KiranPrabha talk show on the movie : Sagara Sangamam

Фильм және анимация

KiranPrabha narrates interesting incidents behind the making of K.Viswanath's Sagara Sangamam . Visit www.koumudi.net
Download MP3 Version of this show : goo.gl/68q9Jy
MP3 Versions of all shows : drive.google.com/folderview?i...

Пікірлер: 56

  • @Aruna-yk6uv
    @Aruna-yk6uv Жыл бұрын

    Thank u so much sir.. meeru మమ్ముల్ని పరమానంద భరితులను చేశారు

  • @balajinagapuri3699
    @balajinagapuri36993 жыл бұрын

    సినిమా విడుదల సమయానికి నేను 5వ తరగతి.అప్పట్లో 5 సార్లు చూసాను ఇప్పటి వరకు ఎన్ని సార్లు చూసానో లెక్కేలేదు.🙏.

  • @pandurangahubli79
    @pandurangahubli792 жыл бұрын

    Specialities of Sagara Sangamam very touching and beautiful. ಬ್ಯೂಟಿಫುಲ್ ಸಿನಿಮಾ ಎವರ್ಗ್ರೀನ್ ಮೂವೀ.

  • @srikanthmangalampally1658
    @srikanthmangalampally16583 жыл бұрын

    One of the great Indian movie...

  • @g.r.smurthy2542
    @g.r.smurthy25423 жыл бұрын

    ఇంకో సన్నివేశం లో "" వే వేలా గోపెమ్మ" అనే పాట కి కమల్ హాసన్ గారు తన మనోధర్మానికి విరుద్ధం గా మోడ్రన్ డాన్స్ చేసి, ప్రాయశ్చిత్తం గా వినాయక విగ్రహం ముందు రుద్రతాండవం చేయడం, సేమ్ ప్రేమ్ "స్వయం కృషి" సినిమా లో చిరంజీవి గారు తన పెంపుడు కొడుకు కోర్టు సీన్ లో చరణ్ రాజ్ దగ్గరకు వెళ్ళగా, చిరంజీవి గారు తన ఆవేశాన్ని మౌనం గా అదుపు చేసుకునే క్రమంలో తన చెప్పుల షాప్ కి వెళ్లి చెప్పులు కుట్టుకుంటూ తన భావావేశాన్ని వృత్తి ఆచరణతో అదుపు చేసుకునే విధానం* ఇది కళా తపస్వి విశ్వనాథ్ గారి స్టాండర్డ్

  • @venkateswarlupoondla
    @venkateswarlupoondla5 ай бұрын

    I saw this movie 5 times🙏🙏🙏🙏🙏

  • @sbhaskarrao1701
    @sbhaskarrao17017 ай бұрын

    ఏమను చెప్పను..ఎంత అని చెప్పను.. ఎంత చెప్పినా తక్కువే.....సాగరసంగమం..నా హృదయంగమం ....ఇప్పుడు..నా వయస్సు 2 పదులు కానీ ఈ చిత్రం నాకు ఎంతో స్ఫూర్తినించింది .........దర్శకధీరుడు...విశ్వనాధ్ గారి పాదాలకు నా నమస్కారాలు...ఆ....సంగీతం సాహిత్యం...కథ.... ఆహా...అద్భుతమైన చిత్రం..తెలుగు చలన చిత్ర చరిత్రలో మొట్టమొదటి వరుసలో ఉంటుంది..ఇది శాసనం.....🙏

  • @viswavihaar7071
    @viswavihaar70714 ай бұрын

    ఈ కళా ఖండం గుర్తొస్తే హృదయం భావోద్వేగానికి గురవుతుంది....

  • @sujathastudiovizag4954
    @sujathastudiovizag49542 жыл бұрын

    ఇప్పటి వరకు ఎన్ని సార్లు చూసానో లెక్కేలేదు. gajuwaka boy

  • @nag9700
    @nag97004 жыл бұрын

    E movie gurunchi chala goppaga chepparu sir....

  • @laxmikanthrao8600
    @laxmikanthrao86002 жыл бұрын

    జయ ప్రద అందం ఈ సినిమా లో చూపించినంత అందం గా మరే సినిమా లో చూప బడలేదు.

  • @universalstar878
    @universalstar8782 жыл бұрын

    Universal hero Kamala Hassan sir ki Bharat Ratna Award ivali Government..

