Jujumura | Short Story by Gollapudi Maruthi Rao | జుజుమురా । గొల్లపూడి మారుతి రావు । కథా పరిచయం

Фильм және анимация

#gollapudi #telugustory #telugu
జుజుమురా - గొల్లపూడి మారుతిరావు గారు 1970 ప్రాంతాల్లో వ్రాసిన కథ. ఒరిస్సాలోని శంభల్ పూర్ నుంచీ భువనేశ్వర్ వెళ్ళే బస్సు ప్రయాణం. ఆ బస్సులో అపరిచితులైన ఓ అమ్మాయి , అబ్బాయి ఒకరికొకరు పరిచయం కావడం, తెల్లవారే లోగా వాళ్ల మధ్య జరిగిన సంభాషణలు, సంఘటనలు.. ఇదీ కథ. మనసుల్ని సున్నితంగా తాకే కథ, మనసుల్ని కదిలించే కథ, కథ చదవడం పూర్తయ్యాక ఇంకా వెంటాడే కథ.
పూర్తి కథ చదవడానికి లింక్ ః
koumudi.net/Monthly/2007/nove...

Пікірлер: 123

  • @commonman6304
    @commonman6304Ай бұрын

    "అనుభూతి"కి.. "అనుభవం"కి ఉన్న తేడా చాలా గొప్పగా చెప్పారు.. గొల్లపూడి గారు.. మీ ద్వారా..!! ❤❤

  • @ratnakarpenumaka6932
    @ratnakarpenumaka693217 күн бұрын

    ఇప్పటి రోజుల్లో అయితే ఇది సాధారణ కథే కాని ఆ రోజుల్లో ఇంత కదిలించే కథ రాయటం గొప్ప విషయమే సార్ .ఈ కథ గురించి విని ఎప్పటినించో చదువుదాం అనుకున్నా దొరకలేదు .మీ అద్భుతమైన గళంలో విన్నాను సార్ .కథకి కావాల్సిన ఎలివేషన్ దొరికింది మీరు చదవటం వల్ల. ఇలాంటి కథ నేనూ రాసాను సార్ .దానికి మంచి అభిమానులున్నారు ...శుభాభినందనలు సార్

  • @jothiupadhyayula8542
    @jothiupadhyayula8542Ай бұрын

    కథ చాల బాగుంది. ఇది మనసుకు సంబంధించినది , భావుకతతో కూడినది !కాని, మీరా వంటి అమ్మాయిలు చాల చాల అరుదుగా వుంటారు ! కారణం కథలోనేవుంది ! స్త్రీ తనలోని కోరికల్ని, భావాలను గోప్యంగా వుంచుకుంటేనే మగవాడు ఆమెని గౌరవిస్తాడు , నమ్ముతాడుఅప్పుడైనా, ఎప్పుడైనా !కాని, ఇలా జరిగితే బాగుంటుంది, అనిపిస్తుంది మీరా కథ -ఆమెకు క్యాన్సరు అన్న ఒక్క విషయం మినహాయించి ! ఏ కథ అయినా, ఏ నవల అయినా మీరు చెప్తూంటే వినడం బాగున్నది, మీరు చూసే కోణం , మీ కంఠస్వరం వలన !

  • @poornak9950
    @poornak9950Ай бұрын

    కిరణ్ ప్రభ గారికి 🙏 వయసుతో పాటు చూపు మండగిస్తుంది. నేను నా బాల్యంలో చదివిన కథలు, భావాలు అన్నింటిని మీ గొంతులో వింటున్నాను. ఇక చదివితే నా కళ్ళు పోతాయి. అందుకని అప్పటి రోజులను గుర్తు చేసే మీ కథలు వింటుంటాను. మనసు చేసే మాయాజాలం అందమైన భావాలు కూడా దారి తప్పి ఆలోచించే మనస్థత్వాలకు అందమైన కనువిప్పు గుండె గొంతుకలో చేరి మాటలు కరువైన తీరు మా మనసును రచయిత పలికించిన భావాన్ని యధాతదంగా చేర్చే మీకు హ్యాట్సాఫ్ టు యూ సార్ 💐👏👏👏👏

