందికి స్పూర్తి నిస్తాయి. ప్రభుగారి టాక్ షో వదలకుండా వినాలనిపిస్తుంది నేను కథలు రాస్తాను కౌముది పత్రిక కు పంపించవచ్చు నా మెయిల్ తెలుపగలరు
Very happy and proud to listen your interviews
Thanks for the great words of Smt Kiran Prabha
I'm addicted to your youtube channel which gives added knowledge by listening to it❤❤❤❤thank you soo much for this priceless interview
Supper information interview .thank you kiran prabu sir
Gurudatt program adbhutaha
Janma dhanyamante mee interview choodatamenemo adi kooda mee sreemathitho.whate great personality.i adore u sir
Thanks Prabhu garu for this excellent interview. As you said, I am also addicted to his talk shows and eagerly wait for Wednesdays. I tried to contact him I his last visit to India. May be I can meet him in this trip
Meeku enni namaskaralu pettina takkuve Kiran Prabha garu,mee niradambaratha ki joharlu
Very good nd nice interview.....
Years ago on the AIR Telugu on occasion of Independence day they used broadcast a programme in which somebody used narrate the struggle for in dependance in Andhra. I used to get inspired. Can you throw light on the narrative.
ఇలా గొప్ప గొప్ప విజయాలు. విషయాలు మరుగున పడకుండా వెలుగు తూ వుండాలి అంటే
I am here for Swamygnananda episode
ఆదిదంపతులులా కనుపించే శ్రీ కిరణ్ ప్రభ గారు మీ శ్రీమతి గారు చేస్తున్న ఈ సాహిత్యసేవ ఈ డిజిటల్ యుగములో శిరస్థాయిగా నిలిచిపోతుంది.తెలుగువారు అందరు మీకు రుణగ్రస్తులు.నేటి తరములో నిబద్దత కలిగిన రాజకీయ నాయకుడు అయినL K అద్వానీ మీద టాక్ షో చేయాలనీ ఆశిస్తున్నాను
Really hatsof to you sir
కిరణ్ ప్రభ గారు మీరు ఏ ప్రోగ్రాం ప్రసారం చేసినా ఆరోజు తేదీ వివరాలను స్పష్టంగా తెలియపరచండి. యూట్యూబ్ లో తర్వాత కాలంలో మీ కార్యక్రమం చూసేవాళ్ళకి స్థల కాలాల లెక్కలు తప్పకుండా తెలుస్తుంటాయి
@KoumudiKiranprabha
Жыл бұрын
Good suggestion andi. Will do...
@nukarajukomarapuri3103
Жыл бұрын
ధన్యవాదాలు గురూజీ
World famous telugu spokes writer Kiranprabha gaaru. Maadi KHAMMAM Dist Aswaraopet KMMDt. Gaaru accident lo chanipoyaru anicheptu kiran gaaru koddiga gontu jeeraboindi vari hrudsyam dravinchipoindi hatsoff kiran gaaru.
Cinema అంటే నాకు ప్రాణం, Cinema ను ఎవరైనా ఏమైనా అంటే అస్సలు సహించను అని చాలా సార్లు మీరు అన్నారు.... కిరణ్ ప్రభ టాక్ షో ఇంత ఇష్టముగా, ఆసక్తికరంగా వినే మీకు ఒక విషయం ఈ పాటికే అర్థం అయి ఉండాలి.... టాక్ షో అయినా.... కోట్లు ఖర్చు పెట్టి, అభిమానుల అరాచకవాదం లు ఇలా ఎన్నో ఉన్న celluloid మీద సినిమా పేరు తో వచ్చేవి అయినా... జనాదరణ పొందాలంటే అందులో కంటెంట్, స్ఫూర్తి, ఆప్యాయంగా వినే వారిలో, చూసే వారు ఓన్ చేసుకోవాలని అనిపించే విధంగా చేయాలి, లేదా సినిమా తీయాలీ..అంతే గానీ హీరో image అని, పనికిరాని వంకర టింకర డాన్స్ లు కాదు అనీ.... అందుకని ప్రతి చెత్త సినిమా మేము ఆదరించము ..పైగా criticize చేస్తాము. దీనికి మీరు ఆవేశము గా cinema ని అంటే ఊరుకునేది లేదు అనే మాట అనవద్దు.
Very nice 👍 pleasure ( from Andhrapradesh)
Prabhu all the best
Kiran Prabha is a gem ... Yes, MGR was a womanizer. But he wont touch that aspect of MGR. Kaumudi only spreads positivity
🙏
Hats off to you Kiran Prabha garu
KiranPrabhagaru na spoorti, he is a great man
Mee voice super ga vundi Kiran garu
❤
I like him
Sorry sir, office bus late avvatam valana... mimmalani kalise avakasam kolpoyanu.. you are my favorite 😍 sir
ALL THESE DAYS WE ARE ONLY HEARING YOU now we are Inspired to see you and hear about YOU
Ee anchor ..pedda journalist aa ??? Ascharyam gaa vundi
Dhampathula tho interview.... Maa kentho Aandhamayam.👌🙏
@satyanarayanamurthybuddhav9520
Жыл бұрын
Kiran prabha 's unprecedented hard work behind his talk shows is very revealing in his own words .Telugu people have nt got such paropakari solar. At 9o l feel enlightened every time I hear him. May his tribe increase though it is not possible in Telugu as KiranPrabha s personality is towering Thank you . BSMURTHY Vzm 13 3 23
మీ దంపతులు తెలుగు వారి పెన్నిధి.
Koumudi patrika Where it is Available. How i have to get It. Very happy to listen talk Show. Thank you very much If possible please send me Koumudi patrika.
Kiranprabha garu I am your Fan
Which place the interview took place in? ( from Andhrapradesh)
Manchi interview chesavayya Prabhu
As per my view Carl marks is superb
Kira sir karal marks story agakundaa 12 parts vinna sir , fedarick engilslanti friend e prapanchamulo evaru vundau sir naa openion
Karyakramam chala chala bagundi dhnyavadalu
ప్రభు గారు,, 32.10 🙏🙏🙏
Prabhu గారు 👍👍👍 🙏🙏🙏
More interviews No...comments...
గిడుగు రామ్మూర్తి పంతులు మాత్రమే ఆయన పేరు గిడుగు రామ్మూర్తి పంతులు నాయుడు కాదు ప్రభు గారూ అలవాటు లో పొరబాటు ఆదుకుంటా మీకు
Please remove background music
@rajutheboss8694
Жыл бұрын
S
@sirivelisetty5164
Жыл бұрын
అవును
@rasheedkhan228
Жыл бұрын
49:07
Rgv గురించి 3 ఎపిసోడ్స్ మీకు ఆచ్చర్యం కలిగిందే, మరి చలం గురించి 25ఎపిసోడ్స్ చేస్తే ప్రశ్నించరేమి. చలం సాహిత్యం తో జనాలను భ్రష్టు పట్టించారే, మీకు నచ్చితే చాలు ఎన్నైనా చెపుతారు. గుమ్మడి గురించి ఒక ఎపిసోడ్ తో మ మ అనిపించారు. శ్రోతలు గమనిస్తారని మీరు గమనించండి. ఇంత టైం స్పెండ్ చేసి మీరు impartial గా చెప్పలేకపోతే చరిత్రను వక్రీకరించినట్లే, సుమా. చెపితే నిజం చెప్పండి లేకుంటే ఏమి చెప్పవద్దని మనవి 🙏🏻
హాట్స్ అఫ్
☑️ from Andhrapradesh