Malle Teega Vantidi Video Song || Meena Movie || Krishna, Vijaya Nirmala || MovieTimeCinema

Ойын-сауық

Watch - Meena Telugu Full Movie featuring Krishna, Vijaya Nirmala, Gummadi & Surya Kantham. Directed by Vijaya Nirmala, Music Composed By Ramesh Naidu n Produced By Pv.Ramanaiah & Gp Mallaiah
Subscribe For More Videos: goo.gl/auvkPE
Subscribe For More Video Songs: goo.gl/7lW1W5
Subscribe For More Full Movies: goo.gl/7wsLJM
Like us on Facebook : / movietimecinema
మరిన్ని తెలుగు సినిమా వీడియోల కోసం : goo.gl/auvkPE
మరిన్ని తెలుగు సినిమా పాటల కోసం: goo.gl/7lW1W5
మరిన్ని తెలుగు సినిమాల కోసం: goo.gl/7wsLJM
పేస్ బుక్ లో లైక్ చేయండి : / movietimecinema

Пікірлер: 89

  • @sivesh14
    @sivesh144 жыл бұрын

    చంద్రకళ అమాయకంగా అందంగా అద్భుతంగ నటించారు. ఇక సుశీల గారి పాడటం గూర్చి చెప్పటం అంటె చంద్రునికి దివిటీ చూపడమె

  • @Karthi445
    @Karthi4454 ай бұрын

    సూపర్ star is సూపర్ star real star మంచి మనసు great men అయన ఎక్కడ ఉన్న ఆయన శాంతి చేకూరాలని కోరుకుంటూ 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿

  • @suryanarayanans3737
    @suryanarayanans37372 жыл бұрын

    ఇలాంటి పాటలు రావడం లేదు, వినడం కూడా లేదు ఈతరం,, వింటే చాలా మందికి ఒక కనువిప్పు కలుగుతుంది తల్లి తండ్రి కుటుంబ విలువలు తెలుస్తాయి

  • @user-ko3jg7pw4m

    @user-ko3jg7pw4m

    5 ай бұрын

    Cb v v vvv

  • @user-uk9cq4lw3c

    @user-uk9cq4lw3c

    Ай бұрын

    Li​@@user-ko3jg7pw4m

  • @girirao8208
    @girirao8208 Жыл бұрын

    నిజంగానే మల్లేతీగ వంటిది మగువ జీవితం. ఎంతో అర్థవంతమైన పాట.

  • @rajashekhar2212
    @rajashekhar22122 жыл бұрын

    సుశీలమ్మ గానం..."స్వ" రమేష్ నాయుడు సంగీతం అద్భుతంగా ఉంటుంది.

  • @talachandradevansh2216
    @talachandradevansh2216 Жыл бұрын

    మగువా గురించీ దాశరథి కృష్ణమాచార్య గారూ వివరించిన తీరు అద్భుతం 🙏

  • @AnilKumar-vp6ei
    @AnilKumar-vp6ei2 жыл бұрын

    Best song to my telugu film song to vijayanirmala garu great director to gunnies record

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu95113 жыл бұрын

    సూపర్ సాంగ్ అండి అద్బుతంగా వుందండీ లరిక్సు ఎక్సులెంట‌్ గావుంది

  • @SurprisedFloppyDisc-vg5rm
    @SurprisedFloppyDisc-vg5rm24 күн бұрын

    E patalo artham chala unndi artamchesukuna manase manasu manchi hrudhayalaku telusuko onestam

  • @padmavathimadamsetty8441
    @padmavathimadamsetty8441 Жыл бұрын

    Great song with meaningful lyrics and good tune.Suseela voice module wonderful. The last sentence is really true and hats off to writer..

  • @RaviJogi-ci3ti
    @RaviJogi-ci3tiАй бұрын

    Supersong,

  • @user-he4yo3nr3n
    @user-he4yo3nr3n11 ай бұрын

    చాల బాగ పాడారు సుశీల అమ్మ

  • @gktechviews2603
    @gktechviews26035 жыл бұрын

    Total Indian Lady Greatness in this song, written by Arudra, sung by P.Suseela, Music by Ramesh Naidu

  • @bhaskarbitti443
    @bhaskarbitti4436 жыл бұрын

    I LOVE THIS SONG

  • @gktechviews2603
    @gktechviews26035 жыл бұрын

    Every person either man or woman should know the correct meaning of this song.