  • @KoumudiKiranprabha

    @KoumudiKiranprabha

    Ай бұрын

    ధన్యవాదాలండీ

  • @chandrareddy9502
    @chandrareddy9502Ай бұрын

    హృదయాన్ని పిండివేశావు గొల్లపూడిగారూ మీపాదాలకి నానమస్కారములు..................🙏🙏🙏

  • @ramachandramurthyammanabro7112
    @ramachandramurthyammanabro71125 күн бұрын

    Really wonderful love story

  • @umamaheswarkataru1064
    @umamaheswarkataru1064Ай бұрын

    గొల్లపూడిగారి కథకు మీ విశ్లేషణ - ఇక చెప్పేదేముంది.

  • @dplanin
    @dplaninАй бұрын

    RP గారి వీడియో తో మీ పరిచయం.. మిమ్మల్ని మర్చిపోలేకుండా చేసింది.. రోజు కి స్వరం కోసం ఒక షార్ట్ మీది వినకుండా నిద్రపోను.. కిరణ్ గారు.. మీ ప్రభ దివ్యంగా ఉంది.. 🙏

  • @trinadhagantla940
    @trinadhagantla9403 күн бұрын

    Chaala goppa kadha andi...mee voice tho jujumura ki travel chesinatte vundi..GMR gaaru enkaa vundi vunte bavunnu ani pistundi...elaanti aanimutyalu yenno manaki doriki vundevi...Thank you again andi...

  • @PalaparthiSivaSankaraPrasad
    @PalaparthiSivaSankaraPrasad23 күн бұрын

    🕉🔱🕉🇮🇳🙏👏 మాన్య మహోదయులు స్వర్గానికి అలంకారంగా వెళ్లి అక్కడ కవితాత్మక ప్రతిభాపాటవాలని పంచిపెడుతున్న శ్రీ మారుతిపూడి గొల్లారావు గారి దివ్య మంగళ శ్రీపాద శ్రీకమలాల వద్ద శరీరాన్ని ఉంచి వారి చారిత్రాత్మక స్మృతికి మనసా హత్కమలే సాష్టాంగ దండ ప్రణామములు సమర్పిస్తూ ఒక చిన్న నెమలి ఈక వారి కీర్తి కిరీటానికి తగిలిస్తూ:- శ్రీ వారు మద్రాసు ఆకాశవాణి కేంద్రంలో పనిచేస్తున్న రోజులు (అనుకుంటాను) ఒక సారి మాన్యశ్రీ జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి గారు (శ్రీశ్రీ గారి మాటల్లో జరుక్ శాస్త్రి గారు) ప్రసిద్ధ కవి / రచయిత శ్రీవారి ఇంటికి వచ్చి, చెప్పులు బయట విడిచి సరాసరి వంట ఇంట్లోకి వెళ్లి నేల మీదనే గోడకు ఆనుకుని కూర్చుని శ్రీవారి శ్రీమతి తో ఒక కప్పు కాఫీ పెట్టి ఇవ్వమ్మా అని అభ్యర్థన పూర్వక ఆజ్ఞను జారీ చేస్తుంటే, ఈ లోపున శ్రీవారు అచటికి రాగా ఏమీ లేదోయ్ మారుతిపూడి గొల్లారావ్ మా అమ్మ గారు కదా అంత స్వతంత్రం ఉంటుంది అని ముక్తాయిస్తారు. శ్రీ శాస్త్రి గారి కులదైవం శ్రీ శివకామసుందరి అమ్మవారు (శ్రీ క్షేత్ర చిదంబర నటరాజేశ్వరి) శ్రీగొల్లపూడి వారి సతీమణి మాన్య శ్రీమతి శివకామసుందరి. బదరీ బాదరాయణ సంబంధం మీ సమయాన్ని ఎక్కువ తిని ఉంటే క్షంతవ్యుడను క్షంతవ్యో మే౽పరాధః ప్రకటిత వదనే కామరూపే కరాళే త్రిభువన జననీ | క్షామయే పుత్ర వాత్సల్యేన త్రైలోక్యస్యాఖిలేశ్వరీ || 🕉🔱🕉🇮🇳🙏👏

