KiranPrabha Talk Show on movie Bobbilipuli

Фильм және анимация

KiranPrabha Radio Talk Show on super hit movie NTR's Bobbilipuli

Пікірлер: 79

  • @jslkanth
    @jslkanth3 жыл бұрын

    చివరిలో అన్నగారి క్లైమాక్స్ డైలాగ్స్ పెట్టి ఈ కార్యక్రమాన్ని చాలా బాగా చేశారు. అయినప్పటికీ బొబ్బిలిపులి గురించి, అన్నగారి గురించీ యింకా, మరెన్నో విషయాలు మిగిలే ఉన్నాయేమోననీ, తెలుసుకోవాలనీ ఉత్సుకతగా ఉంది. అయితే అది మేరుశిఖరాన్ని దాటిన అన్నగారి వ్యక్తిత్వ, నటనా కౌశలములపై మనకున్న అపరిమితమైన అభిమానముతోనే తప్ప ఈ కార్యక్రమ లోపమేమీ కాదు. మరిన్ని టాక్ షోలకోసం ఎదురు చూస్తూ - మీ శ్రేయోభిలాషి! 💐💐💐

  • @nagarajaraosanga8151
    @nagarajaraosanga81513 жыл бұрын

    కిరణ్ ప్రభ గారూ. రామారావు గారి సినిమాలు సంవత్సరం పాటు నడచిన సినిమాలు , పాతాళభైరవి, లవకుశ, అదవికాముడు, వేటగాడు, బొబ్బిలి పులి అన్నారు ఈ టాక్ షోలో. ఐతే నాకు జ్నాపకమున్నంతవరకు కడపలో ‘దేశోద్దారకులు’ సంవత్సరం నడచింది. ఎన్నో సంవత్సరాలు ఆ పేపర్ కటింగ్స్ జాగ్రత్త పరిచినా పదిలపరచుకోలేకపోవడం దురదృష్టకరం. ఈ విషయాన్న కూడ పరిశీలించగలరు. అలాగే రామారావు గారి కులగౌరవం కూడ తీసే అవకాశం లేకపోయింది. అలాగే దేశోద్దారతులు కూడ మీ షోలో రాలేదు. ఆ సినిమా కూడ ఓ సారి విస్సా టివి లో చూశాను. యూట్యూబ్లో కూడ మంచి ప్రింట్ లేదు .చాలా కట్ అయింది. డివిడి కూడ రాలేదు. మీకున్న పేరు, సత్సంబంధాలతో అటువంటి సినిమాలు చూడగలిగే అదృష్టం కలిగించవలసిందిగా కోరుతున్నాను.

  • @sathyamdk2535

    @sathyamdk2535

    3 жыл бұрын

    అన్నా నేను కూడా ntr అభిమానినే దేశోడ్డారకులు మూవీ సూపర్ హిట్ మూవీ అని తెలుసు కానీ కడపలో వన్ ఇయర్ ఆడింది అని నువ్వుచెప్పినాక తెలిసింది.పేపర్ కటింగ్ ఎట్లా పొయ్యిందే. ఇంకా అన్న గారి సినిమా రికార్డులు ఉంటే చెప్పన్నా.

  • @parasavenkateswararao6942

    @parasavenkateswararao6942

    Жыл бұрын

    అదివి కాముడు కాదు అడవి రాముడు

  • @rasheedkhan228
    @rasheedkhan22811 ай бұрын

    ఒక గొప్ప దృశ్య కావ్యం,నిజం గా న భూతో న భవిషత్...గొప్ప దృశ్య చిత్రీకరణ....హాట్స్ ఆఫ్... ధన్యవాదములు ఆర్యా 🌹

  • @parasavenkateswararao6942
    @parasavenkateswararao6942 Жыл бұрын

    29/10/2022.శనివారం ,నాగులచవితి రోజున బొబ్బిలి పులి (ఎన్.టి.ఆర్)నటించిన సినిమా (1982 సంవత్సరం)లో వచ్చిన సినిమా గురించి "కిరణ్ ప్రభగారి వివరణ చాలా చాలా బాగా నచ్ఛింది ..వారికి చాలా ధన్యవాదాలు...Many ,Many Thanks :"kiran Prabha garu..👏👏👏👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @radhakrishna6843
    @radhakrishna68434 жыл бұрын

    1st day 13 lacs 1st week 72 lacs Indestry hit movie JAI NTR

  • @prasadvallabhaneni2134
    @prasadvallabhaneni21344 жыл бұрын

    కారణ జను‍‌మ్మడు అన్న ఎన్టీఆర్

  • @kondalrao9759

    @kondalrao9759

    4 жыл бұрын

    కారణజన్ముడు

  • @nagabhushanampakam3439
    @nagabhushanampakam34394 жыл бұрын

    Super duper Hit Movie Bobbili Puli.. NTR performance and dialogues are most powerful

  • @harinadhagupthapasumathy1869

    @harinadhagupthapasumathy1869

    2 жыл бұрын

    Lq18

  • @shankaribhola8422
    @shankaribhola84226 жыл бұрын

    It's just great to hear about great personalities n wonderful movies from Sri Kiran prabha gaaru. We r blessed indeed.