  • @prasadkama1428
    @prasadkama14284 ай бұрын

    Ippudu alanti sahityam, alanti music composing vunna songs levu. Ilanti songs vintunte manasuki hai ga prasanthamga vundi, vintunnantha sepu pranam Ekkadi ko pothundi

  • @ramaraopaturi5360
    @ramaraopaturi53602 ай бұрын

    I like very much this song

  • @BikkumallaVeeresham
    @BikkumallaVeeresham8 ай бұрын

    Bveeresham EpaatachaLa Butifull😊😊😊😊

  • @arunkumar-ee1ud
    @arunkumar-ee1ud Жыл бұрын

    The great music composer sri.ramesh naidu garu

  • @kvbcreation
    @kvbcreation Жыл бұрын

    Hatsoff to Telugu lyric writer

  • @kolantlakrishna9916
    @kolantlakrishna99162 жыл бұрын

    All time favourite song

  • @krishnaprasadvavilikolanu873
    @krishnaprasadvavilikolanu8732 жыл бұрын

    This is the best song in that movie.

  • @ramadevimovidi9962
    @ramadevimovidi99623 жыл бұрын

    ఈ పాట రాసిన వారిని చాలా అభినందించాలి. ......మొదటగా.....వనిత జీవితాన్ని గురించి చాలా బాగా రాశారు. ....ఒక్కో దశలో వనిత జీవితాన్ని బాగా తెలిపారు. పాట కూడా సుసీలగారు బాగా పాడారు. రేడియో లో చాలా సార్లు ఈ పాట విని నాను. సినిమా చూడలేదు.