  • @msitaramacharyulu4245
    @msitaramacharyulu4245Ай бұрын

    ఈ వీడియో 2016 ఏప్రియల్ నెలలో మీరు యూట్యూబ్లో పోస్ట్ చేశారు అండి అప్పుడు నేను బోస్టన్ లో విన్నాను అండి చాలా బావుంది అండి

  • @KoumudiKiranprabha

    @KoumudiKiranprabha

    Ай бұрын

    అవునండీ... అప్పట్లో ఎక్కువమంది వినలేదని కొత్త ఫార్మాట్ లో ఇప్పుడు విడుదల చేశాను.

  • @muktevivschalapathirao2182
    @muktevivschalapathirao2182Ай бұрын

    He is a greatest story writer Gllapudi maruthirao garu. Hatsup

  • @nageswararaov4443
    @nageswararaov444321 күн бұрын

    బాగుంది బాగుంది అని అందరూ అంటున్నారు. నేను నా భార్య కలిసి విన్నాం. ఎన్నో వందల పుస్తకాలు కలిసి చదివిన మాకు మాత్రం జజుమూరా అన్నది చాలా సాధారణమైన కధగా అనిపించింది. ప్రయాణాలలో ఇటువంటి పరిచయాలు జరగటం, అవి స్నేహం గా మారటం జరుగుతూ ఉండేవి. అవి ఒకప్పటి కాలం లో.ఈ కథలో పాత్రల మనస్తత్వం ఏమిటి, వారి కుటుంబ నేపథ్యం ఏమిటి అన్నది అర్థం కాలేదు. అసలు పుస్తకం లో అవి ఉన్నాయి ఏమో. గీతాంజలి సినిమ ఒక ద్రుశ్య కావ్యం. పాత్రల స్వభావం మనకి స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పుడు మోబైల్ లో తలదూర్చి టైం పాస్ చేసే జనరేషన్. జజుమురా అంతగా చెప్పుకోవలసిన కధగా నాకు అనిపించింది. ఇంకా మారుతీరావు గారి నటన నిస్సందేహంగా అద్భుతం. కానీ ఆయన పుస్తకాలు చదివటం నేను మిస్ అయినట్లున్నాను.

  • @dplanin
    @dplaninАй бұрын

    దీనికి ఫోటో విజువల్స్ అందించిన వారికి వందనాలు..🎉

  • @UshaJalem
    @UshaJalemАй бұрын

    Chala bagundi

  • @bhogaravinder649
    @bhogaravinder649Ай бұрын

    అద్భుతంగా ఉంది, కథ. మీరు చెప్పింది నిజమే. ఈ కథ కొన్ని రోజులపాటు మనసు ను తొలిచే విధంగా ఉంది. మారుతీ రావు గారి లాంటి రచయిత మనకు దొరకరు. కథ చెప్పడం లో మీకు మీరే సాటి. మంచి కథను ఎన్నుకొని పరిచయం చేసినందుకు ధన్యవాదాలు 🙏

  • @KoumudiKiranprabha

    @KoumudiKiranprabha

    Ай бұрын

    Thank you

  • @ganapathirao5778
    @ganapathirao5778Ай бұрын

    చెప్పలేని చెప్పుకోలేని పద ప్రయోగం అద్భుతం 👏👍👌🙏. శ్రీ గురుభ్యో నమః 🙏🙏🙏

  • @KoumudiKiranprabha

    @KoumudiKiranprabha

    Ай бұрын

    Thank you

  • @sundarib8346
    @sundarib8346Ай бұрын

    Tears rolled from my eyes on hearing this story in your manly voice

  • @KoumudiKiranprabha

    @KoumudiKiranprabha

    Ай бұрын

    Yeah.. that is the power of the story

  • @krishnamoorthynaidumedasan7034
    @krishnamoorthynaidumedasan703418 күн бұрын

    Emotjonal katha❤

  • @KranthiBabu-so4gm
    @KranthiBabu-so4gmАй бұрын

    బాలచెందర్ గారి "అందమైన అనుభవం "కధ కూడా.....