  • @vaikuntaraopappula186
    @vaikuntaraopappula1864 жыл бұрын

    దాసరి. ఎన్. టీ. ఆర్. కి బొబ్బిలి పులి. సర్దార్ పాపారాయుడు. ఏ. ఎన్. ఆర్. కి ప్రేమాభిషేకం. ప్రేమ మందిరం. మేఘ సందేశం. శోభ న బా బు కి స్వయం వరం. విజయశాంతి కి ఒసే రాములమ్మ. ఆర్. నారాయణ మూర్తి కి ఒరే య్ రిక్షా. ఈ చిత్రాలు చలనచిత్ర సీమ లో సంచలనం సాధించిన ఆణిము త్యాలు.

  • @sriharibitla2892

    @sriharibitla2892

    2 жыл бұрын

    Vaikunta Rao Brother!! NTR , Daasari combination One more Super Hit Movie MANUSHULANTHA OKKATEY!! OK BROTHER!! WE ARE NANDAMURI FANS !! SRIHARI HYDERABAD JAI TELANGANA::

  • @vaikuntaraopappula186

    @vaikuntaraopappula186

    2 жыл бұрын

    @@sriharibitla2892 అవును మనుషులంతా ఒక్కటే సినిమా జామిందార్ భూశ్వమ్య వ్యవస్థ పై ఒక కుటుంబం లో రగిలి న తిరుగు బాటు. ఐతే తెలుగుదేశం పార్టీ విధి విధానం పై అవినీతి అక్రమాలు పై బూటకపు స్వాంతంత్ర యోధులు గురించి బ్రిటిష్ తొత్తు లు గురించి బొబ్బిలి పులి. సర్దార్ పాపా రాయుడు ఈ రెండు సినిమా లు తెలుగు దేశం పార్టీ కి ఎంతో ఉపయోగం చెందాయి. లక్ష్మి పార్వతి. చంద్రబాబు వీరిద్దరు తెలుగు దేశం పార్టీ నాశనం కి కారకులు. ఎన్ టీ ఆర్ భార్య బసవ తారకం మరణం తరువాత కుటుంబం నిర్లక్ష్యం వలన ఆయన జీవితం ఆలా అయ్యింది.ఎంత సేపు డబ్బులు ఆస్తులు కి కుటుంబం ప్రాధాన్యత ఇచ్చింది ఆయన క్షేమం కోసం ఆలోచన చేయలేదు.

  • @zter44

    @zter44

    Жыл бұрын

    @@vaikuntaraopappula186 madhyalo CBN gari gurinchi enduku.he is real administrator.cbn garu devudu 🙏🙏🙏

  • @vaikuntaraopappula186

    @vaikuntaraopappula186

    Жыл бұрын

    @@zter44 మధ్యలో నే కాదు తెలుగు జాతి అంతం అయ్యేవరకు నాదెండ్ల భాస్కర్ రావు. చంద్రబాబు నాయుడు. లక్ష్మి పార్వతి. ఎన్ టి ఆర్ కుటుంబం పేర్లు ఉంటాయి. మనం చేరిపేయాలి అన్న అవి చెరగవు.

  • @zter44

    @zter44

    Жыл бұрын

    @@vaikuntaraopappula186 alage Nara Rupa rakshasudu maha metha gaadi kutumbam kooda untadi Telugu jaathi nasanam ayye varaku

  • @meduriravindranath2023
    @meduriravindranath20234 жыл бұрын

    Truly legendary movie by legendary personalities.

  • @genius1751
    @genius17514 жыл бұрын

    Ntr and dasari were great

  • @seetharammugi88
    @seetharammugi884 жыл бұрын

    Really he is great legend don't compare any body with him he is ultimate.