  • @sris777

    @sris777

    4 ай бұрын

    Lllpl0lp0 loop 0 L be plop. No loop 077)7🐇 awjf Lip p, also ls7 😍 😁😁

  • @sris777

    @sris777

    4 ай бұрын

    😶😶😊

  • @sris777

    @sris777

    4 ай бұрын

    😂🐱🐱

  • @sris777

    @sris777

    4 ай бұрын

    Km

  • @sris777

    @sris777

    4 ай бұрын

    V go w 😂 😂7

  • @timmarajuravindrasai8324
    @timmarajuravindrasai8324 Жыл бұрын

    Wonderful song remains for ever and ever

  • @ramprasadvizurs9354
    @ramprasadvizurs93543 ай бұрын

    Value of ladies only one this song

  • @user-zt9gp3xc7w
    @user-zt9gp3xc7w5 жыл бұрын

    Miss You Meena 💔 🙏

  • @sekharb8026
    @sekharb8026 Жыл бұрын

    రమేష్ నాయుడు గారి కష్టం ఈ ట్యూన్

  • @lakshmidevichalla7188
    @lakshmidevichalla71884 жыл бұрын

    Super song

  • @TeluguKaraokeGlobal
    @TeluguKaraokeGlobal4 жыл бұрын

    మల్లెతీగ వంటిది మగువ జీవితం చిత్రం : మీనా (1973) సంగీతం : రమేశ్ నాయుడు గీతరచయిత : ఆరుద్ర నేపధ్య గానం : సుశీల పల్లవి: మల్లెతీగ వంటిది మగువ జీవితం మల్లెతీగ వంటిది మగువ జీవితం చల్లని పందిరి వుంటే... ఏ ఏ... అల్లుకుపోయేనూ.. అల్లుకుపోయేనూ మల్లెతీగ వంటిది మగువ జీవితం చరణం 1: తల్లితండ్రుల ముద్దూమురిపెం చిన్నతనంలో కావాలి తల్లితండ్రుల ముద్దూమురిపెం చిన్నతనంలో కావాలి ఇల్లాలికి పతి అనురాగం ఎల్లకాలమూ నిలవాలి ఇల్లాలికి పతి అనురాగం ఎల్లకాలమూ నిలవాలి తల్లికి పిల్లల ఆదరణ ఆ ఆ పండువయసులో కావాలి ఆడవారికి అన్నివేళలా తోడూ నీడా ఉండాలి తోడూ నీడా ఉండాలి మల్లెతీగ వంటిది మగువ జీవితం చల్లని పందిరి వుంటే ..ఏ ఏ.. అల్లుకుపోయేనూ.. అల్లుకుపోయేనూ మల్లెతీగ వంటిది మగువ జీవితం చరణం 2: నుదుట కుంకుమ కళకళలాడే సుదతే ఇంటికి శోభ నుదుట కుంకుమ కళకళలాడే సుదతే ఇంటికి శోభ పిల్లలపాపల ప్రేమతో పెంచే తల్లే ఆరని జ్యోతి పిల్లలపాపల ప్రేమతో పెంచే తల్లే ఆరని జ్యోతి అనురాగంతో మనసును దోచే వనితే మమతల పంట జన్మను ఇచ్చి జాతిని నిలిపే జననియే జగతికి ఆధారం... జననియే జగతికి ఆధారం... మల్లెతీగ వంటిది మగువ జీవితం చల్లని పందిరి వుంటే ..ఏ ఏ.. అల్లుకుపోయేనూ.. అల్లుకుపోయేనూ మల్లెతీగ వంటిది మగువ జీవితం...

  • @kameswariaripirala7417

    @kameswariaripirala7417

    Жыл бұрын

    I like this song. Tq for posting such a beautiful song with amazing voice of susilamagaru. Superb. Danyavadalu, namaste.

  • @harisudarshan3534

    @harisudarshan3534

    Жыл бұрын

    Old is verd gold

  • @SudarshanSudarshan-ks9rg

    @SudarshanSudarshan-ks9rg

    9 ай бұрын

    Avandi edi a raagam

  • @sathyavanimaiya959
    @sathyavanimaiya9594 жыл бұрын

    Her movies had stories.

  • @sandeepmaganti1260
    @sandeepmaganti12604 жыл бұрын

    Evergreen picture meena

  • @ramanisree152
    @ramanisree1526 жыл бұрын

    I love this song hands off to Susheela Amma garu

  • @viveksagar2290
    @viveksagar2290 Жыл бұрын

    Very good song with melody

  • @gurusaikumargummadi7339
    @gurusaikumargummadi73396 жыл бұрын

    Naaku chala ishtamaina paata

  • @venkataramana5723
    @venkataramana5723 Жыл бұрын

    excited and excellent💯👍👏💯👍👏 song

  • @radhakrishna4544
    @radhakrishna45443 жыл бұрын

    Malle. Teega. Vantidi. Maguva. Jeevithamu. , Challani. Pandit untenu alluku poovali.