  • @balatripurasundari8923
    @balatripurasundari8923Ай бұрын

    Nice story good climax

  • @gayatridhanyamrajumanikya4291
    @gayatridhanyamrajumanikya4291Ай бұрын

    Super story climax ilage untundani koncham oohaki anipinchina vintunte kalla neeru teppinchindi credit goes to you and the writer

  • @charantejkorrapati778
    @charantejkorrapati778Ай бұрын

    Sir this can be one more heart touching story after Geetanjali Thank you for this wonderful story narration 🙏

  • @tsnbabuji2612
    @tsnbabuji2612Ай бұрын

    Manchi Katha ను చెప్పారు Great Great Great Dhanyawadamulu Kiran Prabha garu ❤❤❤

  • @KoumudiKiranprabha

    @KoumudiKiranprabha

    Ай бұрын

    Thank you

  • @rajeshpv6283
    @rajeshpv6283Ай бұрын

    Happy Wednesday Kiranprabhagaru, great story, Gollapudigaru is great writer and actor ❤

  • @subbaraopulla6401
    @subbaraopulla6401Ай бұрын

    Your voice is so melodious and lovely,chala spestamga ,audible ga undi.Very nice Tq.

  • @KoumudiKiranprabha

    @KoumudiKiranprabha

    Ай бұрын

    Thank you so much 🙂

  • @vasudevaraonellore1483
    @vasudevaraonellore1483Ай бұрын

    శ్రీ కిరణ్ ప్రభ గారు ప్రముఖ నటీమణి " వాణీశ్రీ" గారి గురించి తెలుసుకొనుటకు ఒక కార్యక్రమం చేయండి

  • @Lalitha123_..1

    @Lalitha123_..1

    Ай бұрын

    Yes

  • @lakshmibattala2865
    @lakshmibattala2865Ай бұрын

    Chala chakkati katha. Meru chala baaga chadivaaru.

  • @KoumudiKiranprabha

    @KoumudiKiranprabha

    Ай бұрын

    Thank you very much.. andi..!

  • @bharatisundharam267
    @bharatisundharam267Ай бұрын

    అద్బతమైన కథ

  • @RajuAddanki-bz9ls
    @RajuAddanki-bz9lsАй бұрын

    Wonderful Narration Kiranprabha garu your voice is sweet Your voice has a special cooling soothing effect. I am deeply immersed and deeply moved with your Heart touching Narration,that is the depth of your Voice. Your Voice is God Gift to you Our Ears are Gifted by God to listen your Special Narration. Thank you Kiranparbha garu A.V.Raju.Rajahmundry.

  • @guptabolisetty6670
    @guptabolisetty6670Ай бұрын

    Excellent story and unmatched narration by Sri Kiran Prabha garu. The mentality depicted for the hero is applicable even today. Great writer Sri Maruti Rao garu.

  • @vijayah579
    @vijayah579Ай бұрын

    కధ చాలా బాగుంది. మీరు చాలా అందంగా చదివారు.ధన్య వాదములు🙏🙏

  • @ushaberu3170
    @ushaberu3170Ай бұрын

    ఎంత అద్భుతమైన కథను చెప్పినమీకు మా ధన్యవాదాలు. Hats off to uగొల్లపూడి గారు.

  • @KoumudiKiranprabha

    @KoumudiKiranprabha

    Ай бұрын

    Thank you very much.. andi..!

  • @bhavanishankerchintalapati9896
    @bhavanishankerchintalapati9896Ай бұрын

    చక్కని కథ ని అందించిన మీకు 🙏

  • @lakshmib2700
    @lakshmib2700Ай бұрын

    నా ఫేవరెట్ కథ! గొప్ప అట్మాస్పియర్ ఉన్న రచన!