  • @villageworld3195

    @villageworld3195

    3 жыл бұрын

    Correct

  • @pitco

    @pitco

    3 жыл бұрын

    Only murali mohan can be compared to him

  • @zter44

    @zter44

    Жыл бұрын

    Anna garu Telugu prajala devudu 🙏🙏🙏🙏🙏🙏

  • @krishnakumbharkar6056
    @krishnakumbharkar60564 жыл бұрын

    యుగ పురుషుడు

  • @SriSairam9015
    @SriSairam90154 жыл бұрын

    Srikakulam srisitarama 150 days vizyanagaram sri krishna 150 days vizag rajkamal 175 days

  • @gopalakrishna7920

    @gopalakrishna7920

    4 жыл бұрын

    Chala Chala Naga chepparu, Mee voice super sor

  • @lekshaavanii1822
    @lekshaavanii18222 жыл бұрын

    Thanks Kiran prabha garu. NTR 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @psatyanarayana3006
    @psatyanarayana30064 жыл бұрын

    GREATE CLAIMAX

  • @mohanraomiriyabbilli7940
    @mohanraomiriyabbilli79403 жыл бұрын

    Johar NTR

  • @balakrishnap7722
    @balakrishnap77223 жыл бұрын

    Ultimate movie from extremely desires.

  • @asathibabuattaluri8647
    @asathibabuattaluri86474 жыл бұрын

    Jai ntr

  • @suddalavengamanarayana3638
    @suddalavengamanarayana36384 жыл бұрын

    God

  • @zter44

    @zter44

    Жыл бұрын

    Anna garu devudu 🙏🙏🙏🙏🙏

  • @srinivasraoerribothu4453
    @srinivasraoerribothu44534 жыл бұрын

    Youga purushudu Anna sr NTR

  • @narayanamurthy7964
    @narayanamurthy79644 жыл бұрын

    Kiran sir you are really great

  • @lekshaavanii1822

    @lekshaavanii1822

    2 жыл бұрын

    Yes. He is 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🌶🌶🌶🌶

  • @gangaprasad8819
    @gangaprasad88194 жыл бұрын

    Johar anna ntr

  • @gangaprasad8819
    @gangaprasad88194 жыл бұрын

    Yugapurusudu anna ntr garu

  • @saradakumari9482
    @saradakumari94825 жыл бұрын

    Avadi Ramadin and Bobbi puli cinimas are very good menu ento cheepinainka ceppalani vunttunidi anni menu ceppu gunna very nice your commentri is very good,

  • @srinivasbagary3730
    @srinivasbagary37303 жыл бұрын

    Super super super super cinema 👌👌👌👌👌🌹🌹🌹

  • @suryanarayanabadithamani7686
    @suryanarayanabadithamani7686 Жыл бұрын

    Like the movie,your review is super..b!👌👏🙏

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 Жыл бұрын

    Watching again on may 26-2023. 🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @RamaDevi-cp8rf
    @RamaDevi-cp8rf2 жыл бұрын

    Super super cinema

  • @patakotisrinivas1918
    @patakotisrinivas19186 жыл бұрын

    Really wonderful sir...the narration is very interesting and highly appreciable...the tempo is maintained throuhout...the great legend NTR is rolemodel in many things....as usual his action is unparalleled and incredible...

  • @KoumudiKiranprabha

    @KoumudiKiranprabha

    6 жыл бұрын

    Thank you..

  • @balubharadwaj2088
    @balubharadwaj20884 жыл бұрын

    ఇప్పటి వరకూ మీ కిరణ్ ప్రభ టాక్ షో లో ఎన్ని వీడియో లు ఉన్నాయి.

  • @KoumudiKiranprabha

    @KoumudiKiranprabha

    4 жыл бұрын

    More than 520

  • @balubharadwaj2088

    @balubharadwaj2088

    4 жыл бұрын

    @@KoumudiKiranprabha సార్ మీరు ఓకే ఫోటో తో వీడియో మొత్తం వాయిస్ ఓవర్ ఇస్తున్నారు కదా మరి మీకు ఇప్పటి వరకు ఎలాంటి కాపీరైట్ క్లైమ్ గానీ కాపీ రైట్ స్ట్రైక్ కానీ వచ్చిందా దయచేసి చెప్పండి ప్లీజ్ గురువు గారు.ధన్యవాదాలు.సార్. ఈ వీడియో చివర్లో బొబ్బిలి పులి సినిమా క్లైమాక్స్ డైలాగ్స్ పెట్టారు కదా మీకు కాపీ రైట్ క్లైమ్ గానీ కాపీ రైట్ స్ట్రైక్ కానీ వచ్చిందా దయచేసి చెప్పండి గురువు గారు

  • @rajk9329
    @rajk93293 жыл бұрын

    Aa Maha natuniki , kaarana janmudiki paadaabhi vandanam.