  • @sekhar.bandela5447
    @sekhar.bandela54474 жыл бұрын

    గుడ్ సాంగ్

  • @padmajauppala1815
    @padmajauppala18155 жыл бұрын

    Excellent song

  • @bhaskarbitti6046
    @bhaskarbitti60465 жыл бұрын

    Very good song

  • @potharlaraghu8102
    @potharlaraghu81025 жыл бұрын

    Super hit melody song on ladies 👌👌👍

  • @jayshreeswami3741
    @jayshreeswami37412 жыл бұрын

    Nice old is gold

  • @BalammaKollipara
    @BalammaKollipara4 ай бұрын

    Eerojullo ee Pata avasram adapillalu mukyamga telusukovali

  • @amaravathibhaskarbitti5050
    @amaravathibhaskarbitti50505 жыл бұрын

    Best song

  • @g.balareddammareddamma3626
    @g.balareddammareddamma36269 ай бұрын

    😍😍😍

  • @sujathakadali2693
    @sujathakadali26935 жыл бұрын

    Nice song

  • @maniyalasrinivas3279
    @maniyalasrinivas3279 Жыл бұрын

    Nice Song

  • @pantangisamhitha8839
    @pantangisamhitha88396 жыл бұрын

    memorable song

  • @pachikoruumashankaragowri8466
    @pachikoruumashankaragowri84665 жыл бұрын

    Supab song

  • @rameshgorusetty2448
    @rameshgorusetty24485 жыл бұрын

    Good song

  • @rajeshraju9656
    @rajeshraju96563 жыл бұрын

    superb song

  • @balajips5652
    @balajips56522 жыл бұрын

    Hatsof to lyricist

  • @bhaskarbitti443
    @bhaskarbitti4436 жыл бұрын

    VERY VERY GOOD SONG

  • @pratapsasichaganti7395

    @pratapsasichaganti7395

    6 жыл бұрын

    Bhaskar Bitti very. Good. Sang

  • @bickshamreddy3267

    @bickshamreddy3267

    4 жыл бұрын

    Varagoodsong

  • @jojheroy9248
    @jojheroy92483 жыл бұрын

    Mother is the only God on Earth. Jojhe

  • @pullaiahgannamani5876
    @pullaiahgannamani58766 жыл бұрын

    Chandrakala wonderful actress but she dead in young age she loss her property sad ending

  • @k.rameshbabu1928

    @k.rameshbabu1928

    5 жыл бұрын

    ఏమైంది పుల్లయ్య గారు ,చంద్రకళ గారి జీవితంలో

  • @hemanth7119
    @hemanth71195 жыл бұрын

    పి.వి.రమణయ్య గారు జి.పి.మల్లయ్య గారు నిర్మాతగా విజయనిర్మల గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన మన ఆరుద్ర గారి అర్థవంతమైన ఆణిముత్యంలాంటి గీతానికి రమేష్ నాయుడు గారు రమణీయమైన సంగీతం స్వరపరచగా గాన కోకిల పి.సుశీల గారు ఆలపించి మరపురాని మధురాతి మధురమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నటి చంద్రకళ గారి అభినయం అమోఘం.

  • @amaravathibhaskarbitti5050

    @amaravathibhaskarbitti5050

    5 жыл бұрын

    I like this song

  • @bhaskarbitti6046

    @bhaskarbitti6046

    4 жыл бұрын

    I like this song

  • @hemanth7119

    @hemanth7119

    4 жыл бұрын

    @@amaravathibhaskarbitti5050 గారు ధన్యవాదాలు.

  • @hemanth7119

    @hemanth7119

    4 жыл бұрын

    @@bhaskarbitti6046 గారు ధన్యవాదాలు.

  • @chandrashekar3940
    @chandrashekar39406 жыл бұрын

    Awesome song

  • @namalunamalu1618
    @namalunamalu16182 жыл бұрын

    maguvalaky kadu putina prati vakkariki todu nida Badrata avasaram @Danilo demudi sahayam avasaram

  • @kotikalaprasad1568
    @kotikalaprasad15685 жыл бұрын

    Chala Manchu para, kotikala prasad

  • @kandalaanuradha3933
    @kandalaanuradha39333 жыл бұрын

    My 👍

  • @drmadhurireddy9474
    @drmadhurireddy94746 жыл бұрын

    nice song

  • @fellowgoodie
    @fellowgoodie5 жыл бұрын

    the song tune/lyric is good best suited for those times, but i guess women have moved on, they are highly ambitious now and want to stand on their legs and has lost relevance now.

  • @ramaturaga8418

    @ramaturaga8418

    5 жыл бұрын

    Agreed

  • @renukadara8668
    @renukadara8668 Жыл бұрын

    Super song

  • @amaravathibhaskar4335
    @amaravathibhaskar43356 жыл бұрын

    I LOVE THIS SONG

  • @amaravathibhaskarbitti5050
    @amaravathibhaskarbitti50505 жыл бұрын

    Best song

  • @chandraaruna6659
    @chandraaruna6659 Жыл бұрын

    Super song

  • @narenderpurvala4725
    @narenderpurvala4725 Жыл бұрын

    Super song

  • @venkatakrishnamurtyjakkamp2973
    @venkatakrishnamurtyjakkamp2973 Жыл бұрын

    Super song

  • @gattusandhyarani6514
    @gattusandhyarani65142 жыл бұрын

    Super song

Келесі