  • @machavarammanojkumar1203
    @machavarammanojkumar1203Ай бұрын

    ప్రతి మనిషి లో ఓక్ జుజుమురా సంఘటన ఉంటుంది.

  • @anilkumar-my4oj

    @anilkumar-my4oj

    Ай бұрын

    P

  • @RajuAddanki-bz9ls
    @RajuAddanki-bz9lsАй бұрын

    Wonderful kiran Prabha garu

  • @RajuAddanki-bz9ls

    @RajuAddanki-bz9ls

    Ай бұрын

    Kiran Prabha garu Wonderful Narration Your voice has a special cooling soothing effect. Your voice is God Gift to you Our Ears are Gifted by God to listen your Special Voice. I am deeply moved with your Heart touching Narration . Thank you Kiranprabha garu A.V.Raju,Rajahmundry

  • @kvrao1648
    @kvrao164827 күн бұрын

    Chala bagundi story and me nareetion bagundi

  • @gogulamatamramanamurthy8112
    @gogulamatamramanamurthy8112Ай бұрын

    ప్రతీ మానవని జీవితం లో ఇలాంటి అనేక రూపాలలో సంఘటనలు జరుగుతాయి. ఎవరో అదృష్ఠవంతులకు మాత్రమే, జుజుముర కధలో జరిగినది వాస్తవం అవుతుంది. గోళ్ళపూడివారు నిజంగా చాలా చాలా గొప్ప రచయిత వీరు చప్పేవన్నీ చాలామటుకు వింటాను సారు ఎంతో చక్కగా మనస్సుకు హత్తుకునేట్లు చెబుతారు. అభినందనలు సార్. మీకు నా అనేక నమస్కారాలు సార్. ❤❤❤😂😂😢😅😊❤❤❤ వారికి నా పాదాభీవందనాలు సారు.

  • @KoumudiKiranprabha

    @KoumudiKiranprabha

    Ай бұрын

    Thank you very much.. andi..!

  • @tamadaomprakashrao3690
    @tamadaomprakashrao3690Ай бұрын

    Chala chala adbhutum gaa.. namaste ji, Dhanyawad.

  • @pushparao6922
    @pushparao6922Ай бұрын

    Good narration. ThanQ Sir.

  • @shashidhargoudcherukuri7748
    @shashidhargoudcherukuri7748Ай бұрын

    Super adbutam

  • @nallanchakravartiraghava1394
    @nallanchakravartiraghava1394Ай бұрын

    🙏🌹🙏... Thanks a lot, Sri. Kiran Prabha Garu. Great rendering of the Story...saved the full story on my iPhone. Great selfless service to preserve and popularise Telugu literature. Kind Regards. Raghava. Singapore.

  • @sangameswararaokothapalli9804
    @sangameswararaokothapalli9804Ай бұрын

    A heart rending story from your manly and touchy voice! Thank you so much kiran prabha gaaru for keeping us in an unexplainable mood for a while!

  • @sriharivemulapalli9498
    @sriharivemulapalli9498Ай бұрын

    మీ విశ్లేషణ అధ్బుతం గా వుంది.కిరణ్ ప్రభ గారు. ఉషశ్రీ గారు లేని లోటు తీరుస్తున్నట్లు గా వుంది. మీ గొంతు,మరియు విశ్లేషణ..

  • @KoumudiKiranprabha

    @KoumudiKiranprabha

    Ай бұрын

    Thank you very much.. andi..!

  • @subbaraopulla6401
    @subbaraopulla6401Ай бұрын

    Regurly I am interested in your voice and the way of explanatory power in narrating life histories of film actor& actress es,general info etc super .

