Devudni Chusina Vaadu - A Story by Tilak - దేవుణ్ణి చూసినవాడు - దేవరకొండ బాలగంగాధర తిలక్ । కథ

Фильм және анимация

#telugustory #telugukatha #tilak
గవరయ్య ఆ ఊళ్ళో ఓ వింతమనిషి. అకారం వికారం. ఎవ్వరితో మాట్లాడడు, ఎప్పుడూ నవ్వడు, బస్తీలో వ్యాపారం చేస్తూ లక్షలు సంపాదించినా పైసా దానం చెయ్యడు. మున్సబు, కరణం ఎంత ప్రయత్నించినా అతడి వద్దనుంచి పైసా కూడా విరాళం తీసుకోలేకపోయారు. మొదటి భార్య కాలుజారి నూతిలో పడి చనిపోయింది. తనకంటే పదిహేనేళ్ళు చిన్నదైన అమ్మాయిని రెండో పెళ్ళి చేసుకున్నాడు. ఎవ్వర్నీ ఇంట్లోంచి బయటకు వెళ్ళనిచ్చేవాడు కాదు. ఎలా జరిగిందో ఏమో, రెండో భార్య ఎదురింట్లో ఉండే దర్జీతో లేచిపోయింది. అప్పుడేం జరిగింది? అసలు గవరయ్య వింతప్రవర్తనకు కారణమేమిటి? తన పరిధిలో తను బ్రతికే గవరయ్య దుర్మార్గుడు కాదు కదా. ఐనా ఊళ్ళో వాళ్ళందరికీ అతనంటే ఎందుకంత ద్వేషం? ఇంతకీ అతడు 'దేవుణ్ణి చూసినవాడు ' ఎలా అయ్యాడు? ఎప్పుడయ్యాడు? దేవరకొండ బాలగంగాధర తిలక్‌గారి అత్యద్భుత కథనంతో సాగే కథ. పరిచయం, విశ్లేషణ - కిరణ్‌ప్రభ
Full Story Link:
drive.google.com/file/d/1r6lC...

Пікірлер: 49

  • @commonman6304
    @commonman6304 Жыл бұрын

    "సృష్టి"లో.. ఏం లేదు.. అంతా మన "దృష్టి" లోనే ఉంటుంది.. అనే దానికి ఈ కథ మరో ఉదాహరణ..!!

  • @rameshbabuk6260

    @rameshbabuk6260

    Жыл бұрын

    Drusti lopam

  • @chandinikilaru3387

    @chandinikilaru3387

    Жыл бұрын

    ప్రకృతి యొక్క విశ్వరూపమది. ప్రతిదీ ప్రకృతిలో భాగమే. భగవంతుని సృష్టి అంటే ప్రకృతిలో భాగమని అర్థమయిన దన్పిస్తుంది.

  • @mlakshmanrow633
    @mlakshmanrow6335 күн бұрын

    Chaalaa manchi katha manchibomma vesaadu maa anna baali

  • @ramachandramurthyammanabro7112
    @ramachandramurthyammanabro711210 күн бұрын

    Chala bagundi

  • @dharmag2726
    @dharmag2726 Жыл бұрын

    I wish I was a rich man to produce documentaries of Thilak stories. Oori chivari illu , Devuni chusina vadu… what a story . Thanks a ton for introducing beautiful books

  • @markondareddy4477
    @markondareddy4477 Жыл бұрын

    అద్భుతమైన కథ

  • @anneparthi8029
    @anneparthi8029 Жыл бұрын

    స్టోరీ చాలా బాగుంది sir,వినిపించి నందుకు ధన్యవాదాలు...

  • @yasodakuchimanchi5234
    @yasodakuchimanchi5234 Жыл бұрын

    అద్భుతమైన రచన,అద్భుతమైకథ, మీకధనం అన్నీ కలిపితే -షడ్రుచుల విందు లా ఉంది పిల్లాడు , తల్లి,పరిస్థితులు తో మొత్తంగా మారిన గురవయ్య🎉🎉

  • @raoai455
    @raoai455 Жыл бұрын

    Great story... Still relevant.. Not much changed in people's thinking, great narrative style.hats off to Both sir.

  • @AtmakuruRamakrishnaArtist
    @AtmakuruRamakrishnaArtist9 ай бұрын

    మంచి కథను వినిపించారు... విశ్లేషణ హృద్యంగా ఉందండి

  • @bhaskarraon4797
    @bhaskarraon4797 Жыл бұрын

    చాలా అద్భుతంగా వివరించారు, మీకు ధన్యవాదాలు 👏👏👏

  • @kesavaraobayana4429
    @kesavaraobayana44292 ай бұрын

    Super

  • @bjkaanthimathi4878
    @bjkaanthimathi48784 ай бұрын

    Very good story. 👌

  • @muralidharilavala
    @muralidharilavala Жыл бұрын

    Chinnappudu radio lo Vinna kadhanikalu gurthuvachai. Voice expression bagundi. 👏👏👏🙏

  • @appalarajukoppaka172
    @appalarajukoppaka1728 ай бұрын

    🙏మంచి కధ దన్యవాదాలు మీకు

  • @sherlockwatson4469
    @sherlockwatson4469 Жыл бұрын

    మంచి కథను పరిచయం చేసినందుకు ధన్యవాదాలు సర్

  • @sriramvegaraju8544
    @sriramvegaraju8544 Жыл бұрын

    🙏🙏🙏

  • @aithalsujatha
    @aithalsujatha Жыл бұрын

    Than the actual story, your Analysis is very beautiful Sir💥🙏🔥

  • @nagavenil7584
    @nagavenil7584 Жыл бұрын

    Thank you very much for the beautiful story was very heart touching no words for ur narration waiting for the next week.