  • @kurimineniramunaidu8974
    @kurimineniramunaidu89744 жыл бұрын

    జోహార్ ఎన్టీఆర్ అన్న

  • @kranthirobinhood9404
    @kranthirobinhood94045 жыл бұрын

    J. NTR. JJ. NTR

  • @pitco

    @pitco

    3 жыл бұрын

    Jonnalagadda Jambulingam NTR?

  • @zter44

    @zter44

    Жыл бұрын

    @@pitco anna garu devudu raa telugu prajalaki 🙏🙏🙏🙏🙏

  • @ramanapochireddy8114
    @ramanapochireddy81144 жыл бұрын

    Super picture.ntr kaaranajanmudu

  • @bhaskarbele3429
    @bhaskarbele34294 жыл бұрын

    SUPER STAR NTR

  • @srinivasmulaprthisrinuvasm9708
    @srinivasmulaprthisrinuvasm97085 жыл бұрын

    Super

  • @dastagirireddy9319
    @dastagirireddy93194 жыл бұрын

    Jai NTR.jai nandamuri family.

  • @tnvajji8560
    @tnvajji856010 ай бұрын

    Jai NTR 🌹 🌹 🌹

  • @MohammedHussainJamaluddin
    @MohammedHussainJamaluddin8 ай бұрын

    మీరు వీడియోలో 31.34 నిమిషాల వద్ద పేర్కొన్నారు 09 జూలై 1952, అది నిజానికి 1982.మళ్ళీ చూడండి మరియు వినండి.

  • @nagarajuvallepu4196
    @nagarajuvallepu41967 жыл бұрын

    Hi... sir... bobbilipuli ki mundhu NTR & DASARI Kambination lo rendu cinmalu vachinavi annru.. meru marichintunnaru ..nalugu+ movies vunnai 1 manushulantha okkate.. 2.sardarpaparayudu..3.circus ramudu..4.viswarupam..

  • @vaikuntaraopappula186

    @vaikuntaraopappula186

    2 жыл бұрын

    సర్కస్ రాముడు. విశ్వ రూపం. ఫెయిల్ సినిమా లు బొబ్బిలి పులి. సర్దార్ పాపా రాయుడు. మనుషులంతా ఒక్కేటే. హిట్ హిట్ సినిమా లు పేర్కొన్నారు

  • @nageswarp6609
    @nageswarp66094 жыл бұрын

    That's N.T.R.

  • @sanjeevmjforesttraveller5479
    @sanjeevmjforesttraveller54792 жыл бұрын

    👏👏👏👏👏

  • @vasudevaraonellore1483
    @vasudevaraonellore14834 жыл бұрын

    Kiran Prabha Garu Dasarabullodu cinima gurinchi vivarinchandi

  • @nareshguntupalli
    @nareshguntupalli4 жыл бұрын

    2020 March 29

  • @balamsatya3539
    @balamsatya35394 жыл бұрын

    జై తెలుగుదేశం

  • @srinivasaraorao4339
    @srinivasaraorao43394 жыл бұрын

    డైరెక్టర్ ఈజ్ గ్రేట్

  • @rapa7444
    @rapa74444 жыл бұрын

    మీ కార్యక్రమం మరీ అంత పొడవుగా ఉంటే ఎవరూ చూడరు వివరంగా వద్దు క్లుప్తంగా చెప్పండి వీక్షకుల సంఖ్య మరింత పెరుగుతుంది

  • @KoumudiKiranprabha

    @KoumudiKiranprabha

    4 жыл бұрын

    మీరన్నది నిజమే కానీ, క్లుప్తంగా చెప్పాలంటే చాలా విశేషలు మిస్ ఔతాము. ఈ కార్యక్రమాలను ఒక రిఫరెన్స్ ఆడియో గ్రంథాలయంలా భద్రపరచాలనే ఉద్దేశంతో అన్ని వివరాలూ జతచేయడం జరుగుతోందండీ..

  • @realindianp5196

    @realindianp5196

    3 жыл бұрын

    ఈ షోలో మాత్రమే సిన్మా స్టోరీ కూడా చెప్పి లెంగ్త్ ఎక్కువ చేశారు గానీ మిగతా విశేషాలన్నీ చెప్పాల్సిందే...నా మటుకు నేను చాలా ఇంటరెస్ట్ తో చూస్తున్నాను కిరణ్ గారి వీడియోస్ ను..క్లుప్తంగా చెప్తే ఏం బాగుంటుంది...???

  • @lekshaavanii1822

    @lekshaavanii1822

    2 жыл бұрын

    @@KoumudiKiranprabha Impressed with detailed information sir. Thanks.👍👍👍☘️☘️

  • @dkrishna7621
    @dkrishna76214 жыл бұрын

    Super

Келесі