  • @KoumudiKiranprabha

    @KoumudiKiranprabha

    Ай бұрын

    So nice of you

  • @pattabhimaruri4838
    @pattabhimaruri4838Ай бұрын

    Chala bagundhi katha

  • @shalivahnshalin3744
    @shalivahnshalin3744Ай бұрын

    You are the proud of Telugu audience

  • @KoumudiKiranprabha

    @KoumudiKiranprabha

    Ай бұрын

    Thanks a lot andi

  • @ratnamd7301
    @ratnamd7301Ай бұрын

    Beautiful analysis and most beautiful photos

  • @KoumudiKiranprabha

    @KoumudiKiranprabha

    Ай бұрын

    Thank you so much 😀

  • @paramkusamparthasarathi1857
    @paramkusamparthasarathi1857Ай бұрын

    మొదటి సారి జ్యోతి మాసపత్రికలో ప్రచురితం అయినప్పుడు 20 ఏళ్ళ వయసులో.చదివి విపరీతంగా స్పందించాను.గొల్లపూడి గారి మొదటి బరంపురం visit lo stage పైన ఈ కథని O'Henry రాసిన లాస్ట్ లీఫ్ అంత గొప్పది నీ చెప్తే ఆయన చాలా స్పందించారు.. ..

  • @KoumudiKiranprabha

    @KoumudiKiranprabha

    Ай бұрын

    Good to know andi

  • @sknagulmeera9633
    @sknagulmeera9633Ай бұрын

    Namasthe sir

  • @siddaiahtadiboyina8916
    @siddaiahtadiboyina8916Ай бұрын

    Very good story sir 👍

  • @padmalatham6162
    @padmalatham6162Ай бұрын

    చాలా గొప్పగా ఉంది కథ. మీ narration వింటుంటే కథ చదువుతున్న అనుభూతే కలుగుతుంది. మల్లాది వారి అనగనగ ఓ నాన్న కథ కూడా వీడియో చెయ్యండి please. ధన్యవాదములు

  • @ratnamd7301
    @ratnamd7301Ай бұрын

    Iam your fan always

  • @KoumudiKiranprabha

    @KoumudiKiranprabha

    Ай бұрын

    Thank you

  • @amrujtelugutv
    @amrujtelugutvАй бұрын

    👏👏👏👏👏👍🙏🙏

  • @kamalakarposhala
    @kamalakarposhalaАй бұрын

    Chala manchi Katha Kiran praba talks vinasompuga akarshaneayanga untavi ,🎉🎉🎉🎉 thanks Kamalakar WGL

  • @KoumudiKiranprabha

    @KoumudiKiranprabha

    Ай бұрын

    Thank you

  • @ravikishorereddyindukuri
    @ravikishorereddyindukuriАй бұрын

    గురువు గారికి ప్రణామాలు 🙏🏻🙏🏻🙏🏻

  • @KoumudiKiranprabha

    @KoumudiKiranprabha

    Ай бұрын

    Hello andi

  • @ravikishorereddyindukuri

    @ravikishorereddyindukuri

    Ай бұрын

    @@KoumudiKiranprabha చాలా happy గా వుంది గురువు గారు మీ నుండి reply రావటం. మీరు మన తెలుగు వారు అవటం మేము చేసుకున్న అదృష్టం. మీ podcastలు వినడం మేము చేసుకున్న అదృష్టం🙏🏻🙏🏻🙏🏻

  • @kotasubrahmanyam6434
    @kotasubrahmanyam6434Ай бұрын

    మీ వర్ణన అద్భుతం అండి kiranprabha గారు

  • @KoumudiKiranprabha

    @KoumudiKiranprabha

    Ай бұрын

    Thank you very much.. andi..!

  • @santhikhande1900
    @santhikhande1900Ай бұрын

    నమస్తే కిరణ్ ప్రభ గారు 🙏🏻చాలా మంచి కథను మాకు vinipinchinaduku మీకు ధన్యవాదాలు😊అలాగే గొల్లపూడి మారుతీరావు గారికి కూడా నా కృతజ్ఞతలు 🙏🏻

  • @KoumudiKiranprabha

    @KoumudiKiranprabha

    Ай бұрын

    Thank you

  • @bhasmangishankarrao5506
    @bhasmangishankarrao5506Ай бұрын

    Ekkado pachimana, samudrala avatala, America li vunna meeru, telugu nativity leni prantam, telugu prajalu ekkuvuga vundani orantam lo vundi maa laanti telugu prajaka kosam Adbhuranaina kantham to iopati electronic yugam lo vunna kooda mamnalnu 50 years naati nativity ki teesukeltunnaru kuran gaaru, great, grate.