  • @ravikishorereddyindukuri
    @ravikishorereddyindukuri Жыл бұрын

    Guruvu gariki pranamalu 🙏🏻🙏🏻🙏🏻

  • @satyanarayanamurthybuddhav9520

    @satyanarayanamurthybuddhav9520

    Жыл бұрын

    Kiran PRABHA GARU. , nMaste YOUR NARRATton s GAVE REBIRTH TO Tilak's storry. Padabhi vandanalu. ! Satyanaratyana Murthy Buddhavarapu 90 plus Vizianagaram 12. 7. 23

  • @umamaheswararaoumesh8688
    @umamaheswararaoumesh8688 Жыл бұрын

    Superb Sir Chala bagundi 👌👌

  • @suribabukaranam4260
    @suribabukaranam4260 Жыл бұрын

    Very nice sir thank you so much sir ❤️ from Vizag

  • @rasoolshaik909
    @rasoolshaik90911 ай бұрын

    Manchi katha❤

  • @vrattaluri9045
    @vrattaluri9045 Жыл бұрын

    Great story. Thank you sir

  • @chandudusari4260
    @chandudusari4260 Жыл бұрын

    Meeru Great sir ❤❤..

  • @shivkumarpabba4089
    @shivkumarpabba4089 Жыл бұрын

    Your suggestion that Tilak’s stories are a good material for film adaptation is an excellent one. I only hope someone would take it… As usual your narrative style is superb and riveting. Thank you.

  • @pushparao6922
    @pushparao6922 Жыл бұрын

    Super story/narration. God bless you Sir.

  • @dwarakanath1527
    @dwarakanath1527 Жыл бұрын

    Excellent, sir. Nobody will watch. Remember Amaravathi Kahani of Sri Benegal adopted from Amaravathi Kathalu of Sri Satyam Sankaramanchi.

  • @rajeshpv6283
    @rajeshpv6283 Жыл бұрын

    Nice story Kiranprabhagaru, really meaningful lot to learn

  • @varalakshmikala440
    @varalakshmikala440 Жыл бұрын

    👌

  • @cheemantavedantam5036
    @cheemantavedantam5036 Жыл бұрын

    Excellent narration.

  • @sobhakankanala8743
    @sobhakankanala8743 Жыл бұрын

    ఈ కథకు,, చదివిన మీ‌ గళానికి లభించే ఉన్నతోన్నత ప్రశంశ మౌనమే.

  • @narasimhapathrudu8775
    @narasimhapathrudu877511 ай бұрын

    Super sir

  • @sujathareddy974
    @sujathareddy974 Жыл бұрын

    Thank you

  • @rajutheboss8694
    @rajutheboss8694 Жыл бұрын

    Good morning sir ❤🤝

  • @ananthapadmanabharao7015
    @ananthapadmanabharao7015 Жыл бұрын

    👏👏👏👏👏

  • @khagesh_el
    @khagesh_el Жыл бұрын

    👍

  • @rajeshpv6283
    @rajeshpv6283 Жыл бұрын

    Good morning Kiranprabhagaru Happy Wednesday 🎉

  • @SeventhHillEntertainment
    @SeventhHillEntertainment Жыл бұрын

    🙏🙏

  • @latha8017
    @latha8017 Жыл бұрын

    Barrister parvateesam cheyandi sir😊

  • @shaikAffan2338
    @shaikAffan2338 Жыл бұрын

    I request you do video on dasari Narayan Rao

  • @venkataponnaganti
    @venkataponnaganti Жыл бұрын

    Goppa kadha.

  • @rangamsetty6691
    @rangamsetty6691 Жыл бұрын

    😢.మో కామెంట్స్ .మౌనం.

  • @balabhadrapatruniramani2251
    @balabhadrapatruniramani2251 Жыл бұрын

    Oori chivara illu telefilm vachhindi..kadha chaala baaundhi

  • @bhaskararaodesiraju8914
    @bhaskararaodesiraju8914 Жыл бұрын

    Pedda goppaga emi ledu kadndi. Inta kante manchi kathalu palagummi padmaraju peddibhotla subbaramayya Katha lo unnayi. peddibhotla gari POORNAHUTI gurinchi cheppandi

  • @dharmag2726
    @dharmag2726 Жыл бұрын

    ఈ కథ విన్నాక నా చిన్నప్పుడు చదివిన కథ' వాడు భారతీయుడు' అనే కథ గుర్తు వచ్చింది. మీకు దొరికితే ఆ కథ గురించి చెప్పండి.

  • @bparvathi9724
    @bparvathi9724 Жыл бұрын

    Chala bagundi

Келесі