  • @venkatasastry3321
    @venkatasastry33213 жыл бұрын

    Nabhuto Nabhavishyat like Sagara Sangamam.Great K.Viswanath Garu.🙏🙏🙏

  • @gandlamahesh
    @gandlamahesh7 жыл бұрын

    Thanks Kiran Prabha Garu

  • @lakshmikanth3078
    @lakshmikanth30783 жыл бұрын

    Thankyou sir

  • @srinivassirsrinivassir604
    @srinivassirsrinivassir6043 жыл бұрын

    ఇళయరాజా గారి గురించి చెప్పక పోవడం కడు శోచనీయం

  • @yourssanthosh52

    @yourssanthosh52

    3 жыл бұрын

    Negitive endukandi miku

  • @susanthprabhub.ssatyamevja7533

    @susanthprabhub.ssatyamevja7533

    2 жыл бұрын

    ఈ సినిమా అద్భుతంగా రూపొందడానికి ముఖ్యు కారకులు... కె. విశ్వనాథ గారు.. కమల్ హాసన్ గారితో పాటు... ఇళయరాజా గారు కూడా! కారణం ఏమైనప్పటికీ... వ్యాఖ్యాత కిరణ్ ప్రభ గారు... ఈ సినిమాకు సంబంధించిన విజయంలో... ఇళయరాజా గారి ప్రాధాన్యతను గురించి... ఏమాత్రం ప్రస్తావించకుండా వ్యాఖ్యానించడం వెలితిగా... మరియు ఆశ్చర్యంగానూ అనిపించింది!

  • @kondapanaidugottipati5501

    @kondapanaidugottipati5501

    2 жыл бұрын

    @@susanthprabhub.ssatyamevja7533 Meastro Music meeda ..... Episode chesaaru chudandi

  • @anuradhay5712
    @anuradhay5712 Жыл бұрын

    Chala baga explain chesaaru.namasthe

  • @susanthprabhub.ssatyamevja7533
    @susanthprabhub.ssatyamevja75332 жыл бұрын

    ఈ సినిమా అద్భుతంగా రూపొందడానికి ముఖ్యు కారకులు... కె. విశ్వనాథ గారు.. కమల్ హాసన్ గారితో పాటు... ఇళయరాజా గారు కూడా! కారణం ఏమైనప్పటికీ... వ్యాఖ్యాత కిరణ్ ప్రభ గారు... ఈ సినిమాకు సంబంధించిన విజయంలో... ఇళయరాజా గారి ప్రాధాన్యతను గురించి... ఏమాత్రం ప్రస్తావించకుండా వ్యాఖ్యానించడం వెలితిగా... మరియు ఆశ్చర్యంగానూ అనిపించింది!

  • @venkatasastry3321
    @venkatasastry33213 жыл бұрын

    Star of the Tolly wood in the sky Sagar Sangamam.

  • @sridwarakamaitv
    @sridwarakamaitv4 жыл бұрын

    Chakkaga chepparu... nice

  • @srinunivas9953
    @srinunivas99538 жыл бұрын

    very nice sir

  • @appalaraju427
    @appalaraju427 Жыл бұрын

    Sir Kiran Prabha garu k.viswanadham gurinchi oka talk show cheyandi Sir viswanadham garu last week kalam chesaru

  • @paulreddy3013
    @paulreddy3013 Жыл бұрын

    Pavithra prema anochochu kooda Kiran Prabha garu

  • @bhasmangishankarrao5506
    @bhasmangishankarrao55062 ай бұрын

    Kiran gaaru ee cinema choose same dresses to( same kamal la vunnanu kavuna )kuchipudi nerchukunnanu Amma, Nannanu cinema ku teesukelli choopinchanu.1984&85&86 lo

  • @satyanarayana2629
    @satyanarayana26298 жыл бұрын

    namaskaram... madhuri dixith is also a student of great birju Maharaja.. .

  • @rdpatro6416
    @rdpatro64163 жыл бұрын

    ఏడిద గోపాలరావు గారి ప్రస్తావన చిన్నప్పటి రేడియో వార్తలను గుర్తుకు తెచ్చింది.

  • @krishnakumbharkar6056
    @krishnakumbharkar60564 жыл бұрын

    Very good sir

  • @KoumudiKiranprabha

    @KoumudiKiranprabha

    4 жыл бұрын

    Thanks and welcome

  • @venkatasastry3321
    @venkatasastry33213 жыл бұрын

    Super movie Nabhoto

  • @bondambajji
    @bondambajji8 жыл бұрын

    good narration. chala teliyani vishalyu chepparu cinema gurunchi

  • @KoumudiKiranprabha

    @KoumudiKiranprabha

    8 жыл бұрын

    Thank you..!