  • @KoumudiKiranprabha

    @KoumudiKiranprabha

    Ай бұрын

    మీ అభిమానానికి ధన్యవాదాలండీ...

  • @sunitadadipreeschool4048
    @sunitadadipreeschool4048Ай бұрын

    Welcome sir

  • @nmgodavarthy3680
    @nmgodavarthy3680Ай бұрын

    చాలా బాగుంది కథ .మీ ఇరువురి కి. అభినందనలు 🙏

  • @KoumudiKiranprabha

    @KoumudiKiranprabha

    Ай бұрын

    Thank you

  • @uddantitirumaleswararaopad8364
    @uddantitirumaleswararaopad8364Ай бұрын

    🙏

  • @tripurasundaritatineni9903
    @tripurasundaritatineni9903Ай бұрын

    సున్నితమైన కథని చక్కగా వివవకించారు కిరణ్ ప్రభ గారు. ధన్యవాదాలు 🙏🙏

  • @KoumudiKiranprabha

    @KoumudiKiranprabha

    Ай бұрын

    Thank you

  • @nageswararaonamburi774
    @nageswararaonamburi774Ай бұрын

    ❤🙏

  • @sherlockwatson4469
    @sherlockwatson4469Ай бұрын

    మీ narration లో కథ వినడం ఎప్పట్లాగే చాలా బాగుందండి , 70s కథ కి black and white లో AI images really adds to the narration.🙏

  • @KoumudiKiranprabha

    @KoumudiKiranprabha

    Ай бұрын

    Thank you

  • @mkrishna1062
    @mkrishna1062Ай бұрын

    🎉

  • @nagamuni7461
    @nagamuni7461Ай бұрын

    బాగుంది.... కానీ ఇలాంటి సంఘటనలు చాలా అరుదుగా జరుగుతుంటాయి.

  • @KoumudiKiranprabha

    @KoumudiKiranprabha

    Ай бұрын

    Yes.. andi

  • @bhaskarprasadjampala2934
    @bhaskarprasadjampala2934Ай бұрын

    Hello Sir, were you using AI to render the images for the story?

  • @KoumudiKiranprabha

    @KoumudiKiranprabha

    Ай бұрын

    Yes.. andi... I just experimented first time using Microsoft Designer

  • @jothiupadhyayula8542

    @jothiupadhyayula8542

    Ай бұрын

    This is really good and adds attraction to the story/ novel !👌

  • @vijaygolagani
    @vijaygolaganiАй бұрын

    Adbutham Kiran Garu... Thank you so much. Na abimana natudulo okaru RALLAPALLI gari gurunchi cheppandi please.

  • @paramkusamparthasarathi1857
    @paramkusamparthasarathi1857Ай бұрын

    ఈ కథ చదివి ఇన్నాళ్లూ గురుటతూన్చుకుని నన్ను o హెన్రీ తో పోల్చిన మేధావులు బరంపురం లో ఉన్నారని అనుకోలేదు అన్నారు. అది ఆ కథ గొప్పతనం అని అన్నాను.