  • @lakshmikanth3078
    @lakshmikanth30783 жыл бұрын

    Misro garu అందమైన అనుభవం సినిమాలో నలుగురు మిత్రులు లొ ఒకరు.

  • @muralibantu9244
    @muralibantu92445 жыл бұрын

    Tq u sir inks ilantivi petandi

  • @giridharbabu468
    @giridharbabu4682 жыл бұрын

    Dear sir, we are waiting for a program on Kamal hassan. Please.......

  • @netasureshsharma7108
    @netasureshsharma71084 жыл бұрын

    Oka nati kuchala Kumari jyoti Laxmi jayamalini Vijaya lalita halam Helen gurinchi cheppandi. Am too classical dancer of Bharatanatyam, kuchipudi, odissi & katak .

  • @g.r.smurthy2542
    @g.r.smurthy25423 жыл бұрын

    ఈ సాగర సంగమం సినిమా లో ఒక సన్నివేశం మీరు చెప్పవలసింది:-ఒక భరత నాట్యం సన్నివేశం లో కమల్ హాసన్ గారు SP శైలజగారి డాన్స్ ని తప్పుబడతారు, తర్వాత సన్నివేశం లో కమల్ హాసన్ గారు శైలజా గారిని తన ప్రేయసి (జయప్రద) కుమార్తె అని తెలిసుకున్న తర్వాత శైలజా గారిని సమర్థిస్తారు, ఇది లోకం లో జరిగే ఒక సహజమైన పక్షపాత ధోరణి ని డైరెక్టర్ కళాతపస్వి కె విశ్వనాథ్ గారు చాలా సున్నితంగా స్పర్శించారు

  • @RameshB-zq9tz
    @RameshB-zq9tz5 ай бұрын

    🎉🎉🎉 12:57

  • @indranigodavarthi2783
    @indranigodavarthi27832 жыл бұрын

    Lakshmi అంటే famous heroine కదా, recent గా baby చేశారు, ఆవిడ ఇప్పటికీ successful actor కదా

  • @ushasuri2265
    @ushasuri2265 Жыл бұрын

    Nenekadandi, maa pillalu kooda eppatiki vandalasaarlu choosaru master

  • @umamahesh9153
    @umamahesh91536 жыл бұрын

    malli malli rani movie

  • @kokkulamahesh8
    @kokkulamahesh85 жыл бұрын

    super

  • @chakradharnamadi6872

    @chakradharnamadi6872

    4 жыл бұрын

    Dear kiran ji, Pl note that, without Ilayaraja .....there is no Sagara sangamamu.

  • @indranigodavarthi2783
    @indranigodavarthi27832 жыл бұрын

    అదేంటీ ఇళయ రాజా గారి ప్రస్తావన కూడా చేయలేదు? 😳🙄😯 ఏమిటో చాలా చాలా odd గా అనిపించింది అంతా విన్న తర్వాత ఆయన గురించి చెప్పలేదేంటో అని, sorry అండి

  • @sambasiva3308
    @sambasiva33086 жыл бұрын

    Shankarabharanam gurunchi cheppandi Kiran Garu....

  • @raosneni
    @raosneni3 жыл бұрын

    Shankarabharanam gurinchi video not found, if not done, pl do it.

  • @sambasiva3308
    @sambasiva33084 жыл бұрын

    Shankarabharnam gurunchi cheppandi.

  • @seetaramamurtygonapa5186
    @seetaramamurtygonapa51867 жыл бұрын

    I heard that dispute regarding foreign tour on sucess of Sankarabharanam in between K.V.Mahadevan and Edida Nageswararao is the reason for selection of Ilayaraja as music director for sagarasangamam.Is it correct?

  • @susanthprabhub.ssatyamevja7533

    @susanthprabhub.ssatyamevja7533

    2 жыл бұрын

    Yes.

  • @lakshminarayana4327

    @lakshminarayana4327

    2 жыл бұрын

    Yes sir On the way to success tour to America, the producer sent flight tickets only to Mahadevan not to Puhalendi. So Mahadevan was very angry. From then he didn't work for Purnodaya.

  • @vedashastra4848
    @vedashastra48482 жыл бұрын

    వేటూరి గారి పాటల గూర్చి చెప్పలేదు

  • @RameshB-zq9tz
    @RameshB-zq9tz5 ай бұрын

    🎉😅

  • @Satyaraj82
    @Satyaraj824 жыл бұрын

    Krishnachaitanya patrikadiparhi kadu

  • @rameshkoppanathi9043
    @rameshkoppanathi90434 жыл бұрын

    Telugu vari animutyam

Келесі