  • @chandrareddy9502
    @chandrareddy9502Ай бұрын

    'Too light winning makes a prize light.' --Shakespeare

  • @revarendveerraju5393
    @revarendveerraju5393Ай бұрын

    ఈ కథ చదివి నేను జుజుమురా చూడటానికి వెళ్లాను .ఆ ఊరు ఒడిశా లో సంబల్పూర్ దగ్గరలో ఉంటాది

  • @MANASASRAVANI
    @MANASASRAVANIАй бұрын

    ఈ కథ ఇదివరకే ఒకసారి చెప్పినట్టు ఉన్నారు కదండీ! 🤔

  • @KoumudiKiranprabha

    @KoumudiKiranprabha

    Ай бұрын

    అవునండీ.. పన్నెండేళ్ళ క్రిందట.. అప్పుడు ఎక్కువ మందికి చేరలేదు, పైగా అంత సమగ్రంగా లేదేమో ననిపించి, మళ్ళా పూర్తిగా కొత్త నెరేషన్ తో రూపొందించానిది..

  • @MANASASRAVANI

    @MANASASRAVANI

    Ай бұрын

    @@KoumudiKiranprabha ok.sir...

  • @kathavani5613

    @kathavani5613

    Ай бұрын

    అద్భుతమైన కథ .. అనుభూతి ప్రధానమైన సున్నితమైన కథ ..! గొల్లపూడి వారి కలం మరి ..! మరీ వాస్తవదూరం, కల్పితం లా ఏమి లేదు . ఆడపిల్ల చనువును మగవాడు అపార్ధం చేసుకోవటం అనే సన్నివేశం , హీరో ఆలోచనాధోరణి చాలా సహజంగా ఉన్నాయి పైకి వినిపించే మాటలు , కనిపించే చర్యలు తప్ప మనసు అనుభూతులు ఎవరికీ అర్ధం కావు ..! అవి ఆమనిషికే స్వంతం ..... లోతుగా అలోచించి అర్ధం చేసుకోవాల్సిన కథ ..🙏🙏

  • @nikhilkrishna7769
    @nikhilkrishna7769Ай бұрын

    Sir, Kara mastari "yagnam" parichayam cheyagalaru

  • @KoumudiKiranprabha

    @KoumudiKiranprabha

    Ай бұрын

    Sure andi.. Will try

  • @rimmalapudisrinivas
    @rimmalapudisrinivasАй бұрын

    Idi maa vuri katha

  • @bhagyalakshmijupudy8160
    @bhagyalakshmijupudy8160Ай бұрын

    Can you please narrate gollapudi sir autobiography

  • @KoumudiKiranprabha

    @KoumudiKiranprabha

    Ай бұрын

    భవిష్యత్తులో చేద్దామండీ..

  • @gembalisrinivas4192
    @gembalisrinivas4192Ай бұрын

    చాలా బాగుంది కానీ గుండె బరువెక్కిపోయింది ....

  • @kasthurig5811
    @kasthurig5811Ай бұрын

    Nenu. Enthokalamaduru chusinakadha. Sir

  • @KoumudiKiranprabha

    @KoumudiKiranprabha

    Ай бұрын

    Hope you liked it

  • @mahendranathreddy9132
    @mahendranathreddy9132Ай бұрын

    Sir last lo hero peru cheptanu annaru?

  • @subbaraopulla6401
    @subbaraopulla6401Ай бұрын

    If you dont mind let me know your addrss andcontact number,I am a Retd HM of ZP HS Bhimavaram W G dt AP,you might know Sri Adavi Bapiraju,Novalist,writer,Singer,Free dom fighter,Principal of AJ College of Edn MTM.nearest relative of my mother( mother'sown brother) TQ for this story telling in smmoth way

  • @subbaraopulla6401

    @subbaraopulla6401

    Ай бұрын

    Sorry my grand mother's own brother ofBVRm.

  • @subbaraopulla6401

    @subbaraopulla6401

    Ай бұрын

    Now I am also settled in Bhimavaram.

  • @KoumudiKiranprabha

    @KoumudiKiranprabha

    Ай бұрын

    Please send your contact details to kiranprabha@gmail.com I live in US

  • @kameswararao6872
    @kameswararao6872Ай бұрын

    ఆడపిల్ల మీరా ఒంటరిగా...హాస్పిటల్ కు వైద్యం కోసం వెళ్లిందా

  • @GoodSisters1
    @GoodSisters1Ай бұрын

    Chala bagundi

Келесі